ఈ సినిమా చివర్లో కారు దుమ్ము రేపుకుంటూ పోవడం..సరితా గారు నిశ్చలంగా అలా చూస్తూ ఉండిపోవడం ఇప్పటికి నాకు గుర్తుండిపోయే దృశ్యం..కొండంత భంగ పడ్డ ప్రేమను.. బడబాగ్నిలా దాచుకోవడం...నా ఇంటర్ లో చూసిన సినిమా....ఇప్పటికీ మర్చిపోలేను..అద్భుతనగ సినిమా అండి
ఎంత మధురమైన పాట.ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది.సుశీలమ్మ గాత్రం అద్భుతంగా ఉంది.మా చిన్నతనం లో సినిమా.... భీమునిపట్నం లో షూటింగ్. ఈ పాట లో కనిపిస్తున కట్టడాలు, ఏవీ ఇప్పుడు లేవు నరసింహస్వామి కొండ తప్ప.నేను ఈ మధ్యనే భీమిలి బీచ్ కి వెళ్ళినప్పుడు చూసా... అయ్యో అనిపించింది.😢
MS విశ్వనాథన్. K. బాలచందర్. ఇద్దరు ఇద్దరే.. చాల చక్కని మెలోడీ. ఎన్ని దశాబ్దాలైనా ఇప్పటి అ పరిమళం పోలేదు కదా. మనసుతో రాయగల ఒకేఒక రచయిత. ఇంత చక్కని సాహిత్యాన్ని అందించిన సాహితీవేత్త "ఆచార్య ఆత్రేయ" గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు. 1980s లో vizag ఎలాఉండేదో కోకిలమ్మ చూసినప్పుడు కనిపిస్తుంది. మున్నా
నమస్తే అండి... మున్నా గారు అందమైన పాట అండి కొమ్మ మీద కోకిలమ్మ కుహు అన్నది కుహు కుహు అన్నది ఇక్కడ మున్నగారు మధురమైన కామెంటుతో కుహు...కుహు అని చాలా మధురంగా ఆన్నారండి.. Munna Garu మీకు ధన్యవాదాలు...🙏🏿🙏🏿
పాటలో.... msv గారు, బాలచందర్ గారు, సుశీల, సరిత గార్ల ప్రతిభ పాటవాలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. వండర్ఫుల్ దృశ్యరూపం.!!!!! ప్రాణం వున్న పాట._ మ్యూజిక్ సర్.
super song.... e song lo location bheemunipatnam... narasimha swami temple ... gali medha... e song cheste chalu bheemunipatnam ante anto telustundi. narasimha swami temple nundi sea view chala bagautundi...
It's not kokilamma but gaana kokilamma (Suseelamma) that has stolen our hearts in this song. Till this date I do not understand in which way Suseelamma was inferior to Lataji for not being considered for BHARATA RATNA.
It's just politics. Only north Indians are given Bharat Ratnas with few exceptions like Dr kalam.. MJR got himself one using politics. There are some very deserving people for Bharat Ratna but it's just popularity award like any other commercial award I guess. We should learn from France, they give their highest civilian award to anyone who is exceptional and not just reserve it for a few.
ఆ డచ్ బిల్డింగ్స్ భీమునిపట్నం లో ఇప్పుడు కనబడవు, మరిచరిత్ర సినిమా లోను, కోకిలమ్మ సినిమాలో మాత్రమే చూడగలం, ఆ రోజులలో విశాఖపట్నం భీమునిపట్నం అందాలు నాకు ఇప్పటికి కళ్ళలో మెదులుతూనే ఉన్నాయి, ఈ రెండు సినిమాలు చూస్తే చాలు.
కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది.. కుహు కుహూ అన్నది అది కూన విన్నదీ... ఓహో అన్నది కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది.. కుహు కుహూ అన్నది అది కూన విన్నదీ... ఓహో అన్నది చరణం 1: ఈనాడు చిగురించు చిగురాకు వగరే ఏ గొంతులో రేపు ఏ రాగమౌనో ఈ..నాడు చిగురించు చిగురాకు వగరే ఏ గొంతులో రేపు ఏ రాగమౌనో నాడు ఆ రాగమే గుండె జతలో.. తానె శృతి చేసి లయకూర్చునో నాడు ఆ రాగమే గుండె జతలో.. తానె శృతి చేసి లయకూర్చునో అని తల్లి అన్నది.. అది పిల్ల విన్నది విని నవ్వుకున్నదీ.. కలలు కన్నది అని తల్లి అన్నది.. అది పిల్ల విన్నది విని నవ్వుకున్నదీ..ఈ.. కలలు కన్నది కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది.. కుహు కుహూ అన్నది అది కూన విన్నదీ... ఓహో అన్నది చరణం 2: ఈ లేత హృదయాన్ని కదిలించినావు.. నాలోన రాగాలు పలికించినావు ఈ లేత హృదయాన్ని కదిలించినావు.. నాలోన రాగాలు పలికించినావు నాకు తెలిసింది నీ నిండు మనసే .. నేను పాడేది నీ పాటనే నాకు తెలిసింది నీ నిండు మనసే .. నేను పాడేది నీ పాటనే అని ఎవరు అన్నది.. అది ఎవరు విన్నది ఈ చిగురు చెవులకే.. గురుతు ఉన్నది అని ఎవరు అన్నది.. అది ఎవరు విన్నది ఈ చిగురు చెవులకే..ఏ.. గురుతు ఉన్నది కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది.. కుహు కుహూ అన్నది అది కూన విన్నదీ... ఓహో అన్నది
బాలచందర్ గారికి వైజాగ్ తో విడదియ్యారని బంధం, అతనికి తెలిసినన్ని ప్రదేశాలు వైజాగ్ లో ఎవ్వరికి తెలియవు, నాకు కూడా, నేను మా ముత్తతలు పుటి పెరిగిన విశాఖపట్నం. బాలచందర్ , సరితగారికి విశాఖ తో బంధం మరోచరిత్ర, కోకిలమ్మ వైజాగ్ లోనే తీశారు, చాలామందికి తెలియదు, కోకిలమ్మ సినిమా గుడిలోవ లో తీశారు అని, గుడిలోవ చాలామందికి ఇప్పటికి తెలియదు. దట్టమైన అడవి ఆ ప్రాంతం, మంచి పిక్నిక్ స్పాట్.
when i watch old songs i have felt old is gold. narrator write meaningfully content added to song script. sushila sang by very well. she know to how much pitch going delivery in word.i listened many time
పల్లవి: కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది.. కుహు కుహూ అన్నది అది కూన విన్నదీ... ఓహో అన్నది కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది.. కుహు కుహూ అన్నది అది కూన విన్నదీ... ఓహో అన్నది చరణం 1: ఈనాడు చిగురించు చిగురాకు వగరే ఏ గొంతులో రేపు ఏ రాగమౌనో ఈ..నాడు చిగురించు చిగురాకు వగరే ఏ గొంతులో రేపు ఏ రాగమౌనో నాడు ఆ రాగమే గుండె జతలో.. తానె శృతి చేసి లయకూర్చునో నాడు ఆ రాగమే గుండె జతలో.. తానె శృతి చేసి లయకూర్చునో అని తల్లి అన్నది.. అది పిల్ల విన్నది విని నవ్వుకున్నదీ.. కలలు కన్నది అని తల్లి అన్నది.. అది పిల్ల విన్నది విని నవ్వుకున్నదీ..ఈ.. కలలు కన్నది కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది.. కుహు కుహూ అన్నది అది కూన విన్నదీ... ఓహో అన్నది చరణం 2: ఈ లేత హృదయాన్ని కదిలించినావు.. నాలోన రాగాలు పలికించినావు ఈ లేత హృదయాన్ని కదిలించినావు.. నాలోన రాగాలు పలికించినావు నాకు తెలిసింది నీ నిండు మనసే .. నేను పాడేది నీ పాటనే నాకు తెలిసింది నీ నిండు మనసే .. నేను పాడేది నీ పాటనే అని ఎవరు అన్నది.. అది ఎవరు విన్నది ఈ చిగురు చెవులకే.. గురుతు ఉన్నది అని ఎవరు అన్నది.. అది ఎవరు విన్నది ఈ చిగురు చెవులకే..ఏ.. గురుతు ఉన్నది కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది.. కుహు కుహూ అన్నది అది కూన విన్నదీ... ఓహో అన్నది
కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది కుహు కుహూ అన్నదీ అది కూన విన్నదీ ఓహో అన్నదీ కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది కుహు కుహూ అన్నదీ అది కూన విన్నదీ ఓహో అన్నదీ ఈనాడు చిగురించు చిగురాకు వగరే ఏ గొంతులో రేపు ఏ రాగమౌనో ఈనాడు చిగురించు చిగురాకు వగరే ఏ గొంతులో రేపు ఏ రాగమౌనో నాడు ఆ రాగమే గుండె జతలో తాను శృతి చేసి లయ కూర్చునో నాడు ఆ రాగమే గుండె జతలో తాను శృతి చేసి లయ కూర్చునో అని తల్లి అన్నది అది పిల్ల విన్నదీ విని నవ్వుకున్నదీ కలలు కన్నదీ అని తల్లి అన్నది అది పిల్ల విన్నదీ విని నవ్వుకున్నదీ కలలు కన్నదీ కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది కుహు కుహూ అన్నదీ అది కూన విన్నదీ ఓహో అన్నదీ ఈ లేత హృదయాన్ని కదిలించినావూ నాలోన రాగాలు పలికించినావూ ఈ లేత హృదయాన్ని కదిలించినావూ నాలోన రాగాలు పలికించినావూ నాకు తెలిసింది నీ నిండు మనసే నేను పాడేది నీ పాటనే నాకు తెలిసింది నీ నిండు మనసే నేను పాడేది నీ పాటనే అని ఎవరు అన్నదీ అది ఎవరు విన్నదీ
ఈ సినిమా చివర్లో కారు దుమ్ము రేపుకుంటూ పోవడం..సరితా గారు నిశ్చలంగా అలా చూస్తూ ఉండిపోవడం ఇప్పటికి నాకు గుర్తుండిపోయే దృశ్యం..కొండంత భంగ పడ్డ ప్రేమను.. బడబాగ్నిలా దాచుకోవడం...నా ఇంటర్ లో చూసిన సినిమా....ఇప్పటికీ మర్చిపోలేను..అద్భుతనగ సినిమా అండి
Yes ❤️
0 ft but
Avnu nenu chala feel iyyanu
Tq sir ma Saritha garini gurthupettu kunnaduku
Correct ga cheparu❤
ఎంత మధురమైన పాట.ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది.సుశీలమ్మ గాత్రం అద్భుతంగా ఉంది.మా చిన్నతనం లో సినిమా.... భీమునిపట్నం లో షూటింగ్. ఈ పాట లో కనిపిస్తున కట్టడాలు, ఏవీ ఇప్పుడు లేవు నరసింహస్వామి కొండ తప్ప.నేను ఈ మధ్యనే భీమిలి బీచ్ కి వెళ్ళినప్పుడు చూసా... అయ్యో అనిపించింది.😢
🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
❤❤❤❤❤😂😂❤❤
మనసున్న వారు,, మనసుతో మాత్రమే వినదగ్గుపాట,, ఇంకో వెయ్యి సంవత్సరాలు గుర్తుండే పాట,,, హాట్సాఫ్ టు తెలుగు సినిమా,💖💖💖💖💖
Good tune
Adbhuthamaina patalu
❤❤❤❤
నా పాట నాకే వినపడదే... మొదటి సారి ఈ డైలాగ్ విన్నప్పుడు కళ్ళంట నీరు ఆగలేదు... పాపం అనిపించింది
True
Yes
Neelam master
ఎంత మధురమైన పాట. ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే పాట.సాహిత్యం,సంగీతం ఎంత బాగున్నాయి.ఎన్నిసార్లు చెప్పమన్నా సుశీలమ్మ గారిలా ఎవరూ మధురంగా పాడలేరు.ఇదిసత్యం.
కొన్ని వందల సార్లు ఇనాను
It's really good.
Super
కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది.. మన సుశీలమ్మ గారు ఓహో అన్నారు..
👌👌👌👌👌👌
MS విశ్వనాథన్. K. బాలచందర్. ఇద్దరు ఇద్దరే.. చాల చక్కని మెలోడీ. ఎన్ని దశాబ్దాలైనా ఇప్పటి అ పరిమళం పోలేదు కదా. మనసుతో రాయగల ఒకేఒక రచయిత.
ఇంత చక్కని సాహిత్యాన్ని అందించిన సాహితీవేత్త "ఆచార్య ఆత్రేయ" గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు. 1980s లో vizag ఎలాఉండేదో కోకిలమ్మ చూసినప్పుడు కనిపిస్తుంది. మున్నా
Munna VDS hii
Munna VDS 💑💖💖💖💖💖💖
Munna VDS 👌👌👌👌👌👌👌👌👌nicesongloveyou
Super song
నమస్తే అండి... మున్నా గారు
అందమైన పాట అండి
కొమ్మ మీద కోకిలమ్మ కుహు అన్నది కుహు కుహు అన్నది
ఇక్కడ మున్నగారు మధురమైన కామెంటుతో కుహు...కుహు అని చాలా మధురంగా ఆన్నారండి..
Munna Garu
మీకు ధన్యవాదాలు...🙏🏿🙏🏿
ఈ నాడు ఇలాంటి అందమైన సాహిత్యం ఏది.. ఇలాంటి మంచి హృదయాలు కదిలించే రాగలేవి... పాత తరానికి కొత్త తరానికి వారధులమైన మనం అదృష్టవంతులం..
Yes sir..anthati aandalanu pondina meerantha adrustavanthulu
ఆనాటి నటీమణులు పాత్రలో పరకాయ ప్రవేశం చేసి వాస్తవికతను ఆవిష్కరించే వారు అనడానికి మచ్చుతునక ఈ చలనచిత్రం. సరళమైన భాష సహజమైన బేలతనం సరితగారిలో ప్రస్ఫుటం
S bro
Chakkaga chepparu 👌👌👌👌
ఈపాట మొత్తం మా ఊళ్ళో నే చిత్రీకరించినారు మా ఊరిపేరు భీమునిపట్నం, విశాఖపట్నం జిల్లా
Super
Ur village is very ఫేమస్
Great fel
☺☺☺☺👌👌👌👌👌🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸👍👍👍👍👍👍👏👏👏👏👏👏👏👏🎼🎶🎶🎼🎼🎶🎶🎵🎵🎧
Mee vooru ippudu ilagey unda....beautiful
అస్సలు ఇలాంటి సాంగ్స్ ఇప్పటిలోకూడా వస్తే ఎంత బాగుంనో
IMPOSSIBLE
MSV గారి కంపోజింగ్ వర్ణించలేము,,,,,, great music .
Yes sir 🙏
నాకు చాలా ఇష్టం ఈ పాట ఇందులో. MS విశ్వనాధం సంగీతం మరువరానిది 12/4/2020 మీ పిల్లలకి పాత పాటలు సినిమాలు చూపించండి
సరితా గారి నటన...హత్తుకునేలా ఉంటుంది..
👌👌👌👌👌👌👌
ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
నాకు చాలా ఇష్టం ఈ పాట ఇందులో. MS విశ్వనాధం సంగీతం మరువరానిది
Beautiful old Town భీమిలి. గొస్తని నదీ సాగర సంగమం. beautiful beaches of East coast
నాకు తెలిసింది నీ నిండు మనసే... నేను పాడేది నీ పాటనే.... ఇలాంటి అమ్మాయిని ఎలా మోసం చేశాడు...
ఈ సినిమాలో పాటలు కొన్ని అద్బుతం గా ఉంటాయి.
విజయవంతమైన ప్రేమ కన్నా విఫల ప్రేమ మరింత తీపి బాధ విరక్తి జ్ఞాపకం అన్నీ
ఆ పాత మధురాలు మనసులో ఎప్పుడూ మెదులుతూనే ఉంటాయి. మళ్ళీ ఆరోజుల్లోకి రెక్కలు కట్టుకొని పగెట్టాలనిపిస్తుంది. ఆ చిన్ననాటి రోజులు మళ్ళీ రావు😢😢
ఈపాట వింటూ ఉంటే ఇట్టే కాలం గడిచి పోతుంది
Fantastic singer suseela and wonderful actor sarita and legendary music ms viswanatham👍👍👍
Super hit songs manasuku song
Song ante ila undali.... Hat's off to susheela garu and entire team
View
పాటలో.... msv గారు, బాలచందర్ గారు, సుశీల, సరిత గార్ల ప్రతిభ పాటవాలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. వండర్ఫుల్ దృశ్యరూపం.!!!!! ప్రాణం వున్న పాట._ మ్యూజిక్ సర్.
చెవులకు వినసొంపు అయిన పాట..... ఇంకో 100 సంవత్సరాల పాటు వినబడే పాట
P. Susheela gaariki tappakunda Bharatha Ratna evvali.... Ame paatalo teeyadanam, ghanamlo amrutham undi.. Definitely she is most eligible person
super song....
e song lo location bheemunipatnam...
narasimha swami temple ...
gali medha...
e song cheste chalu bheemunipatnam ante anto telustundi. narasimha swami temple nundi sea view chala bagautundi...
Very very good song
Really..
Chala bagundi view...
Thanks for uploading... Wow a beautiful song.. Still listening in 2019😍😍😍😍♥️♥️♥️
Yes yes
Hi
Nice song
నిజంగా మంచి సాంగ్ అండీ చాలా బాగా వుందండి ధన్యవాదాలు మేడమ్ గారు మీకు ట్యాంక్స్ రిప్లే
నాకు ఎంతో ఇష్టమైన సాంగ్ ఇది
Perfectly the voice of lezendery singer p.suseelamma...in her voice pure Telugu words...no one can not sing l this...haatsaap
Saritha acting is excellent
super
Singer p.suseelamma really kokilamma . Naaku ee paatante chaala ishtam
Super song
Suseelamma గొంతులో ఆత్రేయ సాహిత్యం ఓ అద్భుతః
What a wonderful liric, M.S. Viswanathn great music composer. Rare songs.
ఇది మన తెలుగు సంగీతం దయచేసి అందరూ తమ భావాలను తెలుగులో తెలుపగలరు
M.S. విశ్వనాధన్ తెలుగు వారు కాదు...
భావం చెప్పడం నా వవల్ల కాదు అన్న అంత గొప్ప ...........
అయ్యో గుండె చప్పుడు.... బ్రో
అచ్చమైన తమిళ సంగీతం.తెలుగా
😀😃😄😁😆😅😂🤣🤣🤣🤣🤣🤣🤣 అంత సీనుందా
@@abhinaychintamaduka5058 by by
To
Thanks for Uploading...Excellent Song
It's not kokilamma but gaana kokilamma (Suseelamma) that has stolen our hearts in this song. Till this date I do not understand in which way Suseelamma was inferior to Lataji for not being considered for BHARATA RATNA.
Maruvada Arun it's only that our telugu people never let others grow or accepts others talent....
just bkaz she is a telugu person
It's just politics. Only north Indians are given Bharat Ratnas with few exceptions like Dr kalam.. MJR got himself one using politics. There are some very deserving people for Bharat Ratna but it's just popularity award like any other commercial award I guess. We should learn from France, they give their highest civilian award to anyone who is exceptional and not just reserve it for a few.
Actually Suseelamma's dimension and variety is way above Lata ji. Susheelamma greatest singer of this Century and South India's PRIDE
@@praneethnpranu ఱ
ఱఱ,
Excellent singing by susheelamma
MSV ultimate Composition & Orchestration
అద్బుతం ఈపాట ఎంతబాగా మలిచారండి MS విశ్వనాదం స్వరాలను వరాలుగా మలిచి. గాత్రాలను వీలుగా. పలికిచగలిగే. సంగీత పితానుభాహుడు సామ్రాట్ విశ్వనాదం గారు30/4/2020🙏🙏🙏🙏🙏🙏💐🌷🌷🌷🌹🦚🦚🌺🌺🦚🦚🌹🌷💐💐💐💐🌷🌹🌹🦚🌺🌺🌺🦚🦚🦚🦚🌹🌹🌹🌷🌷🌷💐💐🌷🌹🌹🌹🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🌹🌷🌷🌷🌷🌹🌹🌷🌷💐💐🌷🌷🌹🦚🦚🌹🌷🌷
30/4/2021
నేను పుట్టిన వూరు,చదువు కున్న వూరు, ప్రస్తుతం వున్న వూరు.
భీమిలి
గాన కోకిల సుశీల గారి గాత్రం అద్భతం
ఆ కోకిలమ్మ గానం వింటుంటే, ఇప్పటికీ మా మది పులకరిస్తుంది
అత్యద్భుతమైన పాట
ఆ పాత మధురాలు
ఆ డచ్ బిల్డింగ్స్ భీమునిపట్నం లో ఇప్పుడు కనబడవు, మరిచరిత్ర సినిమా లోను, కోకిలమ్మ సినిమాలో మాత్రమే చూడగలం, ఆ రోజులలో విశాఖపట్నం భీమునిపట్నం అందాలు నాకు ఇప్పటికి కళ్ళలో మెదులుతూనే ఉన్నాయి, ఈ రెండు సినిమాలు చూస్తే చాలు.
Evergreen song... I love this song ❤❤❤
the great legend p.susheelama
ప్రేమ పక్షులారా ఆస్వాదించండి......
కొమ్మ మీద సుశీలమ్మ కుహు అన్నది
Susheelamma super
meeru super andi
Suppperbb
Yes susilamma is great singer.
nenu singer avvalani anukunnanu but na korika thiraladhu e song vinta singer avvalani pistundhi nice spng
Saritha gari acting ki salute
కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది.. కుహు కుహూ అన్నది
అది కూన విన్నదీ... ఓహో అన్నది
కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది.. కుహు కుహూ అన్నది
అది కూన విన్నదీ... ఓహో అన్నది
చరణం 1:
ఈనాడు చిగురించు చిగురాకు వగరే ఏ గొంతులో రేపు ఏ రాగమౌనో
ఈ..నాడు చిగురించు చిగురాకు వగరే ఏ గొంతులో రేపు ఏ రాగమౌనో
నాడు ఆ రాగమే గుండె జతలో.. తానె శృతి చేసి లయకూర్చునో
నాడు ఆ రాగమే గుండె జతలో.. తానె శృతి చేసి లయకూర్చునో
అని తల్లి అన్నది.. అది పిల్ల విన్నది
విని నవ్వుకున్నదీ.. కలలు కన్నది
అని తల్లి అన్నది.. అది పిల్ల విన్నది
విని నవ్వుకున్నదీ..ఈ.. కలలు కన్నది
కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది.. కుహు కుహూ అన్నది
అది కూన విన్నదీ... ఓహో అన్నది
చరణం 2:
ఈ లేత హృదయాన్ని కదిలించినావు.. నాలోన రాగాలు పలికించినావు
ఈ లేత హృదయాన్ని కదిలించినావు.. నాలోన రాగాలు పలికించినావు
నాకు తెలిసింది నీ నిండు మనసే .. నేను పాడేది నీ పాటనే
నాకు తెలిసింది నీ నిండు మనసే .. నేను పాడేది నీ పాటనే
అని ఎవరు అన్నది.. అది ఎవరు విన్నది
ఈ చిగురు చెవులకే.. గురుతు ఉన్నది
అని ఎవరు అన్నది.. అది ఎవరు విన్నది
ఈ చిగురు చెవులకే..ఏ.. గురుతు ఉన్నది
కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది.. కుహు కుహూ అన్నది
అది కూన విన్నదీ... ఓహో అన్నది
T
👌👌👌💙💙💙💙💙💙💙💙
కష్టపడి రాశారు మీకు ట్యాంక్స్ అండీ ఎంతో అభిమానం మండి
Tq
Thank u andi yeppatinunchi lyrics kosam vethukuthunnano cell lo
బాలచందర్ గారికి వైజాగ్ తో విడదియ్యారని బంధం, అతనికి తెలిసినన్ని ప్రదేశాలు వైజాగ్ లో ఎవ్వరికి తెలియవు, నాకు కూడా, నేను మా ముత్తతలు పుటి పెరిగిన విశాఖపట్నం. బాలచందర్ , సరితగారికి విశాఖ తో బంధం మరోచరిత్ర, కోకిలమ్మ వైజాగ్ లోనే తీశారు, చాలామందికి తెలియదు, కోకిలమ్మ సినిమా గుడిలోవ లో తీశారు అని, గుడిలోవ చాలామందికి ఇప్పటికి తెలియదు. దట్టమైన అడవి ఆ ప్రాంతం, మంచి పిక్నిక్ స్పాట్.
Old is gold childhood song evo chinnanati jnapakalu......... Super song
Saritha Jeevimchestundi.Naaku Suseelagari paata vimtumte kammati Senavapappu Tintunnattu Janakigari paata Pullani Nimma tonala LR Eswarigari paata Mirchi Bajjila vuntumdi.Balachadergaru Legend Director.
I love the location of song shooted, it's very nice. And moreover song is beautiful.
m.s . viswanadhan je ur legendary music director miss u lot music lovers
Ramakrishna th-cam.com/users/manage_red tirlangi
Vishwanadh ji not a music director he is a movie director
చాలా మంచి సినిమా...పాటలు కూడా అద్భుతం....
thanq for uploading this type of beautiful song
rupesh rupi hii
The best old song it's so melodious and meaningful 👍👌👌👌
అవునండీ సూపర్ సాంగ్ అధ్బుతంగా వుంటుంది మీకు ట్యాంక్స్ మేడమ్ గారు రిప్లే
Am very muchhhhhhhhhh liked the song n really nyc
ch.kumar ch.kumar Ravi
Awesome song...no words to describe the beauty....
Rey...intha manchi pata ku kooda dislike lu isthara...chaaa...asalu meeku taste vundha... super hit radio song ra....
Nijame
at 3.38 నా పాట నాకే వినిపించదే😢😭
Yes
@@shanmugapriyan5278 9ooiioizszzZ‡‡‡‡oo8í88
3:38
Nijamga elanti songs rayadaniki , padataniki eppudu yevaru vunnaru
E song vintunte badhalani marchipovachu
Super
when i watch old songs i have felt old is gold. narrator write meaningfully content added to song script. sushila sang by very well. she know to how much pitch going delivery in word.i listened many time
👌🏻👌🏻👌🏻సూపర్ సాంగ్ 🥰
I LIKE THIS SONG
కొమ్మ మీద కోయిలమ్మ కుహు అన్నది కుహు కుహు అన్నది.
Madhu super song
O
Beautiful view of bhimili from Narsimha Swamy temple hill view
Telugu patallo aanimutyam !! Superrr song
Very beautiful song.. ☺
అవునండీ బాగా చెప్పారండి మేడమ్ గారు రిప్లే
So simplicity సరిత యాక్టింగ్
పల్లవి:
కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది.. కుహు కుహూ అన్నది
అది కూన విన్నదీ... ఓహో అన్నది
కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది.. కుహు కుహూ అన్నది
అది కూన విన్నదీ... ఓహో అన్నది
చరణం 1:
ఈనాడు చిగురించు చిగురాకు వగరే ఏ గొంతులో రేపు ఏ రాగమౌనో
ఈ..నాడు చిగురించు చిగురాకు వగరే ఏ గొంతులో రేపు ఏ రాగమౌనో
నాడు ఆ రాగమే గుండె జతలో.. తానె శృతి చేసి లయకూర్చునో
నాడు ఆ రాగమే గుండె జతలో.. తానె శృతి చేసి లయకూర్చునో
అని తల్లి అన్నది.. అది పిల్ల విన్నది
విని నవ్వుకున్నదీ.. కలలు కన్నది
అని తల్లి అన్నది.. అది పిల్ల విన్నది
విని నవ్వుకున్నదీ..ఈ.. కలలు కన్నది
కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది.. కుహు కుహూ అన్నది
అది కూన విన్నదీ... ఓహో అన్నది
చరణం 2:
ఈ లేత హృదయాన్ని కదిలించినావు.. నాలోన రాగాలు పలికించినావు
ఈ లేత హృదయాన్ని కదిలించినావు.. నాలోన రాగాలు పలికించినావు
నాకు తెలిసింది నీ నిండు మనసే .. నేను పాడేది నీ పాటనే
నాకు తెలిసింది నీ నిండు మనసే .. నేను పాడేది నీ పాటనే
అని ఎవరు అన్నది.. అది ఎవరు విన్నది
ఈ చిగురు చెవులకే.. గురుతు ఉన్నది
అని ఎవరు అన్నది.. అది ఎవరు విన్నది
ఈ చిగురు చెవులకే..ఏ.. గురుతు ఉన్నది
కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది.. కుహు కుహూ అన్నది
అది కూన విన్నదీ... ఓహో అన్నది
Thanqyourlikesong
Hatsaf
Beautiful lyrics how innocent acting, tone of singing is pearls, purely music instruments janakiamma gods gift for telugu people she is in all hearts
Mr YAdav this is sung by the Only Gaanakokila Susheelamma. You cant even differentiate voices .. how come you are music listener
The great singer sushilamma 🙏🙏
Oka manchi cinema. Inko manchi paata. Maro manchi nati.
Wonderful song suseelamma
ఎంత అందమైన పాట
Super sweet voice సుశీల మేడం గారు పాడిన పాట
Saritha gari abhinayam Super😍🙏
very nice and meaningful somg
Heart teching songs.old is gold
Great monuments of Bhimili గాలి మేడ
Very Niceeeeee song I like uuuu Saritha.....
excelent song
Saritha akka, acting lo ninnu michinavalu averu leru akka
Please upload the kokilamma movie by balachander
Saritha garu great
Maadi Chippada meedi yekkada beemili lo. Good
Excellent song and lyrics
ఈ పాట భీమిలి ఊర్లో నరసింహ స్వామి గుడి మరియు బీచ్ లలో తీశారు
Excellent song
Bhimili is beautiful place!
Excellent Song 11_08_2023🙏🙏🙏🙏💐💐💐💐💐❤❤❤❤❤
Gaali meda andam ,Dutch kota vaibhavam, Kanumarugu ayyaru Kaalam to paatu,Bhimili beautiful
Kokilamma full movie upload please bro
కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది
కుహు కుహూ అన్నదీ అది కూన విన్నదీ ఓహో అన్నదీ
కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది
కుహు కుహూ అన్నదీ అది కూన విన్నదీ ఓహో అన్నదీ
ఈనాడు చిగురించు చిగురాకు వగరే
ఏ గొంతులో రేపు ఏ రాగమౌనో
ఈనాడు చిగురించు చిగురాకు వగరే
ఏ గొంతులో రేపు ఏ రాగమౌనో
నాడు ఆ రాగమే గుండె జతలో
తాను శృతి చేసి లయ కూర్చునో
నాడు ఆ రాగమే గుండె జతలో
తాను శృతి చేసి లయ కూర్చునో
అని తల్లి అన్నది అది పిల్ల విన్నదీ
విని నవ్వుకున్నదీ కలలు కన్నదీ
అని తల్లి అన్నది అది పిల్ల విన్నదీ
విని నవ్వుకున్నదీ కలలు కన్నదీ
కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది
కుహు కుహూ అన్నదీ అది కూన విన్నదీ ఓహో అన్నదీ
ఈ లేత హృదయాన్ని కదిలించినావూ
నాలోన రాగాలు పలికించినావూ
ఈ లేత హృదయాన్ని కదిలించినావూ
నాలోన రాగాలు పలికించినావూ
నాకు తెలిసింది నీ నిండు మనసే
నేను పాడేది నీ పాటనే
నాకు తెలిసింది నీ నిండు మనసే
నేను పాడేది నీ పాటనే
అని ఎవరు అన్నదీ అది ఎవరు విన్నదీ
Kokilamma p sushela hats up
I like this song