సిద్ధార్త్ సినిమా "వదలడు" లో చాలా క్లియర్ గా చూపించాడు.. ఆయిల్, వాటర్, బ్రెడ్, ఇంకా చాలా ఉన్నాయి అవి అన్ని ఎలా కలుషితం చేశారో చాలా క్లియర్ గా చూపించాడు ఆ సినిమా లో.. నీ వీడియో కూడా చాలా బాగా explain చేశారు బ్రో..👏👏
నిజం మిత్రమా , కానీ మన వాళ్ళు అంత మంచి విషలను , ఒక వినోదం కోసం చూస్తూ , చూసి వదిలేస్తున్నారు , కొంచం శ్రద్ధ పెడితే ఎవరి ఆరోగ్యం వల్లే కాపాడు కున్నవల్లువుతరు
నిజంగా అద్భుతం , ❤️🔥 బ్రో నా వయస్సు 22 నాకు గ్యాస్ ట్రబుల్ బాగా , తరుచూ వస్తుంది , డాక్టర్స్ , నాకు ఇలా తరుచూ వస్తుంటే నువ్వు మసాలా ఎక్కువ ఉన్న ఆహరం తుకుంటావ అని అడిగేవారు , ఒక డాక్టర్ మాత్రం నూనె తక్కువ వాడండి అని చెప్పారు , దానికి ఉదాహరణ చెప్పాడు , ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి చేరాలి అని కోరుకుంటున్న❤️🔥🤗🫂
మనం నివసించే ప్రాంతానికి 200 km వాతావరణములో పాండే పంటలే మన శరీరానికి ఆరోగ్యం అని ఆయుర్వేదం. 25 అడుగులలో నీరు మాత్రమే ఇమ్యునిటి అండ్ హెల్త్ అని ఆయుర్వేదం
నిజంగా సూపర్ బ్రో మన డాక్టర్స్ హార్ట్ ఎటాక్ రావడానికి ఏవేవో కారణాలు చెప్తారు ఈ కుకింగ్ ఆయిల్స్ గాని వాటర్ బాటిల్స్ గురించి గాని మిగతా ఆహారపు అలవాట్లు గురించి గానీ ఏమీ చెప్పరు ఎంతసేపు మీ తాత బొమ్మ మీ నాన్నకు ఉందా మీ పక్కింట్లో ఉందా అని చెప్పేసి అడుగుతారు ఏ రోగం వచ్చిన
మేము ప్రతి ఏటా వేసవి లో అవకాయ మరియు మగాయి పచడులు పెట్టుకుంటాము.... Groundnut cold pressed oil(మా గోదావరి వైపు పప్పు నునే అని పిలుస్తాము) తో ఆ పచ్చడి పెడతాము... చాలా రుచిగా ఉంటుంది.. మరియు ఆరోగ్యం కూడా వస్తుంది.... మా ఇంటి దగ్గరలో ఒక mill ఉంది... ఆ mill owner ఈ వీడియో లో చూపించిన విధంగా తయ్యారు చేస్తాడు
హాయ్ బ్రో మీరు చెప్పింది 100% కరెక్ట్ నేను గత ఐదు సంవత్సరాల నుండి గానుగ నూనెలు తయారు చేస్తున్నాము మీరు చెప్పేది 100% నిజమే కానీ వాడకం చాలా తక్కువగా ఉంది మీలాంటి వాళ్ళు ఇలాంటి వీడియో చేసి పెట్టాలని కోరుకుంటున్నాను❤
This is the best video bro…cold pressed oil konchem cost yekkuva iyna health kosam thappadhu…memu oka 1week swiggy order odhu ankunte e oil 1mnth vachidhi …ela alochinchi memu past 6months nundi cold pressed oil direct velli thechukovadam start chesam…family mem ki chepthe ardamkaadhu …elanti video chupisthe ardamaidhi…possible ayinantha varku video share chestha❤️
Super andi చాలా బాగా చెప్పారు చాలా విలువైన సమాచారం ఇచ్చారు, కాని Cold press oil మిషన్ వేరేగా ఉంటుంది అది అందుబాటులో లేక మీరు గానుగలు చూపించారు ఏదైనా అందరికీ చాలా మంచి సమాచారం thank you
Very good video based on good amount research. You almost covered right points. I stopped using refined oils almost a decade ago. It is always better to use cold pressed oils.
Hi.. Please make one more video such that types of cold pressed oils life span and machines now available using at home... I hope you understood.... I am promising that from next week onwards I will use only groundnut oil only
ఇన్ని నీతులు చెప్పే మీరు మధ్యలో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం ఏంటో అర్థం కావటం లేదు దీన్ని ఎలా సమర్థించుకుంటారు చూడాలని ఉంది ఒక video చేయండి. బ్రో
Refined oil lo cholesterol 0% but chemicals 100% but cold pressed oil lo cholesterol 100% but chemicals 0% ela chusina oil is not safe either Refined or cold pressed na suggestion enti ante Ghee is best cost ekkuva unna cholesterol and chemicals undav kabbati
మనమేమో ఇదే పెద్ద ఆయిల్ ఇదే మంచి ఆయిల్ ఇదే రాడ్డు వెయ్యని ఆయిల్ ఇదే మనకి ఆహ్లాదకరమైన ఆయిల్ అని వాడేస్తున్నాం కాని ... ఇదే పెద్ద బొక్క అని ఇప్పుడే అర్థం అయ్యింది .
Neni telika olive oil fried foods use chesavadini , maa inti deggara coconuts iste vaalu oil chesi istaru kg coconut iste 30rs charge chestaru 3 or 3.5kg coconut ki 2 ltrs paina oil vachedi , adhe use chestunnam
Kranthi mawa thnq so much for educating us 🎊🎊🎊🎊but ippudu na mana pollution life lo inthakuminchi manadaggara quality oils ni ewaru konaleru...for example... genuinely real life lo natural oils wasthee previously unde oil mafia waalluu weeellani nasanam chesi champeyocchukuda 😭😭😭
Companies import 1liter sunflower oil by giving 15-20rs and they are selling it for 120rs 1kg groundnut is 150rs and we need 3kg of groundnut for 1l oil it costs us 500rs for buying a liter cold press oil on an average we use 7liter oil per month it goes 3500rs 😅
Em led bro's, mi Ammamma ledha nannamma valla ooriki velli sunflower seeds oka bastha konukkoni , 2 3 (15liter) cans lo fill cheskoni . Intiki thiskochhuko , yearly once , na laga . . . . 📌 It bro
Hi Kranthi bro i appreciate your efforts but my suggestion is that in olden days most of the oils are effortable but as a common man we can't effort it bro please suggest a reasonable price and effortable oils bro for cooking if not i my self will continue with same old palm oil (brand less) I'm just shared my view please don't mind
Nuvvem oil use chesthavooo chepthe ni subscribers antha adhe use chestham. Nuv okkadive bagunte saripodhuga ni videos chudadaniki mem kuda bagundali ga😁😁😁
best enti ante cold pressed oil konukkodam but idi andariki possible kaadu, oka one or two times kontam but tarvata baddakam vachi apestam endukante all time available undav dorike place koda undavu, ade oil packet ite ekkadyna dorukutaay ade problems
ఒక యూట్యూబర్ అయిన నీకే ఇంత తెలిసి చెప్తున్నావు మరి మన దేశంలో ఉన్న IAS లు IPS లకి ఎంత తెలిసి ఉండాలి ప్రజల ప్రాణాలతో ఆయిల్ కంపెనీలు ఆడుకుంటుంటే ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి
బ్రో నువ్వు చెప్పేది నిజం కాని ఈ గేమ్ ఆడండి ఆ ఆగేమ్ ఆడండి అని చేప్పేది నచ్చలేదు అవి లేకుండా చెప్పు 🙏🙏🙏🙏
సిద్ధార్త్ సినిమా "వదలడు" లో చాలా క్లియర్ గా చూపించాడు.. ఆయిల్, వాటర్, బ్రెడ్, ఇంకా చాలా ఉన్నాయి అవి అన్ని ఎలా కలుషితం చేశారో చాలా క్లియర్ గా చూపించాడు ఆ సినిమా లో..
నీ వీడియో కూడా చాలా బాగా explain చేశారు బ్రో..👏👏
నిజం మిత్రమా , కానీ మన వాళ్ళు అంత మంచి విషలను , ఒక వినోదం కోసం చూస్తూ , చూసి వదిలేస్తున్నారు , కొంచం శ్రద్ధ పెడితే ఎవరి ఆరోగ్యం వల్లే కాపాడు కున్నవల్లువుతరు
నువ్వుల నూనె, పొద్దుతిరుగుడు నూనె , అనూసుల నూనె చాలా మంచిది సార్,మా ఏజెన్సీ ఏరియాలో వాటినే వాడుతారు
Okay 👍
Kalthi annitilo pure aithe kg 40untundi
బ్రో నువ్వు చెప్పిన ఐటమ్స్ తో పాటు అవిసె గింజల్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అవైలబుల్ గా ఉంటాయి అది కూడా చెప్పి ఉండాల్సింది వెరీ నైస్ వీడియో
Flax seeds ani chepindu kadha
Flax seeds bro😂😂
Rice brand oil (vestige) super untadhi vaadandi guyz
@@fezforever7083ne bonda ra... addagadidha....
Refined oils manchivi kavu ani mothukuntunte...rice bran antaventi...oh meru rice bran oils ammutara...donga na dash ga
@@tonyraj5821 adem ledu ra ayya bagundhi ani cheptunna
నిజంగా అద్భుతం , ❤️🔥 బ్రో నా వయస్సు 22 నాకు గ్యాస్ ట్రబుల్ బాగా , తరుచూ వస్తుంది , డాక్టర్స్ , నాకు ఇలా తరుచూ వస్తుంటే నువ్వు మసాలా ఎక్కువ ఉన్న ఆహరం తుకుంటావ అని అడిగేవారు , ఒక డాక్టర్ మాత్రం నూనె తక్కువ వాడండి అని చెప్పారు , దానికి ఉదాహరణ చెప్పాడు , ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి చేరాలి అని కోరుకుంటున్న❤️🔥🤗🫂
మనం నివసించే ప్రాంతానికి 200 km వాతావరణములో పాండే పంటలే మన శరీరానికి ఆరోగ్యం అని ఆయుర్వేదం. 25 అడుగులలో నీరు మాత్రమే ఇమ్యునిటి అండ్ హెల్త్ అని ఆయుర్వేదం
చాలా థాంక్స్ అన్నా కొత్త ఇన్ఫర్మేషన్ ఇచ్చావ్.
ఇంతకీ మీ ఇంట్లో ఏ నూనె వాడేవారు?
ఇప్పుడు ఏ నూనె వాడుతున్నారు? చెప్పలేదే
500 ml refined oil 80/-
500 ml cold pressed oil 270/-
Andaru afford cheyaleru
Cold pressed oil is 230 per litre bro oil mill is located in shankarpally
@@Fridaytimepass ekkada bro
Correctly said common people cannot afford cold pressed oils
ఖరీదు ఎక్కువైనా పర్లేదు, తక్కువ తక్కువ వాడండి అమ్మ...నా wife కి నువ్వుల నూనే వాడమని డబ్బులు ఇస్తాను. ఆ పెంటది refiened ఆయిల్ కొంటాది. ఎందుకంటే గిన్నెలు జిడ్డు పట్టవంట. చెత్త ముండ 😂😂😂😂
Hospital lo join ayyaka hospital karchulu afford cheyyochantara ?
నిజంగా సూపర్ బ్రో మన డాక్టర్స్ హార్ట్ ఎటాక్ రావడానికి ఏవేవో కారణాలు చెప్తారు ఈ కుకింగ్ ఆయిల్స్ గాని వాటర్ బాటిల్స్ గురించి గాని మిగతా ఆహారపు అలవాట్లు గురించి గానీ ఏమీ చెప్పరు ఎంతసేపు మీ తాత బొమ్మ మీ నాన్నకు ఉందా మీ పక్కింట్లో ఉందా అని చెప్పేసి అడుగుతారు ఏ రోగం వచ్చిన
బ్రో నువ్వు బాగా చెప్పావు ఇంత వరకూ ఈ విషయం ఇప్పటి వరకు మాకు తెలియదు ఈ రోజు మాకు మంచి విషయం చెప్పారు ❤
Hats off for your responsibility upon society bro
One of the best video in recent times from Kranthi anna 🔥🔥
మేము ప్రతి ఏటా వేసవి లో అవకాయ మరియు మగాయి పచడులు పెట్టుకుంటాము.... Groundnut cold pressed oil(మా గోదావరి వైపు పప్పు నునే అని పిలుస్తాము) తో ఆ పచ్చడి పెడతాము... చాలా రుచిగా ఉంటుంది.. మరియు ఆరోగ్యం కూడా వస్తుంది.... మా ఇంటి దగ్గరలో ఒక mill ఉంది... ఆ mill owner ఈ వీడియో లో చూపించిన విధంగా తయ్యారు చేస్తాడు
Pappy nune ante Nuvvu pappy nune; Ante Gingelly oil. anthe kani Ground nut oil kadu ; Avakaya, Magaya Nuvvula nune tohone pedataru kitchen kanukkondi
Cold pressed oil ante ganuhgu nune ha
Yes@@tejentertainmentvideos7581
Bro nuvu cheppe di information kosame kani ni videos chusthe yekuva Kalam brathakam
Edina sare always loved your videos💕
హాయ్ బ్రో మీరు చెప్పింది 100% కరెక్ట్ నేను గత ఐదు సంవత్సరాల నుండి గానుగ నూనెలు తయారు చేస్తున్నాము మీరు చెప్పేది 100% నిజమే కానీ వాడకం చాలా తక్కువగా ఉంది మీలాంటి వాళ్ళు ఇలాంటి వీడియో చేసి పెట్టాలని కోరుకుంటున్నాను❤
1Lt ఎంత అన్న, గానుగ నూనె నాకు కావాలి
350/- lt
Manchidani telisinappatiki Price pettaleka vaduthaleru @@Sklatheefpasha
అన్నయ్య!! నువ్వు చెప్తుంటే భయమేస్తుంది 😲 thanks for you...😢
This is the best video bro…cold pressed oil konchem cost yekkuva iyna health kosam thappadhu…memu oka 1week swiggy order odhu ankunte e oil 1mnth vachidhi …ela alochinchi memu past 6months nundi cold pressed oil direct velli thechukovadam start chesam…family mem ki chepthe ardamkaadhu …elanti video chupisthe ardamaidhi…possible ayinantha varku video share chestha❤️
Akkada konnaru Andi cold pressed oil
Me side 1litre entha price bro@@nagamaninagamani6119
అది యాపారం అన్న, నువ్వు ఎంత చెప్పినా విని వదిలేస్తారు మళ్ళీ మామూలే
Super andi చాలా బాగా చెప్పారు చాలా విలువైన సమాచారం ఇచ్చారు, కాని Cold press oil మిషన్ వేరేగా ఉంటుంది అది అందుబాటులో లేక మీరు గానుగలు చూపించారు ఏదైనా అందరికీ చాలా మంచి సమాచారం thank you
Future lo cinema indrustry ఎలా ఉంటుందో ఒక video చేయండీ అన్న
Very good video based on good amount research. You almost covered right points. I stopped using refined oils almost a decade ago. It is always better to use cold pressed oils.
IT? COLD PRESSED OIL?
@@cutebot5504 It, not IT... typo
Can u suggest a brand which is better and useful
Hi.. Please make one more video such that types of cold pressed oils life span and machines now available using at home... I hope you understood.... I am promising that from next week onwards I will use only groundnut oil only
Adi kooda chemical based eh
ఇన్ని నీతులు చెప్పే మీరు మధ్యలో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం ఏంటో అర్థం కావటం లేదు
దీన్ని ఎలా సమర్థించుకుంటారు చూడాలని ఉంది ఒక video చేయండి. బ్రో
Good information brother.... We are using cold pressed groundnut oil. Purchased from prakruthivanam
Maku telisinavina marchipoyi, chestunna tappulu malli gurtu chestunnav bro ...thanks ♥️
nice explanation bro, love marrige VS arrange marrige oka vedio cheayndi pros and cons explain chestuu, lenghty vedio iena parledu, meku reach kuda vastadi , thank you
Refined oil lo cholesterol 0% but chemicals 100% but cold pressed oil lo cholesterol 100% but chemicals 0% ela chusina oil is not safe either Refined or cold pressed na suggestion enti ante Ghee is best cost ekkuva unna cholesterol and chemicals undav kabbati
Final ga edhi vadili takuva risk
This will reach maximum number Kranthi
Great efforts and my best wishes
Good vedio
But why government is not banning those oil and what are health minister is doing...
Filtered and double filtered oils గురించి కూడా చెప్పాల్సింది.
మనమేమో ఇదే పెద్ద ఆయిల్ ఇదే మంచి ఆయిల్ ఇదే రాడ్డు వెయ్యని ఆయిల్ ఇదే మనకి ఆహ్లాదకరమైన ఆయిల్ అని వాడేస్తున్నాం కాని ... ఇదే పెద్ద బొక్క అని ఇప్పుడే అర్థం అయ్యింది .
Bull driven oil is ancient method of oil extraction and it is good when compared to cold pressed oil you should also mention that
True
Epudu evadu pothodo evariki telidu bro.... Always stay positive..... Meru chepenivi Anni cheyalante ambani laga putalli
Chala vishayalu chepparu anna thanks.ippati varaku refined oils konta mandi manchivi antaru konta mandi kaadu antaru. yenduku kado teliya chepparu 🙏
Chaala neet ga clear ga explain chesharu broh..tq🎉
Neni telika olive oil fried foods use chesavadini , maa inti deggara coconuts iste vaalu oil chesi istaru kg coconut iste 30rs charge chestaru 3 or 3.5kg coconut ki 2 ltrs paina oil vachedi , adhe use chestunnam
Groundnuts ni teeskelli machinery lo aadinchi teeskochi oil use chestunam chala healthy ga unnam family antha
Nice explanation... Couldn't resist myself from smashing that like button.. 👍
Very nicre anna.miru cheppe vidhanam chala baagundhi.nice voice and clarity.notiki rani chemical names kuda clarityga arthamayyayi.miru subjects teach chesthe students rankers ayipotharu.❤
Bro make a video on school fees and hospital expenses, it's needed nowadays
Oil Impartent, Quality Fresh oil Good Health
That's why I use only coconut oil from Mills 😊🎉
bro nuvvu chese research memu kanaka ippudu btech lo cheste easy ga placement avutham !!!Great work kranthi bhai🫡
Kranthi Anna meeru eppude video chesinappudu chala interesting anipesundi ANNA,,🙏🙏
Cold pressed oils ekkada dorukuthay manchivi..miku telisthe cheppandi
"ఏక ధాటిగా" కాదు "ఏక కంఠంతో" అంటే కరెక్ట్ గా ఉంటుంది...
Kranthi mawa thnq so much for educating us 🎊🎊🎊🎊but ippudu na mana pollution life lo inthakuminchi manadaggara quality oils ni ewaru konaleru...for example... genuinely real life lo natural oils wasthee previously unde oil mafia waalluu weeellani nasanam chesi champeyocchukuda 😭😭😭
Hi Anna Your videos never get bored 😍
Hiiii
Bro.. Is mustard oil good for health... Explain pros and cons bro
Bro, pls explain about mobile towers and its impact on adults, child if we live very close to it 🙏
Thank you, explained in detail each n everything about refined oil.
Thankyou for the best education Krathi Brother..
May God bless you more
Chala bavundhi vedio very important message chepparu thank you
Always waiting for your video anna
Refined oils cold pressed oils kanna enduku chavaka. Andulo EMI mix chestaro cheppandi
Companies import 1liter sunflower oil by giving 15-20rs and they are selling it for 120rs 1kg groundnut is 150rs and we need 3kg of groundnut for 1l oil it costs us 500rs for buying a liter cold press oil on an average we use 7liter oil per month it goes 3500rs 😅
My family 4 members use only 2 liters oil per month
7 liters means you doing some stree food or anything?
Ala ayithe 1 Litre crude oil 40 rupees Mari manam 110 ki refined petrol kontunnam kada
@@DeepuFoodie 😂 Street food kadu fat food 😆
Make a vedio on vestige products
Ee video EDITING Bagundhi #kranthivlogger bro 👌🏻
Ma intlo sanke oil (pamu oil )vadutham bro
Oil in Telugu and Mee intlo which oil is ued
Suridu oil (sun flower oil)
Palli oil ( groundnut oil )
Sanke oil (pamu oil)
Bangrau oil (gold refined oil )
😂
Tq for the good information again rising respecte kranti sir🙇❤
Me voice chala baguntundi sir😊
మంచి వీడియో అన్న thank you
అన్ని vantalaku వేరుశనగ పల్లి Cold pressed oil ok నా?
Thanks Brother. Eye opening Video.
Video complete ga chusa Anna very useful and informative video
నువ్వు చెప్పిన వాటిల్లో కొన్ని నిజాలు కొన్ని అబద్ధాలు వున్నాయి. మీకు ఆయిల్ గురించి పూర్తి అవగాహన లేకపోవడం వల్లనే...
Excellent message💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯
మాంచి విషయం చెప్పారు బ్రో దేవుడు నీకు మాంచి చేస్తాడు🥀🥀
Em led bro's, mi Ammamma ledha nannamma valla ooriki velli sunflower seeds oka bastha konukkoni , 2 3 (15liter) cans lo fill cheskoni . Intiki thiskochhuko , yearly once , na laga .
.
.
.
📌 It bro
Super super super ilanti video cheyyandi bro inka chala videos cheyyali Ani korukuntunnam
public awareness video well done 👏 appreciate
very good noice bro i impressed your way of talking and explanation . wish you all the best brother
Hi Kranthi bro i appreciate your efforts but my suggestion is that in olden days most of the oils are effortable but as a common man we can't effort it bro please suggest a reasonable price and effortable oils bro for cooking if not i my self will continue with same old palm oil (brand less) I'm just shared my view please don't mind
Earlier we don't eat much friend foods in old days
Anna heart problems vasthay ayye karchu life Anna...
Branded battalu... iPhone...costly laptop..badhulu adhe karchu thine food medha pedithe...rogam vachinanka hospital lo ayye karchulu thapputhay...but phir bhi..
Me kosam solution entante....me inti dagarlo ganuga nuune these machines unna shops ki velli konandi
Good idea bro @@tonyraj5821
Ghee or ganuga oil . don't worry about cost decrease the heavy oil usage in cooking may be it will save your money
Super and Nice Information.... thanks you krnathi garu
Yelanti videos inka cheyandi bro ❤
Hello anna.
Do a complete video on aarogyasri.
About scheme
hospital approval process
Etc..
Kranti Telangana free schemes valla vachhe problems gurinchi video cheyi.
Yemaindhi bro, Thumbnail updated kgf yash to sam
#Q2KV Shoulder dislocation gurinchi oka video cheyandi bro please I'm begging you
Recession meeda video cheyandi bro and apoduu taggochu and e recession valla em em streams like IT , avi problematic ga avthay???!!
Another Day Another DarkSide of a product & Informative Video
KranthiAnna❤✨
Government should take action
❤ AMAZING RESEARCH & INFORMATIVE bro❤
Horlicks కోసం కూడా video చేయండి అన్న
నీ వీడియో చూశాక నేను క్రమంగా , చనిపోతున్నట్లు అనిపిస్తోంది....😢 వెంటనే బయట బజ్జీలు తినటం మానేస్తా.
Nuvvem oil use chesthavooo chepthe ni subscribers antha adhe use chestham. Nuv okkadive bagunte saripodhuga ni videos chudadaniki mem kuda bagundali ga😁😁😁
Super information anna . This will change the entire world , every govt should grant only cold pressed oils only by the editing is kcpd super anna
best enti ante cold pressed oil konukkodam but idi andariki possible kaadu, oka one or two times kontam but tarvata baddakam vachi apestam endukante all time available undav dorike place koda undavu, ade oil packet ite ekkadyna dorukutaay ade problems
ఒక యూట్యూబర్ అయిన నీకే ఇంత తెలిసి చెప్తున్నావు మరి మన దేశంలో ఉన్న IAS లు IPS లకి ఎంత తెలిసి ఉండాలి ప్రజల ప్రాణాలతో ఆయిల్ కంపెనీలు ఆడుకుంటుంటే ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి
Oial
Company
Closed
Cheyyali❤❤❤❤❤
ఆయిల్ మాఫియా చాలా బలమైనది
కుమ్మక్కు అవుతున్నాయి
Thats called business anta patinchukune govt eh ite India epduo bagupadedhi kada brother
Sir. Mana దేశ pragati 30% oils meede run అవుతున్నాయని meeku telusa?
Yes bro we can't do anything really so sad news...saddest reality
Thank u brother for useful information about oils.
Smoking point ni ela measure cheyali cold pressed oils Lo and SP ki gas high low ratios ela maintain cheyali adi kuda include chesthe baguntadi bhayya
Original oil
1 thousand rupees untadi minimum per litre or kg,
Even a person with 50 thousand rupees salary can’t offer it.
Reservation System Meedha Oka Video Cheyy anna
Coconut oil ,sesmi oil vadocha brother chepandi
Meru cheppe vidanam edite undo adi chala bagundi 😊
Thank you brother,
Maa intlo vallaku nee ee video chupista and cold pressed groundnut oil ki switch avuthaa.
IDhi 1 litre 440rs kadha bro
Bro you know Human's are dengerous on earth 😢
Food inspector check cheyara ilaanti product market lo vachinapudi.
Bro వీడియోలో ఒక expert cover చేయాల్సిన విషియలు అని కవర్ చేశారు