తెలంగాణలో అంటుకుంటున్న నిరుద్యోగం! Journalist C Vanaja

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ก.ย. 2024
  • మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. / @mahuamedia
    కొత్త ప్రభుత్వం వచ్చినా తమ సమస్యలు తీరలేదని తెలంగాణ నిరుద్యోగ యువత మరో సారి రోడ్డెక్కారు!
    #telangana #unemployment #నిరుద్యోగం #tspsc #group1 #group2 #telanganagroup1 #telanganagroup2 #jobnotification2024 #jobnotificationshyderabad #protests #trending #telanganagovernment

ความคิดเห็น • 476

  • @rameshtimez9084
    @rameshtimez9084 3 หลายเดือนก่อน +186

    మీరు Congres సపోర్టర్ అనుకున్న కానీ.. మీరు ఎప్పుడూ ప్రతి పక్షం లోనే ఉంటారు.. ఏ ప్రభుత్వానికి భజన చేయరు.. మీడియా ఎప్పుడు కూడా ప్రతి పక్షం లోనే ఉండాలి..Thanks అమ్మ❤❤

    • @networkbridge827
      @networkbridge827 3 หลายเดือนก่อน +3

      అన్నా, ఒక్క వీడియో అప్‌లోడ్‌తో ఆమెను నమ్మవద్దు. ఎన్నికల వరకు neutral గా ప్రవర్తించి ఆమె ఆ తర్వాత game ఆడుతున్నారు. జర్నలిస్టులకు మన భావోద్వేగాలతో ఎలా ఆడుకోవాలో తెలుసు. Just wait and watch.

    • @simmavijay
      @simmavijay 3 หลายเดือนก่อน +1

      ​@@networkbridge827avunu bjp ki bajana chesey channels meeku "unbiased" channels kadha. ilaanti nijaalu cheppe channels meeku congress supporting channels and "biased" channels aipothai😊😊

    • @Neomentors
      @Neomentors 3 หลายเดือนก่อน

      బాగా ఖాఖ పాటుతున్నావ్ పట్టు
      ఎంత డబ్బులు ఇచ్చారు

    • @rameshporeddy7025
      @rameshporeddy7025 3 หลายเดือนก่อน

      She is encouraging non serious candidates and they are BRS karyakarthalu. Anchor should do some homework before presenting the subject. Group 1 and 2. almost last leg of 2022 notifications. Still they want postponement.

    • @irfanbaig180
      @irfanbaig180 3 หลายเดือนก่อน

      ప్రభుత్వం వచ్చి 6నెల్లే అయింది 10యేండ్ల నుండి ఎం పీకిండ్రు ఇస్తరు తొందరెందుకు మోడీ పకోడీలు పెద్ద పెద్ద చదువులు చదివి పకోడీలు అమ్ముకోండి అన్నడు ప్రయివేట్ పనులు చేసుకునే మా లాంటి వాళ్ళు ఎం చెయ్యాలి మరి అదికూడా చెప్పు

  • @kvrcreation548
    @kvrcreation548 3 หลายเดือนก่อน +123

    రేవంత్ గవర్నమెంట్ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ క్లియర్ చేసి ఆర్డర్ కాపీ లో మాత్రమె ఇచ్చాడు వెంటనే మెగా dsc రిలీజ్ చేయాలి 30000 జాబ్స్ ఇచ్చాను అనే డబ్బా కొట్టడం బంద్ చేయాలి

    • @Neomentors
      @Neomentors 3 หลายเดือนก่อน

      గమ్మున మా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వు
      నీకు జాబ్ వస్తాది

    • @kvrcreation548
      @kvrcreation548 3 หลายเดือนก่อน

      @@Neomentorsనాకు అవసరం లేదు లే

    • @kishor22
      @kishor22 3 หลายเดือนก่อน +1

      Notification clear chesi job echinodw mogodu..

    • @kvrcreation548
      @kvrcreation548 3 หลายเดือนก่อน

      @@kishor22 ఈ మొగోనికి వెయ్యమను ఇవ్వమను

    • @neelaharish9034
      @neelaharish9034 3 หลายเดือนก่อน +3

      10 సంవత్సరాల నుండి కేసిఆర్ కేటీఆర్ జాబ్స్ ఇవ్వలేదు కనిసం ధర్నా చేయడానికి ధర్నా చౌక్ కూడా లేదు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని నరేంద్ర మోడీ 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన నరేంద్ర మోడీ 10 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. వచ్చిన తక్కువ టైంలోనే 30 వేల ఉద్యోగాలు కాంగ్రెస్ గౌవర్ణమెంట్ ఇచ్చింది. ఇవ్వలేదు అంటే నేను చావడానికి రెడీ. మీరు రెడీయా నిరూపించే దమ్ము దైర్యం నీతి, నిజాయితీ మీ దగ్గర ఉందా? 🫵

  • @YSKYSKYarra
    @YSKYSKYarra 3 หลายเดือนก่อน +35

    తెలంగాణ తెచ్చుకున్నది రాజకీయ నియామకాల కోసమా లేక ఉద్యోగ నియామకాల కోసమా ఆలోచించండి సమాజమా...

    • @EDMVibes24
      @EDMVibes24 3 หลายเดือนก่อน +1

      Talent Unte Job vastundi, Rastrani Vida godite kaadu, Prabutvan ni kulchite kadu.

    • @EDMVibes24
      @EDMVibes24 3 หลายเดือนก่อน +1

      What skills do you have dude.

  • @srujanveer191
    @srujanveer191 3 หลายเดือนก่อน +78

    గ్రూప్ 2,3 పోస్టులు పెంచాలి. గ్రూప్ 2 తేదీని మార్చాలి. గ్రూప్1 మెయిన్స్ ముందు గ్రూప్2 పరీక్ష పెట్టి నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకోవద్దు.

    • @Neomentors
      @Neomentors 3 หลายเดือนก่อน +3

      జాబ్ నాకే రావాలి
      ఫస్ట్ సాలరీ నేనే తీసుకోవాలి అనే demands పెట్టు

    • @devanshichandraworld8520
      @devanshichandraworld8520 3 หลายเดือนก่อน +1

      😂😂😂😂

    • @prathapreddybanala9202
      @prathapreddybanala9202 3 หลายเดือนก่อน +2

      నిరుద్యోగి అంటే అంత చులకనా,లాస్ట్ time టైం brs కార్యకర్తలు,ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు ...
      ఇంకా మార్పు ఏమి ఉంది
      రాసే 4 లక్షల మంది కి 4 లక్షల వరకు పోస్ట్ పెంచ మంటె తప్పు కానీ 2,000 పోస్ట్ పెంచ మాంటే తప్పు కాదు ,పైగా మాట ఇచ్చారు ...మాట నిలుపు కోవాలి ..
      మాట తప్పి అహకరంగా మాట్లాడితే సహించం
      మేము మాట తప్పి brs కే వోట్ వేస్తే ఏమి చెద్దురు

    • @jaanuj6575
      @jaanuj6575 3 หลายเดือนก่อน +5

      Talakaya lo medhadu vuunodu evadu Group 2 and Group 3 madhya loo Group 1 mains pettadu, 15 day gap lo Group2 , 3 exams postlu penchi conduct cheyali. Congress ijjath tiyavaddu CM Revanth Reddy Garu

    • @prasannayadhav4749
      @prasannayadhav4749 3 หลายเดือนก่อน +4

      ​@@Neomentorsmari nee okkadike vasthe chaalaa broo,, group 2 malli malli raadu,,andarki chance vachela chudali

  • @rajkumarmla777
    @rajkumarmla777 3 หลายเดือนก่อน +35

    TET NORMALISATION
    DSC POSTPONE

  • @pavannannapu8610
    @pavannannapu8610 3 หลายเดือนก่อน +9

    Really super speech...I support you..

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel7346 3 หลายเดือนก่อน +42

    G2/g3 పోస్టులు పెంచాలి 🔥🔥

    • @Neomentors
      @Neomentors 3 หลายเดือนก่อน +1

      అరే బాబు అక్కడ ఖజానా లో డబ్బులు లేవు
      నీకోసం పోస్ట్స్ పెంచమంటవ

    • @chandrakala-uj9lc
      @chandrakala-uj9lc 3 หลายเดือนก่อน +1

      అరే బాబు మరి పెంచుతాం అని ఎందుకు హామీ ఇచ్చారు. 😂

    • @EDMVibes24
      @EDMVibes24 3 หลายเดือนก่อน

      Mundu already govt udyogam chestunavalani nijayitiga lanchalu teesuko kunda panicheyamanu

    • @nobelraju
      @nobelraju 3 หลายเดือนก่อน

      Inkoo 5 years paduthundhi..
      Fight for corruption than all will set by Politicians

    • @nobelraju
      @nobelraju 3 หลายเดือนก่อน +1

      Inkoo 5 years paduthundhi..
      Fight for corruption than all will set by Politicians

  • @rumaisa2211
    @rumaisa2211 3 หลายเดือนก่อน +78

    మేధావులను చెప్పుకునే రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టిన .. తెలంగాణ విటల్.. ఆకునూరు మురళి.. మైపాల్ యాదవ్.. మన తొలివెలుగు రఘు.. మల్లన్న.. వీరందరూ . నిరుద్యోగుల పట్ల ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు.. మౌనం వీడాలి

    • @suribabu5471
      @suribabu5471 3 หลายเดือนก่อน +1

      నువ్వు మాట్లాడు అప్పుడు నువ్వు కూడా అలాగే ఫేమస్ అవుతావు

    • @jaiveerabrahmam
      @jaiveerabrahmam 3 หลายเดือนก่อน +7

      వాళ్ళందరిని కొనేసారేమో అందుకే వాళ్ళు ఏమి మాట్లాతలేరు.... లేకపోతే before ఎలక్షన్ వాళ్ళు నిరుద్యోగుల పక్షం ఉండి ఇప్పుడు పట్టించుకోటం లేదు అంటే ఏంటి మరి అర్థం.......

    • @Neomentors
      @Neomentors 3 หลายเดือนก่อน +1

      అశోక్ సార్ ఉన్నాడు గా మేము ఎందుకు అని

    • @arunarajesharunarajesh424
      @arunarajesharunarajesh424 3 หลายเดือนก่อน +2

      Dabbulu thinnaru andhuke mounam

    • @chandugadu2210
      @chandugadu2210 3 หลายเดือนก่อน +2

      First villa maatalu vini nirudhyogulu farmers andaru nashtapoyaru..valla illa munduki velli darna cheyali

  • @rameshpilli9408
    @rameshpilli9408 3 หลายเดือนก่อน +8

    జనాలకి మాటలు చెప్పి,, అధికారం లో కూర్చోవడమే,,, రాజకీయం..... నెరవేర్చడం కాదు... కొంతమంది అసహనం, ఎవ్వరికీ తెలియకుండా చేయడమే నాయకుల లక్ష్యం

    • @EDMVibes24
      @EDMVibes24 3 หลายเดือนก่อน

      Udyogam vachaka Lanchalu teesukovadam, janalanu office chutu tipinchukovadam evari laksham

  • @User__9963sr
    @User__9963sr 3 หลายเดือนก่อน +27

    నేను ఏపీ వ్యక్తి గా చెపుతున్నా కేసీఆర్ పాలన చాలా చక్కగా జరిగింది.

    • @keerthanakaluvala3966
      @keerthanakaluvala3966 3 หลายเดือนก่อน +2

      Kcr bagundi ante ee roju students road meedi raaru meeku maa problem ardamkaani vallu elane matladuthary

    • @chandugadu2210
      @chandugadu2210 3 หลายเดือนก่อน +3

      Kcr garu anni baa chesaru jobs vishayam mistake chesaru..adi oppukoni students ki malli hami ishthe trs chaala better compare to bjp and congress

    • @EDMVibes24
      @EDMVibes24 3 หลายเดือนก่อน

      @@keerthanakaluvala3966 meeku udyogam vaste, meeru janala dagara oka rupayi kuda teesu kokunda panichestara talli.

    • @ponagantisatyanand2578
      @ponagantisatyanand2578 3 หลายเดือนก่อน

      ​@@EDMVibes24akkada adigedhi kottavi kadu vallani em cheppi nammincharo vatine adugutunnaru.

    • @User__9963sr
      @User__9963sr 3 หลายเดือนก่อน +1

      @@keerthanakaluvala3966 నీవు ఏమైనా ఆకాశం నుండి వూడిపడ్డావా?

  • @nithinsunke1311
    @nithinsunke1311 3 หลายเดือนก่อน +11

    Thank you madam for this video

  • @anugurajkiran9235
    @anugurajkiran9235 3 หลายเดือนก่อน +10

    తీన్మార్ మల్లి గాడు ఎటువాయె

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 3 หลายเดือนก่อน

      వాడు వట్టకాయలు పిసుకుతున్నడు బ్రో

  • @daripally456
    @daripally456 3 หลายเดือนก่อน +22

    తెలంగాణ రాష్ట్ర డిమాండ్ నిరుద్యోగ యువత నుంచి వచ్చింది.. తప్పకుండా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలి....

  • @jaiveerabrahmam
    @jaiveerabrahmam 3 หลายเดือนก่อน +16

    ఇప్పుడు పోలీస్ కాన్స్టేబుల్ గాని సి నోటిఫికెషన్స్ ఏమైనా పడుతున్నాయా... అలాగే ఈ గ్రూప్స్ ఎగ్జామ్స్ అయిపోయాక.. వాటిని కూడా పట్టించుకోరు.. ఎప్పటికో వేస్తే చదివినవి మర్చిపోతారు.. & కొందరికి ఏజ్ పోతది... మళ్ళీ same రిపీట్...

  • @bmohan5771
    @bmohan5771 3 หลายเดือนก่อน +13

    TS TET lo Normalezetion cheyali Sir

  • @gangaramdagam1009
    @gangaramdagam1009 3 หลายเดือนก่อน +7

    25000టీచర్ పోస్టులు ఏవి?

  • @phanindrayedulapally1522
    @phanindrayedulapally1522 3 หลายเดือนก่อน +6

    White shirt last brother..chala Baga matladaru ...job lu అందరికి రావు..but కోరిక ఆశ చావదు..మళ్ళీ ప్రిపేర్ అవుతాం..అంతలో పేపర్ లీక్.. postpone..key mistakes ..out of the syllabus paper ..malli depression.. ఫైనల్ లిస్ట్ లో ఉంటే నే జాబ్ లేకపోతే..అవమానాలు.. ఛీత్కారాలు..😢 బతకాలి అంటే ఎలాగైనా బతుకొచ్చు..ఇలాగే బతకాలి అంటే ఇవన్నీ తప్పవు😢

  • @chirupakarajashekhar7101
    @chirupakarajashekhar7101 3 หลายเดือนก่อน +3

    దయచేసి DSC exam schedule ని september కి extend చేయాలి.కొత్తగా tet qualify అయిన వాళ్ళకు time ఇవ్వాలి.

  • @HeartistMurali
    @HeartistMurali 3 หลายเดือนก่อน +8

    మీరు పరిశ్రమల అభివృద్ధి గురించి పోరాడాలి. ప్రభుత్వ ఉద్యోగాలతో నిరుద్యోగ సమస్య తీరదు.

    • @chandugadu2210
      @chandugadu2210 3 หลายเดือนก่อน +1

      Abhivrudhi jarigina telangana vallaki aa private companies lo jobs ravali kada..so gono46 kottesi skill centers petti private companies lo local vallu 50 percent legalga problem aitadi anipisthr companies tho munde matladukovali

    • @HeartistMurali
      @HeartistMurali 3 หลายเดือนก่อน +1

      @@chandugadu2210 లోకల్ వాళ్లకే ఇవ్వాలని ప్రైవేటు వాళ్ళకి రూల్స్ పెట్టలేము. ఆ విధానం ఏ రాష్ట్రంలోనూ లేదు. తెలంగాణ కూడా దానికి మినహాయింపు కాదు. యువత తమ నైపుణ్యం పెంచుకోవాల్సిందే. వేరే మార్గం లేదు.

    • @EDMVibes24
      @EDMVibes24 3 หลายเดือนก่อน +1

      @@chandugadu2210 Private companies lo job techukune anta talent ledanta.
      kani govt job kodatadu anta evadra nuvu

    • @chandugadu2210
      @chandugadu2210 3 หลายเดือนก่อน +1

      @@EDMVibes24 oka person generalga openion chepte..nuvvu private job kotteleva ivem matalu murukulu matlade maatalu..nenu asalu ee exams e rayaledu

  • @machineniusha3194
    @machineniusha3194 3 หลายเดือนก่อน +27

    We must demand 1:100 in group 1

  • @venkatdevotionaltv9048
    @venkatdevotionaltv9048 3 หลายเดือนก่อน +14

    Tet Normalisation mida case pettali...

    • @siraboniabhavani2364
      @siraboniabhavani2364 3 หลายเดือนก่อน

      Enka akada normalisation sir DSC exam date kuda vachindi so sad

  • @vikhyathkumar7470
    @vikhyathkumar7470 3 หลายเดือนก่อน +4

    Correct ga cheparu madam

  • @tejareddy4141
    @tejareddy4141 3 หลายเดือนก่อน +6

    గ్రూప్ 2,3 పోస్టులు పెంచాలి. గ్రూప్ 2 తేదీని december ki మార్చాలి. గ్రూప్1 మెయిన్స్ ముందు గ్రూప్2 పరీక్ష పెట్టి నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకోవద్దు.

    • @userxyz12351
      @userxyz12351 3 หลายเดือนก่อน

      Group 2 ki Group 1 mains ki enni rojulu gap vundi anna ?

  • @nithya.b7048
    @nithya.b7048 3 หลายเดือนก่อน +1

    రాజకీయ నాయకుల మాటలకు, చేతలకు పొంతన ఉండదు 😢😢😢

  • @JakkulaNagaiah-md7tv
    @JakkulaNagaiah-md7tv 3 หลายเดือนก่อน +1

    బాధతో ఇబ్బందితో కసితో ఆకలితో అవమానాలతో ఒక ప్రభుత్వాన్ని వాడబడుతున్న మరొక ప్రభుత్వాన్ని తెచ్చుకుంటున్నాం, అయినా నిరుద్యోగుల విద్యార్థుల ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదు, మళ్లీ వీడిని వోడ కొడుతున్నాం, ఇంకొకడిని అధికారంలోకి తీసుకొచ్చిన అయినా సమస్య పరిష్కారం చేయడం లేదు, సమస్య పెద్దది అయిపోతున్నది, మళ్లీ ఇంకో పార్టీని ప్రభుత్వం గా తీసుకోవాలని ఆలోచన, అంతే ఎవ్వడు అధికారంలో ఉన్న మన సమస్య పరిష్కరించడం లేదు, మనమే గెలిపించుకు కుంటున్నాం గెలిపించుకున్న మనము మన సమస్యను పరిష్కరించడం లేదు, ఈ దోపిడి పాలకులతో ఈ ఎన్నికల పార్టీలతో సమస్య పరిష్కారం కాదు సమ సమాజమే పరిష్కారం నక్సలిజం కరెక్టు

  • @rathanpalthya9500
    @rathanpalthya9500 3 หลายเดือนก่อน +13

    group1 ..1:100 evvali

  • @saikumarn5291
    @saikumarn5291 3 หลายเดือนก่อน +4

    Group 2 3 posts penchi rescheduled cheyali. thank you mahua media.

  • @nelapatlaramesh6044
    @nelapatlaramesh6044 3 หลายเดือนก่อน +6

    సూపర్ ఎనాలిసిస్... మేడం... కచ్చితంగా... ప్రజా ప్రభుత్వం... ఇచ్చిన మాట ప్రకారం.. గ్రూప్.2,3 పోస్ట్లు.. పెంచి... ఎగ్జామ్స్ Nov లో పెట్టాలి...

  • @Bharat_Ya
    @Bharat_Ya 3 หลายเดือนก่อน +26

    బీసీ కుల గణనా అన్నారు
    ఇప్పటికీ మొదలు పెట్టలేదు...
    తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు అన్ని భర్తీ చేస్తామన్నారు
    ఇప్పటికీ పావు వంతు కూడా ఉద్యోగ భర్తీ చేయలేదు...
    లోక్సభ ఎన్నికలు అయిన తర్వాత అయినా చేస్తారేమో అనుకుంటే ఇప్పటికీ ఏమీ లేదు,
    ఇది మాటల ప్రభుత్వం తప్ప
    చేతల ప్రభుత్వం కాదు అని అర్థమవుతుంది....
    ఇచ్చిన మాటని నిలబెట్టుకోని కాంగ్రెస్ కి అధికారంలో ఉండే అర్హత లేదు...
    నెక్స్ట్ వచ్చే GHMC ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి....

    • @morejanardhanarao4714
      @morejanardhanarao4714 3 หลายเดือนก่อน +1

      Not for bjp

    • @RAMESHWARRAOMIRYALA
      @RAMESHWARRAOMIRYALA 3 หลายเดือนก่อน +1

      బీజేపీ కాంగ్రెస్ రెండూ ఒకటే

  • @PowerPower-st7lf
    @PowerPower-st7lf 3 หลายเดือนก่อน +10

    SA పోస్టులను ప్రమోషన్లతో నింపితే B. Ed వాళ్లకు ఎట్లా SA జాబ్....

    • @ysucharitha8524
      @ysucharitha8524 3 หลายเดือนก่อน

      7౦% ప్రమోషన్స్ ౩౦ % direct recruitments అని రూల్ వున్నది

  • @entertainu3822
    @entertainu3822 3 หลายเดือนก่อน +27

    Increase group 2,3 posts and conduct exam in December 🙏🙏🙏🙏🙏🙏

    • @Neomentors
      @Neomentors 3 หลายเดือนก่อน +1

      అరే బాబు అక్కడ ఖజానా లో డబ్బులు లేవు
      నీకోసం పోస్ట్స్ పెంచమంటవ

    • @Nani444Nani
      @Nani444Nani 3 หลายเดือนก่อน +1

      ​@@Neomentors Just free bus scheme theesesthe chalu chala mandhiki jobs icchi salaries ivvocchu.... Paniki raani Free schemes anni aapesthe jobs chala create chesi salaries ivvocchu... Ala salaries ivvalemu dabbulu levu ante yeppatiki kuda jobs veyaleru..... Wake up bro think broadly.

    • @EDMVibes24
      @EDMVibes24 3 หลายเดือนก่อน

      @@Nani444Nani meeku govt udyogalu vaste, janalaki entaya labam

    • @Nani444Nani
      @Nani444Nani 3 หลายเดือนก่อน

      @@EDMVibes24 ante anni free isthe janalaki labham antav.... Ippudu exams raasevaallu janalu kaadu antava.... Prathi sector lo i mean gov or private lo udhyogalu kalipisthene families brathikedhi yedhaina develop ayyedhi... Free icchikuntu pothe development untadhi antunava.... Meeru em cheppali anukunnaru?

    • @Nani444Nani
      @Nani444Nani 3 หลายเดือนก่อน

      @@EDMVibes24 Economy chaduvukondi bro artham avthundi.... Employment important... Employment padipothe Kone shakthi thaggipothundi appudu desham diwala theesthundi ... Feee schemes isthe rastram diwala theesthe taxes penchutaaru appudu meere thagginchali antaru .... Appudu sarigga thinalevu nee family ni brathikinchikolev

  • @suribabu5471
    @suribabu5471 3 หลายเดือนก่อน +25

    రేవంత్ రెడ్డి రోజూ జనాలని కలుస్తాను అని చెప్పాడు కదా ఇప్పుడు ఎందుకు కలవటం లేదు

    • @venky310
      @venky310 3 หลายเดือนก่อน +6

      Election's completed 😂

    • @Neomentors
      @Neomentors 3 หลายเดือนก่อน +4

      నువ్వు కుమారి ఆంటీ కాదు కదా

    • @RAMESHWARRAOMIRYALA
      @RAMESHWARRAOMIRYALA 3 หลายเดือนก่อน

      😂😂😂😂 జి నాకు

  • @ksoumya3048
    @ksoumya3048 3 หลายเดือนก่อน +7

    Ss tet normalization meda kuda case pettali ademanna papers a na okkakkariki okkolaga ichindu chla mandi loss avuthunnaru normalization pettali....

  • @venkylesnar5614
    @venkylesnar5614 3 หลายเดือนก่อน +13

    Group 1, 1:100 ❤❤❤

  • @elizabethrani7133
    @elizabethrani7133 3 หลายเดือนก่อน +10

    Gp 2 postlu penchali

  • @sharanyadonthala2850
    @sharanyadonthala2850 3 หลายเดือนก่อน +2

    Telangana lo jobs notification vaste daniki serious ga prepare ayye vallakante Danni issue chesevalle ekuvaipotinaru,
    1:50 is enough, 1:100 ante serious ga prepare ayye vallaki loss ayye chance untundi, and mainslo select Aina vallaki 1:5 tistaru, appudu mains rasina 1:100 lo ,95 members return avutaru, appudu aa 95 members life enti, 100 members ki 6 papers entha expenditures untay, entha process untundi,, koncham aalochinchandi,

  • @sudherkumar1359
    @sudherkumar1359 3 หลายเดือนก่อน +9

    Grp 2&3 posts increase cheyali

  • @HeartistMurali
    @HeartistMurali 3 หลายเดือนก่อน +4

    ఒకవేళ మెగా డీఎస్సీ వేసినా, మీలో చాలామందికి ఉద్యోగాలు రావు కదా. కాబట్టి మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం డిమాండ్ చేయటం, దాని పైన ప్రభుత్వాలు హామీలు ఇవ్వడం, రెండూ తప్పే కదా. మీరు ప్రభుత్వాలని వాళ్ళ పారిశ్రామిక అభివృద్ధి ప్రణాళిక గురించి డిమాండ్ చేయాలి. అంతేకానీ ప్రభుత్వ ఉద్యోగాల గురించి కాదు.

  • @pavannannapu8610
    @pavannannapu8610 3 หลายเดือนก่อน +2

    Nuvvu super..

  • @vikhyathkumar7470
    @vikhyathkumar7470 3 หลายเดือนก่อน +1

    Correct ga cheparu sir

  • @bharathnarishetti1090
    @bharathnarishetti1090 3 หลายเดือนก่อน +4

    Every government (ruling party) does the same thing who ever may be... this is the basic thing/principle.
    People/unemploees has/have to realize the fact.

  • @sunkusadanandam2713
    @sunkusadanandam2713 3 หลายเดือนก่อน

    Wait chayandi

  • @sandhyas125
    @sandhyas125 3 หลายเดือนก่อน +3

    Govt.డిగ్రికాలేజ్ లెక్చర్ ఉద్యోగాలు 2011 తర్వాత ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వనే లేదు.

  • @Bharat15075
    @Bharat15075 3 หลายเดือนก่อน +2

    Group 2 and 3 penchali postluuuu exqm time yvali.....enni chestuna valui vintaledu asla no responsibility towatds student's for cm or.minister worst govt

  • @Romeo5655-v9r
    @Romeo5655-v9r 3 หลายเดือนก่อน +12

    Group 2 3 posts penchali

    • @Neomentors
      @Neomentors 3 หลายเดือนก่อน

      అరే బాబు అక్కడ ఖజానా లో డబ్బులు లేవు
      నీకోసం పోస్ట్స్ పెంచమంటవ

    • @Romeo5655-v9r
      @Romeo5655-v9r 3 หลายเดือนก่อน

      అరె బాబు నీకు పోస్టులు పెంచితే నీకేం నొప్పి ఔతుంది. 2లక్షల జాబ్స్ ఎట్లా ఇస్తాడు మరి

  • @pavannannapu8610
    @pavannannapu8610 3 หลายเดือนก่อน +8

    1:100 .. evvali group 1 mains ki.. lekapothe bagundadu chepthunna..

    • @jayeshchandra6490
      @jayeshchandra6490 3 หลายเดือนก่อน +2

      Adhi jaragadhu ama .. memandaram emmate fight chestam

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 3 หลายเดือนก่อน

      🥺🙏

  • @Aksharaaaa31
    @Aksharaaaa31 3 หลายเดือนก่อน +4

    Tet normalization cheyali sir please

  • @Chandu.242
    @Chandu.242 3 หลายเดือนก่อน

    sindhu garu superb matladaru

  • @kolukulapallyharish5596
    @kolukulapallyharish5596 3 หลายเดือนก่อน +1

    Posts penchali kachhithanga jai Telangana

    • @EDMVibes24
      @EDMVibes24 3 หลายเดือนก่อน

      Lanchalu Taginchali

  • @bshilpa657
    @bshilpa657 3 หลายเดือนก่อน +1

    Correct answer anna baga matladinav .Appudu Congress governments Notification Relise Cheyaaleeduu

  • @srikanthreddy6512
    @srikanthreddy6512 3 หลายเดือนก่อน +1

    Group 2, 3 పోస్టులు పెంచాలి, ఇంకా postpone చెయ్యాలి

  • @jagannatharaojonnalagadda1928
    @jagannatharaojonnalagadda1928 3 หลายเดือนก่อน +3

    అక్కడ ఏదో పీకుతానాన్న షర్మిలను నీలాదీయండి, సమాధానం సరిగా లేకపోతే పరుగేట్టించి తోలండి

  • @harteekkumar
    @harteekkumar 3 หลายเดือนก่อน +5

    హైదరాబాద్ పూర్తిగా తెలంగాణ అడ్డాగా మార్చగలిగితే for private jobs నిరుద్యోగుల సమస్య పూర్తిగా సంపూర్ణ అంతమవుతుంది పరిష్కారం దొరుకుతుంది.no nonlocal people:eyes-purple-crying:

    • @chandugadu2210
      @chandugadu2210 3 หลายเดือนก่อน

      First go46 kottesi hyd ni telangana vallaku free zone cheyali..

    • @revanthkumar8593
      @revanthkumar8593 3 หลายเดือนก่อน

      Only go46 only police Jobs not private jobs ​@@chandugadu2210

    • @revanthkumar8593
      @revanthkumar8593 3 หลายเดือนก่อน

      Private Jobs based on skills not local quota Hyderabad companies not tg companies other states or countries companies

    • @chandugadu2210
      @chandugadu2210 3 หลายเดือนก่อน

      Companies ki land water power anni telangana ve

    • @revanthkumar8593
      @revanthkumar8593 3 หลายเดือนก่อน

      @@chandugadu2210 ikkada lekapothe other states ki velle chance undi adi manake loss so maname skill learn cheyali

  • @sri5693
    @sri5693 3 หลายเดือนก่อน +4

    Padhavulu ragane matamarche medhavulu eppatiki charitra heenulugane migilipotharu

  • @kanapathiveena2077
    @kanapathiveena2077 3 หลายเดือนก่อน +2

    Tet nirmalization cheyandi.dsc postpond cheyandi pls

  • @Srikanthyadav-562
    @Srikanthyadav-562 3 หลายเดือนก่อน +4

    Group1 1:100
    Group 2&3 postulu penchi nov and December lo pettali
    Mega dsc
    Go 46
    Retirement age 57 ki thirigi thaginchali ✍️

  • @AashritKondeti
    @AashritKondeti 3 หลายเดือนก่อน

    Govt is only interested in Power Politics, Religious goals and Priivatization of Public sectors...
    Not bothered about general people necessities and requirements.

  • @naninaniv6330
    @naninaniv6330 3 หลายเดือนก่อน +3

    Tet normalisation cheyali

  • @gsatish791
    @gsatish791 3 หลายเดือนก่อน +1

    ఇక యుద్ధమే

  • @Chitti-p3i
    @Chitti-p3i 3 หลายเดือนก่อน +1

    Chala bhaga matladaru bro 1:100 for group1 thiyalsinde

  • @vinodkumar5205
    @vinodkumar5205 3 หลายเดือนก่อน

    👌👌👌 super chepparu

  • @adavellyanitha1167
    @adavellyanitha1167 3 หลายเดือนก่อน +1

    we want mega dsc

  • @srivathsavk6600
    @srivathsavk6600 3 หลายเดือนก่อน +1

    Revanth Reddy goal only cm ceat for 10 years,danni kapadukone ప్రయత్నం మాత్రమే చేస్తాడు కానీ ఎవ్వరిగురించి ఆయనకి అవసరం లేదు

  • @HKsReelsReview
    @HKsReelsReview 3 หลายเดือนก่อน

    1969 నుండి ప్రతి ప్రభుత్వం తెలంగాణ నిరుద్యోగులతో " ఏరు దాటేవరకు తోడు మల్లన్న .. ఏరు దాటినంక బోడ మల్లన్న " లెక్క games ఆడుతూనే ఉన్నాయి.

  • @vasanthach8610
    @vasanthach8610 3 หลายเดือนก่อน +2

    Group 2 & 3 postlu increase chesi Exam Nov or Dec petali

  • @telanganajanasattaparty
    @telanganajanasattaparty 3 หลายเดือนก่อน +1

    తమిళనాడులో 50 కి పైగా ప్రజలు కల్తీ మద్యం తాగి మరణిస్తే ఒక్క వీడియో కూడా చేయలేదు.అక్కడ బీజేపీ ప్రభుత్వం లేదు అని బాధపడుతున్నారా లేక వారినీ ఈ దేశ ప్రజలుగా గుర్తిస్తాలేరా

  • @khadeermd3515
    @khadeermd3515 3 หลายเดือนก่อน

    Job ante government jobs ane kakunda..
    Government notification tho patu..
    Evey district and villages level lo pollution free companies ki support cheyali..
    Chinna chinna companies and start up ki support cheyali.. manufacturing companies peragali..
    Agriculture based industries ravali..
    Dani valla city ki migration taggutai..
    Reventh Reddy garu companies and investment district ki teste bagundu

  • @sheshubaggali7700
    @sheshubaggali7700 3 หลายเดือนก่อน +1

    Postpone DSC we want mega DSC

  • @RAMESHWARRAOMIRYALA
    @RAMESHWARRAOMIRYALA 3 หลายเดือนก่อน +1

    కరువు హత్యలు ,ఆకలి హత్యలు,రాజకీయహత్యలు,నీటికోసం హత్యలు,డబ్బులకోసం హత్యలు,ఉద్యోగాలులేక ఆత్మహత్యలు, పంటలు లేక ఆత్మహత్యలు ఇంకా పెరుగుతాయి అల్ ది బెస్ట్ మార్పుకోరుకున్న ప్రజలకు ,కోరుకున్నారుగా 5 ఇయర్స్ అనుభవించండి

    • @EDMVibes24
      @EDMVibes24 3 หลายเดือนก่อน

      Udyogulaku Lanchalu ivaleka Aatma hatyalu

  • @telugucompetitivestate274
    @telugucompetitivestate274 3 หลายเดือนก่อน +1

    We want mega DSC

  • @harshithachetlapally451
    @harshithachetlapally451 3 หลายเดือนก่อน +1

    Sir pls mega dsc veyali time ivvandi sir

  • @yugendervelde
    @yugendervelde 3 หลายเดือนก่อน +2

    Aina meku jaragalsinde.. Scamgress matalu nammoddu ante vinaledu..

  • @friedpt6719
    @friedpt6719 3 หลายเดือนก่อน +1

    Runway from govt jobs, enduku falthu antha craze,, salary lu goppaga emi vundavu... NO govt or individual want to make suffer other humans simply no money in coffers of govt.. govt pina katthi pettadam entha varaku nyayam, malli dantlo reservastion mannu, mashannam.. Antha peddha hyderabad pettukoni, private MNC lo job lu vethukkoa. falthu time waste, jevitham dandaga.

  • @praveenmathstelugu1373
    @praveenmathstelugu1373 3 หลายเดือนก่อน

    నమస్తే సార్ / Madam. డెమో లు ఉన్న గురుకుల పోస్టులకి 20 నుండి 25 రోజులలో రిక్రూట్మెంట్ కంప్లీట్ చేశారు, మరి గ్రూప్ 4 వెరిఫికేషన్ కి మూడు నెలల టైం ఎందుకు తీసుకుంటున్నారు. అంటే అప్పుడు ఎలక్షన్స్ కాబట్టి హడావుడిగా గొప్పలు చెప్పడానికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తాన్ని గందరగోళం చేశారు.
    డెమో ఉన్న పోస్ట్ కి ఇద్దర్నీ వెరిఫికేషన్ కి పిలిచి ఒకరు వివిధ కారణాలవల్ల సర్టిఫికెట్ వెరిఫికేషన్ లోనే రిజెక్ట్ కాబడి ఇంకా మిగిలి ఉన్న ఆ ఒక్క candidate కి డెమో పెట్టి జాబ్ ఇచ్చారు . 25 మార్కులు వున్న డెమోకి నెక్స్ట్ Merit candidate ని పిలిచి కాంపిటీషన్ పెట్టి జాబ్ ఇవ్వాలి కానీ వీళ్ళ హడావుడి వలన చాలామందికి అన్యాయం జరిగింది.
    ఏం కొంపలు మునిగిపోయాయని డిసెండింగ్ ఆర్డర్ ఇవ్వకుండ తల తోక లేకుండా రిక్రూట్మెంట్ చేసి ఎంతోమంది నిరుద్యోగుల కష్టానికి, ఆశల పై నీళ్లు చల్లారు.
    ఇది ఎవరి తప్పు, ఎవరి కోసం TRIEB ఇలా వ్యవహరించింది.

  • @sridharbonagiri86
    @sridharbonagiri86 3 หลายเดือนก่อน +1

    Vote ku note donga nu ela nammaru ?????

  • @krishnadevaraya333
    @krishnadevaraya333 3 หลายเดือนก่อน

    We want mega Dsc with 25000 posts, School Assistant posts penchali

  • @YSKYSKYarra
    @YSKYSKYarra 3 หลายเดือนก่อน +1

    Chivaraku adavule maku dikku ayyela unnay paristhithulu pennulu dinchi gannulu athelaga cheyakandi please

  • @jayeshchandra6490
    @jayeshchandra6490 3 หลายเดือนก่อน +1

    Group 1 lo 1:100 chesthe .. memandaram urukom inkaa dhaarunanga protests untai

    • @chandugadu2210
      @chandugadu2210 3 หลายเดือนก่อน

      Apude malli exam next yr or aa next yr rasukovali..last ki seriousga chadivina vade nashtapothadu

  • @Rudra_v_1s
    @Rudra_v_1s 3 หลายเดือนก่อน

    Correct

  • @abhishek.vemula
    @abhishek.vemula 3 หลายเดือนก่อน

    Please try to make such videos, which can turn minds of our youth. There is no point to waste our precious time, money and all efforts on preparing govt jobs. Which are hardly 2-3 % of total jobs.

  • @rudramamatha7669
    @rudramamatha7669 3 หลายเดือนก่อน +2

    Congress party manifesto lo evaithe notification vestha Annaro Ave notification vesi thirali ...

  • @phanindrayedulapally1522
    @phanindrayedulapally1522 3 หลายเดือนก่อน +1

    Asalu ambition ..State group s ki time waste chesukovadam ...idoka trap..intha time software lo pedithe eppudo set avuthamu ...very sad situation

    • @Mr.18018
      @Mr.18018 3 หลายเดือนก่อน

      True brother 👍

    • @EDMVibes24
      @EDMVibes24 3 หลายเดือนก่อน

      UPSC coaching centre petukovadam chala better, UPSC ki prepare avadam kana

    • @revanthkumar8593
      @revanthkumar8593 2 หลายเดือนก่อน

      Ee agitation lo cheppaledu

  • @alibaba4279
    @alibaba4279 3 หลายเดือนก่อน +1

    Go 46 radu cheyali maku nayam cheyali

  • @mlaxmikanth1412
    @mlaxmikanth1412 3 หลายเดือนก่อน

    DSC లో SA పోస్టులు పెంచాలి.... సమయం కావాలి.... 🙏

  • @nagarajbarakam9862
    @nagarajbarakam9862 3 หลายเดือนก่อน

    Alage Tamilnadu Hook tragedy cheppandi.

  • @shrisnehadiagnosticcentre1994
    @shrisnehadiagnosticcentre1994 3 หลายเดือนก่อน

    JOURNALIST VANAJA MEDAM GARU ASHOK NAGAR LO STUDENTS CHALA MANDI AP NUNDI VACHI IKKADA UNNARU, JOBS KAVALANTE AP LO UNDALI ,IKKADA TH-cam CHANAL KI INTERVIEWS ENTI MEDAM,

  • @hipavani6210
    @hipavani6210 3 หลายเดือนก่อน +1

    Dsc postulu penchali sirrrr

  • @praveensiri8067
    @praveensiri8067 3 หลายเดือนก่อน +2

    Increase group 2 n group 3 posts🙏🙏

  • @rohiniramnath7368
    @rohiniramnath7368 3 หลายเดือนก่อน

  • @shruthikarthik1701
    @shruthikarthik1701 3 หลายเดือนก่อน

    Evaru rayaddu exams august lo chupinchali students ante ento new post lu add chesake exam exam ki gap echi prepare ayye time echinapude rayali andaru oke mata paina undali vallu em chestaro telustadi

  • @Sonu_143_raj
    @Sonu_143_raj 3 หลายเดือนก่อน +1

    Group 2 increase cheyyali cheyyali

  • @mathajiii7476
    @mathajiii7476 3 หลายเดือนก่อน +1

    DSC exam postponed cheyali

  • @kalyanigotte6399
    @kalyanigotte6399 3 หลายเดือนก่อน +1

    Yemochani na madhya madhyalo dsc motham vest vest chestunnaru postulanni maku anyayam chestunnaru

  • @veerabhadraiahr1400
    @veerabhadraiahr1400 3 หลายเดือนก่อน +1

    Other side యొక్క వెర్షన్ కూడా వినాలి.

  • @shashankmarri1056
    @shashankmarri1056 3 หลายเดือนก่อน +1

    Arey inkoka 3 years mee tho itlane adukuntaru. Meeru age bar avvadam tappa origedi emi ledu. Poi poi meeru scamgress ni namminaru chudu adi meeku unna telivi. Anduke meeku eee job lekunda unnaru.

  • @sandhyatipsandhome
    @sandhyatipsandhome 3 หลายเดือนก่อน

    మేము కూడా రేవంతి రెడ్డి ఎదో చేస్తాడు నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వాలు లో న్యాయం జరుగుతుందని అనుకున్నాం ఎక్కడి గొంగడి అక్కడే ఉన్నది .ఉచిత బస్సు ఒక్కటి పెట్టి మతో ఆదుకుతున్నారు.డీఎస్సీ లో మొన్న టెట్ క్వాలిఫై అయినా మాకు టైం ఎవ్వండి సార్ మీరు డైరెక్ట్ పార్టీ లో జాయిన్ అవ్వగానే సీఎం కాలేడు కదా సార్ . మీరు కూడా దానికి కొంచెం సమయం తీసుకోని ప్రచారం చేసారు కదా సార్.
    చాల మంది అనుకుంటారు మేము ఇన్ని రోజుల నుండి సిద్ధం అవ్వుతున్నాం మేము ఎక్కడ పోవాలి అని ఒక్కసారి ఆలోచించాది మీరు కూడా రోజు ప్రాక్టీస్ ఉన్న వాడు రన్నింగ్ లో విజేత అవుతాడు ఎలాంటి అభ్యాసం లేని వాడు విజేత కాలేడు కదా మీరు ఇప్పటికే ఫామ్‌లో ఉన్నారు. కబటి మీకు తప్పకుడా ఉద్యోగం వస్తుంది మా గురించి కూడా కొంచెం ఆలోచించండి మీరు కూడా ఒక 40 రోజుల సమయం ఇవ్వండి సార్..🙏🙏

  • @venuravula8838
    @venuravula8838 3 หลายเดือนก่อน +1

    Post lu penchali

  • @adira4283
    @adira4283 3 หลายเดือนก่อน

    Jun9 గ్రూప్1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయ్యింది
    Jun24 నుండి 29 వరకు హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ ఉంది
    Jun30 నాడు DAO ఎగ్జామ్ ఉంది
    హాస్టల్ వెల్ఫేర్ కి DAO కి ఒక్క రోజు కూడా గ్యాప్ లేదు దయచేసి DAO కి ఒక నెల టైం ఇవ్వండి సార్ ప్లీజ్ రివిజన్ చేసుకుంటాం

  • @banothjaninaik1777
    @banothjaninaik1777 3 หลายเดือนก่อน

    Group 2 posts increase cheyali .ichina hammini congress nilabetukovali

  • @rajendarbalne5764
    @rajendarbalne5764 3 หลายเดือนก่อน +1

    Congress Govt 2 lakhs jobs ivvadu adi impossible. Present unna Govt employees salary bill is 30 thousand crore per year excluding pensioners, out sourcing and contract employees, which includes another 30 thousand crores and Govt also said in February that, Govt employees and pensioners bill is 35% of the budget. Already present Govt is facing lot of financial hurdles and offered huge freebies in the form of six guarantees, there is no money for developmental works, Govt employees PRC is due from June 2023, 4 DAs are pending from 2022.Even Govt is struggling to give 4 Pending DA's to employees how can they fill 2 lakh jobs. So Govt job is not lucrative don't give much interest to it. Suppose if someone got group 4 or 3 or even some group 2 jobs their life will be miserable especially for boys.