అమ్మ మనసు - Interview with Smt. Konidala Anjana Devi Garu
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- అమ్మ మనసు - Interview with Smt. Konidala Anjana Devi Garu
Follow JanaSena Chief & Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan :
/ pawankalyan
/ pawankalyan
www.x.com/Pawa...
Janasena Party is an Indian political party active in the states of Andhra Pradesh and Telangana. Founded by Pawan Kalyan on 14 March 2014, it is currently the second largest party in the Andhra Pradesh Legislative Assembly and a partner in the ruling coalition.Pawan Kalyan, the party leader, has been serving as the Deputy Chief Minister of Andhra Pradesh since June 2024. Janasena advocates for a centrist approach with a focus on humanism.The party's election symbol is a glass tumbler.
Other official Social media Links :
/ janasenaparty
/ janasenaparty
/ janasenaparty
#JanaSenaParty #PawanKalyan #DeputyCM
మీకు దేవుని వరప్రసాదం ఈ త్రిమూర్తులు అమ్మా.🎉🎉
Naa Koduku Pawan Kalyan Prajalaki Machi chestaru - Pawan Kalyan Mother ❤❤
Naa Kodukuki Vote Veyakandi - Jagan Mother Vijayamma 💦💦💦💦.
@DubailoBhargavithanks🎉
mi parents ki cheppandi. evarikosam kadu miru eppudu bagupadataro ento.
@@sujathareddyp9444 Suresh garu cheppindantlo tappu emundi. Vere valla gurinchi goppaga cheppa kudada.
ఎలా పెంచావ్ అమ్మా బిడ్డలని..కోట్ల మందికి ఆదర్శ వంతులు అయ్యారు..🙏
కలికాలంలో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి జన్మించడం మన కళ్లు చేసుకున్న అదృష్టం. పవన్ కళ్యాణ్ బంగారం.
ఇప్పుడు మీ అబ్బాయి కి లక్షలాదిమంది తల్లులు ఉన్నా , మీరు మహాతల్లి.
Chala Baga chepparu
అమ్మా మీది స్వార్ధం లేని మనిషి కాబట్టే మీ బిడ్డలు అంత గొప్ప స్తాయిలో ఉన్నారు. అదే నిజమైన అమ్మ మనస్సు
వజ్రాలు లాంటి కొడుకులను కన్నారు అమ్మ మీరు అందుకే మీరు ఇంత ఆరోగ్యం గా ఉన్నారు మీరు ఎప్పుడూ ఇలానే నవ్వుతూ వాళ్ళను చూసుకుంటూ ఉండాలి అమ్మ❤...!
Naa Koduku Pawan Kalyan Prajalaki Machi chestaru - Pawan Kalyan Mother ❤❤
Naa Kodukuki Vote Veyakandi - Jagan Mother Vijayamma 💦💦💦💦
@@rpacloud3759 😄😄😄
mi amma ni ala andandi .amye happy feel avutuindi
@@sujathareddyp9444 my mom believes me
@@sujathareddyp9444 I did not get it
ఆణిముత్యాలు వంటి ముగ్గురు కొడుకుల్ని ఇచ్చిన మా అంజనమ్మకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏
చాలా బాగా చెప్పారు అమ్మ... ఏమి అవ్వాలి అనేది దేవుడు నిర్ణయిస్తాడు అన్నారు 👌🏻👌🏻👌🏻
Naa Koduku Pawan Kalyan Prajalaki Machi chestaru - Pawan Kalyan Mother ❤❤
Naa Kodukuki Vote Veyakandi - Jagan Mother Vijayamma 💦💦💦💦....
అంజనమ్మ మాకు మరో అమ్మ 💖
ప్రస్తుత పరిస్థితిల్లో నీతి, నిజాయితీ,, ప్రజాసేవ, దానగుణం అనేవి ఉన్న వ్యక్తులను గూగుల్ లో వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది,, కానీ మన కళ్లముందే ఇలాంటి మనసున్న మారాజులను అందించిన అంజనమ్మ గారు నిజంగా కారణజన్మురాలే..... హాట్సాఫ్ 💐💐💐
Amma manasu anthey... Chala prema untadi
అంజనమ్మ చిన్న కొడుకు..... ఆంధ్రప్రదేశ్ కు పెద్దన్నయ్య అయ్యాడు ❤❤❤
మా అందరిని ఆదుకోవడానికి ఒక మంచి మనసున్న మనిషిని (పవన్ కళ్యాణ్ ) ఇచ్చిన మహా తల్లి 🙏🙏🙏
మీకూ దేవుని ఆశీర్వాదం చాలా ఉందమ్మా
Interview chusina vallu like kottandi
Anjanamma🙏
Anjanamma 😍🫶❤️ Thank You Maku Pawankalyan Ni Icchinandhuku
పుత్రోత్సాహం అనేది పుత్రుడు జన్మించినప్పుడు కాదు ఆ పుత్రున్ని పది మంది మెచ్చుకున్న రోజు నిజమైన పుత్రోత్సాహం అని చిన్నప్పుడు చదువుకున్న, నిజమైన ఆ పుత్రోత్సాహం ఈ రోజు ఆ తల్లి ముఖములో చూశాను.
ఏదైనా పెంపకం బట్టి ఉంటది ❤
అమ్మా మీ పాదాలకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏
మీరు ఆ ముగ్గురుకి మాత్రమే తల్లికాదు మా అందరికి అమ్మవే...... మీ ఆయురారోగ్యాలతో ఎల్లపుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను
అతి లేకుండా ఎంత సాదా సీదా గా వున్నారు అమ్మ.. మీరు మీ మాట.. కళ్యాణ్ అన్నకి నీ దగ్గర నుండే వచ్చినట్టుంది అమ్మ.. ఆ లక్షణం
Luckiest person on earth for having a loving family.
అంజన దేవి గారికి సాష్టాంగ నమస్కారం ఈ సమాజానికి గొప్ప కుమార్లుని అందించారు...... మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యము గా ఉండాలని కోరుకుంటున్నాను.........
ఈ లోకంలో లేని మా అమ్మ మల్లికాంబ గార్ని అంజనమ్మ గారి కల్మషం లేని నవ్వులో చూసుకుంటున్నాను.
తన సొంత సంపాదన ను, తన కోసం, తన కుటుంబం కోసం కన్నా, ప్రజల కోసం ఎక్కువ ఖర్చు చేసే వ్యక్తి అన్నయ్య పవన్ కళ్యాణ్..!! ❤ ❤ ❤ ❤ ❤
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లాంటి ముగ్గురు కొడుకులను కన్నందుకు మీకు పాధాభి వందనాలు అమ్మా...🙏🙏
బ్రహ్మ, విష్ణు, మహేశ్వహర్
అంజనమ్మ నూరేళ్ల పాటు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఆనందంగా ఉండాలని ఊ0చాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను.
అమ్మ మీకు వందనాలు ముగ్గురు అంజనీ పుత్రులు ఇచ్చారు 🙏🙏🙏
మీరు అంజనమ్మగా నిజంగా మీరు త్రిమూర్తులు ఇచ్చారు అమ్మ మీ కుటుంబము ఆ దేవ దేవుడు చల్లగా చూస్తాడు 🙏
మా అమ్మ పేరు అంజనమ్మ కల్మషం లేని మనసు చక్కటి చిరునవ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అమ్మ❤
వజ్రం లాంటి మీ చిన్న కొడుకుని మా కోసం పంపించారు మీకు🙏 కలియుగం లో కూడా ఇలాంటి ధర్మాత్ముడు పుడతాడని అనుకోలేదు .ఇప్పుడు చూస్తునము మే ము.అందరికి ఒక ప్రేరణ మీ ఇంటికి చిన్న బిడ్డ కొణిదల పవన్ కళ్యాణ్ గారు .ఆయన నా దేవుడు .ఐయామ్ డై హార్ట్ ఫ్యాన్ ఫర్ పవన్ కళ్యాణ్ సార్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ముగ్గురు మొనగాలను తెలుగు జాతికి అంకితం చేసిన అంజనమ్మకు పాదాభివందనం
ఇంత మంచి కొడుకుల్ని సమాజానికి ఇచ్చినందుకు అమ్మా మీకు శతకోటి వందనాలు ❤🙏
ముగ్గురు దేవుళ్ళ కు జన్మనిచ్చిన మాతృ మూర్తి అంజనమ్మ గారికి నమస్కారములు 🙏🙏🙏వాళ్ళు మీ కొడుకులు గా పుట్టినందుకు మీరు అదృష్టవంతులో, లేక మీ లాంటి తల్లి ఉండటం వలన వారు అదృష్టవంతులో గాని మీ అందరి అనుబంధం చాలా చాలా చూడ ముచ్చటగా ఉంది. మీరు మీ కుటుంబం అంతా ఎపుడు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు దొరకడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం. అలాంటి నాయకుడు న భూతో న భవిష్యతి 🙏🙏🙏
అమ్మ లవ్ యూ అమ్మ మీ లాంటి అమ్మ గారు అందరికి ఉండాలి అని నా ఆశ... మా అన్నా కి మీ లాంటి అమ్మగారు దొరకడం మా అదృష్టం అమ్మ
అమ్మ యాంకర్ అమ్మ, ముద్దుగా కాదు,ప్రేమగా అందరూ పిలుచుకుంటారు ఆంజనమ్మ అని
Tension lo papam 😊
మా అంజనమ్మ కుమారులు ముగ్గురు మొనగాళ్లు ❤🎉😊 జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మా అన్న పవన్ కళ్యాణ్...🎉😊 ❤
మీది చాలా గొప్ప మనసు అమ్మగారు ముగ్గురు బిడ్డలు మీ కడుపున పుట్టిన మీ కుటుంబం గురించి ఆలోచించకుండా రాష్ట్ర ప్రజల కోసం ఆలోచిస్తున్నారు మన రాష్ట్ర ప్రజలు బాగుంటే మన కుటుంబం బాగుంది అనుకునే లాగా చాలా గొప్ప మనసుతో మెగా కుటుంబం ఆలోచిస్తుంది ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నిండు నూరేళ్లు మీ కుటుంబం చల్లగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను జై మెగా ఫ్యామిలీ
జై కిసాన్
జైహింద్
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
మాకు తెలియని చాలా విషయాలు తెలియజేశారు
బామ్మ గార్కి పాదాభివందనాలు 🙏
Great mather, pavan sir ఇన్ని రోజులు కష్టపడ్డారు, ఇప్పుడు కూడ ఎందుకు కష్టపడలి, sir nu దేవుడు చల్లగా చూడలని దేవుని vedukontunnanu
జన్మ ధన్యం అయ్యిపోయింది తల్లీ 🙏🏻🙏🏻🙏🏻
ఈ యాంకర్ అమ్మ...మా పవర్ స్టార్ వాళ్ళ అమ్మని ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు... క్వశ్చన్ లు ఎక్కువ అడుగుతుంది.. సుమక్క లాగా😂😂😂😂Jai Jai Jai Power 🤩⭐⭐ ⭐🤩
చక్కగా నవ్వుతుంది అంజనమ్మ..మెగా అభిమానిగా, JSP party member గా ఆమెకు ఆ దేవుడు మిగిలిన జీవితం అంతా ఇంతే సుఖ,సంతోషాలతో సంపూర్ణంగా జీవించేలా చెయ్యాలని కోరుకుంటూ - ఈ మీ పుత్రసమానుడు.🙏🙏🙇
Epudaina ekkadaina oke okka mata ......babu lake bau Kalyan babu❤❤❤❤❤
కొణిదెల కుటుంబం గురించి చరిత్రలో లిఖించే స్థాయికి వెళ్ళడం మెగా అభిమానులుగా మాకు ఆనందంగా ఉంది.
#megacult4janasena
మా అందరికీ అమ్మవి అమ్మా ❤
ఐ లవ్ యూ మా... 😘😘😘😍😍😍🥰🥰🥰🍫
Kaliyuga daivam kalyan babu ❤❤❤
Love you amma garu ❤❤❤
మేము చూడని త్రిమూర్తులను ఈ రూపం లొ మాకు అందించారు....అంజనమ్మ
Pawankalyan devudu
Amma, Jai Chiranjeeva Jai Jana sena
అంజనీ పుత్ర పవన సుత నామ!!❤❤❤!
super thought bro
@@kishorkumarck183 ee thought naadhi kadhu bro, Bandla Ganesh Garidhi
Anchor is soo humble towards elders, good to see such people
Anjana amma ❤
ఆ త్రిమూత్రులకి తల్లి లేదు, ఈ త్రిమూత్రులకి తల్లి ఉంది, అంజనాదేవి గారు 🙏
ముగ్గురు సింహాలను కన్నా దేవత మా అంజనమ్మ 🙏🏻🙏🏻🙏🏻
❤❤❤ అమ్మ
Anjanamma ki salute 🙏🙏🙏🙏👏👏👏👏👏
Anjanamma ❤❤
అమ్మ మీకూ నా వందనం🙏 సమాజానికి సేవ చేసే కొడుకుల్ని మీరూ మా కోసం అన్నయ్య చిరంజీవి గారిని & కళ్యాణ్ గారినీ మా కోసం మీరూ ఇచ్చిన గొప్ప బహుమతి 🙏
అంజనీ పుత్ర పవణాసుతనామా 🙏
మనుషుల్లో దేవుళ్ళు మీ మా
మెగా హీరోలు.... మీరు మీ బిడ్డలు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఇంకా పదిమందికి మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.....
ఒక అభిమాని❤
God gifted person ❤❤❤
Naa Koduku Pawan Kalyan Prajalaki Machi chestaru - Pawan Kalyan Mother ❤❤
Naa Kodukuki Vote Veyakandi - Jagan Mother Vijayamma 💦💦💦💦
Mi manchi manasuku manchi kodukulu puttaru auntha mi manchi manasu i love you amma
Amma 🙏❤
అమ్మ అంజనమ్మ బాగా మనసు విప్పి చెప్పింది .. అమ్మకి నా పాదాభివందనాలు🙇♂️🙏
నేను అడిగేది ఒక్కటే .... ఈ సారి ఇంటర్వ్యూ చేసే వాళ్ళ ని మార్చండి... గొంతు విప్పి అడగలేక పోతుంది మాట్లాడడానికి ఏంటో ఆలోచిస్తుంది 🤦♂️
మా బంగారు తల్లి 🧡🙏
మీరూ అదృష్టవంతులు అంజనామ్నా గారు
Chela chakkaga chepparu god bless you amma❤
మీరు సూపర్ అమ్మ జై మెగా ఫ్యామిలీ
మీకు పాదాభివందనాలు తల్లి 🙏 ముగ్గురు మునగాలను ఇచ్చినందుకు, నిజం గా పవన్ కళ్యాణ్ లంటే గొప్ప వ్యక్తిని ఇచ్చినందుకు, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి అమ్మ 🙏🫶❤️
శతకోటి వందనాలు అమ్మ మీకు 🙏🏻
Avidani chustunte chala shock ayyanu. Entha down to earth unnaru asalu. Avida pillalu megastar, powerstar ila andaru famous. But aa effect aame meeda ledu.
Thalliki padabivandanalu goppa biddalni ichinaduku 🎉🎉❤❤❤❤❤❤
Great amma
Meeku padhabhivandhanalu thalli 🙏
అంజన్న దేవుడు అంజనమ్మ కు అంజనీ పుత్రులు ముగ్గుర్నిఇచ్చిండు
🙏🏻 Aim 🙏🏻 Telangana 🙏🏻 suryapet 🙏🏻 Pawan 🙏🏻 Kalyan 🙏🏻 God 🙏🏻 Pspk 🙏🏻
🙏🙏 అమ్మ మేము మీకు చాలా రుణపడి ఉన్నాం ఎందుకంటె మాకు మీరు ఒక దేవుడిని ప్రసాదించారు 🙏🙏🙏
Jai janasena
Nijanga Amma manasu❤❤❤
Pawan looks like mother lucky person
Great mother and great grandmother!!!! Blessed to have a such a great family!!!!!
అమ్మా.. ❤🙏
Saadarna prajalakosam oka kodukini maa andhariki pedda annaga iccharu, meeku padhabivandam peddamma garu..
Namasakram Amma maku devullani ichav chiranjeevi garu Pawan Kalyan garu ❤❤
Jai janasena
సమాజానికి తమ పిల్లలు మేలు చెయ్యాలని కోరుకునే తల్లుల్లో మీరు ప్రథమ వరసలో ఉంటారు, మంచి అమ్మలే మంచి సమాజాన్ని నిర్మించగలరు, అందుకు మీరు ఒక ఉదాహరణగా ఎక్కడైనా చెప్పుకోవచ్చు, అమ్మకి వందనం.
Anjanamma maaku maro amma ❤❤🙏
Mother of Universe .. may be it sound big .. but She is . I Love You Amma .
చిరంజీవి గారు మాకు అన్నయ్య అంజమ్మ గారు మాకు అమ్మ గారు అంతే. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ante 🎉🎉🎉
Pawankalyan!! God of telugu states and south people🫡❤🔥
జై జనసేనా ❤❤❤❤
Mother of Megastar ❤
యాంకర్ ఇంకా మంచిగా ఇంటర్యూ చేయాల్సింది తడబడుతూ మాట్లాడింది. అయినా ఓకే అమ్మ మంచిగా సమాధానలు చెప్పింది 😍
Tq Amma mache kodukuni kannaru 🙏 jai pawan anna
True!! @PawanKalyan sir is real game changer in Andhrapradesh politics ✅✊ he won with 100% strike rate 🥹❤️🔥💥
Luv you Anjanamma
Thallki vandanam
అంజనమ్మ కన్న పవనుడు 💛🙏✊️