Prof K Nageshwar Analysis over YS Jagan Comments on AP Election Results l NTV
ฝัง
- เผยแพร่เมื่อ 15 พ.ค. 2024
- #profnageshwar #apelectionresults #ysjagan #apelections2024 #ntv
Prof K Nageshwar Analysis over YS Jagan Comments on AP Election Results l NTV
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews #AndhraPradeshElection2024 #LokSabhaElections2024 #ElectionsonNTV #APElections #PollingDay #apelectionresults #apresults2024
సార్ అన్ని పార్టీలు కలిసిన తరువాత కూడ ఇంత టఫ్ గా ఉంది అంటే వైసీపీ గెలవచ్చు..
తొక్కేమీ కాదూ ? ఎన్నికలతరువాత వైసీపీ కాటికి జగన్ జైలుకి . రాసిపెట్టుకో
ఈ ప్రొఫెసర్ కి ఇంకా జగన్ గురించి సరైన అవగాహన రాలేదు
YCP Mingindhi Bro.. Reality Loki Raa
Ptm batch
@@Venkey2906congratulations 💐
@@Venkey2906asalu Ela ila pacha hammas unnaro teliyadam ledu
😅
మీరు ఎన్ని చెప్పిన కానీ జగన్ చెప్పేది జరుగుతుంది
మీ అయోమయం మీ విశ్లేషణ.
Muyyara 😢
అన్ని వసతులతో, ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం లో ఉచిత చదువు ఉత్తమంగా ఉంది. ఉన్నత చదువులు తో పేద వారు కూడా దేశ విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు పొందే అవకాశం వచ్చింది.
ఇవి అక్షర సత్యాలు మునుపేన్నడు జరగని మంచి పనులు ప్రజలకు కొన్ని వర్గాలకు ఇబ్బంది లేకుండా ఇచ్చిన ప్రతీ రూపాయి ఎర్ర్హులకు దళారీవ్యావష్ట లేకుండా గొప్ప పరిపాలన అందించారు...
ఇప్పటికే వైజాగ్ లో పరిపాలన రాజధాని కోసం నిర్మాణం పూర్తి చేసారు. ఎవరు పరిపాలన చేయాలనుకున్న వైజాగ్ నుంచి 100 రూపాయల పూజసామాగ్రితో ఈనిమిషంలో ప్రారంభించవచ్చు అన్నిరకాలుగా ఖర్చు తక్కువతో విజ్ఞతతో మంచి ఆలోచనలతో ముందుకు తీసుకుని వెలుచున్న వైస్సార్ cp నాయకులు మరియు CM జగన్ గార్లకు అభినందనలు 🌹💞
మరి వైజాగ్ లో తాకట్టు పెట్టిన గవర్నమెంట్ బిల్డింగ్ సంగతి ఏమంటారు ఏ బిల్డింగులు నుంచి పరిపాలన సాగిస్తారు అది కూడా చెప్పండి
విద్యా,వైద్యం, సంక్షేమ పథకాలు, సోషల్ ఇంజినీరింగ్,గ్రామసచివాలయాలు,యింటివద్ధకే పథకాలు లే కాకున్నా ఓటుకు డబ్బు పంపకం చేసినపుడు యింక ఏవిధంగా వైఎస్సార్సీపీ వోడిపోతుంది.
E lokam lo bathikaavi inni rojulu
Avanni janalaku yekkaledu sir pulivendula lone jhanmataha YSR family abhimanule ee sari vote veyaledu Kadapa mp doubt
Who asked all this masterruuuuuu ????😂😂😂😂😂
@@kumardhanoj5211Kamma lokam lo aithe kadu .
@@kumardhanoj5211COVID lokam lo
సొంత పార్టీ కి ఓటు వేసుకోలేక పోయాడు పవన్ గారు.... ఎవరికి ఓటు వేశాడో పాపం... YSRCP కా....! TDP కా....! మనలను ఎవడ్రా ఆపేది అన్నాడు.., 175 స్థానాలో పోటీలో నిలబడలేకపోయాడు... చివరికి... తన సొంత పార్టీ కే ఓటు వేసుకోలేక పోయాడు..... పాపం
కచ్చితంగా నూట యాభై మూడు అసెంబ్లీ ఇరవై మూడు యంపీ సీట్లు జగన్ కు వస్తాయి
పోయినసారి కూడా 151 వస్తాయని యే సర్వే చెప్పలేదుగా నాగేశ్వర్ రావు గారు
గుడ్మోర్నింగ్సైర్
ప్రజాశక్తి దినపత్రిక తేది ఉదయం ఎనిమిది గంటలకు అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని అంత్యక్రియలు ఫోటోలు
సజ్జల చెప్పింది 13th జగన్ చెప్పింది ఈ రోజు తేడా తెలియదా ప్రొఫెసర్
😂😂🎉😂🎉🎉😂🎉😂😂😂🎉
వైసీపీ 👍
మా పార్టీ వైసీపీ వస్తే చాలు మాకెంతో సంతోషం జై జగన్ మోహన్ రెడ్డి జై ysr సీపీ
💯cm jagan
Adi Avvadhu Bro
@@Venkey2906correct bro bolli cm kadavam possible avvadhu dont worry
ఏమ్ ప్రొఫెసర్ వయ్య నీవు.!? తెలంగాణ పరిస్థితు లకూ., ఏపీ. రాజకీయాలకు ఏమన్నా సంబంధం వుందా..!? ఏపీ.లో జగన్ మీటింగులకు వచ్చిన జన సునామీలను నీ జీవితంలో ఎప్పుడైనా చూసావా...!!? ఎందుకు మ్యాటర్ లేని మాటలూ..?
లాస్ట్ టైం కూడా వైసీపీ 151 గెలుస్తుంది అని ఏ సర్వే కూడా అంచనా వేయలేదు.
Ycp 100% win
చాలా రోజులకు మీరు నిష్పక్షపాతంగా విశ్లేషణ చేస్తున్నారు.....చాలా మంచిది sir.....
ధీమా ఏముంది పోటీ లో ఉన్న ప్రతి వాడు గెలుస్తాను అంటారు అది వింత ఏముంది
Nice
2009 history repeats ❤
పరీక్షలు బాగా రాశాడు కనుక 100% పాస్ ఔ తాను అని చెప్పాడు
నాగేశ్వరరావు సార్ గారికి నమస్కారములు జగన్ కి ఎక్కువ సీట్లు వస్తాయి అనడానికి సిద్ధం సిద్ధం మహాసభలకు స్వచ్ఛందంగా తరలి వచ్చిన జనాలు వివిధ పథకాల ద్వారా లబ్ది పొందినటువంటి మహిళలు వృద్ధులు యువకులు రైతులు ఇసుక వేస్తే రాలనంత ప్రజానీకం సునామీలా తరలివచ్చిన ప్రజానీకం జగన్ గెలుపు కు కారణం ఎవడు ఎన్ని సర్వేలు చేసినా కూడా అవి వేస్ట్ సర్వేలు మాత్రమే 2019లో జగన్ ప్రజలకు వాగ్దానాలు మాత్రమే ఇచ్చాడు ఈ ఐదు సంవత్సరాల కాలంలో అన్ని వర్గాల వారికి వందల వేల కోట్ల రూపాయలు అకౌంట్లో జమ చేయడం జరిగినది తెలుగుదేశం వాళ్లు 2000 3000 4000 5000 10000 అట్లా ఇచ్చినా కానీ డబ్బులు తీసుకునే వాళ్ళు ఎవరయ్యా అంటే టిడిపి వాళ్ళు మాత్రమే జూన్ 4వ ఉప్పొంగిన మహాసముద్రంల ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
153 seats pakkaa ycp win as my confidence
Jai jagan mohan Reddy garu 🙏
117 pakka ycp
Super bro 😂
Good analysis Sir 👍
Analysis is like కర్ర విరగదు,పాము చావదు.Balanced Analysis
He is always like that. Smart guy!!
మా కాలనీలోని కూరగాయలు పండ్లు అమ్మే దుకాణాల వాళ్ళ అందరికీ ఏ పి లోనే ఓట్లు ఉన్నాయి. అందరూ ఏ పి వెళ్ళి ఈ సారికి వారి ఓటు కూటమికే గంప గుర్తుగా వేశారు.క్రిందటి సారి వీళ్ళందరూ సైకో గాడికే వేశారు. సైకో గాడు బతికున్నంత కాలం డేంజెరే, వాడు అభివృద్ధి చేయడు వారే వాళ్ళని చేయనీయడు.
What's his analysis about jagan's statement
Yes
Suprb analysis sir...Mee tarvatha ilanti visleshana cheppadaniki yevaru leru
Good analisis
Very good
YCP = 105 -115.
TDP+JSP = 60 -70.
90%SC, 90%Muslim, 65% BC, and 35-40% కాపులు సపొర్ట్ జగన్.
Village ఓటర్లు very strong సపోర్ట్ to జగన్ .
Final గ జగన్ కి 105-115 సీట్స్ వస్తాయి .
Yes
Ma Kapulu asalu Jagan ki 1% kuda Votlu veyaledu., Ma Kapulu Ycp ki pedda Shock ivabotunam...
@@Rhinosaurs363 reply me after june 4th
@@US_Stocks_Trader Pakka 💪🏻
120+ YCP
The analyst Nagesh war garu's perspective is quite educative than merely being subjective.
Super analysis 👌
YSRCP ❤❤❤❤
Ysrcp ki podupu sangalu, avva thathalu, pedavallu vesaru.
TDP ki government employees, vyaparasthulu, drinkers, students vesaru
160 కి తగ్గకుండా గెలుస్తాడు. క్లోజు ఫైటా వంకాయా? ఇంత అభివృద్ధి,వెల్ఫేరు పథకాలు ఇచ్చిన వాన్ని గెలిపించుకోకపోతె , ఇంక ముందెవ్వడు వెల్ఫేర్ పథకాలు ఇంతగా ఇవ్వడు.
Yes but enduku valandarki development kanipinchadam ledu,valaki kallu poyaya leda unadi kanipinchadm leda ? Eppudu jaraganantha human development jarigindi
Mooda kuduvu kulla gaggi reddys gaa..... Antha scene ledu.. Only tdp has won this election's
Abhivruddhi ki meaning teleyani vaallu meruuu
Abhivrudhi ante emiti brother?😊
In society, family is one unit. When the families develop monetarily, educationally and also health wise,that means the society itself is developing. The development of any state or country is indicated like that. The growth in perchasing power of people is the economic indicator o development.@@prathish7585
Sir this is my survey= ysrcp= 146, kutami= 29
178 , katpadi, hospet, bellary
Inka chepandi 175 ki 180 ani. 🤣🤣 Kutami going to win the election
@@vikramadityam7387 , this is my opinion,
@@vikramadityam7387arey babu a prashanth kishore maatalu vini mosapokandi
@@vikramadityam7387meeru chepandi bolli ki em chusi vote vestaru anukuntunav bayya
Super sir
Jagan has met crores of people and interacted with thousands which none of the other leaders or analysts or surveyors have done . He is the single most person who can analyse the situation correctly.
He has seen how the public responded in his meetings. This time no caste, ,no region ,no religion stops Jagan winning the election . Everybody has seen the sincerety of Jagan in extending benefits to all sections of people.
Crores aa ??
Eykada ra babu???
చాలా థాంక్స్ పక్షపాతం లేకుండా ఇన్నాళ్లకు విశ్లేషించారు కూటమిగెలుస్తుంది అభివృద్ధి జరుగుతుంది అలాగే సంక్షేమం జరుగుతుంది
Kutami 🤣😂😁
Meeru gelusthaaru ani ante nishpakshapaathamaaa 😂😂😂
అంటే సేమ్ టు సేమ్....2014 టు 19 లాగానా. సిగ్గులేని నీలాంటి తోలు మందపు ఎదవలుంటే మొన్నటిది మరిచి ఈరోజు కొత్త అరుపులు అరుస్తుంటారు.
@@jayasankarkumar7352
Yes fact kabati
Sir
What about rise & aara survey sir..
sir, you have not considered the fact of kapu voter's split vertically
Selective perception....
ఇదే కదా ప్రొపెసర్ గారు మీరు ఫాలో అయ్యేది...🤗🤗🤗
2024లో కాబోయే ముఖ్యమంత్రి ఓన్లీ వన్ ద లయన్ లీడర్ శ్రీ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఓడించడం ఎవరి వల్ల కాదు కాదు కాదు కాదు కాదు కాదు జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం
Sir, how many seats will won in this election for ysrcp,
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయకత్వాన రాబోయే మరియు కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మాత్రమే రాష్ట్రానికి ముందుకు నడిపించాలని పోలవరం పూర్తి కావాలన్నా అమరావతి అభివృద్ధి కావాలన్నా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా అవ్వ తాతలకు 4000 రూపాయలు పెన్షన్ రావాలన్నా భవిష్యత్ తరాలు ముఖ్యంగా బాగుపడాలంటే నారా చంద్రబాబునాయుడు రావాల్సిందే రాష్ట్రాన్ని బాగు చేయాలంటే చంద్రబాబు వాళ్ళ తప్ప ఎవరి వల్ల కాదు కాదు కాదు కాదు కాదు కాదు కాదు ఇప్పటికే వైయస్సార్ పార్టీ రాష్ట్రాన్ని 13 లక్షల 50వేల కోట్లు అప్పుల్లోకి తోసింది సంపద సృష్టించాలన్న రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా చంద్రబాబు నాయుడు రావాల్సిందే ముఖ్యమంత్రి అవుతున్నారు జూన్ 9న ప్రమాణస్వీకారం చేస్తున్నారు
Jai y s r
తెలంగాణ లోని ఆంధ్ర ఓటర్లు ఏపీలో ప్రభుత్వానికి వ్యతరేకమా, అనుకూలమా అధి తెలియక పోతే లెక్కలు చెప్పడం కష్టమే
Ycp seat 10 lost 😭😭😭😭😭
👍
Jagan is not like that....he will take victory and defeat in the same way because he is a fighter
Sudden ga e Roju all journalists and analysts are happy happy
2024లో తెలుగుదేశం పార్టీ బంపర్ మెజార్టీతో ఆంధ్రప్రదేశ్లో ప్లీజ్ వీక్ చేస్తుంది 175 కి 180 సీట్లు 25 పార్లమెంటు సీట్లకి 25 వస్తాయి ఇది ఎవరి వల్ల ఆపడం చాతకాదు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై నరేంద్ర మోడీ జై పవన్ కళ్యాణ్
TDP party depends on Media, Jagan depends on public. YCP will definately win. Nobody can stop.
చంద్రబాబు పథకాలు ఎవ్వరూ నమ్మరు.
ఎలక్షన్స్ అయిన తరువాత గతంలో కూడా ఇటువంటి నమ్మకాన్ని వ్యక్తం చేసారు. గతంలో మాదిరిగానే ఫలితం రావడం ఖాయం.
ఎప్పటిలాగే సమగ్ర విశ్లేషణ.
Chances to ysrcp
Dileep sunkara
Rajesh mahasena
Nageswar sir
Great analysts .....
That is his confidence and TDP and CBN lost thier confidence
❤JAY....TDP
Seats and vots Increased tremendously
Last time around 120 anukunte, 151 ante . Eppudu 151 ante 160+ vastayemo
No 175
And also as per Ysrcp International Secratary they will also 2 in Tamilandu 1 in Assam as well
Anukovadam mee chethillo undhi kadha ...anukondi thappem undi ...175 anukondi 180 vasthayi.....
🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱👍👍👍💯
It's game plan, if anyone says we are loosing the game, counting agents will scary to attend as counting agent. Please note my words until jun 04. Alliance will be forming govt. Pavan kalyan changed the game otherwise jagan will be cm again. Jagan himself spoiled his party by targetting pavan personally but pulled out cm post from jagan. Jsp and tdp both went strategically elections to make sure they are forming govt.
For the first time in the recent times professor’s analysis is closer to the reality. Ycp win is impossible. Mark my words professor. Even in Royalseema, tdp has become much stronger than ever. People has really started thinking about development and progress and just not getting the nuts every month. This is a great change in my royal seema.
Junu 4 th chudandi
Sir 15 kani 51 kani 52 kani 7 seats
Due to volunteers, voting increased
He has the confidence 🎉❤🎉❤ he get 150 +. Tooo
Please make interview with him on June 4th, please give chance to me to talk with professor
Time waste sir, he never told yes or no he useing only sweet words.
మా చంద్రన్న పచ్చ" పసరు బాటిల్ తో పాటు 500k parcel చేశాడు.. ఆమాత్రం చెప్పకపోతే ఫిల్ అవ్వడు..😂
Professor gaariki ippudu gnodayam ainattundi.. Jai tdp..
ధర్మందే గెలుపు, కుటమీదే విజయం.హలో ఏపీ....
A P. KiNG C M JAGAN AnnA 🎉🎉🎉🎉🎉
2019లో కూడా ఇలాంటి సర్వేలు అధికారంలోకి వస్తాయని మాత్రమే చెప్పారు కానీ 150 పైన సీట్లు వస్తాయని ఎవరూ ఊహించలేదు దీన్నిబట్టి మనం అర్థం చేసుకోవచ్చు
WITH OUT CONCRETE EVIDENCE JAGAN IS NOT FOOL LIKE OTHERS TO OPEN ABOUT MAJORITY
YCP WIN PUCCA
Jai JANASENA ❤ Jai BJP ❤ Jai TDP ❤ from Telangana
Where were these people when corona was there
Village voters.....cast their vote towards to Jagan.
Visakhapatnam city also ysrcp clean sweep due to developing of Visakhapatnam.......lot of money spending on Visakhapatnam developing
Voting percentage = 81.86 ( 8+1+8+6) = 23
Number of days from 13 May to 4 June = 23 days
Ysr 156 seats ad per my survey.😊
ఇదే దేశం షాక్ మీరు ఇంత నిజాయితీ గా విశ్లేషణ ఇవ్వడం
Sir can you please explain the definition of development. If you feel that reforms in education and health and development of ports is not development. And tdp gives more free bies how you explain
మంచాల మీద జనాలని పెన్షన్ కోసం తీసుకు వెళ్ళిన సైకోలు , మరి ఓటు వేయటానికి వాళ్ళని మంచాల మీద ఎందుకు తీసుకు పోలేదు?
🎉🎉🎉❤❤❤❤🎉🎉🎉
ఓటింగ్ పెరగడం అనేది వైసీపీ పై విశ్వసనీయత చంద్రబాబు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరు నమ్మలేదు చంద్రబాబు అన్ని పథకాలకు కండిషన్ ఒకే ఒకటి పెడతాడు అది ఏంటంటే అది ఏమిటంటే ఇంటికి యజమాని ఉండకూడదు వాళ్లే అర్హులు ఇది చంద్రబాబుపై విశ్వసనీయత భూమి లాక్కుంటాడు అనేది ఎవరో గాని నమ్మలేదు అక్కడ సర్వేలు పూర్తి అవలేదు చంద్రబాబుని నమ్మలేదు సచివాలయ వ్యవస్థ చూడలేదా వైసిపి 43 వేల కోట్లు రోడ్లకు ఖర్చు పెట్టిందిపెట్టింది చంద్రబాబు 36 వేల కోట్లు నీది వేస్ట్ విశ్లేషణ ఖర్చు పెట్టాడు
భూములు ఇళ్ల స్థలాలు జగన్ ప్రభుత్వం లాక్ ఉంటుందని భయపడిన ప్రజలు కూటమికి ఓటేశారు కూటమి గెలవటానికి
All MLA's one side and all MP's one side final decision.
క్లోజ్ ఫైట్ ఏందిరా బేవకూఫ్ వార్ వన్ సైడ్ జరిగితే
Because his consens are clear, and he served people who trusted him, so ysrcp definitely coming back in power 🎉🎉🎉
ఇన్నాళ్లకి కరెక్టుగా చెప్పారు ప్రొపెసర్ గారు.
i think YCP doesn't require 175 MLAs to do governance, only CM and ministers are enough. Its a poor utilization of MLAs
Jagane cm
Meeru cheppinavanni jarigithe ycl 80% votes vasthai, 50% vasthe why not 156
S