Nallamala Jaji: భుజాన సంచితో, అడవిలో బాటిళ్లు ఏరుతూ నల్లమలను రక్షించే ఈ జాజి ఎవరో తెలుసా? BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 พ.ย. 2022
  • పల్నాడు జిల్లా కారెంపూడి గ్రామానికి చెందిన కొమెర అంకారావు ముద్దుపేరు జాజి. ఈయన నల్లమల అడవిలో సంచులు పట్టుకుని తిరుగుతుంటారు. అడవిలో పార్టీలు చేసుకుని వెళ్తున్న వాళ్లు ఈయనతో 'అక్కడ చాలా బాటిళ్లున్నాయి వెళ్లి తీసుకోండి' అంటారు. ఆయన వాళ్లతోపాటూ వెళ్లి అవి తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్లతో 'నేను చెత్త ఏరుకునేవాడ్ని కాను' అంటారు.
    #Palnadu #Nallamala #Environment #Pollution
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 946

  • @shyamsingroy7174
    @shyamsingroy7174 ปีที่แล้ว +343

    మన రాజకీయ నాయకులు నిన్ను చూసి నేర్చుకోవాలి..అన్నగారు🙏

  • @chakra9377
    @chakra9377 ปีที่แล้ว +335

    అందరూ తమ స్వార్థం కోసం ఉంటారు, కోటిలొ ఒక్కరు సమాజం కోసం ఉంటారు

  • @sambs3609
    @sambs3609 ปีที่แล้ว +155

    ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు మన నల్ల మల్ల అడవులను కాపాడాలి....ఎలాంటి మైనింగ్ ను జరగనివకుడడు

  • @gangadharchalamalasetty8234
    @gangadharchalamalasetty8234 ปีที่แล้ว +121

    మీ లాంటి వారికి రెండు తెలుగు రాష్ట్రాలు సహాయం చేసి ప్రోత్సహించాలి. మీకు శుభాకాంక్షలు. 🙏

  • @singamsaraswathi1432
    @singamsaraswathi1432 ปีที่แล้ว +84

    దైవం మానుష రూపేణ అంటారు, విన్నాము,. కాని ఇప్పుడు జాజి గారిని చూస్తున్నాము🙏🙏🙏

  • @crazythingshuman885
    @crazythingshuman885 ปีที่แล้ว +95

    ప్రకృతి ప్రేమికుడు నివ్వు ప్రకృతి విలువ తెలిసిన మహానుభావుడు excellent sir

  • @bashashaik271
    @bashashaik271 ปีที่แล้ว +77

    దేవుడువు స్వామి నీవు,...నీకు 1000 వందనాలు

  • @seelamsrilathareddy1215
    @seelamsrilathareddy1215 ปีที่แล้ว +84

    చాలా మంచి పని చేస్తున్నారు, ఇలాంటి వారిని ప్రభుత్వం గుర్తించాలి.

    • @vijayjami
      @vijayjami ปีที่แล้ว

      @Saikumar Marupeddi well said. Paapam posani kuda

  • @sreedevikishore
    @sreedevikishore ปีที่แล้ว +28

    అడవులను శుభ్రం చేస్తూ అడవితల్లికి సేవ చేస్తున్న మీరు సూపర్ అన్నా...👏👏👏

  • @Harinathreddy999
    @Harinathreddy999 ปีที่แล้ว +38

    మా జలగన్న మీ ముక్కన్న
    మీకు మీలాంటి వాల్లకు సహాయం చేస్తే బాగుండు
    జై తెలంగాణ జై ఆంధ్రప్రదేశ్

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes ปีที่แล้ว +27

    నూటికో,కోటికో ఒక్కరూ, ఎప్పుడో ఒకప్పుడు పుడతారు.అనేక అభినందనలు సార్.

  • @rajee183
    @rajee183 ปีที่แล้ว +78

    అన్నా నీకు మా వందనాలు....అన్న... నీ లాంటి వారు ఇంకా మన దేశం కదూ మన భూమి మీద ఉన్నారు ...అంటే ...చాలా ఆనందం గా ఉంది అన్న.....Thank you so much.....😊

  • @keshavtalks23
    @keshavtalks23 ปีที่แล้ว +37

    ఓ నిస్వార్ధ సేవకా నీకు మా వందనాలు.... 🙏🙏🙏

  • @daa184
    @daa184 ปีที่แล้ว +40

    He is A Earth Savoir... ప్రతి చెట్టు 🌴 దాని జీవితకాలంలో 1 టన్ను CO 2 ను పీల్చుకుంటుంది కాబట్టి ప్రతీ వ్యక్తి కనీసం 1 మొక్క నాటి తీరాలి

  • @seshaiahchalla4716
    @seshaiahchalla4716 ปีที่แล้ว +17

    బాజీ అన్న మీ పాదపద్మములకు శత కోటి ప్రణామములు. మీ లాంటి మహానుభావులు ఈ భరత మాత ముద్దు బిడ్డ గా పుట్టడము , ఈ భరత మాత చేసుకున్న పూర్వ జన్మ సుకృతం . మీరు జన్మించిన ఈ భరత మాత భూమి లో మేము జన్మిమించడం మా పూర్వ జన్మ సుకృతం . శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారి కరుణా కటాక్షమములు మీ మీద , మీ కుటుంబం మీద , మీ ప్రకృతి యజ్ఞములో సహకరించే వారి అందరి మీద కురవాలని అమ్మ వారి పాదపద్మములు పట్టుకొని ప్రార్ధించుచున్నాను. మీరు పర బ్రహ్మ స్వరూపముగా మరల మరల ఈ భరత భూమి మీద జన్మించాలని హృదయ పూర్వకముగా కోరుకుంటూ....... ధన్యవాదములు తో ..... చల్లా శేషయ్య , తొండపి గ్రామము , ముప్పాళ్ల మండలము , సత్తెనపల్లి తాలూకా , పల్నాడు జిల్లా -522412. మొబైల్ :8328362477

    • @strikerpepsi2941
      @strikerpepsi2941 ปีที่แล้ว

      సత్తెనపల్లి మొత్తం ముస్లింసేనంట, నిజమేనా అండీ ? ముప్పాళ్ల కూడా అన్నారు .
      ఇంక ఏరియా పేర్లు మార్చటమే next step .

  • @manju7520
    @manju7520 ปีที่แล้ว +23

    This is bbc 🙏
    ప్రకృతి ని కాపాడే ప్రతి ఒక్కరు దేవుళ్ళే

  • @childrenschannel8554
    @childrenschannel8554 ปีที่แล้ว +50

    కోటి వందనాలు అన్ని మీకు🙏🙏🙏🙏🙏🙏

  • @penchalpm7240
    @penchalpm7240 ปีที่แล้ว +20

    మనిషికి కావాల్సింది సమాజం పట్ల కనీస బాధ్యత అలాంటి బాధ్యతను సంపూర్ణంగా నిర్వహిస్తున్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీలాగే పదిమందిలో ఒక్కరు ఆలోచించ గలిగిన ఈ సమాజం పరిపూర్ణంగా మార్పు చెందుతుంది

  • @Hindu.4442
    @Hindu.4442 ปีที่แล้ว +27

    ప్రకృతి ప్రేమికుడు ⛳💯👏✌️🙏🙏🏼💐👍🕉️

  • @ravip9891
    @ravip9891 ปีที่แล้ว +6

    BBC లో అరుదు గానే భారతీయులకు చెందిన ఆణిముత్యాల్లాటి వీడియోస్ వస్తాయి.అందులో ఇదొకటి.దీని సారాంశాన్ని ఏదో విధం గా నిత్య జీవితం లో అనుసంధానిస్తాను. గ్రేట్ జాజి.👍

  • @jaggurothumalleswararao5233
    @jaggurothumalleswararao5233 ปีที่แล้ว +20

    🙏🙏🙏🙏🙏 అంతే.... అంతకు మించి మా నుండి మాటలు రావటం లేదు

  • @santhoshsanto612
    @santhoshsanto612 ปีที่แล้ว +17

    మీరు చేస్తున్నా పనికి ఏమిచ్చినా తక్కువే అన్న hats of to u 🙏

  • @venkateshwarrao435
    @venkateshwarrao435 ปีที่แล้ว +3

    ఎవరివి అయ్య నీవు.ఎంత సేపు చెప్పినా,విన బుద్ది అవుతోంది బుద్ది తెచ్చు కోవాలిసి వుంది అని తెలుస్తోంది.Eవారి పొట్ట కోసం వారు శ్రమ పడుతున్న ఈ రోజుల్లో,అడవి కోసం,అందులోని,జంతు హాలాని కోసం,పక్షుల కోసం ఆలోచించి,సహాయం అమలు చేస్తున్న,o ప్రేమికుడు వి నీవు.జీవితం లో నీవు గమనించిన వాటి తో, ఓ శాస్త్రజ్ఞుడు గా చెబుతున్న,ధన్య జీవి,నీకు ఇవ్వలయ్య గుర్తింపు.అవార్డులు.రివాడులు.

  • @laxmanneelam2319
    @laxmanneelam2319 ปีที่แล้ว +2

    అన్నా మీకు సెల్యూట్ మీరు పర్యావరణాన్ని అడవిలో ఉన్నటువంటి జంతువులను రక్షించడానికి మీ యొక్క సేవ అమోఘమైనది మీకు మరొకసారి ఒక లక్ష నమస్కారాలు అన్నయ్య🙏💐🤝

  • @manju7520
    @manju7520 ปีที่แล้ว +13

    Gym లు diet లు బదులు ఇలా సమాజ సేవ చేస్తే ఒళ్ళు ఊరు అన్నీ బాగుపడతాయి.
    God bless you brother

  • @nrk9939
    @nrk9939 ปีที่แล้ว +9

    🙏🏻🙏🏻 మీరు చేసే ది చాలా గొప్ప పని.. మీ వల్ల కొంతమంది మంచి గా మారి తే మరీ గొప్ప

  • @nagk935
    @nagk935 ปีที่แล้ว +3

    ఇలాంటి మంచి వారిని గుర్తించి నందుకు BBC ki 🙏🙏🙏🙏🙏

  • @nareshvasthadula1793
    @nareshvasthadula1793 ปีที่แล้ว +7

    ఒక్క ప్రభుత్వం చేయాల్సిన పని మీరు ఒక్కరే చేస్తున్నారు
    నేను కూడా నేను ఉండే ప్లేస్ లో పర్యవరనికి నా వంతు సహాయం చేస్తా

  • @jilchurchvizagofficial2126
    @jilchurchvizagofficial2126 ปีที่แล้ว +41

    He must be rewarded by the government of India.....true HERO

    • @girishm6335
      @girishm6335 ปีที่แล้ว +4

      my request is to dont convert others into christanity

    • @raviii231
      @raviii231 ปีที่แล้ว +1

      @@girishm6335 they will , that is their goal , targeting poor hindus

    • @prudvibharath1159
      @prudvibharath1159 ปีที่แล้ว +1

      Bro manam youtube lo videos chuddam tappa em pikutunnam
      Kothaga marchalsina Pani ledu valla population heavy ga vundhi
      And mana puranallo cheppina Dani prakaram ee Kali kalam time line prakaram, manishi inko 200 years bakthi tho vuntadu
      Aa tarvata manishi complete ga anni devullani vadilestadu
      Tarvata 20000 years karuvu vuntundi and then tarvata tirigi chetlu peragadam start ayyi oka 2000 years ki tirigi manushlu mellaga strong avtaru and kondaru manchi varu and Mari kondaru cheddavaru ga vuntaru
      Appudu kalki avataram vachi rakshahulani samharinchi
      Tirigi kotha yugam
      Ante Satya yugam start avtundi....

  • @satyanarayanapothu4691
    @satyanarayanapothu4691 ปีที่แล้ว +4

    నీలాంటి వాళ్లని ఈ భూమాత తన కోసం పుట్టించుకుంది. నీకు శతకోటి వందనాలు.

  • @morrollamumamaheswararao14
    @morrollamumamaheswararao14 ปีที่แล้ว +7

    మనకోసం ప్రకృతిని కాపాడుతున్న మహానుభావుడు మీకు శతకోటి పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏🙏

  • @kotireddy3049
    @kotireddy3049 ปีที่แล้ว +29

    We need more people like this. AP government should encourage this man. Just think if he is having a job to take of the forest with in 10 years he will make that forest into gold. Hat's off to your brother. Nature will always take care of you. Love you my man ❤️

  • @georgereddy4212
    @georgereddy4212 ปีที่แล้ว +6

    శతకోటి వందనాలు సోదరా.... నిన్ను చూసి భరత భూమి ఎంతో గర్విస్తుంది

  • @vishnusirivella3012
    @vishnusirivella3012 ปีที่แล้ว +14

    U truly deserve Bharath ratna

  • @thotarayudu7031
    @thotarayudu7031 ปีที่แล้ว +2

    అన్నా మీరు కోటికొకరు మీనుంచి తెలుసు కున్న దానిలో ఇక పైన నేనూ కూడ పడవేయను అన్న అంతరించి పోతున్న అనేక పక్షా జాతులను మన అడవులను కాడలనే మీ ఆలోచన చాలా గొప్పది అది కొనసాగాలి కోరుకొంటూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshpilli9408
    @rameshpilli9408 ปีที่แล้ว +2

    ఇది గొప్ప స్ఫూర్తిదాయకమైన... పని.. మానవ జీవనం ప్రకృతి మీదే ఆధార పడి ఉంది.... రేపటితరాలకు మీలాంటి వారు చాలా అవసరం

  • @sambs3609
    @sambs3609 ปีที่แล้ว +19

    No more words.....Hats Off

  • @undavallisrinu1029
    @undavallisrinu1029 ปีที่แล้ว +5

    మీ పెద్దలు గొప్పవారు అయ్యి ఉంటారు అందుకే మీకు ఇంత మంచి గుణం వచ్చింది... 👌👌👌👌

  • @ganga6673
    @ganga6673 ปีที่แล้ว +3

    మీరు కోటి కి ఒక్కరు సార్... మీకు వేల వేల వందనాలు...🙏🙏🙏🙏

  • @anjaneyulu8452
    @anjaneyulu8452 ปีที่แล้ว +6

    ఎన్ని మిలియన్ వ్యూస్ వచ్చిన తప్పు లేదు bro nice keep it up

  • @sarathkumarganta9808
    @sarathkumarganta9808 ปีที่แล้ว +3

    మనుషుల్లో దేవుడు వుంటాడు అన్నది నిన్ను చూస్తే తెలుస్తుంది అన్న..మీరు 100 సంవత్సారాలు ఆరోగ్యం గా ఉండాలి అన్న

  • @Sudhir_speaks
    @Sudhir_speaks ปีที่แล้ว +5

    నేను మీ ఫ్యాన్ ఐపోయా అన్నా .... జై జాజి 🙏

  • @kancharlajagadish1101
    @kancharlajagadish1101 ปีที่แล้ว +1

    ఈ వీడియో చూసిన తర్వాత నాకు ఒకే ఒక మాట చెప్పాలని అనిపించింది.
    దైవం మనిషి రూపేనా,
    ఒక పది మందికి సాయం చేయాలంటే డబ్బే ఉండక్కర్లేదు మంచి గుణం ఆలోచన ఉంటే చాలని మీరు చూపించారు.
    మీకు మీరు చేస్తున్న మహా యజ్ఞం కి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను

  • @pramakrishna9294
    @pramakrishna9294 ปีที่แล้ว +3

    స్వార్థపూరితంగా మారిన ఈ ప్రపంచంలో నువ్వు ఇంకా నిస్వార్ధంగా ప్రకృతి కోసం పాటుపడుతున్నావు అంటే నువ్వు నిజంగా గొప్ప మనిషివి అన్న 🙏🙏💚

  • @jaiverma8968
    @jaiverma8968 ปีที่แล้ว +9

    I don't know how to thank him....!! A true humanist

  • @pankajaneel6014
    @pankajaneel6014 ปีที่แล้ว +14

    True human being.
    A human becoming a true human being is the Greatest Achievement.

  • @kirangoli16
    @kirangoli16 ปีที่แล้ว +2

    జాజి గారికి దాన్యవాదాలు మీరు చాల గొప్పవారు🙏

  • @karthiktiparthi
    @karthiktiparthi ปีที่แล้ว +4

    అన్న మీరు చాలా గొప్ప వ్యక్తి సూపర్ అన్న🙏

  • @koppisettigopikrishna4760
    @koppisettigopikrishna4760 ปีที่แล้ว +4

    మనుషుల్లో మహనీయుడు.. జాజి గారికి🙏🙏🙏

  • @ramuk.v6344
    @ramuk.v6344 ปีที่แล้ว +3

    ప్రభుత్వం మీలాంటి వాళ్ళకి ఆర్ధిక సాయం చేయాలి

  • @hazarathkareti6630
    @hazarathkareti6630 ปีที่แล้ว +2

    మీలాంటి మహానుభావులందరికి శుభాకాంక్షలు ఆ దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రాద్దిస్తూ..

  • @KBR1989
    @KBR1989 ปีที่แล้ว +1

    అడ్డదారిన రాజకీయాల్లో చేరి ప్రజాప్రతినిధులుగా చేసే వారికి సకల సౌకర్యాలు కల్పించే ప్రభుత్వాలు నీలాంటి మంచి వ్యక్తులను కూడా ప్రోత్సహించి ఆర్థిక అవసరాలు ఇతర సౌకర్యాలు సమకూర్చాలి అన్న🙏

  • @sandeepyelchuri8224
    @sandeepyelchuri8224 ปีที่แล้ว +4

    Thanks BBC for bringing out these heros and their stories

  • @nevergiveup_vm3074
    @nevergiveup_vm3074 ปีที่แล้ว +3

    మీకు పాదాభివందనాలు sir🙏 నా కోరిక కూడా ఇది అన్నయ్య... ఫారెస్ట్ లో జాబ్ చెయ్యాలని ఉంది నాకు కూడా ...👍అనిమల్స్ కోసం

    • @SY27196
      @SY27196 ปีที่แล้ว

      అన్నా
      బయో డైవర్సిటి గురించి తెలుసుకుందాం
      కలుపు మొక్కలు ఏమిటో తెలుసు కొందాం
      మొక్కలు నాటడం కంటే కలుపు మొక్కలను తిసేయ్యదం ముఖ్యం
      గూగుల్ లో invasive plants India అని search చెయ్యండి
      మీకు తెలిసిన దాన్ని నలుగురికి చెప్పండి
      భారత దేశములో పెరిగే సహజ మైన మొక్కలు గడ్డి మాత్రమే పంచాలి
      నర్సరీ వాళ్ళు అమ్మే మొక్కలు అన్ని ఫ్రాడ్ duplicate
      విదేశాల్లో మొక్కలు ఇక్కడ వస్తే జంతువులు పక్షులు కష్టం

  • @sateeshkurapati2715
    @sateeshkurapati2715 ปีที่แล้ว +2

    In the past 4 years for every two months I pass this nallamala forest in between karampudi and eepuru
    In the roadside of nallamala forest I didn't found any plastic waste. I think that these aesthetic look on this roadside forest came with his effort

  • @kothapallyravibabu3275
    @kothapallyravibabu3275 ปีที่แล้ว +1

    మనిషి రూపం లో ఉన్న ఋషి వి అన్న నువ్వు.సూపర్..🌹🌹🙏🙏🙏👏👏🌹🙏

  • @aggibarata2792
    @aggibarata2792 ปีที่แล้ว +9

    Great sir meeru, awareness need to everyone to keep our forest and rivers and country clean.Yes need to give this kind of Information to students..100% right sir what you said.Thanks to BBC also to know about this Great person.

  • @ajaybabudabbu4174
    @ajaybabudabbu4174 ปีที่แล้ว +4

    మీరు గొప్ప వారు అన్న

  • @supercrazynlazybros7446
    @supercrazynlazybros7446 ปีที่แล้ว +1

    మీరు చేస్తున్న సేవకి ధన్యవాదాలు అన్న

  • @lokureddy8790
    @lokureddy8790 ปีที่แล้ว +1

    మీకు ధన్యవాదాలు..

  • @jakkautube
    @jakkautube ปีที่แล้ว +4

    Observed that who studied in government schools, are having more consciousness for earth and environment 🙏🙏🙏

  • @rameshbabumeda7001
    @rameshbabumeda7001 ปีที่แล้ว +5

    Very good job Hat's of you

  • @DL-xo4nj
    @DL-xo4nj ปีที่แล้ว +2

    గుడ్ బ్రో.. పేస్ బుక్ నీ ప్రతి పోస్ట్ చుస్తాను . ఇన్నాళ్లకి సొసైటీ లో ఈ BBC ద్వారా నీకు మరింత గుర్తింపు వచ్చింది . మిమ్మల్ని చూసి మేము మంచి చేసేలా INSPIRE అవుతాము. Thanks to BBC..thanks to recognise him.

  • @pavan895
    @pavan895 ปีที่แล้ว +1

    We all need to support him bcz he is working for all of us. He is the real hero to the society. Thanks to BBC for bring out those stories.

  • @sandeepk948
    @sandeepk948 ปีที่แล้ว +4

    Mr jaaji , you are doing a tremendous work. Your contribution to nature is extremely great. Hats off to you. You deserve much respect Brother 🤝❤

  • @baucadr9775
    @baucadr9775 ปีที่แล้ว +3

    జాజి అన్న 👏👏👏🙏🙏🙏💐💐💐

  • @YeswanthVolgs
    @YeswanthVolgs ปีที่แล้ว +1

    Save Nallamala forest with no plastic drive is very inspiring. 👍

  • @thirupathiyapala5257
    @thirupathiyapala5257 ปีที่แล้ว +1

    మహానుభావుడు...

  • @BALAKRISHNA-ey8ql
    @BALAKRISHNA-ey8ql ปีที่แล้ว +4

    Great job Brother 👌🙏
    Govt. Should encourage this kind of people.

  • @prasadrajani1985
    @prasadrajani1985 ปีที่แล้ว +4

    హ్యాట్సాఫ్ బాజి గారు🙏

  • @sureshbabugurajapu6999
    @sureshbabugurajapu6999 ปีที่แล้ว +1

    నీలాగ నేను చెయ్యలేనందుకు సిగ్గుపడుతున్న అన్న నువ్వు చల్లగా ఉండాలి

  • @mekalasaikumar4980
    @mekalasaikumar4980 ปีที่แล้ว +2

    Great man ☺️

  • @Mr.Hunk_717
    @Mr.Hunk_717 ปีที่แล้ว +4

    It's impossible for one man to do this, government should allot some workers in daily basis to take care of all these things with enough machinory & support. Hatsoff to the selfless Man.

  • @ritvika3436
    @ritvika3436 ปีที่แล้ว +7

    మీరు దేవుడు స్వామి

    • @venkateshshiva
      @venkateshshiva ปีที่แล้ว +1

      నిజమే

    • @a...k.16127
      @a...k.16127 ปีที่แล้ว +1

      అవును sir.. correct 💯👌

  • @venkatmadhira8002
    @venkatmadhira8002 ปีที่แล้ว +1

    జాజి అన్న కి పాదాభివందనం.

  • @gbr9615
    @gbr9615 ปีที่แล้ว

    శ్రీ జాజి గారూ.. ప్రకృతికి మీరు చేస్తున్న సేవ ఎంతో గొప్పది. మీరు చేస్తూన్న ఈ ప్రకృతి సేవ ఎంతో మందికి స్ఫూర్తి కల్గుతుంది. మీకు అనేక వందనాలు. 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🤗🤗🤗🤗🤗🇮🇳

  • @upendarbayya7994
    @upendarbayya7994 ปีที่แล้ว +4

    Meelanti variki samajam chala runapadi undi thanks nature man Jaji garu🙏🌹🌿

  • @AbdulKareem-mq1rj
    @AbdulKareem-mq1rj ปีที่แล้ว +3

    He must get award for his extraordinary work.

  • @facts1160
    @facts1160 ปีที่แล้ว +1

    ఈయన సేవకు ప్రభుత్వం గుర్తించి తగిన గుర్తంపు గ అవార్డ్ ఇవ్వాలని కోరుతున్నం

  • @umeshrajbhatnagar2243
    @umeshrajbhatnagar2243 ปีที่แล้ว

    ప్రతి ఓకరు తమా భాద్యత ఉన్నట్టు ఈలాటి సమస్య పరిష్కారం !,

  • @burjangiravi8429
    @burjangiravi8429 ปีที่แล้ว +3

    Good job bro

  • @pottimurthyvenkatesh1965
    @pottimurthyvenkatesh1965 ปีที่แล้ว +4

    What a contribution.. Great work

  • @janakiramulujanakiramulu6034
    @janakiramulujanakiramulu6034 ปีที่แล้ว +2

    మీకు సలామ్ 🙏🙏🙏🙏🙏

  • @venkatreddyalugubelli1503
    @venkatreddyalugubelli1503 ปีที่แล้ว +1

    నువ్వు దైవ స్వరూపానివి బాబు. నీకు వందనాలు...🙏🙏🙏

  • @rajasekharjangam4999
    @rajasekharjangam4999 ปีที่แล้ว +3

    Great personality, all the best brother, doing very great job..

  • @venukanniah558
    @venukanniah558 ปีที่แล้ว +3

    🙏🏻🙏🏻🙏🏻👌🏻 great brother.....💐💐💐

  • @balakrishnabobba5991
    @balakrishnabobba5991 ปีที่แล้ว +1

    Great brother, maaku cheyyalanna 2min taravata marchimotam.. God bless you for 120 year's

  • @vemula_sainathreddy9131
    @vemula_sainathreddy9131 ปีที่แล้ว

    మనల్ని కాపాడేది ప్రకృతే అదే మనల్ని నడిపిస్తుంది ఏవిధంగా అయినా భూములు డబ్బు వెంట పరుగెత్తుతూ ఎం చేస్తున్నామో కూడా తెలియకుండా వెర్రెత్తి విధ్వంసం సృష్టిస్తున్నం ..... ఇంత ఉదర స్వభావం గల జాజి గారు ప్రకృతే తన ఆస్తిగా చాలా భాద్యతగా వ్యవహరిస్తున్నారు 🙏 ఆ ప్రకృతే మీకు రుణపడి ఉండేలా ఉన్నాయి మీ పనులు మీ ఆదర్శంతో నేను ఈరోజునుండీ ప్లాస్టిక్ వాడకం వీలైనంత వరకు నిరోదిస్తాను.......🙏🙏

  • @ASHOKSIRALAPU
    @ASHOKSIRALAPU ปีที่แล้ว +4

    True hero

  • @sambasivareddy6153
    @sambasivareddy6153 ปีที่แล้ว +3

    Anna super 🙏🙏🙏🙏🙏🙏

  • @rajusairamreddy
    @rajusairamreddy ปีที่แล้ว +1

    మీరు సూపర్ బ్రదర్ అందరూ మీలాగా ఆలోచించాలి. (అని చెప్పేవాళ్లే ........ నీకు లాగా నేను ఉంటాను అని చెప్పేవాళ్ళు ఒక్కరూ లేరు. నాతో సహా.........) నేను ఒకటి మాత్రం చెప్పగలను థాంక్యూ 🙏🙏🙏

  • @vadanapallibaji3656
    @vadanapallibaji3656 ปีที่แล้ว +1

    అన్నా నీకు నా పాదాభివందనం 🙏🏻🙏🏻🙏🏻

  • @jadavakumar9342
    @jadavakumar9342 ปีที่แล้ว +4

    స్వచ్ఛమైన ప్రక్రుతి మనిషి

  • @lavakumarreddy2560
    @lavakumarreddy2560 ปีที่แล้ว +3

    Good job bro 👌

  • @chakritv9094
    @chakritv9094 ปีที่แล้ว +1

    అరుదైన మొక్కలు ,అరుదైన జీవాలు, పెద్ద పెద్ద అడవులు, ( సంజీవని లాంటి మొక్కలు,) అంతరించిపోతున్న నేటి తరుణంలో మీలాంటివారు స్వచ్ఛందంగా ఇటువంటి మంచి పనులు చేయడం సంతోషదాయకం,....

  • @sulochanabattula9627
    @sulochanabattula9627 ปีที่แล้ว

    ఇలాంటి పనులు ఒంటరిగా చేయడం చాలా కష్టం, మీకు సమాజం చాలా రుణపడి ఉండాలి,‌ప్రభుత్వం వీరికి సపోర్ట్ చేయాలి

  • @srikanthandugula3399
    @srikanthandugula3399 ปีที่แล้ว +8

    I want his contact information...
    I would like to contribute him a 4 wheeler vehicle, so that he can do more service.
    I respect him a lot.
    We need more people like this...
    We need to protect mother nature...
    We need to give our kids a better world....

    • @jyotishmca
      @jyotishmca ปีที่แล้ว +2

      Hi Srikanth. Really appreciate you to come forward. his details are in description. Mostly you would be able to meet him if you visit his place. Then you could discuss with him and contribute accordingly. Thanks very much 🙏

    • @janikhan4950
      @janikhan4950 ปีที่แล้ว

      He is my friend I support him 💞💞

    • @karumanchisrikiran1575
      @karumanchisrikiran1575 หลายเดือนก่อน

      Can anyone give his contact number please. I want to support him in his endeavour

  • @bhaskararao5009
    @bhaskararao5009 ปีที่แล้ว +3

    You are great Sir . Hats off to you 👏

  • @sureshthappetla9475
    @sureshthappetla9475 ปีที่แล้ว +1

    You are the great person

  • @svr5929
    @svr5929 ปีที่แล้ว +1

    Great brother..👏👏👏👏