Rhey babu regional channels mana vallu chala better raa.. Ee bbc gadu No1 luchha Bbc gadu main aim okatey india hindu, muslim, godavalu, world mundu manam inthaa vedhavvalu chupinchadamey bbc target raa.. Bbc antey British broad cast raa British lanjhakoduku mana gurinchi manchi gaa ela matladatharu raa..
BBC telugu వారికి నమస్తే 🇮🇳🙏రైతేరాజు ఎంతో కష్ట పడితే గాని నోటికి అన్నం ముద్ద రాదు👍 ఎన్నో కోట్ల మంది రోజు ఒక్క పూట ఆహారం మంచి నీరు దొరకక పస్తులు ఉంటున్నారు కానీ ఎంతో తేలికగా పట్టణవాసులు పిల్లలు ఆహారాన్ని నీరు ని వృధా చేస్తారు ఇలాంటి వీడియో స్ స్టోరీ స్ పిల్లలకు పాఠాలు గా చెప్పాలి సిటీ పిల్లలని పంట పొలాలకు తీసుకెళ్లి రైతు కష్టం చూపించాలి అప్పుడే రైతు విలువ తెలుస్తుంది👍ఇలాంటి మంచి వీడియో చూపించి నందుకు (BBC telugu ) వారికి ధన్యవాదములు 🇮🇳🙏జై హింద్ 🇮🇳జై కిసాన్
ఈ stressful life లో Sacrifice చేసేంత ఓపిక తీరిక లేవు. అయినా పిల్లల్ని కని ఎవరిని ఉద్దరించాలి? Jobs లేవు, ఉన్నా కనీస వేతనాలు లేవు, రోగాలు వస్తే దోచుకునే hospitals..... School కి వెళ్తే అధిక fees... ఆ fees కోసం తల్లి తండ్రులు Ranks కోసం పిల్లలు గొడ్డు లా పనిచేయాలి... ఏలికల దృష్టిలో సామాన్యుడు పుట్ట లోన చెదలు పుట్టవా గిట్టవా.... అనే చందం గా ఉంటుంది దొరలు, దొరల కుటుంబాలకు ఈ భూమిని వదిలేసి సామాన్యుడు నిరసన వ్యక్తం చేస్తున్నాడు... ఈ trend foriegn countries లో start అయ్యింది కని ఎవరిని ఉద్దరించాలి మరొకరిని భూమి మీదకు తెచ్చి వాళ్ళను ఇబ్బంది పెట్టడం తప్ప ఉపయోగం లేదు
జై మోడీ జై జై మోడీ మోడీ గారి దయ వలన ఈ రైతు తన పొలంలో బావి తోడుకున్నాడు..నీరు వచ్చింది..ఇలాగే మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు రైతులకు సహాయం చేయాలి.. మోడీ గారి వల్లే ఇండియా ఇప్పుడు ప్రపంచంలో నంబర్ వన్ స్థానానికి వచ్చింది...
తెలంగాణ లో కాళేశ్వరం, మిషన్ కాకతీయ కట్టి నీళ్ళు నోటి దగ్గరికి తెచ్చి ఇస్తే, ఇసొంటి బట్టెబాజ్ కరువు గుజరాత్ మాడల్ ను పొగిడే వాళ్లకు సిగ్గు శరం ఉండాలి. ఇది ఫేకు గారి గుజరాత్ అభివృద్ధి.
@@durgateja10అవును అవును నిత్యావసర వస్తువుల మీద టాక్స్ లు వేసే అంతా . సామాన్య మానవుడు మోయలేని గుది బండలు వేసాడు కదా మెడలో . కనీసం ఈ న్యూస్ చూసి ఐన మోదీ చేసే పథకాలు ఎంత బాగా అమలు అవుతున్నాయో అర్థం అవుతుందా?
2022 లో కూడా ఇంత కష్టపడుతున్న వ్యక్తిని భారత దేశ ప్రభుత్వం సహాయం చేయలేని స్థితిలో ఉంది. గవర్నమెంట్ ఇలాంటి వారికి సహాయం చేస్తే ఈయనకి అంత కష్టం వచ్చేది కాదు. సిగ్గు ఉండాలి ప్రజలు ఎనుకున్న ప్రభుత్వానికి.
ఇలాంటి గొప్ప వాళ్ళ గురించి ఏ రీజినల్ న్యూస్ చానల్స్ కూడా చూపించవ్, థాంక్ యూ బిబిసి🙏
అదే మరి బ్రిటిష్ వాడి తెలివి తేటలు , వాడిని పూర్తిగా నమ్మక అసలు రంగు బయట పెడతాడు. Never trust a British
Rhey babu regional channels mana vallu chala better raa..
Ee bbc gadu No1 luchha
Bbc gadu main aim okatey india hindu, muslim, godavalu, world mundu manam inthaa vedhavvalu chupinchadamey bbc target raa..
Bbc antey British broad cast raa
British lanjhakoduku mana gurinchi manchi gaa ela matladatharu raa..
నాలుగు భావులు తవ్విన తర్వాత కూడా, నమ్మకం కోల్పోకుండా కష్ట పడ్డారు,,,మీ నమ్మకానికి, పట్టుదలకు - hatsoff!
నేటి తరం యువత కు ఈయన ఒక్క స్ఫూర్తి
ఏం సాధించగలం నుంచి
ఏది అయిన సాధించగలం...
అనే భావన మనలో తీసుకు రా గలదు....
🙏🙏🙏
Yes great person .👌
మహానుభావుడు ..ఇలాంటి వాళ్ళకి ఇవ్వండి... పద్మశ్రీ.... మీరు ఇలాంటి వాళ్ళని నమ్మరు..సద్గురు... బాబా రాందేవ్ లాంటి వల్లనే నమ్ముతారు ...
ఒక మనిషి రైతుగా మారాలంటే
చాలా కష్టపడాలి ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది
ప్రతి రైతుకు పాదాభివందనం
నేను రైతు అయినందుకు సంతోషిస్తున్నాను 🙏
అతనికి ఉపాధి హామీ పని పథకం కింద నిధులు మంజూరు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది.❤❤❤❤
ఈయన పగిలిన పాదాలకు సాగిలపడి నమస్కరిస్తున్నాను .
BBC telugu వారికి నమస్తే 🇮🇳🙏రైతేరాజు ఎంతో కష్ట పడితే గాని నోటికి అన్నం ముద్ద రాదు👍 ఎన్నో కోట్ల మంది రోజు ఒక్క పూట ఆహారం మంచి నీరు దొరకక పస్తులు ఉంటున్నారు కానీ ఎంతో తేలికగా పట్టణవాసులు పిల్లలు ఆహారాన్ని నీరు ని వృధా చేస్తారు ఇలాంటి వీడియో స్ స్టోరీ స్ పిల్లలకు పాఠాలు గా చెప్పాలి సిటీ పిల్లలని పంట పొలాలకు తీసుకెళ్లి రైతు కష్టం చూపించాలి అప్పుడే రైతు విలువ తెలుస్తుంది👍ఇలాంటి మంచి వీడియో చూపించి నందుకు (BBC telugu ) వారికి ధన్యవాదములు 🇮🇳🙏జై హింద్ 🇮🇳జై కిసాన్
ఇలాంటి గొప్ప వ్యక్తితిత్వం ఉన్న వ్యక్తి ని మాకు పరిచయం చేసినందుకు బీబీసీ కి ధన్యవాదములు.....
BBC news కు నా నమస్కారం 🙏
మీ న్యూస్ ఛానెల్ చాలా మంచి ప్యూర్ కంటెంట్ నీ అందిస్తున్నందుకు...
మహానుభావుడైన గంగా భాయ్ గురుంచి వెలుగులోకి తీసుకొచ్చిన 🅑🅑🅒 కి అభినందనలు. ప్రభుత్వాలు ఈయనను తగిన రీతిలో అన్నివిధాలుగా ప్రోత్సహించి, ఇతోధిక సాయం చేయాలి.
గంగావాయి మీ శ్రమ చాలా గొప్పది 🙏🙏🙏🙏🙏
Hats offf🙏❤️
His mission is great. UNSTOPPABLE man
మీరు చేసిన క్రృషి నేటి యువత కు మార్గదర్శకం కానీ మీ ఈ దుస్థితికి కారణమైన నేటి రాజకీయ , ప్రభుత్వ వ్యవస్థ లకి ఈ భారత జాతి అంత సిగ్గు పడుతున్నాం
రియల్ హీరో కు శుభం జయం లాభం
నిజమైన రైతు..
పట్టుదలకు విక్రమార్కుడు..
అందరూ ఉన్న ఒంటరి.
సైన్యం లేని రాజు.
Miru chala great sir🙏🙏🙏
excellent self-confidence and hardworking this man
BBC is only channel who discovers real rural India... 🙏
సంకల్పం దృఢంగా వుండటం అంటే,ఇదే నేమో...గ్రేట్ మ్యాన్...👏👏👏👏👏👏👏👏👏
రియల్ హీరో 👌💕❤️
ఈ గవర్నమెంటు చేతిలో ఇంకా ఓడిపోయి వీరులు ఇంకెంతమందో...
అతని నమ్మకానికి సలాంమ్..
అలుపు ఎరగని మొగడు.... real farmer
ఇలాంటి వారిని చూసిఆత్మ విశ్వాసం వస్తుంది ధన్యవాదాలు బీబీసీ ఛానల్
అయిదో బావి లో కూడా నీళ్ళు రాకపోయి ఉన్నా కూడా, ఈయన తవ్వుతునే ఉండేవారేమో..
ఈయన గొప్ప సంకల్పానికి నమస్కారాలు.
జోహార్
4:25 ఇంత స్వఛ్చమైన నవ్వు నేను ఎప్పుడూ చూడలేదు
Yes, Real Sime antey mana peddavallade
True inspiration story
థాంక్యూ bbc మోడీ పాలన సొంత రాష్టం లో రెండు సార్లు సీఎం,రెండు సార్లు pm అయ్యి ఎలా వుందో చూపించినందుకు,కొన్ని గ్రామాల్లో కరెంట్ కూడా లేదు
ఇకనైనా గుజరాత్ ప్రభుత్వం అతనికి కావలసిన సౌకర్యాలు కల్పించాలి. దాతలు సహకరించాలి.
టెన్షన్ ఎందుకు దండగ మోదీజీ ఉండగా 🤣🤣🤣
@@kaanikaanikaani8093 వెంటనే pm care కి డబ్బులు పంపడి అంటారు.
ఒక గొప్ప వ్యక్తిని మాకు పరిచయం చేసినందుకు థాంక్స్ బిబిసి ఛానల్.
సంకల్పం బలమైనది అయితే ఏ పని ఐన చేయవచ్చు అని మీరు నిరూపించారు అన్న
ఉక్కు మనిషి,,..👏👏👏
సకల్ప బలం ఉంటే సాధించలేనిది ఏం లేదు అని నిరూపించారు
Some people are moving gods on earth congratulations
గ్రేట్
Real inspiration....heis so strong mentally.... God bless him..
ఈ stressful life లో
Sacrifice చేసేంత ఓపిక తీరిక లేవు. అయినా పిల్లల్ని కని ఎవరిని ఉద్దరించాలి? Jobs లేవు, ఉన్నా కనీస వేతనాలు లేవు, రోగాలు వస్తే దోచుకునే hospitals.....
School కి వెళ్తే అధిక fees... ఆ fees కోసం తల్లి తండ్రులు Ranks కోసం పిల్లలు గొడ్డు లా పనిచేయాలి...
ఏలికల దృష్టిలో సామాన్యుడు
పుట్ట లోన చెదలు పుట్టవా గిట్టవా.... అనే చందం గా ఉంటుంది దొరలు, దొరల కుటుంబాలకు ఈ భూమిని వదిలేసి
సామాన్యుడు నిరసన వ్యక్తం చేస్తున్నాడు...
ఈ trend foriegn countries లో start అయ్యింది కని ఎవరిని ఉద్దరించాలి
మరొకరిని భూమి మీదకు తెచ్చి వాళ్ళను ఇబ్బంది
పెట్టడం తప్ప ఉపయోగం లేదు
నీ పట్టుదల ముందు భూ మాత కరుణిచింది, కాని నీ చుట్టూ ఉన్న ప్రజలు, ప్రభుత్వం నిన్ను గుర్తించలేదు ఇప్పటికైనా అతన్ని గుర్తించి సహాయం చేయండి 😔😔😔😔😔
Rocky thatha 🔥
Salute to this farmer and his patients thanks to BBC
నీ పుట్టుక సామాన్యమైనదే కాని నీ బతుకు మాత్రం అసామాన్యమైనది. అన్నేళ్ల కష్టాన్ని ఓక్క చిరునవ్వుతో చిదిమేసావు.
It's a great man ..100 percent efforts
What a determination.... it's all worth it..see his smile at 4:26
Great bbc news
Such a inspired story you make my day 🥺🥺🥺🙏🏼🙏🏼
Inspirational to current generations.. consistent trails gives results.
super man
best man being inspiration for all youth and aspirants , never give up
Great hats off
AA Rithuki 🙏 greate man jai jawan jai kishan jai hind
జై మోడీ
జై జై మోడీ
మోడీ గారి దయ వలన ఈ రైతు తన పొలంలో బావి తోడుకున్నాడు..నీరు వచ్చింది..ఇలాగే మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు రైతులకు సహాయం చేయాలి..
మోడీ గారి వల్లే ఇండియా ఇప్పుడు ప్రపంచంలో నంబర్ వన్ స్థానానికి వచ్చింది...
తెలంగాణ లో కాళేశ్వరం, మిషన్ కాకతీయ కట్టి నీళ్ళు నోటి దగ్గరికి తెచ్చి ఇస్తే, ఇసొంటి బట్టెబాజ్ కరువు గుజరాత్ మాడల్ ను పొగిడే వాళ్లకు సిగ్గు శరం ఉండాలి. ఇది ఫేకు గారి గుజరాత్ అభివృద్ధి.
మనము సిగ్గుపడాలి పియం మోడి చూడండి ఇది మీ అభివృద్ధి.
🤐
Pm modi 70 ye vayasulo desanni nadupisthunnaru
@@durgateja10 enti rates pencha?
Ala ayithe nenu nadipistha naaku 28 ee
@@durgateja10అవును అవును నిత్యావసర వస్తువుల మీద టాక్స్ లు వేసే అంతా . సామాన్య మానవుడు మోయలేని గుది బండలు వేసాడు కదా మెడలో . కనీసం ఈ న్యూస్ చూసి ఐన మోదీ చేసే పథకాలు ఎంత బాగా అమలు అవుతున్నాయో అర్థం అవుతుందా?
ilanti society lo untunandhuku nene siggu paduthuna brother..
Athani peeru loone POWER undhi..hatsoff sir gangabhai Power
Great inspiration for young stars
Devudu swamy nuvvu
దివి నుంచి భువికి అమృతాన్ని తీసుకొచ్చిన భగీరధుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ మీరు మాత్రం మాకు అపర భగీరథుడు లా కనిపిస్తున్నారు గంగా భాయ్ గారు...
Great 🙏
Padma bushan award ఇవ్వండి mattilo maanikyam
Thank God for His mercy
Madam voice over excellent
2022 లో కూడా ఇంత కష్టపడుతున్న వ్యక్తిని భారత దేశ ప్రభుత్వం సహాయం చేయలేని స్థితిలో ఉంది.
గవర్నమెంట్ ఇలాంటి వారికి సహాయం చేస్తే ఈయనకి అంత కష్టం వచ్చేది కాదు.
సిగ్గు ఉండాలి ప్రజలు ఎనుకున్న ప్రభుత్వానికి.
Super
Salute... Great soul...
🙏🏻👌💯👏🏻🙏🏻😍
What a great person..
innocense in his face ..but hope in eyes ..
🙏🙏🙏🙏🙏
మీకు నా🙏🙏🙏 . మన దేశంలో కొందరు జనాలు అంతే వాళ్ళు చెయ్యరు , చేసేవారిని ఎగతాళి,అవమానాలకు గురి చేసి
మోకాలు అడ్డు పెడతారు
అవునండి టీవీ ఛానల్ వారు ఎన్ని మోడీ గారు చూడలేదా ప్రధానమంత్రి
Very good news
Still If u think your life is hard watch this 👍🙏
Great person.
మనం ప్రకృతి వొడిలో పెరిగితే మనకు ఎక్కడ లేని శక్తి వస్తుంది. అంత అ ప్రకృతి మాతే చూసుకుంటుంది ఇది నిజం.
మాటలు లేవు 🙏✊
Great inspiring person... Great news to new generation
innocent and true one
Real hero..ideal person for new generation youngsters and told model for your formers
We are all eating food properly because this kind of persons are still doing agricultural work. They are doing dedicated this kind of work
Hero ....🔥🔥🔥👑👑👑
Nijamayna hero
Awesome work.. Thanks for bringing this up BBC.
చాయ్ వాలా మాటలకూ, పబ్లిసిటీకి మాత్రమే ఉన్నట్లుంది. ఇటువంటి అభాగ్యులకు మాత్రం కాదేమో? అంతా అ ఆ ల మయం..... మాయమూనూ...!
Hats off brother
Water Man 🙏🙏🙏 Legend
ఈయన ఉత్తమ దేశ పౌరుడు బిజెపి ఇలాంటి వారికి సహాయం ఉండదు
Great man👌👌👌
కష్ట జీవి...నీకు వందనం
Tq bbc for this
Hartley congratulations
Thank you, BBC News Telugu channel, your news coverage is awesome.
Great man - salute
Thank u BBC for superb covering news
Sankalpam gattidihi aythe samasya chinnadhi avuthundhi, aacharana lo vijayam varinchindhi 💪
really great person i inspired by his story
Yes he needs help from Gujarat government 🔥🔥
Hi bbc Naku bbc Chanel ante chalaestam I love BBC
🙏🏻🙏🏻GOD
👌👌👌❤️❤️❤️
🙏 బిబిసి న్యూస్ మీడియా
Look at his eyes