వందనాలు అమ్మ🙏🙏🙏, నిజంగా మీ పాటలు ఏవైనా సరే వింటూ ఉంటే నా శరీరం తన్మయత్నం తో పరవసిస్తుంది అని గట్టిగ చెప్పగలను తల్లీ, అది దిక్కులు పిక్కటిల్లునట్లు గంతులు వేసే పరలోక సంతోషం తల్లీ, ఇది దేవుడిచ్చిన కృప 🙏 జోసఫ్ కర్రె గుంటూరుv
ఆ రోజులలో క్రీస్తు ప్రభువుకి జన్మించినప్పుడు ఆయనకు ఈ లోకములో స్థలము లేదుగాని ఈ రోజులలో (నా) మన హృదయలో అన్ని రకాల వాటికి స్థలము వున్నది గాని దేవునికి స్థలము లేదు 😭😭😭🙏🙏🙏
Super ga padaru. Sister
Super song sister god bless u
అవని అంత ఆయనదే అయినా స్థలమేది
అందరికీ హృదయముంది యేసుకు చోటేది
1. పశువులు తమ యజమానుని స్వరమెరుగును గాని
నరులు దైవ సుతునికి స్థలమివ్వగలేరు
స్థలమివ్వగలేరు
2. పసి బాలుడు జన్మింప పశుల తొట్టి పరుపాయే
తలవాల్చగ విశ్రమింప సిలువ నిచ్చే లోకం
సిలువ నిచ్చే లోకం
3. సత్యాన్నే నేరముతో సిలువ వేసే లోకం
చీకటియే ముసిరిన ప్రకృతికి మిగిలే శోకం
అదే శోచనీయం
Manchi voice sister God bless you Amma
Sister super ga padaru song
Praise the Lord. God bless you Sister. Thank you.
వందనాలు అమ్మ🙏🙏🙏,
నిజంగా మీ పాటలు ఏవైనా సరే వింటూ ఉంటే నా శరీరం తన్మయత్నం తో పరవసిస్తుంది అని గట్టిగ చెప్పగలను తల్లీ,
అది దిక్కులు పిక్కటిల్లునట్లు గంతులు వేసే పరలోక సంతోషం తల్లీ, ఇది దేవుడిచ్చిన కృప 🙏
జోసఫ్ కర్రె గుంటూరుv
Praise the Lord sister super song.
ఆ రోజులలో క్రీస్తు ప్రభువుకి జన్మించినప్పుడు ఆయనకు ఈ లోకములో స్థలము లేదుగాని ఈ రోజులలో (నా) మన హృదయలో అన్ని రకాల వాటికి స్థలము వున్నది గాని దేవునికి స్థలము లేదు 😭😭😭🙏🙏🙏
లిరిక్స్ అద్భుతం
వందనాలు తల్లీ 🙏🙏🙏
Nice song with good lyrics
Wonderful song and meaningful praise the lord sister voice is beautiful 😊😊😊
Super ga padaru sister
Super 👍 amen
Meaning of the song is good and nice singing
Super. Meaning full song🎉🎉😢
wonderful song. praise be the Lord Jesus
Lyrics by Rev.Dr.N.J.Caleb
Glory to God
Super song sister
Very good singing
Super. Meaning full song
Super
Amma,. Chalabuguindi.
Song. Chalabaguindi
I like it
Heart touching song
nice
🙏🙏🙏🙏🙏
Vearygoodsong.sis
Very meaningful song
E patalo ardam pamarulaku ardamkadu
, No. You are wrong
పాటలో అర్ధము లేదు.
Yedisav
Neeku Siggu ledhu.
No ఉంది
ఏమీ అర్థం కాలేదు బ్రదర్ చెప్పండి