Nice idea ... US..... peta లాంటి సంస్థలు ఇండియా లో కూడా ఉన్నాయి... ఉదాహరణకు కుక్కల్ని కొట్టిన చంపిన నానా గోల చేస్తాయి....అదే కుక్కలు మనుషులపై చిన్న పిల్లల పై దాడి చేస్తే నోట్లో బెల్లం పెట్టుకుంటాయి.... ఇక్కడ కుక్కల్ని పెంచకూడదు అనికాదు.. దాని ద్వారా మనకు ప్రమాదం లేక నష్టం కలుగనంత వరకు పరవాలేదు. అదే ఏ జంతువు అయిన మానవ మనుగడకు ముప్పుగా పరిణమిస్తే దానిని అదుపులో ఉంచడం చాలా ముఖ్యం....ఇది విమర్శకు కాదు కేవలం మనకు తెలియడానికే ..... ఇక్కడ జంతువుల ఉనికిని కాపాడటం ఎంత ముఖ్యమో అదే విధంగా అదుపులో ఉంచడం అంతే ముఖ్యం.
Adhupu cheyadam kaadhu..vatini vadhileyali...champakudadhu..vati area ni abhayaranyam ga ketayinchali.....ela champukuntupothe manam kuda chastham..manani maname champukuntam..okay na..
@@leelakrishna6750 ఆవులు గేదెలు మేకలు అన్నారు..మరి మన దేశము లో దేవుళ్ళకు వాటిని బలి ఇస్తారు... శివుడు కూడా మాంసం తిన్నాడు అని ఉంది.అంతే దేవతలకు బలిగా ఆకుకూరలు ఇవ్వరుగా భయ్యా మన దేశంలో..అంతేందుకు మనదేశంలో అఘోరాలు చచ్చిన మనుషుల మాంసం తింటారు...కానీ మనఁ తినము కదా భయ్యా..అంతే కాక ఆవుదుడను కూడా ఒక దేవుడు తిన్నాడు అని ఉంది.మరి దేవుళ్లు తిన్నారుగా... తినేవి కొన్ని ఉంటాయి తినకూడని వాటిని తినకూడదు...భయ్యా...ఎవరి నమ్మకాన్ని బట్టి వారి ఆహారపు అలవాట్లు ఉంటయి....చైనాలో కొంతమంది మనిషి చిన్నపిల్లల సుప్ కూడా తాగుతారు. మన దేశంలోనే భిన్న ఆహారపు అలవాట్లు ఉన్నవారు ఉన్నారు. ఏది తినాలి ఏది తినకూడదో మనిషి విజ్ఞతాకే వదలాలి.... మీరు నన్ను అన్నారు కాబట్టి నేను చెబుతున్న.... దేనివలన మనిషికి ముప్పు ఉంటుంది అనుకుంటమో దానిని మనిషి అదుపులోనే ఉంచాలి.లేకుంటే మానవ జాతికే ముప్పుగా పరినమించ వచ్చు... మరియు మీకు ఒక విషయం చెబుతాను. జంతువులకు ప్రాణాలు మాత్రమే ఉంటాయి..ఆత్మలు ఉండవు...మనిషికి మాత్రమే ఆత్మ ఉంటుంది....గమనించగలరు..
ఇది పరివైర్యాన్ని కాపాడే చర్యగా అనుకోవచ్చు ఇపాములు వల్ల కొన్నిరకాల పక్షిజాతులు అంతరిచిపోవడం గమనిచవలసిందే అందుచే ఇచర్యని తప్పు పట్టడం వల్ల నష్టం జరుగుతుందని భావించాలి.
Idey sagam vinadam antey akakda pamuku verey important birds ni tintunnayi antu annaru kada... Also control cheyadamey aim tappa motham champestam ani kaadu kada...
Non sense fellows.. All govt employees only voted for jagan... Have him now and enjoy.. Why are they kept quiet till now.. Let them suffer or commit suicide then jagan may think of doing better for them
ఒక్కప్పుడు ఇదే అమెరికా గోధుమల్లో వయ్యారి భామ విత్తనాలను కలిపి ఇండియా కి పంపింది , ఆ వయ్యారి భామ మొక్క ఈ దేశ రైతు ను పీల్చి పిప్పి చేస్తోంది . చేసుకున్నోడి కి చేసుకున్నంత
Bongulo arachakam e pamulu vala pleasant full pakshulu chanipotunai ide crct kadante chepandi pakshi raju ni robo 3 ni vodultam sankar gariki chepi debaki pamulu anta magnet to lagi okesari sampestadu
*ప్రకృతిని మనిషి ఎప్పుడూ కూడా అదుపు చేయల్లేదు.. అలా చెయ్యాలి అనుకోవడం మూర్ఖత్వం!!!అమెరికా కాదు కాదా దాని అబ్బ వచ్చిన కూడా ప్రకృతి నిర్ణయం మార్చడం ఎవరి తరం కాదు!!!😆😆😆*
We agreed this solution but after few years what eagles will eat if snakes are not available. Eagles will start attacking on small birds .. etc. we need to come on alternative solution
పిట్టలపై ప్రేమనా?? లేకపోతే ఇంకా ఏదైనా లాభం కోసమా?? పక్షులని కాపాడాలంటే దానికి మరో మార్గం వెతకాలి పాములను చంపితే పక్షి జాతి పెరుగుతుందని అమెరికా సైన్టిస్టులు చెప్పరా?? పాములు ముందు పండ్ల ను తినేవి ఉద :- సీతాఫలాలు, మామిడి, నేరేడు, ఉల్లింత, etc.. అందుకే పాములు పళ్ళను తినటానికి చెట్లు ఎక్కుతాయి.. కాని మనకు ఏ జాతులు సరిపోవటం లేదు తినటానికి. ఇక వాటిని తిననిస్తామా?? అడవులకీ సైతం వెళ్తాము ఒక్క పండు కూడ మిగలనివ్వము చెట్లు విరిగిన సరే మొత్తం చెట్టు చెట్టు నే తెస్తాము పళ్ళ రూపంలో.. ఇక వాటికీ ఆహారం ఎక్కడిది?? అందుకే ముగా జీవులు ఎలా ఆహారానికి అలవాటు పడ్డాయి... చైనా ఇలాగే చేసింది పంటలు నాశనం చేస్తున్నాయని పిట్టలను లేకుండా చేసింది. చివరకు ఏమైంది మిడతలు వచ్చి పంటను నాశనం చేసాయి.. అప్పుడు ఆహార కొరత చైనాలో బాగా ఏర్పడింది. నేనొక్కడినే తినాలి అనుకుంటే ఇలాగే అవుతుంది.. ఒక దానిని కాపాడాలంటే మరోదానిని చంపే ప్రయత్నం చేయొద్దు.. ఇప్పటికే మానవుల ప్రాణాల కోసం అనేక జీవుల ద్వారా మెడిసిన్ తయారుచేస్తున్నారు ఈవిషయం అందరికి తెలుసో లేదో నాకు తెలియదు..
Oka Desam nundi maroka desaniki paamulu kooda raakudadu.,,,, Vasthy champutharu😖 Mari Manam British vallani champaliga,,,,, kaani champaledu anthaina Bharatha desam Keerthi verappa😀 Proud to be an Indian 🇮🇳🇮🇳🇮🇳 💪💪
Manaki liver filter chestadhi so manaki em kaadhu liver vallane tablets valla ,Inka food lo edaina smal amount pesticidess avi unna manaki liver eliminate chestadhi
BBC vallu e news ayna chakkga cheptaru so I request you please contract bases jobs gurinchi news evvandi appudaina gvrnmt ki contract base job chese vallu pade kastalu telustayemo telanganalo chesinatlu enduku jobski value evvaru dadapu 10years ninchi chali chalni jeethalatho ebbandi padutunamu pani thaanam piadikarulalane pani chestunaru emiti enta karma contract base jobski Rayalseema Thermal power plantlo garha 10 yersga chestunaru jeetham 17,000 eviti e dusthithi pillalni ela penchukovaalni ela chadivinchali okkasari ayna gvrnmt ma gurinchi pattinchukovdam ledu PRClu matram chestaru already 1 lakh vallaki 25%anta endo ma karma Aplo puttadame papam aypoyindi
Great news, America is taking care of its country from all corners, but in india, politicians and rowdy killing humans yet it is not taking any action against them,, I am very shame of my country,,
Paracetamol ఈ రాష్ట్రంలో రాజకీయ topic అని తెలిసి, దాని మీద నెమ్మదిగా విష ప్రచారం చెయ్యటానికి ఎక్కడో దీవిలో పాముల సంగతి తెచ్చి చెప్తున్నారు...Suitcase కోసమేనా మీ జర్నలిజం
Emanna thinking ahhhhh.. Vammoooo 😂😂😂😂 BBC ki suitcase ettalisna avasaram ledu bhayya... It will get enough money from middle East... India iste adhi chillara avvidi.. .. BBC eh reverse lo biksha vesiddi... Nextly, ekkada they are attaching US via Peta.... BBC is always against India... Chillara federal politics Loki dooradu....
@@Life-2017-daughter vadiki brain ledu eakado america lo jarigina news ni eikada telugu lo vivaram ga vivaristunte eikada rajakiyalanu pulumutunadu brainless fellow
They are killing snakes because snake is introduced recently few decades back in that area and breaking food chain, snake is natural predator over decades of time it kills all the animals lower the food chain and eventual even snakes species go extinct in that area. If u introduce snake eating animal what good in that infact the issue becomes double and the rate of all animal go extinct will be fast., honey badger eats snakes and after that it eventually prey on lower animal and after when all animals are killed even honey badger go extinct., you may ask why this is not the case in other areas like forests and wild because food chain balance stabilizes over millions of years now what u see the animal survival in forests or wild or creatures in sea are balanced food chain over the period of millions of years., if you disturb it by introducing any predators species which is not local it might create Choas in food chain
మరి మనుషులను కూడా చంప్పాలి ఎందుకంటే మనుషుల ద్వారా కూడా ఎన్నో రకాల పక్షులు,జంతువులు ఇలా ఎన్నోన్నో అంతరించి పొయాయి పోతున్నాయి ఎలా అంటే ఆనాడు వాడిన టెక్నాలజీ 2జి ఇప్పుడు వాడుతున్న టెక్నాలజీ 5జి దీని నుంచి వెలువడే రేడియేషన్ ద్వారా మరియు మనం వాడుతున్న ప్లాస్టిక్ వ్యర్ధాల ద్వారా భూ కాలుష్యం,కెమికల్ని వాడటం ద్వారా నీరు కాలుష్యం,వాహనాల నుండి,ఫ్యాక్టీరియల నుంచి వెలువడే పోగా ద్వారా వాతావరణ కాలుష్యం ఇలా ఒక మానవుడు ఎన్నో జీవరాసులను అంతరించిపోయేలా చేస్తున్నాడు మరి మనవుణ్ణి ఏమి చెయ్యాలి,ఏమి పెట్టి చంప్పాలి చెప్పండి.
కోట్లు.. ఖర్చు.. చేసే బదులు.. చైనా వాళ్లకి.. పర్మిషన్ ఇస్తే.. అక్కడ ఉన్న పాములు.. మొత్తం.. వాళ్ల కిచెన్ లో వండుకొని.. తినేస్తారు..😆😆🤣
😂😂😂
😂
😂😂
🤣
Panilooo pani deevi ni kuda kabja chesesthaaru vaallu
Nice idea ... US..... peta లాంటి సంస్థలు ఇండియా లో కూడా ఉన్నాయి...
ఉదాహరణకు కుక్కల్ని కొట్టిన చంపిన నానా గోల చేస్తాయి....అదే కుక్కలు మనుషులపై చిన్న పిల్లల పై దాడి చేస్తే నోట్లో బెల్లం పెట్టుకుంటాయి.... ఇక్కడ కుక్కల్ని పెంచకూడదు అనికాదు.. దాని ద్వారా మనకు ప్రమాదం లేక నష్టం కలుగనంత వరకు పరవాలేదు. అదే
ఏ జంతువు అయిన మానవ మనుగడకు ముప్పుగా పరిణమిస్తే దానిని అదుపులో ఉంచడం చాలా ముఖ్యం....ఇది విమర్శకు కాదు కేవలం మనకు తెలియడానికే ..... ఇక్కడ జంతువుల ఉనికిని కాపాడటం ఎంత ముఖ్యమో అదే విధంగా అదుపులో ఉంచడం అంతే ముఖ్యం.
Adhupu cheyadam kaadhu..vatini vadhileyali...champakudadhu..vati area ni abhayaranyam ga ketayinchali.....ela champukuntupothe manam kuda chastham..manani maname champukuntam..okay na..
KUKKA OK MARI SUNDAY ROJU MEERU TINE GORRE MEKA AVU BARRELA SANGATHENTI RAJU GAARU
AVULU BARRELU TINTAARUGA MANAVA JAATHI AVI PRANULU KAADA
ANTHELE MANAKI MUKKA QUARTER UNTE CHALU
చాలా స్పష్టంగా క్లుప్తంగా వివరించారు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
@@leelakrishna6750 ఆవులు గేదెలు మేకలు అన్నారు..మరి మన దేశము లో దేవుళ్ళకు వాటిని బలి ఇస్తారు... శివుడు కూడా మాంసం తిన్నాడు అని ఉంది.అంతే దేవతలకు బలిగా ఆకుకూరలు ఇవ్వరుగా భయ్యా మన దేశంలో..అంతేందుకు మనదేశంలో అఘోరాలు చచ్చిన మనుషుల మాంసం తింటారు...కానీ మనఁ తినము కదా భయ్యా..అంతే కాక ఆవుదుడను కూడా ఒక దేవుడు తిన్నాడు అని ఉంది.మరి దేవుళ్లు తిన్నారుగా... తినేవి కొన్ని ఉంటాయి తినకూడని వాటిని తినకూడదు...భయ్యా...ఎవరి నమ్మకాన్ని బట్టి వారి ఆహారపు అలవాట్లు ఉంటయి....చైనాలో కొంతమంది మనిషి చిన్నపిల్లల సుప్ కూడా తాగుతారు. మన దేశంలోనే భిన్న ఆహారపు అలవాట్లు ఉన్నవారు ఉన్నారు.
ఏది తినాలి ఏది తినకూడదో మనిషి విజ్ఞతాకే వదలాలి.... మీరు నన్ను అన్నారు కాబట్టి నేను చెబుతున్న.... దేనివలన మనిషికి ముప్పు ఉంటుంది అనుకుంటమో దానిని మనిషి అదుపులోనే ఉంచాలి.లేకుంటే మానవ జాతికే ముప్పుగా పరినమించ వచ్చు...
మరియు మీకు ఒక విషయం చెబుతాను. జంతువులకు ప్రాణాలు మాత్రమే ఉంటాయి..ఆత్మలు ఉండవు...మనిషికి మాత్రమే ఆత్మ ఉంటుంది....గమనించగలరు..
@@leelakrishna6750నాకు మందు అలవాటు లేదు..అంటే కాదు నేను ఆకుకూరలు స్వయంగా పండించుకిని తింటాను.... ఒకరి గురించి తెలియకుండా మాట వడలకుడదు భయ్యా...
కొన్ని పదుల లేదా వందల సంఖ్య లో ముంగీసల్ని ఆ ద్వీపంలో వదిలేస్తే సరిపోయిద్ది .
🤡🤡appudu vere nastalu jarugutayi
ఇది పరివైర్యాన్ని కాపాడే చర్యగా అనుకోవచ్చు ఇపాములు వల్ల కొన్నిరకాల పక్షిజాతులు అంతరిచిపోవడం గమనిచవలసిందే అందుచే ఇచర్యని తప్పు పట్టడం వల్ల నష్టం జరుగుతుందని భావించాలి.
Nee comment ku likes takkuwagane wastai bro neewoo cheppe dantlo sytriyata undi kabatti janaaniki anta twaraga ardhamkaadu
బాగా చెప్పారు బయ్యా....
ప్రకృతి తనంతట తానే జీవాల్ని నియంత్రిస్తుంది. మనిషి ఏదో Ecological Dynamics modelling తో ప్రకృతిపై పైచేయి సాధిస్తున్నాడనుకుంటే గ్రహపాటే.
Eee charya valla yeluka dandayaaatra, vaaati janaaabha, phalitamgaaa excessive growth in termites peruguthindi...kaavaaalani koni tecchukuntunna vairam...China pichukala vishayamlo chesina tappu America chesthondi
They are doing it for same reason.
Every BBC News is useful content....🙏🥰😍
Only If you are leftist and enjoy foreigners brainwash
Ap job calender gurinchi vedio cheyandi. Sir please
Enkaq avi vastayii hopee petukuni time vaste chesukoo bro look to oppurtunities in pvt sector
Yes
Unte kada cheyyataki votes vesi anubavistunnaru
Ni badha na badha okkate bro manam enni adigina west every year notification annadu
@@venkat7667 tdp time lo am pikkavura
🙏🙏🙏🙏🙏🙏🙏
మీరు paracetmaol వదిలితే ...
భగవంతుడు సునామీ, భూకంపాలు,వైరస్ లు ,వరదలను వదులుతాడు.... 🙏🙏🙏🙏🙏🙏
U r right friend
Villu news mathra tele cast chestaru
@@dil3724 నేను bbc ni అనట్లేదు అక్కడ paracetmaol వదిలేవళ్లను అనుటున్నాను...
It's not Correct Solution
Idey sagam vinadam antey akakda pamuku verey important birds ni tintunnayi antu annaru kada... Also control cheyadamey aim tappa motham champestam ani kaadu kada...
80mg ఏం సరిపోతుంది, డోలో 650 వేయాలి.
Cost peripodhi why overdosage
ఒక్క 100మంది చైనా వాళ్ళను 150రోజులు అక్కడ వుంచితే చాలు పాములు మొత్తం తిని పెడతారు
చైనా వాళ్లకు ఆహారా కొరతా అన్నారు వాళ్ళను వదిలేయండి
Correct bro
ఎలుకలకి బదులు china 🇨🇳వాళ్ళని వదిలితే వాళ్లు స్నేక్ సూప్ 🪱🍵, ఫ్రై చేసుకొని హం ఫాట్ అనించేస్తారు.... 😄😄😄
బాGa చెppaరు
Back ground voice thala bagundi,ela ardhamayyela news ni chadive vaaru arudu..
దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం Vs ప్రభుత్వ ఉద్యోగుల చర్చలు, గొడవలు,, రాస్తారోకోలు, 7 నుండి చేయబోయే సమ్మె వీటి గురించి వీడియో చేయండి please 🙏🙏🙏
Non sense fellows.. All govt employees only voted for jagan... Have him now and enjoy.. Why are they kept quiet till now.. Let them suffer or commit suicide then jagan may think of doing better for them
1000కోబ్రా పాములనూ ఆ దీవిలో వదిలితే అవే తినేస్తాయి కదా వాటిని కింగ్ కోబ్రా చిన్న పాములనే ఎక్కువగా తింటేయ్ లేకపోతే హనీ బడ్జెర్ బెస్ట్ ఆప్షన్
తిక్క నా యళ్లు peacocks , Cement కోళ్లను ను వదల మను automatic గా పోతాయి
This is the problem of distabences in food chain..?
Correct
ఒక్కప్పుడు ఇదే అమెరికా గోధుమల్లో వయ్యారి భామ విత్తనాలను కలిపి ఇండియా కి పంపింది , ఆ వయ్యారి భామ మొక్క ఈ దేశ రైతు ను పీల్చి పిప్పి చేస్తోంది . చేసుకున్నోడి కి చేసుకున్నంత
అవునా....??? అసలు ఆయా మొక్క ఎక్కడి నుండి వచ్చిందా అనుకున్నాను థ్యాంక్స్ మిత్రమా మంచి విషయం చెప్పారు
ఆ పాములే తింటాయని ఏముంది?
ఆ ఎలుకలను వేరే జీవులు తింటే ఏమి కాదా??🙏
Good doubt, i feel Migata jeevulu anni antarinchi poyi.. okka snake breed migilindi..
birds thinna kuda chanipothayi
ఆ పాము తినే జంతువులని పెంచ వచ్చు కదా😂😀
ముంగీస
మనిషి తన స్వార్థం కోసం ఇతర ప్రాణులను తగ్గిస్తున్నాడు. ఉందిలే పోయేకాలం ముందుముందునా...
ఓమ్ నమశ్శివాయ.
🙏
అర్జంట్ గా చైనా వాళ్ళని అక్కడికి పంపండి.
Congrats BBC Telugu once again trending🎊🎊
నేచర్ బ్యాలన్స్ చెయ్యడం అన్నది నేచర్ గా జరగాలి. ఇలా చెయ్యడం చాలా అన్యాయం
THANK you, sir
For listened in telugu
చంపక ఏమిచేస్తారు? మన దగ్గర కోతులు పెద్ద ప్రాబ్లెమ్ ఐయినాయి. ఇండ్లలో కూరగాయలు మొక్కలు పెంచుకోలేకుండ పోతున్నాము
Prathi urlo manasula janabanu kothulu datela unnayi
Gaddam kasba Neekanna kothule Melu Ee Bhoomi Nee okkadike swantham Kaadhu Sakala Praanilannintiki swantham Gurthunchuko
@@chandrasekar7438 అయితే కొన్ని తీసుకొని వెళ్లి మేపుకో
@@chandrasekar7438 very good reply brother
All the best for your project 🙏🙏🙏
Elukani thintadi pamu.. pamu ni thintadi paracetamol 😂
🤣 Paracetamol ni tintadu manishi
Manishini tintadhi Covid
@@Factsintrovert reverse it.. manishini thintadi COVID... COVID ni thintadi paracetamol 😉
@@prudhvirajarsham3859 crct 😂
పాపం ఎలుకలు ఏమి పాపం చేసాయి వాటిని చంపి ట్యాబ్లెట్ పెడుతున్నారు
కింగ్ కోబ్రా లాంటి పాములు వదలాలి
కింగ్ కోబ్రా ని అ దీవి లో వదలాలి పాములని తినే పాము అదే కింగ్ కోబ్రా 🐍🐍 లేక పోతే చైనా వాళ్ళని పంపియలి 🤣✌️
పాములు గురించి చాలా బాగుంది
Good information
Paracetamol : పాములు త్వరగా చనిపోతాయి
మనం నెమ్మదిగా చస్తాము
Arey nayana Danilo vunna medice danike posion ra nayana manaki medicine ra....stupid
@@Sunil-qt6nl
Rey Burra Takkuva Edava , long term effects of prolonged paracetamol uses ani kotti chudu nettu lo
Yes liver issues vastayi
@@VinayTruth ,Rey Google doctor
@@kkaushik1988 Google కాకుండా ఇంకేదైనా వెతికినా అదే వస్తుంది మిత్రమా
Good job 👌👍
Bongulo arachakam e pamulu vala pleasant full pakshulu chanipotunai ide crct kadante chepandi pakshi raju ni robo 3 ni vodultam sankar gariki chepi debaki pamulu anta magnet to lagi okesari sampestadu
snacks paraceramol tinte chanipotaaya?
Ee bhoomipae annitiki jivinche akku undhi...save the earth biodiversity
ఈ గ్రహమ్ మీద అన్నీ ప్రాణుల కన్న భయంకరమైన ప్రాణి "మనిషి "వీళ్లు కూడా అన్నిటినీ (ప్రకృతి నీ) నాశనం చేస్తున్నారు దీనికి కూడా పరిష్కారం కావాలి..😀😀
ముంగీస లను వదిలేస్తే సరి .
Hyderabad colonies lo కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయి..అయిన municipal vaallani ee PeTA and BlueCross vaallu aapitunnaru Ani చెప్పారు
World'is not only for human's save nature 🙏 save animals 🙏
Next Sunday chicken biryani thini happy ga vundu bro 👍
సహజ శత్రువు ముంగీసా, నెమళ్ళను, గ్రద్ద వంటి వాటిని ఆ దీవిలో వదలాల్సింది 👍
అమెరికా ఇలా పాములను చంపడం అరాచకమే
*ప్రకృతిని మనిషి ఎప్పుడూ కూడా అదుపు చేయల్లేదు.. అలా చెయ్యాలి అనుకోవడం మూర్ఖత్వం!!!అమెరికా కాదు కాదా దాని అబ్బ వచ్చిన కూడా ప్రకృతి నిర్ణయం మార్చడం ఎవరి తరం కాదు!!!😆😆😆*
Comment cheyydam eassy kani vallu anukunta Edina chestaru
అరాచకం anevala intlo vadileyandi ఈ snakes ni
Better to send eagles and other natural snake enemy's
We agreed this solution but after few years what eagles will eat if snakes are not available.
Eagles will start attacking on small birds .. etc.
we need to come on alternative solution
@@MforMaggieUSA there is no alternate only we have maintain biodiversity then only nature control nothing out of that
Thats stupid idea
Daani badulu Mongoose and Honey badgers in penchithey Better...
Good
పిట్టలపై ప్రేమనా?? లేకపోతే ఇంకా ఏదైనా లాభం కోసమా??
పక్షులని కాపాడాలంటే దానికి మరో మార్గం వెతకాలి పాములను చంపితే పక్షి జాతి పెరుగుతుందని అమెరికా సైన్టిస్టులు చెప్పరా??
పాములు ముందు పండ్ల ను తినేవి ఉద :- సీతాఫలాలు, మామిడి, నేరేడు, ఉల్లింత, etc.. అందుకే పాములు పళ్ళను తినటానికి చెట్లు ఎక్కుతాయి..
కాని మనకు ఏ జాతులు సరిపోవటం లేదు తినటానికి. ఇక వాటిని తిననిస్తామా??
అడవులకీ సైతం వెళ్తాము ఒక్క పండు కూడ మిగలనివ్వము చెట్లు విరిగిన సరే మొత్తం చెట్టు చెట్టు నే తెస్తాము పళ్ళ రూపంలో..
ఇక వాటికీ ఆహారం ఎక్కడిది??
అందుకే ముగా జీవులు ఎలా ఆహారానికి అలవాటు పడ్డాయి...
చైనా ఇలాగే చేసింది పంటలు నాశనం చేస్తున్నాయని పిట్టలను లేకుండా చేసింది. చివరకు ఏమైంది మిడతలు వచ్చి పంటను నాశనం చేసాయి.. అప్పుడు ఆహార కొరత చైనాలో బాగా ఏర్పడింది. నేనొక్కడినే తినాలి అనుకుంటే ఇలాగే అవుతుంది..
ఒక దానిని కాపాడాలంటే మరోదానిని చంపే ప్రయత్నం చేయొద్దు..
ఇప్పటికే మానవుల ప్రాణాల కోసం అనేక జీవుల ద్వారా మెడిసిన్ తయారుచేస్తున్నారు ఈవిషయం అందరికి తెలుసో లేదో నాకు తెలియదు..
Bagaaa chepparu
how snake number increase , ecosystem without predictor
Aa rats ni pakshulu thinte em kaadha sir
Oka Desam nundi maroka desaniki paamulu kooda raakudadu.,,,, Vasthy champutharu😖 Mari Manam British vallani champaliga,,,,, kaani champaledu anthaina Bharatha desam Keerthi verappa😀
Proud to be an Indian 🇮🇳🇮🇳🇮🇳 💪💪
Anna what a linking 🙄🙄🙄
Ante Dolo 650 Chaala prmaadamani cheppakundaane chputunnaraa?
Manaki liver filter chestadhi so manaki em kaadhu liver vallane tablets valla ,Inka food lo edaina smal amount pesticidess avi unna manaki liver eliminate chestadhi
👍🏼👌👌👌
GREAT IDEA ✅
They are doing nice job 👍👏😊
Parecetomol Indian candy for fever
Aa tablets ni aa particular breed snakes ae tintayi ani guarantee enti. Meeru save cheyali anukune birds vatini tinte avi kuda chanipothai kada🤔
Tappemundi?
BBC vallu e news ayna chakkga cheptaru so I request you please contract bases jobs gurinchi news evvandi appudaina gvrnmt ki contract base job chese vallu pade kastalu telustayemo telanganalo chesinatlu enduku jobski value evvaru dadapu 10years ninchi chali chalni jeethalatho ebbandi padutunamu pani thaanam piadikarulalane pani chestunaru emiti enta karma contract base jobski Rayalseema Thermal power plantlo garha 10 yersga chestunaru jeetham 17,000 eviti e dusthithi pillalni ela penchukovaalni ela chadivinchali okkasari ayna gvrnmt ma gurinchi pattinchukovdam ledu PRClu matram chestaru already 1 lakh vallaki 25%anta endo ma karma Aplo puttadame papam aypoyindi
ముంగీసులు వదిలితే చాలు
Mungeeesa lu leva valla daggara??
Anta kharchu pette badulu oka 1000 Mongoose, honey badger, peacocks and Hawks vadilite konni months lopu snake population contol lo vastundi.
Excellent
Great news, America is taking care of its country from all corners, but in india, politicians and rowdy killing humans yet it is not taking any action against them,, I am very shame of my country,,
Super ga chepav hero
Mungos lani pampandi simple kada vatiki metha vitiki thita rendu tiripotayi kada
there will be many side effects , how vultures became extinct , the same may happen
how come snakes die from paracetamol tablets? we are using paracetamol tablets for fever to reduce any one explain?
Amoooo 🙏
They are maintaining bio diversity
1st like and 1st comment 🤩
Vatini champatam bhadhaluu vatini thiney vatini vadhileyalii akadaa
మన ఇండియాలో కూడా అదే మాదిరిగా పాములు చంపేస్తే చాలా బాగుంటుంది మన ఇండియా గవర్నమెంటు ఎందుకు పనికిరాని కదా
Paracetamol ఈ రాష్ట్రంలో రాజకీయ topic అని తెలిసి, దాని మీద నెమ్మదిగా విష ప్రచారం చెయ్యటానికి ఎక్కడో దీవిలో పాముల సంగతి తెచ్చి చెప్తున్నారు...Suitcase కోసమేనా మీ జర్నలిజం
Antha ledu over cheyaku ei news ki rajakiyalaku sambandam ledu nuve topic ni marchi visha pracharam chestunav brain vadu kunchem
Emanna thinking ahhhhh.. Vammoooo 😂😂😂😂 BBC ki suitcase ettalisna avasaram ledu bhayya... It will get enough money from middle East... India iste adhi chillara avvidi.. .. BBC eh reverse lo biksha vesiddi... Nextly, ekkada they are attaching US via Peta.... BBC is always against India... Chillara federal politics Loki dooradu....
@@Life-2017-daughter vadiki brain ledu eakado america lo jarigina news ni eikada telugu lo vivaram ga vivaristunte eikada rajakiyalanu pulumutunadu brainless fellow
Thanks for information
దారుణం
If that food swallowed by other animals
Snakes ni Champa badulu snakes ni Tina animal ni vadalachu kada
Like Honey badger
Avi perigipoyi problems vasthe...
They are killing snakes because snake is introduced recently few decades back in that area and breaking food chain, snake is natural predator over decades of time it kills all the animals lower the food chain and eventual even snakes species go extinct in that area. If u introduce snake eating animal what good in that infact the issue becomes double and the rate of all animal go extinct will be fast., honey badger eats snakes and after that it eventually prey on lower animal and after when all animals are killed even honey badger go extinct., you may ask why this is not the case in other areas like forests and wild because food chain balance stabilizes over millions of years now what u see the animal survival in forests or wild or creatures in sea are balanced food chain over the period of millions of years., if you disturb it by introducing any predators species which is not local it might create Choas in food chain
మరి మనుషులను కూడా చంప్పాలి ఎందుకంటే మనుషుల ద్వారా కూడా ఎన్నో రకాల పక్షులు,జంతువులు ఇలా ఎన్నోన్నో అంతరించి పొయాయి పోతున్నాయి ఎలా అంటే ఆనాడు వాడిన టెక్నాలజీ 2జి ఇప్పుడు వాడుతున్న టెక్నాలజీ 5జి దీని నుంచి వెలువడే రేడియేషన్ ద్వారా మరియు మనం వాడుతున్న ప్లాస్టిక్ వ్యర్ధాల ద్వారా భూ కాలుష్యం,కెమికల్ని వాడటం ద్వారా నీరు కాలుష్యం,వాహనాల నుండి,ఫ్యాక్టీరియల నుంచి వెలువడే పోగా ద్వారా వాతావరణ కాలుష్యం ఇలా ఒక మానవుడు ఎన్నో జీవరాసులను అంతరించిపోయేలా చేస్తున్నాడు మరి మనవుణ్ణి ఏమి చెయ్యాలి,ఏమి పెట్టి చంప్పాలి చెప్పండి.
ఐతే నువ్వు ఎందుకున్నావ్ నిన్ను నువ్వు చంపుకో ముందు తర్వాత మిగతవాళ్ళు చస్తారు గానీ
మరి అమెరికాలో చికెన్ లెగ్పీస్ లు సంవత్సరాలుగా నిల్వ ఉంచిన వాటిని భారత్ కు అమ్ముతున్నారు. అది ప్రమాదం కాదా?
Interesting
This is called news 🗞️
Proceed. No problem.
😲Wow Thank u bro
so its not about the birds... it's all about power cuts and their losses.
Ap school gurinchi cheyyandi
అలాగైతే humans ni eami chaili
They came into that Iland artificially so only way to reduce its number is artificially.
Ok thing
Manushulu sachipoyinapudu e pamulu vallu ..Peta em chestundi..tirigi tisukostunda peta
Antha baaney vundi kani paracetmoal vall snakes enduku chanipothai
👍👍
सर्वेभ्यः गणतन्त्र दिवसस्य शुभाशयाः।🙏🙏🙏
सर्वेभ्यः गणतन्त्र दिवसस्य शुभाशयाः।🌹
@@LearnVedicscriptures translate
Honey badger lu vadilithe .....
Eluka pillalu chesina tappu emiti indulo..
Could have researched some other way.. So cruel
Peacock ni koda
Rats ni vere birds kuda tintai kada apudu kuda chstai konni ,but nice idea 💡
King cobra ని సరిపోతుంది కదా ఎందుకు అలా చేస్తుంది అమెరికా
వంద మంది చైనా వాళ్ళని అక్కడ వదలండి ఒక్క పాము కూడా ఉండదు
How paracetamol kill a snake