Govullu Tellana Song | Himangi Performance | Padutha Theeyaga | ETV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.พ. 2025

ความคิดเห็น • 612

  • @harshapallapothu5491
    @harshapallapothu5491 6 หลายเดือนก่อน +86

    చిట్టి తల్లి నీకు ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు ఎల్లప్పుడు తోడుగా వుండాలని ఆశీర్వదిస్తున్నాను

    • @sivaramakrishnacherukuri2588
      @sivaramakrishnacherukuri2588 5 หลายเดือนก่อน

      Superpleasesupportgovernament

    • @DabbuSamnthala
      @DabbuSamnthala 4 หลายเดือนก่อน +2

      😢 చాలా బాగుంది చిట్టి తల్లి సాంగ్

  • @thayaruvutukuri810
    @thayaruvutukuri810 4 หลายเดือนก่อน +23

    సూపర్ సూపర్ తల్లి ఎంత బాగా పాడావ్ అమ్మ చాలా ఆనందంగా ఉంది నిన్ను చూస్తూ ఉంటే❤

  • @krishnavamsi1294
    @krishnavamsi1294 4 หลายเดือนก่อน +42

    హిమంగి ఆ హిమగిరుల్లో ఎంత చల్ల గా ఉంటుందో అలాగే నీ స్వరం కూడా అంత మధురం గా తియ్య గా చల్ల గా ఉంది..... కలకాలం కళామతల్లి నీడలో చల్ల గా ఉండు తల్లి🎉🎉🎉🎉

  • @nagarajuarepalli508
    @nagarajuarepalli508 7 หลายเดือนก่อน +172

    వాయిస్ ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతం.❤

  • @rayapudirithvik7682
    @rayapudirithvik7682 7 หลายเดือนก่อน +141

    నీ స్వరం త్వరలోనే ప్రపంచానికి వినబడుతుంది....God Bless you paaaaapa 🎉🎉🎉🎉🎉🎉🎉 ఘమకాలు చక్కగా పాడావు

  • @inalanagendrarao1038
    @inalanagendrarao1038 6 หลายเดือนก่อน +18

    చిట్టితల్లి నీ పాట చాలాబాగుంది. నీవు పాడిన తీరు ఎంతో మధురంగా ఉన్నది. గాడ్ బ్లెస్ యు తల్లి.కీపిటప్
    💐🌹💐🌹💐🌹👌👍

  • @prashanthgoud3464
    @prashanthgoud3464 3 หลายเดือนก่อน +25

    ఇలాంటి ఆడపిల్లలను మన కన్నతల్లిలా భావించి భవిష్యత్తు కి జాతి రత్నాలుగా నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @sitaramaraogelli6421
    @sitaramaraogelli6421 6 หลายเดือนก่อน +18

    చరణ్ గారు మన బాలు గారి క్రుషికి మరల జీవం పోసారు. ధన్యోస్మి. కొత్త రూపం తీసుకొచ్చారు. పిల్లలను ఉత్సాహపరిచే పద్ధతి నాకు చాలా... నచ్చింది. భగవంతుడు మీకు ఆయురారోగ్యములను ప్రసాదించాలని ప్రార్ధిస్తాను.

    • @allegangadhar7710
      @allegangadhar7710 4 หลายเดือนก่อน

      Ammai padina song super super superb

  • @davsharma2741
    @davsharma2741 5 หลายเดือนก่อน +11

    Ippatiki meeru inka padutunnaru santosham talli ,vinadaniki haygaundi,meelanti vallu challaga undali. May God Bless You all.

  • @venkataswamylanka1303
    @venkataswamylanka1303 7 หลายเดือนก่อน +102

    స్వరం గానం ప్రతిభలు భగవంతుని వరాలు
    బాలిక సాధన ప్రతిభ అద్భుతం శుభాశ్శీసులు

  • @srinivasendla5862
    @srinivasendla5862 7 หลายเดือนก่อน +26

    చక్కగా పడవు చిట్టీ తల్లి గాడ్ బ్లెస్స్ యు 🎉❤

  • @venkatalaxmiturlapati790
    @venkatalaxmiturlapati790 7 หลายเดือนก่อน +71

    చక్కగా పాడావు తల్లి అభినందనలు నీకు

  • @SangeetaGsangeeta-rx6ys
    @SangeetaGsangeeta-rx6ys 7 หลายเดือนก่อน +15

    God blse you thalli ని జన్మ ధన్యము చక్కగా పాడావు తల్లి అభినందనలు

  • @mahendrababulake
    @mahendrababulake 5 หลายเดือนก่อน +7

    సూపర్ సూపర్ సూపర్ చాలా చక్కగా పాడావు తల్లి..హిమ..

  • @kuruvasudha5172
    @kuruvasudha5172 4 หลายเดือนก่อน +36

    సూపర్ తల్లిసూపర్ సాంగ్ చాలా బాగుపడావు❤❤❤❤చిట్టి తల్లి

  • @agamproduction3576
    @agamproduction3576 7 หลายเดือนก่อน +51

    God blse you 🙌 thalli ని జన్మ ధన్యము 👌👌👌👌👌👌 వండర్ఫుల్

  • @koteswarammasanagavarapu6928
    @koteswarammasanagavarapu6928 7 หลายเดือนก่อน +31

    పాటకే అందం వచ్చింది.❤

  • @shanthasrinivas2200
    @shanthasrinivas2200 5 หลายเดือนก่อน +7

    Excellent bangari chala adbhuthanga padavi naana God bless you naana 💜😊💜

  • @buddesudershan8580
    @buddesudershan8580 6 หลายเดือนก่อน +9

    మహా అద్భుతం. మీరు దేవుడిచ్చిన వరం.

  • @sureshbharvapati491
    @sureshbharvapati491 7 หลายเดือนก่อน +297

    SP.చరణ్ గారు మీరు మాట్లాడుతుంటే నాన్నగారు మాట్లాడుతునంటే వుంది మీ లోనే బాలు గారిని చూస్తుంనాను ధన్యవాదాలు సార్ ❤❤❤🎉🎉

    • @sreenivasshastri7243
      @sreenivasshastri7243 7 หลายเดือนก่อน +38

      ఎందువలన అంటే దైవ ఘటన వలన జన్మించింది ఈ చిన్నారి తల్లి అందుకే అంత అద్భుతంగా పాడగలిగే ఈ చిన్నారి తల్లి మేము ఎప్పుడు జ్ఞానం పెట్టుకుంటాము నా చెల్లి

    • @kodururavinderreddy3760
      @kodururavinderreddy3760 7 หลายเดือนก่อน +4

    • @AkbarbashaP
      @AkbarbashaP 7 หลายเดือนก่อน

      Nnfĺl¹😊¹11😊¹😂​@@sreenivasshastri7243

    • @sureshsri5208
      @sureshsri5208 6 หลายเดือนก่อน +3

      Yes

    • @KottuGanesh-vo3vk
      @KottuGanesh-vo3vk 6 หลายเดือนก่อน

      😢q😅😊​@@kodururavinderreddy3760

  • @bhakthigeethaluadapa724
    @bhakthigeethaluadapa724 5 หลายเดือนก่อน +6

    చాలా చక్కగా పాడావు తల్లీ.... చిరంజీవా... 👏👏

  • @BharathiPopuri
    @BharathiPopuri 7 หลายเดือนก่อน +41

    ఎంత చక్కగా పాడవు చిట్టి తల్లి

  • @pramodkumarbandari1385
    @pramodkumarbandari1385 4 หลายเดือนก่อน +6

    పాపా గొంతు సూపర్🎉

  • @RajaVenkat-s8u
    @RajaVenkat-s8u 6 หลายเดือนก่อน +4

    Amaging singing ra thalli 😊keep it up god bless you maa bangaram 🤗🥰

  • @veerabhadrarao9493
    @veerabhadrarao9493 7 หลายเดือนก่อน +31

    అసలు పాడుతా తీయగా ప్రోగ్రాము లో ఒకే పాటను నలుగురితో పాడించాలి. టాలెంట్ తెలుస్తుంది

  • @ramisettylakshmanrao7266
    @ramisettylakshmanrao7266 5 หลายเดือนก่อน +4

    Nuvvu Chala Bhaga Padinavu Bangaru Talli ♥️♥️🌹🌹 Great All the best ❤❤🎉🎉

  • @anilbamini8426
    @anilbamini8426 2 หลายเดือนก่อน +1

    అసలు సిసలైన తెలుగు అందమైన పాట

  • @mallularambabu454
    @mallularambabu454 4 หลายเดือนก่อน +10

    అమ్మ తల్లి గానం గాత్రం పక్కనపెడితే సృష్టి రహస్యం చెప్పావు తల్లి

  • @slsma1999
    @slsma1999 5 หลายเดือนก่อน +10

    ప్రపంచంలోని ఎన్నో అద్భుతాల్లో ఇలాంటి చిన్నారులు కూడా ఒక అద్భుతమైన అద్భుతం... దీర్ఘాయుష్మాన్ భవ తల్లీ 🙌...👍👍👌👌👏👏🤝💐🎁💕🥰

  • @kumar.quails674
    @kumar.quails674 2 หลายเดือนก่อน +2

    తెలుగు లోని తీయధనాన్ని నీ గానమాదుర్యాన్ని ప్రపంచ సప్తజనాలకు పంచాలమ్మ ఇదే మా దీవెన .

  • @madhavikandala2116
    @madhavikandala2116 4 หลายเดือนก่อน +8

    Bangaru talli hats of you❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉

  • @rambabu-d9o9y
    @rambabu-d9o9y 7 หลายเดือนก่อน +8

    Very nice singing,god bless you Chitti Thalli Himangi.

  • @DivyaAnganwadi
    @DivyaAnganwadi 6 หลายเดือนก่อน +4

    Chala chala Bagundi talli super singer😊

  • @manga4995
    @manga4995 5 หลายเดือนก่อน +4

    Vagdevi thalli god bless u ra nannaaa eppudu happy ga undu thalli❤

  • @VenkateswarluKamalapuri
    @VenkateswarluKamalapuri 4 หลายเดือนก่อน +10

    ఎంత చక్కగా పాడవు చిట్టీ తల్లీ

  • @venkatswamy4049
    @venkatswamy4049 6 หลายเดือนก่อน +2

    SUPER duper gaa paadaaru chinnaari abhinandhanalu. GOOD 85% Mark's.super singer SAPTHA PATHI SONG SUPER DUPER SELECTION.

  • @renu4563
    @renu4563 5 หลายเดือนก่อน +9

    Chitti talli what a superb performance 👌

  • @pechettibuzzi4238
    @pechettibuzzi4238 5 หลายเดือนก่อน +4

    చరణ్ గారు Sp సార్ కొడుకు అని ఈ మధ్యనే తెలిసింది. మీరు మీ నవ్వు అంటే నాకు చాలా ఇష్టం

  • @valajasreekrishna2691
    @valajasreekrishna2691 6 หลายเดือนก่อน +6

    Very nicely sung baby Himangi
    Keep it up

  • @apparaokollepara730
    @apparaokollepara730 7 หลายเดือนก่อน +2

    చిట్టి తల్లి నీ పాట వింటుంటే నేను ఇంకో రకంగా ఉన్నానని అనిపించింది సూపర్

  • @naidubadri3181
    @naidubadri3181 7 หลายเดือนก่อน +2

    Excelent performance chitti తల్లీ, good bless you 💐💐💐

  • @SivashankaraRao-r1v
    @SivashankaraRao-r1v 2 หลายเดือนก่อน

    ఎంత బాగా పాడావు తల్లి ఎంతో మధురంగా ఉంది. Keep it up.

  • @stevenbobt
    @stevenbobt 5 หลายเดือนก่อน +1

    Great job guys. Keep up the good work for the Glory of God. Anand thanks for your fresh and gracious voice to the Christendom

  • @multigirlsssa..7396
    @multigirlsssa..7396 3 หลายเดือนก่อน

    ఈ పాట విన్న తరవాత మా మనసున ఉన్న గాయాలు...తొలగి పోయాయి తల్లి...🙏

  • @ganeshcharan7606
    @ganeshcharan7606 7 หลายเดือนก่อน +38

    సరస్వతి కటాక్ష సిద్ధి రస్తు 👍👍👍👍

  • @Sruthi-h7k
    @Sruthi-h7k 2 หลายเดือนก่อน

    తల్లి చాలా అద్భుతంగా పాడారు అమ్మ god bless you తల్లి

  • @vijayaservirala1067
    @vijayaservirala1067 7 หลายเดือนก่อน +33

    Super super super super ra bangaru talli

  • @gopalakrishnamurthypuchhaa7486
    @gopalakrishnamurthypuchhaa7486 5 หลายเดือนก่อน +4

    GODS AND GODSES APPEARING EVERY WHERE IN THE UNIVERS WITH FORM AND WITHOUT FORM IS MY VISION.

  • @srikaliastrology2709
    @srikaliastrology2709 7 หลายเดือนก่อน +5

    Superb chitti thalli God bless you🕉️

  • @janjarlalocal
    @janjarlalocal 27 วันที่ผ่านมา

    సూపర్ గా పాడవురా చిట్టి తల్లి ఇంకా పెద్ద సింగర్ గా ఎంతో ఎదగాలని భగవంతుడు నీకు అండగా ఉండాలని కోరుకుంటున్నానురా చిట్టి తల్లి.

  • @yadlabheemaraju8909
    @yadlabheemaraju8909 5 หลายเดือนก่อน +3

    Super maaa❤❤❤❤

  • @gbcbhanu6874
    @gbcbhanu6874 4 หลายเดือนก่อน +2

    Excellent thalli god bless you

  • @srinivaschandupatla2023
    @srinivaschandupatla2023 6 หลายเดือนก่อน +3

    Super పాప సాంగ్

  • @Rupakumari-gu4xw
    @Rupakumari-gu4xw 7 หลายเดือนก่อน +11

    Super ra chitti thalli ❤❤

  • @RameshMaloth-l8q
    @RameshMaloth-l8q 6 หลายเดือนก่อน +4

    Super ra thalli ..congrts ra thalli

  • @MohanSalla
    @MohanSalla 6 หลายเดือนก่อน +2

    Superb talli, God bless you.

  • @venkannaM0050
    @venkannaM0050 5 หลายเดือนก่อน +2

    Wooooow chinna janaki.......

  • @saibalaji9907
    @saibalaji9907 7 หลายเดือนก่อน +7

    చాలా బాగా పాడావు బంగారు తల్లి

  • @naallasrinivas6438
    @naallasrinivas6438 2 หลายเดือนก่อน +1

    చిట్టి తల్లి ఉన్నత స్థానం నకు చేరుకోవాలిని భగవంతుని కోరుతున్నాను

  • @dsrinivas6215
    @dsrinivas6215 3 หลายเดือนก่อน +1

    చిట్టి తల్లి నీ కంట స్వరం అద్భుతంగా ఉంది తల్లి

  • @kalavathism6698
    @kalavathism6698 3 หลายเดือนก่อน +1

    You have excellent talent keep it up
    God bless you

  • @rameshneeli5268
    @rameshneeli5268 2 หลายเดือนก่อน +2

    చిట్టీ తల్లి ఎంత చక్కగా పడవు తల్లి

  • @Healthinhands
    @Healthinhands 7 หลายเดือนก่อน +76

    అచ్చం రైతులు విత్తనములు చల్లి నట్లు ఉంది తల్లీ

    • @Revathi-x6m
      @Revathi-x6m หลายเดือนก่อน +2

      ❤God bless you ra thalli

  • @BalarangaiahMindala-hy1xn
    @BalarangaiahMindala-hy1xn 7 หลายเดือนก่อน +1

    Voice superrr talli God bless you raa

  • @kunreddyanitha5965
    @kunreddyanitha5965 4 หลายเดือนก่อน +3

    God bless you too ammuu😍

  • @PAnjineyulu-o4g
    @PAnjineyulu-o4g หลายเดือนก่อน +1

    సూపర్ 😊😮😊😊

  • @rameshpasupuleti1817
    @rameshpasupuleti1817 4 หลายเดือนก่อน +5

    In the himangi throat more then six variety sounds.

  • @DeviPamula-j9j
    @DeviPamula-j9j 7 หลายเดือนก่อน +2

    God bless you chitti talli . Super

  • @TelugupalakaEasytolearntelugu
    @TelugupalakaEasytolearntelugu 21 วันที่ผ่านมา

    చాలా చక్కగా పాడావు తల్లి మధురంగా ఉంది

  • @sudhakarreddy.vugumudi8945
    @sudhakarreddy.vugumudi8945 7 หลายเดือนก่อน +3

    ఇలాంటి చిన్నారులకు సరిఐన పోషణ లభిస్తే ...వీరే కదా గాన గంధర్వులు.శుభమస్తు నాయనా .

  • @penumakaravikumar1785
    @penumakaravikumar1785 6 หลายเดือนก่อน +2

    సూపర్ 👌👌

  • @RajRajuYadav-xc6jp
    @RajRajuYadav-xc6jp 5 หลายเดือนก่อน +2

    చాలా అద్భుతం తల్లీ....
    సూపర్ మ్మ్మ్మ ❤

  • @manjunayknayk49
    @manjunayknayk49 5 หลายเดือนก่อน +2

    ❤❤❤❤❤❤ సూపర్

  • @Bodaneelaveni
    @Bodaneelaveni 5 หลายเดือนก่อน +2

    Super god bless you talli

  • @Botikaramesh
    @Botikaramesh 2 หลายเดือนก่อน

    Love you talli.. 😘😘 awesome raaa

  • @sasikiranpala8338
    @sasikiranpala8338 7 หลายเดือนก่อน +1

    Nee voice chela chela bagundi thalli god bless you

  • @ramasastry2485
    @ramasastry2485 7 หลายเดือนก่อน +1

    Well presentation chitti thalli ,God bless you.

  • @padmachintapalli815
    @padmachintapalli815 4 หลายเดือนก่อน +4

    Fentastic

  • @ganeshs5479
    @ganeshs5479 7 หลายเดือนก่อน +13

    సూపర్ సూపర్ సూపర్ ❤❤❤❤

  • @ranavocalfeelmysong1279
    @ranavocalfeelmysong1279 7 หลายเดือนก่อน +4

    Fabulous ra... I request if janakamma could watch this baby might amma feel very happy. Janakamma❤🙏

  • @patnayakprakashrao8940
    @patnayakprakashrao8940 4 หลายเดือนก่อน +3

    Excellent Talent

  • @Rp-ey8mn
    @Rp-ey8mn 5 หลายเดือนก่อน +3

    Super 👌 wowwwww

  • @PrasannaKumar-cp8uw
    @PrasannaKumar-cp8uw 5 หลายเดือนก่อน +3

    God Bless You

  • @sunnytox7411
    @sunnytox7411 7 หลายเดือนก่อน +2

    చాలా చక్కగా పాడవుతుంది

  • @narayanareddy4450
    @narayanareddy4450 6 หลายเดือนก่อน +2

    సూపర్

  • @gollakoti.lakshmisuryaprek4490
    @gollakoti.lakshmisuryaprek4490 6 หลายเดือนก่อน +3

    సూపర్❤❤❤🎉 తల్లి

  • @gandlasrinivas5973
    @gandlasrinivas5973 4 หลายเดือนก่อน +2

    Sooper

  • @sisinani2366
    @sisinani2366 2 หลายเดือนก่อน

    No Word చిట్టి తల్లి...❤❤❤❤❤

  • @ganeshbotta1115
    @ganeshbotta1115 7 หลายเดือนก่อน

    Nak e song vintunte janaki amma garu padina oka song gurthostundi andulo kuda amma alane voice modulation tho 3 voices tho paderu ❤❤❤ well done ra chitti thalli

  • @sekhars3154
    @sekhars3154 5 หลายเดือนก่อน +3

    Excellent super

  • @chandum4210
    @chandum4210 7 หลายเดือนก่อน +1

    Excellent God bless you thali

  • @jammulasrinivasarao204
    @jammulasrinivasarao204 7 หลายเดือนก่อน +1

    Charan sirme thank you papaki congrats maJaki Ammani voice vundhi

  • @srinupedireddy3585
    @srinupedireddy3585 5 หลายเดือนก่อน +2

    సూపర్ రా తల్లి బాగా పాడావ్ అమ్మ

  • @gopalvijayanagaram3501
    @gopalvijayanagaram3501 5 หลายเดือนก่อน

    చక్కగాపాడినావుతల్లి దీర్ఘాయుశ్శ్ మాన్ భవ 🎉🎉❤

  • @padmachintapalli815
    @padmachintapalli815 4 หลายเดือนก่อน +3

    God bless you papa

  • @gemmelikoti5864
    @gemmelikoti5864 14 วันที่ผ่านมา

    Excellent Chitti thalli ❤❤

  • @durgaprasad-lx3df
    @durgaprasad-lx3df 2 หลายเดือนก่อน

    The conclusion about Veturi is Excellent sir..... 👏👏👏👏🙏🤝

  • @anithapagolu
    @anithapagolu 7 หลายเดือนก่อน +1

    Super🎉raa thalli voice❤

  • @madhavpusapati5872
    @madhavpusapati5872 5 หลายเดือนก่อน

    No words to appreciate thalli. Your parents are so lucky.

  • @srinivasboppudi808
    @srinivasboppudi808 5 หลายเดือนก่อน +3

    God bless you amma