Kondalalo nelakonna konetirayadu vadu | కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.ย. 2024
  • Kondalalo nelakonna konetirayadu vadu
    #telusukondam
    #annamayya
    #SVBC
    #Tirumala

ความคิดเห็น • 172

  • @cheedellasuresh6906
    @cheedellasuresh6906 3 หลายเดือนก่อน +5

    అద్బుతం

  • @chandanadavenu125
    @chandanadavenu125 2 หลายเดือนก่อน +10

    చాలా బాగా పాడారు మిమ్మల్ని కన్నా తల్లి దండ్రులు ధన్యులు

  • @srinivasamurthy726
    @srinivasamurthy726 2 หลายเดือนก่อน +5

    Excellent preference lord venkateshwara swamy deffinetly bless you .

  • @kurallahara1674
    @kurallahara1674 3 หลายเดือนก่อน +20

    పూర్వ. జన్మ. సుక్రుతం. చిరంజీవిలు ఇద్దరికీ మా అభినందనలు

  • @karnakarreddy2830
    @karnakarreddy2830 6 หลายเดือนก่อน +31

    భాష రాని వానినికి అందరినీ మెప్పించి ,మై మరిపినించెలా చేసిన ఆ గురువూ కు ధన్యవాదములు

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 4 หลายเดือนก่อน +9

    వెరీ వెరీ గుడ్ చాలా సంగీత విద్వాంసుల మీరు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు మీకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి

  • @sambasivaraomannava
    @sambasivaraomannava 5 หลายเดือนก่อน +16

    ఇద్దరు ఇద్దరే చాలా చాలా బాగా పాడారు

  • @skbasheer.gnt7
    @skbasheer.gnt7 5 หลายเดือนก่อน +31

    నిజంగా సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయి అంటే ఇదేనేమో అనిపిస్తుంది, అద్భుతంగా గానం 👏👏👏👌👌👌👍👍👍

  • @shantharamsharma2909
    @shantharamsharma2909 4 หลายเดือนก่อน +7

    అధ్భుతంగా పాడినారు.

  • @Annamayya756
    @Annamayya756 6 หลายเดือนก่อน +19

    సాక్షాత్తు అన్నమయ్య వచ్చి పాడినట్లు అనిపించింది ఓం నమో వెంకటేశాయ

  • @shashikalak60
    @shashikalak60 8 หลายเดือนก่อน +76

    చిన్నారులు ఇద్దరు అద్భుతము గా పాడినారు. సంతోషం తో ఆనందము కలిగింది. మీకు అభినందన శుభాకాంక్షలు

  • @VijayKumar-lz3bs
    @VijayKumar-lz3bs 4 หลายเดือนก่อน +8

    చాలా అద్భుతంగా పాడారు

  • @nawabfarms9536
    @nawabfarms9536 8 หลายเดือนก่อน +27

    అన్నమయ్య ఆణిముత్యాలకు ముత్యాల అభిషేకం

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 หลายเดือนก่อน +3

    ❤Dear Bujji kids ❤❤yessssssss❤Superrrrrrrrrr
    Singing❤❤❤🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🌹🌹🙏🙏

  • @user-pd1ek6tc6z
    @user-pd1ek6tc6z 6 หลายเดือนก่อน +14

    అద్భుతమైన గానామృతం. ఓం నమో వేంకటేశాయ. సంతోషీ దేవ్యై నమః

  • @abhiparsa9440
    @abhiparsa9440 2 หลายเดือนก่อน +4

    చాలా బాగా పాడారు అభినందనలు

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 หลายเดือนก่อน +7

    ❤:🙏31-07-24:12:45❤❤❤
    ఈ ఇద్దరూ చిన్నికృష్ణులు గానం విని తరించన వారు ఉండరు ❤❤నిజానికి ఈ పిల్లలు కారణ జన్మలు ❤❤❤❤

  • @harikumarreddy1990
    @harikumarreddy1990 5 หลายเดือนก่อน +22

    ఇలాంటి సరస్వతి పుత్రులును కన్న తలితండ్రులకు ధన్యవాదములు

  • @radhak5810
    @radhak5810 5 หลายเดือนก่อน +6

    VERY. BEAUTIFULL GOOD VOICE GOD BLESS YOU 🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉

  • @harikishandasari7869
    @harikishandasari7869 7 หลายเดือนก่อน +9

    ఈ గా యకులు ఇరు వురికి నా దీవెన లు❤❤❤❤❤❤

  • @tadimallaramabhadrudu2175
    @tadimallaramabhadrudu2175 6 หลายเดือนก่อน +8

    Excellent ..may Lord Venkateswara bless the boys..
    Trb... advocate

  • @kalidassai5608
    @kalidassai5608 8 หลายเดือนก่อน +23

    హిందోళం హిందోళమే 🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 7 หลายเดือนก่อน +12

    Super.God Blessins.Om Namo Venkatesaya..❤❤

  • @balarajututika4752
    @balarajututika4752 6 หลายเดือนก่อน +6

    Excellent

  • @lvkumarlanka4061
    @lvkumarlanka4061 7 หลายเดือนก่อน +9

    Chala bhagundi idharidhi voice
    god bleses

  • @satyasatya2123
    @satyasatya2123 2 หลายเดือนก่อน +1

    Super chala baga padaru

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 7 หลายเดือนก่อน +8

    Veeru Pillalu Kadu Pidugulu.Hats off Both Boys..Namo Annamaiah..❤❤

  • @ashavarshandu121
    @ashavarshandu121 3 หลายเดือนก่อน +2

    awsome
    God bless you both of you

  • @venkatasivareddyb1827
    @venkatasivareddyb1827 4 หลายเดือนก่อน +5

    గానగంధర్వులు అపర అన్నమయ్యలు మీరు.❤❤❤

  • @kolareddy7340
    @kolareddy7340 8 หลายเดือนก่อน +4

    Chala chakkaga padaru viry nice 🙏🙏🙏

  • @gundapanthulasuryaprakash1448
    @gundapanthulasuryaprakash1448 8 หลายเดือนก่อน +9

    GREAT VOICE.GOD BLESS
    YOU BOTH.

  • @RameshNallaganthula
    @RameshNallaganthula 2 หลายเดือนก่อน +2

    Super ganam

  • @babukonthalapally8300
    @babukonthalapally8300 7 หลายเดือนก่อน +8

    Great voice young boys God bless u

  • @leelakumarithatha4048
    @leelakumarithatha4048 7 หลายเดือนก่อน +3

    Chala Baga nerpistunnaru😊

  • @srinivasraokova7852
    @srinivasraokova7852 6 หลายเดือนก่อน +6

    May LORD VENKATESHWARLA Ashishulu.&Blessings to the boys.

  • @tadimallaramabhadrudu2175
    @tadimallaramabhadrudu2175 7 หลายเดือนก่อน +3

    Excellent rwins. God bless u

  • @tswarupa8883
    @tswarupa8883 7 หลายเดือนก่อน +3

    Super, Chinnarulu, meku Venkateshwara swamy ashissulu undali ani pray chestunnanu

  • @durgaraocherukuri5990
    @durgaraocherukuri5990 8 หลายเดือนก่อน +5

    Super both

  • @kakarlamudidakshinamurthy
    @kakarlamudidakshinamurthy 6 หลายเดือนก่อน +3

    Superb presentation, both kids are amazing 👏 👌 🙌

  • @eshwarmaheshgmail
    @eshwarmaheshgmail 7 หลายเดือนก่อน +15

    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కొండలంత వరములు గుప్పెడువాడు
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కొండలంత వరములు గుప్పెడువాడు
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కొండలంత వరములు గుప్పెడువాడు
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కొండలంత వరములు గుప్పెడువాడు
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కుమ్మర దాసుడైన కురువరతినంబి
    ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు
    కుమ్మర దాసుడైన కురువరతినంబి
    ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు
    దొమ్ములు చేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి
    దొమ్ములు చేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి
    రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు
    దొమ్ములు చేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి
    రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కొండలంత వరములు గుప్పెడువాడు
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కంచిలోన నుండ తిరుకచ్చినంబి మీద
    కరుణించి తనయెడకు రప్పించిన వాడు
    కంచిలోన నుండ తిరుకచ్చినంబి మీద
    కరుణించి తనయెడకు రప్పించిన వాడు
    ఎంచనెక్కుడైన వేంకటేశుడు
    ఎంచనెక్కుడైన వేంకటేశుడు మనలను
    మంచివాడై కరుణ పాలించినవాడు
    ఎంచనెక్కుడైన వేంకటేశుడు మనలను
    మంచివాడై కరుణ పాలించినవాడు
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కొండలంత వరములు గుప్పెడువాడు
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    స గ మ ద ని స, ని ద మ గ స
    సగమగ మగమద నిసగని మదగమస
    సగమగస
    సగమగస దనిసనిద గమగస
    ససస గగగ మమగ
    గగగ మమమ దదని
    మమమ దదద నిని
    సాస సాస నిస, గాస సాస నిస, మగస సాస నిసగా
    సగమగ సగసని దని సనిదనిగమ
    గమగమ గమగస నిసగస నిసదనిసని
    ససస గగగ మమగ దదద నినినిని దనిస
    ససస గగగ మమమ దదద నిస గనిస
    ససస గగగ మమమ దదద నిగ సనిస
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు

  • @ramanamurthyvissapragada3737
    @ramanamurthyvissapragada3737 7 หลายเดือนก่อน +4

    This song simply superb.

  • @venkirani355
    @venkirani355 ปีที่แล้ว +6

    Super boys

  • @kalavaguntaeswaraiah1476
    @kalavaguntaeswaraiah1476 2 หลายเดือนก่อน +1

    Superb. These are children are God sent.

  • @krishnaraokendolekendole1407
    @krishnaraokendolekendole1407 หลายเดือนก่อน +1

    super song god bless both singers

  • @user-zf4jf8gt4o
    @user-zf4jf8gt4o 7 หลายเดือนก่อน +12

    ఇద్దరూ కలసి అబ్దుతంగా పాడారు

  • @srinivasului3905
    @srinivasului3905 6 หลายเดือนก่อน +1

    Supar supar

  • @mothakanisairam9924
    @mothakanisairam9924 7 หลายเดือนก่อน +1

    Superb song professional

  • @anandmohankota
    @anandmohankota 20 วันที่ผ่านมา

    Dear children , MAY Lord venkateswara bless you both

  • @krishna_model_
    @krishna_model_ 6 หลายเดือนก่อน +1

    Super boys congratulations ❤❤❤🎉🎉🎉🎉

  • @vineethchowdary7777
    @vineethchowdary7777 3 หลายเดือนก่อน

    Super singing brothers. U both are nailed it

  • @UmaDevi-vf9hg
    @UmaDevi-vf9hg 8 หลายเดือนก่อน +2

    God's. Blessings. Babulu. ❤🥰😘❤❤❤❤❤❤❤❤❤

  • @UmaDevi-vf9hg
    @UmaDevi-vf9hg 8 หลายเดือนก่อน +3

    Superb🥰❤😂

  • @perfectclassic5218
    @perfectclassic5218 7 หลายเดือนก่อน +1

    Two boys ❤❤👏👏👏👌👌

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 3 หลายเดือนก่อน

    Om NamO Venkatesaya.Chinnarulaku Lord Venkateswara Swamy Blessings.Adbhutaganamrutam.NamO Annamaiah..🙏🙏🙏❤❤❤

  • @bavajir
    @bavajir 2 หลายเดือนก่อน

    Super... 🙏🙏🙏🙏.

  • @srithanwikalingampalli476
    @srithanwikalingampalli476 ปีที่แล้ว +2

    Super 👌🏻🙏🙏🙏🙏🙏🙏

  • @user-tj2ul3kg8c
    @user-tj2ul3kg8c 6 หลายเดือนก่อน +1

    Super

  • @raphaelkampally6991
    @raphaelkampally6991 4 หลายเดือนก่อน

    So cute,hats off to your talent,this credit goes to your parents and your Guru’s.

  • @venkatramreddyrampuram522
    @venkatramreddyrampuram522 6 หลายเดือนก่อน +1

    Super kids

  • @ravichandrareddypaidimarla8827
    @ravichandrareddypaidimarla8827 13 วันที่ผ่านมา

    సంగీత చక్రవర్తులకు పాదాభివందనం

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 22 วันที่ผ่านมา

    God blesses to both of you

  • @PavanMustina
    @PavanMustina 6 หลายเดือนก่อน +1

    Nice brother ❤❤❤

  • @user-uv8mg6br8y
    @user-uv8mg6br8y 3 หลายเดือนก่อน

    God bless u both

  • @UDAYTRADERS-jp6iz
    @UDAYTRADERS-jp6iz 3 หลายเดือนก่อน

    So good bright future

  • @buddharajuramaraju3351
    @buddharajuramaraju3351 3 หลายเดือนก่อน

    Great show. Frequent swara madhurams should be conducted.🌹🌹🌹

  • @Tindammaaya
    @Tindammaaya 5 หลายเดือนก่อน

    మహాద్భుతం అమోఘం ❤

  • @g.v.venkateswarareddy6283
    @g.v.venkateswarareddy6283 7 หลายเดือนก่อน

    Govinda Hari Govinda 🙏

  • @adimulamsuneetha5599
    @adimulamsuneetha5599 9 หลายเดือนก่อน +2

    Excellent song 🙏🏿🙏🏿🙏🏿👌👌👌💘❤💕

  • @utubekrish2188
    @utubekrish2188 14 วันที่ผ่านมา

    super

  • @tswarupa8883
    @tswarupa8883 7 หลายเดือนก่อน

    Venkateshwara swamy blessings meku undali , chinnarulu

  • @venkataraododdapani8059
    @venkataraododdapani8059 6 หลายเดือนก่อน +1

    God bless you bangaram s

  • @naravyanareddy409
    @naravyanareddy409 11 หลายเดือนก่อน +2

    God bless you nannalu

  • @ravindranathreddy2130
    @ravindranathreddy2130 ปีที่แล้ว +2

    Super super soooooo chinna

  • @user-wk7tx3ih9r
    @user-wk7tx3ih9r 7 หลายเดือนก่อน

    Super pilalu

  • @ramamohanraoatmuri
    @ramamohanraoatmuri 7 หลายเดือนก่อน

    God' gift. They presented lovely. Rmr

  • @luckystarcharancharan843
    @luckystarcharancharan843 หลายเดือนก่อน

    Ane mutayula pata
    Bagaa padaru pellalu super

  • @manthajayasree4922
    @manthajayasree4922 5 หลายเดือนก่อน

    Super edaru kalasi adbutham ga padaru

  • @user-qp1vx7pm4t
    @user-qp1vx7pm4t 2 หลายเดือนก่อน

    గోవిందా గోవిందా 🙏🙏🙏

  • @vallamdasusirvally946
    @vallamdasusirvally946 7 หลายเดือนก่อน

    Super 👍

  • @VenkatRayudu-ut3in
    @VenkatRayudu-ut3in 8 หลายเดือนก่อน +1

    Hare srinivasa

  • @user-io5dw3ot8x
    @user-io5dw3ot8x 3 หลายเดือนก่อน

    🚩🚩🚩🛕🛕🪔🪔🪔🇮🇳🙏
    శ్రీనివాస గోవిందా 🙏

  • @srimathaadhyatmikam4176
    @srimathaadhyatmikam4176 8 หลายเดือนก่อน +1

    Ennisarlu vinnaa maree maree vinaalanipinchttu paadina chinnrulaku sri xenkatesuni paripurna karuna kataaksha praapthirasthu.

  • @mmrkrlx123
    @mmrkrlx123 7 หลายเดือนก่อน

    Om namo venkateshayya 🙏🙏🙏

  • @krishnaraopolamarasetty2289
    @krishnaraopolamarasetty2289 8 หลายเดือนก่อน +1

    👏👏👏👏👏👏👏👏👏

  • @kotithummalapalli1477
    @kotithummalapalli1477 7 หลายเดือนก่อน

    ఓం నమో వెంకటేశాయ నమః

  • @mohanp3158
    @mohanp3158 6 หลายเดือนก่อน

    god bless

  • @kalingaiahkalingaiah2838
    @kalingaiahkalingaiah2838 4 หลายเดือนก่อน

    both are singing Lava, kusha song please

  • @c.r.vijayakumar8876
    @c.r.vijayakumar8876 5 หลายเดือนก่อน

    ಸರಸ್ವತಿ ಪುತ್ರರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು

  • @mallikarjunaraopothuganti4139
    @mallikarjunaraopothuganti4139 4 หลายเดือนก่อน

    Congratulations 🎊 👏

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 6 หลายเดือนก่อน

    Excellent MAA sakhti bless you both of you❤❤❤

  • @sambireddych461
    @sambireddych461 7 หลายเดือนก่อน

    good

  • @sreenivasarao3797
    @sreenivasarao3797 7 หลายเดือนก่อน

    Boath of youare jems🎉🎉

  • @namburirajani5267
    @namburirajani5267 5 หลายเดือนก่อน

    👌👌👌👌👌నాన్న

  • @Karrinagaveni-o7j
    @Karrinagaveni-o7j หลายเดือนก่อน

    👌👌

  • @user-qt3ze5yp7e
    @user-qt3ze5yp7e 8 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasaraomarasu5728
    @srinivasaraomarasu5728 4 หลายเดือนก่อน

    ప్రతిపాఠశాలలో ఇలాంటి విద్యార్థులు ఉండాలి

  • @RamaniKellampalli-kf4oo
    @RamaniKellampalli-kf4oo 7 หลายเดือนก่อน +1

    Professional singers ki gatti potapoti ga vundhi Pitta koncham kutha ghanam annatlu ga best of the best ga undhi. Bhesh Sahabhash.🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤😊😊😊😊😊😊

  • @PavanKumar-jr5qm
    @PavanKumar-jr5qm 2 หลายเดือนก่อน

    👏🏼👌🏼👌🏼👌🏼👌🏼

  • @narasimharaog7343
    @narasimharaog7343 5 หลายเดือนก่อน

    God bless my dear children ❤❤❤❤

  • @SusilaVemulapalli-pz4fx
    @SusilaVemulapalli-pz4fx 6 หลายเดือนก่อน

    సుపర్