అక్క మీపైన మాకు చాలా గౌరవం ఆంధ్రప్రదేశ్ వాళ్ళం మేముు సి ఏ ఎన్ ఆర్ సి మీద మా ముస్లిం లో చాలా ఆలోచన చేస్తూ ఉన్నారు ఎవరికి అలా ఓటు అని మీరు చాలా తెలివిగల వాళ్ళు మీరు ఒక్క వీడియో చేయండి అక్క బిజెపి పార్టీకి ముస్లింబిజెపి పార్టీకి ముస్లింకు ఎందుకంత శత్రుత్వం ఒక వీడియో చేయాలని కోరుకుంటున్నాఒక వీడియో చేయాలని కోరుకుంటున్నా మరి మరి
As per your opinion, BJP or modi is waste and useless. OK no problem, but you should tell which is best party? If you didn't answer to this question, people may think that you are supporting to some other parties except BJP
అలాంటప్పుడు మతపరమైన Waqf Act 1995, Article 370, Christian reservation తీసుకొచ్చి, ఇప్పుడు 2024 election manifesto లో ముస్లిం reservation బిల్ పెట్టి, Muslim childrens కి abroad studies కి money ఇస్తామని చెప్తున్న స్కాంగ్రెస్ కి vote వెయ్యకు. మతతత్వ పార్టీ కాదు అని చెప్పుకొని అన్ని మతపరమైన bills పెట్టింది స్కాంగ్రెస్.
స్వాతంత్రం వచ్చినప్పుడు నుంచి మతం పేరుతో పాతబస్తీని అభివృద్ధికి దూరం చేసింది ఎవరు. కరెంటు బిల్లు కూడా కట్టుకోలేని స్థితిలోకి ప్రజల్ని తయారు చేసింది ఎవరు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి బిజెపి అధికారంలో ఉందా? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా మత రాజకీయాలు చేసింది ఎవరు. దేశంలో రెండో శ్రేణి పౌరులు మైనారిటీలు ఎలా అవుతారు? బౌద్ధులు సిక్కులు, జైనులు పార్సీలు వీరు మైనారిటీలు కాదా? జైహింద్ జై భారత్ 🙏
CORRECT GA CHEPPAV BOSS CHANDU TULASI MADAM EPPUDU BJP EMI CHESINDHI ANI ADUGUTARU GANI CONGRESS 60 YEARS EMI PIKINDHI ANI ADAGARU EVEDA VIDEOS CHUSTUNTE CONGRESS PAKKA SUPPORT ANI ANIPISTUNDHI RENDU PARTY LU TAPPU CHESTE RENDU PARTY GURUNCHI CHEPPALI MARI EMITI EVEDA JOURNALISM NAKU ARDHAM KAVATLE
@@akkik9920 real Sir appudu chudu congress vaallu emi cheyaledu anadam kante powerlo unna party piikipodichindhemiti Entha sepu Congress party ni thittadam thappaasalu mana hindhuvullo aikamatyam akkadundhi
దేశంలో రైల్వే ఆర్మీ తరువాత యెనిమిది లక్షల ఎకరాలు పైగా భూమి మూడవ అతి పెద్ద భూస్వామి గా వాక్కు బోర్డు కలిగి వుంది..ఏదయినా భూమి నాది అంటే ఇవ్వాల్సిందే సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని విధంగా చట్టం చేశారు కాంగ్రెస్. ..పదిహేను వందల ఏళ్ళ నాటి ఆలయం గ్రామాలకు గ్రామాలు ఆక్రమిస్తుంది..దీని గురించి ఎందుకు మాట్లాడరు. ...
@@raajajaganఎవరు దేశద్రోహి ? ఒక గవర్నమెంట్ ఆఫీస్ కి సామాన్యులు వెళ్తే ఏమాత్రం పట్టించుకోవట్లేదు కలెక్టర్ ఏం చేస్తున్నారో ఎక్కడున్నారో ప్రజలకు తెలీదు, దీనికి కారణం ఏంటంటే సోషల్ మీడియాని టీవీ చానల్స్ ని పొలిటికల్ లీడర్స్ ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి ఇలా జరుగుతుంది సమస్య మన ఇంటి వరకు వస్తే కానీ అది సమస్య అని మనకు అర్థం కాదు, తులసి చందు మేడం లాంటి వాళ్ళు ప్రాణాలని పణంగా పెట్టి మరీ మనకు నిజమైన వార్తలు అందిస్తున్నారు🙏🙏
తులసిగారు, కాంగ్రెస్, సీపీఐ సీపీఎం ఎందుకు హైదరాబాద్ లో contestchesthalodo చెప్పగలరా, కాబట్టి మీకు బీజేపీని appose చేయడమే లక్షం. మీరు చెప్పే మతం పార్టీ M I M ni ఎన్నిసార్లు సపోర్ట్ చేసింది తెలుసుకోండి.
@@rushikesavreddy2237 I am talking about all political parties I am not biased to any one Party .it may BJP, TDP, YCP, MIM, CONGRESS, BRS, BSP, DP, AAP, ,,,,,,, etc
Akka BJP తిట్టడం కంటే పాతబస్తీలో అభివృద్ధి ఎలా ఉందో ఒకసారి ఇంటింటికి తిరిగి ఆ వీడియోలు షేర్ చేసి అక్కడి ప్రజలు కూడా అభివృద్ధి చెందేలా చూడాలి అప్పుడే నువ్వు చేసే ఎటువంటి వీడియోలకు విలువ ఉంటుంది పనికిమాలిన డిబేట్లో వేస్ట్
ఈ వీడియోలో చెప్పింది ఇంకా చాలా వీడియోలు కూడా చెప్పింది mim అనేది ఒక మతతత్వ పార్టీ అని ఎప్పుడు సపోర్ట్ చేయలేదు కనీసం ఆమె అయినా ఒక హేతుబద్ధంగా ఉంది కానీ మనము బీజేపీ ఏది చెప్తే అదే కరెక్టు అని మనము బిజెపిని గుడ్డిగా ఫాలో అవుతున్నాను కదా మనకు నీతి అసలు ఉందంటారా అని అడుగుతున్నారు ప్రజలు
@@PalleNagaraju123 మొత్తం 24 నిం వీడియో లొ 20 నిం మాధవి లత గురించి అందులో 8 నిం ఆమె గురించి 12 నిం ఆమె హాస్పిటల్ ఇంకా ఆమె గురించి నెగిటివ్ అంతే చిన్న గ్యాప్ లో ఓవసి హాస్పిటల్ గురించి లేపింది ఇదినేన సెక్యులర్ సమానత్వం
హలో మేడం నీ ఉద్దేశం కరెక్ట్ కాదు,నీకు నచ్చింది ఊహించుకొని అదే నిజం అని నీ అభిప్రాయాన్ని అందరి మీద రుద్ధకు, నువ్వు ఇంకో పది జన్మలు ఎత్తినా బీజేపీ,, mim ,ఎప్పుడు ఒక్కటి కావు, 🎉డోంట్ మిస్ గైడ్ పీపుల్ 🎉😂😂😂😂😂
Nuvu search chesi information ivvu Chanel peeti ala chetha kadu kaani reasearch chesi chepevalani comments cheyadam thapa manaki m vachu oka party ki dabba kotadam religion ki dabba kotadam
19.00 ఇక్కడి నుంచి చాలా కామెడీ మొదలుపెట్టింది అక్క😂😂 కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ ఒకటే అని చెబుతుంటే అది చెప్పకుండా వేరేది మొత్తం చెప్తుంది.. కేవలం ఓవైసీ ఓడిపోకూడదు అన్న ఉద్దేశంతోనే ఫిరోజ్ గానికి సీటు ఇవ్వడం లేదు.. అది చెప్పకుండా సోది చెబుతుంది. మేక వన్నె పులి😂
FEROZ KHAN JOKER, VADU MLA GA ODIPOYADU, FEROZ KI NUVVU LEADER GA YENNUKUNTAVA? AS A M.P GA? OWAISI YELAGO BJP KI SUPPORT CHEYADU, SO CONGRESS KI OKA SEAT UNNATEE ANUKUNTUNDI, BRS POTI PEDITHEY OWAISI FRIENDSHIP MISS AUTHUNDANI BHAYAM....... OWAISI CLEAR GA REVANTH NUVVU 5YEARS UNTAV ANTE ARDHAM 7 MLA ALWAYS READY FOR CONGRESS ANI ARDAM....
@@realtersadda-hyd8177 ఎక్కడ నుండి వస్తారు రా మీ లాంటి వాళ్లు MIM +Congress +BRS ప్రత్యక్షంగా ఒకటిగా కనబడుతుంటే BJP MIM ఒకటి అని చెప్పడానికి సిగ్గు లేదా.
Christians ni yenduku vadilesav. 😂 Matam pakana pedithe mundu. Population control bill. NRC CAA UCC. Ivi implement cheste india bagupadatadhi. Accept chesaremo adugu vere political parties 😂.
నీ జన్మలో ఒక సారి ఐన ఆలోచించు బీజేపీ లేకపోతే కాంగ్రెస్ మన దేశాన్ని పాకిస్థాన్,ఆఫ్గనిస్తాన్ & బాంగ్లాదేశ్ లాగా మార్చివేస్తుంది అపుడు నీవు నీ కుటుంబం (మైనారిటీస్ ) కు ఎంత కష్టాలు వస్తాయో ఆలోచించు { పాకిస్థాన్,ఆఫ్గనిస్తాన్ & బాంగ్లాదేశ్ మైనారిటీస్ కుటుంబాలకు ఎంత కష్టాలు పడుతున్నారో చూడు } , హిందూ మతం ఒక్కటే ఈ ప్రపంచం లో అందరి మేలు కోరుకుంటుంది, బ్రిటిషర్లు మన దేశాన్ని దోచుకున్నారు అలాగే మనదేశం లో కులం అనే ఒక బూచిని చూపిస్తూ మనలో మనకు గొడవలు పెట్టారు ఇంకా పెడుతున్నారు. దయ చేసి ఒక సారి ఆలోచించు కాంగ్రెస్ పార్టీ నీ బ్రిటిషర్లు స్థాపించారు
ఒక్కసారి ముస్లిం మెజారిటీ పాత నగరంలో ఒక్కదానివే నడుచుకుంటూ తిరుగు.. నువ్వు ఏం జరుగకుండా బయటకి వస్తే నేను ధైర్యంగా ముస్లిం పార్టీ ఐనా MIM & congress ki వోటీ వేస్తా 😮
Welcome. To the old city... Emi kadhu bro.. Entha mandhi hindhu Muslims kalisi vuntunnaru telusa, business lu kuda kalasi chesthunaru... Evarru kuda kaavalani godavalu pettukoro... Kondaru politicians ala create chesthunnaru.
అసలు నీ ఎనాలిసిస్ టోటల్ పక్షపాత బుధ్ధి తో చేస్తున్నావు. అసలు యోగి ఎక్కడ ఒవైసి ఎక్కడ ? నీకు BJP వ్యతిరేక భావాన్ని చూపిస్తే దానికి వేల్యూ లేదు. కంపునిస్తులు అడ్రస్ లేక పోయిన వాళ్ళ మాటలు నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. No value to your videos
Hats off respected Thulasi Chandu Mam garu. Incontroverble making videos regarding present politics scenarios of is highly commendable. I pray the Ominicient to shower HIS blessings on you for grand success in your endeavours.. PVK.ĤYD
తులసి గారు పాత బస్తీలో చేస్తున్న రహస్యాలు ప్రపంచంలో ఇంకెక్కడా అక్కడ వేల కోట్ల రూపాయల కరెంటు బిల్లు ఇది 100% వివో వై సి రాజ్యంలో ఒక అడ్డగా మారింది వేలకోట్ల రూపాయల తెలంగాణ ప్రజల రక్తాన్ని నిజమైన దానిలా జరుగుతూ అమాయకమైన అటువంటి మతాన్ని అడ్డం పెట్టుకొని దానిని ఒక ఎస్సీ రిజర్వేషన్ గా మారిస్తే తప్పితే అక్కడ శాంతి అనేది
Nenu BJP gurinchi M research cheyanu.. Nenu Hyderabad BJP candidate Madhavi Latha gurinchi M telusukonu... Nenu naku correct anipinchindi matrame video lo cheptanu... E video lo meeru chesina pani idhe akka garu.. You just want people to believe your narrative rather than the actual truth.
IF central investigation agencies go on MIM, i think you will be first in saying that again BJP targeting minority leaders. And what you want to say, BJP should stay away from contesting here? Cant you see the others parties noteven daring to contest. Stop seeing everything with the lens of religion. Modi didnt restrict the welfare policies to Hindus. I request you to make a video on Hyderabad parliamentary area situation (socially, economically, politically) and what the state governments has done there so far and then blame BJP going with religion here.
వాస్తవాలు ప్రతిబింబించే వీడియో🎉 reality...సమస్య తో పాటు పరిష్కారం చూపించగలిగే guts ఉన్న powerful media మీలాంటి కొందరు జర్నలిస్ట్స్ లో మాత్రమే చూడగలం. తులసి గారు మీ way of explanation..script.. excellent. జనం లో కి చాలా ఫాస్ట్ గా రీచ్ అవ్వాలని ఆశిస్తున్న. మీరు ఒక ఇన్స్పిరేషన్ మహిళా 🎉🎉🎉god bless you.
బీజేపీ VS mim &కాంగ్రెస్ 😅😅 ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించలేదు. ఫిరోజ్ ఖాన్ ను ప్రకటిస్తే అక్కడ ముస్లిం ఓట్లు చీలిపోయి ఎక్కడ ఓవైసీ ఓడిపోతాడు ఏమో అని భయంతో లోపాయకారిగా # కాంగ్రెస్ పార్టీ ఓవైసీ ఒప్పందం చేసుకున్నారు....??!😅 కాంగ్రెస్ పార్టీ పచ్చి మతతత్వ పార్టీ...
@@simmavijay కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ రెండు ఒకటే .. అందుకే ఫిరోజ్ ఖాన్ కి టికెట్ ఇవ్వడం లేదు.. ఓవైసీ ఓడిపోతాడు ఏమో అని ముస్లిం ఓట్లు చీలిపోయి..😂😂 ఇంకెందుకు ఒప్పేసుకో భయ్యా 😄😄.. కాంగ్రెస్ పార్టీ ఐటీ రైడ్స్ చేయమని చెప్పు... అప్పుడు నమ్ముతా o
@@Navigation.1996 Anna central lo undhi bjp congress kaadhu. Congress valla matha godavalu kaadhu 10 years ga choosthunna okati Muslims valla inkokati BJP's bajrang dal and RSS valla matha godavalu avuthunnai. Real hindus veru bjp hindus veru. Same with Muslims. Owaisi's Muslims are dangerous I think so.
As A muslim Nenu Adi Cheptundi MiM And Bjp iddharu Okateraa Ani Maa daantlo Maa Vallau Nammaru Hindus Lo Andh bakhths Nammaru Entha Motthukunna Em proyojanam mind Mottham Wash ChesinPettuntey 😕
@@nithinnani7757 nenu cheppindhi Andaram Kalisi Undhaam Bagundhaam India 🇮🇳 ni development ayye vidhangaa chuskundhaam Already religion Base Cheskoni Unna Countrys asalu Nama roopaalu Lekunda Potunnai Ala Vaddu Raa Babu Ani Cheppa Meeku Divide and rule british valla Formula Chesi Meeru Desanni Gabbu Chestunnaru Mee Laanti Vallu Cheeda Purugula raa Meeru😪
తులసి గారు మరి ఏ పార్టీకి ఓటు వేయాలో డైరెక్ట్ గా ప్రచారం చేయండి.ఈ రోజుల్లో జర్నలిస్టుల ముసుగులో రాజకీయ పార్టీలకు అమ్ముడు పోయిన మీడియా వల్ల మన దేశానికి ప్రమాదం,మీరు 100% కాంగ్రేస్ కార్యకర్తల పనిచేస్తున్నరు,హైదరాబాద్ నుండి మరి కాంగ్రేస్ ఎందుకు పోటీ చేయలేదు. from 'pavan
Mari Ne Commina Comminist Khan Congrees Party Aduku Pote Chestha Ladho Chepu Me Party Laku Damu Dyerayam Ladha Thu Thu Me Chanal West Piad Chanal Matham Kante Me Chanal Desaniki Mosam Daga Me Lanti Chanalalaku Deghara Phadhayee Rojulu Jai Sree RAM RAM Jai MODI
Meru Antha Mosamu Chesthunaro Prajalu Ghamhanisthunaru 6Lakhas Pyena Voters Bogas Ane Congrees Chupatenatu Meru Chephadam Ede Sareghadu Ammagaru Ede Chupetenade B J P And Hundu Seva Samasthalu Neku Dhamu Unte Ne Deghara Congrees Vale E Donga Votes Chuparu Ane Anadam Nevu Paka Hundu And B J P Vetherekive Ane Thelepoinade Ne Chetha Chanal Desam Kosam B j P Jai Sree RAM Jai MODI
సహజ శత్రువుల్లా బయటికి కనిపించే, లోపల మాత్రం మిత్రులే... ఒకరి అవసరం ఒకరికి ఉంది, ఒకరి మనుగడ మరొకరి ఎదుగుదల, అవసరం...They are creating win-win situation in politics.... వారి వారి పార్టీ అభిమానులకు, మతస్తులకు శత్రువును చూపిస్తూ, వారు వారు మాత్రం మిత్రున్ని చూసుకుంటున్నారు...
ఈ పది సంవత్సరాల నుంచి వాళ్ళ మీద ఐటి రైట్స్ గాని దారులు ఏమీ జరగలేదా లేకపోతే 70 ఏళ్ల నుంచి ఏమీ దాడులు జరగలేదు ఐటిఐ ఎందుకు చెప్పరు మీరు ఈ 10 ఏళ్ల గురించి ఎందుకు చెబుతున్నారు మొత్తం చెప్పాలి కదా మీరు
100% correct & valueable information ..mam ... మజ్లిస్ పార్టీ తో తమ అక్రమ సంబంధం గురించి ఇప్పుడే తెలుసుకుంటున్న ప్రజలను మోసం చేయటానికి & మాధవి లత ను ప్రమోట్ చేయడానికి bjp ప్లాన్ ని చక్కగాధైర్యంగా వివరించారు...👍
నీ జన్మలో ఒక సారి ఐన ఆలోచించు బీజేపీ లేకపోతే కాంగ్రెస్ మన దేశాన్ని పాకిస్థాన్,ఆఫ్గనిస్తాన్ & బాంగ్లాదేశ్ లాగా మార్చివేస్తుంది అపుడు నీవు నీ కుటుంబం (మైనారిటీస్ ) కు ఎంత కష్టాలు వస్తాయో ఆలోచించు { పాకిస్థాన్,ఆఫ్గనిస్తాన్ & బాంగ్లాదేశ్ మైనారిటీస్ కుటుంబాలకు ఎంత కష్టాలు పడుతున్నారో చూడు } , హిందూ మతం ఒక్కటే ఈ ప్రపంచం లో అందరి మేలు కోరుకుంటుంది, బ్రిటిషర్లు మన దేశాన్ని దోచుకున్నారు అలాగే మనదేశం లో కులం అనే ఒక బూచిని చూపిస్తూ మనలో మనకు గొడవలు పెట్టారు ఇంకా పెడుతున్నారు. దయ చేసి ఒక సారి ఆలోచించు కాంగ్రెస్ పార్టీ నీ బ్రిటిషర్లు స్థాపించారు
రాక్షస స్వభావాలతో ఉండే వ్యక్తులు అధికారపదవుల్లోకి రాకూడదు. నేరస్తులు ప్రజాప్రతినిధులుగా పరిగణించరాదు, అట్టి అవకాశం వారికి రాజ్యాంగపరంగా కూడా ఉండరాదు. జై హింద్ !
మేడం మీకు ఇంత యాంటీ కామెంట్స్ పెడుతున్నారు మీ మనస్సాక్షికి ఏమి అనిపించట్లేదా గుడ్డుకు దెబ్బ మనిషి మాట అన్నారు భారత్ మాతా కి జై జై ఆర్ఎస్ఎస్ జై సు హిందూ పరిషత్
Madhavi latha develop చేస్తా అంటుంది గ చెయ్ support. ఆమెకి అక్కడి ప్రాబ్లమ్స్ తెలుసు. వాళ్లకు వాళ్ళ మతమే కావాలంటే ,వాళ్ళు మనకు అవసరం లే మనకు కమ్యూనిటీ లేదా సిగ్గు లేదా
ఈ వీడియో చివరిదాకా చూశారా? మీ అభిప్రాయం ఏంటి?
7 days free trial KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
అక్క మీపైన మాకు చాలా గౌరవం ఆంధ్రప్రదేశ్ వాళ్ళం మేముు సి ఏ ఎన్ ఆర్ సి మీద మా ముస్లిం లో చాలా ఆలోచన చేస్తూ ఉన్నారు ఎవరికి అలా ఓటు అని మీరు చాలా తెలివిగల వాళ్ళు మీరు ఒక్క వీడియో చేయండి అక్క బిజెపి పార్టీకి ముస్లింబిజెపి పార్టీకి ముస్లింకు ఎందుకంత శత్రుత్వం ఒక వీడియో చేయాలని కోరుకుంటున్నాఒక వీడియో చేయాలని కోరుకుంటున్నా మరి మరి
ఈ రెండు పార్టీ లను గోతి తీసి పాతిపెట్టాలి భారతీయులు మేలుకోవాలి
😊
😊
As per your opinion, BJP or modi is waste and useless. OK no problem, but you should tell which is best party? If you didn't answer to this question, people may think that you are supporting to some other parties except BJP
మతం మతతత్వం గురించి మాట్లాడే ఏ పార్టీలు కూడా మాకొద్దు ప్రజలు ప్రజల సమస్యలు ప్రజల కోసం పనిచేసే పార్టీలు మాత్రమే మాకు కావాలి.
అలాంటప్పుడు మతపరమైన Waqf Act 1995, Article 370, Christian reservation తీసుకొచ్చి, ఇప్పుడు 2024 election manifesto లో ముస్లిం reservation బిల్ పెట్టి, Muslim childrens కి abroad studies కి money ఇస్తామని చెప్తున్న స్కాంగ్రెస్ కి vote వెయ్యకు.
మతతత్వ పార్టీ కాదు అని చెప్పుకొని అన్ని మతపరమైన bills పెట్టింది స్కాంగ్రెస్.
@@HimaKumar1978bjp promoting Hindu terroism
@@HimaKumar1978మత కుల రిజర్వేషన్ లు తీసి వేయ్యీలే
నువ్వు అమ్ముడుపోయావు అని నాకు అనుమానంగా ఉంది
ముందు గుళ్ళలో పూజారి పోస్ట్ ఇప్పించండి సూద్రులకు అప్పుడు రిజర్వేషన్ గురించి మాట్లాడు @@Hanu-kt5bs
ఇప్పుడున్న పరిస్థితిలో మతం కాన్న చాలా ప్రమాదకరమైనది మీడియా
Le haule phone
Exactly andulo ilanti journalists
Yes
ముఖ్యంగా తులసి చందు
Exactly
ఏ పార్టీ వలన ఇండియా డెవలప్ అయింది అనేది అందరికీ తెలుసు.
A party valla develop iendhi bro
Cheppu anna ee party no
India is still a developing nation...
Comgress
Adi cheppadam cheta kadu emeki develop ment bjp ke saadyam
Tulasi madam your great al the best God bless you
ఏ పార్టీ వలన ఇండియా డెవలప్ అయింది అనేది అందరికీ తెలుసు.తులసి గారు
India develop ayyindha woww
India is a developed country not develop country 😢😢😢😢😢@@raavanraadha5900
దాని బొంద పేరేమో తులసి కానీ హిమధుత్వానికి సపోర్ట్ లేదు చి చి
🤣🤣🤣
స్వాతంత్రం వచ్చినప్పుడు నుంచి మతం పేరుతో పాతబస్తీని అభివృద్ధికి దూరం చేసింది ఎవరు.
కరెంటు బిల్లు కూడా కట్టుకోలేని స్థితిలోకి ప్రజల్ని తయారు చేసింది ఎవరు.
స్వతంత్రం వచ్చినప్పటి నుంచి బిజెపి అధికారంలో ఉందా?
స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా మత రాజకీయాలు చేసింది ఎవరు.
దేశంలో రెండో శ్రేణి పౌరులు మైనారిటీలు ఎలా అవుతారు?
బౌద్ధులు సిక్కులు, జైనులు పార్సీలు వీరు మైనారిటీలు కాదా?
జైహింద్ జై భారత్ 🙏
CORRECT GA CHEPPAV BOSS CHANDU TULASI MADAM EPPUDU BJP EMI CHESINDHI ANI ADUGUTARU GANI CONGRESS 60 YEARS EMI PIKINDHI ANI ADAGARU EVEDA VIDEOS CHUSTUNTE CONGRESS PAKKA SUPPORT ANI ANIPISTUNDHI RENDU PARTY LU TAPPU CHESTE RENDU PARTY GURUNCHI CHEPPALI MARI EMITI EVEDA JOURNALISM NAKU ARDHAM KAVATLE
Bro mari e ten years BJP(Modi&Amith sha)em chesaru
Modi ni opposite cheste congress ki support chesinatlu kadu..
@@akkik9920 real Sir appudu chudu congress vaallu emi cheyaledu anadam kante powerlo unna party piikipodichindhemiti
Entha sepu Congress party ni thittadam thappaasalu mana hindhuvullo aikamatyam akkadundhi
Mana prajalu REPUBLIC cinema chudali
Politicians kosam manam manam anduku thittukovadam
కరక్ట్
దేశంలో రైల్వే ఆర్మీ తరువాత యెనిమిది లక్షల ఎకరాలు పైగా భూమి మూడవ అతి పెద్ద భూస్వామి గా వాక్కు బోర్డు కలిగి వుంది..ఏదయినా భూమి నాది అంటే ఇవ్వాల్సిందే సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని విధంగా చట్టం చేశారు కాంగ్రెస్. ..పదిహేను వందల ఏళ్ళ నాటి ఆలయం గ్రామాలకు గ్రామాలు ఆక్రమిస్తుంది..దీని గురించి ఎందుకు మాట్లాడరు. ...
ఇది ఒక పెద్ద శుద్ధ పూస.. అందుకే అవి మాట్లాడదు
@@muhammadtanzil4430nv nde ra echede na bochu
@@muhammadtanzil4430waqf board teyangane pane ane vachendara
మేడం తులసి చందు కు దమ్ము లేదు అందుకే వక్ఫ్ బోర్డు గురుంచి అలాగే , హలాల్ సర్టిఫికేషన్ మనీ గురుంచి మాట్లాడదు , ఎపుడు హిందువులపైనా మాత్రమే దీని ఏడుపు
మరి మీ మోడీ పది సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నాడురా. వక్ఫ్ బోర్డు రద్దు చేయొచ్చు కద
Thanks
మన దేశంలో వాడే డ్రగ్స్ గుట్కా , ఖైనీ , తిరంగా వంటి వాటిని బ్యాన్ చేస్తే సగం టాయిలెట్స్ శుభ్రంగా ఉంటాయి .
Super idea. Population kuda control avuthundi. 😂😋😁🤡... Kani adhi goppa party Aina BJP chetha kuda kadhu sodara.
Telugu Dhruv Rathee Thulasi Chandu garu🖕🍊
Exactly 😊💯
Desha drohi dhana Sekhar
@@raajajaganప్రశ్నించడం...విమర్శించట0 ప్రజాస్వామ్యం హాక్కు...రాచరికా కాల0 కాదు ఇది..
@@raajajaganఎవరు దేశద్రోహి ? ఒక గవర్నమెంట్ ఆఫీస్ కి సామాన్యులు వెళ్తే ఏమాత్రం పట్టించుకోవట్లేదు కలెక్టర్ ఏం చేస్తున్నారో ఎక్కడున్నారో ప్రజలకు తెలీదు, దీనికి కారణం ఏంటంటే సోషల్ మీడియాని టీవీ చానల్స్ ని పొలిటికల్ లీడర్స్ ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి ఇలా జరుగుతుంది సమస్య మన ఇంటి వరకు వస్తే కానీ అది సమస్య అని మనకు అర్థం కాదు, తులసి చందు మేడం లాంటి వాళ్ళు ప్రాణాలని పణంగా పెట్టి మరీ మనకు నిజమైన వార్తలు అందిస్తున్నారు🙏🙏
Yes evn druve rathe telugu youtube chanel kuda eroju launch ayindii
గోవా హరియన పంజాబ్ జము కశ్మీర్ ఈశాన్య రాష్ట్రాలలో mim పోటీ చేసిందా అక్కా సగం సంచారం ఇవకు
😆😆😆😆😆😆
Avunu congress ni odichidam kosam
meeru maree andi Nijalu adigthe ela... Ma brain Fridge lo challabaduthundi...
మతం మత్తులో ప్రజలని మభ్య పెడ్తూ స్వార్థ రాజకీయాలూ చేస్తున్నారు ఇది చాలా సిగ్గు చేటు కలిగించే విషయం
మీరు ఎంత వర్షం చెప్పినా ప్రజలు కూడా చాలా చైతన్యవంతంగా ఉన్నారు
Good
Yes
Matham pichi vedavalaku em ardam kadu
Jai BJP Jai Modi
Yes bro,Jai bjp
తులసిగారు, కాంగ్రెస్, సీపీఐ సీపీఎం ఎందుకు హైదరాబాద్ లో contestchesthalodo చెప్పగలరా, కాబట్టి మీకు బీజేపీని appose చేయడమే లక్షం. మీరు చెప్పే మతం పార్టీ M I M ni ఎన్నిసార్లు సపోర్ట్ చేసింది తెలుసుకోండి.
కరెక్ట్ గా బాగా చెప్పారు
చేతకాని వాడు మతం పేరుతో ఓట్లు అడుగుతాడు.
This kind of people distrub social fabric.
Ok Mari kcr,revanth old city lo secular Peru cheppi poti cheyyochugaa
చేతకాని వాడే mulsim మతం పేరుతో ఓట్స్ అడిగిండు దానైకిన్ సమాధానం
@@rushikesavreddy2237 I am talking about all political parties I am not biased to any one Party .it may BJP, TDP, YCP, MIM, CONGRESS, BRS, BSP, DP, AAP, ,,,,,,, etc
@@kaavalichakrapani8922 🤣🤣🤣🤣🤣read my words carefully.
@@pavankumarbhagat5482 by mistake meku reply vachindi nenu yaanker gaariki comment pettalanukunna
Great jernalist thulasi garu
Hats off Mam what you have said is realy true.. great news channel..🎉
I like your videos mam.. Thanks for uploading
Akka BJP తిట్టడం కంటే పాతబస్తీలో అభివృద్ధి ఎలా ఉందో ఒకసారి ఇంటింటికి తిరిగి ఆ వీడియోలు షేర్ చేసి అక్కడి ప్రజలు కూడా అభివృద్ధి చెందేలా చూడాలి అప్పుడే నువ్వు చేసే ఎటువంటి వీడియోలకు విలువ ఉంటుంది పనికిమాలిన డిబేట్లో వేస్ట్
అంత ధైర్యం video చేసినంత సింపుల్ కాదు
వెలితే రానని ఆమెకు తెలుసు
MIM లోకి నువ్వు పూర్తిగా ని జీవితం లొ పోవు అక్క ఎందుకు అంటే నీకు భయం ఒక వేల mim గురించి చెప్పినా పోస్టివ్ గ నే చెప్తావ్
Edhi oka development cheppu
ఈ వీడియోలో చెప్పింది ఇంకా చాలా వీడియోలు కూడా చెప్పింది mim అనేది ఒక మతతత్వ పార్టీ అని ఎప్పుడు సపోర్ట్ చేయలేదు
కనీసం ఆమె అయినా ఒక హేతుబద్ధంగా ఉంది కానీ మనము బీజేపీ ఏది చెప్తే అదే కరెక్టు అని మనము బిజెపిని గుడ్డిగా ఫాలో అవుతున్నాను కదా మనకు నీతి అసలు ఉందంటారా అని అడుగుతున్నారు ప్రజలు
పాజిటివ్ గా చెప్పలేదు
Adi positive ga ne cheptudi Vani pakkalone kada pandedi mari
@@PalleNagaraju123 మొత్తం 24 నిం వీడియో లొ 20 నిం మాధవి లత గురించి అందులో 8 నిం ఆమె గురించి 12 నిం ఆమె హాస్పిటల్ ఇంకా ఆమె గురించి నెగిటివ్ అంతే చిన్న గ్యాప్ లో ఓవసి హాస్పిటల్ గురించి లేపింది ఇదినేన సెక్యులర్ సమానత్వం
హలో మేడం నీ ఉద్దేశం కరెక్ట్ కాదు,నీకు నచ్చింది ఊహించుకొని అదే నిజం అని నీ అభిప్రాయాన్ని అందరి మీద రుద్ధకు, నువ్వు ఇంకో పది జన్మలు ఎత్తినా బీజేపీ,, mim ,ఎప్పుడు ఒక్కటి కావు, 🎉డోంట్ మిస్ గైడ్ పీపుల్ 🎉😂😂😂😂😂
Nuvu search chesi information ivvu Chanel peeti ala chetha kadu kaani reasearch chesi chepevalani comments cheyadam thapa manaki m vachu oka party ki dabba kotadam religion ki dabba kotadam
100% correct
తులసి గారు...హైదరాబాద్ లో ఎవరు గెలుస్తారో తెలియదు కానీ... మీ ఎనాలిసిస్ చాలా బాగుంది... Liked & Subscribed 👏👌👍💐
Editing అదిరిపోయింది... And ఫైనల్ గా టోటల్ వీడియో సూపర్.
కల్తీ కమ్యూనిస్టులు అంతే కంపు కొట్టిస్తారు
Jai bonds jumla party @@kashinath92463
You are 💯💯💯 right akka
This is enlightening..
మరి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల లో బీజేపీ కి supportive గా అన్ని సీట్స్ లో ఎందుకు పోటీచేయలేదు
meeru Logic adagakandi... Ma Brain fridge lo undi...
@@goulichandu nee brainfry chesukoni thintaru appudu artham avuthundhi
19.00 ఇక్కడి నుంచి చాలా కామెడీ మొదలుపెట్టింది అక్క😂😂
కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ ఒకటే అని చెబుతుంటే
అది చెప్పకుండా వేరేది మొత్తం చెప్తుంది..
కేవలం ఓవైసీ ఓడిపోకూడదు అన్న ఉద్దేశంతోనే ఫిరోజ్ గానికి సీటు ఇవ్వడం లేదు..
అది చెప్పకుండా సోది చెబుతుంది.
మేక వన్నె పులి😂
FEROZ KHAN JOKER, VADU MLA GA ODIPOYADU, FEROZ KI NUVVU LEADER GA YENNUKUNTAVA? AS A M.P GA? OWAISI YELAGO BJP KI SUPPORT CHEYADU, SO CONGRESS KI OKA SEAT UNNATEE ANUKUNTUNDI, BRS POTI PEDITHEY OWAISI FRIENDSHIP MISS AUTHUNDANI BHAYAM....... OWAISI CLEAR GA REVANTH NUVVU 5YEARS UNTAV ANTE ARDHAM 7 MLA ALWAYS READY FOR CONGRESS ANI ARDAM....
బిజెపి + mim😂😂
అభివృద్ధి చేయని బీజేపీ లాంటి పార్టీ మాత్రమే దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతారు
@@realtersadda-hyd8177 ఎక్కడ నుండి వస్తారు రా మీ లాంటి వాళ్లు MIM +Congress +BRS ప్రత్యక్షంగా ఒకటిగా కనబడుతుంటే BJP MIM ఒకటి అని చెప్పడానికి సిగ్గు లేదా.
@@realtersadda-hyd8177Babu congress leader firoj Khan chepthundu congress Valle mim ni gelipinchali antunaru ani eeme chepthe nammala 😂
మతం ఒక మత్తు మందు. ఆ మత్తు నుంచి ముస్లిమ్స్ మరియు హిందువులు ఎప్పుడైతే బయట కి పడతారో అప్పుడు దేశం బాగుపడుతుందేమో.... మంచి విశ్లేషణ చందు గారు.
Christians ni yenduku vadilesav. 😂 Matam pakana pedithe mundu. Population control bill. NRC CAA UCC. Ivi implement cheste india bagupadatadhi. Accept chesaremo adugu vere political parties 😂.
Matham mathu kadhu. Dialogue bhaga undi gaa ani chepakandi , naa matham valla nenu evariki anyayam cheyaledhu evarini thakkuva chudaledhu , adhi manishi pravarthanalo untadhi . Evado ekkado chesina tapuku matam adupetukunte vadini anakunda atani matam midha padi edavadam elanti Dialogue chepi miru e samajanki elaa bathakalo neripicham ankuntaru . Tapu manishi chesthadu naa matam cheyamni chepaledhu
నీ జన్మలో ఒక సారి ఐన ఆలోచించు బీజేపీ లేకపోతే కాంగ్రెస్ మన దేశాన్ని పాకిస్థాన్,ఆఫ్గనిస్తాన్ & బాంగ్లాదేశ్ లాగా మార్చివేస్తుంది అపుడు నీవు నీ కుటుంబం (మైనారిటీస్ ) కు ఎంత కష్టాలు వస్తాయో ఆలోచించు { పాకిస్థాన్,ఆఫ్గనిస్తాన్ & బాంగ్లాదేశ్ మైనారిటీస్ కుటుంబాలకు ఎంత కష్టాలు పడుతున్నారో చూడు } , హిందూ మతం ఒక్కటే ఈ ప్రపంచం లో అందరి మేలు కోరుకుంటుంది, బ్రిటిషర్లు మన దేశాన్ని దోచుకున్నారు అలాగే మనదేశం లో కులం అనే ఒక బూచిని చూపిస్తూ మనలో మనకు గొడవలు పెట్టారు ఇంకా పెడుతున్నారు. దయ చేసి ఒక సారి ఆలోచించు కాంగ్రెస్ పార్టీ నీ బ్రిటిషర్లు స్థాపించారు
200%sir ji
మత్తు మందు కాబట్టే... ఏ మతాల కోసం ప్రపంచం లో కోట్ల మందిని చంపేరో....😂😂😂 అందరికీ తెలుసు లెండి..
జై శ్రీరామ్ 🚩జై భారత్ 🚩🏹🌍
జై బీజేపీ 💐 🌷🔥🌷
జై మోడీ జీ 🙏 జై యోగీ జీ 🙏
మీరే నిజాయితీ వున్న వారు అయితే phone tapping మీద వీడియో చెయ్యండి 😂😂😂😂
Meeru Congress ki support chestunnaru ani clear ga ardham avuthundhi .
Chalaaa clear ga artham avthundi
Explained very well.
Good information madam
Which party u amma
Congress.. Pakistan
ఒక్కసారి ముస్లిం మెజారిటీ పాత నగరంలో ఒక్కదానివే నడుచుకుంటూ తిరుగు.. నువ్వు ఏం జరుగకుండా బయటకి వస్తే నేను ధైర్యంగా ముస్లిం పార్టీ ఐనా MIM & congress ki వోటీ వేస్తా 😮
Correct గా చెప్పారు
Nen daily nadustunnanu😊
Chepputho kottonattu Answer ichav Anna@@raavanraadha5900
ఎ తినేస్తారా ఏంటి వాళ్ళు మనుషులే
Welcome. To the old city... Emi kadhu bro.. Entha mandhi hindhu Muslims kalisi vuntunnaru telusa, business lu kuda kalasi chesthunaru...
Evarru kuda kaavalani godavalu pettukoro... Kondaru politicians ala create chesthunnaru.
Ms. Tulasi chandu! గౌరవ ప్రమాణాలు.
ధన్యవాదములు. You are wonderfully developing my general awareness.
Chala clearga explain chesaru madam Thank you for information.
waqf board gurunchi video cheyandi
Vaati meedha news channels enduku video cheyyavu? Media dheniki undhi Mari?
Akka vatini cheyyadu😂 akkaki avi kanapadavu
@@chandrasekharb9436 Mari news channels and media dheniki unnai? Bajana cheyyadanika?
@@chandrasekharb9436అవును మరి
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో వక్ఫ్ బోర్డుకి నిధులు మంజూరు చేశారు 😂
అది ఏ మీడియా చెప్పలేదు
అక్క అలాంటి వీడియోలు చేయదు ... అక్క ఒక కాంగ్రెస్ బ్రోకర్😂😂😂
ఒక్కసారి ..ఫిరోజ్ ఖాన్ వీడియో చూడు... మీ స్కాంగ్రేస్ తో దోస్తీ
Very well said about both parties at the end, honest truth where people are blind enough to catch that point.
Waah what an analysis tulasi garu. You are a true journalist. Keep it up and keep doing such type of informative videos.
Who is the prime minister candidate for congress
indra from devalokam😅
అసలు నీ ఎనాలిసిస్ టోటల్ పక్షపాత బుధ్ధి తో చేస్తున్నావు. అసలు యోగి ఎక్కడ ఒవైసి ఎక్కడ ?
నీకు BJP వ్యతిరేక భావాన్ని చూపిస్తే దానికి వేల్యూ లేదు. కంపునిస్తులు అడ్రస్ లేక పోయిన వాళ్ళ మాటలు నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. No value to your videos
Dhruvrathe ❤tulasichandu✅👍🙏
Correct cheppinav iddaru false propagondaist against Bharath desh
@@SunnyJames-em6pjనీ లాంటి పెంట తినే వెదవలకు అలానే అనిపిస్తుంది
Love❤ from me..❤❤❤ they are both true journalist s
@@SunnyJames-em6pjNuvvu andhabhakta vi ra babu
Inni proofs unnai
Bjp=mim=only fights no development
@@Saiki4872నువ్వు కమ్మి భక్త్ కదా😂😂
మీలాంటివారు ఈ దేశానికి చాలా మంచిది
ఈ సంవచారానికి సరిపోతాయ పైసల్ కాంగ్రెస్ పేకేజీ
Hats off respected Thulasi Chandu Mam garu. Incontroverble making videos regarding present politics scenarios of is highly commendable. I pray the Ominicient to shower HIS blessings on you for grand success in your endeavours.. PVK.ĤYD
మన. దేశములో. అన్ని. మతాలవాళ్ళు. కుడు... గుడ్డా. నీడా. తరువాత. సర్కారు. ఫలాలు. కు. కులం. మతము. లేకుండా. అందరికి. అభివృద్ది. కావాలి
Good One... Thulasi Garu
చాలా ముక్కు సూటిగా చెప్పారు తులసి గారు. మతం మత్తు తలకేక్కితే ఆలోచన ఆదమ పాతాలానికి పోతుంది. మీరు ఈ సమాజానికి చాలా అవసరం.....
Your efforts are priceless 😮
Priceless kadu! Chala chillara muduthundi Tulsammaki lekapothe one partyni target cheyadaniki ameki panileda enti!
తులసి గారు పాత బస్తీలో చేస్తున్న రహస్యాలు ప్రపంచంలో ఇంకెక్కడా అక్కడ వేల కోట్ల రూపాయల కరెంటు బిల్లు ఇది 100% వివో వై సి రాజ్యంలో ఒక అడ్డగా మారింది వేలకోట్ల రూపాయల తెలంగాణ ప్రజల రక్తాన్ని నిజమైన దానిలా జరుగుతూ అమాయకమైన అటువంటి మతాన్ని అడ్డం పెట్టుకొని దానిని ఒక ఎస్సీ రిజర్వేషన్ గా మారిస్తే తప్పితే అక్కడ శాంతి అనేది
ఎంఐఎం దుర్మార్గం పై ధైర్యంగా వీడియో చేయండి తులసి చందు గారు
@@janavijayamcheyyamanu chudham appudu oppukuntam old city velli mari cheyyamanandi oyc thi interview cheyamanandi
Super analysis heads-up
Nice video wonderful voice thank you very much
Nenu BJP gurinchi M research cheyanu..
Nenu Hyderabad BJP candidate Madhavi Latha gurinchi M telusukonu...
Nenu naku correct anipinchindi matrame video lo cheptanu...
E video lo meeru chesina pani idhe akka garu..
You just want people to believe your narrative rather than the actual truth.
Exactly...
She doesn't want to know anything.
She just want to make a video and want everyone to believe her point.
కాంగ్రేస్ ఎందుకు ఓడిపోతుందో మరి🤣🤣
Janalu development marchioye matham musugulo unnaru eppudu ayete aa musugu potundo appudu congress gelustuundi
EVM lu valla
@@madeeasy3424 గుడ్ జోక్
IF central investigation agencies go on MIM, i think you will be first in saying that again BJP targeting minority leaders. And what you want to say, BJP should stay away from contesting here? Cant you see the others parties noteven daring to contest. Stop seeing everything with the lens of religion. Modi didnt restrict the welfare policies to Hindus. I request you to make a video on Hyderabad parliamentary area situation (socially, economically, politically) and what the state governments has done there so far and then blame BJP going with religion here.
What about u said... 100% Correct
Excellent research mam
Mee Abhiprayam Maku Nachaledu BJP Gurunchi Nijam Cheppandi 😎 Naaku Nachadam ledu me abhiprayam ❤
ప్రపంచ దేశాలన్నిటిలో మన దేశాన్ని ముందుకు తీసుకు వెళ్ళే దమ్మున్న పార్టీ ఎవరు మీరు చెప్పండి తులసి గారు.
Mi లాంటి చెత్త జర్నలిస్టు ఎక్కడ చూడలేదు
Great analysis. Tq very much sister. God bless 🙏 🙌
చాలా కరెక్టుగా చెప్పారు మేడం నీకు నీ వాయిస్ బాగుంది మేడం మీ వీడియోలు లో నిజాయితీ ఉంది మేడం కంగ్రాట్యులేషన్
వాస్తవాలు ప్రతిబింబించే వీడియో🎉 reality...సమస్య తో పాటు పరిష్కారం చూపించగలిగే guts ఉన్న powerful media మీలాంటి కొందరు జర్నలిస్ట్స్ లో మాత్రమే చూడగలం. తులసి గారు మీ way of explanation..script.. excellent. జనం లో కి చాలా ఫాస్ట్ గా రీచ్ అవ్వాలని ఆశిస్తున్న. మీరు ఒక ఇన్స్పిరేషన్ మహిళా 🎉🎉🎉god bless you.
100% good analysis 👍👍👍👍
బిజెపి ఎంఐఎం నాయకులు అత్యంత నిజాయితీపరులైన నాయకులు అందుకే వారి మీద ఈ డి సి బి ఐ రైడ్ చేయదు
😂😂😂
ఎంఐఎం నాయకులు అత్యంత నిజాయితీపరులైన నాయకులు Daleel dedo Bhayiii!!!
BJP Country kosam Pani chestdhi.
Left groups family politics kosam Pani chesatai. 😂
😀😀😀😀LUCHA B GAY P LUCHA MIM EADRU LUCHALU TOADU DOANGALE TELANGANA LA DRAMA SESTRU LUCHA VEDAVALU ☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝
😂😂😂😂😂
Super madam meeru ❤
బీజేపీ VS mim &కాంగ్రెస్ 😅😅
ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించలేదు.
ఫిరోజ్ ఖాన్ ను ప్రకటిస్తే
అక్కడ ముస్లిం ఓట్లు చీలిపోయి ఎక్కడ
ఓవైసీ ఓడిపోతాడు ఏమో
అని భయంతో
లోపాయకారిగా #
కాంగ్రెస్ పార్టీ ఓవైసీ ఒప్పందం చేసుకున్నారు....??!😅
కాంగ్రెస్ పార్టీ పచ్చి మతతత్వ పార్టీ...
Bjp em thakkuva kaadhu ley ayya! Enduku 10 years ga owaisi meedha ED, CBI raids avvaledhu? Bjp=mim
@@simmavijay కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ రెండు ఒకటే ..
అందుకే ఫిరోజ్ ఖాన్ కి
టికెట్ ఇవ్వడం లేదు..
ఓవైసీ ఓడిపోతాడు ఏమో అని ముస్లిం ఓట్లు చీలిపోయి..😂😂
ఇంకెందుకు ఒప్పేసుకో భయ్యా 😄😄..
కాంగ్రెస్ పార్టీ ఐటీ రైడ్స్ చేయమని చెప్పు...
అప్పుడు నమ్ముతా o
@@Navigation.1996 Anna central lo undhi bjp congress kaadhu. Congress valla matha godavalu kaadhu 10 years ga choosthunna okati Muslims valla inkokati BJP's bajrang dal and RSS valla matha godavalu avuthunnai. Real hindus veru bjp hindus veru. Same with Muslims. Owaisi's Muslims are dangerous I think so.
@@simmavijay mim గెలిపించాలని ఫిక్స్ అయిన కాంగ్రెస్ పార్టీ
Nice Message Madam Thanqu
👌🙏Excellent politics story 💯
Excellent analysis.
As A muslim Nenu Adi Cheptundi MiM And Bjp iddharu Okateraa Ani
Maa daantlo Maa Vallau Nammaru
Hindus Lo Andh bakhths Nammaru Entha Motthukunna Em proyojanam mind Mottham Wash ChesinPettuntey 😕
Memu anda bhakthulu aythe mee turakalu andhturakala raa pandhini thene turaka?
@@santhoshkumar1000 😂 Nee Laaga Maatalu Naaku Raavu Gaani Nee Laanti Pandulu Maathram BJP Sanka Naakuthaai
Naaku Telsi Nuvu BJp It Cell Lagunnav Oka Comment Ki ₹20 Istaaru Antagaa
Inkaa Pettuko Nee Comments gain Chesko Enjoy Chesko 🇮🇳 India Naasan
chesedaaka Meeru Maararu Ley
Meeru Sanka Naaki Pootha Mammanli Kooda Naakistunnaru Chudu dandaram Raa Dhootha.
Turaka Ani Edho Annav (nenu née religion,caste, colour , gender ) teeskoni Comment Cheyyalenu
Maa allah Mammalni Human Gaa Chesadu Human Gaane Untaam.
@@skakhayyum4508 cmnt pedte chalu it cell aa
@@nithinnani7757 nenu cheppindhi Andaram Kalisi Undhaam Bagundhaam India 🇮🇳 ni development ayye vidhangaa chuskundhaam
Already religion Base Cheskoni Unna Countrys asalu Nama roopaalu Lekunda Potunnai Ala Vaddu Raa Babu Ani Cheppa
Meeku Divide and rule british valla Formula Chesi Meeru Desanni Gabbu Chestunnaru Mee Laanti Vallu
Cheeda Purugula raa Meeru😪
100%కరక్ట్ అక్క
200% thapu cheputhundhi idi
@@santhoshkumar1000 yettakaralu vaddhu😂😂
i love this channel
Your 100% correct Mam
తులసి గారు మరి ఏ పార్టీకి ఓటు వేయాలో డైరెక్ట్ గా ప్రచారం చేయండి.ఈ రోజుల్లో జర్నలిస్టుల ముసుగులో రాజకీయ పార్టీలకు అమ్ముడు పోయిన మీడియా వల్ల మన దేశానికి ప్రమాదం,మీరు 100% కాంగ్రేస్ కార్యకర్తల పనిచేస్తున్నరు,హైదరాబాద్ నుండి మరి కాంగ్రేస్ ఎందుకు పోటీ చేయలేదు. from 'pavan
అమ్ముడు పోనీ మీడియా పేరు ఒక్కటి చెప్పు
Rey pooka first video motham choodu congress ni kuda eskundhi video lo whatsapp lo link raagane otchi comment pettadam kaadhu
correct ga chepparu congress chesina ghanakaryalu manna vunte ga munduku vocci cheppukidaniki
Mari Ne Commina Comminist Khan Congrees Party Aduku Pote Chestha Ladho Chepu Me Party Laku Damu Dyerayam Ladha Thu Thu Me Chanal West Piad Chanal Matham Kante Me Chanal Desaniki Mosam Daga Me Lanti Chanalalaku Deghara Phadhayee Rojulu Jai Sree RAM RAM Jai MODI
Meru Antha Mosamu Chesthunaro Prajalu Ghamhanisthunaru 6Lakhas Pyena Voters Bogas Ane Congrees Chupatenatu Meru Chephadam Ede Sareghadu Ammagaru Ede Chupetenade B J P And Hundu Seva Samasthalu Neku Dhamu Unte Ne Deghara Congrees Vale E Donga Votes Chuparu Ane Anadam Nevu Paka Hundu And B J P Vetherekive Ane Thelepoinade Ne Chetha Chanal Desam Kosam B j P Jai Sree RAM Jai MODI
మీ గట్స్ కు హ్యాట్సాఫ్ తులసి అక్క నమస్కారము మీకు🙏
Definitely Madam latha win reson is present politician in all respect.
సహజ శత్రువుల్లా బయటికి కనిపించే, లోపల మాత్రం మిత్రులే... ఒకరి అవసరం ఒకరికి ఉంది, ఒకరి మనుగడ మరొకరి ఎదుగుదల, అవసరం...They are creating win-win situation in politics.... వారి వారి పార్టీ అభిమానులకు, మతస్తులకు శత్రువును చూపిస్తూ, వారు వారు మాత్రం మిత్రున్ని చూసుకుంటున్నారు...
చక్కగా విశ్లేషించారు...
ఈ రెండు పార్టీలను ఓడిoచడం దేశానికి మంచిది...
you belong to TRS or Congress ?
Good analysis .. good conclusion..
అత్యంత ప్రమాదకరమైనది మీ ఛానెల్ తల్లి. విషప్రచారం చేస్తున్నారు మీరు.
Exactly
Nijam lu chedu ganay vuntai
Absolutely correct , Hats off to your sister, God bless you sister .
Akka package ఎంత theeskunnav.....????
Your analysis is genius
ఈ పది సంవత్సరాల నుంచి వాళ్ళ మీద ఐటి రైట్స్ గాని దారులు ఏమీ జరగలేదా లేకపోతే 70 ఏళ్ల నుంచి ఏమీ దాడులు జరగలేదు ఐటిఐ ఎందుకు చెప్పరు మీరు ఈ 10 ఏళ్ల గురించి ఎందుకు చెబుతున్నారు మొత్తం చెప్పాలి కదా మీరు
Correct
100% correct & valueable information ..mam
... మజ్లిస్ పార్టీ తో తమ అక్రమ సంబంధం గురించి ఇప్పుడే తెలుసుకుంటున్న ప్రజలను మోసం చేయటానికి & మాధవి లత ను ప్రమోట్ చేయడానికి bjp ప్లాన్ ని చక్కగాధైర్యంగా వివరించారు...👍
నీ జన్మలో ఒక సారి ఐన ఆలోచించు బీజేపీ లేకపోతే కాంగ్రెస్ మన దేశాన్ని పాకిస్థాన్,ఆఫ్గనిస్తాన్ & బాంగ్లాదేశ్ లాగా మార్చివేస్తుంది అపుడు నీవు నీ కుటుంబం (మైనారిటీస్ ) కు ఎంత కష్టాలు వస్తాయో ఆలోచించు { పాకిస్థాన్,ఆఫ్గనిస్తాన్ & బాంగ్లాదేశ్ మైనారిటీస్ కుటుంబాలకు ఎంత కష్టాలు పడుతున్నారో చూడు } , హిందూ మతం ఒక్కటే ఈ ప్రపంచం లో అందరి మేలు కోరుకుంటుంది, బ్రిటిషర్లు మన దేశాన్ని దోచుకున్నారు అలాగే మనదేశం లో కులం అనే ఒక బూచిని చూపిస్తూ మనలో మనకు గొడవలు పెట్టారు ఇంకా పెడుతున్నారు. దయ చేసి ఒక సారి ఆలోచించు కాంగ్రెస్ పార్టీ నీ బ్రిటిషర్లు స్థాపించారు
thank u madam..i wish u good luck ...being honest is not easy...
Tulsi, you carry on, these criticism should not be hindrance for your good job.
వాషింగ్ పౌడర్ నిర్మా
Evaru gelichina valla sanka naake party..
@@Gacha_shorts589 తమ ఆస్తులను కాపాడుకోవాలి కదా సో అల చేస్తారు
Amma modi meeda Mee akkasu dachina dagadu ,okasaari kashmeeri panditla oochakotha ghurchi oka video cheyandi
ఏంటి మేడం sc, st ఓటర్లు హిందువులు కాదా సపరేట్ గా చెప్తున్నారు
Inka Hindu anti bro manam SC,ST,OBC and OC ankuntu kottuku chastham . Muslims atlakadhu idhey manalni munchithundhi
రాక్షస స్వభావాలతో ఉండే వ్యక్తులు అధికారపదవుల్లోకి రాకూడదు. నేరస్తులు ప్రజాప్రతినిధులుగా పరిగణించరాదు, అట్టి అవకాశం వారికి రాజ్యాంగపరంగా కూడా ఉండరాదు.
జై హింద్ !
Excellent Presentation
19:45. అద్భుతమైన విశ్లేషణ 👏👏👏👏
Great analysis
మేడం మీకు ఇంత యాంటీ కామెంట్స్ పెడుతున్నారు మీ మనస్సాక్షికి ఏమి అనిపించట్లేదా గుడ్డుకు దెబ్బ మనిషి మాట అన్నారు భారత్ మాతా కి జై జై ఆర్ఎస్ఎస్ జై సు హిందూ పరిషత్
❤🙏
Madhavi latha develop చేస్తా అంటుంది గ చెయ్ support. ఆమెకి అక్కడి ప్రాబ్లమ్స్ తెలుసు. వాళ్లకు వాళ్ళ మతమే కావాలంటే ,వాళ్ళు మనకు అవసరం లే మనకు కమ్యూనిటీ లేదా సిగ్గు లేదా
😂😂😂😂😂😂😂
అభివృద్ధి చేస్తాను అన్న ఆమె మతపరమైన ప్రచారం ఎందుకు చేస్తుంది
విరించి హాస్పిటల్ పెట్టి దోచుకున్నది సరిపోక ఇంకా అభివృద్ధి అంట😂😂😂
@@navajeevanapriya4905owaisi gadu em chesthundu ????
@@sankarranga3984mim vallu ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారా?వాళ్ళను అడిగే దమ్ము వుందారా సంకి నాయాల 😂
ఇంత ఏక ధాటిగా మాట్లాడే వారు చాలా అరుదుగా వుంటారు.
చక్కటి విశ్లేషణ
BJP హిందువులను ముంచె పార్టి
MIM ముస్లింలను ముంచె పార్టి
రెండు పార్టి లు ఒక్కటే ఇద్దరు మిత్రులు కూడా
yOU ARE WRONG.. BJP HINDUVULA MELU KORE PARTY..
@@gundijagan ఏమి మేలు చేసిందో కానీసం 5 అంశాలు వివరించండి చాలు
Mari niku ye party kavalo cheppu jara
@@creatortk6990 డెవలప్ మెంట్ చేసి చెప్పే పార్టి ఉద్యోగలు ఇచ్చే పార్టి
విద్య వైద్యం ఫ్రీగా ఇచ్చే పార్టి
@@gundijagan andhuke education is important andhi 😂😂😂