ఒకనినొకడు కీర్తనలతోను సంగీతములతోను అత్మ సంబధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు ఎఫేసీ:5:19 అద్బుతమైన అత్మీయ అర్థాలతో కూడిన రక్షణ సువార్త పాట దేవుడు మిమ్మును దీవించును గాక
క్రైస్తవమొక మతము కాదిది యేసునందు తిరిగి జన్మము క్రీస్తునందు తిరిగి జన్మము (2) ధరల తల్లి దానమొసగును తన రక్తము ప్రతిజనలములో (2) అందరికి జీవమొసగెను కలువరిలో యేసు రక్తము (2) కలువరిలో యేసు రక్తము ||క్రైస్తవమొక|| ఒక జన్మకు రెండు చావులు ఇరు జన్మలకొక్క మరణమే (2) సిలువయందే నరకపు చావు పొందెనేసు అందరికొరకు (2) పొందెనేసు అందరికొరకు ||క్రైస్తవమొక|| భువికి మూలమీ శరీరము దివిని చేర ఆత్మ మూలము (2) మతము మార్గ జ్ఞానము వీడి మరణ విజయుడేసు చేరుమా (2) మరణ విజయుడేసు చేరుమా ||క్రైస్తవమొక||
చక్కటి సువార్త పాట. దేవునికి స్తోత్రం
ఒకనినొకడు కీర్తనలతోను సంగీతములతోను అత్మ సంబధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు ఎఫేసీ:5:19
అద్బుతమైన అత్మీయ అర్థాలతో కూడిన రక్షణ సువార్త పాట దేవుడు మిమ్మును దీవించును గాక
ఒక జన్మకు రెండు చావులు, ఇరు జన్మలకు ఒకే చావు.... నేల మీదే కూర్చొనే దేశీయ వాయిద్యాలతో సంగీతం- భారతీయ క్రైస్తవం ఇలా సామాన్యముగా ఉండును.
Christianity.....new life....not a religion... Genuine forgiveness of sins for Genuine repenters. wonderful melody. God may bless you.
My dad PS Daniel thx sir much
Great song and heart touching song, there are no such a song now a days.
Wonderful song Ayyagaru 💞
💞✝️✝️🛐🛐💐💐🙏🏻🙏🏻😭😭💐💐
Great సాంగ్ sir. గొప్ప పాట.
I am waiting for this song from many years. thank you bro
Praise the lord ! Aiyyagaru vandanaalu.
Excellent voice, meaningful song,God bless you Brother
Praise the lord. Nice tune,Nice Song and well performance of Tabala & Harmonium.
అయ్యా గారు, ఓ రక్షంప బడినవడ సాంగ్ పెట్టండి ప్లీజ్
Lovely GOSPEL song sir PRAISE THE LORD
Very meaningful lyrics.Nice song.Praise the Lord.
praise the Lord brother I like very much this song
మన పౌరస్థితి పరలోకమందున్నది......
GLORY TO JESUS 💞✝️🛐
Enni instruments vacchina Harmony impe veru
👍good so good song 🎵. I Like very much it.
సువార్త పాట.
Heart touching song wonderful
uncle devudu mee kutumbaanni deevinchu gaka amen praise the lord
what is his name??do you know him??
Daniel
Krupa varam brother ,praise the Lord.
Excellent voice and melody song
వండర్ఫుల్ సాంగ్
One of my favourite song ! Thanks
excelling song!! evergreen , super!!
i love it song..
Good song. God bless you brother. Amen.
Very nice gospel song.
Wonderful song ever
Favourite song
I knew this singing Brother ,he stays in Kamala Nagar , in Kushaiguda near House of Prayer.He is seen in many meetings,and Prayer meetings.
yes brother
I love his songs
what is his name??
@@shalomkottu6557 His name is P.S. Daniel
Daniel garu meetings lo padina patalu untey link pettandi brother
nice song brother
Good song
Glorified god
SUPERB SIR
క్రైస్తవమొక మతము కాదిది
యేసునందు తిరిగి జన్మము
క్రీస్తునందు తిరిగి జన్మము (2)
ధరల తల్లి దానమొసగును
తన రక్తము ప్రతిజనలములో (2)
అందరికి జీవమొసగెను
కలువరిలో యేసు రక్తము (2)
కలువరిలో యేసు రక్తము ||క్రైస్తవమొక||
ఒక జన్మకు రెండు చావులు
ఇరు జన్మలకొక్క మరణమే (2)
సిలువయందే నరకపు చావు
పొందెనేసు అందరికొరకు (2)
పొందెనేసు అందరికొరకు ||క్రైస్తవమొక||
భువికి మూలమీ శరీరము
దివిని చేర ఆత్మ మూలము (2)
మతము మార్గ జ్ఞానము వీడి
మరణ విజయుడేసు చేరుమా (2)
మరణ విజయుడేసు చేరుమా ||క్రైస్తవమొక||
Excellent Song
Excellent song ❤❤❤
Excellent gospel song
Amen 👏💯💖👏👌 Bangalore
Super music excellent voice
Excellent and simple lyrics
Glory to God
Excellent song
praise the Lord
excellent song
Golden hit song
Golden Hit
Preise the lord ayyasong worndrful 🎉🎉🙏🙏
Excellent music
Amen
God Bless you Brother'
Melodious presentation 🙏
Wonderful song👌👌👌
Super super sir
Can anyone tell his name?
super voice
Super voice
Super song
Spr song
Pls add lyrics for above songs
1990'S song
Good song
Praising God...🙇🙏
how come tablist changed 2 dresses on the same song
Does anyone have the link to the qawwali songs sung by him? It used to play on Rakshana TV.
what is name of the singer of this song please tell me
Ps Daniel
Nice singing.
Thank you
X lent song
Good gospel song
Lyrics plz.....
E song narchukovataniki ekada writing GA rayandi brother please
🙏
Anna lyric pampagalav
Gudsang
Praise the lord
ఏమి పాడావయ్య
Praise the Lord
Good song
Super voice