The evolution of Pawan Kalyan | ప్రతి ప్రశ్నకు సమాధానం | Reflection

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • The evolution of Pavan Kalyan | ప్రతి ప్రశ్నకు సమాధానం | Reflection
    Join this channel to get access to perks:
    / @reflection_channel
    REFLECTION MEDIA AND ADVERTISING
    A/C NO: 922020065969080
    IFSC CODE: UTIB0000553
    AXIS BANK LTD
    MADHAPUR, HYDERABAD - 500081.
    🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
    Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
    Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
    Jai Hind
    దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
    "ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
    రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
    #Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
    *Follow us for... stories, songs, short films, web series and documentaries.
    మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
    ► Follow Reflection on:
    ✷Facebook: / reflectionchannel1
    ✷Instagram: / reflection_channel
    ✷Twitter: / reflectionamogh
    ► Pls Subscribe To Our Group Of Channels:
    Reflection: / @reflection_channel
    Reflection News: / @reflectionnews
    Reflection Pictures : / @reflectionpictures2023
    Reflection Tech: / @reflectiontech
    SSR Bhakthi: / @ssrbhaktitv834
    Spiritual Nights : / @spiritualnights

ความคิดเห็น • 327

  • @bhandarusarma8673
    @bhandarusarma8673 8 วันที่ผ่านมา +135

    కంటెంట్ ఎవరు రాశారో గానీ చాలా అద్భుతంగా ఉంది.చెప్పిన తీరు ఇంకా అద్భుతంగా ఉంది.❤❤❤

    • @Jniky
      @Jniky 7 วันที่ผ่านมา +1

      Truee 3 times vinnaa

  • @gangadharimadhu8981
    @gangadharimadhu8981 8 วันที่ผ่านมา +156

    హిందూ ధర్మ రక్షకుడు పవన్ కళ్యాణ్ గారు

    • @rakeshkalvakol4585
      @rakeshkalvakol4585 7 วันที่ผ่านมา

      jalsa movie lo Brahmanandam tho diolage undi ...padkunna Ada dhani etc. (వల్గర్ పదం).... అలాంటి diolage చపునవాడు Yogi Ela avthadu

  • @jayhind3731
    @jayhind3731 8 วันที่ผ่านมา +94

    అమోఘ్, మీరు చెప్పే విధానం, పవన్ గారి గొప్పతనాన్ని ఇంకా ఉన్నత స్థానానికి తీసుకెళ్లారు. 🙏🌹🙏 జై హింద్ ❤️జై భారత్ 🌷జై హిందూ రాష్ట్రం 🙏🌺🙏

    • @rakeshkalvakol4585
      @rakeshkalvakol4585 7 วันที่ผ่านมา

      jalsa movie lo Brahmanandam tho diolage undi ...padkunna Ada dhani etc. (వల్గర్ పదం).... అలాంటి diolage చపునవాడు Yogi Ela avthadu

  • @paalapitta005
    @paalapitta005 8 วันที่ผ่านมา +133

    ఏది ఏమైనా నీకమైన హిందూ అనే వాడు హిందూ మతం కోసం ధర్మం కోసం పోరాడుతున్న
    పవన్ కళ్యాణ్ కి తోడుగా నిలబడాలి.
    ఈ విషయంలో మాత్రం తగ్గేదే లేదు

    • @rakeshkalvakol4585
      @rakeshkalvakol4585 7 วันที่ผ่านมา

      jalsa movie lo Brahmanandam tho diolage undi ...padkunna Ada dhani etc. (వల్గర్ పదం).... అలాంటి diolage చపునవాడు Yogi Ela avthadu

  • @kvsreddi4435
    @kvsreddi4435 8 วันที่ผ่านมา +55

    పవన్ కళ్యాణ్ గొప్ప దేశ భక్తుడు🇮🇳✊💪🙏

  • @mahimahimahi4974
    @mahimahimahi4974 8 วันที่ผ่านมา +65

    నేను కూడా పిఠాపురం MLA గారి తాలూకా అని ఇపుడు గర్వంగా చెప్పుకుంటా

  • @karunakarjella8703
    @karunakarjella8703 8 วันที่ผ่านมา +9

    మీరు మీతో పాటు మనం అందరం కలిసి పవన్ కళ్యాణ్ గారికి హిందూ ధర్మానికి మద్దతుగా ఉండాలి, అందరూ ఎలక్షన్ టైం లో వాడుకుంటారు, కానీ పవన్ కళ్యాణ్ నిజంగా ధర్మం కోసం ఫైట్ చేస్తున్నాడు మనమ మద్దతుగా నిలబడాలి Reflection team ki 🙏✊🚩

  • @allofmystuffs
    @allofmystuffs 8 วันที่ผ่านมา +48

    PK: Patriotic Knight 🔥🔥🚩🚩

  • @NareshThota-q9w
    @NareshThota-q9w 8 วันที่ผ่านมา +15

    జై జనసేన... జై మోడీ🚩🚩🚩జై కళ్యాణ్ 🚩🚩🚩

  • @yamanarambabu2874
    @yamanarambabu2874 8 วันที่ผ่านมา +19

    మరో యోగి మన కళ్యాణ్ ❤❤❤

  • @504venu
    @504venu 8 วันที่ผ่านมา +26

    జై భారత్ జై శ్రీరామ్

  • @NareshThota-q9w
    @NareshThota-q9w 8 วันที่ผ่านมา +52

    ఆంధ్రుడు... జనసాంధ్రుడు... జనసేనుడు... సనాతన ధార్మిక యోధుడు... ఆధ్యాత్మిక వివేకానందుడు...పాలనలో శ్రీరాముడు... పదవులకతీతుడు... ప్రజలకు దేవుడు... రాజకీయ రాక్షసులను దునుమాడే భగవంతుడు... మన పవన్ కళ్యాణుడు.

  • @kirankumar2093
    @kirankumar2093 8 วันที่ผ่านมา +30

    జై పవన్ ✊✊✊✊

  • @Chanduhappy-g7v
    @Chanduhappy-g7v 8 วันที่ผ่านมา +30

    పవన్ కల్యాణ్ ఒక ఛత్రపతి శివాజీ...

  • @RamamohanaraoPathina
    @RamamohanaraoPathina 8 วันที่ผ่านมา +20

    కంటెంట్ అదిరింది❤

  • @guthisureshkumar7731
    @guthisureshkumar7731 8 วันที่ผ่านมา +16

    పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా చాలా గర్వంగా ఉంది

  • @chandumech7531
    @chandumech7531 8 วันที่ผ่านมา +12

    "పవన్ "అన్న హిందూ ధర్మ సనాతన రాక్షకుడు🙏... జై హిందు 🙏💪✊

  • @KirankumarValireddi
    @KirankumarValireddi 8 วันที่ผ่านมา +18

    🚩🇮🇳🛕 అభినవ దక్షిణ భారతదేశ శివాజీ పవన్ కళ్యాణ్ గారు 🛕🇮🇳🚩🙏🙏

  • @sridivyadhathri6538
    @sridivyadhathri6538 8 วันที่ผ่านมา +16

    ఆ వెంకన్న దయతో ప్రస్తుతం సనాతన ధర్మము కొరకు పాటుపడుతున్న ప్రతివారు (దిగువ స్థాయి నుంచి పై స్థాయి రాజకీయ నాయకుని వరకు) భవిష్యత్తులో ఇదే నిబద్ధతతో, నిజాయితీతో తమ ఊపిరి వున్నంత వరకు కట్టుబడి వుండాలి ఆని అందరమూ కోరుకుందాము.
    ఎటువంటి పదవీ వ్యామోహలు, డబ్బు లేదా ఇతర ప్రలోభాలకూలోను కాకుండా వుంటాము అని ఎవరికి వారే ఆ వెంకన్న పైన ప్రమాణం చేసుకోవాలి, అప్పుడే వారిని ఎన్నుకున్న ప్రజలకు న్యాయం జరుగుతుంది, సనాతన ధర్మం సుస్థిరంగా నిలుస్తుంది.

  • @sandyaranisharada4695
    @sandyaranisharada4695 8 วันที่ผ่านมา +26

    Pawan Kalyan Guruvu gurinchi Excellent ga mariyu correct ga chepparu Amog Anna.

  • @NaveenKumar-nf9od
    @NaveenKumar-nf9od 8 วันที่ผ่านมา +3

    కొందరు ఈ ధర్మాన్ని దూషించి ఆదరణ పొందుతారు.
    కానీ ఈయన విశేషం ధర్మాన్ని రక్షిస్తూ ఆదరణ పొందుతున్నాడు.

  • @LeelavathiSesetty
    @LeelavathiSesetty 8 วันที่ผ่านมา +26

    Chala baga cheppav amogh
    Jai hind
    Jai sriram
    Jai bharat

  • @SuryanarayanaPogiri-n3o
    @SuryanarayanaPogiri-n3o 8 วันที่ผ่านมา +39

    కమ్యూనిస్టులతో ఉన్నప్పుడు చేగువేరాను అందించారు కమ్యూనిస్టులు బీజేపీతో ఉన్నప్పుడు శివాజీని అందించారు ఇప్పుడు ఈ ఆంధ్ర శివాజీ దేశం మొత్తం మీద సనాతన ధర్మ వీరులునుఏకం చేసే పనిలో ఉన్నాడు సనాతన ధర్మ బోర్డు ను ఏర్పాటు చేయండి అనిదేశం మొత్తం హిందువుల మనసులును గెలుచుకున్నాడు

    • @ramulugobburi8862
      @ramulugobburi8862 8 วันที่ผ่านมา +9

      సనాతన హిందూ ధర్మ బోర్డు ఏర్పాటు చేయవలసిన అవసరము ఏర్పడిన ది -హిందువులందరూ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది.

  • @RajuRaju-xu4ug
    @RajuRaju-xu4ug 8 วันที่ผ่านมา +7

    టైటిల్ లో చిన్న మార్పు చేగువేరా and ఛత్రపతి 👌👌👌

  • @vijaykumarkarodi5397
    @vijaykumarkarodi5397 8 วันที่ผ่านมา +3

    హిందూ ధర్మం కోసం నిలబడాల్సిన మనిషి నిలబడ్డాడు పరమత విద్వేషం ఏమి లేదు నమ్మిన హిందూ ధర్మం కోసం పోరాటం హిందూ బంధువులు మీ తోటే ఉంటాము.

  • @sekharchandranimmakayala6399
    @sekharchandranimmakayala6399 8 วันที่ผ่านมา +8

    మంచి విశ్లేషణ

  • @virandirajesh7761
    @virandirajesh7761 8 วันที่ผ่านมา +11

    Jai shree Ram

  • @phanisairam1950
    @phanisairam1950 8 วันที่ผ่านมา +5

    Power star ki salam

  • @kondalakantharao8190
    @kondalakantharao8190 8 วันที่ผ่านมา +5

    Jai jenasena Jai hind

  • @hanmanthreddy7355
    @hanmanthreddy7355 8 วันที่ผ่านมา +5

    Super

  • @krishnaats7141
    @krishnaats7141 8 วันที่ผ่านมา +2

    చాలా బాగా చెప్పావ్, అమోఘ్ తమ్ముడు!!. నువ్వు ఇలాగే ముందుకు పో. మేము నీ వెనకే ఉన్నాము
    జై మా భారతి!!

  • @vijaymedical4896
    @vijaymedical4896 8 วันที่ผ่านมา +2

    చాలా మంచి వీడియో చేశారు. ఇప్పుడు ప్రజలకి...చేగువేరా, ఛత్రపతి లాంటి విలువలు కలిగిన మా పవన్ అన్న కోసం తెలియాలి

  • @srinivaschikkala5350
    @srinivaschikkala5350 8 วันที่ผ่านมา +5

    జై పవన్ సార్. 🙏🙏🙏🙏1

  • @prasanth7532
    @prasanth7532 8 วันที่ผ่านมา +6

    I am not pk fan but i am very very impressed with his performance. This time my vote is not wasted.😅

  • @ramulugobburi8862
    @ramulugobburi8862 8 วันที่ผ่านมา +2

    C ఉద్వేగ భరితంగా, ఉత్సాహంగా, యువతను ధర్మ సంస్కృతుల వైపు పయనింప చేసే విధంగా ఉంది ఈ అద్భుత ప్రసంగం
    భారత్ మాతాకీ జై

  • @rajenderkompelly6560
    @rajenderkompelly6560 8 วันที่ผ่านมา +5

    Exlent ❤

  • @Chraju-qc6wx
    @Chraju-qc6wx 8 วันที่ผ่านมา +4

    OM Namasthe 🕉️ 🙏

  • @User-mi5dw6cz4eu
    @User-mi5dw6cz4eu 8 วันที่ผ่านมา +9

    Devudu. Manaki. Eccina. Kohinoor. Deimand.. Pavan.. Atannicapadukovatam. Mana. Andhari. Badyata.. Jaisriram

  • @k.v.srinivasaraok.v.sriniv9132
    @k.v.srinivasaraok.v.sriniv9132 8 วันที่ผ่านมา +7

    మీరు సేవుతుంటే రోమాలు నిక్కపొడుస్తున్నాయి.. జై పవన్ 💪💪💪

  • @bathinaps6225
    @bathinaps6225 8 วันที่ผ่านมา +4

    This channel should make an exclusive video about importance of formation of sanatana dharm board

  • @BullibabuBommineni
    @BullibabuBommineni 8 วันที่ผ่านมา +3

    Sabhash bayya Pavan Kalyan is a role model for present politicians . Bayya you have good voice. It's god's given gift for you.

  • @rishipavan4206
    @rishipavan4206 8 วันที่ผ่านมา +4

    Che Guevara to chatrapathi shivaji maharaj ...
    Super line brother

  • @Ravindra.boggula.no07
    @Ravindra.boggula.no07 8 วันที่ผ่านมา +2

    చేగువేరా. శివాజీ ఇద్దరు ప్రజలకోసం ప్రాణాలు వదిలిన వీరులు❤❤

  • @PrasadchowdharyChowdharyPrasad
    @PrasadchowdharyChowdharyPrasad 8 วันที่ผ่านมา +3

    Jai sriram jai pspk

  • @Krishna3249c
    @Krishna3249c 8 วันที่ผ่านมา +2

    👏👏👏👏👏 excellent anna

  • @nvsre
    @nvsre 8 วันที่ผ่านมา +3

    Jai bharath

  • @SamaSamajam9602
    @SamaSamajam9602 8 วันที่ผ่านมา +18

    పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్క మతాన్ని విమర్శించలేదు.కల్తీ ప్రసాదం పైన, హిందూ పుణ్యక్షేత్రాల్లో జరుగుతున్న అపాచారాలపైన ఆవేదనతో మాట్లాడారు.సనాతన ధర్మం మీద దాడి జరుగుతుంటే, తిరుమల లాంటి గొప్ప పుణ్యక్షేత్రంలో స్వామి వారి సేవల్లో ఘోర అపచారం జరిగితే హిందువులు తమకు ఏమి జరగనట్టు సంభంధం లేనట్టు ఇంట్లోనే కూర్చుంటే తప్పు చేసిన వాళ్లవుతారు అని గట్టిగ హిందువులకే హిత బోధ చేసాడు. ధర్మ రక్షణ కోసం "సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు" జాతీయ స్థాయిలో ఏర్పాటు కావాలని పవన్ కళ్యాణ్ గారు కోరారు. ఒక హిందువు తన హిందూ ధర్మం గురించి మాట్లాడినా, దాడులకు గురవుతున్న సనాతన ధర్మాన్ని కాపాడమని అడిగినా - వాళ్ళకి మతతత్వమనే ట్యాగ్ తగిలించడం ఫ్యాషన్ అయిపోయింది.

  • @shriramachandra6699
    @shriramachandra6699 8 วันที่ผ่านมา +3

    Jai sriram jai modigi jai Hindu jai sanathana dharma jai pavan power 🇮🇳 🇮🇳 🇮🇳 🕉🕉🕉🚩🚩🚩🙏🙏🙏

  • @subramanyambalijapalli3074
    @subramanyambalijapalli3074 8 วันที่ผ่านมา +3

    Meru cheppina Prathi Aksharam okko ayudham... excellent speech

  • @kagitharameshbabu5412
    @kagitharameshbabu5412 8 วันที่ผ่านมา +4

    🚩🚩🚩

  • @venkateswararaovissamsetti3117
    @venkateswararaovissamsetti3117 8 วันที่ผ่านมา +1

    Hinduvula manobavalanu prashanenchi Sanatana Dharma Rakshakudu Pawan Kalyan Sir Hatsoff and Salute Amogh Deshpati Sir

  • @Eshwarvlogsfromkuwait
    @Eshwarvlogsfromkuwait 8 วันที่ผ่านมา +4

    Sri Krishna Deva Rayalu
    Sri Pawan Kalyan Rayalu

  • @govindkarlakunta8372
    @govindkarlakunta8372 8 วันที่ผ่านมา +2

    🙏🚩🙏

  • @DASARIABHI_2005
    @DASARIABHI_2005 8 วันที่ผ่านมา +2

  • @gangadharch
    @gangadharch 8 วันที่ผ่านมา +3

    SanatanaDharma rakshak #Pawankalyan ji 🙏🙏🙏 only candidate after Chatrapati Shivaji & bal Thackeray....

  • @RKCarromGaming06
    @RKCarromGaming06 8 วันที่ผ่านมา +3

    🙏

  • @Bhagyamma-to8pm
    @Bhagyamma-to8pm 8 วันที่ผ่านมา +4

    Yevaru yenni anukunna pawan sir yeppudu yedi matadina niswardhanga praja sreyasse paramavadhiga..,👍👌🙏✊🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🌺

  • @hari7532
    @hari7532 8 วันที่ผ่านมา +2

    అద్భుతమైన విశ్లేషణ

  • @mullapatisivashankar4685
    @mullapatisivashankar4685 6 วันที่ผ่านมา

    అమోఘమైన విశ్లేషణ మీది బ్రదర్ అమోఘ్. జై పవన్ కళ్యాణ్

  • @myvillagevideos4833
    @myvillagevideos4833 8 วันที่ผ่านมา +4

    సూపర్ సార్

  • @kesavarao_somavarapu
    @kesavarao_somavarapu 8 วันที่ผ่านมา +3

    Superb narration bro love you

  • @surekhayeddanapudi9857
    @surekhayeddanapudi9857 8 วันที่ผ่านมา +3

    🙏🙏🙏🙏🙏

  • @nsujatha9983
    @nsujatha9983 8 วันที่ผ่านมา +3

    Jai shree Krishna Jai shree Ram Jai Bharath 🇮🇳 Jai BJP Jai modi Jai Yogi Jai hanuman 🙏🚩🕉️🔱🌞⛳🎉🙏🇮🇳🙏

  • @sreepadmavathi
    @sreepadmavathi 8 วันที่ผ่านมา +1

    జై శ్రీరామ్,జై పవన్ కల్యాణ్ గారు. సనతాన ధర్మ రక్షకుడు.🌹🌹🫡🧡

  • @sahadevgudala6190
    @sahadevgudala6190 8 วันที่ผ่านมา +2

    Superb words about pk garu, thank you sooo much bro❤

  • @nageswararaojavvadiii
    @nageswararaojavvadiii 8 วันที่ผ่านมา

    చాలా చాలా అద్భుతంగా చెప్పారు మంచి విశ్లేషణ అందించారు జై జనసేన జై పవనిజం ❤❤❤❤

  • @kanakadritappa2035
    @kanakadritappa2035 8 วันที่ผ่านมา +1

    జై పవన్ కళ్యాణ్ జై హిందూ

  • @AgadekarShivakumarr-hi4ll
    @AgadekarShivakumarr-hi4ll 8 วันที่ผ่านมา +2

    జై శ్రీరామ్ 🙏

  • @Vijjiprsn
    @Vijjiprsn 8 วันที่ผ่านมา +2

    #సనాతనధర్మపరిరక్షణమండలి జాతీయంగా ప్రతి రాష్ట్ర పరిధిలో తక్షణమే ఏర్పాటు చేయాలి స్వయం ప్రతిపత్తి కలిగిన 🇮🇳🌅🕉️🚩🔱⚡💺

  • @vascodagama4713
    @vascodagama4713 6 วันที่ผ่านมา +1

    Bharath maathaa ki jai

  • @chantichanti-c6k
    @chantichanti-c6k 8 วันที่ผ่านมา +1

    జై భారతదేశం

  • @UjwalRam
    @UjwalRam 8 วันที่ผ่านมา +8

    ఈయన మీద ఒదిలేసి ఊరుకోకూడదు మనం.
    మనల్ని activate అవమని, ప్రశ్నించమని leaders చెప్తున్నారు. మోదీ, యోగీ, పవన్ - అందరూ మనల్ని ఇక కదిలి ప్రశ్నించండి అనేదే పిలుపు
    #SanatanaDharmaRakshanaBoard
    #FreeTemples

  • @sathinapallinagaraj8798
    @sathinapallinagaraj8798 8 วันที่ผ่านมา +2

    పవన్ కళ్యాణ్ ఎప్పుడు హిందువుల కోసం వచ్చిన యోధుడు, సనాతన ధర్మం పరిరక్ష్కుడు కాబోతున్నారు. ఇప్పుడు మనమందరం ఆయనతో కలిసి నడవాలి, నడుద్దాం,
    జై శ్రీ రామ్ 🚩🚩
    జై శ్రీ హనుమాన్ 🚩🚩
    జై పవన్ కళ్యాణ్ 🚩🇮🇳🚩
    జై శ్రీ వారాహీ 🚩🚩
    జై హింద్🚩🇮🇳🚩

  • @malisetty5227
    @malisetty5227 8 วันที่ผ่านมา +2

    Great humanist

  • @mohankasina4260
    @mohankasina4260 7 วันที่ผ่านมา

    మీ విశ్లేషణ నాకు చాలా నచ్చింది.సనాతన ధర్మం కోసం మీ ఆరాటం వర్ణనాతీతం. ఆర్థికంగా ఆదుకోవడం మా బాధ్యత

  • @anupoju6158
    @anupoju6158 8 วันที่ผ่านมา

    పవన్ కళ్యాణ్ గారికి హిందూ వులు సపోర్ట్ చేద్దాం హిందూ ధర్మం ని కాపాడుకుందాం జై హిందూ జై సనాతన ధర్మం

  • @RamasatyanarayanaBoddu
    @RamasatyanarayanaBoddu วันที่ผ่านมา

    Jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram⛳⛳⛳⛳⛳⛳⛳

  • @praveenreddy9312
    @praveenreddy9312 8 วันที่ผ่านมา

    Jai Hind 🙏 Jai Pawan Kalyan 🙏

  • @prashanthbadri6815
    @prashanthbadri6815 8 วันที่ผ่านมา

    జై శ్రీ రామ్ 🙏🙏🚩🚩🚩
    భరత్ మాతా కీ జై 🚩🚩
    Jai Pavan Kalyan

  • @M.narasimham-gf1xk
    @M.narasimham-gf1xk 8 วันที่ผ่านมา

    జై శ్రీరాం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Jyothi-o8p
    @Jyothi-o8p 8 วันที่ผ่านมา +2

    Wooow !what a great word felicitation

  • @harishisaproudhinduwhowoke3769
    @harishisaproudhinduwhowoke3769 2 วันที่ผ่านมา

    Jai shree Ram 🚩🕉️🚩🕉️🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @jaganmohanreddymanukonda4385
    @jaganmohanreddymanukonda4385 8 วันที่ผ่านมา

    జై హింద్

  • @PradeepKumar-yz6cw
    @PradeepKumar-yz6cw 8 วันที่ผ่านมา +18

    Vadevado Cheguveera to Cheddivera ani video chesadu, atuvantivallaki Pawan kalyan chese manchi eppatiki kanipinchadu

    • @cricketkhel9526
      @cricketkhel9526 8 วันที่ผ่านมา

      Avunu bro, vaadu oka converted chillara gaadu, kinda baaga mandinattundi anduke ala, vaadi comments lo andaru gorrey biddale unnaru

  • @rambabumadamala3226
    @rambabumadamala3226 8 วันที่ผ่านมา +1

    అద్భుత విశ్లేషణ 👍👍👍

  • @abhirampspk6197
    @abhirampspk6197 4 ชั่วโมงที่ผ่านมา

    Pawan kalyan ❤

  • @GeethaLakshmi-h1m
    @GeethaLakshmi-h1m 5 วันที่ผ่านมา

    Amoghgaaru god bless you

  • @KartikeyaJ-ur4vz
    @KartikeyaJ-ur4vz 8 วันที่ผ่านมา +1

    ఈ తరం శివాజీ

  • @itschandra9
    @itschandra9 วันที่ผ่านมา

    That Powerful Dialogues🙌

  • @kumarvlogpspk
    @kumarvlogpspk 8 วันที่ผ่านมา +1

    Jai shree ram anna.jai pspk

  • @sunkararaja9637
    @sunkararaja9637 8 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏💯🌹♥️

  • @santoshmaharana1881
    @santoshmaharana1881 8 วันที่ผ่านมา +1

    Thanks to pithapuram

  • @vijaynandu2150
    @vijaynandu2150 8 วันที่ผ่านมา

    జై హిందూయిజం
    జై పవర్ ⭐️⭐️⭐️

  • @viewsofganga6752
    @viewsofganga6752 2 วันที่ผ่านมา

    Jai Pawan jai Sriram 🚩🙏

  • @anilamireddy8291
    @anilamireddy8291 8 วันที่ผ่านมา

    Jai Powerstar Pawankalyan 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @sudhakaradepu4189
    @sudhakaradepu4189 8 วันที่ผ่านมา

    అమోఘ్ మీరు మంచి పని చేస్తున్నారు ❤️🌹

  • @chaitanyaindla5580
    @chaitanyaindla5580 8 วันที่ผ่านมา

    Jai pavan ,
    Jai Hind..!!
    Jai Bharat...!!!

  • @sureshjamana4084
    @sureshjamana4084 7 วันที่ผ่านมา +1

    ✊✊✊✊🇮🇳🇮🇳🇮🇳

  • @gokarakondasatyasaimakeitp6708
    @gokarakondasatyasaimakeitp6708 6 วันที่ผ่านมา

    భారత్ మాతాకీ జై 🙏🏻

  • @PrasadJogiparthi
    @PrasadJogiparthi 2 วันที่ผ่านมา

    Suuuper sir.pawan india.