AC cooling : AC ఆన్ చేసి ఫ్యాన్ వేస్తున్నారా ? | AC Problems |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @chenchalaraokakarla6384
    @chenchalaraokakarla6384 8 หลายเดือนก่อน +5

    If he sits comfortably, how can he explain all these things showing all its parts . However his explanation is excellent.

  • @BASHA-CREATIONS
    @BASHA-CREATIONS 8 หลายเดือนก่อน +867

    సెలబ్రిటీ వస్తే ఎవరైనా కానీ మంచిగా నీట్ గా కూర్చోబెట్టి మాట్లాడుతారు ఒక పేదవాడు చిన్న షాప్ పెట్టుకుని రన్ చేస్తున్నారంటే ఇలా నిలబెట్టి మాట్లాడతారా ఇదేనా సంస్కారం అంటే

    • @RealestateBhagyanagaram
      @RealestateBhagyanagaram 8 หลายเดือนก่อน +13

      Prathadi problem ee na anna

    • @sundaraprasadkurada6618
      @sundaraprasadkurada6618 8 หลายเดือนก่อน +15

      Koorchini ac chupinchatam convinient kaadu .Anduvalana standing lo chupinchsru. Prathidi negative ga chepputaru kondaru commentators.

    • @sundaraprasadkurada6618
      @sundaraprasadkurada6618 8 หลายเดือนก่อน +8

      Technician is not able to tell. Everything Anchor is asking.

    • @srihariprises848
      @srihariprises848 8 หลายเดือนก่อน +12

      Inka maarara meeru .... Anchor kuda nilchone maatlaaduthondi kadaa....mee mindset maaraalai Bro

    • @p.jaganmohanrao3690
      @p.jaganmohanrao3690 8 หลายเดือนก่อน +15

      Anchor kooda standing lone undi kada Ame sitting lo ledu kada

  • @kedarnathshivachannel7453
    @kedarnathshivachannel7453 8 หลายเดือนก่อน +22

    ఈ టెక్నీషియన్ నెంబరు పెట్టివుంటే బాగుండేది.చాల బాగా వివరించారు.
    చానల్ వాళ్ళు ఆయన నంబర్ కూడా మెన్షన్ చేసి వుంటే చాలా useful గా వుండేది.

  • @perrajupolavarapu7086
    @perrajupolavarapu7086 8 หลายเดือนก่อน +257

    మీరు ఇంటర్వ్యూ చేసే అతన్ని నిలబెట్టి మాట్లాడటం బాగాలేదు ఎంతోమందికి మంచి విషయాలు చెప్పారు వారిని గౌరవించడం మన కర్తవ్యం మరోసారి ఈ పొరపాటు చేయకండి

    • @vijayalakshmi6623
      @vijayalakshmi6623 8 หลายเดือนก่อน +6

      Ame kuda ninchone vundhi adhi gamaninchaledhu meeru, ame kurchoni athanni ninchopedithe appudu meeru maryadaledu anochu , and adhi ac kabatti chupinchaali kabatti ninchone chesaaru

    • @lakshmanarao5815
      @lakshmanarao5815 8 หลายเดือนก่อน

      వళ్ళు బలుపు

    • @chaarigg1813
      @chaarigg1813 7 หลายเดือนก่อน

      ఆవిడ కూడా నిలబడే ఇంటర్యూ చేస్తుంది.

  • @Mallesh-mu8rd
    @Mallesh-mu8rd 8 หลายเดือนก่อน +397

    అతను ఒక ac టెక్నీషియన్ నిలబెట్టి మాట్లాడడం సరియైన పద్ధతి కాదు.

    • @radhatanniru4056
      @radhatanniru4056 8 หลายเดือนก่อน +15

      టెకిషీయన్ కబుర్లు చెప్పుకుందాం ‌అని రాలేదు ఎసి గురించి చెప్పు డానికి వచ్చి నా డు అందుకే నిల్చుని చెప్పు డానికి వచ్చి నా డు 😂😂😂

    • @sri-z8s
      @sri-z8s 8 หลายเดือนก่อน +17

      ఆమె కూర్చొని అతణ్ణి నిలబెట్టలేదు. గమనించగలరు

    • @DailyBibleMessages
      @DailyBibleMessages 8 หลายเดือนก่อน +1

      Unlike the video then know the importance of common man

    • @sujathadandu6355
      @sujathadandu6355 8 หลายเดือนก่อน

      Ln​@@DailyBibleMessages

    • @muralik2596
      @muralik2596 8 หลายเดือนก่อน +3

      Miru mararu, pointing always

  • @varaprasadneela8438
    @varaprasadneela8438 8 หลายเดือนก่อน +82

    సంవత్సరానికి ఒకసారి సర్వీసింగ్ చేయిస్తే సరిపోతుంది.... నెలకోసారి ఫిల్టర్లు కడుగు కోవాలి... 27 లేదా 28 పెట్టుకుంటే సరిపోతుంది...18 పెట్టకూడదు.. 24 కంటే తక్కువ పెట్టరాదు...

    • @RamBabuGorre
      @RamBabuGorre 5 หลายเดือนก่อน

      హౌస్ పర్పస్ అయితే సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే చాలండి సర్వీసింగ్
      అదే ఆఫీస్ హాస్టల్స్ కంపెనీస్ పరంగా అయితే సిక్స్ మంత్స్ కి ఒకసారి చేయించుకోవాలి ఎందుకంటే అవి ఒక్కొక్కసారి డే అండ్ నైట్ కంటిన్యూగా వాడుతూనే ఉంటారు కాబట్టి
      Thank you sir

  • @ShaikShaik-lc2pd
    @ShaikShaik-lc2pd 8 หลายเดือนก่อน +11

    మేడం మీ సంస్కారం supar 🙏🏼🙏🏼
    ఒక్క నిమషం కూడా మీరు నాలబడ్డానికి కష్టంగా ఉంది. సపోర్ట్ తీస్కొని నిల బడ్డారు.
    మా టెక్నిషన్ చూడండి ఎంతో సంస్కారంగా మీకు సమాధానం ఇస్తూన్నారు
    మా టెక్నిషన్

    • @RamBabuGorre
      @RamBabuGorre 5 หลายเดือนก่อน

      Thank you sir

  • @mlnarasimham5864
    @mlnarasimham5864 8 หลายเดือนก่อน +33

    Rambabu garu professional technician. He should be respected.

    • @RamBabuGorre
      @RamBabuGorre 5 หลายเดือนก่อน

      Thank you sir

    • @RamBabuGorre
      @RamBabuGorre 5 หลายเดือนก่อน

      Thank you sir

  • @subrahmanyamm8018
    @subrahmanyamm8018 8 หลายเดือนก่อน +2

    రాంబాబు గారు చాలా మంచి విషయాలు చెప్పారు. రాంబాబు గారి కాంటాక్ట్ నెంబర్ కూడా తెలియచేయండి.

  • @msurya898
    @msurya898 8 หลายเดือนก่อน +79

    యాంకర్ గారు మీరు అతనిని కూర్చోపెట్టి మాట్లాడాలి నేర్చుకో అమ్మ ఓకే

    • @sureshbejugam1971
      @sureshbejugam1971 8 หลายเดือนก่อน

      ఆమే కూడా నిలబడి ఉంది

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 8 หลายเดือนก่อน +2

    భాషజీ. U have raised correct పాయింట్. They have to change their కల్చర్. Aum

  • @rkch1986
    @rkch1986 8 หลายเดือนก่อน +123

    Tv channel వాళ్ళకి సంస్కారం ఉంటెగా

    • @gogulamatamramanamurthy8112
      @gogulamatamramanamurthy8112 8 หลายเดือนก่อน +2

      Sir ikkada madam garu kuda nilchone unnaru kabatti manam konchem paravaledu.
      😂😂😂😂😂😂😂😂😂

  • @Ravikumar-hl6yf
    @Ravikumar-hl6yf 8 หลายเดือนก่อน +19

    అతను పేదవాడు కనుక స్టూడియో వారికి సులకన అనే భావన ; అదే రాజకీయ నాయకులు కానీ ; సెలబ్రిీలకు లకు ఐతే వారిని గౌరవిస్తారు

  • @KSSR1972
    @KSSR1972 8 หลายเดือนก่อน +9

    AC వాడటం గురించి చాలా మంచి విషయాలు చెప్పారు, Tnq, Brother
    యాంకర్ కూర్చుని టెక్నీషియన్ ని నిలబెట్టి మాట్లాడితే మీ బాధకు అర్థం ఉంటుంది.
    Subject చూడండి బ్రదర్

    • @RamBabuGorre
      @RamBabuGorre 5 หลายเดือนก่อน

      Thank you sir

  • @vijayavani8003
    @vijayavani8003 8 หลายเดือนก่อน +1

    Both anchor and the technician have shown much patience in explaining and people can not expect them to sit while demonstrating.

  • @vemunagaraju8621
    @vemunagaraju8621 8 หลายเดือนก่อน +2

    Konni vishayalu baga chepparu bro y r good teknishan chetha chanal chetha intarvu

  • @bhargaviprasadvuriti2956
    @bhargaviprasadvuriti2956 8 หลายเดือนก่อน +59

    సెలబ్రిటీలకి సోఫాలు ఇతరులకి స్టాండింగులు, కొందరికి అలవాటేమో!.

    • @laxminarayanacharyamudumba7869
      @laxminarayanacharyamudumba7869 8 หลายเดือนก่อน

      Suman TV Channel అంటే ఒక సముద్రం. వాళ్ళకి ఇంటర్వ్యూలు మాత్రమే కావాలి. మిగతా పరిస్థితులు పట్టించుకోరు. యాజమాన్యం కూడా అంతే.

  • @AbdulSayyad-ny9gp
    @AbdulSayyad-ny9gp 8 หลายเดือนก่อน +11

    Yes, Vaka vyakthi athidi ga Mee Chanel ki visit chesthe , AC technician ni nilabetti matladam sari ainadi kadu.

  • @nobelravikumar2732
    @nobelravikumar2732 8 หลายเดือนก่อน +2

    🤝🤝🎉🎉 CORRECT GA CHEPPUTUNNARU ANNA NENU KUDA But mi Antha senior ni kadu anna my Expirence in 6 years Anna kani baga cheputhunnaru annaya 🎉🎉

    • @RamBabuGorre
      @RamBabuGorre 5 หลายเดือนก่อน

      SRI RAM AIR conditioner Hyderabad
      Rambabu
      9704773760

  • @Amanvideo-n5g
    @Amanvideo-n5g 8 หลายเดือนก่อน +1

    Chala baga chepparu Rambabu garu👍🙏

  • @puladass.justine9848
    @puladass.justine9848 8 หลายเดือนก่อน +1

    Information is very important and useful..

  • @geethareddy4442
    @geethareddy4442 8 หลายเดือนก่อน +11

    Chala manchi information chepparu tq both of you 🙏

    • @RamBabuGorre
      @RamBabuGorre 5 หลายเดือนก่อน

      Thank you sir

    • @RamBabuGorre
      @RamBabuGorre 5 หลายเดือนก่อน

      Thank you sir

  • @Akhil-r3q
    @Akhil-r3q 8 หลายเดือนก่อน +74

    యాంకర్ గారు ఏసీలో అర్థం కాని చాలా విషయాలు ఉన్నాయి మీరు ఒక పాయింట్ వి తీసుకుంటే , పూర్తిగా విశ్లేషించిన తర్వాత , నెక్స్ట్ పాయింట్ కి వెళ్ళండి. మీరు అడిగే ప్రశ్నల వల్ల ఆయన కంగారు పడతాడు, దానివల్ల పూర్తి ఇన్ఫర్మేషన్ రావట్లేదు. ఇంటర్వ్యూ వల్ల ఆడియన్స్ తెలుసుకుంది ఏమి లేదు, అంతా ఆఫ్ నాలెడ్జ్. దయచేసి నెక్స్ట్ ఏమైనా పూర్తి అవగాహన వచ్చేలా ఇంటర్వ్యూ చేయగలరు

    • @luckysowjanya1991
      @luckysowjanya1991 8 หลายเดือนก่อน +5

      Yes నిజంగా యాంకర్ చాలా కన్ఫ్యూషన్ చేసారు mem

    • @Sthitapragna-v7l
      @Sthitapragna-v7l 8 หลายเดือนก่อน

      TRP
      Kaavaali.

    • @gangulalaxmi9028
      @gangulalaxmi9028 8 หลายเดือนก่อน +1

      Rambabu garini cheppanivvandi

    • @RamBabuGorre
      @RamBabuGorre 5 หลายเดือนก่อน

      Thank you sir
      12exp

    • @RamBabuGorre
      @RamBabuGorre 5 หลายเดือนก่อน

      Thank you sir ​@@gangulalaxmi9028

  • @ramyapriya6559
    @ramyapriya6559 8 หลายเดือนก่อน +56

    Feeling bad for not allowing him to sit and talk . If some AC company owner comes will you keep the AC on the table and make him stand and talk . 😢

    • @minimovies3417
      @minimovies3417 8 หลายเดือนก่อน +2

      How can he explain by sitting in a chair?? Don't take in a negitive way. Once think while you commenting

    • @RamBabuGorre
      @RamBabuGorre 5 หลายเดือนก่อน

      SRI RAM AIR conditioner Hyderabad
      Rambabu
      9704773760

  • @pitepoiujll
    @pitepoiujll 8 หลายเดือนก่อน +12

    good xplanation by technician rambabu 😊

    • @RamBabuGorre
      @RamBabuGorre 5 หลายเดือนก่อน

      Thank you sir

  • @enjoytheoneandonlylife2583
    @enjoytheoneandonlylife2583 8 หลายเดือนก่อน +5

    Baga explain chesaru...rambabu garu

    • @RamBabuGorre
      @RamBabuGorre 5 หลายเดือนก่อน

      Thank you sir
      Ramu
      9704773760

  • @krishna951
    @krishna951 8 หลายเดือนก่อน +2

    Agree with many comments. First treat people equal irrespective of their economic status

  • @SM-gm2pu
    @SM-gm2pu 8 หลายเดือนก่อน +4

    వాళ్ళకి ఇలాంటి వాళ్ళు కనపడరు చెప్పేది శ్రీరంగ నీతులు దూరేది ఏవో గుడిసెలు అని ఉరకె అనలేదు .వాళ్ళు మనుషులే కష్టజీవులై బ్రతుకు తున్నారు వాళ్ళను గౌరవాన్ని ఇవ్వండి.

  • @indragantinarasimhasarma3289
    @indragantinarasimhasarma3289 8 หลายเดือนก่อน +1

    Best anchor of Suman TV

  • @akumallaushakumari9835
    @akumallaushakumari9835 8 หลายเดือนก่อน +29

    యాంకర్ గారు రాంబాబు గారు అని మీరు అలా నిలబెట్టి మాట్లాడడం నచ్చలేదు

    • @RamBabuGorre
      @RamBabuGorre 5 หลายเดือนก่อน

      Thank you మేడం

  • @vijayakukati8622
    @vijayakukati8622 8 หลายเดือนก่อน +2

    అతన్ని కూర్చోమనాల్సి వస్తుందని నువ్వు నిలబడి మాట్లాడుతున్నావా.. తల్లీ.. మంచి సంస్కారం .

    • @RamBabuGorre
      @RamBabuGorre 5 หลายเดือนก่อน

      Thank you sir

  • @VenkataLakshmiBalijasetti
    @VenkataLakshmiBalijasetti 8 หลายเดือนก่อน +1

    Rambabu gariki dhanyavaadamulu cheputhunnam bhaga vivarincharu

    • @RamBabuGorre
      @RamBabuGorre 5 หลายเดือนก่อน

      SRI RAM AIR conditioner Hyderabad
      Rambabu
      9704773760

  • @playtheme
    @playtheme 8 หลายเดือนก่อน +18

    మేడం అనవసర విషయాలు అడగటం వల్ల అతను కంగారు పడుతున్నాడు. నేషనల్ ఎనర్జీ కన్సర్వేటివ్ కమీషన్ నిర్దేశించిన టెంపరేచర్ 24 డిగ్రీలు.

  • @mahesh84
    @mahesh84 8 หลายเดือนก่อน +7

    AC+fan is recommended by govt itself ...keep 22 and turn on fan .. that saves power bill ...

  • @MrFatobese
    @MrFatobese 8 หลายเดือนก่อน +2

    Anchor Did good job.. She summarised the key points at the end..Best Practice !

  • @suryaswabhi542
    @suryaswabhi542 5 หลายเดือนก่อน

    Intha manchi valleable message isthuna valaki minimum respect ga kurchoni interview cheyochuga

  • @balagajini9531
    @balagajini9531 8 หลายเดือนก่อน +2

    Tq bro❤

  • @mahnarayan2185
    @mahnarayan2185 8 หลายเดือนก่อน +3

    Excellent explanation 👏👏

  • @vutukururamana3213
    @vutukururamana3213 8 หลายเดือนก่อน +2

    Informatic video

  • @indiranair7557
    @indiranair7557 8 หลายเดือนก่อน +3

    Good vedio. Anchor asked good questions. Technician Rambabu garu clever explained nicely.
    Thankyou Suman TV.

    • @RamBabuGorre
      @RamBabuGorre 5 หลายเดือนก่อน

      SRI RAM AIR conditioner Hyderabad
      Rambabu
      9704773760

  • @Ennar675
    @Ennar675 8 หลายเดือนก่อน

    Anchor గారికి మంచి నాలెడ్జ్ ఉంది...

  • @laxminarayanacharyamudumba7869
    @laxminarayanacharyamudumba7869 8 หลายเดือนก่อน +4

    నిలబెట్టి..నిలబెట్టి అతనిని చంపేసావు తల్లీ...నీ ప్రవర్తన చాలా బాగుంది.

    • @RamBabuGorre
      @RamBabuGorre 5 หลายเดือนก่อน

      Thank you sir

    • @RamBabuGorre
      @RamBabuGorre 5 หลายเดือนก่อน

      9704773760

  • @Renukakamuju123
    @Renukakamuju123 8 หลายเดือนก่อน +18

    ఫస్ట్ అతని ని చైర్ వేసి కూర్చో పెట్టి మాట్లాడండి అక్క

  • @venkatesha7420
    @venkatesha7420 8 หลายเดือนก่อน +4

    Practiclas chesetappudu standing is comfortable andi

  • @bvsnrao5940
    @bvsnrao5940 8 หลายเดือนก่อน +1

    Positive thinking చాలా అవసరం brother

    • @RamBabuGorre
      @RamBabuGorre 5 หลายเดือนก่อน

      SRI RAM AIR conditioner Hyderabad
      Rambabu
      9704773760

  • @lakkarajumarkandeyulu1896
    @lakkarajumarkandeyulu1896 8 หลายเดือนก่อน +2

    It is very useful to AC users.

  • @RayanShaik-oe7po
    @RayanShaik-oe7po 8 หลายเดือนก่อน +1

    whoever you making interview you should respect to them

  • @anusha3353
    @anusha3353 8 หลายเดือนก่อน +1

    Nice information sir👍

  • @bhargavsai9541
    @bhargavsai9541 8 หลายเดือนก่อน +6

    6 months ki okasari chaiesthe current bill kante ekva servicing charge itadi .. enti idi mari over yearly okasari ekva if we are using 3 to 4 months

  • @yogatechniquesbytiru2111
    @yogatechniquesbytiru2111 8 หลายเดือนก่อน +11

    యాంకరమ్మకి కనీస మర్యాద తెలీదు అనుకుంటా...! నిల్చో బెట్టి మాట్లాడుతుంది.

  • @MrFatobese
    @MrFatobese 8 หลายเดือนก่อน +2

    Very Good Interview..All questions covered.. No offence to AC Technician.. Both are standing..

  • @maheshnamburi3050
    @maheshnamburi3050 8 หลายเดือนก่อน +1

    Good and useful information
    Thank you madam

    • @RamBabuGorre
      @RamBabuGorre 5 หลายเดือนก่อน

      SRI RAM AIR conditioner Hyderabad
      Rambabu
      9704773760

  • @Pratap4630
    @Pratap4630 8 หลายเดือนก่อน +12

    ఏసీ గురించి వివరించాలి కాబట్టి నిలుచొని ఇంటర్వ్యూ చేస్తారు.. కూర్చుని ఇంటర్వ్యూ చేస్తే ఏసీ గురించి చెబుతా పార్ట్స్ నీ వివరణ చేయలేరు.. కాబట్టి నిలుచొని ఇంటర్వ్యూ చేస్తారు.

  • @gangulalaxmi9028
    @gangulalaxmi9028 8 หลายเดือนก่อน +1

    Thanks rambabu garu me vinayam chala bagundhi

    • @jagadeeshinavalli6159
      @jagadeeshinavalli6159 8 หลายเดือนก่อน

      Yes. Because he is from East Godavari District.

  • @lakshmanarao5815
    @lakshmanarao5815 8 หลายเดือนก่อน +1

    సూపర్ బ్రదర్

  • @Flight-u4o
    @Flight-u4o 8 หลายเดือนก่อน +1

    Good technician

  • @pedapatirajababu3715
    @pedapatirajababu3715 8 หลายเดือนก่อน +19

    యాంకర్ మేడం మీరు ఇంటర్వూ చేసిన టెక్నీషియన్ ఊరు ఫోన్ నంబర్ ,చెప్పించి ఆ తరువాత ఇంటర్యూ చేస్తే బాగుంటుది అని , దయ చేసి ఊరు ఫోన్ నంబర్ కామెంట్స్ లో పెట్టగలరు.🎉

    • @RamBabuGorre
      @RamBabuGorre 5 หลายเดือนก่อน

      Hyderabad
      Rambabu
      9704773760

  • @satyanarayanamaddala8469
    @satyanarayanamaddala8469 8 หลายเดือนก่อน +2

    Manchi information...

    • @RamBabuGorre
      @RamBabuGorre 5 หลายเดือนก่อน

      Thank you sir

  • @SMS_PakkaMiddleClassFamily
    @SMS_PakkaMiddleClassFamily 8 หลายเดือนก่อน +1

    Mam guest kurochopatti interview chayyali kani sir baga cheapparu tq sir

  • @atoorianjaneyulu2533
    @atoorianjaneyulu2533 8 หลายเดือนก่อน +3

    రామ్ good

  • @alwalasrinivasyadav4906
    @alwalasrinivasyadav4906 8 หลายเดือนก่อน +1

    Miru cheppindhi rang
    I.m from dubai my Ac ruper chestha

  • @shyamkante2137
    @shyamkante2137 8 หลายเดือนก่อน +5

    బ్రదర్స్ యాంకర్ కూడా నిలబడే మాట్లాడుతుంది కదా, అక్కడ దఆ తో డేమో సెషన్ కూడా ఉంది కదా, సో ఒకే.

    • @RamBabuGorre
      @RamBabuGorre 5 หลายเดือนก่อน

      Thank you sir

  • @Dr.k.v.k
    @Dr.k.v.k 8 หลายเดือนก่อน +3

    Nice,inka konnivedios cheyyandi🎉

    • @RamBabuGorre
      @RamBabuGorre 5 หลายเดือนก่อน

      SRI RAM AIR conditioner Hyderabad
      Rambabu
      9704773760

  • @Dr.k.v.k
    @Dr.k.v.k 8 หลายเดือนก่อน +3

    Idhi work shop tho koodina interview,so nilchine cheppaali🎉

  • @bhimadolulakshmi3480
    @bhimadolulakshmi3480 8 หลายเดือนก่อน +3

    Good information thanku so much

    • @RamBabuGorre
      @RamBabuGorre 5 หลายเดือนก่อน

      Thank you sir

  • @ramyapriya6559
    @ramyapriya6559 8 หลายเดือนก่อน +12

    Why can't you allow him to sit and talk . Will you do the same if some celebrities come. Respect human beings not their status or money .

  • @javvadiprasad175
    @javvadiprasad175 8 หลายเดือนก่อน

    ఇంత అనాగరికతా ఈ S.TVవారిది

  • @MR.GHOST05yt
    @MR.GHOST05yt 8 หลายเดือนก่อน +4

    Tq for valuable information sir and mam

    • @RamBabuGorre
      @RamBabuGorre 5 หลายเดือนก่อน

      Thank you sir

  • @msurya898
    @msurya898 8 หลายเดือนก่อน +4

    Good impermesion

    • @RamBabuGorre
      @RamBabuGorre 5 หลายเดือนก่อน

      Thank you sir
      9704773760

  • @sudhakarreddy2851
    @sudhakarreddy2851 8 หลายเดือนก่อน +11

    Try to give the respect to haman being

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 8 หลายเดือนก่อน +10

    అందరికీ తెలిసినవే చెప్పారు, ప్రత్యేకంగా మేటర్ ఏమి లేదు

    • @Ravali-r1s
      @Ravali-r1s 8 หลายเดือนก่อน +1

      Naku matram chala telini vishyalu chepparu

    • @RamBabuGorre
      @RamBabuGorre 5 หลายเดือนก่อน

      అన్ని అందరూ చేయలేరు కదండీ టెక్నీషియన్ చేయవలసింది కూడా వర్క్స్ ఉంటాయి

  • @baburamm5177
    @baburamm5177 8 หลายเดือนก่อน +2

    Technician and ancor are both standing so there no controvarcy

  • @SuryaPrakash-rz4dd
    @SuryaPrakash-rz4dd 8 หลายเดือนก่อน +2

    Super explain brother

    • @RamBabuGorre
      @RamBabuGorre 5 หลายเดือนก่อน

      SRI RAM AIR conditioner Hyderabad
      Rambabu
      9704773760

  • @bhaskargoud6750
    @bhaskargoud6750 8 หลายเดือนก่อน +2

    Correct friends

    • @RamBabuGorre
      @RamBabuGorre 5 หลายเดือนก่อน

      SRI RAM AIR conditioner Hyderabad
      Rambabu
      9704773760

  • @rajaraobammidi917
    @rajaraobammidi917 8 หลายเดือนก่อน +4

    Good information sir

    • @RamBabuGorre
      @RamBabuGorre 5 หลายเดือนก่อน

      Thank you sir

  • @dharaniroyalmovies2760
    @dharaniroyalmovies2760 8 หลายเดือนก่อน +3

    Super Anna

  • @Sthitapragna-v7l
    @Sthitapragna-v7l 8 หลายเดือนก่อน +1

    Payment or donate
    Cheste
    Koorchobedataaremo ???
    Nijaalu
    Bayataku
    Raavu.
    Spreme court ke
    Dikkuledu.

  • @irakeshkumar7723
    @irakeshkumar7723 8 หลายเดือนก่อน +1

    Which one is better. Inverter AC or non-inverter AC?

  • @vanguriRajyalakshmi
    @vanguriRajyalakshmi 8 หลายเดือนก่อน +1

    It is very bad manners. Why can't you allow him sit and talk. He gave very good information.

  • @bhanuchander654
    @bhanuchander654 8 หลายเดือนก่อน +1

    How is AC related to spirituality?

  • @VeeraswamyParese
    @VeeraswamyParese 8 หลายเดือนก่อน +1

    నెలబెట్టి మాట్లడాటానికి కారణం బాక్స్ ఓపెన్ చేసి చూప్పిచ్చాలి కాబట్టి అలా ఇంట్రవ్వు చేసినరు. సర్వీసింగ్ అనేది మనము వాడే విధానాన్ని బట్టీ వుంటాది.

  • @sumachandu1177
    @sumachandu1177 8 หลายเดือนก่อน +1

    TQ 🙏🏻🙏🏻

  • @Jai_bharat1947
    @Jai_bharat1947 8 หลายเดือนก่อน +1

    స్టూడియో లో ac బిగించడానికి వచ్చాడు అనుకుంటా. వీళ్లకి ఎవడు దొరకకా ac టెక్నీషియన్ ఇంటర్వ్యూ చేసి ఉంటారు😂

  • @vatchavaisrinivasaraju2235
    @vatchavaisrinivasaraju2235 8 หลายเดือนก่อน +1

    Before summer one servicing is inaf

  • @mn022
    @mn022 8 หลายเดือนก่อน +1

    14:05 title ki match dialogue

  • @Bhagavan10
    @Bhagavan10 8 หลายเดือนก่อน

    Ac 30 k ayindhi.
    Maintainable 1800 dobbaru.
    Every year pothe Ac cost aypotundhi.

  • @mbbsatkyrgyzstan300
    @mbbsatkyrgyzstan300 8 หลายเดือนก่อน +5

    యాంకర్ కూడా నిలబడ్డారుగా... కూర్చొని చెప్పడం కొందరదు. ఆమె రెస్పెక్ట్ ఇస్తూ మాట్లడడాన్ని గమనించాలి

  • @manuradha2094
    @manuradha2094 8 หลายเดือนก่อน +1

    Kurchobetti matlaadite bagundedi

  • @ashoksamrat1831
    @ashoksamrat1831 8 หลายเดือนก่อน

    Suman tv repair reels business kuda cheatunda...

  • @TLINGASWAMY-o9s
    @TLINGASWAMY-o9s 8 หลายเดือนก่อน

    Kurchobetti matladandi madam

  • @durgaravanam6037
    @durgaravanam6037 8 หลายเดือนก่อน +16

    అమ్మా నువ్వే డబ్బాల వాగుతూనే ఉన్నావు తల్లీ.. ఆయన్ని పిలవడం vaste...అన్ని నువ్వే చెప్పేస్తున్నారు

  • @gasuvarchala8793
    @gasuvarchala8793 7 หลายเดือนก่อน

    Fridge vundachaa A.
    C. Vunna hall lo?

    • @RamBabuGorre
      @RamBabuGorre 5 หลายเดือนก่อน

      ఉండవచు

  • @kannurirao5903
    @kannurirao5903 8 หลายเดือนก่อน

    సుమన్ TV కి ఉన్న విలువ తీయవద్దు ప్లీజ్! దయచేసి అందరికి ఒకేలాగా మర్యాద ఇవ్వండి ప్లీజ్. మీయొక్క సుమన్ TV నీ జాగ్రత్త గా కాపాడాలి, మీ మొత్తం యాజమాన్యం!🙏

  • @srinivastalluri9559
    @srinivastalluri9559 8 หลายเดือนก่อน +1

    Super advice

    • @RamBabuGorre
      @RamBabuGorre 5 หลายเดือนก่อน

      SRI RAM AIR conditioner Hyderabad
      Rambabu
      9704773760

  • @chandrashekardarisa2622
    @chandrashekardarisa2622 8 หลายเดือนก่อน +13

    ఎవరైనా మీరు ఈ విధంగా ఇంటర్వ్యూ చేస్తారా

  • @venkataramayya7058
    @venkataramayya7058 8 หลายเดือนก่อน +6

    నిలపెట్టి ఇంటర్వ్యూ మంచిదే ఆమె కూడా నిలబడి ఉంది కదా ! విషయాలను అవగాహన చేసుకొని పాటించాలి,

  • @Harerama-xi2sb
    @Harerama-xi2sb 8 หลายเดือนก่อน

    Sir number pettaledhu ........adds...numbers pettaru😢😢😢😢😢😢😢😢

  • @vemunagaraju8621
    @vemunagaraju8621 8 หลายเดือนก่อน

    Athani dhggara chlainfarmeeshanvundhi kani athani dhaggranundi sarina infarmeeshan teliyaniyaledhu mundhu athanni kurchebetti matladaledhu athanu cheppaka munde meere cheppesthunnru veste intarvu

  • @satyasrinivaskesavarapu7413
    @satyasrinivaskesavarapu7413 8 หลายเดือนก่อน +2

    కూర్చుని మాట్లాడితే కాళ్లు నెప్పులు వస్తాయి నడుం నొప్పి పైగా కెలరీస్ ఖర్చు అవ్వవు

  • @user-yu5iz8rf6v
    @user-yu5iz8rf6v 8 หลายเดือนก่อน +13

    ఇద్దరు నిలుచోని ఉన్నారు గమనించగలరు.
    లేనిపోనివి మాట్లాడకండి

    • @santhireddy2982
      @santhireddy2982 8 หลายเดือนก่อน

      Yes

    • @PVVRCHARY
      @PVVRCHARY 8 หลายเดือนก่อน +1

      ఏం స్టూడియో లో కుర్చీలు లేవా? టెక్నీషియన్ ఇంటర్వూ కాదా అని తీసేశారా?