తులసి మేడం గారు మీరూ న్యాయం సైడ్ మాత్రమే నిలబడి నిజాన్ని నిర్భయంగా చూపించే సిసలైన జర్నలిస్ట్ మీరు...... వ్యూస్ కోసం కాకుండా సమాజానికి ఉపయోగ పడే వీడియోస్ చేస్తున్నారు సెల్యూట్ మేడం... మీ జీవితాంతం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను మేడం
అక్కడ మేనేజ్ చేస్తున్న మేడం గార్కి & ఆ సంస్థ బాగోగులు చూస్తున్న వారందరికీ కృతాభినందనలు. వారి మాట & committement 👌👏 సమాజానికి ఈ వ్యవస్థ లో దాగిన కంపు చూపించిన మీకు హ్యాట్సాఫ్
చాలా మంచి ప్రయత్నం , ఈ వీడియో చాలా మంది చూడాలి, కొంత మందినైనా మార్చాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారి బాధలన్నీ తీరిపోయి , స్వేచ్చగా సంతోషంగా జీవించాలి అని సాటి మనిషిగా, ఒక మహిళగా కోరుకుంటున్నాను.
చాలా గొప్ప వైవిద్యమైన కవరేజ్ మీ జర్నలిజం career లో సమాజం లో గల వివిధ రుగ్మతలను, వివిధ కోణాలను విశ్లేషిస్తున్నారు తులసి చందు గారు 👋👋👋👋 MAY GOD BLESS YOU 🙏🏻
అమ్మా తులసీ. ... రకరకాల వ్యక్తులను పరిచయం చేసారు. హృదయం ద్రవించిపోయింది వారి కథలు వింటుంటే. ప్రేమ కోసం పరితపించే యువతులు, శేష జీవితం సంతోషంగా ఉండాలని కోరుకొనే పెద్దవారు, చదువుకొనేవారు, వృత్తివిద్య నేర్చుకొనే వారందరినీ చేరదీసిన కస్తూరిబా మెమోరియల్ ని ప్రజలందరికీ పరిచయం చేసిన మీకు అభినందనలు మరియు ఆశీస్సులు ❤️
ఇది చాలా విలువైన వీడియో కావాలనే కొన్ని అభిప్రాయాలను పెద్దగా ఎడిట్ చెయ్యకుండా మొత్తం మీరు వినేలా ఉంచేశాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇలాంటి వ్యక్తుల్ని చూసే, మాట్లాడే అవకాశం అందరికీ ఉండదు. ఈ మొత్తం వీడియో చూశాక.. మనుషుల్నీ, జీవితాన్ని కొంచెం కొత్తగా చూస్తారని నేను నమ్ముతున్నాను. కస్తూర్బా గాంధీ వర్దంతి సందర్భంగా ఇదే నా నివాళి. ఇది పూర్తి స్థాయిలో ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజలే ఆదరణ ఇలాంటి ఛానెళ్ల మనుగడకు అవసరం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్ట్ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతుగా నిలుస్తుంది. థ్యాంక్యూ- తులసి చందు 👇 th-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin
I understand but you well educated, don’t you think you exposed them and it’s not a threat to them? Did you take the consent to show their face on public platform?
Thanks for this. You are doing good job societal one. It acts as a ventilation to all of them. Its of public interest too. Let’s be conscious and good to them. You rightly said all can’t go there and disturb them. Wishing them all good.
కస్తూరి చంద్ గారు. మీ సేవ కి సంకల్పానికి ధైర్యం కి హాట్సాఫ్ అండి. మీ సంకల్పం సడలి పోకుండా ఆ క్రిష్ణ య్య. మీ తోడుగా ఉంటాడు మీ కుటుంబాని. కాపాడుతాడు. నాకు సేవ చేయాలని. అనుకుంటాను కాని అడుగు ముందుకు వేయలేకపోతున్నాను
I am one of the student studied under padmavati mam in her school 2002 batch and we are the last who studied under her and after that mam was in to social service a big thanks to you mam 🎉🎉
మేడం గారు, నిజంగా వీడియో చూస్తే హృదయం ద్రవించ పోయింది.. అయ్యో పాపం ఆ పెద్ద వాడిని చూస్తే నిజంగా బాధగా అనిపించింది.. విశాఖపట్నంలోనే BHPV company లో..నేను చేశాను.. ఆవిడ అంతా గొప్పగా చదువుకున్నారు.. అప్పట్లోనే.. కానీ ఈరోజు చూస్తే.. ఏమీ లేకుండా.. ఎంత కష్టంగా అనిపించిందో.. దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కు అన్నట్లు.. పాపం వారికి ఆ ఆశ్రమం.. కొంత నీడ కనిపించింది.. చాలా సంతోషం చాలా మంచి ప్రోగ్రామ్ చేశారు.. తులసి చందు గారు 💐🙏
వీరి పరిస్థితికి, లేని భగవంతునుని కారణం గా చూపవద్దు. మనుషుల స్వార్దం కారణమని తెలుస్తోంది. మనిషి ఆలోచనలో మార్పు రావాలి. మంచి ప్రభుత్వాలు అధికారం లోకి వచ్చేలా ప్రజలు కృషి చేయాలి.
హలో సిస్టర్ మీరు చాలా మంచి video చేసారు చూసి నా అంతసేపు వారు చెప్పిన మాటలు చాలా బాధ పడ్డాను కానీ యేo చేయలేక పోతున్నా మూ మీరు ఎంత చేసినా కానీ నేను మీ కామెంట్s చాలా చూశాను ఇందులో కూడా troll అసలు అరె బబుల్స్ యేదైనా మంచిని మంచిగా చూడండి ఏందిరా యెప్పుడు చూడు trolls ఇది కాదు నీవు నిజంగా మనిషి ఐతే మీ యొక్క అంతరాత్మ పరిశీలన చేసుకోండి అప్పుడు కూడా మీరు ఇలానే ఉంటే దేవుడు అనే వ్యక్తి ఒక్కరూ ఉన్నారు ఆయన ఖచ్చితంగా ఒక రోజు మంచి జ్ఞానం ఇవ్వాలని కోరుతూ *****?????
ఈ వీడియో చాలామందిని ఆలోచింప చేస్తుంది మేడమ్ గారు చెప్పిన అంశం మగవల్లలోను చాలా ఎక్కువగా మార్పూ రావాలి ,అంటే ప్రభుత్వం పూనుకుని విద్యావ్యవస్థలో కార్యాచరణను రూపొందించి అమలుకు కృషిచేస్తేనే ఇలాంటి పరిస్థితిని కొంతవరకు నివారించవచ్చు.
ప్రతి వీడియో కు ఏదో ఒక కామెంట్ పెడతాను.. కాని ఈ వీడియో కు ఏ కామెంట్స్ పెట్టాలో తోచడం లేదు.. అంత ఎమోషనల్ గా వీళ్ళ పరిస్థితులు ఉన్నాయి.. గవర్నమెంట్ కు ఇది కనిపించక కాదు జనాలు ఇది గుర్తించక పోవడమే వైఫాల్యం.. వేల రూపాయలు సంపాదిస్తున్న కూడా తెల్ల రేషన్ కార్డు కోసం కొట్లాడే జనం ఇది చూసాకా ప్రపంచం లో తెల్ల రేషన్ కార్డ్ కన్నా దురదుష్ట పరిస్థితుల్లో ఉన్నరని తెలుసుకుంటారు.. థాంక్స్ ఫోర్ దా వీడియో తులసి గారు..
You are Just Great brave woman in the present evil society to expose the system failure of our country.....May the Lord give you all resources to do such projects..
I have never seen in this type of swadhar homes.. I really happy this type of home.. I like to so much of organizing madam.. Really mahila sadikaratha ikkada undhi.. Thank you so much madam.. Chala viluvaina video madam
Namaskars to Tulasi ji and Padmavathi madam.Very good vlog.Sr.Citizen Pushpamma,M.B.A.Student and 40 members of Kasturba Hostel,I pray to the God for the best.
🙏🙏🙏🙏🙏🙏 మీరు చేసిన అన్ని వీడియోలలో ఇదే నన్ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. మాటలు రావడం లేదు. ఆ సత్యాన్వేషి కి నన్ను ఇంకొంత దగ్గర చేస్తుంది.బాదితుల మనసుల్లోకి వెళ్ళేలా చేశారు.నిజాయితీగా బ్రతకడం తప్ప ,గొప్ప సేవ ఏం లేదు మనం ఈ సమాజానికి చేసేది. కృతజ్ఞత తో ప్రేమతో..నమస్సుమాంజలి.. heartfully,really i love you madam.🙏🙏🙏🙏🙏
tulasi madam i am from andhra pradesh studying b-tech 4th year .i watched this video liretally i got tears for 1 hr mam . hatsoff to you we demand for you we want this type of videos from you. because me i inspired a lot from your video .thank you . i want to meet you mam hatshalf to youuuu mam
It's a really very good video mam being a student t I am following your channel after seeing your videos I felt that getting a job is not a big thing but serving our society is a big thing as a student it's our responsibility to change society. But anyway your doing your profession very fabulously
అందరూ ఒకే పరిస్థితి లో ఉండరు కానీ ప్రతి సమస్యకూ మూలం మన బ్రతకాలి, మనం అందరం హ్యాపీ గా కలసిమెలసి ఉండాలంటే, మన అవసరం, అత్యవసరం, అనవసరం తెలుసుకుని ముందుకు సాగాలి ఇది ఎంతో ముఖ్యం.
Special thanks to 🎉🎉పద్మావతి..🎉🎉 మేడం.. మీ మాటలు చాలా.. బాగున్నాయి.. నీతీ ని.. నీజాయితి ని.. ప్రేమ.. కరుణా.. ఆప్యాయత.. మీ మాటల్లో స్వచ్ఛత... కి.. 🎉🎉🎉🎉 నా ధన్యవాదాలు..
akkada incharge is great,she is using good motivated words, e video chusi naku kallalo neru vochayi ,nenu villages lo elanti sangatanaru chusa kani mari samajam entha kruranga vundi ane badaga vundi .
మేడమ్ ఇది ప్రభుత్వ సహాయంతో నడుస్తున్నదో లేదో నాకైతే తెలియదు. కాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, కాకినాడ జిల్లా, పెద్దాపురం మండలం, పెద్దాపురం గ్రామం లో మన ఇల్లు బాధ్యత పేరుతో ఒక వ్యక్తి ఆధ్వర్యంలో ఇటువంటి సంస్థ నడుస్తూంది. వృధ్ధుల ఆశ్రమం. ఇందులో అన్ని మతాలవారు ఉన్నారు. ఎవరైనా కాలం చేస్తే వారివారి ఆచారాల ప్రకారం అంత్యక్రియలు కూడా జరిపిస్తున్నారు. ఆ వ్యక్తి పేరు సత్యన్నారాయణ. కేవలం ప్రజల సహాయ సహకారాలతో నడుస్తున్న వృద్ధాశ్రమం.
this video is showing how much growing of women empowerment in india, like coin lo 1 side only ma male domination samajaniki this video okka champa petu lantidhi thank you sister.
తులసి అక్క గారు వీళ్ళకు ఏ దేవుడు వచ్చి సాయం చేయలేడు, కావున, మనుషులే మానవత్వంతో ఒకరికి ఒకరం సాయం చేసుకుంటూ పోవాలి, మనుషులందరూ గమనించవలసిన విషయం, దేవుడి మీద ఆధారపడి, సాయం చెయ్యకపోవడం మూర్ఖత్వం అవుతుంది,
Thanks!
Thank you so much for your support
Thank u medam
Pisal bokkara
@@ThulasiChandulol
ఈ వీడియో చూస్తున్నంత సేవు కన్నీళ్లు తోనే సాగింది 🥺తులసి అక్క మీరు గ్రేట్ ❤నేను చుసిన రాణి రుద్రమదేవి మీరు ✊
తులసి మేడం గారు మీరూ న్యాయం సైడ్ మాత్రమే నిలబడి నిజాన్ని నిర్భయంగా చూపించే సిసలైన జర్నలిస్ట్ మీరు...... వ్యూస్ కోసం కాకుండా సమాజానికి ఉపయోగ పడే వీడియోస్ చేస్తున్నారు సెల్యూట్ మేడం... మీ జీవితాంతం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను మేడం
మీరు ఇన్ని రోజులు చేసిన కంటెంట్ ల లో , ఇది ఒకటి పూర్తిగా నిష్పక్షపాత, రాజకీయ పార్టీల కతీతంగా, ఇష్యూ బేస్డ్ జర్నలిజం తులసి గారు. గుడ్ వర్క్!!👏👏😊
అక్కడ మేనేజ్ చేస్తున్న మేడం గార్కి & ఆ సంస్థ బాగోగులు చూస్తున్న వారందరికీ కృతాభినందనలు.
వారి మాట & committement 👌👏
సమాజానికి ఈ వ్యవస్థ లో దాగిన కంపు చూపించిన మీకు హ్యాట్సాఫ్
మీరు నాకన్నా చిన్న అయితే,నా ఆశీషులు.
పెద్ద అయితే మీకు నా పాదాభివందనాలు అమ్మా...
తులసి చందు తల్లి
ఇలాంటి సామాజిక స్థితిగతులను వీడియో ద్వారా తెలియజేస్తూపోతే, కొందరు మగవారిలోనైనా మార్పువస్తుందని నమ్మకం!! థ్యాంక్యూ 💐
మీ చానల్ వల్ల చాలా నేర్చుకుంటున్నాను ధన్యవాదాలు, మీరు చాలా గొప్పవారు అక్క
చాలా మంచి ప్రయత్నం , ఈ వీడియో చాలా మంది చూడాలి, కొంత మందినైనా మార్చాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
వారి బాధలన్నీ తీరిపోయి , స్వేచ్చగా సంతోషంగా జీవించాలి అని సాటి మనిషిగా, ఒక మహిళగా కోరుకుంటున్నాను.
చాలా గొప్ప వైవిద్యమైన కవరేజ్ మీ జర్నలిజం career లో సమాజం లో గల వివిధ రుగ్మతలను, వివిధ కోణాలను విశ్లేషిస్తున్నారు తులసి చందు గారు 👋👋👋👋 MAY GOD BLESS YOU 🙏🏻
Thanks
అక్క ఈ చెడిపోయిన సమాజంతో కలిసి తెలియకుండా వెళ్తున్న.... గ్రేట్ మీరు నాలాంటి వాళ్ల కళ్ళు తెరిపించారు 😢😢😢😢
I can't stop 😢😢my tears Vimala Devi garu studied m.a economic and his father was a lecturer in Banaras University 😢😢😢 10:42 to 12:03 😢😢
the real journalist, hats off akka 💙
Today Tulasi chandhu news is a BRAND
Keep shining madam.
తులసి చందు మీరు చేస్తున్న కృషికి అభినందనలు
మేడం చెప్పిన ఒక్క మాట చాల బాగుంది గవర్నమెంటు డిమాండ్ తగ్గించేల దృష్టి పెడితే బాద్యూలు తగ్గిపోతారు ఆహా....సూపర్
అమ్మా తులసీ. ...
రకరకాల వ్యక్తులను పరిచయం చేసారు. హృదయం ద్రవించిపోయింది వారి కథలు వింటుంటే. ప్రేమ కోసం పరితపించే యువతులు, శేష జీవితం సంతోషంగా ఉండాలని కోరుకొనే పెద్దవారు, చదువుకొనేవారు, వృత్తివిద్య నేర్చుకొనే వారందరినీ చేరదీసిన కస్తూరిబా మెమోరియల్ ని ప్రజలందరికీ పరిచయం చేసిన మీకు అభినందనలు మరియు ఆశీస్సులు ❤️
ఇది చాలా విలువైన వీడియో కావాలనే కొన్ని అభిప్రాయాలను పెద్దగా ఎడిట్ చెయ్యకుండా మొత్తం మీరు వినేలా ఉంచేశాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇలాంటి వ్యక్తుల్ని చూసే, మాట్లాడే అవకాశం అందరికీ ఉండదు. ఈ మొత్తం వీడియో చూశాక.. మనుషుల్నీ, జీవితాన్ని కొంచెం కొత్తగా చూస్తారని నేను నమ్ముతున్నాను. కస్తూర్బా గాంధీ వర్దంతి సందర్భంగా ఇదే నా నివాళి.
ఇది పూర్తి స్థాయిలో ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజలే ఆదరణ ఇలాంటి ఛానెళ్ల మనుగడకు అవసరం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్ట్ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతుగా నిలుస్తుంది.
థ్యాంక్యూ- తులసి చందు 👇
th-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin
I understand but you well educated, don’t you think you exposed them and it’s not a threat to them? Did you take the consent to show their face on public platform?
@@primenara I didn't show any of the sexual assault victim face
Thanks for this. You are doing good job societal one. It acts as a ventilation to all of them. Its of public interest too. Let’s be conscious and good to them. You rightly said all can’t go there and disturb them. Wishing them all good.
I am Hyderabadi. Now in USA. Inform me how I can pay in rupees to join you as a member now from USA and Kuku fm too.
Madam please share contact details of you
Good job, మీలాంటి జర్నలిస్టులు వృత్తికి గౌరవాన్ని పెంచుతున్నారు.
madam truly u r doing great service as journalist... God bless you tulasi garu
కస్తూరి చంద్ గారు. మీ సేవ కి సంకల్పానికి ధైర్యం కి హాట్సాఫ్ అండి. మీ సంకల్పం సడలి పోకుండా ఆ క్రిష్ణ య్య. మీ తోడుగా ఉంటాడు మీ కుటుంబాని. కాపాడుతాడు. నాకు సేవ చేయాలని. అనుకుంటాను కాని అడుగు ముందుకు వేయలేకపోతున్నాను
I am one of the student studied under padmavati mam in her school 2002 batch and we are the last who studied under her and after that mam was in to social service a big thanks to you mam 🎉🎉
This is what true journalism is, you are a wonderful human being with empathy,concern, we are proud of Prof Nageshwar and you. You are real patriots ❤
థాంక్యూ సో మచ్ మేడం ఈ వీడియో ద్వారా చాలామంది మారతారని తమ తల్లిదండ్రులను సక్రమంగా చూసుకుంటారని మనసారా కోరుకుంటున్నాను
మేడం గారు,
నిజంగా వీడియో చూస్తే హృదయం ద్రవించ పోయింది..
అయ్యో పాపం ఆ పెద్ద వాడిని చూస్తే నిజంగా బాధగా అనిపించింది..
విశాఖపట్నంలోనే BHPV company లో..నేను చేశాను..
ఆవిడ అంతా గొప్పగా చదువుకున్నారు.. అప్పట్లోనే.. కానీ ఈరోజు చూస్తే.. ఏమీ లేకుండా.. ఎంత కష్టంగా అనిపించిందో..
దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కు అన్నట్లు.. పాపం వారికి ఆ ఆశ్రమం.. కొంత నీడ కనిపించింది.. చాలా సంతోషం చాలా మంచి ప్రోగ్రామ్ చేశారు..
తులసి చందు గారు 💐🙏
Entha knowledge vasthundi Mee vedios chisthuntey
Chala santhosham
Avunu .. Bengal lo antha darunam jargina okka mata ledhu... Edhe kadha journalism ante??
@@LahariMathyala ee matram manchi tanam una vallu eme okkaru unaru Inka meru edi kuda pogogatta kandi..elanti comments petti..
@@mohankrishna4998 Nenu journalist madam ki petta
Great work Mam! I have never seen a single video on your channel without a solid purpose and cause..
Thanks a lot 😊
అక్కడ ఉన్న వారందరికీ లేదా ఇలాంటి హోమ్స్ లో ఉన్న వారందరికీ మంచి జరగాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను 🙏
అలా కావడానికి కారణం కూడా భగవంతుడే కదా....అది ఏ.మతం దేవుడైన
దేవుడు పేరే ఒక Bussiness.
భగమంతుడు వుంటే వీళ్ళ బ్రతుకులు ఇలావుంటాయ
వీరి పరిస్థితికి, లేని భగవంతునుని కారణం గా చూపవద్దు. మనుషుల స్వార్దం కారణమని తెలుస్తోంది. మనిషి ఆలోచనలో మార్పు రావాలి. మంచి ప్రభుత్వాలు అధికారం లోకి వచ్చేలా ప్రజలు కృషి చేయాలి.
Thulasi Chandu garu, you are doing a great job. Hatsoff 👏
హలో సిస్టర్ మీరు చాలా మంచి video చేసారు చూసి నా అంతసేపు వారు చెప్పిన మాటలు చాలా బాధ పడ్డాను కానీ యేo చేయలేక పోతున్నా మూ మీరు ఎంత చేసినా కానీ నేను మీ కామెంట్s చాలా చూశాను ఇందులో కూడా troll అసలు అరె బబుల్స్ యేదైనా మంచిని మంచిగా చూడండి ఏందిరా యెప్పుడు చూడు trolls ఇది కాదు నీవు నిజంగా మనిషి ఐతే మీ యొక్క అంతరాత్మ పరిశీలన చేసుకోండి అప్పుడు కూడా మీరు ఇలానే ఉంటే దేవుడు అనే వ్యక్తి ఒక్కరూ ఉన్నారు ఆయన ఖచ్చితంగా ఒక రోజు మంచి జ్ఞానం ఇవ్వాలని కోరుతూ *****?????
Hats off to you madam, for shooting this video
Thanks!
ఈ వీడియో చేసినందుకు చాలా థాంక్స్ అక్క మీరు చాలా గ్రేట్
ఈ వీడియో చాలామందిని ఆలోచింప చేస్తుంది మేడమ్ గారు చెప్పిన అంశం మగవల్లలోను చాలా ఎక్కువగా మార్పూ రావాలి ,అంటే ప్రభుత్వం పూనుకుని విద్యావ్యవస్థలో కార్యాచరణను రూపొందించి అమలుకు కృషిచేస్తేనే ఇలాంటి పరిస్థితిని కొంతవరకు నివారించవచ్చు.
మేడం ప్రస్తుతం విద్యార్ధుల ఆత్మహత్య మిస్టరీ గురించి, గురుకుల పాఠశాలల్లో ఏం జరుగతుంది అనే విషయాల గురంచి ఒక వీడియో చేయండి 🙏
ఇలాంటి జీవితం ఎవరికి రాకూడదు,
So SAD Medam,
Great job అక్క ✊🙏
Society needs dynamic journalist like you madam
Thank you mam
ప్రతి వీడియో కు ఏదో ఒక కామెంట్ పెడతాను.. కాని ఈ వీడియో కు ఏ కామెంట్స్ పెట్టాలో తోచడం లేదు.. అంత ఎమోషనల్ గా వీళ్ళ పరిస్థితులు ఉన్నాయి..
గవర్నమెంట్ కు ఇది కనిపించక కాదు జనాలు ఇది గుర్తించక పోవడమే వైఫాల్యం.. వేల రూపాయలు సంపాదిస్తున్న కూడా తెల్ల రేషన్ కార్డు కోసం కొట్లాడే జనం ఇది చూసాకా ప్రపంచం లో తెల్ల రేషన్ కార్డ్ కన్నా దురదుష్ట పరిస్థితుల్లో ఉన్నరని తెలుసుకుంటారు.. థాంక్స్ ఫోర్ దా వీడియో తులసి గారు..
yes !
You are Just Great brave woman in the present evil society to expose the system failure of our country.....May the Lord give you all resources to do such projects..
I have never seen in this type of swadhar homes.. I really happy this type of home.. I like to so much of organizing madam.. Really mahila sadikaratha ikkada undhi.. Thank you so much madam.. Chala viluvaina video madam
Respected ma'am, Thank you so much for wonderful video. I always watch your videos and learned many things. May good God bless you.
Really heart touching Video madam ..... 😢😢
You are great chandu akka gaaru ❤❤❤❤
Namaskars to Tulasi ji and Padmavathi madam.Very good vlog.Sr.Citizen Pushpamma,M.B.A.Student and 40 members of Kasturba Hostel,I pray to the God for the best.
🙏🙏🙏🙏🙏🙏
మీరు చేసిన అన్ని వీడియోలలో ఇదే నన్ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. మాటలు రావడం లేదు. ఆ సత్యాన్వేషి కి నన్ను ఇంకొంత దగ్గర చేస్తుంది.బాదితుల మనసుల్లోకి వెళ్ళేలా చేశారు.నిజాయితీగా బ్రతకడం తప్ప ,గొప్ప సేవ ఏం లేదు మనం ఈ సమాజానికి చేసేది. కృతజ్ఞత తో ప్రేమతో..నమస్సుమాంజలి.. heartfully,really i love you madam.🙏🙏🙏🙏🙏
My blessings to you sister Tulasi Chandu.
Madam, really good video ❤
tulasi madam i am from andhra pradesh studying b-tech 4th year .i watched this video liretally i got tears for 1 hr mam . hatsoff to you we demand for you we want this type of videos from you. because me i inspired a lot from your video .thank you . i want to meet you mam hatshalf to youuuu mam
Akka while watching your videos, day by day... respect increasing on you.....❤❤❤❤
Tulasi garu I can't control my tears
Good job madam. 🎉🎉🎉🎉🎉
మీ అందరికీ నా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
Thank u mam. Chala badha gaa undi marpu magavaarilo raavaali.
rehabilitation is not required only for women, it is much required for men as well, excellent...
Humanity is greater than caste and religion
Chaala manchi video tesaru janalaki elantivi teliyali janalolo marpu ravali
Best video madem 🎉🎉🎉🎉🎉
Great tulasi gari .... valuable document 👏👏
Good work Thulasamma
Awesome video on Electoral bonds. 👍
You did a great job Amma 👌🙏
Great job akka like done Jai bheem jai sevalal Jai insaan Jai kisan jai Javan Jai mns Jai chandu akka
Became a fan of your work madam
It's a really very good video mam being a student t I am following your channel after seeing your videos I felt that getting a job is not a big thing but serving our society is a big thing as a student it's our responsibility to change society. But anyway your doing your profession very fabulously
thank you dear
Thulasi chandu sister meeru great. Valla andhariki melu jaragali ani jesuse God ni korukuntunnanu.
Full video watched super
Thank you so much 🙂
Best video
Very sad, good work mam
Tulasi you are doing wonderful job
Sister Tulasi, i am your fan. I eager to wait your videos. Good video.
Thanks for focusing light on these issues.
అందరూ ఒకే పరిస్థితి లో ఉండరు కానీ ప్రతి సమస్యకూ మూలం మన బ్రతకాలి, మనం అందరం హ్యాపీ గా కలసిమెలసి ఉండాలంటే, మన అవసరం, అత్యవసరం, అనవసరం తెలుసుకుని ముందుకు సాగాలి ఇది ఎంతో ముఖ్యం.
You are very great and dare ,tulasi garu🙏👍
Special thanks to
🎉🎉పద్మావతి..🎉🎉
మేడం..
మీ మాటలు చాలా.. బాగున్నాయి..
నీతీ ని..
నీజాయితి ని..
ప్రేమ.. కరుణా..
ఆప్యాయత..
మీ మాటల్లో స్వచ్ఛత... కి.. 🎉🎉🎉🎉 నా ధన్యవాదాలు..
akkada incharge is great,she is using good motivated words, e video chusi naku kallalo neru vochayi ,nenu villages lo elanti sangatanaru chusa kani mari samajam entha kruranga vundi ane badaga vundi .
1st view akka menu tq good video inka manchi manchi videos cheyandi akka
మేడమ్ ఇది ప్రభుత్వ సహాయంతో నడుస్తున్నదో లేదో నాకైతే తెలియదు. కాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, కాకినాడ జిల్లా, పెద్దాపురం మండలం, పెద్దాపురం గ్రామం లో మన ఇల్లు బాధ్యత పేరుతో ఒక వ్యక్తి ఆధ్వర్యంలో ఇటువంటి సంస్థ నడుస్తూంది. వృధ్ధుల ఆశ్రమం. ఇందులో అన్ని మతాలవారు ఉన్నారు. ఎవరైనా కాలం చేస్తే వారివారి ఆచారాల ప్రకారం అంత్యక్రియలు కూడా జరిపిస్తున్నారు. ఆ వ్యక్తి పేరు సత్యన్నారాయణ. కేవలం ప్రజల సహాయ సహకారాలతో నడుస్తున్న వృద్ధాశ్రమం.
Madam, you are doing great work. Keep it up. We and God also support you.
Milanti vallaki manasupurthiga abinadhinchali miru korina samajam erpadalani korukuntunna mem🙏🙏🙏🙏
Hatsoff man🙌
really great video
Well done amma
Great work akka u did great inspiration work
Hai tulasi garu, issue based video enka chala cheyandi
Great 🎉
Super Akka 🎉🎉🎉
Good thalli
Great work akka
Excellent video mamm
Super madam 🙏
Electoral bonds good video.
this video is showing how much growing of women empowerment in india, like coin lo 1 side only ma male domination samajaniki this video okka champa petu lantidhi thank you sister.
Very nice program
హృదయం ద్రవించే వీడియో
Tq for sharing this video akka
God bless you sister
తులిసికి మానవతావాది రాళ్ళను నమ్మే వెక్తికాదు
Such a thought provoking content....great work!!!
Great work madam. Make a video on sandheshkali incident also
It's on editing
ThulasiChandu gaaru 🙏🫂
తులసి అక్క గారు వీళ్ళకు ఏ దేవుడు వచ్చి సాయం చేయలేడు, కావున, మనుషులే మానవత్వంతో ఒకరికి ఒకరం సాయం చేసుకుంటూ పోవాలి, మనుషులందరూ గమనించవలసిన విషయం, దేవుడి మీద ఆధారపడి, సాయం చెయ్యకపోవడం మూర్ఖత్వం అవుతుంది,
Great work akka ❤ u did great inspiration work
U r a blessing to jernolisam ❤