Mighty Abhishek Music Time
Mighty Abhishek Music Time
  • 148
  • 35 569

วีดีโอ

తార వెలిసింది ఆ నింగిలో//Christmas Song/New Life AG Church/Gajuwaka
มุมมอง 10412 ชั่วโมงที่ผ่านมา
Music Abhishek and Sirish
రాజాధిరాజు ఉదయించెనే, Christmas Song /New Life AG Church Women's Singing Team//Gajuwaka
มุมมอง 26212 ชั่วโมงที่ผ่านมา
Music Abhishek and Sirish
ఎవ్వరు ఉన్నా లేకున్నా నీవుంటే చాలు//by Salomi//New Life AG Church//Gajuwaka
มุมมอง 7312 ชั่วโมงที่ผ่านมา
Music Abhishek and Sirish
దూత పాట పాడుడి - రక్షకున్ స్తుతించుడ//New Life AG Church/Gajuwaka
มุมมอง 11212 ชั่วโมงที่ผ่านมา
Music Abhishek And Sirish
క్రిస్మస్ శుభవేళలో - మన అందరి హృదయాలలో//New Life AG Church//gajuwaka
มุมมอง 8712 ชั่วโมงที่ผ่านมา
Music Abhishek and Sirish
బుడి బుడి అడుగులు వేస్తూ //|Sunday School Song//New life AG CHurch/Gajuwaka
มุมมอง 6212 ชั่วโมงที่ผ่านมา
Music Abhishek and Sirish
యేసయ్య పుట్టాడురో //క్రిస్మస్ పాట//New Life Church
มุมมอง 14121 ชั่วโมงที่ผ่านมา
Music : Abhishek and Sirish
ఓ సద్భాక్తులారా - లోక రక్షకుండు//christian worship song//New Life AG Church
มุมมอง 9021 ชั่วโมงที่ผ่านมา
Music Abhishek and Sirish
నీ మందిరమే మాకు ఆశ్రయం//New Life AG Church//Gajuwaka
มุมมอง 9521 ชั่วโมงที่ผ่านมา
Music: Abhishek and Sirish
కాలం సంపూర్ణమైనపుడు//New Life AG Church//Gajuwaka
มุมมอง 30821 ชั่วโมงที่ผ่านมา
Music: Abhishek and Sirish
యూదా బేత్లెహేమా - నీవెంతటి దానవే//New Life AG Church//Gajuwaka
มุมมอง 2.3K21 ชั่วโมงที่ผ่านมา
Sunday School children action song
పొద్దు పొడిచే కోడి కూయగా //Christmas action song//New Life AG Church// Sunday school children
มุมมอง 31921 ชั่วโมงที่ผ่านมา
Sunday school children
బెత్లెహేములో సందడిపశుల పాకలో సందడి//New Life AG Church//Gajuwaka
มุมมอง 24221 ชั่วโมงที่ผ่านมา
Music: Abhishek and Sirish
When the Spirit of the Lord is within my heart//New Life AG Church Sunday School Children//Gajuwaka
มุมมอง 11721 วันที่ผ่านมา
When the Spirit of the Lord is within my heart//New Life AG Church Sunday School Children//Gajuwaka
భయము చెందకు భక్తుడా//New Life AG Church//Gajuwaka
มุมมอง 41221 วันที่ผ่านมา
భయము చెందకు భక్తుడా//New Life AG Church//Gajuwaka
యెహోవా రూవా - నా మంచి కాపరి//New Life AG Church//Gajuwaka
มุมมอง 23121 วันที่ผ่านมา
యెహోవా రూవా - నా మంచి కాపరి//New Life AG Church//Gajuwaka
పరలోకమే నామాట పరిశుద్ధమే నాశ్వాశ //New Life AG Church//Gajuwaka
มุมมอง 21421 วันที่ผ่านมา
పరలోకమే నామాట పరిశుద్ధమే నాశ్వాశ //New Life AG Church//Gajuwaka
నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో//New Life AG Church //Gajuwaka
มุมมอง 43421 วันที่ผ่านมา
నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో//New Life AG Church //Gajuwaka
సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా//NEW LIFE AG CHURCH //Gajuwaka
มุมมอง 255หลายเดือนก่อน
సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా//NEW LIFE AG CHURCH //Gajuwaka
తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా//NEW LIFE AG CHURCH //Gajuwaka
มุมมอง 256หลายเดือนก่อน
తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా//NEW LIFE AG CHURCH //Gajuwaka
ఇమ్మానుయేలు దేవా ఇహ పరములకు రాజా //NEW LIFE AG CHURCH //Gajuwaka
มุมมอง 165หลายเดือนก่อน
ఇమ్మానుయేలు దేవా ఇహ పరములకు రాజా //NEW LIFE AG CHURCH //Gajuwaka
ప్రార్థన వలనే పయనము //New Life AG Church//Gajuwaka
มุมมอง 256หลายเดือนก่อน
ప్రార్థన వలనే పయనము //New Life AG Church//Gajuwaka
యేసయ్య మాట గతించిపోదు//NEW LIFE AG CHURCH //gajuwaka
มุมมอง 202หลายเดือนก่อน
యేసయ్య మాట గతించిపోదు//NEW LIFE AG CHURCH //gajuwaka
IT’S A GREAT DAY TO PRAISE THE LORD//NEW LIFE AG CHURCH //Gajuwaka
มุมมอง 140หลายเดือนก่อน
IT’S A GREAT DAY TO PRAISE THE LORD//NEW LIFE AG CHURCH //Gajuwaka
హల్లెలూయ పాటలు పాడి స్తుతించెదన్//NEW LIFE AG CHURCH //Gajuwaka
มุมมอง 164หลายเดือนก่อน
హల్లెలూయ పాటలు పాడి స్తుతించెదన్//NEW LIFE AG CHURCH //Gajuwaka
యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా //NEW LIFE AG CHURCH //Gajuwaka
มุมมอง 173หลายเดือนก่อน
యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా //NEW LIFE AG CHURCH //Gajuwaka
చదవాలి చదవాలివాక్యంచదవాలి//NEW LIFE AG CHURCH //Gajuwaka
มุมมอง 203หลายเดือนก่อน
చదవాలి చదవాలివాక్యంచదవాలి//NEW LIFE AG CHURCH //Gajuwaka
నిజమైన దేవుడు ఎన్నడు విడువడు చేయి పట్టి నడుపును //NEW LIFE AG CHURCH //GAJUWAKA
มุมมอง 359หลายเดือนก่อน
నిజమైన దేవుడు ఎన్నడు విడువడు చేయి పట్టి నడుపును //NEW LIFE AG CHURCH //GAJUWAKA

ความคิดเห็น

  • @lavanyaganta4369
    @lavanyaganta4369 3 ชั่วโมงที่ผ่านมา

    Super Vadhina

  • @sai-xd7tz
    @sai-xd7tz วันที่ผ่านมา

    🎉

  • @princykidsdancessongs8790
    @princykidsdancessongs8790 2 วันที่ผ่านมา

    Praise the lord!

  • @BaskerRaoNakka
    @BaskerRaoNakka 2 วันที่ผ่านมา

    Praise the lord 🙏

  • @sdsmtharra4689
    @sdsmtharra4689 3 วันที่ผ่านมา

    Praise The Lord 💐

  • @sdsmtharra4689
    @sdsmtharra4689 3 วันที่ผ่านมา

    Praise The Lord 💐

  • @sdsmtharra4689
    @sdsmtharra4689 3 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉Praise The Lord 💐💐

  • @Inakotisrinubabu
    @Inakotisrinubabu 4 วันที่ผ่านมา

    Praise the lord 🙏🏿

  • @alekhyacherugondi3349
    @alekhyacherugondi3349 4 วันที่ผ่านมา

    నా ప్రాణమైన యేసు నా ప్రాణములోనే కలిసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్ నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్ (2) నా ప్రాణమైన ప్రాణమైన ప్రాణమైన యేసు (2) ||నా ప్రాణమైన|| లోకమంతా మరచితినీ విలువైనది కనుగొంటినీ (2) నీ నామం స్తుతించుటలో యేసయ్య.. నీ ప్రేమ రుచించుటలో (2) రాజా… ||నా ప్రాణమైన|| నీ వాక్యం నాకు భోజనమే శరీరమంతా ఔషధమే (2) రాత్రియు పగలునయ్యా నీ యొక్క వచనం ధ్యానింతును (2) రాజా… ||నా ప్రాణమైన||

  • @alekhyacherugondi3349
    @alekhyacherugondi3349 4 วันที่ผ่านมา

    క్రిస్మస్ శుభవేళలో - మన అందరి హృదయాలలో ఆనందమానందమే - మనసంతా సంతోషమే స్తుతియించి ఆరాదిద్దాం ఆ ప్రభుని ఘనపరచి కీర్తించుదాం రక్షకుడు పుట్టాడని - మనకు రక్షణ తెచ్చాడని 1. దావీదు పురమందు రక్షకుడు మన కొరకై జన్మించాడు దేవాధిదేవుని కుమారుడు రిక్తునిగా భువికొచ్చాడు ఆ ప్రభువే నరుడాయెను - లోకమును ప్రేమించెను మన పాపము తొలగించెను - పరిశుథ్థులుగా చేసెను 2. సర్వోన్నతమైన స్థలములలో - దేవునికే మహిమ ఆనందమే ఆశ్చర్యమే - సంతోషం సమాధానమే దూతాళి స్త్రోత్రించిరి - కాపరులు చాటించిరి ప్రభుయేసు పుట్టాడని - మనకు తోడై ఉంటాడని 3. వింతైన తార వెలసిందని - ఙ్ఞానులు కనుగొంటిరి ఆ తార వెంబడి వారొచ్చిరి - ప్రభుయేసుని దర్శించిరి రాజులకే రాజని - ప్రభువులకే ప్రభువని కానుకలు అర్పించిరి - వినమ్రతతో పూజించిరి

  • @alekhyacherugondi3349
    @alekhyacherugondi3349 4 วันที่ผ่านมา

    తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది (2) రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని (2) మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్లాములే ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే (2) సంతోషమే ఇక సంబరమే లోక రక్షణ ఆనందమే స్తోత్రార్పణే మా రారాజుకే ఇది క్రిస్మస్ ఆర్భాటమే బంగారమును సాంబ్రాణియు బోళంబును తెచ్చాములే ఆ యింటిలో మా కంటితో నిను కనులారా గాంచాములే (2) మా ఇమ్మానుయేలువు నీవేనని నిను మనసారా కొలిచాములే మా యూదుల రాజువు నీవేనని నిను ఘనపరచి పొగిడాములే

  • @alekhyacherugondi3349
    @alekhyacherugondi3349 4 วันที่ผ่านมา

    రాజాధిరాజు ఉదయించెనే, నిన్ను నన్ను రక్షింప జన్మించెనే యూదుల రాజుగా జన్మించెనే పశుల తొట్టిలో పరుండ పెట్టెనే (2) సంతోషించి ఆరాధించుదాం, రండి సందడి చేసి ఆనందించుదాం (2) 1. కన్య మరియ గర్భమందున, ఇమ్మానియేలు జన్మించనే చీకటిలో ఉన్న మన జీవితాలకు, వెలుగును నింపుటకు ఉదయించెనే (2) సంతోషించి ఆరాధించుదాం, రండి సందడి చేసి ఆనందించుదాం (2) 2. దేవదూతలు వచ్చినారు, కాపరులకు శుభవార్త తెచ్చినారు బాల యేసుని పూజించుటకు, వెళ్ళినారు యేసుని మ్రొక్కినారు (2) సంతోషించి ఆరాధించుదాం, రండి సందడి చేసి ఆనందించుదాం (2) 3. లోక పాప భారము నీవు మోసావు, గొప్ప రక్షణను మాకిచ్చావు పరలోకవాసులుగా మమ్ము చేసావు నీ కొరకు బ్రతుకుటకు మమ్ము నిలిపావు (2) సంతోషించి ఆరాధించుదాం, రండి సందడి చేసి ఆనందించుదాం (2)

  • @vassrinu1330
    @vassrinu1330 4 วันที่ผ่านมา

    Praise be to the Lord

  • @momskidsdom
    @momskidsdom 5 วันที่ผ่านมา

  • @Inakotisrinubabu
    @Inakotisrinubabu 5 วันที่ผ่านมา

    Praise the lord 🙏🏿💐💐💐

  • @Inakotisrinubabu
    @Inakotisrinubabu 5 วันที่ผ่านมา

    Praise the lord 🙏🏿💐💐💐

  • @Raju-ll7dr
    @Raju-ll7dr 5 วันที่ผ่านมา

    Praise the lord

  • @chsimon8797
    @chsimon8797 5 วันที่ผ่านมา

    చాలా బాగా పాడారు దేవుడి మిమ్ములను దీవించును గాక

  • @Raju-ll7dr
    @Raju-ll7dr 5 วันที่ผ่านมา

    Praise the lord

  • @Raju-ll7dr
    @Raju-ll7dr 5 วันที่ผ่านมา

    Praise the lord

  • @chsimon8797
    @chsimon8797 5 วันที่ผ่านมา

    ప్రైస్ ది లార్డ్

  • @m.karuna-xy6xp
    @m.karuna-xy6xp 5 วันที่ผ่านมา

    Praise 🙌 God

  • @m.karuna-xy6xp
    @m.karuna-xy6xp 5 วันที่ผ่านมา

    Praise 🖐️ God

  • @m.karuna-xy6xp
    @m.karuna-xy6xp 5 วันที่ผ่านมา

    Praise 🙌 God

  • @m.karuna-xy6xp
    @m.karuna-xy6xp 5 วันที่ผ่านมา

    Praise 🙌 God

  • @m.karuna-xy6xp
    @m.karuna-xy6xp 5 วันที่ผ่านมา

    Praise 🙏 God

  • @m.karuna-xy6xp
    @m.karuna-xy6xp 5 วันที่ผ่านมา

    Praise 🙌 God

  • @m.karuna-xy6xp
    @m.karuna-xy6xp 5 วันที่ผ่านมา

    Praise 🙏 God

  • @Inakotisrinubabu
    @Inakotisrinubabu 5 วันที่ผ่านมา

    🙏🏿 praise the lord

  • @Raju-ll7dr
    @Raju-ll7dr 8 วันที่ผ่านมา

    🙏🙏

  • @Raju-ll7dr
    @Raju-ll7dr 8 วันที่ผ่านมา

    God bless you

  • @Raju-ll7dr
    @Raju-ll7dr 8 วันที่ผ่านมา

    Keep it up

  • @Inakotisrinubabu
    @Inakotisrinubabu 8 วันที่ผ่านมา

    God bless you childrens💐💐💐💐

  • @BaskerRaoNakka
    @BaskerRaoNakka 8 วันที่ผ่านมา

    Praise the lord 🙏🙏

  • @BaskerRaoNakka
    @BaskerRaoNakka 8 วันที่ผ่านมา

    💐🎁🙏

  • @BaskerRaoNakka
    @BaskerRaoNakka 8 วันที่ผ่านมา

    God bless you 🙏🙏

  • @BaskerRaoNakka
    @BaskerRaoNakka 8 วันที่ผ่านมา

    Praise the lord 🙌

  • @BaskerRaoNakka
    @BaskerRaoNakka 8 วันที่ผ่านมา

    🙏🙏

  • @Inakotisrinubabu
    @Inakotisrinubabu 8 วันที่ผ่านมา

    Nice song 🙏🏿🙏🏿🙏🏿 worship team💐💐💐

  • @Inakotisrinubabu
    @Inakotisrinubabu 8 วันที่ผ่านมา

    God bless you

  • @Inakotisrinubabu
    @Inakotisrinubabu 8 วันที่ผ่านมา

    God bless you 🙏🏿

  • @Inakotisrinubabu
    @Inakotisrinubabu 8 วันที่ผ่านมา

    Praise the lord 🙏🏿

  • @Rithika-x8o
    @Rithika-x8o 9 วันที่ผ่านมา

    ❤❤❤

  • @Rithika-x8o
    @Rithika-x8o 9 วันที่ผ่านมา

    👌👌👌👌

  • @chsimon8797
    @chsimon8797 9 วันที่ผ่านมา

    గాడ్ బ్లెస్స్ యు

  • @alekhyacherugondi3349
    @alekhyacherugondi3349 9 วันที่ผ่านมา

    కాలం సంపూర్ణమైనపుడు యేసయ్య భువికొచ్చెను తానే మనలను ప్రేమించి రక్షకుడై జన్మించెను రాజాధి రాజైనను ఇలలో దాసునిగా జీవించెను సత్యమును స్థాపించుటకు దైవసుతునిగా ఉదయించెను ఇది ఆశ్చర్యమే - ఇది అద్భుతమే ఆహా ఆనందమే - హాపీ హ్యాపీ క్రిస్మస్ ఇది ఆశ్చర్యమే - ఇది అద్భుతమే... ఆహా ఆనందమే - మెర్రి మెర్రి క్రిస్మస్ 1. జ్ఞానులు సాగిలపడిరి - మ్రొక్కిరి ప్రభువుల ప్రభువును అటువలె విశ్వసించుచు - పూజించెదం ప్రభు యేసును సర్వోన్నతమైన స్థలములలోన - దేవదేవునికే మహిమ తనకిష్టులైన ప్రజలందరికి - భూమి మీద సమాధానము 2. గొల్లలు దేవుని మాటను - గ్రహియించిరి దూత చెప్పగా విధేయతే మనకు ముఖ్యము - గ్రహియించుము దేవుని చిత్తము వాక్యమైన దేవుడు శరీరధారిగా - మన మధ్యలో నివసించెను నమ్మి విశ్వసించుము కలుగు నిత్యజీవము - యేసు క్రీస్తే లోకరక్షకుడు

  • @alekhyacherugondi3349
    @alekhyacherugondi3349 9 วันที่ผ่านมา

    యేసయ్య జన్మించెరో ఈ లోకమంతా సంబరాలురో... రక్షకుడు వచ్చినాడురో ఈ లోకమంతా ఆనందంరో... ||2|| నిన్ను నన్ను ప్రేమించే మంచి దేవుడు మన చింతలన్నీ తీర్చే గొప్ప దేవుడు... ||2|| 1. సత్య స్వరూపుడు మహిమాస్వరూపుడు ఒక్కడైన దేవుడు వచ్చాడురో... ||2|| మరియమ్మ గర్భాన ఆ దేవుడే... అందాల బాలుడై పుట్టినాడురో... ||2|| 2. పాపమును తొలగించే దోషమును భరియించే పరలోకనాథుడు వచ్చాడురో... ||2|| శ్రమలన్నీ తొలగించే ఆ దేవుడే... లోకాన్ని ప్రేమించి వచ్చినాడురో... ||2||

  • @chsimon8797
    @chsimon8797 9 วันที่ผ่านมา

    దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @chsimon8797
    @chsimon8797 9 วันที่ผ่านมา

    🙏🏾🙏🏾🙏🏾

  • @Lavanya-qg5yu
    @Lavanya-qg5yu 9 วันที่ผ่านมา

    🎄🎉