RAKSHNA TV SONGS||కనలేని కనులెలనయ్యా ||వినలేని చెవులేలనయ్యా ||నినుచూడ మనసాయేనయ్యా ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 63

  • @laxmannagoutham-zp2xu
    @laxmannagoutham-zp2xu 8 หลายเดือนก่อน +7

    పాట చాలా బాగుంది

  • @deyyalapenchalaiah1845
    @deyyalapenchalaiah1845 หลายเดือนก่อน +3

    ప్రైస్ ది లార్డ్ అన్న గారు. చాలా ఇష్టమైన పాట. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం బ్రదర్.

  • @gadamvijaya7961
    @gadamvijaya7961 ปีที่แล้ว +10

    🙏🙏నాకు ఇష్టంమేనా పాట అన్నగారు సూపర్ అన్న

  • @guntalarajanna9508
    @guntalarajanna9508 ปีที่แล้ว +4

    ఇంత లోతుల్లోంచి పాడిన మీకు వందనాలు

  • @ALONELONELY777
    @ALONELONELY777 3 ปีที่แล้ว +9

    పాట చాలా బాగుంది ,గాయకునికి వందనాలు

  • @prathyushamatangi7923
    @prathyushamatangi7923 ปีที่แล้ว +2

    Praise the Lord brother 🎉🎉chalaa kalam tharvathaa vintunnanu chalaa sathoshamgaa vundhi glory to lord 🙏

  • @yasarapuvenkatakrishnapras3766
    @yasarapuvenkatakrishnapras3766 หลายเดือนก่อน +2

    అన్న పాటవింటున్నంతసేపు గుండె యెంతో మోయలేని బారముతో విలవిల లాడిపోయింది దేవా నన్ను క్షమించు తండ్రి ఆమెన్

  • @RamannaChatyala
    @RamannaChatyala หลายเดือนก่อน +1

    Praise the lord brother ❤🎉🎉🎉🎉

  • @sonufrank3098
    @sonufrank3098 4 ปีที่แล้ว +6

    Excellent song . Praise the lord.

  • @petergangepogu56
    @petergangepogu56 2 ปีที่แล้ว +16

    It is unfortunate that the Author of this meaningful song is ignored. Rev. Balakotaiah former faculty at Ramayapatnam Seminary, after serving the Lord for more than 50 years He was taken to the Lord's presence on 17th Feb.2022. Due tributes to Him

    • @samhenry7
      @samhenry7 2 ปีที่แล้ว

      Original song details pettandi.

    • @ramaiahbandi5228
      @ramaiahbandi5228 2 ปีที่แล้ว +1

      Thank you🙏🙏 for your kind information

    • @medepallisuneetha5639
      @medepallisuneetha5639 2 ปีที่แล้ว

      @@samhenry7l
      Kipp

    • @ALONELONELY777
      @ALONELONELY777 2 ปีที่แล้ว +1

      Tq so much for this information.Can I have his address.

  • @b.r.cthataji9218
    @b.r.cthataji9218 4 ปีที่แล้ว +6

    Praise the lord....
    Excellent song...
    old song 💖💖💖

  • @priscillabarnabas4250
    @priscillabarnabas4250 ปีที่แล้ว +2

    Glory to God Almighty Excellent Song Pastor who are singing nice very nice 🌈🌹🍇🙏🌽🍒🔥🌴🌹🍒

  • @sureshp9162
    @sureshp9162 หลายเดือนก่อน

    Very nice song br,Tq br
    Praise the lord

  • @jameskarumanchi4361
    @jameskarumanchi4361 4 ปีที่แล้ว +3

    Good old golden song to praise& worship the God Almighty with good voice & melodious music . God bless you all brothers

  • @williampidatala6405
    @williampidatala6405 2 หลายเดือนก่อน

    A golden hit in Christian literature, may God Bless you brother garu,you sang very well, praising GOD, good ❤

  • @rameshkotlapudi7507
    @rameshkotlapudi7507 2 ปีที่แล้ว +1

    Praise the Lord brother vsndhanalu amen

  • @solomonk1817
    @solomonk1817 ปีที่แล้ว +1

    Praise the lord... 🙏

  • @SuryaSuguna-m5e
    @SuryaSuguna-m5e ปีที่แล้ว

    Praise the lord ❤️ 🙏🙏

  • @pratapchittikela8601
    @pratapchittikela8601 4 ปีที่แล้ว +3

    Prise the lord

  • @rameshkunche5819
    @rameshkunche5819 ปีที่แล้ว +1

    E song Anni sarlu vinnano,voice valla Anni sarlu vinnanu,vintu untunnsnukuda,e song chinnappudu nunchi telusu kani e voice valla favour aipoya

  • @jangamsatyavathi2847
    @jangamsatyavathi2847 ปีที่แล้ว +2

    Chala baagundhi Song

  • @kokkiligaddavijayakumari5983
    @kokkiligaddavijayakumari5983 ปีที่แล้ว +2

    Excellent song and singing

  • @lokondadasaradharao6785
    @lokondadasaradharao6785 4 ปีที่แล้ว +3

    Super song brother's..
    Thank u so much

  • @suraganamanibhushan7039
    @suraganamanibhushan7039 2 ปีที่แล้ว +2

    Wonderful singing and song.

  • @venkataramanaiahmarlapati7159
    @venkataramanaiahmarlapati7159 2 ปีที่แล้ว +3

    Prise the lord 🙏🙏🙏 Brother ❤️.Excellent singing దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్...💐💐💐💐🌹🌹🌹🌹❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️.

  • @mbalaraju9740
    @mbalaraju9740 2 ปีที่แล้ว +3

    వందనములు అన్నా

  • @thirumaniyesuraju7729
    @thirumaniyesuraju7729 4 ปีที่แล้ว +5

    Heart touching song....🥺😭

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 2 ปีที่แล้ว +2

    Outstanding heart'touching song sir

  • @rajuRaj-vi2hl
    @rajuRaj-vi2hl ปีที่แล้ว +1

    hert full singing bro god bless you

  • @donkadachandramohanrao9554
    @donkadachandramohanrao9554 ปีที่แล้ว +2

    Super❤

  • @dasys5971
    @dasys5971 4 ปีที่แล้ว +3

    Evergreen song.

  • @p.ss.mangaiahp.s.s.mangaia353
    @p.ss.mangaiahp.s.s.mangaia353 ปีที่แล้ว +1

    Amen 🙏💐

  • @GeethaSuresh-c7h
    @GeethaSuresh-c7h 2 หลายเดือนก่อน

    Patha pata machinnanati gnapakam devuniki mahima kalugunu gaka 🙏

  • @manishak7269
    @manishak7269 ปีที่แล้ว +1

    Nice singing bro

  • @Murthy_sr
    @Murthy_sr 8 หลายเดือนก่อน

    Super song 🎉

  • @tagaramvijaykumar6326
    @tagaramvijaykumar6326 2 ปีที่แล้ว +1

    PRAISE THE LORD

  • @MangamAlivelu
    @MangamAlivelu ปีที่แล้ว

    Nice brother God bless you 🙏🙏🙏

  • @Joseph-hc5or
    @Joseph-hc5or 5 หลายเดือนก่อน

    Wonderful song good presentation

  • @gonesudhakar9864
    @gonesudhakar9864 ปีที่แล้ว +1

    Glory to god

  • @sagarkunda4830
    @sagarkunda4830 2 ปีที่แล้ว +1

    My favorite song Annaya ❤️

  • @rebecaveernapu506
    @rebecaveernapu506 ปีที่แล้ว

    Praise the Lord all 💞🙏

  • @rajendramuggirala4378
    @rajendramuggirala4378 4 ปีที่แล้ว +1

    Excellent song

  • @chilakamtimothy
    @chilakamtimothy 2 ปีที่แล้ว +1

    Excelent

  • @jangamsatyavathi2847
    @jangamsatyavathi2847 ปีที่แล้ว

    Yesayya Tq

  • @LakshmiAjman
    @LakshmiAjman หลายเดือนก่อน

    ❤❤🎉🎉🙏🏼🙏🏼🙏🏼👍👍

  • @rajaraju5275
    @rajaraju5275 ปีที่แล้ว

    Keyboard 🎹 annayya entha baga play chestharo ... okkasari aina padalani naakorika Mee music lo annayya.

  • @berachahlovecareministries7108
    @berachahlovecareministries7108 4 ปีที่แล้ว +7

    అర్థం ఉన్న పాట

  • @rajababunuthangi8790
    @rajababunuthangi8790 ปีที่แล้ว

    పట్టి పట్టి పాడూతూ ఉన్నట్టు ఉంది స్వరం మధురం గా లేదు

    • @ellandhulasathish7297
      @ellandhulasathish7297 ปีที่แล้ว +1

      ఒకరిది ఒక్కోతిరుంటుంది బాగానే వుంది స్వరం

  • @b.bharathkumar
    @b.bharathkumar ปีที่แล้ว +28

    కనలేని కనులేలనయ్యా
    వినలేని చెవులేలనయ్యా
    నిను చూడ మనసాయెనయ్యా యేసయ్యా
    ఆకలిగొన్న యేసయ్యా నాకై ఆహారముగా మారావు గదయ్యా (2)
    అట్టి జీవాహారమైన నిన్ను చూడ లేనట్టి కనులేలనయ్యా ||కనలేని||
    దాహము గొన్న ఓ యేసయ్యా జీవ జలములు నాకిచ్చినావు గదయ్యా (2)
    అట్టి జీవాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా ||కనలేని||
    మరణించావు యేసయ్యా మరణించి నన్ను లేపావుగదయ్యా (2)
    అట్టి మరణాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా ||కనలేని||
    రాజ్యమును విడిచిన యేసయ్యా నిత్య రాజ్యము నాకిచ్చావుగదయ్యా (2)
    అట్టి రాజులకు రాజైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా ||కనలేని||
    అభ్యంతర పరచేటి కన్ను కలిగి అగ్నిలో మండేకన్నా (2)
    ఆ కన్నే లేకుండుటయే మేలు నాకు నిను చూసే కన్నియ్య వేసయ్యా ||కనలేని||

  • @santhoshreddychoula5573
    @santhoshreddychoula5573 3 ปีที่แล้ว +2

    Rakshna TV evariki rakshna , evarikosam rakshna ???? Thalakaya lenidhe migilindhi endhuku ???

  • @rambabutatapudi1469
    @rambabutatapudi1469 ปีที่แล้ว +1

    వాయిద్య సహకారం ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా పాడాలి.అప్పుడే అసలైన పాటగాడు

    • @yasarapuvenkatakrishnapras3766
      @yasarapuvenkatakrishnapras3766 หลายเดือนก่อน

      మ్యూజిక్ ఉన్నా లేకున్నా పాటవిదానం పాటలోని అర్దం గ్రహిస్తే చాలు

  • @youthmottoofficialnetworks
    @youthmottoofficialnetworks 11 หลายเดือนก่อน +4

    కనలేని కనులేలనయ్యా
    వినలేని చెవులేలనయ్యా
    నిను చూడ మనసాయెనయ్యా యేసయ్యా
    1. ఆకలిగొన్న యేసయ్యా నాకై ఆహారముగా మారావు గదయ్యా (2)
    అట్టి జీవాహారమైన నిన్ను చూడ లేనట్టి కనులేలనయ్యా ||కనలేని||
    2. రాజ్యమును విడిచిన యేసయ్యా నిత్య రాజ్యము నాకిచ్చావుగదయ్యా (2)
    అట్టి రాజులకు రాజైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా ||కనలేని||
    3. అభ్యంతర పరచేటి కన్ను కలిగి అగ్నిలో మండేకన్నా (2)
    ఆ కన్నే లేకుండుటయే మేలు నాకు నిను చూసే కన్నియ్య వేసయ్యా ||కనలేని ||

  • @emmaniyelusiripurapu3587
    @emmaniyelusiripurapu3587 ปีที่แล้ว +5

    పాట చాలా బాగుంది కాని దేవుని చూసే కనులు లేకుండా వాక్యం చదవకుండా ఉంటే ఏమి ప్రయోజనం బ్రదర్

  • @irapuri
    @irapuri หลายเดือนก่อน

    Not original tune
    Voice not good