Gukesh Dommaraju: ఈ చెస్ వరల్డ్ చాంపియన్‌ గెలుచుకున్న ప్రైజ్‌‌మనీలో సగం పన్నులకే పోతుందా?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ธ.ค. 2024

ความคิดเห็น • 161

  • @NegativeMind0
    @NegativeMind0 22 ชั่วโมงที่ผ่านมา +92

    పేరేమో గుకేష్ కి... ఆదాయం ప్రభుత్వానికి..కాయ కష్టం చేయకుండా సంపాదించాలంటే ప్రభుత్వం తరువాతే ఎవరైనా

    • @hussadxnasee9547
      @hussadxnasee9547 21 ชั่วโมงที่ผ่านมา +1

      Jai BJP 😂

    • @U1Venkat.P1
      @U1Venkat.P1 20 ชั่วโมงที่ผ่านมา +1

      correct 100%

    • @MohanRaj-bz7xf
      @MohanRaj-bz7xf 19 ชั่วโมงที่ผ่านมา +4

      @@NegativeMind0 neeku free ration free idiramma illu free education railway ticket lo 50℅ subsidy eruvullo sabsidy ila laksha scheme laku dabbulu nuvvu istavaa

    • @kaanikaanikaani8093
      @kaanikaanikaani8093 19 ชั่วโมงที่ผ่านมา +6

      ​@@MohanRaj-bz7xfఇవేం ఇవ్వకుండా ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పించమను .అప్పుడూ ఈ ఉచితాలు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా

    • @Vishwambhara
      @Vishwambhara 17 ชั่วโมงที่ผ่านมา +1

      ​​@@MohanRaj-bz7xf కోట్ల మందికి ఇచ్చిన "వేల కోట్ల" సబ్సిడీల గురించి ఆలోచించకుండా కేవలం 12 మంది కార్పోరేట్లకు మీ దేశభక్త్ మోడీ గారు ఇచ్చిన " పది లక్షల కోట్ల" ఋణ మాఫీల గురించి ఆలోచించు కాషాయం భక్తా!

  • @ravikirannyathani8460
    @ravikirannyathani8460 วันที่ผ่านมา +55

    45% tax is too much,
    4% education cess, 4% health cess.
    Free and quality education, health maatram undadu.

    • @vamos419
      @vamos419 22 ชั่วโมงที่ผ่านมา +4

      It’s not too much. We need to tax the rich.
      But the problem is corruption. When you are paying so much tax, you expect it to be spent wisely for the development of the country. But unfortunately most of the money gets robbed by govt officials.

    • @hussadxnasee9547
      @hussadxnasee9547 21 ชั่วโมงที่ผ่านมา +1

      Jai BJP 😂

    • @akbarbasha38
      @akbarbasha38 16 ชั่วโมงที่ผ่านมา

      అంతే గా అంతే గా

    • @Vampireruller
      @Vampireruller 14 ชั่วโมงที่ผ่านมา

      @vamos419 💯

  • @seshasailaja8231
    @seshasailaja8231 22 ชั่วโมงที่ผ่านมา +57

    అవును , కష్టపడి సంపాధించిన వాళ్ల దగ్గర నుండి Tax పేరుతో వారి ఆదాయాన్ని దోచుకుని .....,,,, ఇంట్లో ఖాళీగా కూర్చున్న వారికి దోచి పెడుతుంది. ఎలక్షన్ లో గెలవటం కోసం రకరకాల ఉచిత పథకాలను ప్రవేశ పెట్టి ,వాటిని అమలు చేయడ౦ కోసం ప్రజల ను దోచుకుంటుంది
    ఈ ప్రభుత్వం.
    ప్రతి స్టేట్ government ఇలాగే చేస్తుంది. ఈ పద్దతి మారినప్పుడే దేశం బాగుపడుతుంది.

    • @thonnatigopi
      @thonnatigopi 21 ชั่วโมงที่ผ่านมา +5

      Neeku state tax ki central tax ki teda telidhu,this is modi tax

    • @saikrish1144
      @saikrish1144 18 ชั่วโมงที่ผ่านมา

      ​@@thonnatigopi Central Money Mali State ki Evali

    • @h1permonth723
      @h1permonth723 17 ชั่วโมงที่ผ่านมา

      Well said

    • @vckg4414
      @vckg4414 16 ชั่วโมงที่ผ่านมา

      ​@@thonnatigopi
      Political Tax Ani .. Aa Madhya 1947 nunche .. Eppudoo ochindi ..Meeke Thelusta Ledu.
      Cheddi ippi .. sudi lekka syringe tho ..Podustanna ganee .. Anni kanapadav.
      Thatkoleka ..
      Arisetappude just vinapadatay

    • @Ferrari7979
      @Ferrari7979 15 ชั่วโมงที่ผ่านมา

      Nuvvu kuda intlo kurcho neeku kuda all free

  • @saimallik13
    @saimallik13 22 ชั่วโมงที่ผ่านมา +52

    గెలవడం అంటే నష్టపోవడం అన్న మాట 😅😢

    • @vckg4414
      @vckg4414 16 ชั่วโมงที่ผ่านมา

      Publicity Tax ..malum There ko

    • @anita2053-r1f
      @anita2053-r1f 13 ชั่วโมงที่ผ่านมา

      😆

  • @Allansnsjsjs
    @Allansnsjsjs 22 ชั่วโมงที่ผ่านมา +31

    Winner : gukesh
    runner up: nirmala medam 4cr 😂

    • @johntelugutech7121
      @johntelugutech7121 14 ชั่วโมงที่ผ่านมา +1

      That is Queens Gambit 😂😂

    • @SrikanthPoddar
      @SrikanthPoddar 14 ชั่วโมงที่ผ่านมา +2

      😂 exactly

  • @sivaramaprasad3139
    @sivaramaprasad3139 21 ชั่วโมงที่ผ่านมา +20

    బీసీసీఐ మాత్రం IPL ఆదాయం మీద టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఖర్మ.

  • @srinivask7996
    @srinivask7996 วันที่ผ่านมา +26

    Worst ga undi tax system, antha tesukuvelli free bees ke istharu.

  • @chanduraj5566
    @chanduraj5566 23 ชั่วโมงที่ผ่านมา +21

    ఒక్క సారి వేరే దేశం లో ఒక్క సంవత్సరం ఉంటే మీకు తెలుస్తుంది ఇండియా విలువ

    • @143nivvytechchannel6
      @143nivvytechchannel6 22 ชั่วโมงที่ผ่านมา +10

      Health care , education??

    • @MarkStuart-qe5jc
      @MarkStuart-qe5jc 20 ชั่วโมงที่ผ่านมา +8

      still other countries are better ,certain desciplin and good lifestyle , and strict rules

    • @Amar.Veera.Mastishkam
      @Amar.Veera.Mastishkam 19 ชั่วโมงที่ผ่านมา +5

      Other countries are far better than india.

    • @srestaKumar-y5m
      @srestaKumar-y5m 18 ชั่วโมงที่ผ่านมา +4

      Erri hooka india is worst in taxes
      Chace dorikithe sagam mandhi mingestharu ee desham nundi

    • @sivasankarreddy990
      @sivasankarreddy990 9 ชั่วโมงที่ผ่านมา

      @chanduraj... In which other countries you already stayed at 😊

  • @srihari1992
    @srihari1992 วันที่ผ่านมา +12

    షేర్ మార్కెట్ లో ఎంతో రిస్క్ చెసి వడ్డీలకు తెచ్చి ఇన్వెస్టు చేస్తే షాటర్మ్ & లాంగ్ టర్మ్ అంటు టాక్స్ లు కటాల్సి వస్తోంది. .....

  • @primetube863
    @primetube863 วันที่ผ่านมา +68

    Kastam okkadidi.. benefits govt ki 😢 waste govts

    • @sreeramgt5120
      @sreeramgt5120 18 ชั่วโมงที่ผ่านมา +3

      మనం కట్టే పన్ను ల తో పకోడీ బాబా.. 10 లక్షలు విలువైన సూట్... భద్రత కోసమే విదేశీ కార్లు వాడతాడు.

    • @vckg4414
      @vckg4414 16 ชั่วโมงที่ผ่านมา

      Mammalni Kusa petti
      Evadu sakuthadu .. malla
      Asale Ma Edari Sankar jaw the
      Monna Russia ki poi
      Vicky Donor scheme lo
      Participate Chesi ochinam

  • @Vishwambhara
    @Vishwambhara วันที่ผ่านมา +30

    "టీ" కొట్టు,
    పంక్చర్ వేసే సైకిల్ షాపులు,
    గుడి ముందు కొబ్బరి కాయల వ్యాపారం,
    ఆవు పేడతో పిడకల తయారు చేయడం
    ఇలాంటివి చేసి "హాయిగా" బ్రతకమని మా ప్రభుత్వం యువతలో స్పూర్తిని నింపి, ప్రోత్సహిస్తుంటే...
    పనికిమాలిన ఆటలు ఆడి, కోట్లు సంపాదించాలని చూస్తాడా!?
    అన్నీ మూసుకొని పన్ను కట్టమనండి. ఒక్క పైసా కూడా వదిలే ప్రసక్తే లేదు.
    ఈ దేశం గురించి ఎవరైనా ఇతర దేశాల వారు మాట్లాడితే అది మా కారణజన్ముడు, దేశభక్త్ ప్రధాని గురించే మాట్లాడాలి? భారత్ అంటే పురుషోత్తముడు, పురుషోత్తముడంటే భారత్ అన్నట్లు ఉండాలి.
    ఇప్పుడు ఇతని వలన ప్రపంచం నాలుగు రోజుల నుండి ఆయన "నామ జపం" మాని "చెస్" గురించి మాట్లాడుకుంటుంది . ఇంతటి పాపం చేసిన ఇతనికి తగిన శిక్ష పడి తీరాలి.
    అసలు ఎందుకు పనికి వస్తాయండీ ఈ ఆటలు? యువత చెడిపోతుంది ఇలాంటివారి వలన.

    • @sumanthadlagatta
      @sumanthadlagatta 23 ชั่วโมงที่ผ่านมา +5

      Bagundhi andi mee sahityam

    • @sunnyorvinod
      @sunnyorvinod 21 ชั่วโมงที่ผ่านมา +1

      😂😂😂😂😅😅😅😅

    • @uppukaram.
      @uppukaram. 20 ชั่วโมงที่ผ่านมา

      wow nice comment 😊😊😊

    • @p_sndp
      @p_sndp 20 ชั่วโมงที่ผ่านมา

      Setairical comment🎉

    • @sreeramgt5120
      @sreeramgt5120 18 ชั่วโมงที่ผ่านมา +2

      పకోడా అమ్మకం గురించి మర్చిపోయా వ్..!!

  • @potharajumahendar
    @potharajumahendar วันที่ผ่านมา +18

    Mana lanti yedavalu 90% gallaku free evvali ante 10% Mandi tax kattali..so bad. ముందుగా క్రికెట్ బ్యాన్ చేయాలి...దాని వల్ల ఏ గేమ్ కి కూడా value లేదు

  • @jagadishchandrasekharmanda3772
    @jagadishchandrasekharmanda3772 วันที่ผ่านมา +13

    మోడీ మజాకా ఎవడినైనా ముక్కు పిండి వసూల్ చేస్తాడు. వసూల్ రాజా

    • @atvtelugu254
      @atvtelugu254 วันที่ผ่านมา +6

      ఆధాని -అంబానికి మొదాని ఇస్తాడు.

    • @potharajumahendar
      @potharajumahendar วันที่ผ่านมา

      Nee lanti yedavalu 90% gallaku free evvali ante 10% Mandi tax kattali..so bad.

  • @narendrakumar6140-h5h
    @narendrakumar6140-h5h วันที่ผ่านมา +20

    Anthey kadha income tax laws chala strict, hardwork tho earn chesevala dagara correct ga untaru, but Vijay malya and neerav modi and biggest industrialist asala tax pay chesthunaro ledho ani banks and income tax department kuda enquiry cheyadhu , Income tax oka line pass chesthey saripothadhi taxes only for middle , poor and high average people's not for biggest industrialist ani chepithey saripothadhi

  • @shashikumar9965
    @shashikumar9965 วันที่ผ่านมา +7

    The National Sports Department should feel ashamed. I don’t understand why we even need such a department when it fails to support athletes. I heard that Gukesh’s father had to ride a bicycle with his son in a foreign country in cold weather due to insufficient funds. This should not be called India’s sports authorities achievement; it’s shame for not respecting and supporting its sportspersons.

    • @sumasumathi8913
      @sumasumathi8913 20 ชั่วโมงที่ผ่านมา +1

      This govt not only single penni won't invests anywhere till he or she succeeds but after achievement the winners should pay return to our government in the name of tax...what a stupidity....

  • @sri8609
    @sri8609 18 ชั่วโมงที่ผ่านมา +2

    ప్రతీ దేశం లోనూ tax వుంటుంది..ఇండియా లోనే కాదు

  • @kandulajoji8151
    @kandulajoji8151 วันที่ผ่านมา +15

    ఈ పన్ను విదానం మారాలి. నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే పది శాతం ఉండాలి.

    • @ramupolagoni3355
      @ramupolagoni3355 22 ชั่วโมงที่ผ่านมา

      ఎన్నో ఏళ్లగా ఉంది అదే టక్స్ క్రికెటర్లు కడుతున్నారు అందరూ కడుతున్నారు కానీ

  • @FireRocket-xg8rf
    @FireRocket-xg8rf วันที่ผ่านมา +10

    అతను మరియు నేను కట్టిన ట్యాక్సునే రంజాన్ తోపా క్రిస్మస్ తోపా గా మన గవర్న మెంట్లు పంచుతున్నాయని జనాలకు ఈ సందర్భంగా తెరవడం నాకు గర్వకారణంగా ఉంది….
    పైన కామెంట్లలో పన్నులగురించి మాట్లాడే మేధావులు ఎలక్షన్లలో ఉంచితాలు ఇస్తాము అంటే నోట్లో ఎమిపెట్టుకుంటారో ఒక్కమాటకూడా మాట్లాడరు….
    ఉంచితాలకు డబ్బులు ఎక్కడనుండి వస్తున్నాయి అనుకుంటున్నారు 😂😂
    ఇంకోవిశయం 2000 లో ఓకవ్యక్తి KBC లో కోటిరూ॥ గెలిచి అప్టిలోనె 40లక్షలు ట్యాక్సు కట్టాడు ఇదేదో మోది పెట్టినది కాదు …
    కాకపోతే 2004 కిముందు రాష్టప్రబుత్వాలు బాద్యతా యుతంగా ఉండేవి

    • @143nivvytechchannel6
      @143nivvytechchannel6 22 ชั่วโมงที่ผ่านมา +1

      Now modi doing🤡🤡??

    • @sunnyorvinod
      @sunnyorvinod 21 ชั่วโมงที่ผ่านมา +1

      మరి నల్లధనాన్ని వెనక్కి తీసుకొని వస్తాము అని చెప్పిన మోడీ గారి మాట ఏమయింది? అదా నీ దగ్గర లక్షల కోట్ల అవినీతి జరిగింది అని ఆధారాలతో సహా ఇంటర్నేషనల్ మీడియా కూడా చెబుతుంటే ఆ విషయాన్ని కనీసం పార్లమెంటులో కూడా మోడీ గారు ఎందుకు ప్రస్తావించలేదు? అది తప్పు అని ఎందుకు ఎవరూ మాట్లాడడం లేదు?

    • @FireRocket-xg8rf
      @FireRocket-xg8rf 20 ชั่วโมงที่ผ่านมา +2

      So ఇప్పుడైతే tax మీద నికైతే క్లారిటి వచ్చిదిగా

  • @ramupolagoni3355
    @ramupolagoni3355 22 ชั่วโมงที่ผ่านมา +4

    అన్ని దేశాల్లో వేస్తారు రా బాబు ట్యాక్సీ సగం సగం అని చెప్పి ఆ జనాలు మైండ్ ఖరాబ్ చేస్తారు ఎన్ని రోజులు అయింది టాక్సీవాలా కొత్తగా వస్తుందా అన్ని ప్లేయర్లకి వేస్తారు టాక్సీ కాబట్టి దీంట్లో కూడా మినహాయింపులు ఉంటే అన్ని ఉంటాయి

  • @rajendarnuthula1206
    @rajendarnuthula1206 23 ชั่วโมงที่ผ่านมา +10

    మిగిలినది 1016🎉😂😂😂😂😢

  • @subbarovenkat6832
    @subbarovenkat6832 วันที่ผ่านมา +12

    Geluchukunna prize meedha tax veyadam Anti... Chandalamga. Inkaa ilaanti varini support cheyataniki government prize money ne kakunda inka Ekkuva motham lo ivaali

  • @Prajas.R
    @Prajas.R วันที่ผ่านมา +11

    హతవిధీ...
    ఏమి పన్నులు సామి...? 😮😮😮

  • @dasarisrikanthreddy2407
    @dasarisrikanthreddy2407 วันที่ผ่านมา +8

    Olympics, commonwealth and asian games లో medals మాత్రమే ఇస్తారు prize money ఇవ్వరు. Soo prize money ఇవ్వనప్పుడు taxes ఎలా కడతారు?

    • @tamatamt
      @tamatamt 23 ชั่วโมงที่ผ่านมา +1

      govt will give some.on that

  • @vijayakota986
    @vijayakota986 วันที่ผ่านมา +6

    Minors kuda Tax kattala, papam kada,

  • @vikashkumaryadav5679
    @vikashkumaryadav5679 17 ชั่วโมงที่ผ่านมา +1

    Congratulations Bhai 🥳🥳🎉🎉

  • @MohanRaj-bz7xf
    @MohanRaj-bz7xf 22 ชั่วโมงที่ผ่านมา +4

    US lo inthakanna ekkuva tax lu untai

    • @ChanduShanigaram
      @ChanduShanigaram 17 ชั่วโมงที่ผ่านมา +1

      Education, health and sports lo USA best country!!! Mari mana Desam?? Kasta alochinchu bayya

  • @lottirajudev6771
    @lottirajudev6771 10 ชั่วโมงที่ผ่านมา +1

    Hats off to you Modiji . 😂😂😂😂😂😂😂😂😂😂.

  • @Rajesshkommathoti
    @Rajesshkommathoti 21 ชั่วโมงที่ผ่านมา +1

    మేము అందరం కడుతున్నాం కదా , తనకి ఎందుకు ఈ చర్చ , కొంతమందికి ఒకలా మరికొంతమందికి ఒకలా చట్టం ఉండాలా

  • @SckandSiva
    @SckandSiva 21 ชั่วโมงที่ผ่านมา +3

    క్రీడాకారులను ఆర్ధికంగా ప్రోత్సహించిచాలి

  • @vijaykrishna7157
    @vijaykrishna7157 วันที่ผ่านมา +5

    Malli annual income tax pay cheyala

  • @praneethgovindasiddichenna2021
    @praneethgovindasiddichenna2021 วันที่ผ่านมา +4

    Prize money ni nirmala sitaraman formal ga kotessindi

  • @chsrikanth1916
    @chsrikanth1916 วันที่ผ่านมา +7

    Top Business man's how much they are paying TAXES

  • @uppalurisrinivas583
    @uppalurisrinivas583 17 ชั่วโมงที่ผ่านมา

    Let BBC reveal income tax slabs/rates in Britan, European countries, USA and Australia

  • @PrashanthKumar-gi2sd
    @PrashanthKumar-gi2sd 23 ชั่วโมงที่ผ่านมา +11

    Modi government is tax government Nirmal sitharam nicely draw juice from them secretly 😂😂😂😂😂

  • @AnantharaoMekala-lh5ij
    @AnantharaoMekala-lh5ij 8 ชั่วโมงที่ผ่านมา

    కష్టపడి గెలుచుకొని సంపాదీంచుకున్నా వానికి tax లు , అదాని, అంబానీ లకు వేల కోట్ల రూపాయల రుణమాఫీ .. బలే ఉంది కదా. .....దేశం కోసం ధర్మం కోసం

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 21 ชั่วโมงที่ผ่านมา +1

    కేంద్ర ప్రభుత్వం వారు ఇతను సంపాదన గురించి ఆలోచిస్తున్నారు ఏ ఏ ట్రాక్స్ లో వేస్తే ప్లానింగ్ వేస్తున్నారు ఆలోచిస్తున్నారు
    ప్రపంచ ప్రఖ్యాత ఛాంపియన్షిప్ తెచ్చాడని మన భారతదేశంలో ప్రజలు సంతోషిస్తున్నారు కానీ ఐటీ శాఖ వారికి రెవిన్యూ దోచుకోవడమే

  • @Advp17
    @Advp17 วันที่ผ่านมา +3

    Worst tax system in India. Govt will not think and take actions to get all of them under tax Perview instead they will squeeze from Employees. Income tax, Road tax, Toll tax, Sales tax, GST, Property tax, Health and cess tax 4% asallu Education lo kani, Health sector lo Quality vuntandaa especially Governament maintained hospitals & education schools pendakudu. Asalau taxation ante telusa?? Worlds worst taxation system governamnet making middle class to poor killing the one class of people by leving taxes. yeni sarlu tax paid amount medha malli tax pay cheyali. double taxation kada. Nirmala sitaraman vachaka inka worst ayendi. Old gold amete kuda tax katali anta ekkada anna vunda vedurum.. Electronics medha less tax, food items ki GST anta . sampeyende ra.... Balck money testa annadu Modi ekkada??

  • @RajuApGmt
    @RajuApGmt 22 ชั่วโมงที่ผ่านมา

    Exlent out come

  • @konkallakshmi5773
    @konkallakshmi5773 23 ชั่วโมงที่ผ่านมา

    Super said good

  • @chanduraj5566
    @chanduraj5566 23 ชั่วโมงที่ผ่านมา +2

    వేరే ఏ దేశం లో tax లేదు ఒక్క india లోనే ఇంతలా తీసుకుంటున్నారు అన్ని వీడియో చేయటం అంత వరకు కరెక్ట్
    UK లో base salary కి కూడా high tax cut చేస్తారు 1CR salary కి 50% tax cut avthundhi మరి దీన్ని ఏం అంటారు

  • @khansvlogs5946
    @khansvlogs5946 21 ชั่วโมงที่ผ่านมา +1

    Sitaramraraju garu dailog gurtukostundi bro

  • @oldisgold647
    @oldisgold647 วันที่ผ่านมา +2

    ఎందుకు బొక్క చెస్ గెలిచి🤣🤣🤣

  • @uncomfortabletruth7111
    @uncomfortabletruth7111 9 ชั่วโมงที่ผ่านมา

    ప్రభుత్వం మీద పడీ ఏడ్చే ముందు మనలో ఎంత మంది మంచి నిస్వార్ధ నిజాయతీ నాయకులని ఎంచుకుంటున్నాం? మనలో కుల స్వార్థ పూరితమైన రాజకీయ దృక్పథం ఉన్నంత వరకు ఇలా పడి ఏడ్చే పని చేయకూడదు.

  • @p_sndp
    @p_sndp 20 ชั่วโมงที่ผ่านมา +3

    Abolish Income tax immediately
    Save the nation from IT

  • @cowboyhere
    @cowboyhere 21 ชั่วโมงที่ผ่านมา

    ఇంత టాక్స్ వేయడం బాధాకరం. ఇన్కమ్ టాక్స్ 30 శాతానికి మించకూడదు 👍🏻

  • @FactsFunEdu
    @FactsFunEdu 19 ชั่วโมงที่ผ่านมา

    ఆ మనీ ఇటు తీసుకు రాకుండా అదే దేశంలో ఒక ఎకౌంటు ఓపెన్ చేసి అక్కడే పెట్టుకుంటే టాక్స్ మిగులుతుంది

  • @powerjolt
    @powerjolt 17 ชั่วโมงที่ผ่านมา

    In case of income, first wife is government and second wife is spouse

  • @rojalingottipati3951
    @rojalingottipati3951 14 ชั่วโมงที่ผ่านมา

    Sampdonchinadaniki pannu kattali danitho vastuvu konna vati meeda pannu kattali assets konte vatiki konetappudu konnaka yearly tax pay cheyyali anadarm kastapadi govt ki tax paycheyyali kani govt service providing lo poor poni adigite caselu

  • @sivasrinivas7167
    @sivasrinivas7167 21 ชั่วโมงที่ผ่านมา +1

    దేశానికి పేరు తెచ్చిన వారికి tax తగ్గించాలి

    • @srestaKumar-y5m
      @srestaKumar-y5m 18 ชั่วโมงที่ผ่านมา

      You mean adani ke ga mawa 😂😂😂😂😂

  • @alishaik4896
    @alishaik4896 วันที่ผ่านมา +3

    Prajala nunchi tax bagane vasool cheskuntunaru ? Mari thirigi aa prajalaki yelanti kharchu chesthundhi anedhi ?

  • @vijayakota986
    @vijayakota986 วันที่ผ่านมา +2

    Health and Edu cess anta, Tax katte vallu matram free edu and health care ledu, Poni Health Insurance teesundama ante danilo kuda 18% Gst.

  • @hafsabags
    @hafsabags 21 ชั่วโมงที่ผ่านมา

    ప్రభుత్వం ఆదాయ పన్ను చాలా ఎక్కువ మోతాదులో ఉంది అది కట్టకుండా ధనవంతులు అడ్డదారుల్లో తమ సంపాదన విదేశాలకు తరలిస్తున్నారు ప్రభుత్వం ఆదాయ పన్నులు తగ్గించి ధనవంతులకు తగిన రాయితీలు ప్రకటిస్తే ఆ ధనమే మన దేశం పెట్టుబడిగా ఉపయోగించి ఎన్నో కర్మాగారాలు పెట్టి సామాన్య యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది

  • @nareshsannidhi8165
    @nareshsannidhi8165 20 ชั่วโมงที่ผ่านมา +1

    Worst modi Govt,I hate that lady Sitaraman...y don't u beg at streets n xroads for instead of looting like this who bought fame to the country,n pride of India

  • @Ignaz.Semmelweis
    @Ignaz.Semmelweis 16 ชั่วโมงที่ผ่านมา

    దొంగలకు ఓట్లేసే పాపం ఉరికెనే పోతదా, అనుభవించి తీరాల్సిందే!

  • @sureshgolime
    @sureshgolime 18 ชั่วโมงที่ผ่านมา

    Paying taxes means, Money goes to politician's pocket only. He could pay less tax in Singapore and invest in Condo apartments. Rent is good there! think about it @Gukesh

  • @xxxyyy-jw1kv
    @xxxyyy-jw1kv 22 ชั่วโมงที่ผ่านมา +1

    Office course the government spends his representation

  • @apparaodasari2453
    @apparaodasari2453 11 ชั่วโมงที่ผ่านมา

    కష్ట పడి న వాడికి... కడ కాలు అన్న మాట.😅

  • @Tank.3d
    @Tank.3d วันที่ผ่านมา +4

    బుద్ధి ఉన్నవాడు ఎవడు నిర్మల కు అసలు ఓటు వెయ్యాడు 🤮

  • @thotasuresh74
    @thotasuresh74 20 ชั่วโมงที่ผ่านมา

    We are paying 30% tax from salary for country development

  • @vamsivydani1464
    @vamsivydani1464 วันที่ผ่านมา +2

    He creats HISTORY,
    No need to ECONOMY .😊

  • @Feel_free_dude
    @Feel_free_dude 3 ชั่วโมงที่ผ่านมา

    Winner's have to pay tax to win
    Beggar's have to pay tax to beg
    Former's have to pay tax to form
    Cleaner's have to tax to clean

  • @shoppingcartmantra
    @shoppingcartmantra 22 ชั่วโมงที่ผ่านมา +5

    సొమ్ము ఒకడిది సోకు ఒకడిది 😂😂

  • @OurEarthfood
    @OurEarthfood 15 ชั่วโมงที่ผ่านมา

    🎉

  • @anonymous-user-007
    @anonymous-user-007 วันที่ผ่านมา +10

    Worst govt rules 😭

  • @suneelsirigiriqa5107
    @suneelsirigiriqa5107 10 ชั่วโมงที่ผ่านมา

    Who won income tax or gukesh ?

  • @baapu74
    @baapu74 21 ชั่วโมงที่ผ่านมา

    State governments in India should anounce 20 crore rupees after tax prize money to anyone who wins a nobel prize from their states.

  • @mohanrao5632
    @mohanrao5632 9 ชั่วโมงที่ผ่านมา

    Prize money total gaa taxes roopam lo govt lagutunte prize money winner ki yemi laabham

  • @Sudhani
    @Sudhani วันที่ผ่านมา +2

    Mundhu politicians scams cheyataniki money lekha janala taxes ani dochukondi

  • @naveen1508
    @naveen1508 23 ชั่วโมงที่ผ่านมา +3

    Ika em vastadi chippa

  • @patavindia4306
    @patavindia4306 วันที่ผ่านมา +3

    Elanti Variki minahaempu evvali ...
    Deshaniki Peru thechchey vallaki
    Desham lo ela Tax veyyatam Darunam... Jesus ku chillu antey eday😮

  • @sravaninandam7627
    @sravaninandam7627 10 ชั่วโมงที่ผ่านมา

    Prize money lo sagam emypoinda???
    Nirmala sitaraman ki HI cheppadanki velindi

  • @psuryaprabhakar2488
    @psuryaprabhakar2488 วันที่ผ่านมา +2

    Tds tax deducted by sitaraman

  • @Itshaasm
    @Itshaasm 22 ชั่วโมงที่ผ่านมา +1

    Uk lo em chestaru free ga ichestara

  • @kalyanj2159
    @kalyanj2159 22 ชั่วโมงที่ผ่านมา +1

    A money thesukoni Dubai potha tax kattala

  • @ASHOKD-w2e
    @ASHOKD-w2e 8 ชั่วโมงที่ผ่านมา

    Tax on rich is good for poor!

  • @Itshaasm
    @Itshaasm 22 ชั่วโมงที่ผ่านมา +1

    2014 ki mundu emiyyedo adey aindi

  • @mohdafsar9445
    @mohdafsar9445 วันที่ผ่านมา

    జిజయా టాక్స్ కి భయం, ఈ టాక్స్ ఐతే కడతారు

  • @bochasreenu6949
    @bochasreenu6949 23 ชั่วโมงที่ผ่านมา

    Ok

  • @cjay0155
    @cjay0155 10 ชั่วโมงที่ผ่านมา

    Taxlu anni teesesi idigo ne tax free prize Ani iste aipaaye 😊

  • @ColdPressedOils
    @ColdPressedOils 22 ชั่วโมงที่ผ่านมา +1

    Ede dopidi. Enni years aa abbai em sampadinchaledu kada. Appudu government emina echinda. Eppudu lakkobadaniki

  • @ddeep2518
    @ddeep2518 19 ชั่วโมงที่ผ่านมา

    Telivini upayoginchi, kastapadi common man sampadinchukuntee... Cunning gaa government aa money kottesii jalsa cestundii.

  • @sandeeptothuka7782
    @sandeeptothuka7782 22 ชั่วโมงที่ผ่านมา +1

    Kadtapadi India ki chess championship reeskosthe 4.7cr tax vesthara

  • @MalleshBabu-n1t
    @MalleshBabu-n1t 22 ชั่วโมงที่ผ่านมา

    Waste government why that much of tax

  • @Hyd3000
    @Hyd3000 22 ชั่วโมงที่ผ่านมา

    next year he will not have any income does govt payback

  • @alibasha202
    @alibasha202 15 ชั่วโมงที่ผ่านมา +2

    Thanks BBC, otherwise I thought it was fabricated/fake news circulated by Congress against our beloved BJP govt...😂😂😂😂😂😂

  • @gayathrivenkata450
    @gayathrivenkata450 21 ชั่วโมงที่ผ่านมา

    So sad gukesh

  • @Kirankumar-ze8ug
    @Kirankumar-ze8ug 18 ชั่วโมงที่ผ่านมา +1

    🤦

  • @praveenkumarsarihaddu8197
    @praveenkumarsarihaddu8197 11 ชั่วโมงที่ผ่านมา

    i think gukesh should come to media and talk up on this and say if u charge me with ridiculous tax, dont claim my winning as indias winning...........finance minister despite being female has still approving this is a disgrace.........in next elections we can neither vote congress nor the bjp..........only option is to move out to better country............when adani ambani or bigshots becomes defaults in banks for crores of rupees and get them write off with lobbying and young talent being taxed for winning chess championship for the country.........instead of bringing him home and honoring him style for his age........he is being asked to pay tax in his winning amount

  • @kyugandar8555
    @kyugandar8555 18 ชั่วโมงที่ผ่านมา

    పొలిటిషన్స్ పాకెట్స్ లోకి

  • @sanyak869
    @sanyak869 17 ชั่วโมงที่ผ่านมา

    Work hard, get a good job with your own talent with handsome pay.. and pay tax pay more tax.. work freely for the govt at least 3 Months in a year ..in return you will get...l**da from our govt..

  • @nallamani5689
    @nallamani5689 18 ชั่วโมงที่ผ่านมา

    Kastpadey Vaalaki GST Dhochukuney Vaalaki Ledhu

  • @NannaKuturuBangalore
    @NannaKuturuBangalore 16 ชั่วโมงที่ผ่านมา

    Worest govt

  • @bochasreenu6949
    @bochasreenu6949 23 ชั่วโมงที่ผ่านมา

    Worst government

  • @bochasreenu6949
    @bochasreenu6949 23 ชั่วโมงที่ผ่านมา

    Ho

  • @ggireesh007
    @ggireesh007 วันที่ผ่านมา +4

    Evvara meerantha aha prize money 11 crores andhu lo 5.5 crores ante vani life settle inkem kavali, a tax dabbula thone government employees ki salary, 60+ vallaki free health schemes anni andhuke chadhuvukomdra anedhi

  • @cocomanthra
    @cocomanthra 19 ชั่วโมงที่ผ่านมา +1

    ప్రైజ్ గెలిస్తే ఇంకొంచం ఇచ్చి ప్రొచ్చహించలిగాని. ఆకులు నాకేవాడి మూతి నాకినట్లు ఉంది ప్రభుత్వం తీరు. గొప్ప గొప్ప పారిశ్రామిక పెద్దలకు రాయితీలు, కష్టపడేవాడికి రాళ్ళ దెబ్బలు 😂😂😂😂

  • @kotikoti733
    @kotikoti733 17 ชั่วโมงที่ผ่านมา

    Me BBc ballu appudu india pi padi advatami bjp ki appudu against ra babu poyii Britishers s@nka nakandi

  • @bochasreenu6949
    @bochasreenu6949 23 ชั่วโมงที่ผ่านมา

    Worst

  • @rameshmanupati9
    @rameshmanupati9 21 ชั่วโมงที่ผ่านมา

    Super 😂😂😅

  • @luckyp3655
    @luckyp3655 18 ชั่วโมงที่ผ่านมา

    Vikramarkudu movie gurtostundhi
    Idhi naku edhi nenu?
    Mottam tisukunna 1 % echinatlu