00:06 Indian dairy industry has a dark reality. 01:38 68.7% of milk production in India is laced with polluting ingredients 01:53 Indian dairy industry found to be contaminated with glucose and skim milk powder 03:01 Exposing the dark truth of the Indian dairy industry 05:31 The Indian dairy industry is facing numerous challenges and needs reform 08:22 The dark reality of the Indian dairy industry 10:31 Second GC problems for artificial insemination in Indian dairy industry 15:00 Various plant-based milk alternatives are available as substitutes for cow milk.
We are running a farm with most ancient methods and we are growing the grass for them organically. Some days due to transportation delay milk are spoiling because of purity. But people think these are bad milk. But we are baring losses still we are supplying good milk irrespective of peoples choice. Some day definitely people will understand but by that time we may close. This is the harsh reality for genuine product.
మా ఇంటి పక్కన వాళ్లకి బర్రెలు ఉన్నాయి వాళ్ళ కాడే తీసుకుంటాం నాకు తెలిసి కొంచం 5%వాటర్ ఉంటాయి అవి కూడా వాళ్ళు కలపరు పాలలో కామన్ గానే ఉంటాయి కదా ఇంకా ఎప్పుడైనా బర్రెలు బెదిరి పాలు ఇయ్యవు కదా అప్పుడు పాల పాకెట్ తెచ్చుకుంటాను 1y లో ఒక్కసారి అయిన జున్ను పాలు తాగుతాను నాది పల్లెటూరు కబ్బట్టి నేను పెద్దగా పాలకి కష్టపడను. పశులువు ఉంటే దోమలు ఎక్కువగా ఉంటాయి కానీ మీరూ చెప్పే దరిద్రం తో పోల్చి చూస్తే దోమలు కుట్టకుండా దోమతెరలు పెట్టుకుంటే సరిపోతాది
ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకునే వారికి మరణశిక్ష విధించాలనే చట్టం చేయాలి వీటిని అడ్డుకునే కోర్టులు ఏమైనా ఉంటే ఆ కోర్టు ప్రధాన న్యాయమూర్తులకు కూడా మొదటగా ఉరిశిక్ష వేసి ఉరితీయాలి
నువ్వు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం అన్న.. అయితే మేము పాల వ్యాపారం చేయము కానీ మాకు గేదెలు ఆవులు ఉన్నాయి .. ఇప్పుడు ఆవులు ,గేదెలు ఎలా కొనాలి కొంచెం వాటి కోసం చెప్పండి అన్న.. మీరు చెప్పిన తర్వాత చిన్న అనుమానం మొదలైంది...
As an educated dairy farmer the mr. Kranthi sir coverd the all most all points and tampering techniques sir hats off for ur dedication and from my side just I want to say to all the farmers is . Milk is the only thing which is very healthy to all age groups don't tamper the milk and plz understand that the who buys the milk from u has kept the total believe in you plz don't break trust and I conclude with thanks for the initiative sir from my side and Jai Jawan Jai kisan
If you take milk after offspring has taken and haven't used any artificial method to make them pregnant and if you are taking care of all the newborns without sending them to slaughter house that's the ideal way else switch to vegan milk
Anni companies same kadhu... I visited sangam dairy recently and I observed each and every process there. They are not using any chemicals and making every product with hygiene.
క్రాంతి బ్రదర్….. నీ పేరును సార్ధకం చేసుకున్నారు…. Very very useful content……😍❤🫡🫡 I always proud of you….added reason ur from my district Praksam… Danny Uppugunduru
Country delight కల్తీ దందాను బయటపెట్టినందుకు తీన్మర్ మల్లన్న కు ధన్యవాదములు 🙏🙏🙏. వీళ్ల కల్తీ ని బయటపెట్టిన జనాలను చైతన్యం చేసి ఆ కంపెనీ ని కోర్టు దాకా లాగాడు మల్లన్న... ఇక ఆ కంపెని ఆడ్ చూద్దామన్న కనిపిస్తలేదు country delight వాడు దుకాణం బంజేసిండు మన తెలంగాణ ల😊
ఈ విషయం చాలా మంది చెప్పారు పట్టిచ్చుకొలేదు మల్లన్న already ఒక రోజు information పెట్టారు అయినా ఎవరూ వాడకం తగ్గలేదు ఇంకా ఎక్కువ వాడుతున్నారు రోగాలు వచ్చాక hospital కి పరిగెడుతున్నారు ఆవులు కూడా ఆవులు కాదు పంది+ఆవు crossing= Jersey అనిపిస్తుంది ఎందుకంటే Jersey ఆవులు పందిని పోలిన ఆకృతి ఉంటాయి గమనించండి మీకే తెలుస్తుంది నేను చెప్పింది తప్పు అయితే నాటు ఆవు, గేదె 3 - 5 లీటర్ పాలు ఇస్తాయి అట అండి కానీ పంది అయితే 15 litres దాకా పాలు ఇస్తుందని అన్నారు
Anna naku Gastric problem vochindi 😢 Maybe milk valla anukunta , from TODAY I will not drink milk, MILK IN INDIA BAN ✊ MILK IN INDIA BAN ✊ MILK IN INDIA BAN ✊
Thnq for your video nanu 2 yrs nundi e dark reality ne thelskuna Kani kuda ma entlo milk stop cheylekpoina as a doctor i have regret for myself just chusthatu change avaru
I am Really Thankful for making These informative videos about food products... especially Milk products.... Even I feel strange when I drink packet milk. Thanks brother really and Good Luck ❤❤❤🎉🎉🎉
ఎక్కడ అన్నా మాది సూర్యాపేట ...నేను పాలు పోస్తే బాలేవు,పాలు వాసన వస్తున్నాయ్ ప్యాకెట్ పాలు మంచిగా ఉన్నాయ్అంటున్నారు. నేను స్వచ్చమైన బర్రె పాలు మాత్రమే పోస్తా అన్నా....అయిన జానాలు కూడా ప్యాకెట్, విడి పాలకే అలవాటు పడ్డారు
❤ అవగాహన కలిగించినందుకు మీకు అభినందనలు 💯 కల్టివేషన్ లో క్లారిటీ హెచ్ డి క్వాలిటీ లైఫ్ జీవించేలా చేసినందుకు ధన్యవాదాలు 💙 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను💜కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ వస్తే Ramesh blind అనే వీడియోస్ లో తెలుసుకోవాలి 💚
That's y my family don't drink thats waste milk y means we r having our own farm only fresh buffalo 🐃 milk 🥛 and am so proud y means my father is farmer 😎
Yenti bro only online lo sale chese vallu fake yendukante vallaku bmc lu cc lu vundavu kani lack of litres ammutharu Heritage foods limited kadhu e dairy ki only Telangana state varuke 20 Bmcu units and 25 Cc units vunnai packing section vachesi 3 plants vunnai online lo konadam maneyandi like country delight Hatsune etc...
Super bro chala machi videos chesthunav adhari avagahana testhunav, evaru e chemical products enkka food gurichi chesthaleru anukona kani you did bro ❤
Bro you must refer artificial insemination one more time , Itis only possible when cow come to heating period . A fully matured cow come to heating period for every three months upto it becomes fertile Artificial insemination in proper conditions it's good But using harmones for milk not good thing it effect estrous cycle
Emo anna milk man dhaggara thosukuntunnaam kaani meeru cheppaka em milk thaguthunnamo ardham kaavatledu...kaani pillalaki evvathedhu ...edhe manchidi anukuntaa ..thank you so much anna...
Kids : No Nut November
Legends : No Break November
No Break November
Day 6 - completed 🤑🤑
Nice vedio Bro ❤
Enti bro problem mathrame na solutions undadha nitho
@@AJAY.6111nice English 😂
HERITAGE Milk thagithe .. pillalu tondaraga mature ayipothunnaru
chala chala ekkuva harmones untunnayi.
😂😂
Just 95% మాత్రమే కల్తీ చేస్తున్నారు.... ఇది జనాలు తెలుసుకువాల్సిన విషయమే
S😅
Ha just e😂😂
సహోదర మమ్మల్ని చైతన్యవంతులను చేయడానికి మీరు చేస్తున్న జ్ఞానయుక్తమైన ప్రయత్నానికి, మీ నిరంతర శ్రమకి నా సలాం...... ✊✊✊✊🙏🙏🙏🙏
00:06 Indian dairy industry has a dark reality.
01:38 68.7% of milk production in India is laced with polluting ingredients
01:53 Indian dairy industry found to be contaminated with glucose and skim milk powder
03:01 Exposing the dark truth of the Indian dairy industry
05:31 The Indian dairy industry is facing numerous challenges and needs reform
08:22 The dark reality of the Indian dairy industry
10:31 Second GC problems for artificial insemination in Indian dairy industry
15:00 Various plant-based milk alternatives are available as substitutes for cow milk.
10:35 only 95% కల్తి అంట మిగతాది అంత బాగానె ఉందంట 😀😀
We are running a farm with most ancient methods and we are growing the grass for them organically. Some days due to transportation delay milk are spoiling because of purity. But people think these are bad milk. But we are baring losses still we are supplying good milk irrespective of peoples choice. Some day definitely people will understand but by that time we may close. This is the harsh reality for genuine product.
As a person who's allergic to milk and it's product, I see this as an absolute win
మా ఇంటి పక్కన వాళ్లకి బర్రెలు ఉన్నాయి వాళ్ళ కాడే తీసుకుంటాం నాకు తెలిసి కొంచం 5%వాటర్ ఉంటాయి అవి కూడా వాళ్ళు కలపరు పాలలో కామన్ గానే ఉంటాయి కదా ఇంకా ఎప్పుడైనా బర్రెలు బెదిరి పాలు ఇయ్యవు కదా అప్పుడు పాల పాకెట్ తెచ్చుకుంటాను 1y లో ఒక్కసారి అయిన జున్ను పాలు తాగుతాను నాది పల్లెటూరు కబ్బట్టి నేను పెద్దగా పాలకి కష్టపడను. పశులువు ఉంటే దోమలు ఎక్కువగా ఉంటాయి కానీ మీరూ చెప్పే దరిద్రం తో పోల్చి చూస్తే దోమలు కుట్టకుండా దోమతెరలు పెట్టుకుంటే సరిపోతాది
ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకునే వారికి మరణశిక్ష విధించాలనే చట్టం చేయాలి వీటిని అడ్డుకునే కోర్టులు ఏమైనా ఉంటే ఆ కోర్టు ప్రధాన న్యాయమూర్తులకు కూడా మొదటగా ఉరిశిక్ష వేసి ఉరితీయాలి
Edhi comment antey❤
🙏🏼🙏🏼🙏🏼😡
S
I'm planning to start a dairy form and I provide original milk 🥛🥛🍼🍼
పాలు త్రాగడం ఆర్యొగం .. కాని
ఇప్పుడు
పాలు త్రాగడం ప్రమాదం 😅😅😂😂
అన్న నీ వీడియోస్ చూస్తుంటే రోజు రోజుకీ సావు కోసం బతుకుతున్న నట్టు ఉంది అన్న 😢
ప్రతీది కల్తీ యే బాసూ... విచ్చలవిడిగా కెమికల్స్ కలిసిన కూరగాయలు, మందులు, పాలు స్వీట్స్, Non veg .... అంతే లేదు... 😢😢😢
నాకు ఇష్టమైన ఛానల్ ఓన్లీ మీద ఒక్కటే క్రాంతి అన్న నాకు తెలిసి బెస్ట్ ఇంట్రెస్టింగ్ ఛానల్ మీదే❤🎉🎉
🙋🏻♂️🙋🏻♂️
Ohho
Same here
VR fact anna kuda chepthadu broh chudu😊
Not every one is doing "kalti", only 95% are doing this 🎉
Me:I have a lot of trust issues now 🤔🤔
Aa 95% example is awesome yar , the way you said 😊 good job
What you sid is everything 100 % TRUTH ANNA ❤👍
Nice video! Glad there are people like you who try to bring awareness!
నువ్వు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం అన్న..
అయితే మేము పాల వ్యాపారం చేయము కానీ మాకు గేదెలు ఆవులు ఉన్నాయి .. ఇప్పుడు ఆవులు ,గేదెలు ఎలా కొనాలి కొంచెం వాటి కోసం చెప్పండి అన్న.. మీరు చెప్పిన తర్వాత చిన్న అనుమానం మొదలైంది...
As an educated dairy farmer the mr. Kranthi sir coverd the all most all points and tampering techniques sir hats off for ur dedication and from my side just I want to say to all the farmers is . Milk is the only thing which is very healthy to all age groups don't tamper the milk and plz understand that the who buys the milk from u has kept the total believe in you plz don't break trust and I conclude with thanks for the initiative sir from my side and Jai Jawan Jai kisan
But what about the cruelty happening in dairy industry
If you take milk after offspring has taken and haven't used any artificial method to make them pregnant and if you are taking care of all the newborns without sending them to slaughter house that's the ideal way else switch to vegan milk
Intha serious video lo comedy miss cheyaledhu kadha 95% Non-purity 5%purity 11:41 11:42 11:43 11:44 11:44 11:45
I stop using milk and milk products since 3 years
I see this as an absolute win who drinks direct squeezed milk in village
Thankyou Kranti Anna👏 for making Awareness in people about these types of scams......
Anni companies same kadhu... I visited sangam dairy recently and I observed each and every process there. They are not using any chemicals and making every product with hygiene.
క్రాంతి బ్రదర్…..
నీ పేరును సార్ధకం చేసుకున్నారు….
Very very useful content……😍❤🫡🫡
I always proud of you….added reason ur from my district Praksam…
Danny
Uppugunduru
Ingredients to make milk
1.urea
2.oil
3. surf
4.milk powder
5.scent
Intro op
😂😂😂😂😂
Country delight కల్తీ దందాను బయటపెట్టినందుకు తీన్మర్ మల్లన్న కు ధన్యవాదములు 🙏🙏🙏.
వీళ్ల కల్తీ ని బయటపెట్టిన జనాలను చైతన్యం చేసి ఆ కంపెనీ ని కోర్టు దాకా లాగాడు మల్లన్న... ఇక ఆ కంపెని ఆడ్ చూద్దామన్న కనిపిస్తలేదు country delight వాడు దుకాణం బంజేసిండు మన తెలంగాణ ల😊
సూపర్ అన్న byjus గురించి వీడియో చెయ్ అన్న
Best dialogue: just 95% palakedrallo matrame Ila kalti jarugutundi😂
This channel is additive, great job❤
It's absolutely true bro 💯 👏
మా దగ్గరే పది మంది అప్పుడే పిండిన స్వచ్ఛమైన పాలు తీసుకొని వెళ్తారు.... బయట అయితే లీటర్ కి rs80-100 but మేము 60 కే ఇస్తము....
guys reality telsukovadam different but here reality tho paatu konni interesting and useful facts kooda chepparu worth watch please don't skip
Andukey mana Ongole jaathi antharinchi pothundi, Inka chala anubhavistaru. Ippudaina melkondi. Please make a video on Ongole breed bro.
ఈ విషయం చాలా మంది చెప్పారు
పట్టిచ్చుకొలేదు
మల్లన్న already ఒక రోజు information పెట్టారు
అయినా ఎవరూ వాడకం తగ్గలేదు
ఇంకా ఎక్కువ వాడుతున్నారు
రోగాలు వచ్చాక hospital కి పరిగెడుతున్నారు
ఆవులు కూడా ఆవులు కాదు పంది+ఆవు crossing= Jersey అనిపిస్తుంది
ఎందుకంటే Jersey ఆవులు పందిని పోలిన ఆకృతి ఉంటాయి
గమనించండి మీకే తెలుస్తుంది
నేను చెప్పింది తప్పు అయితే
నాటు ఆవు, గేదె 3 - 5 లీటర్ పాలు ఇస్తాయి అట అండి
కానీ పంది అయితే 15 litres దాకా పాలు ఇస్తుందని అన్నారు
అన్నా మీరు... స్పెట్స్ పెటుకొండి చాలా బాగుంటరు❤❤
I know this happened already by telangana news channel. I bought it from direct buffalo farm
Good & very needed information at the hour❤
1:00 Yem mataladthaunnav anna naralu cut aypoyhunnai😢😢😢
Thank you for saying Teenmarmallanna reporting of country delight fake milk. ❤
#teenmarMALLANNA #Qnews
yess
Do a video on fertilizer, pesticides used vegetables next video
ఈరోజుల్లో ఎం తినాలో కూడా చెప్పు బ్రో
ఒక వీడియో చేయండి
these type of useful information was taken by teenmar mallanna and continued by kranti anna thanks for doing these type of videos anna
Voommooo ..nammasakyanggaledu brother.... thank you brother.... great...milk entha danger ah?... nijame ma pillalaki digist avvaledu ..
Do a video on Gold tharugu while making ornaments.
ఇది అందరు చూడాల్సిన వీడియో
Thank you so much brother andar ki ardham ayyala chebutunnamduku🙏🙏🙏🙏🤝🤝🤝👌👌👌
Anna naku Gastric problem vochindi 😢
Maybe milk valla anukunta , from TODAY I will not drink milk,
MILK IN INDIA BAN ✊
MILK IN INDIA BAN ✊
MILK IN INDIA BAN ✊
Nee age entha bro
@@gowthamroy-ls8qn 14
@@KrantiVloggerPeddaErriPukku I am an athlete
And fit
@@KrantiVloggerPeddaErriPukku I think you have any dairy company
That's why you are talking like this 😉👎
You are Working so hard Anna Daily for interesting and informative videos great 👏🏻
i stopped consuming milk products
Thnq for your video nanu 2 yrs nundi e dark reality ne thelskuna Kani kuda ma entlo milk stop cheylekpoina as a doctor i have regret for myself just chusthatu change avaru
I am Really Thankful for making These informative videos about food products... especially Milk products.... Even I feel strange when I drink packet milk. Thanks brother really and Good Luck ❤❤❤🎉🎉🎉
HERITAGE Milk thagithe .. pillalu tondaraga mature ayipothunnaru
chala chala ekkuva harmones untunnayi.
@@ramcharan8876 ite visakha dairy taagadame'
Manaki milk tagi use takuva nastham ekuva, inka animals ki direct abuse ye. Going plant based based diet is best. Intlo kobari milk is best.
ఎక్కడ అన్నా మాది సూర్యాపేట ...నేను పాలు పోస్తే బాలేవు,పాలు వాసన వస్తున్నాయ్ ప్యాకెట్ పాలు మంచిగా ఉన్నాయ్అంటున్నారు. నేను స్వచ్చమైన బర్రె పాలు మాత్రమే పోస్తా అన్నా....అయిన జానాలు కూడా ప్యాకెట్, విడి పాలకే అలవాటు పడ్డారు
Same
Good Informative Video Anna
November Every Video Super Anna Kranthi Anna Unstoppable ❤
Milk gurinchi cheppavu kani chips big company like lays they use palm oil which is bad for health .. in usa lays use sunflower oil..india is kalythi
30 rupees chips ki 3$ chips ki difference untundi kada
Ayina chips regular ga tinte they deserve to get health problems
అన్న మది villege memu శ్వచమైన పల్లు తగుతునం నో కల్తీ నో ఇంజక్షన్ నాచురల్
Nu dairy form nundi techudam kadu @kranthivlogger tagadamey manesey better.. Mrg kesi warm water lo honey veskoni taagu potta kuda clean aypoddi
Which brand is good
అందుకే నేను గేదె దగ్గర ఉండి పాలు పిండించుకుని తీసుకొస్తాను.
Bro do video on dark reality of Indian TH-camrs..
Very Good Information video Kranthi garu
Gangi govu story what's app university lo chadivavaa anna
Anna Goodlife lanti milk with Tetra pack milk 60days to 90days expire date untadi adi vadocha
Thanks for the great information brother...
❤ అవగాహన కలిగించినందుకు మీకు అభినందనలు 💯 కల్టివేషన్ లో క్లారిటీ హెచ్ డి క్వాలిటీ లైఫ్ జీవించేలా చేసినందుకు ధన్యవాదాలు 💙 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను💜కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ వస్తే Ramesh blind అనే వీడియోస్ లో తెలుసుకోవాలి 💚
Good information kranthi video appuday iepoindaa anipichindi but ieppudu oka doubt asalu milk vadala vadda
పాలు నేను మా ఇంటికానుంచి తెచ్చు కుంట.. కాక...లేకపోతే మూసుకొని..పడకుండా ఈ తలనొప్పి దేనికి అని😅😅
క్రాంతి అన్న తోపు దమ్ముంటే ఆపు 🤟😎❤
చక్కగా బర్రెని కొనుక్కున్నాం మేము... ప్యాకెట్ పాలకి ఒక దండం అయ్యా🙏🙏
Why can't they ban them
That's y my family don't drink thats waste milk y means we r having our own farm only fresh buffalo 🐃 milk 🥛 and am so proud y means my father is farmer 😎
బెస్ట్ ఇన్ఫో చానల్ అన్నయ్య మీ వీడియో ఒక్కటి మిస్ అవ్వను..కిమ్ మామ వీడియోస్ మాత్రం వేరే లెవెల్ ...
Blackmail malli gadi peru endhuku anna. Manchi information tq
Ho bro we are producing genuine milk and selling to heritage milk @cost of 43/- on of average
From khammam...... Jaggaiah pet in between Villagers
Yenti bro only online lo sale chese vallu fake yendukante vallaku bmc lu cc lu vundavu kani lack of litres ammutharu Heritage foods limited kadhu e dairy ki only Telangana state varuke 20 Bmcu units and 25 Cc units vunnai packing section vachesi 3 plants vunnai online lo konadam maneyandi like country delight Hatsune etc...
Kranthi mawa ni videos valla knowledge full kani
Bayam ekkuva avuthundhi mawa edhi thinali ante 😢
Direct milk also danger aa tell me
Theenmar Mallanna 😍
Chicken dark reality గురించి కూడా వీడియో చేయండి
Nenu kuda November challenge pettukuna kranthi bro anni video miss avvakunda chudhamani 😅
Bro english subtitles unte viewer's reach chala baguntadhi kada okasari alochinchu chudu❤ gattiga anuko ipotadhi😊
Super bro chala machi videos chesthunav adhari avagahana testhunav, evaru e chemical products enkka food gurichi chesthaleru anukona kani you did bro ❤
It is very saddest reality kranthi anna what we are do now
Please oh god save country...
Palleturu lo unnade swachamaina milk thagutaru andhulo kaluste water ye kani, inka em chemicals undavu 😊
Anna honey products mida kuda oka video chey anna.which one is good
Bro you must refer artificial insemination one more time ,
Itis only possible when cow come to heating period .
A fully matured cow come to heating period for every three months upto it becomes fertile
Artificial insemination in proper conditions it's good
But using harmones for milk not good thing it effect
estrous cycle
Useful video bro ❤
సిటీల్లో కుదరదు గానీ పల్లెటూర్లలో, పట్టణాల్లో ఉన్నోళ్లు ఇంటికో బర్రె పెంచుకోవడం బెటర్ 😜
It's not possible, it's better to shift on plant based diet.
@@surajas3 plant based diet means? Having coconut milk tea or coffee instead of animal's milk?
Emo anna milk man dhaggara thosukuntunnaam kaani meeru cheppaka em milk thaguthunnamo ardham kaavatledu...kaani pillalaki evvathedhu ...edhe manchidi anukuntaa ..thank you so much anna...
ఎంత చెప్పిన జనాలు మళ్ళీ అవే కల్తీ పాలు వాడతారు..... Packed food ఒక trend ఇప్పుడు...
Ilane Refined oil paina kuda oka video cheyyi mowa bro
Roju palu tagutara anedi nenu roja palu tagutara ani chediva ante ee samajam nannu accept chestara
Very useful information ❤❤❤❤
video bagane cheppavu anna next andhrapradesh lo chetta brands tho liquor ammutunnaru vati gurinchi okasari video teyochhu kada
Bro milk powder vadoccha
Nice content kranthi bro useful video to people
9:34 adi cosmotic soda kadu, caustic soda
10:35 just 95% 😮😮😮😮kalthi.....haaaa chaalathakkuva bro😅😅😅
Palletooru lo undevaalaki idhi chaala plus point ❤
4:24 masth comedy chesav anna...nijam ga bagundi...nijam ga bagundi anna....bagundi antunte...