ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే ఆరోగ్య సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేండి. డాక్టర్ మంతెన సమస్యతనారాయణ రాజు గారి బరువు, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు ఇతర సమస్యలపై సూచనలు సలహాల PDF ఫైల్ కోసం మీ ఫోన్ నెంబర్ ను కామెంట్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. షేర్ చేయండి. ధన్యవాధాలతో....
meeru cheppindi nijame andi ,,, nenu rice chapati tine rojullo nidra sarigga pattedekaadu...but eppudaithe early dinner that too fruits start chesano...nenu jeevitham lo nidra ane sukhaanni poorthiga kolpoya ani naku ardham ayindi..appatnunchi evening thindi chala light ga vundela chooskontunnanu...that is a very good reason for us to help this way....
Sir,8 కి నిద్ర strart అయ్యి 1గంట కి తెలివి వస్తుంది తరువాత నిద్ర రావటం లేదు. ఏమి చెయ్యమంటారు సలహా ఇవ్వండి Thanks for sharing a valuable health awareness.
@@UshaRANI-ut5cb Nijame andi.. I accept it.. Husband konchem help cheste baguntundi.. . Working woman ayithe great andi.. 🙏🙏🙏🙏🙏🙏🙏, chala kastapadutharu.. I respect..
Really don’t have words to your self less service sir.. at ..1:30 am I am watching your program about sound sleep.. and this is eye opening.. saying thank you is very tiny word sir… I just pray to Allah… ALLAH AAPKO HAMESHA KHUSH RAKHE 🙏🙏🙏🙏🙏🙏
నమస్కారం రాజు గారు మీరు చెప్పింది అక్షర సత్యం కొందరి అభిప్రాయం పోద్దునె కొండ ఏక్కమంటారు అనుకుంటారు కానీ ఏక్కినోడికి తెలిసిది కొండ పైన స్వర్గం ఉందని మీ లాంటి వాళ్ళు చల్లగాఉండాలి గురువుగారు 👏👏👏జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳
ఇ నిద్ర కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్ట్ లు చేసి డైలీ గా పడుకొనే ముందు ట్యాబ్లెట్ వేసుకోవాలి అని చెపుతున్నారు..కానీ మీరు చెప్పిన ఇ చిన్న ట్రిక్స్ లో ఇంత చేంజ్ వస్తుందా అని అనుకోలేదు.. మీరు మనిషి రూపం లో వున్న దేముడు సర్..🙏🙏🙏
Thank you for long explanation... it is really useful to understand the entire context.. Please ignore comments like asking for short videos, they just need magic not logic..
Dr.Manthena garu Chala Chakkani Salahalu Nidra Pattutaku Ichinanduku Dhanyavadamulu. Sir, If You Don't Mind Tama salahalu Samsarulaku Paniki Ravu. Memu Yantrika jeevitham Gadupuchunnamu. Practice Make Ferfect. OK However I will try my level Best.
Sir superb,kani maku nidra anedi 1 or 2 ayina pattadu sir only fruits konukkunentha amount leni valllam sir alternative cheppandi sir nidra badham barinchalekunna sir plz
**** SLEEPING PROBLEM **** ******** INSOMNIA ********* ** DONT SKIP ** ** READ CAREFULLY ** ** READ SERIOUSLY ** IN THE MODERN DAYS MOST OF THE PEOPLE SUFFERING FROM SLEEPING DISORDERS, IT IS BECAUSE OF STRESS AND HYPERTENSION , PRESSURES IN THEIR PROFESSION, DONT TREAT THIS LIKE ONLY AS A PROBLEM, IT IS VERY DANGEROUS DISEASES IF YOU DONT REMOVE THIS PROBLEM FROM YOUR DAILY LIFE IT LEADS TO MANY HEALTH ISSUES, LIKE HEART ATTACKS, CANCER, (ACCORDING TO SOME HEALTH RESEARCHES) SO IF YOU REALLY FACING THIS KIND OF SLEEPING PROBLEM, WE HAVE GREAT NUTRITION FOR THAT, THIS NUTRITION IS PURE NATURAL AND CERTIFIED BY FSSAI IN INDIA, SO DONT DELAY TAKE THE RIGHT SOLUTION AT RIGHT PLACE AS SOON AS POSSIBLE, NOTE : DONT USE SLEEPING PILLS, ONCE IF YOU ADDICT TO THAT YOU HAVE TO TAKE LIFE LONG ITS A TYPE OF DRUG. YOU CAN CALL OR MESSAGE TO THIS NO ** 7729963076 ** ** 7729963076 ** ** PRAMOD ** ** NUTRITIONIST **
M... సత్యనారాయణ గారు..మీరిచ్చే ఆరోగ్య చూచనలు ..ఉద్యోగస్తులకు. వ్యాపారస్తులకు .ద నవంతులకు సహాజం గానే ఉన్నది. సార్ ..కానీ...మాలాంటి వ్యవసాయ దారులకు. వ్యవసాయ కూలీలు time maintiness చేయలేము సార్...మీరు చెప్పినది మేము చెయ్యాలంటే .. మాకున్న 10 ఎకరాల భూమిని. పక్కన పెట్టి . ఒక్క ఎకరాన్ని మాత్రమే మా వరకు సేద్యం చేసుకోవాలి. రైతు అలా చేస్తే..దేశంలో ఆకలి మంటలు ..అదుపు లేని రీట్లు సంభవించక తప్పదు సార్
తినడానికె బియ్యం గింజలు కొనుకోలేని స్థితిలో ఉన్నవారు పండ్లు కొనుకొని తినే స్థోమత ఎక్కడ ఉంది సర్.పైగా ఖర్చుతో కూడుకున్నది. అంటే డైలీ ఒక వంద రూపాయలు అయిన ఖర్చు పెట్టాలి.మీరు చెప్పినట్టు
ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే ఆరోగ్య సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేండి. డాక్టర్ మంతెన సమస్యతనారాయణ రాజు గారి బరువు, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు ఇతర సమస్యలపై సూచనలు సలహాల PDF ఫైల్ కోసం మీ ఫోన్ నెంబర్ ను కామెంట్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. షేర్ చేయండి. ధన్యవాధాలతో....
Super
Mee asram lo cheralant elago theliyavheyyandi sir
Why this Raju garu doesn't understand that his lectures are lengthy and boring.let he be straight and direct in4 or 5 minutes.
9059438769
9448642051
మీరు ఏది చెప్పిన ఒక అద్భుతం గా ఉంటుంది, నేను రేపటి నుండి ప్రయత్నిస్తాను మీరు, మీరు చెప్పినట్లు
meeru cheppindi nijame andi ,,, nenu rice chapati tine rojullo nidra sarigga pattedekaadu...but eppudaithe early dinner that too fruits start chesano...nenu jeevitham lo nidra ane sukhaanni poorthiga kolpoya ani naku ardham ayindi..appatnunchi evening thindi chala light ga vundela chooskontunnanu...that is a very good reason for us to help this way....
సార్ మీ సలహాలు చాలా విలువైనవి.ఆరోగ్యం గురించి మీరు ఇచ్చే సలహాలు పాటిస్తే మనిషి నిండు నూరేళ్లు జీవించవచ్చు.ఇది నిజం.
చాలా మంచి సలహా. ధన్యవాదాలు.
చాలా ఉపయోగకరమైన విషయం
Entha JastPadiEnnuxhepthunnaro MeeRunam Emichxhina Theerxhujolemu Tq Sie❤❤
Chala Baga chapyaru guruji meeku koti koti hridayapurvak namaskarm guruji 🙏🏻🙏🏻🙏🏻
Thank you sir manchi salaha chepparu
👍 నమస్కారం డాక్టరు గారు చాలా చక్కటి మరియు వెలకట్టలేని ఉపాయము చెప్పారు. మీకు ధన్య వాదాలు.🙏
నమస్కారం డాక్టరు గారు
గాఢనిద్ర గురించి బాగావివరించారు6
మీరు చెప్పే విషయాలు యదార్థం ఎవరు ఆచరిస్తే వారికి సొంతం ధన్యవాదాలు సార్ 🌹🌹🙏🌹🌹
Thank u sir, andhariki ee video chaala use avthundhi..
Sir,8 కి నిద్ర strart అయ్యి 1గంట కి తెలివి వస్తుంది తరువాత నిద్ర రావటం లేదు. ఏమి చెయ్యమంటారు సలహా ఇవ్వండి
Thanks for sharing a valuable health awareness.
చాలా మంచి విషయం చెప్పారు..రాజు గారు ధన్యవాదాలు👌
చాలా మ౦చి విషయాలు. తెలియ చేసినందుకు మీకు దనియవాదాలు రాజు గారు
మీ పుణ్యమా అంటూ మగవాళ్ళు ఆచరిస్తే మా ఆడవాళ్లుకు రాత్రి వంట పని తప్పి, కొంచెం విశ్రాంతి దొరుకుతుంది రాజుగారు. 😄😄😄😄😄🙏
🤣🤣🤣
Haha... Saripoyaru andi Meru... 😀 🙏
@@nischalreddyreddy1192 మగవాళ్ళు అసలు support చేయరే...... వంట పని చాలా కష్టం సార్. 😓😓😓
@@UshaRANI-ut5cb Nijame andi.. I accept it.. Husband konchem help cheste baguntundi.. . Working woman ayithe great andi.. 🙏🙏🙏🙏🙏🙏🙏, chala kastapadutharu.. I respect..
@@nischalreddyreddy1192 Thank u so much sir, and hat's of to u to give the respecting women.
Really don’t have words to your self less service sir.. at ..1:30 am I am watching your program about sound sleep.. and this is eye opening.. saying thank you is very tiny word sir… I just pray to Allah… ALLAH AAPKO HAMESHA KHUSH RAKHE 🙏🙏🙏🙏🙏🙏
Sir,Me speech ki every Sunday vachevallam undavalli karkatta kobari thotalo meru speech echevaru.
Ela chepte ardam avutundhu miku chala baga telusu......asalu miru superb no words about u .....hats off
Arogyadevata Dhanyavadamulu.
I joined in Dr Msr arogalam Vijayawada become slim happy healthy peaceful and strong
Chaalaabaaga chaepparu sir,thankq very much
మంతెన సత్యనారాయణ రాజు మంచిగా చెప్పి నరు
😊😅😮😢😂❤
..........m.
Thank you Raju garu, మీ సలహా చాలా బాగుంది.
Excellent Sir. We షుడ్ fallow your suggested డిన్నర్.
🎉🎉 suggestions which are useful and valuable information....
సాయంత్రం 6 గంటలకు భోజనం చేయటం వలన రాత్రికి ఘాడనిదర పడుతుంది.ఇదీ ఘాడనిదర రహస్యం.Thanks గురువు గారు.
Thank you, you are saving 16minuts
Night ki akali vesthunde bro after 10pm
@@raviteja-ux7uf potta ninda thinu aakali raadu
Eeghrm685😢😮😮😮😢😢😮😮🎉
నమస్కారం రాజు గారు మీరు చెప్పింది అక్షర సత్యం కొందరి అభిప్రాయం పోద్దునె కొండ ఏక్కమంటారు అనుకుంటారు కానీ ఏక్కినోడికి తెలిసిది కొండ పైన స్వర్గం ఉందని మీ లాంటి వాళ్ళు చల్లగాఉండాలి గురువుగారు 👏👏👏జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳
Yamaleela
Meru chepavi anni chala baga use avthunaye thank you
Sir,నాది చిన్న డౌట్..మీరు చెప్పినవి అన్ని పాటిస్తే గాఢ నిద్ర వస్తుంది లేదు తెలియదు కాని ..వారం రోజుల లో మనిషి నీరచించి బ్రతక లేదు..
Super video Raju sir. You have extraordinary knowledge. Namaste.
Good one👍
మా దేవుడు రాజుగారు ❤❤❤మహానుభావుడు మాకోసమే పుట్టాడు
Wonderful Message Sir, Can you give us the Video for how to manage sleep and food habits for who work at Night Shift.
7:05 nundi chudandi.
Thanks anna
Tq dear
Thanks bro
Thanks
Thanks bro
Manchi arogya suchanalu cheptunnanduku m s raju gariki dhanya vadalu
Rajugaru meeru balega matladatharu.......meeru cheppinatley chesthanu......thanks for your good information
Excellent trips sir
2x speed is good... But great information 🙏🙏🙏🙏
Ha 😂
S
మీరు కరెక్ట్ చెప్పారు
Good morning sir and thank you very much for your good health suggestions.
ఇ నిద్ర కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్ట్ లు చేసి డైలీ గా పడుకొనే ముందు ట్యాబ్లెట్ వేసుకోవాలి అని చెపుతున్నారు..కానీ మీరు చెప్పిన ఇ చిన్న ట్రిక్స్ లో ఇంత చేంజ్ వస్తుందా అని అనుకోలేదు.. మీరు మనిషి రూపం లో వున్న దేముడు సర్..🙏🙏🙏
Great Video గురువు గారు
100/: correct no doubt. Thanq raju gaaru.thanq very much...
Tq sir 🙏💐
Useful msg
ఇప్పుడున్న రోజుల్లో పండ్లు తినాలి అంటే... కాస్ట్ తట్టుకోలేము సార్..
Avunu khadha
Thanks for suggestions sir
tq so mach sir miru cheppevi naku chala baga result isthunnavi🎉
I impressed your message
Thank you
99% karect ga chepyaru maku arogyam gurinchi chala chakkaga vivarinchi chepyaru miku devudu echina varamu thanked dr,ms Raju garu 💯
Very good vedio 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉sir.
Thanks
Chalaa bagaa chepparu doctor gaaru... many many thanks.
Tq sir 🙏🙏🙏
Good video. Insomnia is big problem globally. Thanks sir🙏🙏🙏🙏🙏
Raju garu super good sajeshan
మంచి సలహాలు ఇచ్చారు, ధన్యవాదములు.
Chala estam sir meru chepppe prathidhi workout avuthundhi sir thnks sir
Thank you for long explanation... it is really useful to understand the entire context.. Please ignore comments like asking for short videos, they just need magic not logic..
Those who are asking for short videos are unable to be patient 😔😮
Chana manchi mamta cheppar sar🙏🙏🙏🍅🥥🥝🍎🍒
Thank you Raju GAARU 👌👌💐
Dr Msr sir is a Nature God
Govt immediately must give Nobel prize for you Guruji
Sir meru anni chala baga chebutharu naku baga nedrakavali
Good information but dragging too much, come to the point sir.
Yaa u are write
👍
Good information... Sir, thank you🙏
Wow supar Tannku annay
పగలంతా ఒళ్ళు వంచి పని చేస్తే రాత్రికి ఆటోమేటిగ్గా గాఢనిద్ర దానంతట అదే వస్తుంది
True
Its trueee
Baaga chepparu
manchi chepthunte fast cheppandi sodhi lekunda antunnara.. sick people.. just spend 15 min .. sir meru janam kosam puttaru super meru...
Baga cheparu
Very help full speech sir🙏🙏👏
చాలా బాగా చెప్పారు Sir ఇప్పటి నుండి నేను చేస్తాను
👌
It helps restart my life. I am an NRI but I love this channel.
NRI aaa... Makemanna job ki help cheyachiga sir
Apatlo undavalli lo unnamu.namasthe.tq.
8.30 chanigalu
11.30 Food Full curry tho
12.30 ki 2perugu packets maggiga
3.30 ki 2apples
7.00 ki food Full curry enka akale kadhue manchega nidhura paduthumdi
Manchi arogya sutralu chaparu sir
Thank you sar😅🙏🙏🙏
Thanks you so much for you completely
Super sir..Pandu volichi notlo pettinatu cheptaaru meeru
🙏🙏🙏🙏super sir miru 🙏🙏🙏🙏
Tanku sir. Meru super ga chebutaru
Dr sathyanarsyana gariki Shathakoti namaskaralu Appa
prematho Amma
Dr.Manthena garu Chala Chakkani Salahalu Nidra Pattutaku Ichinanduku Dhanyavadamulu. Sir, If You Don't Mind Tama salahalu Samsarulaku Paniki Ravu. Memu Yantrika jeevitham Gadupuchunnamu. Practice Make Ferfect. OK However I will try my level Best.
Video content.. " Eat fruits at 6'0 clock..".. by 9 it will get digested..organs will relax, and induce sleep..
Hi
Bagachepparu9989617877
Thank you
So beautifull mam
Sir superb,kani maku nidra anedi 1 or 2 ayina pattadu sir only fruits konukkunentha amount leni valllam sir alternative cheppandi sir nidra badham barinchalekunna sir plz
**** SLEEPING PROBLEM ****
******** INSOMNIA *********
** DONT SKIP **
** READ CAREFULLY **
** READ SERIOUSLY **
IN THE MODERN DAYS MOST OF THE PEOPLE SUFFERING FROM SLEEPING DISORDERS,
IT IS BECAUSE OF STRESS AND HYPERTENSION , PRESSURES IN THEIR PROFESSION,
DONT TREAT THIS LIKE ONLY AS A PROBLEM, IT IS VERY DANGEROUS DISEASES IF YOU DONT REMOVE THIS PROBLEM FROM YOUR DAILY LIFE IT LEADS TO MANY HEALTH ISSUES, LIKE HEART ATTACKS, CANCER, (ACCORDING TO SOME HEALTH RESEARCHES)
SO IF YOU REALLY FACING THIS KIND OF SLEEPING PROBLEM, WE HAVE GREAT NUTRITION FOR THAT, THIS NUTRITION IS PURE NATURAL AND CERTIFIED BY FSSAI IN INDIA,
SO DONT DELAY TAKE THE RIGHT SOLUTION AT RIGHT PLACE AS SOON AS POSSIBLE,
NOTE : DONT USE SLEEPING PILLS, ONCE IF YOU ADDICT TO THAT YOU HAVE TO TAKE LIFE LONG ITS A TYPE OF DRUG.
YOU CAN CALL OR MESSAGE TO THIS NO
** 7729963076 **
** 7729963076 **
** PRAMOD **
** NUTRITIONIST **
Super suggestion.. I requested to you all the time please follow this message.. It's working
Thank you raaju garu
Dr. Garu ! Year s nudi nidraku duram Ayyan Guruvu Garu parishkaram Cheppndi ......
Sir meeru cheptunna arogya sutram bagundi. Madya targathi kutumbam fruits tinalante kharchu ekkuva kada. Vere edaina upayam unda sir. 6 pm Annam tinnocha ?
Hatsop Raju Garu
Dhanyavaadalu sir 🙏
Super. Absolutely true. One small suggestion. Not 6 pm but we can complete dinner by 8 or 8.30 pm. As light as possible.
9849133861
Padukune appatiki kadupu kali aithe aakalestundi kada sir..nidra ela vastundi mari... Nakem ardham kavatledu
Namaste
Same problem
You are a god of
Hindu family
Thank you sir,
Sir, diabetic patients kuda Idi follow avvachcha?
Nakodar Sumitra Patel solution cheppandi song
Excellent suggestions guruvu garu
Gd message sir
X Lent video Sir Hats off to u Sir Raju Garu
😒అవన్నీ అవసరం లేదు సార్ నిద్రపోయే ముందు మీ వీడియో ఒకటి పెట్టుకుంటే చాలు మీరు లాగే లాగుడుకి 😩సాగదీసే సాగుడుకి నిద్ర 😴ఎక్కడున్నా వచ్చేస్తుంది
😂😂😂🤣🤣🤣
😀😀😀😁
Nenu play back speed ekkuva petukunnna speed ga vstadi appudu
😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😋😋😋😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😁😁😁😁😁😁😁😁😁😁😁😁😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😁😁😁😁😋😋😋😋😋😋😋😋😋😁😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😁😁😁😋😋😁😁😁😁😁😋😁😁😁
😆😄😄
Thank you sir, 100%we fallow the menu
M... సత్యనారాయణ గారు..మీరిచ్చే ఆరోగ్య చూచనలు ..ఉద్యోగస్తులకు. వ్యాపారస్తులకు .ద నవంతులకు సహాజం గానే ఉన్నది.
సార్ ..కానీ...మాలాంటి వ్యవసాయ దారులకు. వ్యవసాయ కూలీలు time maintiness చేయలేము సార్...మీరు చెప్పినది మేము చెయ్యాలంటే .. మాకున్న 10 ఎకరాల భూమిని. పక్కన పెట్టి . ఒక్క ఎకరాన్ని మాత్రమే మా వరకు సేద్యం చేసుకోవాలి. రైతు అలా చేస్తే..దేశంలో ఆకలి మంటలు ..అదుపు లేని రీట్లు సంభవించక తప్పదు సార్
Super guruvu garu
తినడానికె బియ్యం గింజలు కొనుకోలేని స్థితిలో ఉన్నవారు పండ్లు కొనుకొని తినే స్థోమత ఎక్కడ ఉంది సర్.పైగా ఖర్చుతో కూడుకున్నది. అంటే డైలీ ఒక వంద రూపాయలు అయిన ఖర్చు పెట్టాలి.మీరు చెప్పినట్టు
Very good
@@abdulrahimanmdrahiman9931
? Km
100rs sampadhincha leni vallaki ee problems evi undavu brother, vallu happy ga padukuntaru
I'm
Sir, Please come to the subject quickly...then only ur chennel will be getting popularity as I hope..
Meru chala baga chepparu andi.. Piga ladies vanta gurinchi chepparu kada stomach tho cmpre chesi chala baundi.. Ma kastanni gurtinchaaru.. 🙏🙏🙏🙏🙏🙏.. Thanyavadalu... Thank u
Sar meru mister parfect
vH0ప్
It's working sir for me thank you soo much honorable person I ever saw