Burugu: ‘ఒక్కోసారి అదే మా ఇళ్లను కాల్చేస్తుంది. అది తప్ప మాకు వెలుగు పొందే మరో దారే లేదు’ |BBCTelugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2022
  • సూర్యాస్తమయం తర్వాత అక్కడ గిరిజన గ్రామాలున్నాయని గమనించలేం. ఎందుకంటే అక్కడ అంతా గాఢమైన చీకటే.
    #AndhraPradesh #Burugu #NoPower
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 1K

  • @rajvideos6255
    @rajvideos6255 ปีที่แล้ว +314

    ఇది చాలా అద్భుతమైన వీడియోని చెప్పవచ్చు.. వాళ్ల సమస్యలను చాలా చక్కగా అద్భుతంగా. ఒక్క, ఆరు నిమిషాల్లో చెప్పారు. great job BBC
    .

  • @Kiran-dh5ur
    @Kiran-dh5ur ปีที่แล้ว +265

    ఆజాది కా అమృత్ మహోత్సవం 75yrs భారత స్వాతంత్ర దేశం..👏👏

    • @sumaashok7527
      @sumaashok7527 ปีที่แล้ว +6

      Yes elanti places lo cheyalli program

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 ปีที่แล้ว

      😀😀😀

    • @Miniflower25
      @Miniflower25 ปีที่แล้ว

      😂

    • @SajidKhan-gv3tc
      @SajidKhan-gv3tc ปีที่แล้ว

      Abhivruddhi cheyndey desam ilaney vuntadi 500 ki vote ammukuntey jeevitham cheekatloney

    • @Satya4545
      @Satya4545 ปีที่แล้ว

      Antha khangres chalava

  • @rambabutalatoti3474
    @rambabutalatoti3474 ปีที่แล้ว +504

    ఈ వీడియో గవర్నమెంట్ వరకూ వెళ్లి స్పందించాలని కోరుకుంటున్నాను.

    • @tsrinu6161
      @tsrinu6161 ปีที่แล้ว +4

      అయ్య అక్కడ ఉనది
      సీఎం ఉన్న మాధి ఇంకా గవనర్ బీజేపీ
      చేతిలో కీలబొమ్మ
      ఇందుకు చేపు వలు ఎంతో హాయిగా ఉన్నారు ఎటువంటి కలమాసం లేకుడ
      ఇ నీచ మెన , అసూయ ,.......ఇంకా ....చాలా ఉన ఇ
      ఇంకా వల జీవితాలు ఇ రాజకీయ నాయకులు రణoత వరకు బాగ ఉంటాయి
      A దేవుడు ఎపుడు వలకి తోడు ఉంటాడు

    • @Musicon138
      @Musicon138 ปีที่แล้ว +6

      jalaganna administration atluntadhi

    • @ranjaniadipudi2846
      @ranjaniadipudi2846 ปีที่แล้ว

      @@tsrinu6161 nee bonda. Anti bjp. Fellow. Electricity govt. Of AP di ra. Gov. Deeniki yemi sbadam
      Tinglish chadavadam teluste chaduvu leka pothe a solar power repair cheyyira sannasi

    • @buddabudda3651
      @buddabudda3651 ปีที่แล้ว

      😊😊😊😊😊😊😢

    • @anilg2047
      @anilg2047 ปีที่แล้ว +4

      @@Musicon138 mundu unna vallu em peekinaruu atleast jagan ina cheyali ni korukontunnaam ayana drustiki vellela support cheyandii

  • @ajayjawankmc8445
    @ajayjawankmc8445 ปีที่แล้ว +169

    కోట్లు కోట్లు కోళ్ళ గొట్టే వారు ఒక వైపు ఇలా కరెంటు లేని గ్రామాలు మరో వైపు ఇదే నా నేటి భారతా వని .....

  • @dcbsongs8304
    @dcbsongs8304 ปีที่แล้ว +149

    ఇలాంటి ఊర్లు ఇంకా ఉన్నాయంటే భాద గా ఉంది

  • @chandrasekharnarukulla3121
    @chandrasekharnarukulla3121 ปีที่แล้ว +173

    ఇదే కదా..75 సంవత్సరాల మన భారతం.ఒకదిక్కు అంతరిక్షంలో రియల్ ఎస్టేట్,మరొక వైపు డిజిటల్ ఇండియా,మరొక దిక్కు ఆధునిక భారత దేశం.మరొక వైపు మానవ సంబంధాలు ఎరగని గిరి పుత్రులు.

    • @ssyministries410
      @ssyministries410 ปีที่แล้ว

      Correct

    • @kethanarsayya20
      @kethanarsayya20 ปีที่แล้ว

      ఈ 75 సం" లో ప్రపంచంలో పెద్ద విగ్రహాలు
      నిరీమిచంకదా బ్రో మోడీకి మనుషులు తో పనిలేదు

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 ปีที่แล้ว +340

    మీరు అదృష్టవంతులు స్వేచ్ఛ జీవులు,సిటీకి వెళితే జీవితాలు బాగుంటాయి,కరెంట్ ఉంటుంది అది ఇది అనుకుని పొరపాటున కూడా సిటీస్ కు రాకండి ఇక్కడ మనుషుల రూపంలో కౄర మృగాలు ఉన్నాయి.డబ్బుల కోసం పీక్కోని తిoటాయి.డబ్బులు లేకపోయిన,కరెంట్ లేకపోయిన మీరు ప్రేమగా, ఆప్యాయంగా,కలసి కట్టుగా జీవిస్తున్నారు,అదే హాయ్ గా ఉంటుంది.వీలైతే టూరిజం డవలప్ చేసుకోoడి టూరిస్ట్ ల ద్వారా మీకు ఆదాయం పెరుగుతుంది......

    • @chandasisterschandasisters3947
      @chandasisterschandasisters3947 ปีที่แล้ว +17

      బాగా చెప్పారు sir....

    • @parthasarathireddy.k1134
      @parthasarathireddy.k1134 ปีที่แล้ว +8

      Correct bro

    • @jagapathikakarlapudi3666
      @jagapathikakarlapudi3666 ปีที่แล้ว +46

      ఇదే కరెక్టా ? వీళ్ళు ఎప్పటికీ చీకటి లోనే ఉండి పోవాలా? అవే తింగరి మాటలు..ఒక నెల రోజులు అక్కడ ఉండండి తెలుస్తుంది.. సోలార్ లైటింగ్ ఏర్పాటు చెయ్యాలి అని చెప్పి ఉండుంటే మీకు తెలివి ఉందని నేను ఒప్పుకుని ఉండే వాడిని.. చీకట్లో ఉండమని చెప్పి నందుకు లైకులు కొట్టారు కొందరు..

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 ปีที่แล้ว +3

      బాగా చెప్పారు సర్ 👏👏👏

    • @krishnagoggi233
      @krishnagoggi233 ปีที่แล้ว +5

      😃😃
      తప్పుగా అనుకోవద్దు మిత్రమా... మీ ఒక 10 రోజులు వాళ్ళ తో అక్కడ "జీవించిన(don't carry any thing even money also, just follow to them for survival) " తరువాత ఈ మాట చెప్పండి.

  • @upendracks
    @upendracks ปีที่แล้ว +211

    విద్యుత్ లేని ఊరికి మొబైల్ ఫోన్లు ఉండడం మన దేశానికే తలవంపులు. విద్యుత్ మన ప్రాథమిక అవసరం

    • @greatavielite
      @greatavielite ปีที่แล้ว +1

      electricity ki dabbulu ekkuva phone ki dabbulu takkuva anthe

    • @durgabalaji9559
      @durgabalaji9559 ปีที่แล้ว +7

      ఎలక్ట్రిసిటీ లేనప్పుడు మొబైల్ కి ఛార్జింగ్ ఎలా అండి ?

    • @upendracks
      @upendracks ปีที่แล้ว +2

      @@durgabalaji9559 ఇది ఆసక్తికరమైన ప్రశ్న

    • @greatavielite
      @greatavielite ปีที่แล้ว +2

      @@durgabalaji9559 that’s a good question where journalist forgot to ask.

    • @durgabalaji9559
      @durgabalaji9559 ปีที่แล้ว

      @@greatavielite Vaariki reason telusu anukunta. Manaku cheppaledu yemo andi

  • @naidugopisetti4243
    @naidugopisetti4243 ปีที่แล้ว +72

    75సంత్సరాలలో మన భారత దేశం
    ఇంత అభివృద్ధి. ఒక్క సారి కళ్ళు
    తెరిచి మన. రాజీయనాయుకులు చూస్తే
    బాగుంటది

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 ปีที่แล้ว +43

    బీబీసీ తెలుగు వారికి నిజంగా నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా🙏 ఎందుకంటే కేవలం మీరు మాత్రమే ఇలాంటి సామాజిక అంశాలపై కథనం ప్రసారం చేయగలరు మిగిలిన తెలుగు న్యూస్ చానల్స్ ఏవైతే ఎప్పుడూ TRP రేటింగ్ కోసం ప్రాకులాడుతాయో బీబీసీ తెలుగు వారిని చూసి సిగ్గు తెచ్చుకోవాలి

  • @satyaraji2496
    @satyaraji2496 ปีที่แล้ว +26

    ఇంత అభివృద్ధి అని చెప్పుకుంతున్నందుకు మనం మన ప్రభుత్వాలు సిగ్గు పడాలి
    BBC great job ❤️

    • @kedasushekhar
      @kedasushekhar ปีที่แล้ว +1

      edi matram nijam medam, naaku e vedio chuse varaku enka elanati villages unnayani telavadu .

  • @srinuchandina4270
    @srinuchandina4270 ปีที่แล้ว +14

    మా తెలుగు న్యూస్ ఛానెల్స్ కి ఇలాంటి సమస్యలు అస్సలు కనిపించవు..థాంక్యూ బీబీసీ🙏🙏🙏

  • @shivakumari5659
    @shivakumari5659 ปีที่แล้ว +30

    ప్రజలకు అవసరమైన విషయాలు చూపి వారికి మీ వంతు కృషి చేసారు. Great work done.

  • @arjunreddy1200
    @arjunreddy1200 ปีที่แล้ว +105

    A big salute to BBC for bringing up about this village into lime light..hope someone respond and help these people

    • @KANCHANAPALLISRINIV
      @KANCHANAPALLISRINIV ปีที่แล้ว

      Muddy you can help kada

    • @arjunreddy1200
      @arjunreddy1200 ปีที่แล้ว

      @@KANCHANAPALLISRINIV natho patu nuvu oka chey veyachuga seena 😄

    • @arjunreddy1200
      @arjunreddy1200 ปีที่แล้ว

      @@KANCHANAPALLISRINIV Kanchana garu mi husband ki cheppi knchm help cheyamanochu kada

    • @purnasagar6291
      @purnasagar6291 ปีที่แล้ว

      Solar panel ki fund raise cheyachuga

  • @MOBILEWORLDTELUGU
    @MOBILEWORLDTELUGU ปีที่แล้ว +58

    ఇది మన స్వతంత్ర భారతం

  • @maniy5588
    @maniy5588 ปีที่แล้ว +29

    ఆ ఊరికి త్వరలోనే కరెంటు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ కరెంటు వచ్చిన తర్వాత కూడా టీవీలకు సెల్ ఫోన్ లకు అతుక్కుపోకుండా వాళ్ల పండగలను ఇంతకు ముందు లాగే అందరూ ఒక చోట కలిసి జరుపుకుంటే బాగుంటుంది.
    Technology saves lives. Technology ruins relationships.

  • @kvrcreativity5966
    @kvrcreativity5966 ปีที่แล้ว +7

    75 సంవత్సరాల నా దేశ స్వాతంత్ర్య నికి కావాల్సింది ఇంటిపైనా జెండాలను పెట్టడం కాదు ఇలాంటి గ్రామంలో కనీస సౌకర్యాలు కల్పించాలని దేశ రాజకీయ నాయకులను కోరుకొంటున్నాను
    ఇలాంటి మంచి వార్తలను ప్రజల్లోకి తీసుకొని వస్తున్న BBC TELUGU వరకు నా హృదయ పూర్వక వందనాలు 🙏🙏

  • @parvathivooyaka6416
    @parvathivooyaka6416 ปีที่แล้ว +15

    చాలా ముఖ్యమైన విషయాన్ని లోకానికి తెలియజేసినందు ధన్యవాదములు 🙏🙏

  • @kokatmoshin2330
    @kokatmoshin2330 ปีที่แล้ว +10

    ఇలాంటి ఎన్నో విషయాలు మాకు అందిస్తున్నందుకు bbc వారికి హృదయపూర్వక ధన్యవాదములు

  • @simplysuper2108
    @simplysuper2108 ปีที่แล้ว +28

    మీ ఊరు నుండి ఒకరిని రాష్ట్రపతి అభ్యర్థి ని చేస్తే, కరెంటు వచ్చేస్తుంది

  • @saravamshikrishna2275
    @saravamshikrishna2275 ปีที่แล้ว +39

    Ilanti village lu inka unnayi ante namma sakhyanga ledu.... 75 yrs of independence....

  • @jamesjyothi206
    @jamesjyothi206 ปีที่แล้ว +6

    వెంటనే..... ఈ గ్రామనికి..... కరెంటు వెయ్యవలసిందిగా..... గవర్నమెంటు వారిని
    కోరుతున్నాము...... 🙏🙏🙏

  • @RishiKumar-ju4nz
    @RishiKumar-ju4nz ปีที่แล้ว +46

    BBC is Getting Better Than Other Worst Channels in Telugu Hope for the Best Coverage

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 ปีที่แล้ว +47

    ఇలాంటి చోటికి ముఖ్యమంత్రులు మంత్రులు ఓట్లు కోసం వెళ్లరేమో ✍️🇮🇳

    • @sridharnaidu2092
      @sridharnaidu2092 ปีที่แล้ว +2

      bahusa vellaki vote hakku ledemo

    • @chadalavadaanjaneyulu5468
      @chadalavadaanjaneyulu5468 ปีที่แล้ว

      ఓట్లు నాయకులకు ఆన్ లైన్ హక్కు అవి జీవితాలకు హుక్కులు 🌅⚓🌻✍️🇮🇳

  • @sambs2676
    @sambs2676 ปีที่แล้ว +7

    బత్తాయి అంధభక్తుల అచ్చే దిన్, మనలాంటి సామాన్యులకు సచ్చే దిన్!!!

  • @rajakasukurthi1152
    @rajakasukurthi1152 ปีที่แล้ว +4

    Thankyou bbc telugu channel మంచి విషయం తెలియచేసారు ఇన్ , government స్పందించి బాగుంటుంది. ఇన్ village కరెంటు.

  • @samba3077
    @samba3077 ปีที่แล้ว +66

    Ap లో ఉన్న జనాభా మనిషికి ఒక్క రూపాయి దానం చేసిన వాళ్ళ జీవితాళ్లలో వెలుగులు నింపవచ్చు....

    • @SatishKumar-uz5ni
      @SatishKumar-uz5ni ปีที่แล้ว +2

      Yes bro

    • @chandramoulineeladri143
      @chandramoulineeladri143 ปีที่แล้ว +3

      Yes brother

    • @anonymousbeing6278
      @anonymousbeing6278 ปีที่แล้ว

      jagan anna okko kutumbaniki 15k isthunnadu kada

    • @srinivasnaidu4395
      @srinivasnaidu4395 ปีที่แล้ว

      @@anonymousbeing6278 chi ni batuku cheda...ni pellani uncharaa..niku telusindi

    • @kalyanipilla629
      @kalyanipilla629 ปีที่แล้ว

      Enduku ivvali? Annee prajale chesukovala? Nature disasters vachinappudu viralalesukovali, ippudu kudana? Govt. ni niladeeyalanukoka danam chesedenti?

  • @rakeshyalla3290
    @rakeshyalla3290 ปีที่แล้ว +18

    వజ్రోశ్చవ శుభాకాంక్షలు 75 years of independence ఇదే

    • @rahulalampally4788
      @rahulalampally4788 ปีที่แล้ว +2

      Congress vari praghathi

    • @funamazingvideos3387
      @funamazingvideos3387 ปีที่แล้ว +1

      @@rahulalampally4788 mari ee 8yrs modi em pikkadu bokka gadu

    • @rakeshyalla3290
      @rakeshyalla3290 ปีที่แล้ว +4

      @@rahulalampally4788
      BJP వచ్చి ఏమన్నా ఇరగ దేసింద??? అందరూ అందరే.....

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 ปีที่แล้ว +2

      క్షమించాలి సోదర మిమ్మల్ని సరిదిద్దుతున్నాననుకోకపోతే 75 సంవత్సరాలు నిండితే దాన్ని వజ్రోత్సవం అనరు😊 అమృతోత్సవం(Platinum jubilee) అని అంటారు

    • @rakeshyalla3290
      @rakeshyalla3290 ปีที่แล้ว +1

      @@idduboyinaramu2414 thank you ☺️

  • @sanjeevulutalari5107
    @sanjeevulutalari5107 ปีที่แล้ว +4

    బిబిసి న్యూస్ తెలుగు వారికి ప్రత్యేక ధన్యవాదాలు, ఇది చాలా బాధకరం.

  • @Sainathlove
    @Sainathlove ปีที่แล้ว +30

    solar electricity aina provide cheyali - GOVT.

  • @pullaiah1090
    @pullaiah1090 ปีที่แล้ว +1

    త్వరలో నేను మీ ఊరికి సాయం చేస్తాను..100%..

  • @Advp17
    @Advp17 ปีที่แล้ว +40

    Requesting any of the NGO to take initiative and at least arrange Solar of all houses and street lights.

    • @mamulgundadhumari1192
      @mamulgundadhumari1192 ปีที่แล้ว

      Can we get the contact details of any person in that village. We can help other 35 villages if we get the details. Kindly connect me to the villagers.

  • @ramvattikonda7233
    @ramvattikonda7233 ปีที่แล้ว +11

    A big salute to BBC...

  • @srinivaspydi5367
    @srinivaspydi5367 ปีที่แล้ว +16

    వింటుంటే,చాలా వింతగా వుంది 🤭🤭🤭.
    బీబీసీ వారికీ ప్రత్యక ధన్యవాదములు🙏🙏🙏i

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 ปีที่แล้ว +13

    కరెంట్ లేని, చీకటిలో ఉన్న బూరుగు గ్రామాన్ని వెలుగులోకి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు. మనసున్న వారు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సోలార్ లాంప్స్ ఇవ్వాలి. కేవలం rs. ,300/ వందలతో లభిస్తుంది. పగలంతా ఎండలో పెట్టాలి. రాత్రి వేళల్లో ఉపయోగించుకోవాలి. నేను ఒక లాంప్ ఇవ్వడానికి సిద్దం. BBC వారు ముందుకు రావాలి.

    • @prasadrao6041
      @prasadrao6041 ปีที่แล้ว +1

      Nenu lamp.isthanu

    • @SVKPT_pdp
      @SVKPT_pdp ปีที่แล้ว +1

      Nenu oka lamp esthanu

    • @puttajrlswamy1074
      @puttajrlswamy1074 ปีที่แล้ว

      ఇందులో సుమారు వెయ్యికి పైగా కామెంట్స్ ఇష్టపడ్డారు. సంతోషం. అందరూ తలా ఒకటి అందజేస్తే బూరుగు గ్రామం వారు కనీసం సాయంత్రం 6 గ. ల నుంచి 9 గ. ల వరకు వెలుగులో ఉంటారు. ఈ చిరు ప్రయత్నాన్ని బిబిసి ప్రోత్సహించాలి దయచేసి.

    • @puttajrlswamy1074
      @puttajrlswamy1074 ปีที่แล้ว

      @@prasadrao6041 🙏

    • @puttajrlswamy1074
      @puttajrlswamy1074 ปีที่แล้ว

      @@SVKPT_pdp 🙏

  • @prasadk9022
    @prasadk9022 ปีที่แล้ว +4

    75 years lo development baga chesaru e video modhi garu చూడాలని కోరుకుంటున్నా

  • @smashit7797
    @smashit7797 ปีที่แล้ว +21

    ఆ వూరి ప్రజలందరు కలిసి ఒక సోలార్ శక్తి Light ని ఏర్పాటు చేసుకుంటే బావుంటది. అన్నిటికీ Govt పై ఆధారపదవలసిన అవసరంలేదు

    • @gjyothialekhya5369
      @gjyothialekhya5369 ปีที่แล้ว

      Adi vallaki telliyali kada

    • @smashit7797
      @smashit7797 ปีที่แล้ว

      @@gjyothialekhya5369 telusukovali.. mari ee rojullo inta anagarikanga vundakudadu

    • @sudhavanichigurupati7003
      @sudhavanichigurupati7003 ปีที่แล้ว

      cell phone use chayyadam telicina vallaki solar enrgi gurinchi teliya kunda vuntunda

    • @ravikirannyathani8460
      @ravikirannyathani8460 ปีที่แล้ว

      @@smashit7797 Babu.
      Solar power fail ayindi, panels paadu ayipoyinai Ani cheppadu kada Babu. Grid lenidi solar etla pedatharu.

    • @ravikirannyathani8460
      @ravikirannyathani8460 ปีที่แล้ว

      Solar ni pedda hype chestunnaru.
      Nuvvu pettukunnnava Babu inti meeda panels. Poor people solar pettukovadam kante, cheekatlo undatam better.

  • @srinivasaraochinta9670
    @srinivasaraochinta9670 ปีที่แล้ว +3

    ఇంకా వెలుగులో కి రాని గ్రామాలు ఉన్నాయి, సమస్య లు ఉన్నవి బిబిసి కి ధన్య వాదములు,

  • @ahamedbasha5191
    @ahamedbasha5191 ปีที่แล้ว

    ఇది చాలా అద్భుతమైన వీడియోని చెప్పవచ్చు GREAT BBC MANA TELUGU CHANNAL

  • @sivachakri3645
    @sivachakri3645 ปีที่แล้ว

    మీడియా అంటే ఇది రా అనే విధంగా ఉంటాయి మీ కథనాలు, సమస్యలని చాలా చక్కగా చూపిస్తారు

  • @revanthroy7837
    @revanthroy7837 ปีที่แล้ว +9

    చేతకాని రాష్ట్రము లో చేతకాని సీఎం,,, చేతకాని నాయకులు,,,edhi mana 75సవంత్సరాల swathantram నాయకులారా మీకు వందనం

  • @barlabhuvaneswararao2692
    @barlabhuvaneswararao2692 ปีที่แล้ว +13

    Great news coverage

  • @venkatakamesh6404
    @venkatakamesh6404 ปีที่แล้ว +1

    గోపాలకృష్ణ గారు కూడా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వ్యక్తి. మీరు కాస్త పెద్ద మనసు చేసుకుని ప్రభుత్వానికి నివేదిక అందించి ఈ చీకటి తొలగి వీరి జీవితాల్లో వెలుగును అందించాలని ప్రార్థన.

  • @LokeshLokesh-gr7lm
    @LokeshLokesh-gr7lm ปีที่แล้ว +2

    మన దేశం చాలా అభివృద్ధి చెందుతుంది మంచి మంచి నాయకులు ఉన్నారు డబ్బులు పంచిపెట్టేదానిక న్నా ఇలాంటి వాళ్ళు కళ్ళల్లో వెలుగులు నింపుతూ బాగుంటుంది

  • @chaitanyakumarramireddy
    @chaitanyakumarramireddy ปีที่แล้ว +3

    I wish this video should viral and reach the authorities of AP government...

  • @ksrinivasgoudgoud8086
    @ksrinivasgoudgoud8086 ปีที่แล้ว +8

    2022 లో కూడా కరెంటు లేకపోవడం చాలా బాధాకరం

  • @battumohanrao4213
    @battumohanrao4213 ปีที่แล้ว +2

    Thank you BBC for showing us the real facts of the prevailing conditions of the society

  • @kadariramesh7182
    @kadariramesh7182 ปีที่แล้ว

    చాలా అవసరం అయిన వార్త మాకు తెలిపారు
    వాళ్ల బాధలు ప్రభుత్వం తీర్చాలని కోరుతున్నా
    BBC కి ధన్యవాదాలు 🙏

  • @dilipvellala4226
    @dilipvellala4226 ปีที่แล้ว +5

    సంక్షేమం అండల్సింది ఇలాంటి గ్రామాలకు పనికిరాని వాళ్లకు కాదు

  • @ganguds8405
    @ganguds8405 ปีที่แล้ว +3

    Appreciate BBC to bring this , request you to tag this to PMO

  • @crazytravellerzzz2002
    @crazytravellerzzz2002 ปีที่แล้ว +1

    BBC is bbc always good news and meaningful. It should reach to government. Will try to forward it to max

  • @ABIDabdul-ng3cv
    @ABIDabdul-ng3cv ปีที่แล้ว +2

    this kind of journalism is what we r expecting.
    thank you boss for such kind of information.

  • @gvishal5504
    @gvishal5504 ปีที่แล้ว +3

    Appreciate your support BBC

  • @UdayKumar-ln8xq
    @UdayKumar-ln8xq ปีที่แล้ว +3

    Lucky fellow s enjoying naturally. Memu velugulo undi em pekuthunam

  • @avinashpuli
    @avinashpuli ปีที่แล้ว +1

    Thank you BBC Telugu for this video! Just subscribed! Pls continue such journalism to enlighten others and to bring everyone awareness of such issues. Manam brathukuthuna samajam lo ..

  • @ganipranistyles
    @ganipranistyles ปีที่แล้ว +2

    ఇలాంటి గ్రామాలు ఉంటాయనేది, ఒక నమ్మలేని నిజం.
    ముందుకు వెళ్తున్నాం అని భ్రమల్లో ఉన్నాం అని ఇపుడే తెలుస్తుంది.
    ఈ సమస్య కు పరిష్కారం దొరికాక కూడా, బిబిసి సాధించిన విజయాన్ని (వాళ్ళకి current వచ్చింది అనే విషయాన్ని) కూడా ప్రసారం చేయండి.
    I pray the god about them for the best solution from government.🙏🙏🙏

  • @Telangana567
    @Telangana567 ปีที่แล้ว +27

    Evaraina Solar dwara current ippiyachu Like NGOs

    • @dr.rajeshkumard1947
      @dr.rajeshkumard1947 ปีที่แล้ว +16

      Will surely put my efforts to help these villages through selco foundation

    • @Telangana567
      @Telangana567 ปีที่แล้ว +1

      @@dr.rajeshkumard1947 thanks

    • @SG_Siddani
      @SG_Siddani ปีที่แล้ว

      @@dr.rajeshkumard1947 👏👏

  • @rajasekhar8408
    @rajasekhar8408 ปีที่แล้ว +8

    ఇది...నా భారతదేశం
    అభివృద్ధి అదరహో...
    మోడీ. అదరహో...
    ఆదాని... అదరహో..
    అంబానీ.. అదరహో..

    • @venkatmadamanchi1879
      @venkatmadamanchi1879 ปีที่แล้ว

      What is the solution for this people, please think positively.

  • @pavantanguturi3028
    @pavantanguturi3028 ปีที่แล้ว +1

    Thanks to BBC... Swayam ga aa Vuriki velli ""అందకారం"" Lo Video tisi. Migata lokaniki teliyajeyadam. Thanks 🌹🙏to entire BBC team

  • @raghupatruniramesh5677
    @raghupatruniramesh5677 ปีที่แล้ว +1

    ఇది ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాలో ఉంది? ఏ ప్రాంతంలో, ఏ మండలంలో ఉంది? సభ్యసమాజానికి సిగ్గుపడే విషయం ఇది. ఆజాదికా అమృతోత్సవ్ కాదిది, విషతుల్యమైన రాజకీయ కీచక మనస్తత్వం ఇది.

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 ปีที่แล้ว +3

    Pathetic situation . Instead of waving of loans, interests , exceptions, and rebates better to provide electricity , roads and drinking water facilities to tribal villages what ever may be the cost / expenditure.

  • @ayyappareddy475
    @ayyappareddy475 ปีที่แล้ว +3

    గోపాలకృష్ణ గారు చాలా నీతి నిజాయితీ గల అధికారి...వారు తప్పని సరిగా బూరిగం గ్రామానికి విద్యుత్ తీసుకువస్తారు అని ఆశిస్తున్న...

  • @bhaskararao5009
    @bhaskararao5009 ปีที่แล้ว +1

    Very valuable video. Thank you BBC.

  • @telugudiary6137
    @telugudiary6137 ปีที่แล้ว +1

    Valuable Information From Always BBC news Telugu.. Very Good

  • @raniactorvlogschannel3467
    @raniactorvlogschannel3467 ปีที่แล้ว +3

    ఈ గవర్నమెంట్ ఎన్నో చేశామని చెప్పుకుంటాది ఇలాంటి గ్రామస్తులకు కనీసం కరెంటు కూడా ఉండదు పాపం వాళ్ళని చూస్తుంటే బాధేస్తుంది ఇప్పుడైనా వీళ్ళ ఊరికి గవర్నమెంట్ కరెంటు ఇవ్వాలి 👍👍👍👍

  • @venkateshwarrao435
    @venkateshwarrao435 ปีที่แล้ว +6

    ఇప్పటికీ విద్యుత్తు లేక పోవడం బాధ కరమే.అర్థం కాని దేమితంటే, సెల్ ఫోన్స్ వున్న వాళ్ళు కూడా,కిరోసిన్ దీపం బుడ్లు,లాంతరులు లేక పోవడం.బ్యాటరీ లైట్స్ లేక పోవడం.మేము చిన్నప్పుడు వాటి తోనే పెరిగాము.చదువు కొన్నాము.
    విషయ త్రీవరత తెలియ చేయటానికి వాటిని చూపించి నట్లు లేరు.
    అభివృద్ధి ఫలాలు నారు మూల వున్న వారికి కూడా అందాలి.అప్పుడే దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్లు.

    • @parvathivooyaka6416
      @parvathivooyaka6416 ปีที่แล้ว

      దీపం వెలిగించడానికి కిరోసిన్ ఇస్తున్నారా?

    • @venkateshwarrao435
      @venkateshwarrao435 ปีที่แล้ว

      @@parvathivooyaka6416 అది కొనటానికి కన్నా, సెల్ రే ఛార్జ్ కి ఎక్కువ అవుతాయి బ్రో.

    • @parvathivooyaka6416
      @parvathivooyaka6416 ปีที่แล้ว

      కిరోసిన్ కొనడానికి కూడా దొరకడం లేదు కదా బ్రో

    • @ravikirannyathani8460
      @ravikirannyathani8460 ปีที่แล้ว

      Nayana bujji,
      Modi thatha kerosene ivvadam bandh chesi chala rojulu ayyindi.

  • @arjunreddy3440
    @arjunreddy3440 ปีที่แล้ว +1

    Bbc thank you for covering this news .keep going..

  • @anon-kw9ku
    @anon-kw9ku ปีที่แล้ว +1

    My heart starts weeping when I see this video always for reason my fellow countrymen are lacking the minimum facility of life to live on this earth happily. I request the govt to see the village is lighted up immediately. We are all equal on earth.

  • @kishanbhukya5987
    @kishanbhukya5987 ปีที่แล้ว +8

    మొబైల్స్ కు ఛార్జింగ్ ఎలా పెడతారు

  • @harshav33
    @harshav33 ปีที่แล้ว +4

    Good to install solar and renewable energy instead depend on discoms by govt

  • @boyanarasimha7204
    @boyanarasimha7204 ปีที่แล้ว +2

    దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు, కానీ కొన్ని వేల గ్రామాల్లో ఇంక కరెంటు లేదు, కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గు పడాలి 🙏వెంటనే అలాంటి కొండ ప్రాంతాలకి కరెంటు కల్పించాలి 🙏

  • @Laxmihappyworld456
    @Laxmihappyworld456 ปีที่แล้ว

    బూరుగు ప్రజలారా మీరు ఎంతో అదృష్టవంతులు మీకు ఈ సిటీలో కరెంటు వలన కష్టాలు ,చాలా బాధలు ఉన్నాయి. మొబైల్ ఫోన్ల వల్ల మా పిల్లలు పాడైపోతున్నారు, మనం ఎంత స్వచ్ఛంగా పుట్టమో అంతే స్వచ్ఛంగా మీరు పెరుగుతున్నారు. ఇక్కడ ఇక్కడ మేము అలా లేము ఎన్నో మోసాలు చేయవలసి వస్తుంది బతకడానికి, మేము కూడా అన్ని సౌలభ్యాలు ఉన్న మాకు ఉన్న బాధలు కూడా ఉన్నాయి. నా ఉద్దేశం మీరు అలా ఉండిపోవాలని కాదు ఎంత సంపాదించినా చివరికి మనశ్శాంతిగా నిద్రపోయేదే జీవితం, నా ఊహ ప్రకారం దేవుడు మీకు అది ఇచ్చాడు. నేనేమైనా తప్పుగా అంటే క్షమించండి.

  • @Vishwambhara
    @Vishwambhara ปีที่แล้ว +4

    స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైనా ఇలాంటి ఊర్లు మన దేశంలో ఇంకా ఉన్నాయని చెప్పుకోవడానికి మనం సిగ్గు పడకుండా ప్రభుత్వాలు ఉత్సవాలు చేస్తున్నాయి. ఖర్మ ఏమిటంటే ఇలాంటి ఊర్లు మన ప్రధాని రాష్ట్రంలో చాలా ఉన్నాయని బీబీసీ చానల్ వారి ఒక వీడియో ద్వారా తెలిసింది...

  • @sivanjaligovindu
    @sivanjaligovindu ปีที่แล้ว +3

    75years Independent India Celebrations met sky and soil with Tiranga everywhere..
    Still I feel it is not wholly independent as a section of people are living their lives in the clutches of darkness, under the rule of poverty, under the law of fate, under the heat of tragedy.
    Burugu Village and bordering areas are yet to get the very basic need which we waste every day leaving fans turned on, ACs turned on, Lights turned on.
    What we use ruthlessly is what they ask for survival
    Joine me in this mission to wakeup the Govt.. Join me to make the unheard hear.. the senseless feel the pain..
    Everyone with the empathy, wake-up to question the status with your RTIs..
    Hope their agony touches the Govt and break the red tapism and the justice be served soon

  • @thrinathreddy7977
    @thrinathreddy7977 ปีที่แล้ว

    Good reporting.... This is real journalism.... Connecting dots with the govt....

  • @64BitTeluguGaming
    @64BitTeluguGaming ปีที่แล้ว

    Excellent job BBC 👌👌👌 bringing such problems to light is what journalism is

  • @ravichakali3826
    @ravichakali3826 ปีที่แล้ว +3

    😞😞😞😢😥😢😢

  • @narenbabu2680
    @narenbabu2680 ปีที่แล้ว +3

    Dear BBC, why don't you ask the question for which party they have voted for and why don't you interview the concern mla of that area. Are you scared?? You and me both know where the problem lies. If you interview the mla I hope there will be a solution.

  • @naveentechtuts9338
    @naveentechtuts9338 ปีที่แล้ว +2

    Valla jevithaloo kuda velugu ravali Ani korukundammm🙏🙏🙏🙏

  • @dcsrao631
    @dcsrao631 ปีที่แล้ว +1

    Surprise to see such villages even now a days. If our honble CM takes notice of this matter, people will be happy.

  • @itsmylife7009
    @itsmylife7009 ปีที่แล้ว +5

    illanti village lu mana india lo prati state lo undi 75 years of independence lo kuda inka illanti I chustunnam kani illanti samasyalu manam pattinchukomu kulam,matam illanti vati kosam kottukoni chastunnam idhe na mana development idhe mana country idhe na mana Government

  • @creativemedia.
    @creativemedia. ปีที่แล้ว +4

    Modi ji ki village kanipichaladu anukunta 100 %electrification

    • @prudhviraj2266
      @prudhviraj2266 ปีที่แล้ว +2

      Monnati varaku mana president Village ke current ledu

  • @dasarideepika1369
    @dasarideepika1369 ปีที่แล้ว

    చాలా ఆనందంగా ఉంది. Bbc లాంటి ఛానల్ telugu లో లేదు.

  • @PhaneendraGupta
    @PhaneendraGupta ปีที่แล้ว

    Great presentation by BBC ..... I wish those villages will get power soon....

  • @sathishballem2882
    @sathishballem2882 ปีที่แล้ว +7

    కల్మషం లేని మనుషులు వీళ్లు..

  • @spjk3558
    @spjk3558 ปีที่แล้ว +3

    జగన్ రెడ్డి గారు చూసార

  • @venkatkinjedi738
    @venkatkinjedi738 ปีที่แล้ว +1

    BBC news is my favorite news channel... Coverage is very good

  • @suryamsena7635
    @suryamsena7635 ปีที่แล้ว

    ఒక్క BBC news channel తప్ప మిగతా ఏ channels ప్రజా సమస్యల గురించి పట్టంచుకోరూ...thank you BBC

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 ปีที่แล้ว +3

    పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదేనేమో ఆజాది క అమృత్ మహోత్సవం మొన్నేగా జరుపు కున్నరు నాయకులకు సిగ్గు లేదు 👎👎👎👎

    • @baratamramkrishna2948
      @baratamramkrishna2948 ปีที่แล้ว

      Idi okatey na,Mari jagan anna kapu mahila nestham and other community schemes auto drivers ki 10000 and inka chala unnayi

  • @nagarajujangala2913
    @nagarajujangala2913 ปีที่แล้ว +4

    కరెంటు లేని ఊర్లో మొబైల్స్ ఎలా వాడుతున్నారు కొంచెం బిబిసి వాళ్ళు చెప్తే బాగుంటుంది 🤔🤔😶

    • @vemaraol8290
      @vemaraol8290 ปีที่แล้ว +2

      Listen carefully

    • @kodigopi7525
      @kodigopi7525 ปีที่แล้ว +1

      కొంచెం స్కిప్ చెయ్యకుండా చూడు. అంత క్లారిటీ గా చెప్పారు గా ఎలా ఛార్జ్ చేస్తున్నారో

    • @nagarajujangala2913
      @nagarajujangala2913 ปีที่แล้ว

      @@vemaraol8290 బ్రదర్ వాళ్లు మొబైల్ కి ఎలా ఛార్జింగ్ పెడుతున్నారో చెప్పలేదు వారు 20 కిలోమీటర్ల దూరంలో కరెంట్ ఉంది అని చెప్పారు కానీ

    • @sravanakumarkandukuru217
      @sravanakumarkandukuru217 ปีที่แล้ว

      Use Kerosene Lanthers instead of mobiles.

    • @ravikirannyathani8460
      @ravikirannyathani8460 ปีที่แล้ว

      @@sravanakumarkandukuru217 kerosene ekkada dorukuthado meeru chepthe vallu vadatharu.

  • @RamaKrishna-je2nn
    @RamaKrishna-je2nn ปีที่แล้ว +1

    It's been 75 years of freedom, and government has proudly celebrated "Azaadhi ka Amrit mahotsav". This is real india where there is still no electricity in many villages, Mera Bharath Mahaan🙏

  • @mohdyousuf9733
    @mohdyousuf9733 ปีที่แล้ว

    Ippati varaku e news channel cover cheyaledhu. Good job BBC telugu.

  • @dhanu9191
    @dhanu9191 ปีที่แล้ว +1

    అవసరం లేని వారికి నెల నెల అకౌంట్లో వెయ్యడం కాదు.. అవసరమున్న వారికి సహాయం చేయడమే నిజమైన సంక్షేమం..

  • @raazking3385
    @raazking3385 ปีที่แล้ว +1

    Great news BBC.
    Government immediately respond ayyi power supply ivvali vallaki.

  • @sreenijaa518
    @sreenijaa518 ปีที่แล้ว +1

    వాళ్లు చాలా అదృష్టవంతులు ఒక్కరి అవసరం ఒకరికి ఉంది గనుక కలిసి నిజాయితీగా ఉన్నారు మీరు వెళ్లి వాళ్లజీవితాలను బాగుచేసినటు నటించిన కొత్తగా సమస్యను తీసుకుని రావదు

  • @Kumar14042
    @Kumar14042 ปีที่แล้ว

    ఆధునిక శతాబ్ధంగా పిలుచుకునే ఈకాలంలో కూడా విద్యుత్తుకు నోచుకోని గ్రామాలుండటం సిగ్గుచేటు. ప్రభుత్వం వెంటనే స్పందించి సౌరవిద్యుత్ సదుపాయాన్నైనా కల్పించాలి. సమాజ హితానికి ఉపయోగపడే ఇటువంటి వార్తలను అందిస్తున్న బీబీసీ తెలుగు ఛానల్ కి మా అభినందనలు.

  • @shaikhassen6309
    @shaikhassen6309 ปีที่แล้ว

    Weldon bbe ..
    You are the only chanal to point out public problems..

  • @drchaitanya1324
    @drchaitanya1324 ปีที่แล้ว +1

    Good job BBC 👍

  • @dr.rajeshkumard1947
    @dr.rajeshkumard1947 ปีที่แล้ว +2

    Trustworthy channel

  • @anilkumar-se2wp
    @anilkumar-se2wp ปีที่แล้ว

    Great job BBC
    Keep going