Allah..Sri Rama Song | Rishil Performance | Padutha Theeyaga | ETV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.ย. 2024
  • #paduthatheeyaga #etvwin #telugushow
    #paduthatheeyagaaanatiapurupaalu #paduthatheeyaga #telugushows #etvwin #ettharajendasong
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(TH-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

ความคิดเห็น • 359

  • @sidhusri34
    @sidhusri34 4 หลายเดือนก่อน +96

    పాడుతతీయ్యగా అనే ఈ పొల్లంలో మంచి మంచి వరి మొక్కలు ఆహా అహో అద్భుతం,, బాలు గారి కి హృదయ పూర్వక పాదబి వందనం 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @rameshgoud9522
    @rameshgoud9522 3 หลายเดือนก่อน +63

    నీ పాటకు సాక్షాత్తు శ్రీరామ చంధ్రుడు, పైనుండి దిగివచ్చేలా వున్నాడు, 🙏🙏

  • @rajunaik4857
    @rajunaik4857 3 หลายเดือนก่อน +75

    ని వయసు కి నువ్వు ఈ సాంగ్ పాడవు అంటే గ్రేట్ చిన్న 🙏🏻🙏🏻🥰🥰

  • @DavidDavid-ei9ui
    @DavidDavid-ei9ui 4 หลายเดือนก่อน +34

    పాట ఏదైనా కానీ రిషిల్ పడుతున్నడటే మంచిగ ఊపు వస్తుంది వినడానికి సూపర్ రా r👍😇😇

  • @user-de6vk9qh5y
    @user-de6vk9qh5y 3 หลายเดือนก่อน +33

    నేను ఇప్పటికి 5 సార్లు విన్న ఈ పాట ఐనా ఇంకా వినాలనిపిస్తుంది అంత బాగా పాడావు బాబు 👌👌👌👌

  • @konidalaindra878
    @konidalaindra878 4 หลายเดือนก่อน +43

    రిషిల్ పాడిన పాట అద్భుతంగా వుంది జై శ్రీరామ్

  • @popularkitchen
    @popularkitchen 17 วันที่ผ่านมา +5

    అల్లా అ అ అ
    శ్రీరామ అ అ అ
    శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు
    కళ్యాణగుణగనుడు కరుణఘణఘనుడు ఎవడు
    అల్లా తత్వమున్న అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు
    ఆనందనందనుడు అమృతారాసచందానుడు
    రామచంద్రుడు కాక ఇంకెవ్వడు
    తాగారా శ్రీరామా నామామృతం
    అ నామమే దాటించు భవసాగరం
    తాగారా శ్రీరామా నామామృతం
    అ నామమే దాటించు భవసాగరం
    ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి
    ఏ మూర్తి ముజ్జెగంబుల మూలంఓ మూర్తి
    ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి
    ఏ మూర్తి నిఖిలాండా నిత్యా సత్యన్ఫ్యూర్తి
    ఏ మూర్తి నిర్వాణ నిజధర్మ సమవర్తి
    ఏ మూర్తి జగదేక చక్రవర్తి
    ఏ మూర్తి ఘనమూర్తి
    ఏ మూర్తి గుణకీర్తి
    ఏ మూర్తి అడగించు జన్మజన్మల ఆర్తి
    అ మూర్తి యెమూర్తి యునుగాని రసమూర్తి
    అ మూర్తి శ్రీరామచంద్రమూర్తి
    తాగారా అ అ అ తాగారా శ్రీరామనామామృతం
    అ నామమే దాటించు భవసాగరం
    మాపాప మాపనీపా మాపనీపా మపాసానిప మాపమా శ్రీరామ
    మాపాప మాపనేని పనిసస రీరిసానిప మాపనిమాపామ కోదండరామా
    మాపరిసనిసని పనిపమ సీతారామ
    మాపనిసరిసారి సరిమరిసనిపమ ఆనందరామ
    మా మా రిమరిమ రిసమా
    రామ జయరామ
    సారిమా రామ స పమా రామ పావనరామ
    ఏ వేల్పు ఏళ్ళ వేల్పులని గొల్చెడి వేల్పు
    ఏ వేల్పు ఏడేడు లోకాలకె వేల్పు
    ఏ వేల్పు నిట్టూర్పు ఇలని నిల్పు
    ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగలుపు
    ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెల్పు
    ఏ వేల్పు నింగినేలలను కల్పు
    ఏ వేల్పు ద్యుతిగొల్పు
    ఏ వేల్పు మరుగొల్పు
    ఏ వేల్పు దేమల్పు లేని గెలుపు
    ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు
    అ వేల్పు దాసాను దాసులా కైమోద్పుఁ
    తాగారా అ అ అ తాగారా శ్రీరామనామామృతం
    అ నామమే దాటించు భవసాగరం

  • @sudhakargollapalli5963
    @sudhakargollapalli5963 4 หลายเดือนก่อน +51

    నాకు కంట్లో నీళ్ళొచ్చాయి.
    ఆ తన్మయత్వం అద్భుతం. జై శ్రీరామ్.

  • @mahendrababulake
    @mahendrababulake 20 วันที่ผ่านมา +2

    చాలా అద్భుతంగా పాడావు రిషిల్ చిన్న

  • @rajumadhiga9516
    @rajumadhiga9516 6 ชั่วโมงที่ผ่านมา

    నేను ఒక క్రిస్టియన్ నీ తమ్ముడు అయినా సరే
    ఈ పాట ఇంత చక్కగా పాడవు
    ఈ పాట లో ఇంత అర్ధం ఉంది హ,,,
    గాడ్ bls you 😍

  • @user-gw2bl9sz5x
    @user-gw2bl9sz5x 4 หลายเดือนก่อน +12

    What a పెర్ఫార్మన్స్. God bless you my boy. 👍.

  • @swapnabaddam7298
    @swapnabaddam7298 หลายเดือนก่อน +3

    Reshil ni song's ante naku chala eshtam andulo Eee song ni voice lo nuv padutunte chala bhagundi ❤ anny times vinnano teliyadu roju 10 times ventanu varginal song ina entha nachaledu

  • @yesodhachannels4389
    @yesodhachannels4389 3 หลายเดือนก่อน +14

    Papam chinna ghap kuda ledhu......nee Talent ki handsoff

  • @naguketha6322
    @naguketha6322 27 วันที่ผ่านมา +1

    జై శ్రీ రామ్
    🌺🌺🌺

  • @venkateswarlua5840
    @venkateswarlua5840 3 หลายเดือนก่อน +6

    Rishil you sang this song with devotional feel and you have great future God bless you Babu

  • @arun_1304
    @arun_1304 3 หลายเดือนก่อน +11

    I could see him seeing lord Sree Rama while he is singing 🙏.

  • @resmimk7387
    @resmimk7387 27 วันที่ผ่านมา +1

    ♥️♥️🎉🎉🎉👌🏾👌🏾👌🏾 జైశ్రీరామ్ 🙏🏾🙏🏾🙏🏾

  • @Satya-y2k
    @Satya-y2k หลายเดือนก่อน +1

    Super kanna❤❤❤❤

  • @srinupylasrinupyla8144
    @srinupylasrinupyla8144 4 หลายเดือนก่อน +10

    God bless you thammudu

  • @user-uu6vp5tm7t
    @user-uu6vp5tm7t หลายเดือนก่อน +1

    Excellent dear rishil 👏👏👏👏🙏🙏🙏🙏

  • @pulisanjeev2935
    @pulisanjeev2935 4 หลายเดือนก่อน +6

    Wow excellent ra thamudu జై శ్రీ రామ్

  • @shaikrafi9816
    @shaikrafi9816 3 หลายเดือนก่อน +8

    Gamakalu👌 సూపర్ 😊😊😊

  • @SathishTSathish-rk3xg
    @SathishTSathish-rk3xg หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤ super hero Thamudu ❤❤❤❤

  • @gravindrareddy3253
    @gravindrareddy3253 3 หลายเดือนก่อน +7

    బాబు రూసిల్ నీవు పడినపటకు నవృదయము అందములో మునిగిపోయినది రూసిల్ కు వందనాలు 🌹🌹🙏🙏🙏

  • @yesodhachannels4389
    @yesodhachannels4389 3 หลายเดือนก่อน +7

    It's great singing a song really, Super 👍
    Listen again And listen

  • @satyanarayanal2576
    @satyanarayanal2576 4 หลายเดือนก่อน +13

    RISHIL I LOVE YOU. BEST OF LUCK WITH GOD BLESSINGS.

  • @nagarathnamylarshetty7943
    @nagarathnamylarshetty7943 4 หลายเดือนก่อน +7

    God bless you Rishil very nice super song's

  • @annapurna8017
    @annapurna8017 4 หลายเดือนก่อน +4

    God bless u nanna super ❤❤

  • @vasum4250
    @vasum4250 4 หลายเดือนก่อน +9

    అసలు ఈ ఎపిసోడ్ విన్నర్ ఎవరైనా రిషిల్ మాత్రమే రియల్ విన్నర్...

  • @hemamalinip6055
    @hemamalinip6055 3 หลายเดือนก่อน +3

    Jai sreeraamaa❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @bommuthirumalaiahbommuthir8396
    @bommuthirumalaiahbommuthir8396 3 หลายเดือนก่อน +6

    చాలా చాలా బాగా పాడావు వచ్చిన లైఫ్ లో సక్సెస్ అవుతావు గాడ్ బ్లెస్స్ యు

  • @rameshvalle9981
    @rameshvalle9981 4 หลายเดือนก่อน +5

    Jai shree Ram Jai Jai Hanuman Jai shree Ram Jai Jai Hanuman Jai shree Ram Jai Jai Hanuman Jai shree Ram Jai Jai Hanuman Jai shree Ram Jai Jai Hanuman Jai shree Ram Jai Jai Hanuman

  • @vasantharudravaram9018
    @vasantharudravaram9018 4 หลายเดือนก่อน +4

    Sooper ... Jai Sri Ram

  • @lakshmin2486
    @lakshmin2486 4 หลายเดือนก่อน +8

    God bless you beta 🎉🎉🎉 happy Sri Ram navami

  • @VijayaChinna-dw4ee
    @VijayaChinna-dw4ee 4 หลายเดือนก่อน +8

    Pranam petti padavu chinna super ra tammudu..jai shree ram

  • @geddamgandhiji9767
    @geddamgandhiji9767 15 วันที่ผ่านมา

    రిషిల్! సూపర్! God bless you

  • @patlavathlinganayak407
    @patlavathlinganayak407 25 วันที่ผ่านมา +1

    Padevidanam super ra laddu babu

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 4 หลายเดือนก่อน +3

    Rishil ❤❤❤❤❤

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 4 หลายเดือนก่อน +3

    Rishil nuvvu super super super super super super ♥️♥️♥️♥️♥️♥️ god bless you raa bangaaru naanaa love you so much raa kannayya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vajjiparthisrinu1579
    @vajjiparthisrinu1579 3 หลายเดือนก่อน +3

    Jaisree ram 🙏🙏🙏👌👌fod bless you nanna

  • @janardhanreddy7406
    @janardhanreddy7406 3 หลายเดือนก่อน +6

    Rishil god bless you super

  • @nageshwar212121
    @nageshwar212121 4 หลายเดือนก่อน +4

    What a dedication Rishil. amogham, adbhutham.

  • @maheshalla532
    @maheshalla532 2 หลายเดือนก่อน +1

    Super nannna

  • @PremKumarrajuVasiraju
    @PremKumarrajuVasiraju 28 วันที่ผ่านมา +1

    Ni song ki yedupu vachindhi bro jai Sri Ram

  • @MuppidiRajeshu
    @MuppidiRajeshu 28 วันที่ผ่านมา +1

    Super ra tammudu keka kuvvu ❤

  • @nagamalleswaraochimakurthi681
    @nagamalleswaraochimakurthi681 3 หลายเดือนก่อน +5

    Super super super ♥️ ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @user-lo1is7xj4s
    @user-lo1is7xj4s 2 หลายเดือนก่อน +1

    Super super nanna

  • @Gooddreams-sp7ko
    @Gooddreams-sp7ko 3 หลายเดือนก่อน +4

    Super babu. God bless you

  • @padmavathikitchen7077
    @padmavathikitchen7077 4 หลายเดือนก่อน +6

    Awesome performance rishil.Wish u krishna conscious
    Blessings.Aayushman bhava👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @Sravani216-ln4zl
    @Sravani216-ln4zl 4 หลายเดือนก่อน +6

    Rishil super singing God bless you

  • @eswarkalyan1894
    @eswarkalyan1894 4 หลายเดือนก่อน +3

    Superb singing Abbai ❤🎉

  • @kothapallybharath5537
    @kothapallybharath5537 4 หลายเดือนก่อน +3

    His mother hapiness is incredible ❤

  • @narsimhareddy1609
    @narsimhareddy1609 4 หลายเดือนก่อน +4

    Rishil nuvvu super thammudu

  • @venkannababunaidu7508
    @venkannababunaidu7508 3 หลายเดือนก่อน +11

    జై శ్రీరామ్ ❤❤🎉🎉

  • @KurumurthySkurumurthy-lg7pu
    @KurumurthySkurumurthy-lg7pu 4 หลายเดือนก่อน +8

    జై శ్రీరామ్

  • @prudvirajukolahalam6132
    @prudvirajukolahalam6132 3 หลายเดือนก่อน +2

    Hatsup rishil❤

  • @ramakrishnac5412
    @ramakrishnac5412 3 หลายเดือนก่อน +3

    ಸುಪರ್ ಸ್ಟಾರ್ ಚಿನ್ನ

  • @kvreddy1269
    @kvreddy1269 4 หลายเดือนก่อน +3

    That was excellent singing👏👏👏. Those words (lyrics) were great 👏👏👏.

  • @user-lz9tw4fx4l
    @user-lz9tw4fx4l 26 วันที่ผ่านมา

    జై శ్రీ రామ. జై శ్రీ రామ జై శ్రీ రామ. ఈ పాటలో ఎంతో అర్ధం ఉన్నదీ.. జై శ్రీరాం.

  • @nagesh2nagesh566
    @nagesh2nagesh566 4 หลายเดือนก่อน +4

    ❤❤❤❤❤❤❤❤ God bless you my dear Rishi

  • @polojuravindrachary5569
    @polojuravindrachary5569 หลายเดือนก่อน +1

    Rishel Super 🎉🎉🎉

  • @user-ew5ev3bk4f
    @user-ew5ev3bk4f 4 หลายเดือนก่อน +7

    Super

  • @waheedbegumwatsup2527
    @waheedbegumwatsup2527 4 หลายเดือนก่อน +5

    Super singing God bless you

  • @satishn7107
    @satishn7107 4 หลายเดือนก่อน +3

    God bless you thamudu ❤️

  • @divyasrimamidala1729
    @divyasrimamidala1729 4 หลายเดือนก่อน +4

    Supper nana👌

  • @Trendymemes841
    @Trendymemes841 4 หลายเดือนก่อน +4

    Super God bless you nanna

  • @prathapnelapati3495
    @prathapnelapati3495 3 หลายเดือนก่อน +4

    చాలా బాగా పాడావు తమ్ముడు

  • @macherlarenukadevi423
    @macherlarenukadevi423 4 หลายเดือนก่อน +4

    All the best for your further journey of singing....

  • @kokilas9062
    @kokilas9062 3 หลายเดือนก่อน +3

    Am a big fan Rishil ,ur voice is very excellent

  • @sjameer1280
    @sjameer1280 3 หลายเดือนก่อน +3

    Super super super super super super

  • @sugunakarpatlolla9319
    @sugunakarpatlolla9319 3 หลายเดือนก่อน +3

    🚩జై సీతా.. రామ....🚩🙏

  • @LakshmideviSaladi
    @LakshmideviSaladi 4 หลายเดือนก่อน +4

    God bless you Rishil

  • @poondlapranavkumar3058
    @poondlapranavkumar3058 4 หลายเดือนก่อน +4

    Jai sreeram. Rishi finesinging. Sri rachandra krupakataksha siddirasthu.

  • @user-ne5ex5gc7e
    @user-ne5ex5gc7e 4 หลายเดือนก่อน +4

    Super my dear love..❤

  • @maturirao4906
    @maturirao4906 4 หลายเดือนก่อน +4

    We too love rishil

  • @user-bj3ew9xb6j
    @user-bj3ew9xb6j หลายเดือนก่อน +1

    Rishil ❤ super

  • @padmavathikancharla4971
    @padmavathikancharla4971 4 หลายเดือนก่อน +4

    God bless you Rishi

  • @lakshmin2486
    @lakshmin2486 4 หลายเดือนก่อน +4

    Brilliant performance Rishi

  • @vganeshganeshv2494
    @vganeshganeshv2494 4 หลายเดือนก่อน +4

    God bless you Rishil ❤❤❤❤❤Raa

  • @gajjikanakaiah2452
    @gajjikanakaiah2452 3 หลายเดือนก่อน +3

    Very nice singing ❤❤

  • @mamidisettiprasad5357
    @mamidisettiprasad5357 4 หลายเดือนก่อน +5

    Superb

  • @chalamps
    @chalamps 2 หลายเดือนก่อน +1

    Mlli malli vinalanela padevu, Superb! God bless u Rishil.Chalam Master.Srikakulam.

  • @Padmakumari-bq5xm
    @Padmakumari-bq5xm 4 หลายเดือนก่อน +5

    God bless you❤🎉🎉

  • @KrissKham
    @KrissKham 4 หลายเดือนก่อน +3

    God Bless you . Super all th best

  • @prasanna1971
    @prasanna1971 3 หลายเดือนก่อน +2

    సూపర్ అద్భుతం

  • @brahmaiahmopuru346
    @brahmaiahmopuru346 4 หลายเดือนก่อน +3

    Super superb

  • @bonala1316
    @bonala1316 2 หลายเดือนก่อน +1

    Exlent ga singing 🎉🎉🎉🎉

  • @user-cg8kz9sh4q
    @user-cg8kz9sh4q 2 หลายเดือนก่อน +1

    Nijanga super tammu❤❤❤❤❤❤❤❤❤❤

  • @krishnalingala7187
    @krishnalingala7187 3 หลายเดือนก่อน +2

    Haii🎉super pata

  • @swarupaswarupa-hs6lx
    @swarupaswarupa-hs6lx หลายเดือนก่อน +1

    God bless you Nana Rishil

  • @sarithalinga2469
    @sarithalinga2469 4 หลายเดือนก่อน +3

    Awesome performance

  • @REALPROPERTY456
    @REALPROPERTY456 4 หลายเดือนก่อน +3

    Rishi Excellent Voice & Good Kid Singer's

  • @bandivijay3341
    @bandivijay3341 4 หลายเดือนก่อน +3

    Supar God bless you

  • @kolurumouli54
    @kolurumouli54 4 หลายเดือนก่อน +6

    See raamulVaanaaku kanipincheru❤

  • @krishnaboini6513
    @krishnaboini6513 2 หลายเดือนก่อน +1

    Rishik nanna super god bless manchi bavishathu undhi niku really superb

  • @sivaprasadpinninti5514
    @sivaprasadpinninti5514 4 หลายเดือนก่อน +5

    Rishl Iam your favorite listener.
    😊

  • @user-ie3rq2px4p
    @user-ie3rq2px4p 2 หลายเดือนก่อน +1

    ఎన్నిసార్లు విన్నా మై మిరిపించే ఈ పాట వినిపించిన ఈ చిన్నారికి ధన్యవాదాలు🙏

  • @gopal4159
    @gopal4159 หลายเดือนก่อน +1

    🙏🏻🚩🙏🏻 jai sri ram🚩🙏🏻

  • @stayfitwithudaya9760
    @stayfitwithudaya9760 2 หลายเดือนก่อน +1

    Anni songs ki e song ki chala variation undi e song inka vere level paadav nana 👌👌👌🥳🥳🥳🥳🥳🙌🙌❤❤❤❤❤

  • @manupatimallesham7192
    @manupatimallesham7192 2 หลายเดือนก่อน +1

    Jia sri ram ❤