వంట నూనె ఎలా వాడాలి ? | Amazing Facts of Cooking Oil |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 พ.ย. 2024

ความคิดเห็น • 1K

  • @ratnakumarigowrisetty9600
    @ratnakumarigowrisetty9600 2 ปีที่แล้ว +32

    Sir,
    మీరు చెప్పింది నూటికి నూరుశాతం కరెక్ట్.
    మా అమ్మాయి కూడా ఇదే విధంగా చెప్పినా మా husband సహకరించరు. అందుకే తక్కువ నూనె తో వంటలు fry items ekku a లేకుండా!
    అప్పటికీ మా అమ్మాయి గానుగ నూనెలు 2 years తెచ్చి అలవాటు చేసింది. కానీ అవి ఎక్కువ రేట్ అని ఒప్పుకోరు. మందులు కోసం ఖర్చు అవుతుంది కదా!?
    ఇలాంటి వాళ్ళు అందరూ మంచిని తీసుకుని మారాలి.
    థాంక్యూ.

  • @murthybommalla413
    @murthybommalla413 2 ปีที่แล้ว +85

    Prm garu మీరు చెప్పింది 100% correct అసలు బయట దొరికే నూనెలు ఏది వాడకూడదు న్యాచురల్ గా పండించిన పల్లి నువ్వులు నూనెను వాడితే మీకు ఎలాంటి రోగాలు రావు మీరు తినడానికి మంచి నేచురల్ ఫుడ్స్ ఇంకా ఆయిల్స్ వాడితే మీ ఆరోగ్యం బాగుంటుంది దయచేసి ఇప్పుడు లభించే ఆయిల్స్ ఎవరూ వాడకండి బహుశా మీకు ఖరీదుగా అనిపించవచ్చు కానీ అదే శ్రేష్టం ధన్యవాదములు

    • @anasurisrinivas7700
      @anasurisrinivas7700 2 ปีที่แล้ว +1

      S

    • @subbaraju7893
      @subbaraju7893 2 ปีที่แล้ว

      Last 2years nundi grundnut missan lo ganuga pattinchi vaduthunnamu

    • @sanjanarcmteluguvideos6482
      @sanjanarcmteluguvideos6482 2 ปีที่แล้ว

      RCM company health grad oil for cooking good healthy product

    • @ranipalla4978
      @ranipalla4978 2 ปีที่แล้ว +1

      నమస్తే అండి మేము చాలా సంవత్సరాల నుండి నువ్వుల నూనె దగ్గరుండి ఆడించుకుని వాడుతున్నాం అలావాడవచ్చా దయచేసి రిప్లై ఇవ్వండి నమస్తే

    • @gsreddy6739
      @gsreddy6739 หลายเดือนก่อน

      పాలు గురించి కూడా చెప్పగలరు.

  • @RRKPrasad
    @RRKPrasad 2 ปีที่แล้ว +244

    మీరు చెప్పింది వందశాతం కరెక్ట్...అందరూ ఒక్కసారి ఆలోచించాలి..👍👍

  • @varalakshmi9454
    @varalakshmi9454 2 ปีที่แล้ว +12

    S sir... మీరు చెప్పింది నిజం...మేము కూడా నాలుగు సంవత్సరాలనుండి గానుగ నూనె వాడుతున్నాము... చాలా రుచిగా కూడా ఉంటుంది...

  • @Shankaryadav-ed3pt
    @Shankaryadav-ed3pt 2 ปีที่แล้ว +24

    ప్రేమ్ గారికి దాన్యవాదములు చాల బాగా అర్ధమయ్యిలా చెప్పరు నేను మీకు పెద్ద అభిమానిని

  • @a.mallikarjun340
    @a.mallikarjun340 2 ปีที่แล้ว +206

    మనం నాగరికత పేరుతో ఎంతో విలువైన ఆరోగ్య మార్గాలను మర్చిపోతున్నాం

    • @VijayaLakshmi-si1ep
      @VijayaLakshmi-si1ep 2 ปีที่แล้ว +3

      Ok best cooking oil yedi ane vishayam telipinanduku chala chala thanks andi.

    • @sujathakandikatla5967
      @sujathakandikatla5967 2 ปีที่แล้ว +2

      Manchi visayam chepparu thank you sir

    • @santaboorla90
      @santaboorla90 2 ปีที่แล้ว +1

      Very true prem Garu whatever we cook within 15 days items giving rote smell

    • @bpcrao3087
      @bpcrao3087 2 ปีที่แล้ว +1

      Morevedios need

    • @adiraju78
      @adiraju78 2 ปีที่แล้ว +1

      It is true sir we should avoid refined oils and better to use cool pressed Ground nut oil.

  • @anandkumarg8351
    @anandkumarg8351 2 ปีที่แล้ว +18

    మీరు చెప్పింది కరెక్ట్ సార్

  • @12819421
    @12819421 2 ปีที่แล้ว +106

    మీరు చెప్పిన నూనె విషయంలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం, ఇది అందరికీ తెలిసిన విషయమే! కానీ ఎవరూ దీని గురించి పెద్దగా ఆలోచించరు, హాస్పిటల్ కి వెళ్లి రవడాం కూడా ఒక స్టేటస్ సింబల్ ఈ రోజుల్లో. ఈ సమస్యకు అధికారులు, కల్తీ చేసే వారు, వారి బంధు మత్రులతో సహా సమస్త సమాజం బాధితులే, Kg కల్తీ నునేకంటే ఒక స్పూన్ మంచి నూనే చాలు . దీని మీద వీడియో చేసినందుకు మీకు ధన్యవాదాలు🙏

    • @khajavalisarkar5725
      @khajavalisarkar5725 2 ปีที่แล้ว +1

      It's really true and your information regarding oils is worthy to save our health on priority. Great job sir

    • @bonamchakradhar2495
      @bonamchakradhar2495 2 ปีที่แล้ว +1

      Bp , sugar kuda prajalu status la bavistunnaru sir

  • @narenderak6097
    @narenderak6097 2 ปีที่แล้ว +15

    చాలా మంచి విషయం చెప్పారు సార్.

  • @Ay..srinivaslu
    @Ay..srinivaslu 2 ปีที่แล้ว +31

    It's very simple Prem Garu, not only oil, every one should avoid all packed foods. It's so simple as that.

  • @Rajendra9771
    @Rajendra9771 2 ปีที่แล้ว +32

    ప్రేమ్ sir, 2019 లో నేను ఈ విషయం తెలుసుకున్న. మా కరీంనగర్ లో లాభాపేక్ష రహితంగా ఒక షాప్ పెట్టిన. 15 kgs పల్లి కి 5.5 నుంచి 6 kgs ఆయిల్ వస్తుంది.
    నువ్వులు కూడా సేమ్.
    కొబ్బరి మాత్రం దాదాపు 50% వస్తుంది.
    గానుగ నూనె శ్రేష్ఠం.
    మిల్ ఆయిల్ మిషన్స్ కూడా ఉంటాయి.
    ఇందులో ఆయిల్ కొంచెం వేడి అవుతుంది. కానీ ఔట్ పుట్ ఎక్కువ వస్తుంది.
    మనం పల్లి, నువ్వులు తీసుకొని పట్టించుకోవడమే మంచిది.
    ఆయిల్ రెండు సార్ల కంటే ఎక్కువ వేడి చేస్తే కేన్సర్ కారకం. కానీ మనకు packed oils దాదాపు 3 సార్లు వేడి చేసి వస్తుంది. ఇంకా మీరన్నట్టు chemicals కూడా కలుపుతారు.
    మరొక్కసారి ఆలోచించండి. మన దేశం లో sunflower production ఎంత? Sunflower oil consumption ఎంత? అనేది.
    Even imports చేసుకున్న ఆయిల్ కూడా అక్కడి దేశాల్లో పంట ఉత్పత్తి ఎంత? ఎంత export చేస్తున్నారు అనేది చూడండి. ఎంత gambling ఉందో తెలుస్తుంది

    • @srinivaskuruvella551
      @srinivaskuruvella551 2 ปีที่แล้ว +1

      Great job sir … can you please send me your to call you…

    • @shobhagp6892
      @shobhagp6892 2 ปีที่แล้ว

      Karimnagar lo ekkada dorukuthundi sir

    • @Rajendra9771
      @Rajendra9771 2 ปีที่แล้ว

      SRI LAXMI BALAJI COLD PRESSED OILS, Jyothi Nagar Karimnagar

    • @chaithanyapishke7496
      @chaithanyapishke7496 2 ปีที่แล้ว +1

      Wholesale price chepthra

    • @santhoshburra9745
      @santhoshburra9745 2 ปีที่แล้ว +1

      కరీనగర్లో ఎక్కడ sir mana shop

  • @venkateshwarluyarravoinave4527
    @venkateshwarluyarravoinave4527 2 ปีที่แล้ว +15

    ప్రేమ్ గారు మీరు పెట్టిన ఈ వీడియో ఎంతోమంది కి కనువిప్పు కలిగిస్తుంది. మాతృభూమి కి మీరు చేస్తున్న సేవ ఎనలేనిది. మీకు కృతజ్ఞతలు

  • @reddeppabandi4161
    @reddeppabandi4161 2 ปีที่แล้ว +23

    Sir మీరు చెప్పిన మాటలు dr. అశోక్ వర్ధన్ రెడ్డి you tube చానెల్ లో 3years ముందే చెప్పారు కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు
    ఇప్పుడు మీరు చెపుతున్నారు సంతోషం
    ఇకనైనా యువతరం మారాలని కోరుకుంటున్నాను

  • @sriguru2230
    @sriguru2230 2 ปีที่แล้ว +13

    దేశి ఆవు నెయ్యి, గానుగ పట్టిన వేరుశెనగ నూనె, పప్పు నూనె కొబ్బరి నూనె వంటకు అన్నివిధాలా శ్రేష్టమైనవి!

  • @satyatanuku5629
    @satyatanuku5629 2 ปีที่แล้ว +11

    Very good narration Prem sir. Every family must use గానుగ నూనె.

  • @sowmyareddyp4519
    @sowmyareddyp4519 2 ปีที่แล้ว +2

    మీరు చెప్పింది నిజం సార్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది మేము గానుగ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాను థాంక్స్ సార్

  • @venkatswamyp8765
    @venkatswamyp8765 2 ปีที่แล้ว +3

    చాలా మంచి శుభవార్త చెప్పారు sir 🙏 Good

  • @ramachandrareddy6814
    @ramachandrareddy6814 2 ปีที่แล้ว +113

    We are using cold pressed oil over two years and also i grow vegitable on our terrace garden for six years..70% of vegetables for my family comes from my terrace garden. Presently, i am growing potato, small onions, beans brinjal, tomato 🍅 4 types of greens, sweet potato , coriander etc i spend half an hour daily to look after my plants

    • @santhoshclinical
      @santhoshclinical 2 ปีที่แล้ว +1

      Im frm Bangalore.. Where n which brand is producing Cold pressed oil? I wish to use from now on wards. Ty

    • @dpjosh192
      @dpjosh192 2 ปีที่แล้ว +1

      @@santhoshclinical vrk naturals, super quality bro

    • @Ay..srinivaslu
      @Ay..srinivaslu 2 ปีที่แล้ว +1

      Good work Sir

    • @healthyoilsandfoods9350
      @healthyoilsandfoods9350 2 ปีที่แล้ว +1

      Chala baga alochincharu family health gurinchi great andi, Cold pressed best

    • @kiruaryasree
      @kiruaryasree 2 ปีที่แล้ว +1

      Suprr REDDY Garu. Inspiring comment👌

  • @jagadeeshchtube
    @jagadeeshchtube 2 ปีที่แล้ว +3

    చాలా మంచి తెలియని విషయాలు చెప్పారు 🙏🏻 సర్

  • @sudharanijuttukonda7892
    @sudharanijuttukonda7892 2 ปีที่แล้ว +18

    I am agree with you Prem garu. 💯 Percent correct. From last 3 months we are also using wood pressed oil.
    Thank you so much.🙏

    • @VinayakSinger
      @VinayakSinger 2 ปีที่แล้ว +2

      Where do we get this wood pressed oil andi

    • @p.karthik2636
      @p.karthik2636 ปีที่แล้ว +1

      Mam wood pressed oil available where 🤔tell me please🙏🙏

    • @rajigunda6329
      @rajigunda6329 ปีที่แล้ว +1

      Which cold pressed oil re you using for cooking ? In high heat, it won't spoil the food ?

  • @shaikmercy2010
    @shaikmercy2010 2 ปีที่แล้ว +12

    Oils కోసం కూడా dr ఖాదర్ గారే చెప్పారు ఇంకాచెపుతూనే ఉన్నారు కానీ ఆయన్ని అయన బాధని ఎవ్వరు అర్ధం చేసుకోవటంలేదు గత 10ఏళ్ళ చెపుతూనే ఉన్నారు plz plz fallow dr ఖాదర్ life స్టైల్

  • @pattabhidasipalle5928
    @pattabhidasipalle5928 2 ปีที่แล้ว +2

    మీరు కరెక్ట్ గా చెప్పారు సార్. క నేను కూడా ఇప్పుడు గత రెండున్నర మాసము నుండి గానుగ నూనె వాడుతున్నాను. అందరికీ ఈ విషయం తెలియజేసిన మీకు ధన్యవాదాలు. మీరు ఇంకా ఇలాంటి మంచి వీడియోలు చేయాలని కోరుతున్నాను. 👃👍👃

    • @B.knvlprasanna
      @B.knvlprasanna 8 หลายเดือนก่อน

      Meru ekkada tisukunaru andi madi west godavari please cheppandi

  • @kalyannalla
    @kalyannalla 2 ปีที่แล้ว +4

    చాలా చక్కగా వివరించారు.

  • @vikasavaniorg7318
    @vikasavaniorg7318 2 ปีที่แล้ว +2

    మీరు చెప్పిన మాటలు చాలా బాగుంది ఎంతో మంది కి పనికి వచ్చే మంచి మంచినూనే గురించి తెలియజేశారు

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 2 ปีที่แล้ว +9

    GOOD INFORMATION GIVEN BY MR.PREM JI 🙏 👍 👏 👌

  • @manoahharraaval1766
    @manoahharraaval1766 2 ปีที่แล้ว +1

    సార్ వంట నూనె సమాచారం బాగుంది.
    నేను ఒక్కసారి శాంపిల్ చూద్దామని బేగంబజార్ హోల్సేల్ మార్కెట్ నుండి 1kg ఆలివ్ ఆయిల్ (made in spain) 1030/- కి కొన్నాను (MRP 1200/-).
    కొద్దికొద్దిగా ఒక వారం వాడిన తర్వాత నా శరీరం లో fat levels అసాధారణంగా పెరిగిపోయాయి. నాకైతే ఈ ఆయిల్ సరికాదని అర్దమైంది.
    మీరు చెప్పినట్టు మనకు అందుబాటులో ఉండే గానుగ మిల్లు నుండి వేరుశెనగ లేదా సన్ ఫ్లవర్ ఆయిల్ తెచ్చుకోవడం చాలా ఉత్తమం.

  • @anil4nature
    @anil4nature 2 ปีที่แล้ว +4

    Thanks So Much Prem Garu for the info on Refined Oils & Danger to Health 👌👌🤎
    I am using Cold Pressed Oil since few years, and usage is less.
    I use Ghee and Butter more.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 ปีที่แล้ว +2

    Proud of you Prem garu. Mct oil 🙏🏼🙏🏼🙏🏼🙏🏼Information totally true.👍👍👍👍

  • @kummarinagesh5447
    @kummarinagesh5447 2 ปีที่แล้ว +9

    Prem sir your great job 🙏

  • @rupasekharnaidupasupuleti3872
    @rupasekharnaidupasupuleti3872 2 ปีที่แล้ว +2

    సూపర్, సూపర్ ఎక్సలెంట్ సార్
    వాస్తవం చెప్పేరు

  • @ehmneh5841
    @ehmneh5841 2 ปีที่แล้ว +3

    BM Hegde garu cheppaaru, coconut oil mother milk tho equal ani, next best groundnut and sesame cold pressed

  • @madhuleo7879
    @madhuleo7879 2 ปีที่แล้ว +1

    Thank You Sir,అద్భుతమైన సబ్జెక్ట్ మీద వివరంగా చెప్పారు.

  • @GangaRam-jc9ps
    @GangaRam-jc9ps 2 ปีที่แล้ว +5

    మేము సంవత్సరం నుండి ఆర్గానిక్ వ్యవసాయం పండిస్తున్న కూరగాయలు మరియు వరి include black rice చాలా టేస్ట్ గా ఉంటుంది

    • @kummarinagesh5447
      @kummarinagesh5447 2 ปีที่แล้ว +1

      Yekkada bro

    • @nothing-lvrx
      @nothing-lvrx 2 ปีที่แล้ว +3

      Black rice contains arsenic...be careful bro...take in less quantities .

    • @GangaRam-jc9ps
      @GangaRam-jc9ps 2 ปีที่แล้ว

      @@kummarinagesh5447 Srikakulam

  • @krishnaprasad-zr6qx
    @krishnaprasad-zr6qx 2 ปีที่แล้ว +2

    Yes sir. Your 200% correct Sir. Thanks a lot. Your every video is useful to Society.

  • @bharadwajak4485
    @bharadwajak4485 2 ปีที่แล้ว +4

    100%true. Good motivation. Excellent guidance for life. Informative video in the society interest.🙏🙏

  • @hyndavieepoori5177
    @hyndavieepoori5177 2 ปีที่แล้ว +1

    Prem garu memu 5 years nunchi ganuga oil vadutunnamu meru cheppina vishayam maku telusu thanku very much for your information

  • @venkataramanamokarala4968
    @venkataramanamokarala4968 2 ปีที่แล้ว +7

    మీరు చెప్పిన విషయం చాలా అమూల్యమైనది.

  • @kakarlajhansi134
    @kakarlajhansi134 ปีที่แล้ว

    Mee వీడియో s చాలా రెగ్యులర్ ga చూస్తున్న. చాలా use ful ga undandi నమస్కారం

  • @VeeraForBharat
    @VeeraForBharat 2 ปีที่แล้ว +10

    Thank you for the great video Prem garu as always. We would like to switch to cold pressed oil as well but what if they are selling normal oil under the sticker of cold pressed oil. Since the composition is same , is there a certificate or anything that we can rely on. I know we can go to a cold pressed mill ourself and be there for the entire process but not everyone can afford it. What we need I think is some certification of the process and also any tests that can validate the authenticity of the oil..

  • @saimanohar1294
    @saimanohar1294 2 ปีที่แล้ว

    Prem garu meeru cheppindi 100% correct sir.
    Memu 4 years nuchi cold press ground nut oil vadutunnamu sir.
    Mee videos reality ga untai sir.mee videos dwara andaraki good message istunnaru sir 🙏

  • @sandeep-zb9ig
    @sandeep-zb9ig 2 ปีที่แล้ว +11

    Thank you soo much for this video sir, Actually we have an Organic Store (Wanaparthy) and we are promoting Cold Wooden Pressed oils

  • @ramuramamohanarao7381
    @ramuramamohanarao7381 2 ปีที่แล้ว +1

    100%కరెక్ట్ ప్రేమ్ గారు

  • @rahulreddym6
    @rahulreddym6 2 ปีที่แล้ว +6

    Prem garu… we realised this and start using coconut oil in all cooking items since 2-3 yrs…. Coconut oil also pressed in village in Karnataka are using…oil, milk, eggs and chicken from broiler hen are the main route cause for major illness for all

  • @RAINBOWDIGITAL-ig4nf
    @RAINBOWDIGITAL-ig4nf 2 ปีที่แล้ว +1

    Sir Manchiga Chepindru Very Good Infromation thank you Sir

  • @sivaramaiahw7724
    @sivaramaiahw7724 2 ปีที่แล้ว +8

    Sir,
    Namaskaram, you are giving information in various fields, in addition to this you are doing yeoman service to the viewers of your channel in respect of personal matters viz, health, yoga, pranayama, spiritual matters etc for the good of the viewers. Keep it up. 👍🙏

  • @niiranjjanvn6271
    @niiranjjanvn6271 2 ปีที่แล้ว +1

    miru cheppinadi chala correct . memu kuda cold pressed oils tho start chesamu .

  • @sk9469
    @sk9469 2 ปีที่แล้ว +21

    He is right.. After knowing about slow poison called Refined cooking oil.. I just started 15 days before my own manufacturing company Cold Pressed Cooking oil.. Great He is spreading awareness in people.. 👍

    • @mamthareddy.v4300
      @mamthareddy.v4300 2 ปีที่แล้ว +1

      Good andi
      Me company ni a place lo start chesaru

    • @sk9469
      @sk9469 2 ปีที่แล้ว +1

      Bangalore, Karnataka

  • @satyanarayanach3045
    @satyanarayanach3045 2 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారు నెంబర్ వన్ ఆయిల్ ఆరోగ్యానికి మంచిది

  • @anilkumar-qw4et
    @anilkumar-qw4et 2 ปีที่แล้ว +5

    Veeramachi neni Garu kuda cheparu…about refined oils

  • @ramchandernune8465
    @ramchandernune8465 2 ปีที่แล้ว

    100% correct prem garu mee awareness ku Danyavadalu. 🙏

  • @TALAPATRANIDHIOM
    @TALAPATRANIDHIOM 2 ปีที่แล้ว +3

    ధన్యవాదాలు ప్రేమ్ గారు

  • @jayapradatulimelli4318
    @jayapradatulimelli4318 2 ปีที่แล้ว +1

    100/ correct. Ur messages are very true and amazing. Thank you sir . God bless you more and more.

  • @raghukontu3949
    @raghukontu3949 2 ปีที่แล้ว +6

    Sir your description is 👌 can you describe about DNA test details related to paternity test.

  • @శింగంశెట్టిదుర్గాప్రసాద్శింగం

    బాగుంది ప్రేమ్,చెప్పీన ఆయిల్ విషయం

  • @Praveenkumar-dq5vt
    @Praveenkumar-dq5vt 2 ปีที่แล้ว +6

    This is a known fact. So we already started using coconut oil from last 4 years. I place order from Kerala to Mumbai. Thank you for your awareness.

  • @kok9243
    @kok9243 6 หลายเดือนก่อน

    Me subject unbelievable sir❤❤❤❤.... అన్నిటి పై మీ knowledge amogham

  • @bizyanand
    @bizyanand 2 ปีที่แล้ว +3

    Good research and analysis. You have succeeded what you want to help the society. Those who dont heed will suffer

  • @hemasankarpetla2576
    @hemasankarpetla2576 2 ปีที่แล้ว

    సార్ మీ ప్రతి వీడియో చూస్తాను thank s u r valubule information allvideos

  • @cvprasad3102
    @cvprasad3102 2 ปีที่แล้ว +3

    In machilipatam one hotel using ganuga oil for food,maintaining ganuga also

  • @hanvikacreations1170
    @hanvikacreations1170 2 ปีที่แล้ว

    Chala currect ga chepparu prem garu. I am big fan off your information Vedios. Thank you sir

  • @RajaRaja-ld1sq
    @RajaRaja-ld1sq 2 ปีที่แล้ว +8

    జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳
    నమస్తే సార్ 🙏🏻🌹🇮🇳.

  • @dharasivakumar3990
    @dharasivakumar3990 2 ปีที่แล้ว +2

    Hello Prem garu ,manchi information ichaaru,mari Diabetes person ee cold pressed oils vaadacha ,thank you

  • @h.v.s.s.ramamohan5656
    @h.v.s.s.ramamohan5656 2 ปีที่แล้ว +43

    కల్తీ లేని, preservatives లేని, enriched/fortified కాని, సంప్రదాయ గానుగ పట్టిన, coldpressed వగైరా వగైరా మరియు ఆర్గానిక్ వంటనూనెలు సామాన్యులకు అందరికీ అందుబాటు ధరలలో లభించవు. దీనికి మనకు అందుబాటులో ఉన్న ఒకే ఒక్క మార్గం వీలైనంత తక్కువ మోతాదులో వంట నూనెలను ఉపయోగించడం మాత్రమే.

    • @tharubh
      @tharubh 2 ปีที่แล้ว +1

      Manchi ganuga lo ayithe..
      manam 2 spoons lo use chese oil lo ganuga lo daniki 1 spoon ye paduthundhi

    • @pammisubbarao8335
      @pammisubbarao8335 2 ปีที่แล้ว +1

      ,we can not incline for refined oils, however costlier the pressed oil.may be. .Not that one can afford much oil, the utility should always be very little..usually women stress for a bit high dose to make the recipe tasty.

    • @rajas6746
      @rajas6746 2 ปีที่แล้ว +1

      Cost ekkuva kada ani petrol bandi lo kerosene poste emavutundo.costly kada ani chetta tinte manaki kuda antey.

    • @tharubh
      @tharubh 2 ปีที่แล้ว +1

      @@rajas6746 ? Ardham kala

    • @somidianuradha8741
      @somidianuradha8741 2 ปีที่แล้ว

      @@rajas6746 ss

  • @RamakrishnaRamakrishna-mi1id
    @RamakrishnaRamakrishna-mi1id 2 ปีที่แล้ว

    Goodinfermation. Thankyou premgaru.

  • @satyakumarlocharla9982
    @satyakumarlocharla9982 2 ปีที่แล้ว +7

    Prem garu, You have shared good and useful information about cooking oil. You know not only cooking oil, today what we are eating is totally different food than our parents, grandparents ate. Because you know due to the huge growing population where these organic food or cold pressed oils will not meet the current demand. And also the common people can't afford it due to the huge price. Therefore there should be different strategies to be adopted by Govt to convert into that by supporting Farming which is not happening purely. So that the people who are aware and can afford are converting slowly. Even organic food which is marketing is not having 100% clarity.

  • @indiramoka6957
    @indiramoka6957 10 หลายเดือนก่อน

    మీరు చెప్పిన మాటలు 100 percent correct sir నేను కూడా ఇది గమనించి గత one year నుండి గానుగు నూనెను🙏 వాడుతున్న నా BP sugar చాలా కంట్రోల్ లో ఉన్నాయి

  • @ToEpicLesson
    @ToEpicLesson 2 ปีที่แล้ว +27

    The levels of oil or any substance to cook food are
    1. Ghee [nayii] the super food
    2. butter [venna]
    3.coconut oil [only original]
    4. peanut oil

    • @choudharyradha8745
      @choudharyradha8745 2 ปีที่แล้ว

      8i0i0

    • @nagarjunaadarapu2618
      @nagarjunaadarapu2618 2 ปีที่แล้ว +2

      Peanut 🥜 oil cholesterol antaru.

    • @pammisubbarao8335
      @pammisubbarao8335 2 ปีที่แล้ว

      Only nutritionists might better recommend & clarify....

    • @prsnt100
      @prsnt100 ปีที่แล้ว

      @@nagarjunaadarapu2618Its not true. Its a lie

  • @lakshmicv2151
    @lakshmicv2151 2 ปีที่แล้ว +1

    exactly correct sir
    tq for good information sir

  • @kasulakbp
    @kasulakbp 2 ปีที่แล้ว +9

    ఈ మధ్య వంటనూనెలలో రైస్ బ్రాన్ నూనే చాలా వాడుతున్నారు... ఈ నూనే మరియు పామాయిల్ ఎంతవరకు మంచిది

  • @jayanthiburka3515
    @jayanthiburka3515 2 ปีที่แล้ว +1

    Namaskaram sir meeru correct ga cheputhunnaru memu mathram ganuga adinchina kobbari noone vaduthunnamu thank you sir🙏

  • @rajkumar-mc7zz
    @rajkumar-mc7zz 2 ปีที่แล้ว +11

    Sir I m from visakhapatnam but near arakuloya Ane orru undhii akada... 1/70 act undhi aaa act valla non tribes oka houses levvu oka penction ledhu atleast oka kattukovallana 2to 3 lacks press and mro office laki lachallu evvalie... Vetti medhi oka video cheyadhii sir🙏🙏🙏

  • @manoharreddy123
    @manoharreddy123 2 ปีที่แล้ว +5

    Yes sir...2yrs నుండీ నేను కూడా గానుగ నుండి తీసినా నూనె వాడుతున్నా

    • @venkateswarareddydondeti9788
      @venkateswarareddydondeti9788 2 ปีที่แล้ว

      Yekkada dhorikiddi sir gaanuga oil...pls share me that link. And pls send me ur whats app no

  • @ramakrishna2997
    @ramakrishna2997 2 ปีที่แล้ว +2

    Valuable information Prem garu,
    Thank you.

  • @subbaraju7893
    @subbaraju7893 2 ปีที่แล้ว +3

    Sir already 2 years nundi ground nut & coconut & nuvvulu ganuga adinchi tintunnamu

  • @venkatasureshkumarrudravar3970
    @venkatasureshkumarrudravar3970 2 ปีที่แล้ว

    Yes100% Ur right pream Garu

  • @muralik8926
    @muralik8926 2 ปีที่แล้ว +5

    Mr.prem i think most of the oil brands mixed with paraffin oil. can u do please videos about this also. thank u prem.

  • @garrejagadish6298
    @garrejagadish6298 2 ปีที่แล้ว +1

    గుడ్ మార్నింగ్ సార్ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు🌹🌹🌹🙏🙏🙏🙏🌹🌹🌹🌺🌺🌺🌺

  • @rajashekhar5537
    @rajashekhar5537 2 ปีที่แล้ว +9

    ఎంత చెప్పినా మన జనాలు మారారు గాక మారారు.

    • @AN-hq9gd
      @AN-hq9gd 2 ปีที่แล้ว +1

      ఎవరికివారు ఒక్కొక్కరుగా మారితే, వీరిని చూసి ఇతరులు మారుతారు.

  • @apparaonemala9818
    @apparaonemala9818 2 ปีที่แล้ว +1

    Thanks sir

  • @akkipallieswar9635
    @akkipallieswar9635 2 ปีที่แล้ว +4

    I realised 5 years before and trying to establish katti ganuga.....

  • @rukminimadhava2646
    @rukminimadhava2646 2 ปีที่แล้ว +1

    Respected prem Garu, thank you very much regarding cooking oil.

  • @sriharim1596
    @sriharim1596 2 ปีที่แล้ว +3

    What is double filleted oil? Refined & double filtered oil are same?

  • @murthymstr1620
    @murthymstr1620 3 หลายเดือนก่อน

    WHAT YOU SAID ABOUT OILS 100% CORRECT. THANK YOU VERY MUCH. GOD BLESS YOU ALL.

  • @rajkumar-mc7zz
    @rajkumar-mc7zz 2 ปีที่แล้ว +3

    In araku non tribes oka paniki ranni valla ga unaruu sir... At least oka govt sceme kuda radhuu... And that people's r facing more problems

  • @tulasiram3321
    @tulasiram3321 28 วันที่ผ่านมา

    Prem sir meeru maku varam..meeru manchi ni grahinchi prajala bagu kosam chustharu..great sir

  • @krishnamrajuchintalapati7982
    @krishnamrajuchintalapati7982 2 ปีที่แล้ว +10

    Namaste 🙏 prem garu
    I would like to share my idea with you.already you know who cultivate organic food like rice ,peanuts vegetables.
    So my idea is who want to by this products let them create one batch from your viewers. Then we buy directly from farmar as bulk for each crop. That means the farmer earning sufficient money without brokrige. First atleast we buy organic food that 3 items like RICE,OILS & VEGETABLES. as per your research we will avoid 60% of illness.
    Thank you sir 🙏.

    • @kadiyalasupraja7640
      @kadiyalasupraja7640 2 ปีที่แล้ว +1

      Fortunately one of my friends running cold pressed oil and organic items by his own. If anyone wants I will provide the details.

    • @cb-fq8jc
      @cb-fq8jc 2 ปีที่แล้ว +1

      Where is this cold pressed being sold? Do they courier?

  • @andejagannadharao3058
    @andejagannadharao3058 2 ปีที่แล้ว +1

    It's a good suggestion. Thank you Premji

  • @neosmith7272
    @neosmith7272 2 ปีที่แล้ว +12

    market price of groundnut is for retail users, that means its the last max price, whereas oil extractors buy at wholesale rate from distributors or directly from farmers, price difference is huge, as farmers get peanut price for these peanuts. so don't compare with retail price, compare with wholesale or farmer price

    • @vivekcandy
      @vivekcandy 2 ปีที่แล้ว +2

      Exactly. Ide నేను చెప్తా అందరికీ.
      Groundnut oil lo cholesterol ఉంటది అని bhayapedutharu అందరూ కానీ groundnut lo zero cholesterol.
      Refined oil konadinke చస్తున్నారు జనాలు ఆ prices కి.
      ఇంక కోల్డ్ pressed కొనాలంటే ఎన్ని డబ్బులు కావాలి

    • @MrMurali2285
      @MrMurali2285 2 ปีที่แล้ว

      At present wholesale price of groundnut is 90/- .Farmer కు govt 5500/- పల్లి పొట్ట తో కొన్నారు ఇప్పుడు చెప్పండి పల్లి ధర

  • @kanala_geethasankargeetha8414
    @kanala_geethasankargeetha8414 2 ปีที่แล้ว

    👌👌👌 information, sunflower oil ni okkadari cook chasi next day oil ni use chastay okkalani taste vastundi

  • @surendranathpr5504
    @surendranathpr5504 2 ปีที่แล้ว +7

    When weather is cold Cold press oil will become thick and semi solid state and in summer it will be in liquid state.
    Refined oil doesnot happened according to weather. So they are heavy chemicals in it.

    • @ranjithkollapur7968
      @ranjithkollapur7968 2 ปีที่แล้ว

      ప్రేమ్ గారు మీ వాట్సాప్ నెంబర్ నా యొక్క ఫోన్ పోవడం వల్ల ఆ నెంబర్ మిస్ అయింది మాకు ఒకసారి మీరు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వగలరు

    • @arellynarayana7214
      @arellynarayana7214 2 ปีที่แล้ว

      It's not about chemicals, it's a phenomenon of saturated fatty acids

    • @surendranathpr5504
      @surendranathpr5504 2 ปีที่แล้ว

      @@arellynarayana7214 okay.
      But there is difference between naturally extracted and factory made right.

  • @kollanamasvi8578
    @kollanamasvi8578 2 ปีที่แล้ว +1

    Thanks for your valuable information sir

  • @kamalg632
    @kamalg632 2 ปีที่แล้ว +8

    గత 2 సంవత్సరాల నుండి గానుగా నూనె వాడుతున్నాము. 2 లేదా 3 లీటర్ల రిఫైన్డ్ ఆయిల్ కి బదులు 1 లీటర్ గానుగా నూనె సరిపోతుంది.

    • @nagamaninagamani6119
      @nagamaninagamani6119 2 ปีที่แล้ว

      Annayya ganuga oil akkada dorukuthundi bro

    • @NaveenKumar-gg8jk
      @NaveenKumar-gg8jk 2 ปีที่แล้ว +1

      రిజల్ట్ ఎలా ఉంది??

    • @kamalg632
      @kamalg632 2 ปีที่แล้ว

      @@NaveenKumar-gg8jk బాగుంది

  • @veniganllasambasivarao5312
    @veniganllasambasivarao5312 2 ปีที่แล้ว

    Well said prem garu. True.

  • @nvcdotcom6682
    @nvcdotcom6682 2 ปีที่แล้ว +6

    సార్ మరి ప్రభుత్వము ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఏం చేస్తున్నట్టు

  • @sidhum5816
    @sidhum5816 2 ปีที่แล้ว +1

    100%✓✅ prem sir...we are also used cold pressed oil from last 2 months ..good information

  • @MURALIKRISHNA-bl4rt
    @MURALIKRISHNA-bl4rt 2 ปีที่แล้ว +10

    వేరుశనగ ,సన్ ఫ్లవర్ నూనెలు మంచివే అయినప్పటికీ ,ధర అత్యధికంగా ఉంది కనుక,ఇతర నూనెలతో కల్తీ చేసి అమ్ముచున్నారూ ..కనుక పామ్ ఆయిల్ ప్రత్యన్మయంగా తీసుకొంటే, అది LDL ని చాలా తగ్గిస్తుంది. ధర కూడా చాలా తక్కువ ఉంటుందిది...పైగా ఇది గడ్డ కట్టే స్వభావం ఉండటంవల్ల కల్తీచెయ్యటం కష్టం. కనుక ప్రభుత్వాలు పామ్ సాగుని ప్రోత్సహించి, పామ్ ఆయిల్ బాగా ఉత్పత్తి చేయించాలి..

    • @BigBossLaxman
      @BigBossLaxman 2 ปีที่แล้ว

      It's 100% correct brother

  • @radhakrishnaduvvuru9609
    @radhakrishnaduvvuru9609 2 ปีที่แล้ว +12

    Instead of using all these oils,can we use GHEE( NEYYE extracted from MILK ). IS GHEE IS SAFE ?

    • @VeeraForBharat
      @VeeraForBharat 2 ปีที่แล้ว +3

      Ghee that we get in super markets also is highly adulterated I think. Switching to a2 ghee depending on the trust may be the way to go. Cold pressed oils are also an option as mentioned

    • @Danny.0506
      @Danny.0506 2 ปีที่แล้ว +1

      Ganuga oil from local oil mill is best

    • @pasupulamahesh2757
      @pasupulamahesh2757 2 ปีที่แล้ว +1

      Safe but costly

    • @pammisubbarao8335
      @pammisubbarao8335 2 ปีที่แล้ว

      Ghee from she buffalo causes L D L CHIORESTROL , While cow ghee (not of a jersi cow) Increases H D L..Any how one should not consume ghee after 30 yrs.of age ,ghee consumed so far is enough entirely..Our elders Preferred butter milk freed from butter rather than even curd. .ayurvedic physicians suggest that curd should not be taken during supper...

  • @chidanandammaram7390
    @chidanandammaram7390 2 ปีที่แล้ว

    Very very useful information and best advice to everybody prem garu to avoid unnecessary diseases

  • @umasankar8993
    @umasankar8993 2 ปีที่แล้ว +4

    సార్ మొన్న మీరు చెప్పింది నిజమైంది బంగ్లాదేశ్ మనీ వ్యాల్యూ పడిపోయింది ఒక రాత్రిలోనే

  • @Reddy-reddy
    @Reddy-reddy 2 ปีที่แล้ว

    🙏🙏 Nijam cheppaaru ... Prem gaaru danyavadhamulu