Prakash Raj should answer his stand on Sanatana Dharma Parirakshana Board|Adv.KKalyaanDileepSunkara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • #kalyandileepsunkara #prakashraj #kkalyandileepsunkara #ysrcp #ysjagan #ysrcongressparty #pawankalyan #janasenaparty #bjpindia #bjpitcell #bjpnews #modi #hindutva #sanathanadharmam #hinduism #hindutemples #tirupatiladdurow #narachandrababunaidu #naralokesh #janasenani

ความคิดเห็น • 317

  • @palicherlathulasiram
    @palicherlathulasiram 3 ชั่วโมงที่ผ่านมา +31

    చాలా బాగా చెప్పారు అన్న..
    ధర్మో రక్షతి రక్షితః

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 54 นาทีที่ผ่านมา

      @@palicherlathulasiram కులమో రక్షతి రక్షితః మతమో రక్షతి రక్షితః

  • @ranganathrao5207
    @ranganathrao5207 2 ชั่วโมงที่ผ่านมา +11

    ప్రకాష్ రాజ్ హిందువులపైన దాడి చేస్తూనే వున్నాడు.
    ప్రకాష్ రాజ్ వేరే మతాల గురించి ఇలా మాట్లాడితే - తోలు తీస్తారు.
    హిందువులు అందరికి చులకన అయిపోయారు.
    కారణం యూనిటీ లేకపోవటమే.
    భారత్ అభివృద్ధి చెందుతుంది - ఇది కొన్ని దేశాలకు ఇష్టం లేదు.
    డబ్బులతో ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళను కొనేస్తున్నారు.
    ఇప్పటికే మాకు ఒక దేశాన్ని ఇచ్చేయండి అని కొందరు డిమాండ్ చేస్తున్న మాట యదార్థం.
    హిందువులు యూనిటీగా ఉంటాము - శాంతి ఇంకా మాకు అక్కరలేదు - తాడో పేడో తెల్చొకుంటాం.

  • @kakarlamanju
    @kakarlamanju 3 ชั่วโมงที่ผ่านมา +27

    దిలీప్ సుంకర గారు మీరు చేసే విశ్లేషణ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను... ధర్మం వైపు నిలబడండి మా విజ్ఞప్తి ప్లీజ్ ప్లీజ్.....
    PK గారితో వుండడం వుండక పోవడం మీ ఇష్టం. ఆయన అభిమానిగా మీరు చేసే ప్రతి వీడియో చూస్తాను కొన్ని భాదగా వున్నాయి కానీ మీరు ధర్మం వైపు వుండండి...

  • @SreeVarma-
    @SreeVarma- 3 ชั่วโมงที่ผ่านมา +92

    ప్రకాష్ రాజు ఉద్దేశం ఏంటంటే బిజెపితో సపోర్ట్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా గాని వాడికి నచ్చదు

    • @rajuking-dy7md
      @rajuking-dy7md 2 ชั่วโมงที่ผ่านมา +4

      మత రాజకీయాలు నచ్చవు

    • @SarvanaKartikeya
      @SarvanaKartikeya 2 ชั่วโมงที่ผ่านมา

      Prakash raj is useless fellow

    • @SarvanaKartikeya
      @SarvanaKartikeya 2 ชั่วโมงที่ผ่านมา

      Prakash Raj is useless fellow ​@@rajuking-dy7md

    • @srinivaskollati2264
      @srinivaskollati2264 2 ชั่วโมงที่ผ่านมา +4

      ​@@rajuking-dy7md
      Only for santana religion

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 2 ชั่วโมงที่ผ่านมา

      మత కుల రాజకీయాలు చేయొద్దు.ఎవడు చెప్పాడు లడ్డూలో జంతు కొవ్వు కలిసింది అని, ఏ ల్యాబ్ చెప్పింది? చామ్బా గాడికి ఎవడు,చెప్పాడు పవన్ బాబా కి ఎవరు చెప్పారు? Court em చెప్పింది? Rss మత రాజకీయాలు చేద్దాము అనుకున్నాడు బొక్కబోర్లా పడ్డాడు😂

  • @midhundone9126
    @midhundone9126 2 ชั่วโมงที่ผ่านมา +11

    అన్నగారు మీరు కూడా అందరిలాగా సనాతన గ్రూపు అంటున్నారు సనాతన గ్రూపు దాని యొక్క బాధ్యతలు విధి విధానాలు వివరించి చెప్పిన తర్వాత ఒక వీడియో చేస్తే బాగుంటుంది

    • @venkateswararao.a340
      @venkateswararao.a340 2 ชั่วโมงที่ผ่านมา +1

      దాని గురించి గతంలోనే విడియో చేయటం జరిగింది చూడగలరు

  • @sandeepnayak-sd4wv
    @sandeepnayak-sd4wv 2 ชั่วโมงที่ผ่านมา +19

    సనాతన ధర్మం అంటే ఏంటో క్లియర్ గా వీడియో చేయండి ఎపుడో అది కావాలో వద్దో ప్రజలు చెప్తారు

  • @aravindkumar21922
    @aravindkumar21922 2 ชั่วโมงที่ผ่านมา +20

    ప్రకాశ్ రాజ్ అడిగింది పారదర్శక విచారణ జరిపి నిందితుల మీద చర్యలు తీసుకోవాలని ఆ మాట అడిగినందుకు అతడిని టార్గెట్ చేసి ఉన్నతమైన హోదాలో ఉండి చిల్లర మాటలు వార్నింగ్ చేసింది పవన్ కళ్యాణ్
    ఇవాళ సుప్రీమ్ కోర్టు నేరుగా నిలదీసింది ఆధారాలు ఎక్కడ అని ఆధారాలు ఇవ్వలేకపోయారు సుప్రీమ్ కోర్టు అక్షింతలు వేసి పంపింది
    ఇలాంటి సున్నితమైన విషయంలో నేను మాట్లాడను ఆన్న పాపానికి కార్తీతో క్షమాపణ కుడా చెప్పించారు అంటే వీళ్ల అధికార స్తాయి ఎక్కడికి వెళుతుంది అనేది అలోచన చేయాల్సిన విషయం
    ఇప్పటికైనా అందరు కోరుకునేది పగటి వేషాలు వేస్తూ చిల్లర డ్రామాలు కాదు కావలసిన విషయం నిజం అర్థమైందా పవన్ కళ్యాణ్ గారు
    దేవుడి మీద మతం మిద రాజకీయాలు చేస్తా విభజించు పాలించు సిద్ధాంత డ్రామాలు అంటే అది కొట్టే దెబ్బ మి ఊహకు అందదు గుర్తుపెట్టుకుని పాలన మిద దృష్టి పెట్టాలని మనవి

    • @ramanakumar1225
      @ramanakumar1225 2 ชั่วโมงที่ผ่านมา

      adharam undhi kadha, adhi saripodha??

    • @aravindkumar21922
      @aravindkumar21922 2 ชั่วโมงที่ผ่านมา

      ఆధారం ఉంటే అందుకేన సుప్రీం కోర్టు అలా అనింది ​@@ramanakumar1225

    • @prasadg789
      @prasadg789 38 นาทีที่ผ่านมา

      ​@@ramanakumar1225ఏంటి ఆ ఆధారం?

  • @HARISZOOLOGY
    @HARISZOOLOGY 2 ชั่วโมงที่ผ่านมา +6

    Sir, in this issue, PR is right, our PK SIR is absolutely wrong

  • @harishnaidu3238
    @harishnaidu3238 3 ชั่วโมงที่ผ่านมา +13

    🙏 మీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంటే ఎవరికి నచ్చట్లేదు అన్నా

  • @sitaramaiahanchula2229
    @sitaramaiahanchula2229 2 ชั่วโมงที่ผ่านมา +4

    ప్రకాష్ రాజు గారు ఇప్పటివరకు ఆయన చేసినటువంటి క్యారెక్టర్లు మంచికి వ్యతిరేకమైనవి అందువల్ల ఆయన యొక్క ఆలోచనలు ఆ క్యారెక్టర్ల నుంచి బయటికి రాలేకపోతున్నారు

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 3 ชั่วโมงที่ผ่านมา +9

    లడ్డు వివాదం లో శాస్త్రీయ విచారణ,పరీక్షలు,జరగకుండా చంభ ఎలా జంతువుల కొవ్వు కలిసింది అన్నాడు, ఏ base మీధ అన్నాడు?
    కోర్టు చెప్పింది కదా? అలాంటి వి నిర్దారణ కాలేదు అని.మరి చంభ ఒక్కటే రోజు ..గబ్బు లేపిపోయాడు,.తర్వాత పవన్కల్యాణ్ నీ బలి చేశారు,....
    ఎలాంటి ఆధారం లేకుండా ,false prapaganda ఎందుకు చేయాలి??

  • @I_am_just_a_travelling_soldier
    @I_am_just_a_travelling_soldier ชั่วโมงที่ผ่านมา +3

    కళ్యాణ్ అన్న,నా పేరు అఖిల్.నేను ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్నాను.గత ప్రభుత్వం చేపట్టిన JVD ఫీ రీయింబర్స్మెంట్ ఇంకా మా పేరెంట్ ఖాతాలో పడలేదు,కానీ కాలేజీ మేనేజ్మెంట్ ఫీ కట్టించుకుంటున్నారు.దీనికి సంబంధించి కాలేజీ వారితో మేము ఫీ కట్టం అని చెప్పే అధికారం ఉందా ? లేదా ?ఉంటే ఏ విధంగా ఉంది.దీని గురించి ఒక వీడియో చేయండి....దయచేసి.ఈ మెసేజ్ మెయిల్ కి పెట్టలేదని neglect చెయ్యొద్దు.......

  • @ratnammj8672
    @ratnammj8672 2 ชั่วโมงที่ผ่านมา +5

    Bhayya your answer not properly

  • @gopalkrishna8799
    @gopalkrishna8799 ชั่วโมงที่ผ่านมา +2

    వీడి సినిమాలు ఈడు తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్లో ఎగస్ట్రాలు ఎందుకు

  • @viralnews7729
    @viralnews7729 2 ชั่วโมงที่ผ่านมา +3

    Perigina Current charges and nithyavasara sarukulu gurinchi matladandi just asking...mi prayojanalakosam janalatho adukovadhu

  • @chinna0234
    @chinna0234 2 ชั่วโมงที่ผ่านมา +3

    Prakashraj Garu miru chala goppavaru anukuna but Mari Tweter joker garu anukoledu just asking...😂

  • @chepyalaramprasad4557
    @chepyalaramprasad4557 ชั่วโมงที่ผ่านมา +2

    బాగుంది దిలీప్ గారు లేని సమస్యను సృష్టించి పరిష్కారం అంటూ కొత్త జెండా పట్టుకోవడం

  • @Freebirdvarma
    @Freebirdvarma ชั่วโมงที่ผ่านมา +7

    రాజ్యాంగ ప్రకారం ఎలాంటి పక్షపాతం లేకుండా పాలన చేస్తా అని ప్రమాణం చేసి
    ఇప్పుడు సనాతన ధర్మం అనడం ఏంటి???
    ఇంతే ఆవేశంగా ఇంకో మతానికి ఏదో జరిగినప్పుడు రియాక్ట్ అవుతారా సదరు DCM గారు????
    పదవి లో ఉన్నది మీరు
    అధికారం ఉంది మీ దగ్గరే
    మీ మీ బలగం తో దోషుల్ని పట్టుకునే అవకాశం ఉండగా
    ఎందుకు అనవసరమైన రెచ్చగొట్టే ప్రసంగాలు????
    రాజ్యాంగ బద్ధమైన పదవి లో ఉంటూ లౌకికంగా సమానత్వం తో పాలించాలి.....!!!!!

  • @rjyprakash
    @rjyprakash 3 ชั่วโมงที่ผ่านมา +6

    Dilip gaaru, kindly come back to Janasena..
    Meeru pawan kalyan gaaritho unte chala baguntundi

    • @praveenkumarmutcharla7503
      @praveenkumarmutcharla7503 3 ชั่วโมงที่ผ่านมา

      Em pikadaniki Pawala gadike pani ledu

    • @satishganti1232
      @satishganti1232 2 ชั่วโมงที่ผ่านมา

      Neku inkaa ardam kaaleedaa..?

  • @MAHIRAM-g9n
    @MAHIRAM-g9n 2 ชั่วโมงที่ผ่านมา +2

    సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ మాత్రమే కాపాడుతున్నారు అంటారు అంతేనే. హిందు మతం, సనాతన ధర్మం, అంటే వివరించండి అన్నా

  • @rajunanda7926
    @rajunanda7926 2 ชั่วโมงที่ผ่านมา +22

    ప్రకాష్ రాజ్ ఏమి సనాతన బోర్డు వద్దు అని చెప్పలేదు, లడ్డు కల్తీ చేసిన వాళ్ళను వదలండి అని చెప్పలేదు,, సుప్రీం కోర్టు ఎం చెప్పిందో అదే ప్రకాష్ రాజ్ చెప్పాడు.. పవన్కళ్యాణ్ గారు ఒక రాజ్యాంగ పరమైన పదవిలో ఉన్నపుడు అలా ఎలా మాట్లాడతారు మీరు అధికారం లో ఉన్నారు కదా, మాటలు కాదు యాక్షన్ తీస్కోండి అన్నాడు, ఇందులో తప్పేం ఉంది

    • @bandijayasankar9297
      @bandijayasankar9297 2 ชั่วโมงที่ผ่านมา +2

      Prathyekanga vaadu cheppedi endi bro Pk first Hindu then only He deputy CM.oka Hindu vu ga thana opinion cheppadu. Sanathana dharma parirakshna board vundaku annadu.??What wrong in that.???. Vaadu BP vachhi X lo ne poyela vunnadu.

    • @aravindkumar21922
      @aravindkumar21922 2 ชั่วโมงที่ผ่านมา +2

      ​@@bandijayasankar9297 స్టేట్ లో సెంట్రల్ లో ఉంది మీరే కదా... మీరు పెట్టకుండా ఈ రాజకీయాలు ఏందీ.. సనాతన బోర్డు నేను పెట్టాలా లేకపోతే నువ్వు పెట్టాలా

    • @futuredreamz20300
      @futuredreamz20300 2 ชั่วโมงที่ผ่านมา

      vaadem cheppado maku ardham ayyindi nuvvuu chaduvuku saavu... ade boggadu.. karnaataka lo bhurka gurinchi antha action chesthe kannada lo matlaadaleni kannada vaadu antaav.. pawan kalyan thappuga em matlaadu ra munda... hinduvuga hinduvula gurinchi matlaada koodadhu antaav.. ade vere matham vallu aithe ee pattiki guddalu ippikuni vine vaadi vi

    • @Pyr-l8l
      @Pyr-l8l ชั่วโมงที่ผ่านมา

      Meeku sanathanam gurunchi telusa just asking

    • @futuredreamz20300
      @futuredreamz20300 ชั่วโมงที่ผ่านมา

      @@Pyr-l8l ante nuvvu pettukunna sanaathana dharmam gurinchi teleedu ly... .. thought you just barking

  • @SRR-55555
    @SRR-55555 3 ชั่วโมงที่ผ่านมา +7

    JUST ASKING KULA SENA JAI BAZANA SENA

    • @Viswabharath.
      @Viswabharath. 2 ชั่วโมงที่ผ่านมา

      మీ క్రిమినల్ సేన అంతా కులసేనే కదా..

    • @Ram2952
      @Ram2952 2 ชั่วโมงที่ผ่านมา

      Ycp reddy 4969 reddy lu members positions....

  • @AnanthaLakshmiMareedu
    @AnanthaLakshmiMareedu 2 ชั่วโมงที่ผ่านมา +9

    పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనడం చూస్తే నచ్చలేదు

  • @bmr5787
    @bmr5787 3 ชั่วโมงที่ผ่านมา +2

    He is asking ,focus on administrative steps,not on religion

  • @biworld7108
    @biworld7108 3 ชั่วโมงที่ผ่านมา +15

    మీరు ముందు పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఐడియాలజీ ఏంటో చెప్పాలి...
    ప్రకాష్ రాజ్ ప్రశ్నలకు సమాధానం చెప్పండి...

    • @venkateshgvk6925
      @venkateshgvk6925 3 ชั่วโมงที่ผ่านมา +1

      Babu political ideology entra nayana pk agenda aithey AP people ki help cheyali adhi anni vidhaaluga undali

  • @9HemanthKumar
    @9HemanthKumar 2 ชั่วโมงที่ผ่านมา +25

    మెల్లగా జనసేనా పార్టీ లోకి వెళ్ళబోతున్న సుంకర అన్న

    • @vijaykumar-jc9xk
      @vijaykumar-jc9xk 54 นาทีที่ผ่านมา

      😂😂😂😂 nenu kuda adhe comment pedadham anukuntna.

    • @devisuri2950
      @devisuri2950 12 นาทีที่ผ่านมา

      Janasena lo join ayyina thappu emi ledu kadha,nijam tho nilabadadaniki kuda adhrustam undali

  • @LEO_1369
    @LEO_1369 ชั่วโมงที่ผ่านมา +1

    Inni matalu cheppe Prakash raj floods vaste emchesadu just asking

  • @AnanthaLakshmiMareedu
    @AnanthaLakshmiMareedu 2 ชั่วโมงที่ผ่านมา +1

    ఇలాంటి దీక్ష లు చేసే వాళ్ళు కు కూడా ఒక దూరము ఉండాలి పవన్ కళ్యాణ్ వదిలేసి నా బార్య లు బిడ్డ లు ఇంట్లో ఏడుస్తూ ఉన్నారు ఇలాంటి వాళ్ళు సనాతన ధర్మం అంటే నచ్చలేదు దిలీప్ గా రు అది మేటర్

  • @Viswabharath.
    @Viswabharath. 2 ชั่วโมงที่ผ่านมา +3

    మంచి అడిగారు అన్న…❤

  • @sureshboddu8375
    @sureshboddu8375 2 ชั่วโมงที่ผ่านมา +1

    It is important to recognize that the preservation of Sanatana Dharma, while significant, may not be the most urgent need of the day. Our nation is currently facing numerous pressing issues that require immediate attention and practical solutions. It is essential to focus on addressing these challenges first.
    As the saying goes, "When we are well, everything around us becomes better." While faith and spirituality are important aspects of life, we must acknowledge that simply focusing on divine intervention alone may not resolve the problems we face. It is our actions, policies, and leadership that will bring about tangible change.
    I urge our political leaders to prioritize the needs and hardships of the people, ensuring that solutions are found to alleviate their struggles. Once the more pressing issues are resolved and the well-being of the people is secured, we can then have a more meaningful conversation about matters such as religious and spiritual concerns.

  • @gunnalanaveenkumar9583
    @gunnalanaveenkumar9583 2 ชั่วโมงที่ผ่านมา +2

    Good Subject knowledge brother 👍

  • @rajasekhargantyada7553
    @rajasekhargantyada7553 2 ชั่วโมงที่ผ่านมา +1

    Santan dharmanni follow ayye vyakthi ga cheputunna , me questions to prakash raj is good & i support pavan kalyan garu in this matter❤

  • @Rajraj-rh1kf
    @Rajraj-rh1kf 2 ชั่วโมงที่ผ่านมา +8

    నీకు ఎందుకు చెప్పాలి. సనాతన ధర్మం ప్రకారం సూద్రుడు అసలు మాట్లాడకూడదు. చదవ కూడదు. నీకు హక్కులను ఇచ్చిన వాళ్ళను మరచి మళ్ళీ నేను బానిసగా వుంటాను అంటే నే ఇష్టం. అసలు డెఫినిషన్ ఏమిటి అని ఎవరు చెప్పరు.

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 2 ชั่วโมงที่ผ่านมา +1

      Mana లాయర్ గారు పవన్ బాబా నీ మొస్తున్నాడు నిజాలు చెప్పడం లేదు,లడ్డు విషయం నీ గబ్బు లేపుధమని మొదలు పెట్టి ఛంభా తప్పుకున్నాడు,పవన్ బాబా నీ ఇరికిచ్చాడు.కానీ మన లాయర్ అన్న సనాతన ధర్మం గురించి చెప్పడు😂

    • @SairaghavendraAdabala
      @SairaghavendraAdabala 2 ชั่วโมงที่ผ่านมา

      Mimalanu gorrelu anedi yakkada undira allaga puttina partivadu srudude vari karamalanu batti bramanudiga marataru bramhanudiga unna vallu panulanu currectga lekapoyina vall srudude ra gorre

  • @biworld7108
    @biworld7108 3 ชั่วโมงที่ผ่านมา +24

    లేదు లేదంటూనే మీ గురువుగారి కాడి మోస్తున్న వ్..🙏🏻🙏🏻

    • @SantoshKumar-od2cn
      @SantoshKumar-od2cn 3 ชั่วโมงที่ผ่านมา +1

      jp, pspk ideology nacchi travel chesina vyakthi nanna..... kds ni thakkuva anchana veyaku,

    • @SantoshKumar-od2cn
      @SantoshKumar-od2cn 3 ชั่วโมงที่ผ่านมา

      neeku kavalasina vidanga vundali anukoku .... thanaku nacchinattu vuntadu

    • @venkateshgvk6925
      @venkateshgvk6925 3 ชั่วโมงที่ผ่านมา

      Gorre vaa nuvvu

  • @nirmalakumari9826
    @nirmalakumari9826 2 ชั่วโมงที่ผ่านมา +1

    Enough boards are there now better stop no use. U rjust promoting Pawan

  • @srinivassunkari9697
    @srinivassunkari9697 12 นาทีที่ผ่านมา

    ప్రకాశ్ రాజ్ కి maa election లో పవన్ కళ్యాణ్ గారు support చేశారు అయినా విమర్శిస్తున్నారు సిగ్గు వుండాలి ప్రకాశ్ రాజ్ కి

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 2 ชั่วโมงที่ผ่านมา +4

    ప్రకాష్ రాజ్ బోర్డు అవసరం లేడు అంటాడు,మరి ఆయన మాట వింటారా??😂😂😂 లాయర్ అన్న......జోకుడు ఆపు అన్న

  • @srinuthumma2164
    @srinuthumma2164 ชั่วโมงที่ผ่านมา +4

    ప్రకాష్ రాజ్ చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు

  • @sirrabharath8839
    @sirrabharath8839 6 นาทีที่ผ่านมา

    మీకు కూడా...నాగేశ్వర లాగా బాగా భక్తి ఎక్కువ inattentive.

  • @bobbysrikanth9853
    @bobbysrikanth9853 3 ชั่วโมงที่ผ่านมา +15

    Anna prakash raj is correct in laddu issue .being a pavankalyan fan iam not agree with powerstar

    • @Pawan_Kalyan143_
      @Pawan_Kalyan143_ 2 ชั่วโมงที่ผ่านมา

      Yes brthr

    • @SarojKumarBastia
      @SarojKumarBastia 2 ชั่วโมงที่ผ่านมา

      Ycp Paytm batch ga bagunava

    • @satishpalnati92
      @satishpalnati92 2 ชั่วโมงที่ผ่านมา

      Ila manam vundabatte waqf board addam pettukoni kannu padindalla D.. 😮, temples kulagoduthunaru, radhalu thagalabeduthunnaru...

    • @Pawan_Kalyan143_
      @Pawan_Kalyan143_ 2 ชั่วโมงที่ผ่านมา

      @@SarojKumarBastia evadra Nuv puuka

  • @SivaRudhra-fd4fw
    @SivaRudhra-fd4fw ชั่วโมงที่ผ่านมา

    విధానం..కొన్ని కులాలానే కలుపుకుని కలిసి రాజకీయం చేస్తారా? దళిత బహుజన కులాలను కూడ కలుపుకుని రాజకీయం చేస్తారా?

  • @SunnyRongali
    @SunnyRongali 5 นาทีที่ผ่านมา

    ప్రకాష్ రాజ్ లాంటి హిందు ధర్మం వ్యతిరేకిని ఎంకరేజ్ చేస్తు వైసీపీ పార్టీ నాయకులు పైశాచిక ఆనందం పొందే ప్రయత్నం చేస్తున్నారు, వైసీపీ పార్టీ సింపతీ దారులు అయినా వాలు మీరు ఆలోచన చెయ్యండి, సనాతన ధర్మంనీ కాపాడే పరిరక్షణ బోర్డు వుండాలి అని చెప్పిన గౌరవా పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేసి..మీరు హిందు ధర్మం పట్ల వ్యతిరేకత ముటకొట్టుకోవద్దు...ప్రకాష్ రాజ్ ఒక్క గొర్రె,వాడు గొర్రె లాకు మాత్రమే సపోర్ట్ చేస్టాడు, హిందువులకు సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా వాడు ఇలా హిందువుల మనోభావాలు దెబ్బతినే లా మాటలు ఆడుతాడు, హిందువులను విడదీసే ప్రయత్నం చేస్తాడు .. ఈ విషయం కొంత మంది వైసీపీ గొర్రె లకు అర్థం అయితే మంచిది ...

  • @SunnyRongali
    @SunnyRongali 6 นาทีที่ผ่านมา

    ప్రకాష్ రాజ్ లాంటి హిందు ధర్మం వ్యతిరేకిని ఎంకరేజ్ చేస్తు వైసీపీ పార్టీ నాయకులు పైశాచిక ఆనందం పొందే ప్రయత్నం చేస్తున్నారు, వైసీపీ పార్టీ సింపతీ దారులు అయినా వాలు మీరు ఆలోచన చెయ్యండి, సనాతన ధర్మంనీ కాపాడే పరిరక్షణ బోర్డు వుండాలి అని చెప్పిన గౌరవా పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేసి..మీరు హిందు ధర్మం పట్ల వ్యతిరేకత ముటకొట్టుకోవద్దు...ప్రకాష్ రాజ్ ఒక్క గొర్రె,వాడు గొర్రె లాకు మాత్రమే సపోర్ట్ చేస్టాడు, హిందువులకు సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా వాడు ఇలా హిందువుల మనోభావాలు దెబ్బతినే లా మాటలు ఆడుతాడు, హిందువులను విడదీసే ప్రయత్నం చేస్తాడు .. ఈ విషయం కొంత మంది వైసీపీ గొర్రె లకు అర్థం అయితే మంచిది

  • @SunnyRongali
    @SunnyRongali 6 นาทีที่ผ่านมา

    ప్రకాష్ రాజ్ లాంటి హిందు ధర్మం వ్యతిరేకిని ఎంకరేజ్ చేస్తు వైసీపీ పార్టీ నాయకులు పైశాచిక ఆనందం పొందే ప్రయత్నం చేస్తున్నారు, వైసీపీ పార్టీ సింపతీ దారులు అయినా వాలు మీరు ఆలోచన చెయ్యండి, సనాతన ధర్మంనీ కాపాడే పరిరక్షణ బోర్డు వుండాలి అని చెప్పిన గౌరవా పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేసి..మీరు హిందు ధర్మం పట్ల వ్యతిరేకత ముటకొట్టుకోవద్దు...ప్రకాష్ రాజ్ ఒక్క గొర్రె,వాడు గొర్రె లాకు మాత్రమే సపోర్ట్ చేస్టాడు, హిందువులకు సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా వాడు ఇలా హిందువుల మనోభావాలు దెబ్బతినే లా మాటలు ఆడుతాడు, హిందువులను విడదీసే ప్రయత్నం చేస్తాడు .. ఈ విషయం కొంత మంది వైసీపీ గొర్రె లకు అర్థం అయితే మంచిది

  • @sriramdevara4166
    @sriramdevara4166 32 นาทีที่ผ่านมา

    నిజంగా, మాకు ఎవరిమీద నమ్మకం లేదు కళ్యాణ్ గారు మీరు ఒక వీడియో తీసి మాకు సనాతన దర్మం అంటే ఏమిటో క్లియర్ గా వివరించాలని కోరుకుంటున్న, 🙏🏻🙏🏻🙏🏻

  • @harishborakunta9355
    @harishborakunta9355 2 ชั่วโมงที่ผ่านมา

    Ye edivina upoyogichukovachu.... Socl media..... Adi tweetr ina
    You tube ina...

  • @nagababu3043
    @nagababu3043 ชั่วโมงที่ผ่านมา

    సనాతన ధర్మము అంటు రాజకీయం చేసినా పవన్కళ్యాణ్గారికి వారి అభిమనులకు ఇప్పుడు రాస్త్ర ప్రభుత్వం SIT ని కొన్ని రోజులు ఆపండి అని చెప్పరు,మిరే అన్యాయం జరిగింది అన్నారు అధే నిరూపించి ఆ దేవా దేవుడి అనుగ్రహం పొందండి అంటే మేము రాజకీయం చేస్తాము కాని నిజాలు బయటికి చెప్పము అంటే ఎలా సోదరా,శ్రీవారు పవన్ కళ్యాణ్గారిని భక్తుడు గా కాకుండ అయన బంటుగా బావించి నిజాం ప్రజాలకి తెలియచేయా మంటే మిరు రాజకీయం మాత్రం చేస్తాము అంటున్నరు,సనాతన ధర్మమా గురించీ ఇంతా బాగా చెప్పె కళ్యాణ్గారు మరి అయన కూతురిని ఎందుకూ క్రైస్తవుడు గా బాప్తిసం చేయించారు,అలాగే2014-2019 మద్య విజయవాడ లో ఎన్నో అలయలు కుల్చే స్తుంటే అప్పుడూ ఎక్కడికి వెల్లారు,అప్పుడూ మిరు ప్రభుత్వంలో ఉన్నారు చంద్రబాబు గారు నాకు పోతు ముక్యం కాదు నాకు ధర్మం ముక్యం అని బయటకి రావొచ్చుగా, ఇప్పుడు వెంకట కృష్ణ గారు Abn లో చెప్తున్నారు తిరుమల లడ్డూ గురించీ మాట్లాడడం అంటే ఒక్కరు చర్చ కి రావటం లేధు అని చెప్తున్నారు,కుటమి ప్రభుత్వాo అధేశం చెప్తున్నారు,

  • @murthysatyam521
    @murthysatyam521 ชั่วโมงที่ผ่านมา

    కళ్యాణ్ గారు మీ విశ్లేషణ చాలా బాగుంది, PK అందరికీ నచ్చవలసిన పనిలేదు కదా అలాంటి వ్యక్తే ప్రకాష్ రాజ్ ఇతని గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదని నా అభిప్రాయం.

  • @praveenkumarmutcharla7503
    @praveenkumarmutcharla7503 3 ชั่วโมงที่ผ่านมา +7

    Sir Dileep garu mundu dy cm gariki cheppandi sanathana dharmam lo divorce and word ledu

    • @Hotelier995
      @Hotelier995 2 ชั่วโมงที่ผ่านมา +1

      Vachindya pathiti

    • @praveenkumarmutcharla7503
      @praveenkumarmutcharla7503 2 ชั่วโมงที่ผ่านมา

      @@Hotelier995 nenu okatini pelli chesukuni vera vallatho pillalunu kananu

    • @jaihind6395
      @jaihind6395 2 ชั่วโมงที่ผ่านมา

      ఎవరు చెప్పారు లేదు అని ఎక్కడ చెప్పారు ఇద్దరికీ పడక పోతే బలవంతంగా వుంటారా humanly possible ఆ అన్నదాముల్లె చిన్నప్పాటు నుండి కల్సి పుట్టి కల్సి పెరిగి నా వాలే విడిపోతున్నారు ఎలా వుంటారు అనుకుంటావ్ వాడు మంచోడా కాదా అది చూడు అదే సనాతన ధర్మం లో మాధవ సేవే మానవ సేవ 6crs ఇవ్వలేదా వరదలు వచ్చినప్పుడు
      పవన్కళ్యాణ్ ని క్వశ్చన్ chey తన మాట్రిషాక లో ఏమి చేశాడు అన్న క్వశ్చన్ chey అంతే కానీ వాడి రిలీజియన్ ని enduku క్వశ్చన్ చేస్తావ్ ఫ్రీడమ్ of స్పీచ్ లేదా ఉందా మీకు ఒక్కరి మత విశ్వాసాని పాటించాద్దుఆట్లాడొద్దు అనే హక్కు ఉందా అదే పవన్కళ్యాణ్ ఇతర మతాలను తక్కువ చేసి మాట్లాడితే అప్పుడు కదా question చేయాల్సింది తన mantrishaakalo ఎటువంటి పనులు చేయక పోతే అప్పుడు చెప్పు చూపించి అడుగు ఎం పీకావ్ రా అని
      టెంపుల్ అనేది govt అదినం లో ఉండి అందులో డబ్బులు ప్రజలకు schemes లో ఉస్ chesthunaaru govt గుడులు నడుపుతున్నారు కాబట్టి అందులో భాగంగానే అడిగాడు ఏముంది తప్పు ఇదే ప్రశ్న ఎకో govt లో గుడులు పడిపోయినప్పుడు అడగాలి కాదా
      ఒక్కటి నువ్వు వేరే మాతస్తుది గా అడిగితే దాని ఉగ్రవాదం అంటారు నా మతం గొప్పది నా మతం మాత్రమే నా దేవుడిని మాత్రమే ఆరాధించాలి అంటే ఇక్కడ భూమి మీద సాధ్యం kaadu మీ మాతస్థులు అందరు వేరె గ్రహం కి పోయి మీరు మాత్రమే ఉండండి

  • @sathinapallinagaraj8798
    @sathinapallinagaraj8798 2 ชั่วโมงที่ผ่านมา

    దిలీప్ గారు థాంక్స్ ఫర్ యువర్ వీడియో ఒన్ ప్రకాష్ రాజ్,, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన హిందు మతం కోసం వచ్చారు ఆయనకు మన అందరం సపోర్ట్ చేయాలి,
    రాండి రాండి కాదలి రాండి నా హింద్ దేశ ప్రజలరా మన హిందు ధర్మం & దేశం కోసం పవన్ కళ్యాణ్ వచ్చారు వారికీ సపోర్ట్ గా మానం నిలబడుదం, ఎవర్వరు ఆయనకు విరుద్ధంగా మాట్లాడుతారో వారి ఇల్లు ముట్టడిదము , వారికి బయము రావాలి, ఇక మీదట ఎవరు హిందువులకు విరోధంగా నోరు విప్పరదు అల నోరు విప్పిన వారి నోరు నొక్కుతు పోవాలి, RSS, VISHWAHINDHU PARISHATH , BHAJARANG DAL & BJP కార్యకార్థలర రాండి ఏకము కదం , ఈ పవణ్ కళ్యాణ్ మన దేశం కోసం వచ్చారు.
    జై శ్రీ రామ్🚩🚩
    జై శ్రీ హనుమాన్ 🚩🚩
    జై శ్రీ పవన్ కళ్యాణ్ 🚩🚩
    జై హింద్ 🚩🚩

  • @charugundlavenkatalaxmi8898
    @charugundlavenkatalaxmi8898 46 นาทีที่ผ่านมา

    సనాతన ధర్మస్థాయి వేదిక తప్పకుండా వుండాలి

  • @bharath-k5l
    @bharath-k5l 2 ชั่วโมงที่ผ่านมา +1

    anna you are back anna... Thank god 😍

  • @vineethbattula4854
    @vineethbattula4854 59 นาทีที่ผ่านมา

    Dileep garu sanathana dharma board ante em chesthundi.
    Temples ni protect chesthundi.
    Inka emem chesthundi aa body.
    Anyone please reply... I am only listening about making the board but what are it's duties?

  • @vineethbattula4854
    @vineethbattula4854 ชั่วโมงที่ผ่านมา

    In Hinduism dharma = Duty
    Follow your duty, worship your profession, that itself is Dharma/Sanathana dharma
    Devudini manam rakshinchali anukovadam mana moorkhatvam. Devudu is eternal, aayane manalni rakshisthadu

  • @rameshk2912
    @rameshk2912 ชั่วโมงที่ผ่านมา

    Deputy CM antunnaru... Intakamundu Pawan Kalyan gaaru anevaaru please mana Kalyan gaarini dooram cheyakandi

  • @roxtavinay
    @roxtavinay 6 นาทีที่ผ่านมา

    Govt meedhi .. matladalsina pani ledhu, em matladtannaro adhi chese power undhi ani antunnadu .. prakash raj

  • @vijaykumar-jc9xk
    @vijaykumar-jc9xk 51 นาทีที่ผ่านมา

    Oka video motham chusi comment pettamantunnav kadha anna.
    Adhi ne thumbnail medha base ayi untadhi.
    Purvan ABN channel ni thittav kadha eppudu evaindhi anna ne budhi, thumbnails chusthene ardham avutundhi nvu evariki support chesthu matladudham anukuntnavo.
    Oka thappu jarigithe dhanilo manchi cheppagalavu nvu adhi thappu ani kuda prove cheyyagalav.
    Eka pawan kalyan chesindhi eento ne vignathake odhilestunna.
    Just commenting.

  • @justdrive5287
    @justdrive5287 23 นาทีที่ผ่านมา

    I must let you know Dileep bro, When you suggest that you are attaching snippets on the side in the video, please do. That increases the credibility of your videos, there were so many misses as such in your videos, where the proofs and evidence you respectively share are missing on the videos. I am only highlighting the miss nothing else. Given the amount of subscribership you've earned :)

  • @vineethbattula4854
    @vineethbattula4854 ชั่วโมงที่ผ่านมา

    Politician ki Hindu Muslim Ani difference undakudadhu.
    Politician ki people matrame undali.
    Mana constitution and it's amendments and Supreme Court judgements are dharma for us. We as Indians should abide by that.
    If we abide that , that itself makes we(hindus) follow sanathana dharma.

  • @tnaveen-sg1rw
    @tnaveen-sg1rw 3 ชั่วโมงที่ผ่านมา

    Videos cheyodhu Anna. Enough. Mana prathibha mana katha antha 2024 elections appudu and monna chinna hero rajtarun issue lo meeru matladina theeru abbah. Nuvvu video pettanu swami. Yaparam chesko chalu.

  • @sekharchandra9721
    @sekharchandra9721 2 ชั่วโมงที่ผ่านมา

    ఆ లాంటి తట్ట బొక్క ఎదవా కోసం మీరు 15:40 వీడియో తీయటం అనవసరం

  • @ramanaiduk1
    @ramanaiduk1 2 ชั่วโมงที่ผ่านมา

    PrakashRaj Uddesham Panikivache vati medha drustipettandi ani pawan kalyan ni adigiundochu.. But Prakasraj gurthupettukondi desham ante meru okkla kadhu meru oka just actor anthe pawan kalyan ki thelusu emi cheyyalo ela cheyalo ok Mr. Prakash Raj if you are intrested in politics or if you are against pawan kalyan Pl come to in public domain (politics) and take a stand and lead the people of india with your Great intellectual mind

  • @ramsuman1209
    @ramsuman1209 2 ชั่วโมงที่ผ่านมา

    Ha ha ha, comedy entante ye party tho affiliate ayyi lenantune veelainappudu protect chesthu vasthunnav. Of course nacchina vacchina vallani protect chesukovadam lo question em ledu. But sambadam ledu ani chepoukovadam enduku…? And Prasthuthaniki adi avasaram ledu anedu ayana uddesham. Already desham kulam matham perutho kottukoni chasthunnaru malli e kottha gola enduku ayana uddesham. And rule of law ni strict ga amalu chesukuntu pothe malli kottha boards enduku…? And ippudu rakshana kavalsindi minorities ki kada..? Social media lo vallani kada pacchi buthulu thittedhi…?

  • @rameshk2912
    @rameshk2912 ชั่วโมงที่ผ่านมา

    A party ki sambandam ledu anakandi prati Jana sainikudu prati Veera mahila treating you as Jena Sena voice and Jana Sena... Sainyadipati please deputy CM anakandi adedo dooram anipistundi Pawan Kalyan gaaru anandi please please please sir.. am Ramesh from Bengaluru

  • @anilkumargullamajji8003
    @anilkumargullamajji8003 2 ชั่วโมงที่ผ่านมา

    Vinesh phogot issue lo kuda ... weighing machine meme was ...worst .sir ..

  • @swamyvanapallivanapalli9525
    @swamyvanapallivanapalli9525 2 ชั่วโมงที่ผ่านมา +1

    ఇప్పుడు చెప్పురా ప్రకాష్ రాజా

  • @tejkumar62
    @tejkumar62 ชั่วโมงที่ผ่านมา

    Mundu ne matalu nachadam ledu ... marandi sir Inka matalu anukunte unte manam ilage undipotam prakash raj matladindi correct ne ... Meru ilage one side videos cheste Inka me videos chudatam waste

  • @jyothivenkata1186
    @jyothivenkata1186 2 ชั่วโมงที่ผ่านมา +1

    Correct ga cheparu sir

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 3 ชั่วโมงที่ผ่านมา +4

    సనాతన ధర్మం అంటే???😂😂😂😂

    • @divvyatej.4788
      @divvyatej.4788 3 ชั่วโมงที่ผ่านมา

      Sanathana dharmam antey... Yadari matham matram kaadhu ley...
      Dhantlo vunnavalley bayatiki velli... Pichi kuthalu kustharu sir

    • @jaihind6395
      @jaihind6395 2 ชั่วโมงที่ผ่านมา

      నీకెందుకు వాళ్ల ఇష్టం కాదా నీకెందుకు ఇండియా మల్టీ religious కంట్రీ ఎవరీ religious ఇన్స్టిట్యూషన్స్ have right to ప్రొటెక్షన్ their culture who the fuck r u man ఎవరీ body have right protect their culture tradition and రిలీజియన్
      మీరు నాస్తికులైన సరే ఈ క్వశ్చన్ అనవసరం మీరు వేయాల్సింది వివక్ష మీద క్వశ్చన్ chesthe సరిపోదు దానికి సొల్యూషన్ చెప్పాలి అలాగే అన్ని మాతాలో వున్నా వివక్ష ని వాటి గురించి మాట్లాడండి క్రియానిటీ లో లేదా బ్లాక్స్ ని చర్చి లోకి రానిచ్చారా బ్లాక్స్ ని స్లావ్స్ గా మార్చి ఆ పడవా పేరు jesus అని పెట్టి అందులో తీసుకెళ్లారు మనం ఒక్క మతాన్ని గురించి మాట్లాడితే దాని hatrade అంటారు నీకంట్లో దూలని తీసి అవతల వాడి కంట్లో నలుసు చూడు సోదరా

    • @jaihind6395
      @jaihind6395 2 ชั่วโมงที่ผ่านมา +1

      సనాతన ధర్మం లో మాధవ సేవే మానవ సేవ 6crs ఇవ్వలేదా వరదలు వచ్చినప్పుడు
      పవన్కళ్యాణ్ ని క్వశ్చన్ chey తన మాట్రిషాక లో ఏమి చేశాడు అన్న క్వశ్చన్ chey అంతే కానీ వాడి రిలీజియన్ ని enduku క్వశ్చన్ చేస్తావ్ ఫ్రీడమ్ of స్పీచ్ లేదా ఉందా మీకు ఒక్కరి మత విశ్వాసాని పాటించాద్దుఆట్లాడొద్దు అనే హక్కు ఉందా అదే పవన్కళ్యాణ్ ఇతర మతాలను తక్కువ చేసి మాట్లాడితే అప్పుడు కదా question చేయాల్సింది తన mantrishaakalo ఎటువంటి పనులు చేయక పోతే అప్పుడు చెప్పు చూపించి అడుగు ఎం పీకావ్ రా అని
      టెంపుల్ అనేది govt అదినం లో ఉండి అందులో డబ్బులు ప్రజలకు schemes లో ఉస్ chesthunaaru govt గుడులు నడుపుతున్నారు కాబట్టి అందులో భాగంగానే అడిగాడు ఏముంది తప్పు ఇదే ప్రశ్న ఎకో govt లో గుడులు పడిపోయినప్పుడు అడగాలి కాదా
      ఒక్కటి నువ్వు వేరే మాతస్తుది గా అడిగితే దాని ఉగ్రవాదం అంటారు నా మతం గొప్పది నా మతం మాత్రమే నా దేవుడిని మాత్రమే ఆరాధించాలి అంటే ఇక్కడ భూమి మీద సాధ్యం kaadu మీ మాతస్థులు అందరు వేరె గ్రహం కి పోయి మీరు మాత్రమే ఉండండి

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 2 ชั่วโมงที่ผ่านมา

      ​@@jaihind6395సనాతన ధర్మం అంటే ఎంటి???
      Laduulo జంతువు kovu kalisndhi ani chamaba gaariki pavana babaki evadu cheppadu??😂

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 2 ชั่วโมงที่ผ่านมา

      ​@@jaihind6395 సనాతన ధర్మం అంటే ఎంటి????
      లడ్డూలో జంతువు కొవ్వు కలిపారు అని చంబం కి,పవన్ బాబా కి ఎవడు చెప్పాడు?

  • @pothurishankar9674
    @pothurishankar9674 49 นาทีที่ผ่านมา

    Baga chepparu kani okka chinna correction
    Chandran 2 andi 3 kadu.
    Chandrayan 3 success indi kani tanu vyanganga spandincharu.

  • @ravi96maddala27
    @ravi96maddala27 41 นาทีที่ผ่านมา

    Pk is not yet up to the expectations of public sir. This is not wanted from him. Pl tell him to focus on welfare &development😊

  • @bmr5787
    @bmr5787 2 ชั่วโมงที่ผ่านมา

    Indhulo artham kanidhemundhi brother.cristian gurinchi matladinappudu,mana intlo kooda Cristian bharya undhi ani soya undali kadha.

  • @bathinaps6225
    @bathinaps6225 ชั่วโมงที่ผ่านมา

    A PIL can be filed on prakash Raj for insulting comments on rituals of Hindu community

  • @tumucharan
    @tumucharan ชั่วโมงที่ผ่านมา

    meerenduku Pawan kalyan gaari peru analekapothunnaru? DyCM ani anni sarlu nokki anatam lo vetakaarama? ledante yevaraina JSP vaallu mimmalni election result tarvatha emaina annara? prathidi antha ego teeskunte yela meeru?

  • @-Bhanuchander
    @-Bhanuchander 2 ชั่วโมงที่ผ่านมา

    india lo democracy ekkuvindi anduke india developing country ..ade china laga leader cheppindi cheste india epudo develop ayyedi

  • @VIJAY-yj9ne
    @VIJAY-yj9ne 2 ชั่วโมงที่ผ่านมา

    Prathi hindu first prashninchukovali..
    Sanatana darmam ante abadalu chepadama? Mosam cheyadama? Dabbu kosam lawyers naatakalu aadatama? Dabbu kosam tappudu case lu vaadinichadame Sanatana darmam aa?
    Meeru kooda prashninchukovali dhilp gaaru..
    Yemiti Sanatana darmam anedi chepali kada..
    Okadu mosam chesina sanatana darmam ni gouravinchinata?
    Maatalu maarchina Sanatana darmam ni gouravinchinata?
    Sanatana darmam ide nerpistunda anedi chepali...
    Sanatana darmam ante gudi laddu matrame ani balla guddi chepi vaadinchalanukuntunara?
    Samanya hinduvulaku sontha illu raavadam sanatana darmam ki vyetirekamantara?
    Rates istam vachinatu penchutu,adi mana bhoomatha ni..idi anyayam kaadantara?
    Dabbu vastundi kabati Sanatana darmam ni dupati kappi padukopetochu antara?
    Prathi samanyudiki sontha illu vundela, mana Vandala yekaraalu aasthulu vunna hinduvulu yenduku ivaru? Ivandi ani yenduku cheparu Mee laanti medavulu.. alaa ivadam Sanatana darmam ni samadi cheyadam ani nammutunara?
    Sanatana darmam ante sariga prathi point chepandi.
    Just sanatana darmam antu prathi daaniki vaadukodam sanatana darmam ni kaala kinda tokkinatte..
    Sanatana darmam anedi prathi manishi samanyulaki jeevitham brathuku baagundataniki yemi cheyali yela brathakali yela yeduti vaarini choodali, yela neethi ga brathakali,yela nijam matrame maataladali, anedi nerpistundi ani namadam neramu , tappu ani chebutara?alochinchandi dhileep gaaru...
    Sir prakash raj gaaru ayithe sambandam vastundi,ye controversy vundadu ani nammutaru.. Pawan Kalyan gaaru ayithe controversy etc ani gurthu vastayi.. baagundi abhimanam...

  • @rameshk2912
    @rameshk2912 ชั่วโมงที่ผ่านมา

    Good Sir... Please sir you have to be in Jana Sena... Meeru Jana Sena lo undali please

  • @chanakyavarma5334
    @chanakyavarma5334 2 ชั่วโมงที่ผ่านมา

    Super brother 👍 Prakash Raj gives an intellectual colouring & spews venom on Sanatana Dharma & our culture he is a real black sheep

  • @KC1BRO
    @KC1BRO 2 ชั่วโมงที่ผ่านมา

    Uday stalin ki support inchadu bcos what he said he felt right
    what umar khalid said he felt right on kashmir.
    Sabari mala issue also he felt right he compared ramayanam with adultry content and he thinks he was right.

  • @lakshman23M
    @lakshman23M ชั่วโมงที่ผ่านมา

    Prathi vadu hinduvulu gurinchi mataldevade evaru emi anarani pogaru poojalu cheyaru nammaru mari mikenduku ra Hinduvula vishayalu musukuni mi pani miru chuskondi vigrahalu dvamsam brahmahanula mida dhadi apudu okada raledhu ipudu egurukuntu vachesaru sigundali miku mi matham patla gauravam bhakthi prema vundali epudu bhajana bhajana manishi poojalu mani Devudini moyyandi bagupadatharu

  • @prasannakumarj22
    @prasannakumarj22 2 ชั่วโมงที่ผ่านมา

    Exactly మానసిక రోగం 😂😂

  • @gopigrace9934
    @gopigrace9934 42 นาทีที่ผ่านมา

    సర్ మీరు పవన్ కళ్యాణ్ ఫాం లో ఉన్నప్పుడు ఆయన ను విడిచిపెట్టి
    మరలా పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకత పెరుగుతోంది అన్నపుడు ఆయన వైపు స్టాండ్ తీసుకొంటున్నారు...
    నా కైతే మాజీ మంత్రి మైసూరారెడ్డి గారు గుర్తొస్తున్నారు

  • @Raju-lb9dv
    @Raju-lb9dv 2 ชั่วโมงที่ผ่านมา +5

    Prakash raj అన్న దాంట్లో తప్పేం లేదు.. Govt meedi power lo unaru kada దోషులను శిక్షించండి cheyandi ani anadu

    • @prudvi6338
      @prudvi6338 2 ชั่วโมงที่ผ่านมา +1

      Rey babu India wide andharu unite avaali ani chepaaru

    • @satyasai698
      @satyasai698 ชั่วโมงที่ผ่านมา

      Convenient గా ఎక్కడ దాకా చదవాలో అక్కడ దాకా చదేవేవు బాబు. ఆ తరవాత ఏమి అన్నాడో చడవలేద? Issue నీ india level ki తీసుకొని వెళ్ళడం ఎందుకు అన్నాడు. ఏ తిరుపతి లోనే Hindus ki అన్యాయం జరుగు తున్నద? Muslims కి Waq board ఉన్నట్టు, Hindus kuda ఒక board వుంటే ఏ temples ki అన్యాయం జరుగుతే (not only from other religions but from Hindu politicians), ఆ board ఆ అన్యాయం అవ్వకుండా అపగలదు. ఇదే కదా పవన్ కళ్యాణ్ అడిగేడు. దానికి ఈ anti-hindu కి ఏమి నెప్పో తెలియదు.

  • @saishruthi3062
    @saishruthi3062 2 ชั่วโมงที่ผ่านมา

    sir i really think u shud hold ur tongue while talking about janasenani not taking part in vijayawada floods time. kalyan gaaru has given his clarification as why he did not. u hold ur tongue and mind ur language. do not try to create any rift between jana sena and tdp. they know what to do

  • @devisuri2950
    @devisuri2950 2 ชั่วโมงที่ผ่านมา

    Sanathanadharmam parirakshana board lo evaru untaru ,evaru unta baguntundhi ,endhukunta ippudu andaru fake ayyipoyaru ,pawankalyan lanti vallu chala arudhuga ga untaru dhorukutharu ,oka valla santana parirakshana board yarpaditha dhani evaru check chestu untaru ,andharu Hindus board kavalanu kuntamu kani adhi sakramanga nadipincha badyatha evaru tesukunta baguntundhi ,andhukanta oka state issue kadhu idhi motham prapancham lo unda Hindus andhariki sambandinchindhi kadha ,kalyan Anna possibility untundha board yerpadadaniki

  • @chantirock2918
    @chantirock2918 3 ชั่วโมงที่ผ่านมา +6

    అన్న ఇంత వరకి ఎపుడైనా మన తెలుగు రాష్ట్రం లో ఇలాంటి మత గొడవలు ఉన్నాయా
    ఇంకొకటి నువు చెప్పు నీ స్టాండ్ ఏంటి

    • @bandijayasankar9297
      @bandijayasankar9297 2 ชั่วโมงที่ผ่านมา

      intha ka mundu inni devala yalu destroy cheyya ledu.

    • @sivakrishnapolisetty
      @sivakrishnapolisetty ชั่วโมงที่ผ่านมา

      Epudu ekkada matha godavalu evaru chesaru bro sagam sagam knowledge vesukoni comments cheyaludadhu bro

    • @prasadg789
      @prasadg789 41 นาทีที่ผ่านมา

      ​@@sivakrishnapolisettyహిందువులు అందరూ రోడ్ల పైకి రావాలి అంటూ మత ఘర్షణ లు రెచ్చగొట్టేలా మాట్లాడింది ఎవరో తెలీదా నీకు?

  • @mallikarjunam2900
    @mallikarjunam2900 3 ชั่วโมงที่ผ่านมา

    Sir iam group 2 aspirant Naku konni salahalu evvandi how to grasping information sir like visaya parignanam

  • @ganeshyadav2747
    @ganeshyadav2747 ชั่วโมงที่ผ่านมา

    Prakash Raj is a waste fellow he is time pass person Pawan Kalyan he is doing correct 💯

  • @gangadharjarugumalli3805
    @gangadharjarugumalli3805 41 นาทีที่ผ่านมา

    నమస్తే సార్ మీ పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు ఎనాలసిస్ చాలా బాగుంటుంది మీరు బాగా బ్యాలెన్స్గా మాట్లాడుతారు ఎవరైనా తప్పు చేస్తే తప్పు అని చెప్పేస్తారు

  • @vijaykumar-jc9xk
    @vijaykumar-jc9xk 54 นาทีที่ผ่านมา

    Mellaga janasena ki trying kadha anna .. ey ey eyy eyyy .
    Start chesav plan.

  • @shaikimran5838
    @shaikimran5838 2 ชั่วโมงที่ผ่านมา

    Pavan kalyan is not in opposition…he was in power …he is holding the no2 position in state ….he has to be punish the culprit….if there is happens any wrong der in ttd

  • @VijayKumar-vl5uh
    @VijayKumar-vl5uh 8 นาทีที่ผ่านมา

    బాబు నాయనా, జగన్ ఇంట్లో గోశాల ఉంది.

  • @darlingsfan9482
    @darlingsfan9482 2 ชั่วโมงที่ผ่านมา

    Prakaash raj chepindi correct aane valaki vadi Idilolagy vunole hindu haters

  • @sagarcharanb6512
    @sagarcharanb6512 21 นาทีที่ผ่านมา

    Correct time lo correct video 🎉🎉🎉 jai janasena jai Pawan kalyan

  • @MAHIRAM-g9n
    @MAHIRAM-g9n 3 ชั่วโมงที่ผ่านมา +14

    Pavan కళ్యాణ్ ను ఎన్ని రోజులు లేపుతావు బ్రో, నువ్వు ఎన్ని సార్లు లేపిన ఆయన నాలెడ్జ్ అంతే

    • @venkateshgvk6925
      @venkateshgvk6925 2 ชั่วโมงที่ผ่านมา +3

      Niku jaganReddy correct aithey 😂😂😂😂

    • @jaihind6395
      @jaihind6395 2 ชั่วโมงที่ผ่านมา +1

      నీ వీనులు మింగినాయ్య ఆయన ఎదో వాళ్ల మతం గురించి మాటల్డుతునాడు డస్ he have క్వశ్చన్ or not about ప్రొటెక్షన్ of his రిలీజియన్ tradition and culture ప్రకాష్ రాజ్ నీకు నొప్పి ఏంటి అని అడుగుతున్నాడు

    • @muralikrishna766
      @muralikrishna766 2 ชั่วโมงที่ผ่านมา +1

      @Mahiram..Nee knowledge yentoo maku artham avuthundi.

    • @rajasekhargantyada7553
      @rajasekhargantyada7553 2 ชั่วโมงที่ผ่านมา +2

      11 😢

    • @StrangeDr-j6r
      @StrangeDr-j6r ชั่วโมงที่ผ่านมา

      Tappadu mawa......nyayam dharmam ekkada untae akkada undali

  • @cherukuthirupathi
    @cherukuthirupathi ชั่วโมงที่ผ่านมา

    Kondharu murkulanu vadileyali sir.

  • @palavayinageswararao9067
    @palavayinageswararao9067 3 ชั่วโมงที่ผ่านมา

    Just asking అంటే అడుగుతున్నాను అని వాడనుకుంటున్నాడు అడుక్కుంటున్నాడని నేను అంటున్నా.....

  • @-Bhanuchander
    @-Bhanuchander 2 ชั่วโมงที่ผ่านมา

    pawankalyan sir pi prakash gadiki basic knowledge ledu

  • @udayyadu1744
    @udayyadu1744 3 ชั่วโมงที่ผ่านมา

    I am asking is he deputy cm or sanatha darmam member let Pawan Kalyan doing his duty

  • @Nagarahu-f8g
    @Nagarahu-f8g 41 นาทีที่ผ่านมา

    Pk garu santana darmam meda nilabadatada.... anduku sir abaddam