చిరంజీవి గారు చిరంజీవి ఆయన కి ఎన్ని అవార్డులు రివర్డులు ఇచ్చిన తక్కువే, తక్కువే, తక్కువే...... మెగా ఫ్యామిలీ...... మహా ఫ్యామిలీ ❤❤❤❤జై మెగా ఫ్యామిలీ.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
బాలచందర్ ఒక మాట అన్నాడు రజనీ కమల్ కలిపితే చిరు అని ఎప్పుడో అన్నాడు, రాజమౌళి కూడా అన్నాడు మన యంగ్ హీరోస్ బాగా డాన్స్ చేస్తారు కానీ చిరంజీవి గారు డాన్స్ చేస్తుంటేనే అందం గా వుంటుంది, డాన్స్ ఫైట్స్ తో తెలుగు సినిమాని క్రొత్త డైరెక్షన్ లోకి తీసుకువెళ్లినవాడు చిరంజీవి, పాటలు మరలా మరలా చూడాలనిపిస్తుంది హీరోయిన్ కన్నా బాగా చేస్తాడు, ఘారానా మొగుడు మలయాళం లో విపరీతమైన పేరు వొచ్చింది story తో పాటు dances వాళ్ళను విపరీతంగా ఆకర్షించింది.
మీరు డిస్కస్ చేస్తుంటే గూస్బంప్స్ అవుతున్నాయి... చాలా మంచి డిస్కషన్... ఒక సగటు ఆంధ్రుడు గా నేను చాలా గర్వపడుతున్నాను... కొన్ని తరాల వరకు ఈ విషయం చర్చించు కుంటారు...❤
ఓరే బ్రోకర్ @@RajS-jp5yd .... ఎన్నో తట్టుకొన్ని చిరంజీవి స్వయంకృషి తో నెంబర్ వన్ గా ఎదిగిన వాడు .. వారసత్వ బ్యాచ్ & కులగజ్జి మాఫియా కుక్కలు * చిరంజీవి * ఆత్తులు కూడా ఫీక్కాలేక పోయారు... ఒక్కరినీ చూసి మొరుగ్గుతున్నారు అంటే భయపడరు అనే లెక్క. స్వయం కృషి తో పైకి వచ్చి నెంబరు వన్ గా నిలిచిన వాడు చిరంజీవి ... చిరంజీవి కెరీర్లో ఇలాంటి ఫ్లాప్లు వచ్చిన ప్రతి సారి వరుస హిట్లుతో నెంబర్ వన్ గా ఎదిగిన వాడు చిరంజీవి. 1992 లో ఇండియాలోనే టాప్ 5 లో హీరో గా నిలిచిన వాడు ( కావాలంటే ఎంక్వయిరీ చేసుకోండి ) . సినిమాలోకీ పదేళ్ళ తర్వాత వచ్చి కూడా * నాన్ బాహుబలి హిట్ మూవీ ఇచ్చాడు... చిరంజీవి రాజకీయౕంగా ఓడిపోయి ఉండవచ్చు గానీ , సినిమా పరిశ్రమ నుంచీ రాజకీయాలులో కీ వచ్చిన నటులు & ప్రస్తుతం రాజకీయాలులో ఉన్న సినీ నటులు అవినీతి కేసులలో 90% ఇరుకున్నారు గానీ చిరంజీవి మాత్రమే నిప్పులా బయటకు వచ్చింది ...చిరంజీవి కెరీర్ లో ఎంతో సహాయం చేసాడు గానీ, దీన్ని గూర్చి కొన్ని కులగజ్జి మాఫియా కుక్కలు ప్రపంచంనికీ తెలియనివాలేదు .. ఎంత దరిద్రం అంటే 1990లోనే ఆస్కార్ వేడుకలుకీ మొట్టమొదటగా సౌత్ ఇండ్రస్టీ నుంచి చిరంజీవినీ పిలిచారు ఆంట . కానీ దీని గూర్చి మన కులగజ్జి మాఫియా & మీడియాలు ఎక్కడ చిరంజీవికీ పేరు వస్తోంది అని పెద్దగా పబ్లిసిటీ చేయలేదు గానీ . ఈ మధ్య తమిళం వాళ్ళు మన తెలుగు సినిమా పరిశ్రమ గూర్చి తక్కువ చేస్తే, మన వాళ్ళు మన గొప్పతనం చెప్పడానికి అప్పుడు ఈ చిరంజీవి న్యూస్ బయటికి తీసారు. లేకపోతే లేదు .. చిరంజీవిపై ఈ ఇష్యూనీ మొదలెట్టింది వైసిపి పార్టీ. దాని ముందు తీసుకుని వెళ్ళుతోంది టిడిపి పార్టీ.. రెండు పార్టీలుకీ కాకుండా మూడో పార్టీ రాకుండాదు .. మూడో పార్టీ వచ్చిందా తోక్కడానికీ చూస్తారు .. ఈ టిడిపి అయినా వైసిపి అయినా రాజకీయంగా తిట్టుకొట్టారు కానీ కుటుంబం సభ్యులును మధ్యలో తీసుకుని రారు. కానీ ఈ రెండు పార్టీలు మధ్యలో మూడో పార్టీ మధ్యలో వస్తే ఆ మూడో పార్టీ కుటుంబం సభ్యులును తిట్టిస్తారు , వీళ్ళకు రాడు రాకుండా ఎంత తోక్కలో అంత తోక్కుతారు ... 2009 లో ప్రజారాజ్యం తొక్కారు ఇప్పుడు జనసేన పార్టీనీ తోక్కలనీ చూస్తున్నారు... చిరంజీవి ఏమీ జలగ గాడిలా అవినీతి కేసులకు జైలులో చిప్పకూడ్డు తిన్ని కోర్టు చుట్టూ బెయిల్ కోసం కుక్కల తిరగలేదు. తుపాకీ పేలుడు కేసు నుంచీ బూల్ బూల్ బోలయ్యలా తప్పించుకోవడానికి " మెంటల్ సర్టిఫికెట్ " తెచ్చుకోలేదు రా .. బోల్లిబాబులా మామాకీ వెన్నుపోటు పోడవలేదు & ఓటుకునోటు కేసులో ఇరుకున్ని కోర్టు నుంచీ స్టేలు తెచ్చుకోలేదు .ఈ కామెంట్ కొన్ని కులాల గజ్జి కుక్కలు కోసం & అవినీతి దొంగలా పెట్టే కామెంట్ కోసం మాత్రమే....
ఒక సారి రుద్ర నేత్ర మూవి చూడండి అందులో ఖజరహోలే అనే సాంగ్ ఉంది ఆ సాంగ్ లో చిరంజీవ అంటూ అనే చరణం దగ్గర మెగాస్టార్ స్టెప్స్ ఉంటాయి అబ్బ మళ్ళి మళ్ళీ చూడాలనిపిస్తుంది
చిరంజీవి గారి మూవీస్ అట్టర్ ఫ్లాప్ ఐన 50డేస్ ఆడేవి ఆరోజుల్లో. అంటే ఆయన డ్యాన్స్ కోసమే ఒక్కక్కోరు. 2. 3. 4 . 5 సార్లు చూసేవారు అందులో నేను కూడా ❤❤❤❤ అన్నయ్య నీకు భారత రత్న అవార్డు వస్తే చూడాలని వుంది
అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి గిన్నిస్ బుక్ అవార్డు రికార్డ్ చాలా సంతోషంగా ఉంది, అన్నయ్య రాష్ట్రపతిగా చూడాలని ఉంది, ఐ లవ్ మెగా ఫ్యామిలీ, ఐ హేట్ అల్లు ఫ్యామిలీ
ఎన్ని ఎక్కువ సినిమాలు చేసారని కాదు. ఆయన చేసిన సినిమాలలోని అనేక రకాల నాట్యాలు, వివిధ భంగిమలు, పద విన్యాసం (steps) - వీటికి ఇచ్చారు ఈ అవార్డు. ఎన్ని సినిమాలు అన్నది కాదు.
KIRAN Tv వాళ్ళకి నమస్కారం సర్ చిరంజీవిగారికి నంది అవార్డ్స్, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్, పద్మభూషణ్, ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ, పద్మవిభూషణ్, మరియు గిన్నెస్ బుక్ లో చోటు సంపాదించడమే కాక చెప్పుకోలేనన్ని అవార్డ్స్ వచ్చినాకూడా ఆంధ్రప్రదేశ్ లో కుళ్ళు రాజకీయాలవలన కనీసం సత్కరించుకోలేక పోవడమన్నది సిగ్గుచేటు దయచేసి మీరు కొంచెం హైలెట్ చేస్తే కమ్మగాళ్ళకి రెడ్డిగాళ్ళకి మిగతా అల్లు అరవింద్ కి సిగ్గొచ్చి కనీసం చొరవ తీసుకొంటారని కోరుకొంటున్నాము సర్ 🙏💐💐💐
చిరంజీవి గారి తో పోల్చు కోవడం అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం లాంటిదే నక్క లాంటి మోహన్ బాబు లాంటి వాళ్లు చిరంజీవి గారి తో పోల్చు కోవడం చాల మూర్ఖత్వం
Anna meeru kodama simham ante naaaku okkati baaga memorable anna a roju early morning ma intlo okkate DVD laaaa untadi name maarachipoyaaaa peddaga untadi adi a roju early morning kodama simham lo gum gumainchu song pettanu ma village anta vinapadindi ...appudu release aindi a movie . A song nenu pettinte ma street lo vallaku a song vini picchi ekkindi na village lo oka sir si unnaru a sir nidra lo vinnarantaa ma father daggaraki vacchi mi daughter early morning oka song pettaru naaku a song vinali anipistundi meeru play chestaraaa annarantaaa ma father na daughter mostly chiru songs vintadi annadantaaaa ..a sir emo oh naaku a song e film lo di vinaaaali ani chala attention tho adigaaarataaaaa..nenu evng school nunchi a sir vacchesi amma meeru early morning oka song pettaru nenu vinaaali e film cheppamaaa ani adigaaru nenu number songs vintaaaa edi naaku artham kaale annanu ..after pettanu anna gumgunainchu pettanu dantho sir full happy movie name kodama simham annanu..abbbabbbba em songs amma annnaru...anna ma maa school films e doubts Aina Nene clarify chese Danni ma sirs kudaaa.. anna naaku na parents annayya...Eve telusu ....love u annayaaa
నేను కొండవీటిదొంగ లోని కోలో కొలమ్మ... సాంగ్ 64సార్లు చూషా... మీరన్నట్టు స్పీడగా... డాన్స్ చెయ్యడం కాదు.. అసలేందుకు... ఆయనకు కొరియోగ్రాఫ్ చేసిన మాస్టర్.. చేస్తే రాని అందం మన అన్నయ్య చేస్తే అంత అందంగా.. ఉంటుంది.. అది అన్నయ్య... గ్లామర్ 👌👌
అప్పట్లో ప్రతి సినిమా ఇంటర్వేల్ లో కూడ చిరంజీవి గారి పాటలను బ్యాక్ గ్రౌండ్లో వేసేవారు అందులో నాకు బాగ ఇష్టమైన సాంగ్ గుమ్ గుమయించు అందం అనే సాంగ్ సూపర్..
అన్నయ్యకు భారతరత్న తప్పనిసరిగా వస్తుంది, ఆయన సేసిన సేవలు చాలా వున్నాయి, ఏదైనా విపత్తు వచ్చింది అంతే ముందుగా సహాయం సేసేది ఆయనే, నేను ఘరానామొగుడు సినిమా తియ్యటర్లోనే 120 టైమ్స్ సూసాను, అప్పుడే 10th క్లాస్ అయి బయటకు వచ్చాను, మాస్టర్ సినిమా హైదరాబాద్ లోని శ్రీదేవి థియేటర్లో 60 సార్లు సూసాను, నేను 10th క్లాస్ అయిపోయిన తరువాత రిలీజ్ అయిన సినిమాలు అన్నీ థియేటర్లోనే ప్రతి సినిమా 20 టైమ్స్ పైనే సూసాను, జై చిరంజీవ
Tollywood లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యే ఇతర నటులు కానీ....పాప్/రాక్/జాజ్....ఇతర కళాకారులు...MJ లాంటి అరుదైన వారు కూడా సాధించలేని ఘనత ఇది....ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ ఎల్లప్పుడూ చేదించలేని రికార్డు... ఇక మెగాస్టార్ గోలీ మార్ పాట దాని ఒరిజినల్ "థ్రిల్లర్" కన్నా పెద్ద హిట్ చైనాలో...అది గత మూడు దశాబ్దాలుగా జగమెరిగిన సత్యం🎉🎉🎉
ఒకటే మహా పసిఫిక్ సముద్రం ఒకటే హిమాలయ పర్వతం ఒకడే చిరంజీవి !!! అన్నయ్య నీకు తిరుగు లేదు ఇక ముందు నిన్ను మించి ఎవడు రాడు!!! చిరంజీవి THE Greatest of GOATs!!!
టాలీవుడ్ లోనే కాదు భూమి ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు చిరంజీవిని మించిన డాన్సర్ లేడు ఇంకా రాడు రాలేడు కంగ్రాచులేషన్ మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారు🎉🎉🎉🎉🎉🎉🎉🎉
మీరు చెప్పింది నిజం,,డ్యాన్స్ ప్రాక్టీస్ చెయ్యడానికి టైం లేని రోజులవి,,ఎందుకంటే సంవత్సరానికి 10 నుండి 15 సినిమాలు తీసేవారు,,అయిన డ్యాన్స్ విరగ దీసేవారు,,నేను కూడా చిరంజీవి అన్నయ్యని ఇన్స్పిరేషన్ తీసుకోనీ హ్యాపీ గా ఉన్నాను
Jai chiru 🇮🇳🙏మెగాస్టార్ ✊🤩👋🕉️☦️☪️🇮🇳🙏🙏🙏మీ రు చెప్పింది కరెక్ట్. అందుకే మోహన్ babu పాతలానికి పొయాడు. తమిళ్ రజినీని. అప్పుడు tv 9. Ntv. ఈ tv. Abn tv వాళ్ళు మన హీరో నీ బే dga చెప్పే వాళ్ళకి. మనము మన ప్రేక్షక దేవ్వుళ్ళకి 🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🤩🕉️☪️☪️👌✊🇮🇳👋❤❤❤✨️🛐🇮🇳🙏
చిరంజీవి మంచి నటుడు అంటారు కానీ చిరంజీవిని మించిన నటులు ఉన్నారు. చిరంజీవి మంచి Dancer అంటారు కానీ చిరంజీవిని మించిన Dancers ఉన్నారు. చిరంజీవి మంచి Fighter అంటారు కానీ చిరంజీవిని మించిన Fighters ఉన్నారు. కానీ ఈ మూడు కలిపి అత్యుత్తమంగా చేయగల నటుడు ఆంధ్రప్రదేశ్ లో కాని, భారత దేశంలో కాని, ప్రపంచంలో కాని లేడు. "THAT'S ONE AND ONLY CHIRANGEEVI". This is my opinion about Mega Star Chirangivi garu. He deserved to " GINNIS BOOK OF WORLD RECORD " Hatsup to him.
చిరంజీవి గారు చిరంజీవి ఆయన కి ఎన్ని అవార్డులు రివర్డులు ఇచ్చిన తక్కువే, తక్కువే, తక్కువే...... మెగా ఫ్యామిలీ...... మహా ఫ్యామిలీ ❤❤❤❤జై మెగా ఫ్యామిలీ.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Bogam family
Indians no. 1dancer మెగాస్టార్ చిరంజీవి గారు... మీరెప్పుడు బాగుండాలి సార్...
బాలచందర్ ఒక మాట అన్నాడు రజనీ కమల్ కలిపితే చిరు అని ఎప్పుడో అన్నాడు, రాజమౌళి కూడా అన్నాడు మన యంగ్ హీరోస్ బాగా డాన్స్ చేస్తారు కానీ చిరంజీవి గారు డాన్స్ చేస్తుంటేనే అందం గా వుంటుంది, డాన్స్ ఫైట్స్ తో తెలుగు సినిమాని క్రొత్త డైరెక్షన్ లోకి తీసుకువెళ్లినవాడు చిరంజీవి, పాటలు మరలా మరలా చూడాలనిపిస్తుంది హీరోయిన్ కన్నా బాగా చేస్తాడు, ఘారానా మొగుడు మలయాళం లో విపరీతమైన పేరు వొచ్చింది story తో పాటు dances వాళ్ళను విపరీతంగా ఆకర్షించింది.
@@murthysatyam521 ఆయన చెప్పిన మాట అది కాదు, రజనీ+ కమల్ + శివాజీ గణేశన్ ల కలబోత చిరంజీవి అని యూట్యూబ్ లో వీడియో ఉంటుంది
చిరు కి gennies record వచ్చినందుకు పచ్చ మీడియా బ్లూ మీడియా లు నోరు పెగలటంలేదు మీ ఛానల్ మంచి పని చేస్తున్నారు
అవార్డ్ కి విలువ పెరుగుతుంది అన్నయ్యా.... అభినందనలు అన్నయ్యా 🎉
మీరు డిస్కస్ చేస్తుంటే గూస్బంప్స్ అవుతున్నాయి... చాలా మంచి డిస్కషన్... ఒక సగటు ఆంధ్రుడు గా నేను చాలా గర్వపడుతున్నాను... కొన్ని తరాల వరకు ఈ విషయం చర్చించు కుంటారు...❤
చిరంజీవి గారిగురించి ఇంతకన్నా మీకన్న గొప్పగా చెప్పిన వ్యక్తి లేదేమో సూపర్
ఇండియన్ మైకల్జాక్సన్ మెగాస్టార్ చిరంజీవి గారు జై చిరంజీవ
ఆయన ఎప్పటికీ మెగాస్టార్ 🌹🌹🌹
Chiranjeevini minchinavallu leru leru leru.
చిరంజీవి గారు డ్యాన్స్ చేస్తే ముద్దులు మూట కట్టినట్టుంటుంది❤❤
మెగాస్టార్ song అంటే పడుకున్న ముసలమ్మ కూడా లేచి డాన్స్ చేస్తుంది.అదీ మెగా పవర్ అంటే.
Chiku
ఓరే బ్రోకర్ కుక్క @@KalYan-je7nx ...
నీ అమ్మ & నీ అక్క చెల్లి & నీ పెళ్ళాం లలా నోట్లో పెట్టు రా గుట్లే
Aalochinchakunda raayamaaku abbai - adhi music directors singers (Balasubramanyam gaari) dhi avuthundhi - daantlo aayana chesidhi emitabbai - Krishna gaarilaaga self directed kaadu aayana - cheekuthoo moyyamaakandi
ఓరే బ్రోకర్ @@RajS-jp5yd .... ఎన్నో తట్టుకొన్ని చిరంజీవి స్వయంకృషి తో నెంబర్ వన్ గా ఎదిగిన వాడు .. వారసత్వ బ్యాచ్ & కులగజ్జి మాఫియా కుక్కలు * చిరంజీవి * ఆత్తులు కూడా ఫీక్కాలేక పోయారు... ఒక్కరినీ చూసి మొరుగ్గుతున్నారు అంటే భయపడరు అనే లెక్క.
స్వయం కృషి తో పైకి వచ్చి నెంబరు వన్ గా నిలిచిన వాడు చిరంజీవి ... చిరంజీవి కెరీర్లో ఇలాంటి ఫ్లాప్లు వచ్చిన ప్రతి సారి వరుస హిట్లుతో నెంబర్ వన్ గా ఎదిగిన వాడు చిరంజీవి.
1992 లో ఇండియాలోనే టాప్ 5 లో హీరో గా నిలిచిన వాడు ( కావాలంటే ఎంక్వయిరీ చేసుకోండి ) .
సినిమాలోకీ పదేళ్ళ తర్వాత వచ్చి కూడా * నాన్ బాహుబలి హిట్ మూవీ ఇచ్చాడు... చిరంజీవి రాజకీయౕంగా ఓడిపోయి ఉండవచ్చు గానీ , సినిమా పరిశ్రమ నుంచీ రాజకీయాలులో కీ వచ్చిన నటులు & ప్రస్తుతం రాజకీయాలులో ఉన్న సినీ నటులు అవినీతి కేసులలో 90% ఇరుకున్నారు గానీ చిరంజీవి మాత్రమే నిప్పులా బయటకు వచ్చింది ...చిరంజీవి కెరీర్ లో ఎంతో సహాయం చేసాడు గానీ, దీన్ని గూర్చి కొన్ని కులగజ్జి మాఫియా కుక్కలు ప్రపంచంనికీ తెలియనివాలేదు ..
ఎంత దరిద్రం అంటే 1990లోనే ఆస్కార్ వేడుకలుకీ మొట్టమొదటగా సౌత్ ఇండ్రస్టీ నుంచి చిరంజీవినీ పిలిచారు ఆంట . కానీ దీని గూర్చి మన కులగజ్జి మాఫియా & మీడియాలు ఎక్కడ చిరంజీవికీ పేరు వస్తోంది అని పెద్దగా పబ్లిసిటీ చేయలేదు గానీ . ఈ మధ్య తమిళం వాళ్ళు మన తెలుగు సినిమా పరిశ్రమ గూర్చి తక్కువ చేస్తే, మన వాళ్ళు మన గొప్పతనం చెప్పడానికి అప్పుడు ఈ చిరంజీవి న్యూస్ బయటికి తీసారు. లేకపోతే లేదు ..
చిరంజీవిపై ఈ ఇష్యూనీ మొదలెట్టింది వైసిపి పార్టీ. దాని ముందు తీసుకుని వెళ్ళుతోంది టిడిపి పార్టీ.. రెండు పార్టీలుకీ కాకుండా మూడో పార్టీ రాకుండాదు .. మూడో పార్టీ వచ్చిందా తోక్కడానికీ చూస్తారు .. ఈ టిడిపి అయినా వైసిపి అయినా రాజకీయంగా తిట్టుకొట్టారు కానీ కుటుంబం సభ్యులును మధ్యలో తీసుకుని రారు. కానీ ఈ రెండు పార్టీలు మధ్యలో మూడో పార్టీ మధ్యలో వస్తే ఆ మూడో పార్టీ కుటుంబం సభ్యులును తిట్టిస్తారు , వీళ్ళకు రాడు రాకుండా ఎంత తోక్కలో అంత తోక్కుతారు ... 2009 లో ప్రజారాజ్యం తొక్కారు ఇప్పుడు జనసేన పార్టీనీ తోక్కలనీ చూస్తున్నారు...
చిరంజీవి ఏమీ జలగ గాడిలా అవినీతి కేసులకు జైలులో చిప్పకూడ్డు తిన్ని కోర్టు చుట్టూ బెయిల్ కోసం కుక్కల తిరగలేదు.
తుపాకీ పేలుడు కేసు నుంచీ బూల్ బూల్ బోలయ్యలా తప్పించుకోవడానికి " మెంటల్ సర్టిఫికెట్ "
తెచ్చుకోలేదు రా .. బోల్లిబాబులా మామాకీ వెన్నుపోటు పోడవలేదు & ఓటుకునోటు కేసులో ఇరుకున్ని కోర్టు నుంచీ స్టేలు తెచ్చుకోలేదు .ఈ కామెంట్ కొన్ని కులాల గజ్జి కుక్కలు కోసం & అవినీతి దొంగలా పెట్టే కామెంట్ కోసం మాత్రమే....
@@KalYan-je7nx nuvvu chesochava mari
ప్రపంచంలో క్రిందకి చూడకుండా డేన్స్ వేసే ఒకే ఒక్క హీరో చిరంజీవి గారు
ఒక సారి రుద్ర నేత్ర మూవి చూడండి అందులో ఖజరహోలే అనే సాంగ్ ఉంది ఆ సాంగ్ లో చిరంజీవ అంటూ అనే చరణం దగ్గర మెగాస్టార్ స్టెప్స్ ఉంటాయి అబ్బ మళ్ళి మళ్ళీ చూడాలనిపిస్తుంది
రుద్రనేత్ర సినిమా లో dance vare level Best dance in the world🙏
నేను పాసివాడిగా ఉన్న సమయంలో అమ్మమ్మ గారి ఇంటిదగ్గర ఉయ్యాల లో వున్నప్పుడు బయట చిరంజీవి గారి పాట విని కళ్ళు ఊపుతూ ఉండేవాడిని అని మా అమ్మమ్మ చెప్పేది....
బ్రోస్ మీరు చిరంజీవి గారి గురించి ఉన్నది ఉన్నటుగా చాలా చక్కగా వివరించారు .
రికార్డ్ లో నా పేరు ఉండటము కాదు నా పేరు మీదనే రికార్డ్స్ ఉన్నాయి అన్నట్టు గానే అవార్డు అందుకున్నారు
జై మెగా స్టార్ జై చిరంజీవ మెగాస్టార్ గారి డాన్స్ సూపర్ గ్రేస్ డాన్స్ సూపర్
Chiranjeevi gaari abhimaaniga mee interview chusi nenu kuda emotional ga, proud ga feel avutunna appatlo chiranjeevi gaaru chese dance, fights, comedy, emotional scenes gurthukutetchukoni....
Mukyamga... Fights lo chiranjeevi gaaru buggalu vugelaaga itche serious expressions.... Super
కిరణ్ గారు మీ ఫేస్ లో చాలా ఆనందంగా అనిపిస్తుంది
చిరంజీవి గారి మూవీస్ అట్టర్ ఫ్లాప్ ఐన 50డేస్ ఆడేవి ఆరోజుల్లో. అంటే ఆయన డ్యాన్స్ కోసమే ఒక్కక్కోరు. 2. 3. 4 . 5 సార్లు చూసేవారు అందులో నేను కూడా ❤❤❤❤ అన్నయ్య నీకు భారత రత్న అవార్డు వస్తే చూడాలని వుంది
అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి గిన్నిస్ బుక్ అవార్డు రికార్డ్ చాలా సంతోషంగా ఉంది, అన్నయ్య రాష్ట్రపతిగా చూడాలని ఉంది, ఐ లవ్ మెగా ఫ్యామిలీ, ఐ హేట్ అల్లు ఫ్యామిలీ
భారతరత్న కూడా ఇవ్వాలి❤❤❤❤❤ జై మెగాస్టార్ ❤❤❤❤
కచ్చితంగా వస్తుంది బ్రో 👍
ఎన్ని ఎక్కువ సినిమాలు చేసారని కాదు. ఆయన చేసిన సినిమాలలోని అనేక రకాల నాట్యాలు, వివిధ భంగిమలు, పద విన్యాసం (steps) - వీటికి ఇచ్చారు ఈ అవార్డు. ఎన్ని సినిమాలు అన్నది కాదు.
Only one megastar chiranjeevi garu in India. I respect u Chiru sir
KIRAN Tv వాళ్ళకి నమస్కారం సర్ చిరంజీవిగారికి నంది అవార్డ్స్, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్, పద్మభూషణ్, ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ, పద్మవిభూషణ్, మరియు గిన్నెస్ బుక్ లో చోటు సంపాదించడమే కాక చెప్పుకోలేనన్ని అవార్డ్స్ వచ్చినాకూడా ఆంధ్రప్రదేశ్ లో కుళ్ళు రాజకీయాలవలన కనీసం సత్కరించుకోలేక పోవడమన్నది సిగ్గుచేటు దయచేసి మీరు కొంచెం హైలెట్ చేస్తే కమ్మగాళ్ళకి రెడ్డిగాళ్ళకి మిగతా అల్లు అరవింద్ కి సిగ్గొచ్చి కనీసం చొరవ తీసుకొంటారని కోరుకొంటున్నాము సర్ 🙏💐💐💐
ఓరి ముండా కులం గురించి ఎందుకు రా
పాపం మోహన్ బాబు గారు లెజెండ్ అవార్డు కి అడ్డు పడగాలిగాడు కానీ గిన్నిస్ రికార్డుకి అడ్డు పడలేకపోయాడు
అందరి హీరోలు వేరు చిరు హిరోజిం వేరు 80,90 ల లో ఆయన హిరోజిమ్ పీక స్కై లెవల్,ఎంత చెప్పినా తక్కువే❤❤❤
చిరంజీవి గారి తో పోల్చు కోవడం అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం లాంటిదే నక్క లాంటి మోహన్ బాబు లాంటి వాళ్లు చిరంజీవి గారి తో పోల్చు కోవడం చాల మూర్ఖత్వం
You are correct
S u r correct
చిరంజీవి గారు ఒక మహోన్నత శిఖరం
టాలీవుడ్ లోనే కాదు ఇప్రపంచంలోనే లేరు చిరంజీవి ఒక్కరేఆముందులేదు ఆతరువాత ఉండదు
అభిమానులమైనా తమ్ముళ్ళుగా పిలవబడుతున్న మాకు ఇంతకంటే ఆనందమేముంటుంది
World no1actar indian dansar indian micl joksan chiranjeevi garu❤️🌹🌹 the king of world
కిరణ్ గారు మా ఊర్లో జాతరకి కొదమ సింహం సాంగ్స్ రిపీట్ గా చేసేవాళ్ళు
Anna meeru kodama simham ante naaaku okkati baaga memorable anna a roju early morning ma intlo okkate DVD laaaa untadi name maarachipoyaaaa peddaga untadi adi a roju early morning kodama simham lo gum gumainchu song pettanu ma village anta vinapadindi ...appudu release aindi a movie . A song nenu pettinte ma street lo vallaku a song vini picchi ekkindi na village lo oka sir si unnaru a sir nidra lo vinnarantaa ma father daggaraki vacchi mi daughter early morning oka song pettaru naaku a song vinali anipistundi meeru play chestaraaa annarantaaa ma father na daughter mostly chiru songs vintadi annadantaaaa ..a sir emo oh naaku a song e film lo di vinaaaali ani chala attention tho adigaaarataaaaa..nenu evng school nunchi a sir vacchesi amma meeru early morning oka song pettaru nenu vinaaali e film cheppamaaa ani adigaaru nenu number songs vintaaaa edi naaku artham kaale annanu ..after pettanu anna gumgunainchu pettanu dantho sir full happy movie name kodama simham annanu..abbbabbbba em songs amma annnaru...anna ma maa school films e doubts Aina Nene clarify chese Danni ma sirs kudaaa.. anna naaku na parents annayya...Eve telusu ....love u annayaaa
తెలుగు సినిమా వెలుగు ప్రపంచం అంతా వెదజల్లిన అన్నయ్య చిరంజీవి గార్కి అభినందనలు మరియు శుభాకాంక్షలు 🌹.
Jai mega star chiranjeeva🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
నేను ఇప్పుడైతే హీరోయిన్ చూస్తున్నాను అప్పుల్లో చిరంజీవి గారి పాటలు అసలు హీరోయిన్స్. చూడలేదు ఎప్పుడు
💐💐💐 CONGRATULATION CHIRANJEEVI garu ❤ 🇮🇳 I LOVE MEGA STAR & MEGA family
చాలా బాగా చెప్పారు సార్
Jai Chiranjeeva 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
నేను కొండవీటిదొంగ లోని కోలో కొలమ్మ... సాంగ్ 64సార్లు చూషా... మీరన్నట్టు స్పీడగా... డాన్స్ చెయ్యడం కాదు.. అసలేందుకు... ఆయనకు కొరియోగ్రాఫ్ చేసిన మాస్టర్.. చేస్తే రాని అందం మన అన్నయ్య చేస్తే అంత అందంగా.. ఉంటుంది.. అది అన్నయ్య... గ్లామర్ 👌👌
Chiranjeevi garu ante yedise vaallu yedusthune unnaru Megastar awards thesukuntune unnaru.Jai Megastar.Megastar is always Megastar.Yevarra legend ardam ayyinda.
Super Kiran garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉
జై చిరంజీవ. చిరంజీవి గారికి వచ్చిన ఈ వరల్డ్ రికార్డు ప్రతి ఒక్క డ్యాన్సర్ కు వచ్చినట్లే🎉🎉🎉🎉🎉
అప్పట్లో ప్రతి సినిమా ఇంటర్వేల్ లో కూడ చిరంజీవి గారి పాటలను బ్యాక్ గ్రౌండ్లో వేసేవారు అందులో నాకు బాగ ఇష్టమైన సాంగ్ గుమ్ గుమయించు అందం అనే సాంగ్ సూపర్..
❤❤❤❤❤❤❤❤❤❤Jai megastar ⭐👌🙏🙏👌🙏
Wonderful and fantastic analysis
అన్నయ్యకు భారతరత్న తప్పనిసరిగా వస్తుంది, ఆయన సేసిన సేవలు చాలా వున్నాయి, ఏదైనా విపత్తు వచ్చింది అంతే ముందుగా సహాయం సేసేది ఆయనే, నేను ఘరానామొగుడు సినిమా తియ్యటర్లోనే 120 టైమ్స్ సూసాను, అప్పుడే 10th క్లాస్ అయి బయటకు వచ్చాను, మాస్టర్ సినిమా హైదరాబాద్ లోని శ్రీదేవి థియేటర్లో 60 సార్లు సూసాను, నేను 10th క్లాస్ అయిపోయిన తరువాత రిలీజ్ అయిన సినిమాలు అన్నీ థియేటర్లోనే ప్రతి సినిమా 20 టైమ్స్ పైనే సూసాను, జై చిరంజీవ
Megastar Chiranjeevi gariki Bharataratna tappanisariga vasthundi.Aa raju Chiranjeevi haters chalamandi suicide chesesukuntaru.
Chiranjeevi garu I'd the right person eligible for guiness book award for his various dances.We should be proud of him as a Telugu/Indian citizen.
Megastar dance అంటే మామూలుగా ఉండదు
Jai megastar 👑🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Tollywood లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యే ఇతర నటులు కానీ....పాప్/రాక్/జాజ్....ఇతర కళాకారులు...MJ లాంటి అరుదైన వారు కూడా సాధించలేని ఘనత ఇది....ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ ఎల్లప్పుడూ చేదించలేని రికార్డు... ఇక మెగాస్టార్ గోలీ మార్ పాట దాని ఒరిజినల్ "థ్రిల్లర్" కన్నా పెద్ద హిట్ చైనాలో...అది గత మూడు దశాబ్దాలుగా జగమెరిగిన సత్యం🎉🎉🎉
జై చిరంజీవ నీకు తిరుగులేదు అన్నయ్య 🎉🎉
Super sir 🎉🎉🎉🎉🎉🎉
బాగా చెప్పారు బ్రదర్స్
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ super megastar ⭐👌
ఒకటే మహా పసిఫిక్ సముద్రం ఒకటే హిమాలయ పర్వతం ఒకడే చిరంజీవి !!! అన్నయ్య నీకు తిరుగు లేదు ఇక ముందు నిన్ను మించి ఎవడు రాడు!!! చిరంజీవి THE Greatest of GOATs!!!
తెలుగు సినిమా నటరాజు మన మెగాస్టార్ చిరంజీవి
ఎవరెస్ట్ శిఖరం... ఎలాగో మెగాస్టార్ అలగా... ఒక్కటే ఉంటది.....💯
Jai Mega Star, 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Jaichiranjiva❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂❤
Super Kiran garu tq sir jai megastar
చిరు గారు ఒక శిఖరం. ఒక ఘట్టమనేని అభిమాని.బాలకృష్ణ. కవిటి
Chala Baga matladaru sir thanks
Jai hooo Mega Family 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
MEGA STAR ⭐⭐⭐⭐
Super analysis. Congratulations annayya❤
చిరంజీవిని గౌరవిస్తే మనలను గౌరవించినట్టే సార్
సాటిలేని మనిషి మన మెగాస్టార్
Congratulations Megastar ❤❤❤
🙏🇮🇳🙏jai చిరంజీవా 👋❤✊☪️☦️🕉️👌🙏🇮🇳🙏
❤❤❤❤❤❤❤❤❤సూపర్ అన్న చిరు 🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Mega Star 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Megastar garni award lu vetukkonivacchi maree talupu teesindaka tadutooneuntay. Jai chira jeeva ❤
అందుకే మా అన్నయ్య లెజెండ్ హీరో గుర్తుపెట్టుకుంటారా
Jai hooo Mega Star 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Rajini,Kamal,Amithab mix chesthe Chiranjeevi
టాలీవుడ్ లోనే కాదు భూమి ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు చిరంజీవిని మించిన డాన్సర్ లేడు ఇంకా రాడు రాలేడు కంగ్రాచులేషన్ మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారు🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Correct
బావిలో కప్పలకి అదే ప్రపంచం
మీరు చెప్పింది నిజం,,డ్యాన్స్ ప్రాక్టీస్ చెయ్యడానికి టైం లేని రోజులవి,,ఎందుకంటే సంవత్సరానికి 10 నుండి 15 సినిమాలు తీసేవారు,,అయిన డ్యాన్స్ విరగ దీసేవారు,,నేను కూడా చిరంజీవి అన్నయ్యని ఇన్స్పిరేషన్ తీసుకోనీ హ్యాపీ గా ఉన్నాను
CHIRANJEEVI IS VERY DEDICATED AND HARDWORKING ACTOR .
Chiru natanake legend.
చిరంజీవి గారు తీసిన సినిమా స్వయంకృషి అన్న పదం ఆయన సినిమా తీయక ముందే ఆయన సినీ ప్రస్థానం మొదలైనప్పుడే పుట్టింది❤
chala baga chepparu sir
Only one megastar Chiranjeevi garu india king ❤
Congratulations chiranjeevi garu...
Jai chiru 🇮🇳🙏మెగాస్టార్ ✊🤩👋🕉️☦️☪️🇮🇳🙏🙏🙏మీ రు చెప్పింది కరెక్ట్. అందుకే మోహన్ babu పాతలానికి పొయాడు. తమిళ్ రజినీని. అప్పుడు tv 9. Ntv. ఈ tv. Abn tv వాళ్ళు మన హీరో నీ బే dga చెప్పే వాళ్ళకి. మనము మన ప్రేక్షక దేవ్వుళ్ళకి 🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🤩🕉️☪️☪️👌✊🇮🇳👋❤❤❤✨️🛐🇮🇳🙏
దట్టి ఇజ్* మెగాస్టార్* అంటే⭐⭐⭐⭐⭐👌👌👌👌👌🙏
Annayyaki congratulations 💐💐💐
భారద్వాజ మరియు చిట్టి బాబు కి నిద్ర రాదు
Yes
వీళ్ళిద్దరూ పరిశ్రమలో ఇంత ఉంటున్నారో తెలీదు వాళ్ల కులం వరకే చూసుకుంటారు
That’s why Chiranjeevi become Megastar ,,, his a great character too 👍👏👏
సూపర్ అన్నయ్యలు
Congratulations
Annayya
సూపర్ సార్..
well said sir.
Jai Mega Family 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
మెగాస్టార్ అల్ రౌండర్ 🙏
Kiran garu hatsoff to u
A complete actor and one and only Entertainer of the Indian film Industry, no second thought about it.
ji mega family
Yes...I'm also a Logistician !! I too a Great fan of Annayaa 🎉
చిరంజీవి మంచి నటుడు అంటారు కానీ చిరంజీవిని మించిన నటులు ఉన్నారు. చిరంజీవి మంచి Dancer అంటారు కానీ చిరంజీవిని మించిన Dancers ఉన్నారు. చిరంజీవి మంచి Fighter అంటారు కానీ చిరంజీవిని మించిన Fighters ఉన్నారు. కానీ ఈ మూడు కలిపి అత్యుత్తమంగా చేయగల నటుడు ఆంధ్రప్రదేశ్ లో కాని, భారత దేశంలో కాని, ప్రపంచంలో కాని లేడు.
"THAT'S ONE AND ONLY CHIRANGEEVI".
This is my opinion about Mega Star Chirangivi garu. He deserved to " GINNIS BOOK OF WORLD RECORD " Hatsup to him.
అన్నయ్య కు ఏ అవార్డు వచ్చినా అది ఆ అవార్డు కే అందం ,గర్వం వస్తుంది. Boss ❤