అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా//New Life AG Church//Gajuwaka

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 พ.ย. 2024

ความคิดเห็น • 5

  • @Rithika-x8o
    @Rithika-x8o 12 วันที่ผ่านมา

    Amen 🙌

  • @sdsmtharra4689
    @sdsmtharra4689 13 วันที่ผ่านมา

    Praise The Lord 💐

  • @m.karuna-xy6xp
    @m.karuna-xy6xp 13 วันที่ผ่านมา

    Praise 🙏 God

  • @alekhyacherugondi3349
    @alekhyacherugondi3349 12 วันที่ผ่านมา

    అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా
    దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా
    యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు
    నా మనసార నీ సన్నిధిలో
    సాగిలపడి నమస్కారము చేసేదా
    సాగిలపడి నమస్కారము చేసేదా ॥2॥
    1. ప్రతి వసంతము నీ దయా కిరీటమే
    ప్రకృతి కలలన్నియు నీ మహిమను
    వివరించునే ॥2॥
    ప్రభువా నిన్నే ఆరాధించెద
    కృతజ్ఞాతార్పణలతో కృతజ్ఞాతార్పణలతో ॥2॥
    ॥అత్యున్నత॥
    2. పరిమళించునే నా సాక్ష్య జీవితమే
    పరిశుద్ధాత్ముడు నన్ను
    నడిపించుచున్నందునే ॥2॥
    పరిశుద్ధాత్మలో ఆనందించెద
    హర్ష ధ్వనులతో హర్ష ధ్వనులతో ॥2॥
    ॥అత్యున్నత॥
    3. పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివే
    నీవే నా తండ్రివే నా బాధ్యతలు భరించితివే ॥2॥
    యెహోవ నిన్నే మహిమ పరచెద
    స్తుతి గీతాలతో - స్తుతి గీతాలతో ॥2॥
    ॥అత్యున్నత॥

  • @vassrinu1330
    @vassrinu1330 13 วันที่ผ่านมา

    ఆరాధనీయుడు ప్రభువుకే మహిమ....