Chicken: బ్రాయిలర్ చికెన్ సంతాన సమస్యలకు దారితీస్తుందా? | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 พ.ค. 2024
  • ‘బ్రాయిలర్ చికెన్ తింటున్నారా, ప్రమాదం’ అంటూ చాలా పోస్టులు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. అసలు బ్రాయిలర్ చికెన్ తింటే ప్రమాదమా? నిపుణులు ఏమంటున్నారు?
    #health #broilerchicken #chciken #broilerfarming #healthylifestyle
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 97

  • @Ultrapromaxfull
    @Ultrapromaxfull 27 วันที่ผ่านมา +69

    అడ్డూ అదపూ లేకుండా రసాయనాలు కలిపేసి పండించే పండ్లు కూరగాయలు ఆకు కూరలు మీద కూడా ఓ వీడియో పడేయండి బాబయ్య 😂

    • @saishashi9978
      @saishashi9978 23 วันที่ผ่านมา +4

      Anduke kada organic famous ayindi 😅

    • @Gurubhodha1
      @Gurubhodha1 22 วันที่ผ่านมา +1

      Ultrapromax gaadiki manchi panchu vesinav anna👌😂🤣🤣​@@saishashi9978

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 19 วันที่ผ่านมา +3

      Organic farming just a marketing trick😂

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 19 วันที่ผ่านมา

      ​@@saishashi9978😂studies suggest that organic food is not significantly more nutritious than conventionally grown food.

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 19 วันที่ผ่านมา

      ​@@saishashi9978just pay more for organic label 😂 without proven benefits

  • @gopikanuganti1919
    @gopikanuganti1919 27 วันที่ผ่านมา +73

    మాంసం ఖరీదు ఏమీ తక్కువ లేదు,లాభాల కోసం పౌల్ట్రీ రైతులు కోళ్ళకు మందులు ఇవ్వడం లాంటివి చేయకుండా ఉంటే మంచిది,
    మన దేశంలో పిల్లలు అందరూ చికెన్ ను చాలా ఇష్టంగా తింటారు కాబట్టి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్దేశించిన మార్గదర్శకాలను రైతులు పాటించేలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద అలానే పౌల్ట్రీ సంఘాలు మీద ఉండాలి...!

    • @srinusanapathi3365
      @srinusanapathi3365 27 วันที่ผ่านมา

      వాటికీ ఇచ్చే మందులు anti బయోటిక్స్ వ్యాధులు రాకుండా.. Growth హార్మోన్స్ చాలా ఖరీదు.. అవి నిజంగా హార్మోన్స్ అయితే kg chicken వెయ్యి కంటే ఎక్కువగా ఉంటుంది

    • @PetsworldAP
      @PetsworldAP 27 วันที่ผ่านมา

      రైతు చేతిలో కంటే కార్పొరేట్లు చేతిలో ఉండే ఫామ్స్ ఎక్కువ...... కంట్రాక్టింగ్ పద్ధతి లో రైతుల దగ్గర తీసుకొని మెయింటెయిన్ చేసి వల్లే కొంటారు.....చాలా వరకు ఆహారం,మందులు వాళ్ళే సప్లై చేస్తారు

    • @indianindian222
      @indianindian222 27 วันที่ผ่านมา +1

      మీరు ధైర్యంగా బ్రాయిల్ తినవచ్చు అయితే గుడ్డు కోళ్ళు తినకూడదు(మెడిసిన్ వాడేది గుడ్ల కోళ్ళు లో ).మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ మంది కంపెనీస్ కి లింక్ అయ్యారు కాబట్టి కంపెనీ చెప్పినవి మాత్రమే వాడుతారు.

  • @teja8593
    @teja8593 27 วันที่ผ่านมา +50

    అంత రాజకీయాల మీద ఆధారపడి ఉంది కమిషన్లు తీసుకొని ఎంత విషం ఎక్కించిన అమ్ముకునే పర్మిషన్లు ఇస్తారు

    • @Bittu_naruto
      @Bittu_naruto 27 วันที่ผ่านมา +2

      Last 10 bjp took commission, bjp took money from beef exporting companies

  • @sahaja4372
    @sahaja4372 27 วันที่ผ่านมา +38

    ఒక తరం తర్వాత దీని దుష్ప్రభావం స్పష్టంగా కనబడుతుంది.

  • @lokeshcharan1714
    @lokeshcharan1714 23 วันที่ผ่านมา +12

    ఇవి తింటే మనం విషయం తిన్నట్టే. అయినా జనాలకి ఇలాంటివే కావాలి త్వరగా అనారోగ్యం తో హాస్పిటల్ లో జాయిన్ అవొచ్చు. నాటు కోడి ఆరోగ్యంకి చాలా మంచిది. నాటు గుడ్డు కూడా ఆరోగ్యం కి చాలా మంచిది

  • @samudralasrinivasrao5639
    @samudralasrinivasrao5639 27 วันที่ผ่านมา +34

    ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది అక్షరాలా నిజం మూడు నెలలలో ఎదగవలసిన ఒక కోడి పిల్లను అనేక రకాల స్టెరాయిడ్ మందులు ఇచ్చి 45 రోజులలోనే సుమారుగా మూడు కేజీలు బరువు వచ్చే విధముగా మందులు ఇస్తున్నారు అటువంటి రసాయనాలతో కూడిన పెరిగిన ఏ జంతువునైనా మనం తింటే వాటి ప్రభావం మన మీద పడుతుంది. మొట్టమొదటిగా గర్భసంచిలో కొవ్వు పేరుకు పోతుంది ఆడవారి గర్భసంచిలో ఉన్న అండాశయంలో గుడ్లు రసాయనాలకు అలవాటు పడి ఎదుగుదలను కోల్పోతాయి అనేక సమస్యలు కూడా ఉన్నాయి ఒక 30 సంవత్సరములు క్రితం చూడండి అంతగా ఎవరూ మాంసాహారం తినేవారు కాదు వారానికి ఒక్కసారి కానీ ఇప్పుడు ప్రతిరోజు విడిచి రోజు తింటున్నారు ఒక్కరోజు తినకపోతే ఏదోలాగా ఉంటుంది దానికి అర్థం వాటికి స్టెరాయిడ్ వలన వాటి ప్రభావం మన మీద పడుతుంది చెరువుల్లో పెంచే చేపలకి కూడా డ్రగ్స్ పెట్టి పెంచుతున్నారు వాటి ప్రభావం మనుషుల శరీరం మీద అవయవాల మీద జీవితాలు మీద కూడా దుష్ప్రభావాలు చూపించే అవకాశాలు నూటికి నూరు శాతం ఉన్నాయి

  • @user-kn7lc2hj2d
    @user-kn7lc2hj2d 27 วันที่ผ่านมา +15

    ఇది మాత్రమే కాదు... ఈ మద్య కాలం సోయా బీన్స్ ను మీల్ మేకర్ వంటి వివిద రకాల రూపంలో ఆహారంగా తీసుకోవటం ఎక్కువగా జరుగుతుంది.. కానీ సోయా బీన్స్ మగవారిలో సంతాన సామర్ద్యం పై వ్యతిరేక ప్రభావం చూపుతుందని కొంత మంది చెబుతున్నారు.. దీనిలో వాస్తవాలు తెలియ చేయగలరు.

    • @vivekcandy
      @vivekcandy 27 วันที่ผ่านมา +1

      Soya products valla maga vari lo estrogen harmone perigi, testosterone harmone thaggudala avuthundi. So ala jarige chances unnayi kondariki. andariki avvadu endukante teststerone penche aaharam kuda teesukune vallaki adi negative avvadu. So mithamga theesukovali soya products

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 19 วันที่ผ่านมา

      Pappu lo uppu ekkava takkuva Aina pillalu puttarant 😳

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 23 วันที่ผ่านมา +6

    డైరెక్ట్ గా ఒక మాట చెప్పు వచ్చు కొజ్జా కోళ్ళు తిని జనాలు కొజ్జా వాళ్ళ లాగా తయారు అవుతారు అన్న పాట

  • @SMR7799
    @SMR7799 27 วันที่ผ่านมา +23

    మాతోట పక్కన బ్రయిలర్ కోళ్ల ఫ్రామ్ ఉంది అవి 🤔 only 30 32డేస్ లోనే అవి రేడీ అయిపోతాయి

    • @cvjeevan
      @cvjeevan 27 วันที่ผ่านมา

      30 కాదు 40-42 days

    • @mahenderbandi0529
      @mahenderbandi0529 25 วันที่ผ่านมา

      Mari me thota lo emi pesticides vadara?

    • @SMR7799
      @SMR7799 25 วันที่ผ่านมา

      @@mahenderbandi0529?

    • @barberianking9272
      @barberianking9272 23 วันที่ผ่านมา

      Anduke brailer chicken antaru

  • @Smarty12334_
    @Smarty12334_ 25 วันที่ผ่านมา +1

    mains antibiotics estharu dhani valla avthru antibiotics powder corn lo kaluputharuuu dhani valla ela jarguthadhi corn manchidhi kadhh adhi sugar level penchuthadhi adhi GMO FOOD

  • @nallamani5689
    @nallamani5689 27 วันที่ผ่านมา +1

    Koncham Doubt Clear Ayiendhi

  • @ballubalaji9991
    @ballubalaji9991 27 วันที่ผ่านมา +4

    మన చట్టలు రాజ్యసభ లో అసెంబ్లీ లో గవర్నర్స్ చెతిలో ఉంటాయి తప్ప మన వ్యవస్థలోకీ రావు ఆచరణలో ఉండదు ఇదే మన దేశంలో వ్యవస్థ

  • @venkatareddy1222
    @venkatareddy1222 27 วันที่ผ่านมา +1

    💯

  • @tara90725
    @tara90725 27 วันที่ผ่านมา +1

    Give high preferences to country chicken

  • @user-hh5vg9st1q
    @user-hh5vg9st1q 26 วันที่ผ่านมา +1

    can you guys cover this The UK has imposed stricter control measures on spice imports from India following reports of contamination with ethylene oxide, a carcinogen.
    The UK’s Food Standards Agency is enforcing these measures due to concerns about pesticide residues. Similar actions have been taken by Hong Kong, which banned and recalled certain spices from Indian brands Everest and MDH, and Singapore, which recalled Everest’s fish curry spice mix. Investigations are also underway in New Zealand, the US, and Australia.
    “The use of ethylene oxide is not allowed here and maximum residue levels are in place for herbs and spices,” Deputy Director of Food Policy James Cooper told Reuters.

  • @user-cl7xz5tw8s
    @user-cl7xz5tw8s 23 วันที่ผ่านมา +1

    manam e mamsaharam ne maneyalli, mutton apudapudu okay and sea food too

  • @kdr4684
    @kdr4684 27 วันที่ผ่านมา +6

    Nenu oka pramukha hatcheries lo pani chestunna......naaku telisi broiler chiken and layer eggs tinaka povadam chala manchidi.....broiler chiken eggs iche grandparents chiks nunde modalavthundi..mamuluga ivvaru vitkii vaccine.......
    Manam chiken roopam lo direct ga vaccine ne tintunnam...
    Alage guddu nundi twaraga bayatiki ravadaniki vade formolin chala danger...dini valla aa chick twaraga ravadamein kaadu...andulo pani chese variki short time memeory kuda lose avthundi...

    • @bolemsrikanth6561
      @bolemsrikanth6561 25 วันที่ผ่านมา

      Thank you for the info..even I heard the same from my maid who was once staff at the poultry

    • @SSR000
      @SSR000 24 วันที่ผ่านมา +1

      Formalin mana body lo, plants lo, vegetables lo kooda form ayiddi thelusa? Edaina low dose lo thinte emi kaadu, Annam kooda ekkuva quantity thinte poisane

  • @aYn_5Y
    @aYn_5Y 24 วันที่ผ่านมา +1

    BEST TO AVOID, AS ITS NOT NATURAL

  • @terranowa2080
    @terranowa2080 27 วันที่ผ่านมา

    Shagun

  • @chaithanyachaithanya714
    @chaithanyachaithanya714 24 วันที่ผ่านมา +1

    Boiler chiken daily tinte problem kaani week lo two three times tinna a problem undadhu..

  • @nsebabu8513
    @nsebabu8513 15 วันที่ผ่านมา

    Chinna pillalu early ga matire avtunnaru deneke karanam palu and boiler chicken

  • @g.sivajivarma2190
    @g.sivajivarma2190 24 วันที่ผ่านมา

    Corona vasthundi ayina bayapadaddu idi antha pramadam kadu antune janalni champaru ..
    Alage broilor kollu safe antune ,malli pramadam antune akariki pramadam kadu ani cheppadam entha matuku sababu ..e thindi thinna tharuvathe problems modalayyayi sadyamainantha varaku natu kollu thinandi

  • @reallygoodfood9481
    @reallygoodfood9481 23 วันที่ผ่านมา

    better eat veg foods like beans like Soya beans etc for protein , eat bananas and other fruits

  • @rakirajesh437
    @rakirajesh437 27 วันที่ผ่านมา +4

    Yenni cheppina aa muttu ramalingam nizanga poultry farm lo yevaru em chestunaro yevaru chudaru final output and quantity matram chustaru

  • @rainbowview4990
    @rainbowview4990 27 วันที่ผ่านมา +2

    Nice jock 😊

  • @rka2375
    @rka2375 27 วันที่ผ่านมา +1

    E news ki poultry sangalu entha commission echaro

  • @Rachagollanaveen
    @Rachagollanaveen 27 วันที่ผ่านมา +2

    Erojullo everini nammalem....sadhyamainantha varaku boiler chicken thinatam thggisthay manakey manchidhi.....

  • @Marsman2025
    @Marsman2025 24 วันที่ผ่านมา +1

    It's boiled 100 degrees does it create a problem

    • @Cocohunt
      @Cocohunt 23 วันที่ผ่านมา

      Once a week is fine

  • @maheshsanapati
    @maheshsanapati 24 วันที่ผ่านมา +1

    Miru cheppedi naku arndhamkaledu

  • @shaiks1148
    @shaiks1148 25 วันที่ผ่านมา

    Why are you not talking about natu Kodi , why not comparing with braelar

  • @pavitrawithplants6084
    @pavitrawithplants6084 27 วันที่ผ่านมา +1

    Women's lo gynec problem s,ante hormone al imbalance vastundi,danivalana thyroid,pcod,... cancer s vastunnni...enka child's thondarga peddavaru avutunnaru...man,s lo sperm counting taggipotundi.. sperm quality taggipoye ebhandulu vadtunni.danivalana chala mandi kids lekunda vunnaru...😢

  • @bharathreddy9439
    @bharathreddy9439 27 วันที่ผ่านมา +2

    First of all there is no clarity for bbc, bbc Confused, finally, it is danger or safe .

    • @kamalnathmattaparthi5063
      @kamalnathmattaparthi5063 27 วันที่ผ่านมา +1

      they confused us, its better to eat Country chicken instead of broiler.

  • @maheshsanapati
    @maheshsanapati 24 วันที่ผ่านมา

    మీరు చెప్పేది నాకు ఏమీ అర్థం అవ్వలేదు ఎందుకంటే ఒకసారి చాలా ప్రమాదమన మరోసారి ఇదో ప్రమాదం కాదని అసలు ఇది ప్రమాదం పాట అనేది నీకే క్లారిటీ లేదు ఒకసారి ఆలోచించి మాట్లాడండి

  • @ilaiahgudelly8993
    @ilaiahgudelly8993 23 วันที่ผ่านมา

    Natu kodini tenali

  • @myreddy9868
    @myreddy9868 24 วันที่ผ่านมา +1

    BBC pakage antha tesukunaru poultry industry nundi

  • @suryakallipilli229
    @suryakallipilli229 13 วันที่ผ่านมา

    Chicken dangerous

  • @zakeervsjawad
    @zakeervsjawad 22 วันที่ผ่านมา +1

    BBC is running by Israel people, all chiken varieties belong to Israil such as KFC , MacDonald , Domino's etc

  • @knarayanammaknarayanamma4123
    @knarayanammaknarayanamma4123 27 วันที่ผ่านมา

    Cell phon radiation kuda ok karnam.

  • @bolemsrikanth6561
    @bolemsrikanth6561 25 วันที่ผ่านมา

    Finally what your Ramalinga saying??😖😣😤

  • @Medibust
    @Medibust 26 วันที่ผ่านมา +1

    Mari daani santananini paaducheste, adi calm gaa vuntundeti,?

  • @MadhavJK
    @MadhavJK 27 วันที่ผ่านมา +17

    బ్రాయిలర్ కోళ్ళు త్వరగా పెరిగి ఎక్కువ మాసం ఉత్పత్తి కావటానికి వాటికి స్టెరాయిడ్ ఇంజక్షన్లతో పాటు వాటికి ఫీడ్ చేసే ఆహారంలో రసాయనాలు, హార్మోన్లు కలిపి ఇస్తారు.
    వీటి గురించి సరైన అవగాహన, సమాచారం సేకరించకుండా ఈ వీడియో చేశారు. ఇందువల్ల ప్రజలకు అవసరమైన సమాచారం చేరదు.
    ఈ కోళ్ళకు వేసే దాణాలో ఏమేమి కలుపుతారో ఆయా కంపెనీలు దాచి పెడతాయి. వారికి కావలసినది వ్యాపారాభివృద్ధి మాత్రమే కాని ప్రజల ఆరోగ్యంతో పనిలేదు. స్వతంత్ర ప్రతిపత్తి గల ల్యాబ్లో ఆహారాన్ని కెమికల్ ఆనాలసిస్ చేస్తే అసలు సంగతి బైట పడుతుంది.

    • @Dark-space99
      @Dark-space99 27 วันที่ผ่านมา

      Chala Baga cheparu

    • @tamatamt
      @tamatamt 26 วันที่ผ่านมา

      dont spread fake.

    • @SSR000
      @SSR000 24 วันที่ผ่านมา

      Steroids ivvaru, steroids entha costly thelusa? Vaccines, antibiotics istharu, nuvvu kooda alaage brathukutunnav,

    • @MadhavJK
      @MadhavJK 24 วันที่ผ่านมา

      @@SSR000 Since the 1950s, the Food and Drug Administration (FDA) has approved a number of steroid hormone drugs for use in beef cattle, sheep and chicken, including natural estrogen, progesterone, testosterone, and their synthetic versions. These drugs increase the animals’ growth rate and the efficiency by which they convert the feed they eat into meat.
      Though it is said that the use of steroids is banned, at a later date, the poultry farmers still use them illegally in various forms... Injections, mixed in food etc, to get high yeild of meat. The animal food producing companies don't print it on the products bit they add it to the food and get their profits.

    • @SSR000
      @SSR000 24 วันที่ผ่านมา

      Don't spread fake news, broiler chicken is a chosen breed for faster growth in feed conversion, hence became popular, they don't use any steroids in feed (corn soya minerals, anticaking agent, preservative only) aft zero day vaccines, timely vaccines, vitamins and antibiotics given in the water. Broiler chkn can survive 1 yr but 5-7 week bird will be tender hence used, country chkn also also grows in 3-4 months (if u want tender) otherwise it's flesh will be harder, lesser n bony hence not economical if u grow them by providing feed, free range is economical but takes more time. Hence no danger in consuming broiler chkn.

  • @mahindrasrikanth9880
    @mahindrasrikanth9880 6 วันที่ผ่านมา

    Ravali ra babu ..em janaba ra nayana ..corona lantidhi malli edina vadthe bavundu ..emanna anandamga unda annitlo over population.

  • @MaheshDontheboina
    @MaheshDontheboina 27 วันที่ผ่านมา

    Very dangerous

  • @Shyamprasadyadav__
    @Shyamprasadyadav__ 23 วันที่ผ่านมา

    Antha abadm news

  • @Bittu_naruto
    @Bittu_naruto 27 วันที่ผ่านมา +1

    My rich Hindu , Brahmin friends eat beef brisket in USA. I know many people from bjp, who eat non veg more than Muslims.

    • @SSR000
      @SSR000 24 วันที่ผ่านมา

      Then what? Ur not loosing anything right?

    • @barberianking9272
      @barberianking9272 23 วันที่ผ่านมา

      Mari nv em tintav... 💩

  • @zakeervsjawad
    @zakeervsjawad 22 วันที่ผ่านมา

    Its waste , Dr khader valli known about these everything

  • @therealityoflife4266
    @therealityoflife4266 27 วันที่ผ่านมา +2

    Fake news

  • @sivar4111
    @sivar4111 27 วันที่ผ่านมา

    BBC konchem manchi channel anukunna, entha dabbulu teesukunnaru e video cheyyadaniki broiler kollu thinte manchida ela cheppadaniki siggu leda meeku mi media Valle enni anarthalu chi prajala arogyalatho chalagatam aduta vunnaru e food industry anta

  • @krishnamurthy8560
    @krishnamurthy8560 24 วันที่ผ่านมา

    DNA 🧬. System
    Imbalance....ok

  • @maduriprasad7918
    @maduriprasad7918 27 วันที่ผ่านมา

    Nijaniki b ch waste

  • @mohdkousarsayeed6515
    @mohdkousarsayeed6515 23 วันที่ผ่านมา

    dr arun Kumar ku chyppu tho kottali jai hind