Simple Breathing Exercise for Sound Sleep - Do This Exercise Before Going To Bed

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 722

  • @devikabhatnagarsteluguchannel
    @devikabhatnagarsteluguchannel  2 ปีที่แล้ว +263

    Dear friends,
    1. To find more than 70 health related talks, place follow this link and Stay Healthy Always 👍
    th-cam.com/play/PLKEI4M7n-St9i6r1jYOQpT_uCG4C4V37-.html
    2. Yoga & Meditation Videos Link:
    th-cam.com/video/c4SjS7TG2DA/w-d-xo.html
    3. Weight Loss Videos Link:
    th-cam.com/video/NG9qx0ZiCcE/w-d-xo.html
    More than 100 Telugu Motivational videos link is given below for quick reference. Stay blessed always 👍
    From Dr. Devika Bhatnagar channel :
    th-cam.com/play/PLJethYXgtvJRkZO90kb5WP5y509KeEqs0.html
    From Devika Bhatnagar's Telugu Channel :
    th-cam.com/play/PLJethYXgtvJRkZO90kb5WP5y509KeEqs0.html

  • @withbvinaykumar8899
    @withbvinaykumar8899 2 ปีที่แล้ว +162

    మీ లాంటి మంచి వ్యక్తులు ఈ భూమి మీద చాల తక్కువ ఉంటారు అమ్మ అందరికీ మంచి చేయలని అనుకుంటారు ఎప్పుడు మీరు

  • @prasannalaxmi4926
    @prasannalaxmi4926 4 หลายเดือนก่อน +141

    నిద్ర రావటం లేదని యూట్యూబ్ ఆన్ చేస్తే me వీడియో వచ్చింది ఎంత ఇబ్బందిపడుతున్నానో నేను నిద్రరావటంలేదని మీరు వీడియో చెప్పినట్టు twenty టైమ్స్ చేద్దామని కౌంట్ చేసుకుంటూ ఒక nine అయ్యేటప్పటికే నిద్రకలోకి జారుకున్నాను. నిజంగా మీరు దేవుత మేడం. చాలా చక్కటి అందరికి విలువైన చిట్కా చెప్పినందుకు మీకు చాలా థాంక్స్ 🙏🙏🙏

  • @sekhargopisetti6872
    @sekhargopisetti6872 ปีที่แล้ว +113

    నమస్కారం అమ్మ చాలా చక్కగా వివరించారు. మిమ్ములను ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలు మీకు ఎల్లవేళలా ఉండాలని ,ఆ భగవంతుని కోరుకుంటున్నాను.
    ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs 9 หลายเดือนก่อน +27

    నమస్తే మేడం మీరు చాల సులభంగా చేయగలిగే ఆచరించగలిగే సూచనలు తెలియచేసారు, థాంక్స్ మేడం.

  • @jvenkatrao6177
    @jvenkatrao6177 2 ปีที่แล้ว +145

    సుత్తి లేకుండా సింపుల్ గా చెప్పారు థాంక్స్

  • @vidyask4055
    @vidyask4055 9 วันที่ผ่านมา +2

    చాలా చక్కటి సలహా చెప్పారు మేడమ్ గారు.నిద్ర లేమి తో చాలా బాధ పడుతున్నామండి.అనేక ధన్యవాదాలండి.🙏🙏

  • @GanapathiraoHarmonium4309
    @GanapathiraoHarmonium4309 2 ปีที่แล้ว +29

    దేవిక బట్నాగర్ గారు చాలా చక్కగా వివరంగా చెప్పారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థాంక్యూ మేడం గారు

  • @sadanandbudime
    @sadanandbudime ปีที่แล้ว +22

    మంచి విషయం చెప్పారు మేడం.. తప్పకుండ ట్రై చేస్తాను..

  • @sunithaseerapu8984
    @sunithaseerapu8984 ปีที่แล้ว +7

    Amma mi matalu, miru cheppe vidanam chala chala bhaguntaee. Mi lanti manchi varu dorakadam ma adrustam🙏

  • @kmrangaswamy
    @kmrangaswamy ปีที่แล้ว +32

    మీకు అభినందనలు కృతజ్ఞతలు 😍🙏💐

  • @VeerabhadraMalireddy
    @VeerabhadraMalireddy 9 หลายเดือนก่อน +7

    Madam garu,with your blessings if this theropy on good sleep,as you have informed us,works well,then,some of us who are not getting good sleep,will be very happy.We whole heartedly,thank you madam garu for giving us your valuable Chitka for getting good sleep.

    • @devikabhatnagarsteluguchannel
      @devikabhatnagarsteluguchannel  9 หลายเดือนก่อน +1

      Also please follow Yoga Nidra etc 🙌
      th-cam.com/play/PLKEI4M7n-St8co9kGy5L5rg-SjGwG1Mcm.html&si=bKRfP6QepnnCKf12

  • @suribabubalam6166
    @suribabubalam6166 2 ปีที่แล้ว +38

    చక్కటి విషయాలు చెబుతున్న తమకు అభినందనలతో భాగవత్ ఆశీస్సులు తల్లి

  • @anjaneyuluboga8963
    @anjaneyuluboga8963 ปีที่แล้ว +12

    చాలా చక్కగా చెప్పరమ్మ 👍

  • @KNR...
    @KNR... ปีที่แล้ว +9

    అమ్మ చాలా బాగా చెప్పారు మీరు...

  • @maramrajender7151
    @maramrajender7151 ปีที่แล้ว +8

    నిద్ర గురించి చాలా బాగా చెప్పారు మేడం ధన్యవాదములు

  • @kathieeswaraiah5477
    @kathieeswaraiah5477 3 หลายเดือนก่อน +8

    చంద్ర నాడి సూపర్ స్టార్ గుడ్ న్యూస్ మేడమ్ నువ్వు చాలా బాగా చెప్పేరు మేడమ్ యెవరు చెప్పులేని విషయం చెప్పినారు మేడమ్ 👍👌💯🙏🙏

  • @svrlaxman9522
    @svrlaxman9522 2 ปีที่แล้ว +30

    నీ పాదాలో వందనలో మేడం ఊపిరి పిల్సికోడం ఇబ్బంది అయ్యాను నీ వీడియో చూసి చేశాక రీలెక్సీ గా ఉంది

    • @chennajhansi2212
      @chennajhansi2212 6 หลายเดือนก่อน +1

      Namaste madam thank you andi meeru chala baga chapparu iam reyalli happy mam

  • @gouthamgumpula690
    @gouthamgumpula690 2 ปีที่แล้ว +9

    Tq అమ్మ....
    ధన్యవాదాలు👍

  • @krishnanimmala3902
    @krishnanimmala3902 9 หลายเดือนก่อน +3

    చాలా చక్కగా చెప్పారు మేడం గారు

  • @devarakondahanumantharao1632
    @devarakondahanumantharao1632 4 หลายเดือนก่อน +1

    ❤ ధన్యవాదములు మేడం గారు చేయగలిగిన విధానం చెప్పారు నిద్ర లేపు సమస్య నాకు ఈమధ్య ఉంది అర్థం అంతగా వివరించినందుకు మీకు ధన్యవాదములు

  • @hemaa1734
    @hemaa1734 หลายเดือนก่อน +1

    Thanks Amma manchi visayam chepparu

  • @Murthy_sr
    @Murthy_sr 8 หลายเดือนก่อน +2

    బాగుగా వివరించారు 🎉

  • @lalli8356
    @lalli8356 9 หลายเดือนก่อน +2

    Mam.. meeru superb ga చెప్తారు.. I am ur fan mam❤

  • @yadavareddykakulawaram1549
    @yadavareddykakulawaram1549 9 หลายเดือนก่อน +4

    చాలా చక్కగ వివరించారు మేడం

  • @UmadeviR-hl8pw
    @UmadeviR-hl8pw 7 หลายเดือนก่อน +4

    అమ్మ చాలా చక్క గ చెప్పేరు మంచి సలహా ఇచ్చేరు మీరు చెప్పినట్లు చేస్తాము ధన్యవాదములు

  • @ملي-د6ش
    @ملي-د6ش ปีที่แล้ว +2

    Tq amma chala baga cheparu nenu try chesanu relief ga undi

  • @jhansilakshmichalumuri5578
    @jhansilakshmichalumuri5578 2 หลายเดือนก่อน +1

    నమస్తే మేడం గారు చాలా సింపుల్ గా చెప్పారు థాంక్స్ మేం

  • @bhupalreddy5190
    @bhupalreddy5190 ปีที่แล้ว +6

    I too am suffering from insomnia. Thanks bidda

  • @lakshmiannavarapu2842
    @lakshmiannavarapu2842 26 วันที่ผ่านมา +2

    మీరు చాలా బాగా వివరించారు అమ్మ

  • @GanapathiraoHarmonium4309
    @GanapathiraoHarmonium4309 2 ปีที่แล้ว +9

    మేడం గారు మీ వాయిస్ వింటుంటే చెవిలో తేనె పోసినట్లు ఉంటుంది చక్కగా వినాలనిపిస్తుంది థాంక్యూ

  • @priya24081
    @priya24081 3 หลายเดือนก่อน +3

    Thank you very much mam....nice explanation... it's work it.

  • @vasuannepu3982
    @vasuannepu3982 ปีที่แล้ว +3

    Thank you mum..all t best, gods blessings urs.🌹👍🙏🙋

  • @haripriyam9577
    @haripriyam9577 2 ปีที่แล้ว +5

    All naku resonated nidra raka tabs using mam immunity ledu migraine headache giddiness skin allergy yekkuvafa ayyindi ur vd helpful tanq

  • @laxmanVanchurba
    @laxmanVanchurba 4 วันที่ผ่านมา

    కృతజ్ఞతలు తల్లి మీకు మంచి విషయాలు చెప్పరు

  • @vvswamy1581
    @vvswamy1581 ปีที่แล้ว +9

    ధన్యవాదాలు మేడం , మంచి విషయాలు చెప్తున్నారు.

  • @kothavenkatesh159
    @kothavenkatesh159 2 ปีที่แล้ว +24

    అమ్మ మీరు చెప్పిన విషయాలు చాలా ఆకట్టుకుంటుంది నన్ను😍

    • @terupalreddy1482
      @terupalreddy1482 ปีที่แล้ว

      Madam.I.am.using.Trika0.5tabfor.sleep.shall.istop.thetablet.andfollow.your
      Exercises

  • @vijayarallapalli8766
    @vijayarallapalli8766 4 หลายเดือนก่อน +2

    Chala baga Vivaramga cheptunnaru mee social ki dhanyavadalu aa bhagavantudu mimmalni mee kutumbam ni challaga chudali madam ❤🙏🙏

  • @Rama_varma5282
    @Rama_varma5282 4 หลายเดือนก่อน +3

    🙏🙏 ధన్యవాదాలు మేడం చాలా అద్భుతంగా చెప్పారు 🙏🙏

  • @durgavisweswararao4938
    @durgavisweswararao4938 ปีที่แล้ว +25

    🙏ధన్యవాదములు మేడం 🙏

  • @rameshteki1674
    @rameshteki1674 2 ปีที่แล้ว +5

    Chala baga chepparu madam thank you very much

  • @Srinivasareddy-h3u
    @Srinivasareddy-h3u 3 หลายเดือนก่อน +1

    Thanks nenu try cheysa happy ga padukunna

  • @nareshgyni9281
    @nareshgyni9281 2 ปีที่แล้ว +174

    thanks తల్లి 12 years నుండి నిద్రలేమీ తో నరకాన్ని చూస్తున్నా....🙏

    • @radhakrishna4544
      @radhakrishna4544 2 ปีที่แล้ว +7

      5, 10, 20 మినిట్స్ breath chesyu unte tention ఉండదు

    • @eedullakalyan820
      @eedullakalyan820 ปีที่แล้ว +4

      Bro same Prblm u no ok tell mi plz

    • @udayajanmanchi8927
      @udayajanmanchi8927 ปีที่แล้ว +6

      Iam also suffering from 20 years

    • @varnithsaiarts8452
      @varnithsaiarts8452 ปีที่แล้ว +3

      I'm also suffering 2years

    • @giribabu1919
      @giribabu1919 ปีที่แล้ว +1

      Nenu 4 years nuchi

  • @suresh091217
    @suresh091217 2 ปีที่แล้ว +5

    very helpful madam...tnq

  • @Satya1__3
    @Satya1__3 9 หลายเดือนก่อน +2

    శుభోదయం డాక్టర్ గారు.

  • @chakradharbobby4328
    @chakradharbobby4328 ปีที่แล้ว +2

    Amma meru cheppe vishayalu,chala Bagunnai

  • @raghugovindha3401
    @raghugovindha3401 ปีที่แล้ว +22

    శత కోటి ధన్యవాదములు తల్లీ. ఈరోజు నుంచి చేస్తా. 🙏🙏

  • @Connectkumar2024
    @Connectkumar2024 หลายเดือนก่อน

    Very valuable information you shared with the.public about easy.way to get good sleep vis-a-vis healthy life ..dhanyavad for your valuable advices .
    .

  • @tmallikarjunathanuku3776
    @tmallikarjunathanuku3776 ปีที่แล้ว +2

    Chalabaga cheparu talli

  • @dummurajarao276
    @dummurajarao276 2 ปีที่แล้ว +12

    Wonderful message

  • @DevamaniChewakula
    @DevamaniChewakula 5 หลายเดือนก่อน +1

    థాంక్యూ అమ్మగారు చాలా మంచిగా చెప్పారు

  • @vijayayedugani604
    @vijayayedugani604 ปีที่แล้ว +6

    I too suffering with insomnia since 11 years,tnq madam

  • @vulasalarukmini2111
    @vulasalarukmini2111 2 ปีที่แล้ว +2

    Chala manchi information chepparu mam tq so much 🥰👍🙏

  • @KotikeKrishnamohan-fl3no
    @KotikeKrishnamohan-fl3no 3 หลายเดือนก่อน

    Thank you for your suggestion/explanation madam...God bless you with bright future and prosperity and happiness always..

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 2 ปีที่แล้ว +5

    Thank you madam Garu
    Good technic.

  • @balakrishna3660
    @balakrishna3660 ปีที่แล้ว +2

    Super ga Chepparu Amma

  • @padminiganti3740
    @padminiganti3740 2 ปีที่แล้ว +18

    థాంక్స్ madam, ఈ మధ్య night 1.00 అయినా నిద్ర రావడం లేదు. అలా అని పగలు అసలు padukonu. Try chestanandi

  • @varalaxmikrishnapriya6841
    @varalaxmikrishnapriya6841 3 หลายเดือนก่อน +2

    Thank you so much madam chala thanku so much madam

  • @krishnanimmala3902
    @krishnanimmala3902 9 หลายเดือนก่อน +5

    మీరు హిందీ కూడా చాలా బాగా నేర్పిన వీడియో లు చాలా చూసి హిందీ నేర్చుకున్నాను

  • @itsourheaven2814
    @itsourheaven2814 4 หลายเดือนก่อน +1

    Nenu nidra rakapothe kurchuni chestha anulomvilom pranayam next nidra vachesthundi .. miru cheppinattu try chestha ma'am thank you..❤

  • @bageerathicd7533
    @bageerathicd7533 2 ปีที่แล้ว

    Nice messege madum chala baga chepparu naaku koncham nidra problem undi meeru cheppina chitka yry chestanu chsla thanks

  • @nlalithasri3391
    @nlalithasri3391 3 หลายเดือนก่อน +4

    నమస్తే,నిద్ర రాకపోతే నేను ఈ వీడియో చూసి ప్రయత్నం చేశాను,బాగానే పని చేసింది . Thank you అండి.

    • @devikabhatnagarsteluguchannel
      @devikabhatnagarsteluguchannel  3 หลายเดือนก่อน

      చాలా సంతోషం, రోజూ Practice చేయండి 👍🙌

    • @vinodarani4767
      @vinodarani4767 3 หลายเดือนก่อน

      @@devikabhatnagarsteluguchannel B

  • @mohanbabupm5778
    @mohanbabupm5778 2 ปีที่แล้ว +5

    Genuine social service thanks madam

  • @sekharalla7407
    @sekharalla7407 ปีที่แล้ว +3

    Thanks amma god bless u

  • @pachikabayalluchristtvchal5036
    @pachikabayalluchristtvchal5036 3 หลายเดือนก่อน +1

    This is correct news. happy madam good advice.

  • @ratnavaliadari9031
    @ratnavaliadari9031 2 ปีที่แล้ว +11

    Tq u madamfor your excellent and best suggestions 🙏

  • @shaiknagul3898
    @shaiknagul3898 ปีที่แล้ว +2

    దన్యవాదాలు మేడం గుడ్ న్యూస్

  • @malkannarodda3875
    @malkannarodda3875 ปีที่แล้ว +4

    Super madam thanks 🙏🙏🙏

  • @radhav8731
    @radhav8731 2 ปีที่แล้ว +4

    Madam you are helping ku many many thanks iam very happy

  • @sureshkuruva0096
    @sureshkuruva0096 2 หลายเดือนก่อน

    A very very Tq so much medam # Mee class vini neanu degree pass ayeanu,Tq medam 😚

  • @rojarao660
    @rojarao660 6 หลายเดือนก่อน +1

    Try chesi chepuutham medam 🙏🏼

  • @kanakeswararaopalakurthy2480
    @kanakeswararaopalakurthy2480 8 หลายเดือนก่อน +2

    Amma 🎉super 🎉amma 🎉super 🎉amma 🎉super 🎉amma 🎉super 🎉

  • @BhadrappaPasham-is8wf
    @BhadrappaPasham-is8wf 4 หลายเดือนก่อน

    Ecplained well with out suthi. Thanks .i will try as suggested as i am suffering for. Sound sleep.

  • @kallurunarasimhulu9478
    @kallurunarasimhulu9478 2 ปีที่แล้ว +5

    Thanks madam.God bless u

  • @balemlamadhu4290
    @balemlamadhu4290 3 หลายเดือนก่อน +1

    TQ.varam rojula nundi nedra leka sachipothunna medam ni dhaya valla e roju padukunte mimmalni dhevudu sallaga sudali amma

    • @devikabhatnagarsteluguchannel
      @devikabhatnagarsteluguchannel  3 หลายเดือนก่อน

      Meditation & Pranayama కూడా రోజూ చేయండి 🙌
      th-cam.com/play/PLKEI4M7n-St8co9kGy5L5rg-SjGwG1Mcm.html&si=gPDlG75gSsSgcXXj

  • @KandukuruVeerachari
    @KandukuruVeerachari 4 หลายเดือนก่อน +1

    Dhanyawad Maa very good information to all sleepless persons.

  • @vajjhalasastry7534
    @vajjhalasastry7534 4 หลายเดือนก่อน

    Tq Medam Try chesthanu e roju nunchi practice chesthanu tq

  • @naravadilakshmireddy9946
    @naravadilakshmireddy9946 2 ปีที่แล้ว +4

    Good suggestions Madam Garu.

  • @pdhanlaxmi8632
    @pdhanlaxmi8632 2 ปีที่แล้ว +1

    Hala chala thanks madam nenu we roje try chestanu 🌹

  • @srinivasaraobolisetti1502
    @srinivasaraobolisetti1502 2 ปีที่แล้ว +3

    Madam you are helping all with your videos every day and this video useful to everyone thanks a lot madam

  • @rajeswaripulipati4264
    @rajeswaripulipati4264 8 หลายเดือนก่อน

    Try chestamandi thanks andi

  • @Hariharasarma-c8j
    @Hariharasarma-c8j หลายเดือนก่อน

    Tanq so much for your valuable message

  • @callmeevinodroy4047
    @callmeevinodroy4047 ปีที่แล้ว +7

    Chala manchhi concept amma 🙏❤️🥰

  • @pentakotavijayalakshmi17
    @pentakotavijayalakshmi17 8 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పారు అమ్మా 🎉🎉🎉

  • @sirisatya9794
    @sirisatya9794 3 หลายเดือนก่อน +1

    Chalabunnadi madem Mee idia super

  • @adigarlakondababu
    @adigarlakondababu 4 หลายเดือนก่อน +1

    Very useful Suggestions Madam

  • @SunilYadav-bt1gp
    @SunilYadav-bt1gp 8 หลายเดือนก่อน

    Thank you amma.... Okosarsri nakuda nidrapatafhu age 22 matarke malli..... thanks u amma once again

  • @bolisettyrao5843
    @bolisettyrao5843 3 หลายเดือนก่อน

    Your tip is true mam. I used to take breathing only 5 times then within minutes of time I will go to sleep.

  • @TheMalli1979
    @TheMalli1979 2 ปีที่แล้ว +6

    Very good information madam to present society, especially for youth. thank you.

  • @HemaBasava
    @HemaBasava 4 หลายเดือนก่อน +2

    Mam meeru cheppevi Anni vintanu chala chakkaga navvuthu cheptharu eeroju try chestha nidra leka badapaduthunnanu Tq mam

    • @devikabhatnagarsteluguchannel
      @devikabhatnagarsteluguchannel  4 หลายเดือนก่อน +1

      Follow this link also 🙌
      th-cam.com/play/PLKEI4M7n-St8co9kGy5L5rg-SjGwG1Mcm.html&si=-42z_uktvEsebq2l

  • @vijayasaitelaprolu8439
    @vijayasaitelaprolu8439 4 หลายเดือนก่อน +1

    Thanks madam it really helped me🙏

  • @kannaiahp587
    @kannaiahp587 2 ปีที่แล้ว +3

    Good Advise Madam,Tq

  • @BBNaik-cy2wl
    @BBNaik-cy2wl ปีที่แล้ว +3

    Very good Medam🙏

  • @annapurna6462
    @annapurna6462 3 หลายเดือนก่อน +2

    Tq medam manchi tip🙏🏻🙏🏻🙏🏻👍

  • @suryanarayana-wi3ku
    @suryanarayana-wi3ku ปีที่แล้ว +3

    Excellent suggestion for sleep maam

  • @venkatasitaramulukolusu1020
    @venkatasitaramulukolusu1020 4 หลายเดือนก่อน

    Amma you are too great, multi talented, may God bless you

  • @krishnagoud2921
    @krishnagoud2921 ปีที่แล้ว

    Udayam elanti tenchen lekundaNidra levalanty medam
    Explain 🌹🙏🏻🌹

  • @sarvalakshmikothuri356
    @sarvalakshmikothuri356 ปีที่แล้ว +3

    థాంక్స్ మేడం

  • @SusaiNathan-t5n
    @SusaiNathan-t5n 3 หลายเดือนก่อน

    Good medicine given to every one many many thanks.

  • @nandhuregala3513
    @nandhuregala3513 3 หลายเดือนก่อน +1

    Thank you mam i loved ur videos keep rocking mam❤❤❤❤