జానీ మాస్టర్ కేసులో వాస్తవాలు, సందేహాలు! Journalist C Vanaja

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ย. 2024
  • మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. Independent Journalism ను సపోర్ట్ చెయ్యండి.
    / @mahuamedia
    జానీ మాస్టర్ కేసులో వస్తున్న సందేహాలేమిటి? అర్థం చేసుకోవాల్సిన అంశాలేమిటి? మొత్తం వివాదాన్ని సంచలనంగా మార్చి మీడియా మీరిన హద్దులేమిటి? దీంట్లో ఉన్న లీగల్, సైకలాజికల్, సోషల్ అంశాలేమిటి?
    #janimaster #janimastercase #janimasterarrest #janimasterwife #trivikramsrinivas #pavankalyan #janasena #konidelafamily #allufamily #MAA #metoo #telugucinemanews #telugufilmindustry #tfi #workplaceharassment #poshact #pocsoact #dancemaster #castingcouch #sexualharrassment

ความคิดเห็น • 245

  • @sattivvsreddy4137
    @sattivvsreddy4137 3 วันที่ผ่านมา +2

    చాలా వివరంగా చెప్పారు కఠినమైన శిక్షలు విధించాలి తప్పించుకునే ప్రమాదం ఉంది

  • @rachanamudumbi1608
    @rachanamudumbi1608 4 วันที่ผ่านมา +8

    ఈ ఉదంతం మీద వచ్చిన ఏకైక మంచి వీడియో❤. Love yoy maam.

  • @Tank.3d
    @Tank.3d 4 วันที่ผ่านมา +16

    చాల మంచి విశ్లేషణ

  • @gurunadhmsc
    @gurunadhmsc 5 วันที่ผ่านมา +15

    You are a very good journalist

  • @mohammadkhaja7122
    @mohammadkhaja7122 5 วันที่ผ่านมา +8

    If that girl rejected his love and marriage - then Jaani has no right to force her - A lady has full right to decide his lifepartner - Actually Jaani should opt any other profession which is not against Islam - Lets court decide who is the culprit and justice should be done to whosoever

  • @mannavaravi1395
    @mannavaravi1395 4 วันที่ผ่านมา +4

    చాలా బాగా విశ్లేషణ చేశారు. మాకు చట్ట పరమైన, నైతిక పరమైన క్లారిటీ ఇచ్చారు!

  • @TeresaGadde-l4i
    @TeresaGadde-l4i 2 วันที่ผ่านมา +2

    Analysis very well done! Thank you

  • @yashodashankar3946
    @yashodashankar3946 4 วันที่ผ่านมา +9

    చాలా బాగా చెప్పారు మేడం

  • @IAmTheRealSiri
    @IAmTheRealSiri 4 วันที่ผ่านมา +4

    Finally someone spoke the truth and how exactly these things work. Chaala perfect and correct ga cheypparu. Telugu Film Industry lo most of them should see this video to learn basics.

  • @tikkar466
    @tikkar466 5 วันที่ผ่านมา +11

    తిరుమల లడ్డూు వివాదం మీద కూడా వీడియో చేయండి మేడం

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 4 วันที่ผ่านมา +18

    ఒక టీచర్ ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు అందుకొన్నాడు! తను సహచర ఉపాధ్యాయులకప చాలా సహాయం చేశాడు!
    అతని తరగతి గది బోధనలు విన్న విధ్యార్థులు అతనిని అమితంగా గౌరవిస్తారు!
    ఆ విద్యార్థుల తల్లితండ్రులు, సమాజం కూడా అతనిని గౌరవిస్తారు!
    అతను తన బార్యను ఎంతోకాలం నుండి వేధిస్తున్నాడు!
    ఆ బార్యకు adjust అవ్వడమే తెలుసు! ఎందుకంటే అమ్మానాన్నలు adjust అవ్వమని చెప్పారు !
    తల్లిదండ్రులు తమ పిల్లలకు harassment జరిగితే complaint చెయ్యడం నేర్పాలి!

  • @rajendrakumargopi1956
    @rajendrakumargopi1956 2 วันที่ผ่านมา +1

    Good analysis..

  • @keshrao1566
    @keshrao1566 5 วันที่ผ่านมา +20

    Akka, vizag steel plant kósam oka video cheyandi pls

    • @mahuamedia
      @mahuamedia  5 วันที่ผ่านมา +9

      తప్పకుండా

    • @nirmalahruday904
      @nirmalahruday904 4 วันที่ผ่านมา

      ​@mahuamedia meeku em తెలుసు 5 years lo em జరిగిందో....ఆటో driver lorry driver chesthe ila untundaa, స్కూల్ lo bad touch good touch lo nerpisthaaru...ikkada జానీ master okkade కాదు...choreographers lo chaala మంది ఉన్నారు. వదిలేసి vellochu..meeru cheppina school and idi same kaadu....
      కాని. ...jhony master di tappe mm లేదు. .ఆవిడ ki theliyaka kundaane orgasm woman ki రాదు. . Victims ni ఎంచుkoru. ...avida love cheyyalani force chesindi

    • @nirmalahruday904
      @nirmalahruday904 4 วันที่ผ่านมา

      Meeru generalised చేయవద్దు....jony maste భార్యను mosam చేశారు కాని ivida prema lo padi...anni marchipoyaaru....full ga munigaaka ippudu nenu self-respect and ento maladuthundi....
      Police case వేయకుండా ఉండాల్సిందే.
      Amma meeru generalised cheyyadam school pilllalatho polchaddu....

    • @keshrao1566
      @keshrao1566 4 วันที่ผ่านมา +1

      @@nirmalahruday904 soadara meedi tappu analysis...

    • @nirmalahruday904
      @nirmalahruday904 4 วันที่ผ่านมา

      Avidaki తెలియదు antaaru final ga
      Meeku psychology lo మానసిక వయసు, శారీరక వయసు untundu తెలుసా meeku....
      ఆమెకి 16 yella వయసులో జరిగితే, jhony vayasu manasika age 16 ani lawyer vaadimcha vachu kadaa......
      Meeru blunt ga oka manishini meeda thooseyyyaddu

  • @venkatakapardeemallajosyul3779
    @venkatakapardeemallajosyul3779 4 วันที่ผ่านมา +2

    మన దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నా న్యాయం చట్టం అందరికీ సమానం కాదు. ధనం, బలం, పలుకుబడి చాలా ప్రభావం చూపుతాయి.

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 4 วันที่ผ่านมา +3

    ఒక్కటి మాత్రం నిజం ఇక్కడ అమ్మాయి పై harassment జరిగినట్లు అర్ధం కానివాళ్ళు అమాయకులు! ఎందుకంటే ఎదుటివారు తమపై చేసే harassment ని వాళ్ళు నిశ్శబ్ధంగా భరిస్తూ ఉండేవారు అయ్యుంటారు! తమపై harassment జరుగుతున్నట్టు తాము గుర్తించలేరు! Harassment ఒక పదం కాదు, దాని వెనకాల కర్కషులు, బాధితులు ఉంటారు!
    ఆ బాధితుల వల్లే స్వాతంత్ర్య పోరాటాలు జరిగాయి!

  • @Saminenimrudula
    @Saminenimrudula 4 วันที่ผ่านมา +4

    Such a great explanation vanaja akka..... mrudula

    • @Ind9405
      @Ind9405 4 วันที่ผ่านมา

      ఆ అమ్మాయే 16 ఏళ్ళ వయసులో వాడిని రేప్ చేసిందేమో అవకాశాల కోసం ఇలా ఎందుకు ఆలోచన చెయ్యట్లేదు ?

  • @bharathnarishetti1090
    @bharathnarishetti1090 4 วันที่ผ่านมา +4

    It's common in worst/ waste /popular CINE INDUSTRY.
    IT'S WASTE OF TIME TO DISCUSS SUCH BLOODY INDUSTRY✍️

  • @gauthamichettiar573
    @gauthamichettiar573 3 วันที่ผ่านมา +1

    Great points put plainly. Thanks for doing Journalism the right way! ❤

  • @daadmoniraamakrishna8784
    @daadmoniraamakrishna8784 4 วันที่ผ่านมา +68

    తులసి గారు... నమస్కారం. పదహారు సంవత్సరాల వయస్సు ఉన్న అమ్మాయి తన ఇష్టంతో శృంగారం లో పాల్గొన్నా దాన్ని రేప్ అంటున్నారు సరే... మరి పదహారు సంవత్సరాల వయస్సు ఉన్న అమ్మాయి చదువు వదిలేసి, రాష్ట్రం దాటి ఇంతదూరం పనికోసం ఆ అమ్మాయి ని ఒంటరిగా పంపిన తల్లిదండ్రులు,తన కూతురు ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అని ఇన్నేళ్ళ నుంచి తెలుసుకోలేని ఆ తల్లిదండ్రులు శిక్షార్హులు కారా...

    • @AnilKumar-xl2te
      @AnilKumar-xl2te 4 วันที่ผ่านมา +28

      తల్లితండ్రులు పదహారు ఏళ్ళ అమ్మాయికి స్వాతంత్ర్యం ఇచ్చి తనకు నచ్చిన నృత్యంలో ఎదిగేందుకు పంపించినందుకు అభినందించాలి!
      ఈ సమాజంలో కొందరు నైతిక విలువలు మరిచి ఆడవారిని exploit చేస్తున్నారు.
      RGKar doctor ని రేప్ చేసి చంపారు. ఆ డాక్టర్ తల్లితండ్రుల తప్పా?
      బాధ్తత గల మాస్టారు స్థానంలో ఉండి మైనర్ ని exploit చేయడం నేరం సారు!
      ఆ అమ్మాయి ఇన్నాళ్ళు చెప్పకపోవడం ఆ అమ్మాయి తప్పు కాదు! ఆ అమ్మాయి అతనికి చాన్స్ ఇచ్చింది మారి తనను harass చేయడం మానేస్తాడని!
      16 ఏళ్ళ అమ్మాయి ధైర్యంగా
      తనకు నచ్చిన కళలో ఎదగడానికి ప్రయత్నించడం తప్పా?
      మాస్టారు మైనర్ ని exploit చేయడం తప్పా?

    • @MadhavJK
      @MadhavJK 4 วันที่ผ่านมา +20

      పదహారేళ్ళు నిండని బాల బాలికలను చదువుకోసం మనం హాస్టళ్ళలో వదలటం లేదా? అలా వదలటం తప్పు కాదు. ఎలాంటి కష్టాలనైనా భరించి తమ కలలను సాకారం చేసుకోవటానికి ప్రత్నించే వారి దృఢ సంకల్పానికి తూట్లు పొడిచి, వారిపై దాష్టీకాన్ని ప్రదర్శించటమే తప్పు.
      మేడం గారి పేరు వనజ. తులసి కాదు.

    • @daadmoniraamakrishna8784
      @daadmoniraamakrishna8784 4 วันที่ผ่านมา +3

      @@MadhavJK పేరు తప్పు గా పలికినందుకు క్షమించాలి... కానీ మన ఇంటి ఆడపిల్లను చదువు కోసం పంపడం వేరు... మైనర్ బాలికను పనికి పంపడం వేరు... అనేది నాకంటే మీకే బాగా తెలుసు అనుకుంటున్నాను...

    • @AnilKumar-xl2te
      @AnilKumar-xl2te 4 วันที่ผ่านมา +3

      @@MadhavJK మీ చైతన్యానికి వందనం 🙏

    • @monanethi503
      @monanethi503 4 วันที่ผ่านมา +5

      She is C. vanaja
      Not Tulasi chandu 😅

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 4 วันที่ผ่านมา +5

    ఆ అమ్మాయికి మాస్చారు బ్రేక్ ఇచ్చాడు! ఆ అమ్మాయి పట్ల మాస్టారు నైతిక విలువలు పాటించకపోతే నేరస్తుడే!
    నైతిక విలువలు అంటే లైంగిక వేధింపులే కాదు!
    బూతు పదంతో తిట్చినా, చిన్న చెంప దెబ్బ కొట్టినా అనైతికమే!
    ఈ నైతిక విలువలు పాటించనివాడు తండ్రి అయినా, అన్న అయినా, తమ్ముడు అయినా, స్నేహితుడు అయినా, ప్రియుడా అయినా, భర్త అయినా, మామా అయినా, తాతా అయినా ఉపేక్షించకూడదు! వెంటనే కంప్లేన్ తగిన వ్యక్తులకు చెయ్యాలి!

  • @nibbunibbana4501
    @nibbunibbana4501 5 วันที่ผ่านมา +4

    Chala baa explain chesaru madam victim coping mechanism gurinchi ..people need to know this

  • @RAMESHWARRAOMIRYALA
    @RAMESHWARRAOMIRYALA 5 วันที่ผ่านมา +26

    మీలాంటి తులసి లాంటి జర్నలిస్టులు తెలంగాణలో ఉండటం మా అదృష్టం

    • @simmavijay
      @simmavijay 4 วันที่ผ่านมา +5

      ​@@Shekaraithagoni-d7dnee maata theeru chepthundhi neeku entha manners vundhi Ani 😢

  • @durga839
    @durga839 4 วันที่ผ่านมา +7

    మేడమ్ తెలుగు దేశం mla ఆదిమూలం పైన రేప్ కేసు పెట్టి , రాజీ చేసుకుంటే కోర్ట్ లని తప్పుదోవ పట్టించినట్టే కదా దాని పైన సమాజనికి ప్రభావం ఎలా ఉంటుందో వీడియో చేయండి

  • @venkateshwarrao435
    @venkateshwarrao435 5 วันที่ผ่านมา +16

    చాలా రియాలిస్టుక్స్ గా చెప్పారు.

  • @mohammedsirajuddin2282
    @mohammedsirajuddin2282 3 วันที่ผ่านมา +1

    Genuine video

  • @Pasha.Mannan
    @Pasha.Mannan 4 วันที่ผ่านมา +2

    కోర్టు తీర్పు కంటె ముందే జానీ మాస్టర్ దోషి అని చెప్తున్నారు.
    మరి కోర్టులు ఎందుకు?

    • @monanethi503
      @monanethi503 4 วันที่ผ่านมา

      @@Pasha.Mannan
      నిర్దోషి అని చెప్పే వాళ్ళూ, ఎట్లా చెప్తున్నారు..!!??🤭

    • @Pasha.Mannan
      @Pasha.Mannan 4 วันที่ผ่านมา

      @@monanethi503 యుట్యూబర్లు వ్యూస్ కోసం, డబ్బులకోసం వాళ్ళిద్దరి జీవితాలతో ఆడుకుంటున్నారు.
      కొంతమంది అమ్మాయిది తప్పు అని అంటున్నారు, మరికొందరు జానీ మాస్టర్ ది తప్పు అంటున్నారు.
      కోర్టు లో జానీ మాస్టర్ నిర్దోషి అని తీర్పు ఇస్తే తప్పడు ప్రచారం చేసిన వారు క్షమాపణ కోరుతూ యూట్యూబ్ లో విడియో చేస్తారా? ఆతని పోయిన పరువు తిరిగి ఇవ్వగలరా?
      ఒకవేళ జానీ మాస్టర్ దోషిగా తీర్పు ఇస్తే అమ్మాయి పై తప్పుడు ప్రచారం చేసిన వారు క్షమాపణ కోరుతూ మళ్ళీ వీడియో చేస్తారా?

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 4 วันที่ผ่านมา +1

    ఒక దేశ పౌరురాలుగా తనను కాపాడండి అనే హక్కు లేదా?
    ఆమె మాస్టారు ఆస్తి అడిగిందా?
    ఆమె మాస్టారు బార్యకు విడాకులు ఇవ్వు అని అడిగిందా?
    ఏం దేశ పౌరులయ్యా మీరు!

  • @krishnakarangi4830
    @krishnakarangi4830 4 วันที่ผ่านมา +9

    నిజాయితీగా విశ్లేషణ చేశారు మేడమ్

  • @GujjuArun
    @GujjuArun 4 วันที่ผ่านมา +13

    మేడమ్ ఎప్పటినుండో ఒక డౌట్ ఉన్నది
    ఒకవేళ ఎవరైనా అమ్మాయి మేజర్ అయి ఉండి ఇష్టపూర్వకంగా సహజీవనం చేసి కొన్నాళ్ళకు రేప్ కేస్ పెడితే అది చెల్లుతుందా? అంటే ఈ చట్టాలను ప్రతీకారంగా ఉపయోగించే ఆడవాళ్లు కూడా ఉంటారు అలాంటి పరిస్థితిలో ఎలా

    • @sumans2279
      @sumans2279 4 วันที่ผ่านมา

      @@GujjuArun wife ki respect echi vallu daggara pettukunte sari

    • @monanethi503
      @monanethi503 4 วันที่ผ่านมา

      @@GujjuArun
      వైఫ్ కూడా కేసు పెట్టచ్చు, భర్త ఫోర్స్ చేసినపుడు....🤦🏻‍♂️😷

    • @khadarbashamulla406
      @khadarbashamulla406 4 วันที่ผ่านมา

      Kulla pilla la padi unte ye case su undadu 😅😅

    • @GujjuArun
      @GujjuArun 4 วันที่ผ่านมา

      ఏమైనది అయ్యా మగజాతికి ఇలా బెదిరిపోతున్నారు.... ఇలాంటి రిప్లై లు ఇస్తున్నారు నేనేదో ఫాల్స్ కేస్ లు పెడితే ఎలా అని అన్నట్లు మేడమ్ ని అడిగితే మీరంతా ఇలా ఇక మగజాతి అనేది ఏమి చెయ్యలేరు తప్పుడు కేస్ లు పెట్టిన మనం కామ్ గా ఉండాల్సింది పిల్లిలా బ్రతకాలి అన్నట్లు అంటున్నారు, ఒకటి చెపుతున్న వినండి కెరీర్, గోల్, సమాజం లో గౌరవం ఇవన్నీ కోరుకునే వాడే కేస్ లకి భయపడుతాడు, ఎపుడైనా ఎవరైనా రౌడీషీటర్ మీద వరకట్న వేధింపుల కేస్ చూసారా మీరు? పోనీ ఫాల్స్ రేప్ కేస్ చూసారా ఎవరైనా రౌడీల మీద? చూసి ఉండరు ఎందుకంటే వాళ్ళు తెగించి ఉంటారు ఫాల్స్ కేస్ లు సామాన్యంగా పెట్టరు

    • @sumans2279
      @sumans2279 4 วันที่ผ่านมา +2

      @@GujjuArun meeru manishi ga... leka magadla...leka roudy sheeter ga ... Ela vundalanukuntunnaru ... Simple words lo ... Respect all women like your mother and sister ..

  • @udayvenkat5071
    @udayvenkat5071 4 วันที่ผ่านมา +2

    Good analysis

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 4 วันที่ผ่านมา +1

    ఈ దేశ పౌరులకు ప్రాధమిక హక్కులు తెలుసా?
    ఈ దేశ పౌరులకు ప్రాధమిక విధులు తెలుసా?
    ఈ దేశ పౌరులకు ప్రాధమిక బాధ్యతలు తెలుసా?
    ఈ దేశ పౌరులకు నైతిక విలువలు తెలుసా?

    • @AnilKumar-xl2te
      @AnilKumar-xl2te 4 วันที่ผ่านมา

      మాస్టరు మరిచారు! మాస్టారును అభిమానించేవారు కూడా మరిచారా?
      అందుకే ఎందరో అభాగ్యురాళ్ళు!

  • @javvadijyothiprasad5479
    @javvadijyothiprasad5479 4 วันที่ผ่านมา +1

    You explained the case very well.

  • @factsbeliever4206
    @factsbeliever4206 5 วันที่ผ่านมา +7

    Please, do a video on vizag steel plant

  • @PANDITH-v9e
    @PANDITH-v9e 3 วันที่ผ่านมา

    చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించి ఒక ఆడపిల్లకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడలేని పరిస్థితిలో సినీ రంగంలో అందరూ ఉన్నారు, దీనికి మెగా కుటుంబం సపోర్టు ఉన్న జానీ చేసిన మానభంగానికి వ్యతిరేకంగా మాట్లాడితే సినీ రంగంలో అవకాశాలు రావు అనే భయమే కారణం.

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 3 วันที่ผ่านมา +1

    Appreciate your efforts to bring the entire episode to understand the reality of this brutal act.
    The top celebrities of telugu field r the same characters like jani master but nobody can dare enough to face them due to their political background and supremacy in the field.
    Let us hope the dynamic and crowd pulling star PK can initiate and support to Samanta and Punan kaur to constitute a board of inquiry like malayalam film Industry to find out the culprits.

  • @kalavahinivizag
    @kalavahinivizag 5 วันที่ผ่านมา +3

    Idemi kothha vishayam kaadu Cine field lo vunna 90% artistlu arrest avvali

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 4 วันที่ผ่านมา +1

    కోట్ల మంది భారత ప్రజలు తాము బ్రిటీష్ పాలకుల వేధింపులకు గురవుతున్నామని తెలిసి పోరాటాలు చేయడానికి వంద సంవత్సరాలు పట్టింది !
    అలాంటిది ఒక మైనర్ అమ్మాయి!
    గురువు స్థానంలో ఉన్న నైతిక విలువలు గాలికి వదిలేసిన ప్రముఖ డాన్స్ మాస్టర్ !
    గురువు తల్లితండ్రులకు సమానం!
    పెళ్ళి అయ్యి నైతిక విలువలు మరిచిన వ్యక్తి శిక్ష పడాల్సిందే!

  • @srngkprasad8194
    @srngkprasad8194 4 วันที่ผ่านมา +2

    అంటే ఎదుగుదల కోసం లైంగిక వేధింపులు భరించడంకరెక్టు అని చెప్పడం సమంజసం కాదు మేడమ్

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 4 วันที่ผ่านมา +1

    ఇక్కడ ఆ అమ్మాయిని తిట్టుతూ కామెంటు చేసినవారు కూడా శిక్షార్హులు! ఎందుకంటే మైనర్ బాలిక!
    అదే కాకుండా మేజర్ గా కూడా వేధింపులు ఎదుర్కొంది!
    Cyber police team- teach all these citizens fundamental rights and responsibilities

  • @prasadsanki4174
    @prasadsanki4174 4 วันที่ผ่านมา +1

    నెక్స్ట్ శేఖర్ మాస్టర్

  • @wilsonrajuNallela-s9w
    @wilsonrajuNallela-s9w 4 วันที่ผ่านมา +1

    Nice reporting, hat's up madam

  • @samdurgam
    @samdurgam 5 วันที่ผ่านมา +12

    ఖచ్చితంగా అతను నేరాస్తుడే ఏ

  • @rajeshnaladi4553
    @rajeshnaladi4553 4 วันที่ผ่านมา +1

    Chakkaga chepparu madam. Clear ga chepparu.

  • @kakku2393
    @kakku2393 4 วันที่ผ่านมา +1

    Madam, You can file implede petition in this case to give your support and it helps the victim . This is just my opinion only

  • @venkatachalamtirupathi3602
    @venkatachalamtirupathi3602 2 วันที่ผ่านมา

    మంచి విశ్లేషణ

  • @Ind9405
    @Ind9405 4 วันที่ผ่านมา +1

    కేటీఆర్ గాడు ఎంతో మంది హీరోయిన్స్ ఫార్మ్ హౌస్ లో రేప్ చేసాడు మరి వాడు తెలంగాణ కాబట్టి సెలెక్టివ్ గా వొదిలేసావా , నీ మాటలు ప్రతివ్రత పరమాన్నం వొండితే ఎన్ని సంవత్సరాలైనా చల్లార లేదు అంట ఆలా ఉన్నాయ్

  • @aprkalyanam2186
    @aprkalyanam2186 2 วันที่ผ่านมา +1

    Don't bring religion in this case.

  • @anandkukatlapalli71
    @anandkukatlapalli71 5 วันที่ผ่านมา +7

    AP Roads Too Much Worest lot of Accidents so many Injuries
    And Give 100Days Review Please Give Your Feedback & Suggestions Vanja Garu

  • @bnratnabnratna4580
    @bnratnabnratna4580 4 วันที่ผ่านมา +4

    చాలా ఖచ్చితమైన విశ్లేషణ. Thank you వనజ గారు

  • @kusumak4501
    @kusumak4501 4 วันที่ผ่านมา

    Nice explanation andi. Chala doubts clarify chesaaru. Narsistic mentality gurinchi chala takkuva mandiki artham avtundi...

  • @RekhaP-e4i
    @RekhaP-e4i 5 วันที่ผ่านมา +2

    👌🙏

  • @dsrk8707
    @dsrk8707 4 วันที่ผ่านมา +1

    Good Evening
    Vanaja gaaru.
    Girl wanted to go to top.
    She has gone close to
    Johny.
    She should have reported to police immediately

  • @shaiksisters5426
    @shaiksisters5426 3 วันที่ผ่านมา

    Nice madam

  • @daadmoniraamakrishna8784
    @daadmoniraamakrishna8784 4 วันที่ผ่านมา +11

    ఏదైనా జరిగితే చాలు మగాళ్ళదే తప్పు అనే ధోరణి మానుకోవాలి... ఈరోజుల్లో మగాళ్ళకన్న ఆడవాళ్ళే ఎక్కువ హద్దులు మీరుతున్నారు...

  • @sump2155
    @sump2155 4 วันที่ผ่านมา +10

    అమ్మాయి తప్పు చెయ్యదు, ఎందుకంటే అమ్మాయి కాబట్టి !! Thankyou madam for your unbaised review.

    • @gantaramesh4809
      @gantaramesh4809 4 วันที่ผ่านมา

      అవునా...మరి రాజ్ తరుణ్ విషయం లో ఎలా బ్రో...?

  • @banjarabhagavadgita
    @banjarabhagavadgita 4 วันที่ผ่านมา +1

    మీరు చెప్పింది 100 శాతం వాస్తవం చెప్పారు మేడమ్!ఒక వ్యక్తి గురించి అంచనా వేసే ముందు పరిస్థితుల దృష్ట్యా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందండి.చిత్ర పరిశ్రమ అనే వాతావరణంలోకి ఏ తల్లి దండ్రులూ ఆడపిల్లని ధైర్యంగా పంపరు!ఏఆడపిల్లైనా మొదటిసారి జరిగిన శారీరకమైన ఇబ్బంది అయితే వెంటనే స్పందిస్తుంది.ఏదో విధంగా ఆవిషయం బహిర్గతమౌతుంది!
    అయినా నిజం నిలకడమీద తేలుతుంది.తొందరెందుకు?

  • @baburaochilaka414
    @baburaochilaka414 4 วันที่ผ่านมา +1

    Super Amma

  • @MSNBABU
    @MSNBABU 4 วันที่ผ่านมา +2

    Madam entamandi adavallu avakasavadulu lera meeru adavallu andaru mancholla matladutunnaru

  • @nagavasantha6106
    @nagavasantha6106 4 วันที่ผ่านมา

    🎉🎉🎉

  • @theja027
    @theja027 4 วันที่ผ่านมา

    Well said Ma'am...

  • @sarbtpgsarbtpg9417
    @sarbtpgsarbtpg9417 4 วันที่ผ่านมา +2

    Yes madam 🙏

  • @farooqhymad7
    @farooqhymad7 4 วันที่ผ่านมา +3

    తన భార్య నా భర్త దగ్గర పడుకోమని నన్ను బలవంతం పెట్టింది అనడంలోనే ఈ కేసులో ఎంత పారదర్శకత
    ఏ పాటి నిజం దగుందో తెలిసిపోతుంది
    ఎవరో కుట్రపూరితంగా ప్రేరేపించినట్టు స్పష్టంగా కనిపిస్తుంది
    తన పదహారేళ్లకే అవసరాలకు బలవంతపు కొడక పంచుకుంది
    ఇప్పుడు ఏ అవసరాలు తీరాయి
    ఎవరి అవసరాలు ఎవరి బలవంతపు పడకలకై ఇలా కేసు పెట్టిందో కాలమే సమాధానం చెబుతుంది

  • @mohammadusmanbasha2530
    @mohammadusmanbasha2530 3 วันที่ผ่านมา

    When Modi govt itself keeps silence either on the rape victims of Manipur or the women wrestlers if the country what you expect from the people? Where is the system in place where in accountability from the highest office of the country is missing in controlling crimes against women? Water flows from top to bottom. Particularily in India women are the victims either they declare the injustice done openly or secretly tolerating and the govt do not behave with any accountability to punish those who do the crimes this type of situations continue…

  • @v3nkattrader684
    @v3nkattrader684 4 วันที่ผ่านมา

    Ma'am, can you also make a video about jetwani episode ?

  • @Beast-ur3ew
    @Beast-ur3ew 4 วันที่ผ่านมา

    Unbiased analysis nice madam baga cheparu

  • @varaprasadsala5420
    @varaprasadsala5420 4 วันที่ผ่านมา

    Please make video on ASSUALT by MLA NAANAJI on DOCTOR UMA MAHESWARARO RANGARAYA MEDICAL COLLEGE in KAKINADA

  • @Timeisgoldtime0
    @Timeisgoldtime0 4 วันที่ผ่านมา +1

    😮😮😮

  • @thetruth3322
    @thetruth3322 4 วันที่ผ่านมา

    If an assistant choreographer is having this kind of problems imagine how many heroines are having this kind of problems. You have to start a forum for heroines please

  • @MPK712
    @MPK712 4 วันที่ผ่านมา

    E video lo meeru cheppinavanni kuda mee abhiprayalu. Vatitho maku anavasaram. Meeru kuda media laga utsaham chupinchakandi. Court decide cheyyanivandi. Allegations ni nijam laga theeskoni theerpulu icchukuntu pothey appudu meeru nenu kuda case lu pettukovocchu. So court decide cheyyanivandi. Andharu athram aapukuntey manchidhi.

  • @srinivasaraoguggilam7355
    @srinivasaraoguggilam7355 4 วันที่ผ่านมา +1

    విశ్లేషణ అనేది నీతిగా నిజాయితీగా నిష్పక్షపాతంగా దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అక్రమాలు అరాచకాల మీద చేయాలి అంతేగాని మీకు కావలసిన వాటి మీద మీ ఇష్టం వచ్చినట్లు చేయడం కాదు.

  • @Amrutheswari91
    @Amrutheswari91 4 วันที่ผ่านมา

    Correct ga chepparu meru cheppindhi nijam

  • @BunnyBunny-p3u
    @BunnyBunny-p3u 4 วันที่ผ่านมา +1

    Madam e kalam lo unaru 😂

  • @b.rajasri8580
    @b.rajasri8580 4 วันที่ผ่านมา

    Very good madam

  • @sivakumarvooyaka5484
    @sivakumarvooyaka5484 4 วันที่ผ่านมา +1

    Jonny inthaka mundu 6months jail lo vundi vachadu

  • @Doctorsrilatha
    @Doctorsrilatha 4 วันที่ผ่านมา

    Superb ga cheppaaru andi 👌

  • @rameshch4852
    @rameshch4852 4 วันที่ผ่านมา

    చాలా బాగా చెప్పారు

  • @sushmaka4905
    @sushmaka4905 4 วันที่ผ่านมา

    5 yrs back ayina rape ki where is the evidence? Why did she travel with him for 5 yrs?

  • @lathachintapalli8476
    @lathachintapalli8476 4 วันที่ผ่านมา

    Audio messages anni vunnay kada

  • @vattiprolusachin6278
    @vattiprolusachin6278 5 วันที่ผ่านมา +4

    TTD prasaadham issue gurinchi kuda video cheyandi madam koncham clear ga. AP lo kuda modi and CBN religion politics start chesesaaru ane bayam vesthundhi.

    • @kakku2393
      @kakku2393 4 วันที่ผ่านมา +1

      Avunu

    • @Galm_livvv
      @Galm_livvv 4 วันที่ผ่านมา +1

      Bayam kadu.....nijam ade.....cbn and pk support tho...

  • @farazkhandowzi8361
    @farazkhandowzi8361 4 วันที่ผ่านมา

    Ammai antunna etc jani neram chesadu antunnaru .... Kani adey jani master version ni aaropana antunnaru

  • @iaskumar84
    @iaskumar84 4 วันที่ผ่านมา

    with out proper judicial trail , how did you announce that he is guilty by quoting similar examples from the past.

  • @keshrao1566
    @keshrao1566 5 วันที่ผ่านมา +1

    Mana Hinduism, chrstinism lo liberal vuntaadi...kani muslim religion ni evaru touch cheyaleru...france lo choosam kada..nobody can touch muslim in india...

  • @abhilashdevarapalli6091
    @abhilashdevarapalli6091 4 วันที่ผ่านมา

    Video starting konni minutes thappithe megatha video anthe Case lo judgement lagane undhi. Thappantha Athanidhe. Period! Anthe kda mam?

  • @nenavathrajesh1980
    @nenavathrajesh1980 4 วันที่ผ่านมา +1

    Jani gadi papam pandindi

  • @vignanavedika940
    @vignanavedika940 4 วันที่ผ่านมา

    When a case in court better not make statements. These people crave for their channel reach and thereby earn popularity and monetary rewards. Speaking skills are at their full exposure.

  • @testchannel5676
    @testchannel5676 2 วันที่ผ่านมา

    Wrong analysis

  • @mutahhar3310
    @mutahhar3310 3 วันที่ผ่านมา

    Nejam ga thappu chestay siksha padale correct ye but victim face chupenchakudadu antaru kada ade kuda correct ye mare accused ga vunna athane photos ala share cheyochaa? Okavela nendetudu nelaparadhe ane prove ithay athane paruvu tesenattay kada anavsaram ga. Just doubt akka?

  • @rajaiahalagurthi4893
    @rajaiahalagurthi4893 3 วันที่ผ่านมา

    Jai bheem madam 🙏🙏

  • @amoghsaikrishna
    @amoghsaikrishna 4 วันที่ผ่านมา

    Madam meru 40 pages complaint lo ni vishyalani confirm chesi accused ni convicted chesaru, narcissist behavior ani chala goranga matladathunaru. Until proven guilty the accused is innocent, meru ela ayi undochu ala ayi undochu ani matladthe baundedi, this is not correct.

  • @bangchanle3789
    @bangchanle3789 4 วันที่ผ่านมา

    Yessssd

  • @vrattaluri9045
    @vrattaluri9045 4 วันที่ผ่านมา

    ఈ అమ్మాయి వయస్సు 21 . ఇది consesual .

  • @kumarishaik1111
    @kumarishaik1111 4 วันที่ผ่านมา +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Manaswi_84
    @Manaswi_84 4 วันที่ผ่านมา

    మేడం, మీరు కేవలం ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా మాత్రమే మీరు చెబుతున్నారా? లేదా మీ దగ్గర ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయా? మీరు జానీ మాస్టర్ గాని ఆయన భార్య వెర్షన్ కానీ మీరు విన్నారా?
    మీరు మీ గత అనుభవాలని ఆధారంగా చేసుకుని ఈ విషయంలో ఒక ఖచ్చితమైన నిర్ధారణకు వచ్చేశారు. మీరు మాట్లాడిన విధానం అలాగే ఉంది.
    మీరు కూడా మిగిలిన మీడియా వారిలాగా పూర్తి వివరాలు తెలియకుండా నేరం రుజువు కాకుండా మీకు మీ మనసుకు అనిపించిన విషయాలను నిజాలుగా పబ్లిక్ కి తెలియజేయడం ఎంతవరకు కరెక్ట్?

  • @IndianIndian-jx8vf
    @IndianIndian-jx8vf 5 วันที่ผ่านมา +9

    వనజ గారు ఇన్ని రోజులుగా మీరు చేసే వీడియోలు చూసి మిమ్మల్ని పూర్తిగా నమ్మను కానీ మీరు కేవలం ఆడవారి పక్షాన్ని మాట్లాడుతున్నారు whatsapp గ్రూపులో మాటలు ఎవరో చెప్పిన కట్టు కథలు అమ్మాయి పెట్టిన ఫేక్ కంప్లైంట్ లోని విషయాలు తీసుకొని ఏకపక్షంగా మాట్లాడుతున్నారు కానీ డి అనే ప్రోగ్రాం లో ఆమె చేరేటప్పుడు కి కనీస వయసు 18 పూర్తి అయితేనే తీసుకుంటారన్న విషయాన్ని మాత్రం ప్రస్తావించటం లేదు అమ్మాయికి 16 మాత్రమే అని దాన్ని మాత్రమే హైలెట్ చేస్తుండు నిజానికి 18 సంవత్సరాలు లేకుండా డి లో ఎలా తీసుకున్నారు అంటారు దీనిలో ఎన్ని లొసుగులు ఉన్నాయో గమనిస్తే అర్థమవుతుంది మీకు పూర్తి సమాచారం అందలేదా లేక అర్థమయ్యే ఈ విధంగా స్టఫ్ తీసుకున్నారా వన్ సైడ్ ఎప్పుడు మీలాంటివారు సపోర్ట్ చేయకూడదు ఎందుకంటే మీ నిజాయితీని నమ్ముకొని మేము చాలామంది మీ వీడియోస్ చూసి అవి నిజాలని నమ్ముతున్నాము కాబట్టి మీరు ఇలాంటి వీడియోలు చేసినప్పుడు చాలా జాగ్రత్త తీసుకొని మొత్తం విశ్లేషించుకొని నిజానిజాలు తెలుసుకుని అప్పుడు మాత్రమే వీడియోలు చేయండి

  • @dronasinha6610
    @dronasinha6610 4 วันที่ผ่านมา

    Ma'am, some points in your analysis are more theoretical, than practical truth .
    YOUNG girls in that age ,in this age of sexual promiscuity, adore successful person and try to get close in many ways to get extra advantage .
    and does every thing mutual , many times girl takes the lead .With insecurity of getting better professionalism ,they wont let them to be with family .
    By hook or crook ,once they become independent their attitude completely takes U turn . Any friction inbetween they use legal advantage and women help groups and destroy the person
    There should be wrong from master and more or less equal wrong from the girl side .
    All analysis shows the girl is innocent rather not .
    .

  • @krishnaprasad9888
    @krishnaprasad9888 4 วันที่ผ่านมา

    చాలా జుడిసీయస్ గా అనలైజ్ చేసారు మేడం

    • @kakku2393
      @kakku2393 4 วันที่ผ่านมา

      జుడిసీయస్ Antey

  • @yousufansari4529
    @yousufansari4529 4 วันที่ผ่านมา

    Yuo camont w said medam

  • @aparnarr4304
    @aparnarr4304 4 วันที่ผ่านมา

    Minor ammai oka vela istapadina, buddi unde vaadu thappu ani cheppagalagali.

  • @BunnyBunny-p3u
    @BunnyBunny-p3u 4 วันที่ผ่านมา

    Onside venakandi …jhonny chasindi thapu a ..ekado dancer ga undavalani teasukoni vachi andalam akinchadu..jhonny nadi anukunadu..adi thapu iendi

  • @SpiritualPath1984
    @SpiritualPath1984 5 วันที่ผ่านมา +9

    వనజ గారు!మీ విశ్లేషణ ఏక పక్షంగా సాగింది.మీరు కూడా ఫెమినిజం భావాలు కలవారే.నేను జానీ మాస్టర్ ను సపోర్ట్ చేస్తున్నాను. *శివోహం*

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 5 วันที่ผ่านมา +2

      నీ పెళ్లాన్ని కూడా జానీ గాడు రేప్ చేస్తే అప్పుడు కూడా వాడికి సపోర్ట్ చేస్తావా రా????

    • @SpiritualPath1984
      @SpiritualPath1984 5 วันที่ผ่านมา +6

      @@praveenkumarsecularcpm6335 మీరు క్రూరంగా కామెంట్ పెట్టారు.నేను విద్యార్థి దశలో SFI నాయకునిగా నాగార్జున యూనివర్సిటీ లో కీలకంగా వ్యవహారించాను.నా భార్య కూడా ఖమ్మంలో PDSU లో కీలకంగా వ్యవహారించారు.మీరు తప్పు చేశారు మిత్రమా.నా అభిప్రాయం,మద్దతు తెలుపడం కూడా నేరమేనా?
      *శివోహం*

    • @keshrao1566
      @keshrao1566 5 วันที่ผ่านมา

      Nee antarma ni prasninchoko sodara

    • @keshrao1566
      @keshrao1566 5 วันที่ผ่านมา

      Shaik Jhonny meeda nijalu teliyaali

    • @somaiahcheenuru0138
      @somaiahcheenuru0138 5 วันที่ผ่านมา +1

      భావాలు, అభిప్రాయాలు వైక్తం చేసినట్లు లేదు. వనజ గారి విశ్లేషణ లో చట్టపరమైన విషయాలను మాత్రమే వివరించారు. వారి అభిప్రాయంగా ఎక్కడ చెప్పలేదు.