మన నైపుణ్యం ఎదుటి వారికి తెలియాలంటే.. మాత్రం మనలో "నిమగ్నత" తప్పనిసరిగా ఉండాలి.. ఆ నిమగ్నత శివాని లో ఉంది..!! శివానికి మంచి భవిష్యత్ ఉంది.. స్వరసంగీతం లో.. శుభాకాంక్షలు.. 👍👌🤟🙌❤️❤️❤️🌹🌹🌹 సంగీతం అంటే.. తాళనికి శృతిని జోడిస్తే.. అప్పుడు ఆ గానం.. "శిశుర్వేతి పశుర్వేతి వేతి వేతి గాన రసంఫణి" అవుతుంది..!! శివానికి అనేక మంగళ శాశనాలు సరస్వతి అనుగ్రహ ప్రాప్తిరస్తు.. ❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹
చాలా అధ్బుతమైన సింగింగ్
ఆయూష్మాన్ భవ
ఈ పాట ఇంతవరకు నేను విన్న వారందరికన్నా (అన్ని వయస్సులవారిలో) బాగా పాడావు బాబు...శుభం...
😊
Super song padinavu Babu. God bless you
Great
ఆవయస్సు ఎంత ఆ పాటేంటి అబ్బ మతిపోయింది
కష్టమైన పాటను ఇష్టంగా చాలా బాగా పాడావు నాన్న
చాలా బాగా పాడేవు చి. రాఘవా. సరస్వతి దేవి ఆశీస్సులు సదా నీకు వుండాలని కోరుకుంటున్నాము.
చాలా చక్కగా పాడి అందర్నీ అందర్నీ ఆనంద పరవశింప చేసిన నీకు నీ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఎల్లవేళలా దీవించాలని కోరుకుంటున్నాను
అశ్రీత్ ఏమని పొగడను నిన్ను. అద్భుతం అమోగం God bless you 👍🏼👍🏼
ఈ పిల్లలు ఇంత చక్కగా పాడుతున్నారు ఆంటే, ఆది వాళ్ళు చేసుకొన్న పూర్వజన్మ సుకృతం.. చాలా బాగా పాడి నాడు బాబు.. గాడ్ బ్లేస్ యు బాబు..
Super super super super super super brothers పాటకు తగ్గట్టు సూపర్గా వాయించారు గాడ్ బ్లెస్స్ యు ❤
Super 👍చాల చక్కగా పాడావు నాన్న.
నీ ద్రుష్టి మాటి మాటికి Judges మీదకు మరల్చావు. అలాకాక orchestra team మీద,నీ ద్రుష్టి ని మరల్చుకుంటె బాగుంటుంది.
God bless you in Abundance
ఇంత పెద్ద raagamalika not easy.
Very well attempted. Wonderful
మన నైపుణ్యం ఎదుటి వారికి తెలియాలంటే.. మాత్రం మనలో "నిమగ్నత" తప్పనిసరిగా ఉండాలి..
ఆ నిమగ్నత శివాని లో ఉంది..!!
శివానికి మంచి భవిష్యత్ ఉంది.. స్వరసంగీతం లో.. శుభాకాంక్షలు.. 👍👌🤟🙌❤️❤️❤️🌹🌹🌹
సంగీతం అంటే.. తాళనికి శృతిని జోడిస్తే.. అప్పుడు ఆ గానం..
"శిశుర్వేతి పశుర్వేతి వేతి వేతి గాన రసంఫణి" అవుతుంది..!!
శివానికి అనేక మంగళ శాశనాలు
సరస్వతి అనుగ్రహ ప్రాప్తిరస్తు..
❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹
Me comment lo oka manchi vakyam undi adi chadivi chala santhoshinchanu...
అశ్రీత్ అద్భుతంగా పాడాడు. God bless him
అమ్మ మీరు పాడిన చరణాలు ఆ చరణాలు సృష్టించిన ఆ కళాకారుల పద చరణాలను తాకే విదంగా వున్నాయమ్మ మీరు ధన్యులమ్మ
Raghava you are asooooper singer really.God bless you.A.R.
👌👌👌👍👍👍💯 చిరంజీవి అభిజిత్ బాగా పాడావునాన్నLove❤
చాలా బాగా పాడవు నాన్న సూపర్ 👍
SUPER. GOD BLESS YOU
👌👌👌
చిరంజీవి అభిజిత్ చాలా చక్కగా పడినాడు.. బాగుంది 🌹❤️👌👍
Ashrith super singer ra kanna nuvu
Nee song ki goosebumps vastunnayi ra God bless you❤🎉
, అద్భుతం అత్యద్భుతం గ్రేట్ జాబ్
ఆమ్మో ఎం వాయిస్ రా chinna💐godblus u నాన్న ❤
Krishna vaasudevaya namaha....
🙏
Beautiful and classic ❤
ఈ బొమ్మను బ్రహ్మ చేతి వ్రేళ్ళు విరుచుకునే సమయంలో సరస్వతి మాత చేసినట్లుంది.
అద్భుత వర్ణన❤😊
చాలా అద్భుతంగా ప్రారంభించావ్ అశ్రీత్, నీకు నా దీవెనలు..
🙌🙌🙌చాలా అద్భుతంగా పాడావు బుజ్జి.
Maa Amma prathi Pooja ki e pata paadedi. Gurthu chesinanduku intha vivaranga cheppinanduku chala thanks
చిరంజీవి నీ వయసుకి మించి పాడావునాన్న. సూపర్.
Extra ordinary performance by a small boy. Adbutham,amazing and Awesome Singing. God bless you.🌹🌹💐💐
Supro super.....supera raaaa
అద్భుతంగా పాడావు నాన్న యశస్వి భవ
వావ్ సూపర్ అద్భుతం గా పాడావు రాఘవ చిన్న
Super nanna. You are so lucky nanna అమ్మమ్మ అమ్మ మామయ్య అందరూ సింగెర్స్.
I think hema Chaudhary sisters son
Excellent etha ani cheppalemu really you are a god gift to your parents nana 👍👌
ఆశ్రిత్ బంగారం.పిట్ట కొంచెం కూత ఘనం.
Enthati prathibha? God bless u baalaka. Adbhutam. Aum
బాగా పాడారు గురువు గారు,🙏👌
💐👏👏👌👌👍👍💐
అద్భుతం 👏అమోఘం 👌 అపూర్వం 👍
ఎంత గొప్ప వరం ఇచ్చాడు దేవుడు
పాట విని ..... కంట నీటితో........🙏🙌🙌🙏
సరస్వతీ పుత్రుడు ❤️❤️❤️❤️❤️❤️🌹.
Grede raa nuvu❤❤❤
Extra ordinary, superb ga padadu aasrith Raghava.
You are taking me into your world. Superb 🎉
Very nice performance God bless you
ఆ అశ్విత్ రాఘవ 👍👍👍👌👌👌👌💯❤️🤝🧀🎁
అద్భుతంగా పాడింది తల్లీ
అభిజిత్ చాలా బాగా పాడినాడు❤❤
చాలా చక్కగా పాడుతున్న గాడ్ బ్లెస్స్ యు
Baga padindi 🎉
Pillani prostahistundanku meeku dhanyavadalu 🎉
Excellent performance Baabu.. God bless you
Hypertension kuda normal avthadhi ee patta Vina valaki . What a enargy super 👏👏👏🙏
Excellent performance pillalu. God bless you both.
❤❤❤Super duper song, Super Performance. Very congrats🎉🎉
శభాష్!🎉శుభాకాంక్షలు!!!
Apara Ghantasaalavu nanna.E song paadinanduke,noove final winner.idi musician judgement.🎉🎉🎉
God bless u aasrith Raghava.చిరంజీవ చిరంజీవ చిరంజీవ.
Super chinnodu
సర్వసతీ మాత కటాక్షం సిద్ధిరస్తు బాబు సర్వ వేళలా భగవంతుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను
Superb 👌👌👍👍
Very good nice Excellent.god bless you.
Ide pata valla mama Hemachandra garu kooda Superga padaru valla families god gift sangeetham
Super chinna.
సూపర్ గా పాడారు బాబు 👌👌👌👍👍😊
శాస్త్రీయ సంగీతం కొంచెం కష్టమే అయినా ఆశ్రిత రాఘవ బాగా పాడారు.
ఇదీ ఒక పూర్వ జన్మ సుకృతం.మంచి భవిష్యత్తు ఉంది.
Asrithis singing way is attracts every srotalaku .
He will become agood singer in future.
Supar chinna all tha best for your future 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤.....
Super beta God bless you ❤❤
తుశాల సీతల సరోవానా 3 మాటలు కాలిపి పాడాలి ఒకే జై శ్రీ రామ్
అబ్బా యేమి వాయిస్!
Wonderful god bless u
చాలా బాగుంది
Wow beta 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏😍😍😍😍
సూపర్ గా పాడావ్ రా బుజ్జి🎉❤
Excellent 👏🏻🙌
Supar chinna great great thanks you so much
సూపర్ నాన్న 🎉🎉🎉🎉❤❤❤
God Bless you Ashrith
Adbhutham
Super singing performance Raghava🎉🎉😊👏👏
అద్భుతంగా పాడా వు బాబు, అమర గంధర్వ గాయకులు లా ఘంటసాల గారి లా
God bless u ra Nanna aashret
Raghava పాట సూపర్ 🎉
ఉజ్వలభవిష్యత్తుకు నాంది ఈ పాట అభిజిత్ బాబు
Very nice you have got bright future
God blessings always with you.
Very good playing and with always smiling
🎉 wonderful top class music
చాలా బాగా పాడావు నాని❤
జీవితం ఇంత అందమైన
Excellent my boy. God bless you
Wonderful singing
No words Naanna?
God bless you enjoy your journey and dreams చిన్న ❤❤❤🎉🎉🎉🎉😂😂😂
Excellent may God bless you
గాడ్ బ్లెస్స్ యు
ఘంటసాల గారి స్వరానికి సాటి లేరు 🙏
Good voice goodsong oneday you willbecome very good singer in ap🎉
సూపర్
👏🙏god bless you..