ఆధ్యాత్మిక వేత్తలు చెప్పని ఆర్థిక రహస్యాలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 105

  • @saikrishnavaranasi1806
    @saikrishnavaranasi1806 หลายเดือนก่อน +1

    హిందువులలో చైతన్యాన్ని రగిలిస్తున్న మీకు నమస్కారములు,ఇలాగే కొనసాగించండి.

  • @pvenkatesh9502
    @pvenkatesh9502 11 หลายเดือนก่อน +1

    చాలాచాలాబాగ అర్థమయ్యే విదంగా చెప్పారు గురువుగారుచాలాసంతోషం

  • @Anaganaga_O_KathaS
    @Anaganaga_O_KathaS 5 หลายเดือนก่อน +1

    చాలా చక్కటి విషయాలు చెప్పారు స్వామి

  • @avakayawood
    @avakayawood ปีที่แล้ว +14

    గురువుగారు గృహస్థడికి చక్కని విషయాన్ని చెప్పినందుకు ధన్యవాదాలు మీరు చెప్పినట్టు ధనం లేకపోతే బంధువుల దగ్గర ఉండకూడదని నాకు అనుభవపూర్వకంగా తెలిసింది గతంలో నేను వ్యాపారం చేసి బంధువులకి ఆర్థిక సహాయం చేసి చివరికి నేనే ఆర్థికంగా దివాలా తీయాల్సిన పరిస్థితి వచ్చింది డబ్బు ఉన్నంతవరకు నన్ను చాలా పొగిడారు ఎప్పుడైతే నా దగ్గర డబ్బులు లేదని తెలిసిందో అందరూ అవమానించడం ప్రారంభించారు మీరన్నట్టు ధనం లేకపోతే బంధువుల మధ్య ఉండడం కన్నా అడవిలో బ్రతకవచ్చు అన్న సిద్ధాంతాన్ని నేను ఆచరిస్తున్నారు గత మూడు సంవత్సరాలుగా బంధువులందరికీ దూరంగా వచ్చేసి కూలి పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నాను ఈ వీడియో ద్వారా నా బాధని మీతో పంచుకున్నాను తప్పుగా కామెంట్ పెట్టి ఉంటే సౌ హృదయంతో క్షమిస్తారని ఆశిస్తున్నాను

    • @Uniquevideos0789
      @Uniquevideos0789 ปีที่แล้ว +1

      Same ma paristiti kuda ante chala gaddu kalam nadustundi 😞

  • @swarnagowri6047
    @swarnagowri6047 หลายเดือนก่อน

    ఓమ్ శ్రీ దుర్గా శక్తి స్వరూపిణి మాతా ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్ శ్రీ గురుభ్యోనమః 🕉️🙏🙏🙏

  • @ramadityak6138
    @ramadityak6138 ปีที่แล้ว +20

    నేను ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాను,ఇప్పటి వరకు నేను ఉద్యోగం మరియు వ్యాపారం మధ్య గందరగోళంలో ఉన్నాను, ఈ వీడియో చూసిన తర్వాత నాకు శాస్త్రీయ పరమయిన స్పష్టత వచ్చింది.గురువు గారికి ధన్యవాదాలు🙏

  • @dshashavali6211
    @dshashavali6211 11 หลายเดือนก่อน +3

    ఈ వీడియో 5 years ముందు చూసింటే నేను ఎంతో బాగుపడియుందును. 🙏🙏

  • @priyankautharadhi821
    @priyankautharadhi821 ปีที่แล้ว +6

    శాస్త్రోక్తంగా బాగా చెప్పారు ...సొసైటీ కి కావాల్సింది practical ga baaga చెప్పారు స్వామి...

  • @TanujDatta-p8t
    @TanujDatta-p8t 29 วันที่ผ่านมา

    చాలా బాగా చెప్పారు ❤ జై గురుదత్త 🙏

  • @suryateja2402
    @suryateja2402 ปีที่แล้ว +17

    ధనం మూలం ఇదమ్ జగత్, అంటే మానవుడి జీవనానికి కావలసినంత ధనం సంపాదించుకోవాలి

    • @As-fw6lz
      @As-fw6lz ปีที่แล้ว +4

      ధనం లేకపోతే అవసమైనప్పుడు ఇచ్చేవారు లేకపోతే అన్యమతస్తులు ఆక్రమించుకుంటారు.మతమార్పిడి చేస్తారు

  • @dshashavali6211
    @dshashavali6211 11 หลายเดือนก่อน +2

    ధనమార్జాయా కాకుస్థ
    ధనమూల మిదం జగత్
    అంతరం నాబి జానామి
    నిర్ధనస్య మృతస్యచ !!

  • @hellosongudayasree4459
    @hellosongudayasree4459 ปีที่แล้ว +6

    Sree mathre namaha. గురువు గారు మీరు అన్నపూరని సినిమా ను విమర్శిస్తూ వ్యతిరేకించి చేసిన వీడియో ను చూసి చాలా మంది విమర్శిస్తూ వీడియో లు చేస్తున్నారు.చాలా మంది కి రీచ్ అయి ఉంటుంది.

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 2 หลายเดือนก่อน

    Super Jai shree ram jai hanuman gurudevobhava 🙏👍😊

  • @chandrasekharsarmapratapa3151
    @chandrasekharsarmapratapa3151 18 วันที่ผ่านมา

    నమో నమః

  • @Indrasena-o3j
    @Indrasena-o3j 19 วันที่ผ่านมา

    Super knowledgeable from vedas

  • @rajuvnisukapalli6848
    @rajuvnisukapalli6848 ปีที่แล้ว +9

    చాలా సంతోషం స్వామీ, ఇంకా హిందువులకి, ఆ దైవ సహాయంతో చక్కటి సమ్మృద్ధి గా ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రతి ఒక్క హైందవుడు ధనాన్ని సంపాదించే మార్గాలని ఉపదేశించి మమ్మలను ఆశీర్వదించ ప్రార్థన మహానుబావా
    ధన్యవాదాలు

  • @karthikk4824
    @karthikk4824 ปีที่แล้ว +8

    గురువుగారు ఈ వీడియో మీరు నాకోసమే చేసినట్లు ఉంది శతకోటి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty ปีที่แล้ว +2

    అద్భుమైన వీడియో అందుబాటులోకి తీసుకోని వచ్చారు

  • @sraghukumar77
    @sraghukumar77 ปีที่แล้ว +2

    నేటి యువతకు ఇది చాలా ముఖ్యం. ఈ ఆలోచనా విధానాన్ని అనుసరించి పైకి రావాలి అని నా అభిప్రాయం. శుభం.

  • @basamvenkataramanaiah7097
    @basamvenkataramanaiah7097 ปีที่แล้ว +3

    చాలా మంచి ఉపయోగకర విషయాలు చెప్పారు.ధర్మ వీరులైన మీకు విజయోస్తు

  • @naidukrao
    @naidukrao 11 หลายเดือนก่อน +2

    చాలా మంచి వీడియో చేశారు. ధన్య వాదాలు 🙏🙏

  • @bramesh208
    @bramesh208 หลายเดือนก่อน

    Super ga cheppaaru

  • @jaimaheshbabu
    @jaimaheshbabu 10 หลายเดือนก่อน

    8:00

  • @knowledgehub9420
    @knowledgehub9420 11 หลายเดือนก่อน

    Venkateswara swamy suprabhatham : UTHISHTA NARASHARDULA KARTAVYAM DAIVA MAHNIKAM

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne ปีที่แล้ว +5

    ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ జైజై శ్రీరామ్ 🚩🚩🚩🌹🌹🌹🙏🙏🙏

  • @GeethaYanumula
    @GeethaYanumula 11 หลายเดือนก่อน

    Guruvu garu meeru cheppe vidhanam🙏🙏🙏👌👌

  • @divyasree9100
    @divyasree9100 8 หลายเดือนก่อน

    Jgd chala bagaa chepparu

  • @bezawadasujini8722
    @bezawadasujini8722 9 หลายเดือนก่อน

    Superb guruvu garu 🙏🏻

  • @skrishnaveni974
    @skrishnaveni974 11 หลายเดือนก่อน

    Avunu andi 👍🏻

  • @kondraguntavenu4308
    @kondraguntavenu4308 11 หลายเดือนก่อน

    Chala vivaram gaa cheppaaru 👍🙏

  • @Mahesh-vu6pc
    @Mahesh-vu6pc 11 หลายเดือนก่อน

    Chatrapati shivaji maharaj gari matru murti jijabai gari gurinchi oka video cheyandi

  • @sravankumar3703
    @sravankumar3703 11 หลายเดือนก่อน

    Chala manchi sandesham.

  • @sruthich6666
    @sruthich6666 11 หลายเดือนก่อน

    Avasaraniki Inka dharmanni rakshindaniki dhanam samakurela Lakshmi narayanudu cheyali swamy . Ide na korika

  • @Arrow396
    @Arrow396 ปีที่แล้ว +1

    Guruvu garu vyaparam cheyandi ani prostahistunnaru kani dharmma baddhanga vyaparam chesedaniki prayatninchali ani chepte bagundedi 🙏🙏

  • @jk99919
    @jk99919 18 วันที่ผ่านมา

    Dabbu lekapothe Kanna Thalli kudaa chulakanagaa choosthundhi..
    Ika migathaa vaalla gurinchi cheppane akkarledhu.

  • @naveenjoy-f6q
    @naveenjoy-f6q 11 หลายเดือนก่อน

    Namaste Guru garu Chala.. dhanyavaa. chakkaga chepparu.. elante vishayalu cheppe peddavaalu evaru leru ma..ammagaru Chani😢 poyaru Bandhu mitrulu evaru pattinchu kooru . Me.. chala vishayalu Telusukunnamu

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn 11 หลายเดือนก่อน

    *welldone✔️Hindudarmam⛳*
    good sir miru ma god
    sir small request
    achalamba yoga mata asramam vundi
    vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
    ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
    miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
    tqu sir

  • @prasadsharma1497
    @prasadsharma1497 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారండి సంపాదించాలి కూడా పెట్టాలి ఖర్చు పెట్టాలి అని మా పెద్ద వారు చెప్పేవారు మీరు చాలా బాగా చెప్పారు

  • @srivani8946
    @srivani8946 ปีที่แล้ว +1

    జై శ్రీమన్నారాయణ 👏👏

  • @karthikbhaskaran4239
    @karthikbhaskaran4239 ปีที่แล้ว +1

    నారద maharshi మహాభారతం లో ధర్మ రాజుకు చెప్పిన రాజ్య పాలన రహస్యలు తెలియ చేయండి

  • @suryaraogunnam1573
    @suryaraogunnam1573 11 หลายเดือนก่อน

    గురువు గారికి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srujanpranavbrothers123amma
    @srujanpranavbrothers123amma ปีที่แล้ว

    Chala chala thanks guruvu garu,ippude 5 min mundu anukunna business nunchi job ki veldamani,kani ippudu Naa opinion marchukunna,aa bhagavanthudu mee dwara naaku marganirdesam chesinattu anipisthundi🙏🙏

  • @rkpraveen123
    @rkpraveen123 11 หลายเดือนก่อน

    Sree Gurubhyo Namaha 🙏🏻🙇

  • @lalithayasaswivandanapu2806
    @lalithayasaswivandanapu2806 ปีที่แล้ว +3

    శ్రీ గురుభ్యోనమ:. ఆడవారు ఉద్యోగం / వ్యాపారం చేయడం పై మన హిందూ ధర్మం యొక్క అభిప్రాయం వివరిస్తారా అండి.

    • @hematirupathi1283
      @hematirupathi1283 ปีที่แล้ว

      Endku daanivalla dharmam padaipotunda??? Entndi e paityam!!! Ekda e society lo unnaru meranta?? Oksari baytkochi chudndi.... Adavallu pani chesi pillani chadivistnaru!!!! Chala families lo mogudu online games adi dabbulu mottam pogodite velle sal to poshistnaru.... Iam seeing so many cases everyday... Illalo kuda ammay job cheykapote cheti lo paisa undadu... Most of middle class house hold is like that... This I saw in my home... Andke ma amma pattubatti mammlni chadivincharu.... Religion should empower women... Ante kani inta narrow minded ness endku vastundi??? Asalu daniki darmam ki sambndam enti.... Inka manm saree, gajulu, vetilo ne undipoyama..... Ayyo ramachandra.... Idem mudatvam???

    • @hematirupathi1283
      @hematirupathi1283 ปีที่แล้ว

      Asalu intlo puja magavaru cheyali... Dikkumalina serials chusi e daridralanni.... Asalu burralo buju untndi ento....

    • @hemalathaaluri8555
      @hemalathaaluri8555 11 หลายเดือนก่อน

      నాకు తెలిసీ..వారు ఉద్యోగిని గా వుంటూ,ఇంటి నుండి ,సమాజం నుంచి వ్యతిరేకత ఎదుర్కుని వుంటుంది..లేదా బాగా చదువుకుని ఉద్యోగం చేయకుండా అయినా వుంటుంది.​@@hematirupathi1283

  • @peddaboinatribhuvan7749
    @peddaboinatribhuvan7749 11 หลายเดือนก่อน +1

    Rightly said guruvu gaaru…I will also start my own business one day..and I will spend most of it in research and development of our sanaathana dharma and spread the actual way of living to the world.

  • @psksuryanarayana9762
    @psksuryanarayana9762 ปีที่แล้ว +1

    Very well said Guruji. We should never ignore financial growth and stability even though we are in spiritual journey.

  • @wolff_gaming
    @wolff_gaming ปีที่แล้ว +1

    ధన్యవాదాలు గురువుగారు

  • @vemulasrinivaspadmashali1
    @vemulasrinivaspadmashali1 11 หลายเดือนก่อน

    Super 🎉🎉🎉

  • @rvreddyandassociates
    @rvreddyandassociates ปีที่แล้ว +1

    చాలా గొప్ప వీడియో ....

  • @jhansidharmavaram9038
    @jhansidharmavaram9038 11 หลายเดือนก่อน

    Chala baga vivarincharu danyavadaalu guruvugaru 🙏🙏

  • @sivanageswararaokondeti1971
    @sivanageswararaokondeti1971 11 หลายเดือนก่อน

    జై శ్రీ రామ్...

  • @Srijafashions
    @Srijafashions ปีที่แล้ว +3

    Chala baga chepparu guruvu garu

  • @vasureddy7541
    @vasureddy7541 ปีที่แล้ว

    శ్రీ గురుభ్యోనమః

  • @saikumarindraganti5124
    @saikumarindraganti5124 ปีที่แล้ว

    Santhosh gariki namaskaramulu. Meeru cheppina vishayamulu bavunnayi. Kaani naaku oka sandeham unnadi. Asalaina Brahmanulu cheyavalasina karthavyam Bikshatana chesi brathakatam Ani Sri Ganapathi sachchidananda swamy chepparu. Yaachanaku, bikshatanaku thedaa undaa. Daya chesi vivarinchandi. Indraganti. Sai Kumar.

  • @subbusubhash5266
    @subbusubhash5266 ปีที่แล้ว

    Useful video
    Especially for Hindus. We are going mad of jobs

  • @arunkiran3481
    @arunkiran3481 ปีที่แล้ว +4

    అన్నయ గారు నమస్కారం మరి బ్రాహ్మణుల పరిస్థితి ఏమిటి అంటే వాళ్ళు వ్యాపారం చేయలేరు కదా అంటే ఇప్పుడు ఉన్న పరిస్తి బట్టి చాల వరకు ఉద్యోగం చేసి పోరోహితం లో కి రావటం లేక స్మార్తం చదువుకొని వేదం చదువుకొని ఉద్యోగం లేకపోవటం ఇలాంటి పరిస్థితి చూస్తున్నా అలాంటి వాళ్ళకి కూడా ఎంతైనా ఉపాయం చెప్తా బాగుంటుందని నా అభిప్రాయం ధాన్యవాదాలు🙏🙏🙏

  • @veeravenkataramanikunche7037
    @veeravenkataramanikunche7037 ปีที่แล้ว

    మీరు చెప్పింది నిజం అండి గురువు గారు

  • @sireeshamatta4477
    @sireeshamatta4477 ปีที่แล้ว +3

    Om Sri gurubhyonamah

  • @sandhyaranisandiri3466
    @sandhyaranisandiri3466 11 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajeshwairirajeshwairi7042
    @rajeshwairirajeshwairi7042 ปีที่แล้ว

    Tq guruvu garu maaku manchi clarity eecharu🙏🙏🙏🙏🙏

  • @sujathapasumarthi8923
    @sujathapasumarthi8923 ปีที่แล้ว

    చక్కగా వివరించారు గురువు గారు. 🙏

  • @ajaychowdary999
    @ajaychowdary999 ปีที่แล้ว +1

    Very good explanation about financial knowledge. We are missing such things during education. Thanks a lot Guruvugaru. Namasumanjali....👍🤗🙏🙏🙏

  • @kuppireddyprasad5737
    @kuppireddyprasad5737 ปีที่แล้ว +1

    Very very good information new generation realise

  • @jyothiravi251
    @jyothiravi251 11 หลายเดือนก่อน

    Naakosam gurugaaru typemistak

  • @buliprasad2413
    @buliprasad2413 ปีที่แล้ว +1

    జై శ్రీరామ్

  • @sahichintagunta7150
    @sahichintagunta7150 ปีที่แล้ว

    Namaste guruvu gaaru,maa house ki dagara vunna kirana shop athanu Go maathaku eggs and onions peduthunnadu cheppina vinatledu.pls respond.andaru easy ga thisukuntunnaru chala badhaga vundi.

  • @nagaswapnabvswapna4128
    @nagaswapnabvswapna4128 ปีที่แล้ว

    Anagha Ashtami Puja cheyandi

  • @revathisarma7491
    @revathisarma7491 ปีที่แล้ว

    Namaskaram guruvugaru 🙏 jai Sri Ram Jai Hanuman

  • @lathahoney3853
    @lathahoney3853 ปีที่แล้ว

    Very informative guruvu garu 🙏
    Thanks

  • @madhukarambilapu3310
    @madhukarambilapu3310 ปีที่แล้ว

    Gurubyom namaha . thank you.guruji

  • @Lakshmi-c5e7e
    @Lakshmi-c5e7e ปีที่แล้ว +1

    Guruvu Garu Meeru bodhinche Veda pathasala Sala ekkada unde? Akkadian general studies kids unda? Dayachesi telupagalaru. 🙏

  • @kmadhu8319
    @kmadhu8319 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙇

  • @sravanthijenumula9723
    @sravanthijenumula9723 ปีที่แล้ว

    Namaskaram Guruvu gaaru 🙏 Sampadinchina dabbulu ela karchu cheyali, entha podupu cheyali, entha dhanam cheyali, entha tax lu kattali, vivarinchandi guruvu gaaru🙏

  • @Swethaa
    @Swethaa ปีที่แล้ว

    స్వామి మేము వైశ్యులము మా నాన్న వ్యాపారం చేసారు కానీ మా చదువులు ఖర్చులు కి నా పెళ్లి మా తమ్ముడి పెళ్లికి సరిపోయింది.మా అమ్మకి బ్రెయిన్‌లో చిన్న సమస్య అయ్యి 10 లక్షలు ఖర్చు అయ్యింది అది మా తమ్ముడు ఉద్యోగం రిత్యా పొదుపు నుంచి పెట్టాడు.ఈ కాలం లో బిజినెస్ వేస్ట్..జబ్బులకి అప్పులు చేయాలి తప్పా ఉపయోగం లేదు.మోసం చేసే వాడు వ్యాపారంలో లాభం పొందుతున్నాడు.నిజాయితీగా వ్యాపారం చేస్తే తిండి బట్ట మాత్రమే ఉంటుంది.గూడు కూడా ఉండడు.అనుభవం తో చెబుతున్నాను గురువుగారు.
    తప్పుగా మాట్లాడితే మన్నించండి గురువుగారూ..పోటీ ఎక్కువ అయింది బిజినెస్ లో..పెట్టుబడి మనం పెట్టి గుమస్తాలు మోసం చేసి.ఫైనల్ గా ఎదుగు బొధుగు లేని జీవితం అవుతున్నాయి.

  • @gautamraj2440
    @gautamraj2440 ปีที่แล้ว

    swami background lo plain cloth veyyandi....introduction kakunda direct point cheppandi. 5min lo video finish chese prayatnam cheyandi. yekkuva mandiki reach avthundi

  • @shakellisai.s
    @shakellisai.s ปีที่แล้ว

    Chala Chala danyavadalu Guruvu garu 🙏

  • @srilakshminrusimha8123
    @srilakshminrusimha8123 ปีที่แล้ว

    🌺🌼 SRIMATHREY NAMAHA 🌼🌺🙏🙏🙏
    🌺🌼 SRI GURUBHYONNAMAHA 🌼🌺🙏🙏🙏
    Chala baga dhanam yokka goppathanaanni vivarincharu guruvugaru 🙏🙏🙏

  • @raki9827
    @raki9827 ปีที่แล้ว

    Thank you very much Swamy 🙏🙏🙏

  • @saiy1675
    @saiy1675 ปีที่แล้ว

    Thanq so much andi, maku correct path chupincharu🙏

  • @dgsandhya
    @dgsandhya ปีที่แล้ว

    Excellent financial points covered thank you Guruvugaru..
    ..

  • @narayanrl8110
    @narayanrl8110 3 หลายเดือนก่อน

    What if horoscope says "your planets are saying business is not for you" ??

  • @sravanisastry1650
    @sravanisastry1650 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @anuradhamanohar4283
    @anuradhamanohar4283 ปีที่แล้ว

    Nijam cheparu guruvu garu 🙏

  • @vasundharareddy8615
    @vasundharareddy8615 11 หลายเดือนก่อน

    Hinduvulu konni apohallo untaru vatini e video valla thirchuko galigamum

  • @jyothiravi251
    @jyothiravi251 11 หลายเดือนก่อน

    E video neekosam guruvgaaru

    • @jyothiravi251
      @jyothiravi251 11 หลายเดือนก่อน

      Neekosam typemistakeguruvgaaru

  • @divyasree9100
    @divyasree9100 8 หลายเดือนก่อน

    Jgd elanti vishayalu cheppandi

  • @qee405
    @qee405 11 หลายเดือนก่อน

    సార్ శివుడు ఆది బిక్షువు అని ఒక పాట కూడా ఉంది కదా కానీ మీరు మహాదేవుడు యాచించాడు అని చెప్పరు ఏంటి ?

  • @chaityathota1334
    @chaityathota1334 ปีที่แล้ว

    Guruvu garu,
    I have one doubt, I am hearing from my childhood that devadaya sakha(ENDOWMENTS DEPARTMENT) is only applicable for Sanatana Dharma Temples, why is it so ? Why is it not applicable for other religions? Does that mean only Gods and Goddess of Sanathana Dharma are actual Paramatma which Government is agreeing, if so why cant we ask goverment to declare Bharat's official religion as Sanathana Dharma and all the wealth they take from hundis should only be used for our temples, gurukuls, veda patasalas, gow shalas etc, if the government cant do it for being secular.. then they must include all religions' prayer places into devadaya sakha(ENDOWMENTS DEPARTMENT). Is it not ? Just a question... Cant we ask this and all of us stand by this?

  • @sankarajarajeswari596
    @sankarajarajeswari596 ปีที่แล้ว

    Very precious topic to the people

  • @yellenaresh5542
    @yellenaresh5542 ปีที่แล้ว +2

    Stop taking loans as much as possible.

  • @yathinchandra4969
    @yathinchandra4969 ปีที่แล้ว

    Pallello vaarini prosthahinche hindu samsthalu raavaali. Dinandina vanta samagri, pooja dravyalu etc. Prathi intlo okaru, eddaru abbayilu. Polam pani adi edi ani help cheyyali. Etu school. Aadaayam vundadu. Pinchanlu , retion vachchina viluva vundadu. Thaguduku, chikenlaku saripothundi. Muslim kutumbaalaku e kastam lekunda vyaparam raatthrulla varalu vuntundi. Pillalu kooda ade daari. Yuvatha chaala nasanam avuthundi.dari choopinchagalaru. Ammayilu kaastha vayasu vachche sariki bramallo paduthunnaru. Ammalu serials lo munigipothunnaru.

  • @Saisrikar.1234
    @Saisrikar.1234 ปีที่แล้ว +6

    Meeru chappindi correct ina , people just listen and leave it. 20 years back nundi parents kada compare chesi pillalni foreign pampincharu. Technology ki vunna imp migatha vatiki ivvaru . 1 generation complete ga changed .society ni nasanam chesaru . Highest salary, America , America lo house present trend . Me video
    Correct ina , how many people accepted I don’t know .

    • @subbuc926
      @subbuc926 ปีที่แล้ว +1

      Don't worry . This is helpful for people who need it. we shouldn't stop doing good or saying good based on illusions of so many people are not listening etc.. kind of illusions. Just think about your self and how you are helping the society..

    • @priyankautharadhi821
      @priyankautharadhi821 ปีที่แล้ว

      Entha Mandi వెళ్తున్నారో అంత మంది రిటర్న్ వస్తున్నారు..అక్కడ పరిస్థితులే బాగోలేదు ..PPL are going temporary n coming back

  • @sanjeevikumar4112
    @sanjeevikumar4112 ปีที่แล้ว

    మీరు చెప్పిన విషయాలు అన్ని మతాలకు వర్తిస్తుంది. కదా మరి హిందూ మతం వారి గురించే చెప్తున్నట్లు ఉన్నారు

  • @chantichanti-c6k
    @chantichanti-c6k หลายเดือนก่อน

    🙏🙏

  • @saleswaramp4923
    @saleswaramp4923 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @nareshchandras7450
    @nareshchandras7450 ปีที่แล้ว

    🙏🙏🙏