మా ఇంట్లో కూడా మా అమ్మగారు దేవుని వద్ద ఉంచి శ్రీ చక్రంను పూజించి పక్కన బీరువాలో పెట్టారు ఇప్పుడు ఎటువంటి పూజలు చేయటం లేదు మేము ఇప్పుడు శ్రీ చక్రం ను ఇంటిలో పంచుకోదలుచుకోలేదు దయచేసి మార్గాన్ని చెపండి
అమ్మా...!! మాకు దేవి ఉపాసకులు శ్రీచక్రం ఇచ్చారు..మాకు దాని గురించి పూర్తిగా తెలియక. మేము తీసుకున్నాం.... ఇప్పుడు ఇంట్లో ఉంది.. దానికి పూజావిధానం సరిగా చేయలేక పోతున్నాం..,మా ఇల్లు సౌకర్యంగా లేదు. .. ఏమి చెయ్యాలో తెలియజేయండి...🙏🙏🙏
అమ్మకి పాదభి వందనాలు అమ్మవారు నేను టైం కానీ time లో తిరుగుతున్నా అని చెప్పి నాకు రక్షణగా శ్రీ చక్రమును నా చుట్టూ గీసింది అమ్మవారు కలలో చెప్పింది అనుకొన్న కానీ కొంత మంది చూసి నీ చుట్టూ అమ్మవారి యంత్రం ఉంది అన్నారు 😳😳😳ఇప్పటికి నేను బాగున్నా చీమ చిట్టకు అన్నలేదు నాకు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻జై దుర్గ మాత
@@parvathiramesh3707 నేను సనాతన దర్మం పాటిస్తా. ప్రతి రోజు నిత్య పూజ చేస్తా. ఎవరైనా ఆపదలో ఉంటే నేను చేయగలిగిన సహాయం చేస్తా. మోసం అసలు చేయను ఇచ్చిన మాట తప్పను.
@@parvathiramesh3707 అదృష్టం కాదనటం లేదు అండి కానీ నా జీవితంలో చాలా కష్టాలు వేరే వాళ్ళు ఐతే sucide చేసుకొని ఉంటారు. నేను కష్టాలు అనుభవిస్తున్న అమ్మ వుంది అని
అమ్మా ప్రణామాలు మీకు, మా ఇల్లు చిన్నది, వున్న ఒక గది లోనే పూజ మందిరం ఈశాన్యం లో వుంటుంది, మందిరం కి డోర్స్ అండ్ కర్టెన్ ఎప్పుడు వేసి ఉంచుతాను, husband relationship ledhu, Oka na periods problem thappa, intlo శుచిగానే వుంటాం, periods lo వున్నప్పుడు ఇంట్లో ఏమి ముట్టుకోము. నేను శ్రీచక్రం పూజించవచ్చు కదా అమ్మ. నాకు అమ్మవారు అంటే చాలా ప్రీతి, న ప్రతీ కష్టం సుఖం అమ్మవారికి చెప్పుకుంటూ వుంట, మా అమ్మగారు చాలా మెచ్చుకుంటారు అమ్మ కాళ్ళ దగ్గరే vunta ఎప్పుడు అని.
Amma oka sandeham...naku oka upsakulu sri chakram iccharu ...naku avagahana leni time lo..ippudu poortiga telsukuntunnanu..alane sri chakram binduvu correct ga ledu ...ediana salaha ivvagalaru..em cheyali ani
Undavachu kani srichakram lo anni corners sharp ga undali anni measurements correct ga undali ante minimum 3×3 size lo cheskondi Manchi guruvu daggara pranapratista cheskondi Sri matre namaha 🙏
Srichakra is a form of entire cosmic energy, is form of Lalitha Tripura Sundari. She is Mother of all. No mother will want their kids to suffer. You are getting meru, universal mother to home. She will not cause any harm to anyone. In this video, there are a lot of good info, but a LOT of wrong information. Just have to make sure Meru is having right dimensions and geometry.
If anyone does prana pratishta to that yantra then we have to take care of the needs of that yantra, Yantra devata is there, yantra devata will act like a bridge from Lalita tripura sundari to us, by chanting mantras & doing pooja yantra will be energised. I think no side effects if we don't do pooja but the energy from that yantra was not much as compared to that yantra( doing poojas)
Vengamamba ni gudiloki ranivvakunte venkateshwaraswamy ratham valla inti mundu nundi vellale akkade agindi.ante devudu bakthi ki banisa .nirmalamina manasu unte amma anni chuskuntundi
Excellently explained. Thank you maa
Ss true amma baga chepparuu , All correct .SREE MATREE NAMAHAA.
ధన్యవాదాలు అమ్మ మంచి విషయం బోవిం చారు
మా ఇంట్లో కూడా మా అమ్మగారు దేవుని వద్ద ఉంచి శ్రీ చక్రంను పూజించి పక్కన బీరువాలో పెట్టారు ఇప్పుడు ఎటువంటి పూజలు చేయటం లేదు మేము ఇప్పుడు శ్రీ చక్రం ను ఇంటిలో పంచుకోదలుచుకోలేదు దయచేసి మార్గాన్ని చెపండి
జాగ్రత్తగా నదిలో కలపండి
Ammavari gudilo ivvandi
థాంక్స్ అమ్మ శ్రీ చక్రం గురించి మంచి వివరణ ఇచ్చారు
అమ్మా...!! మాకు దేవి ఉపాసకులు శ్రీచక్రం ఇచ్చారు..మాకు దాని గురించి పూర్తిగా తెలియక. మేము తీసుకున్నాం.... ఇప్పుడు ఇంట్లో ఉంది.. దానికి పూజావిధానం సరిగా చేయలేక పోతున్నాం..,మా ఇల్లు సౌకర్యంగా లేదు. .. ఏమి చెయ్యాలో తెలియజేయండి...🙏🙏🙏
Prati intlo puja mandiram untadi ga akada peti roju illu mop petandi and a roju batalu aroju utakandi snanam chesina taruvata deepam peti amma chepina viddam ga sree matre namah antu kumkuma archana cheyandi naivedyam petandi chalu
అమ్మకి పాదభి వందనాలు
అమ్మవారు నేను టైం కానీ time లో తిరుగుతున్నా అని చెప్పి నాకు రక్షణగా శ్రీ చక్రమును నా చుట్టూ గీసింది
అమ్మవారు కలలో చెప్పింది అనుకొన్న కానీ కొంత మంది చూసి నీ చుట్టూ అమ్మవారి యంత్రం ఉంది అన్నారు 😳😳😳ఇప్పటికి నేను బాగున్నా చీమ చిట్టకు అన్నలేదు నాకు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻జై దుర్గ మాత
Avuna meru adrustamanthulu. Meru em poojalu chestaru.
@@parvathiramesh3707 నేను సనాతన దర్మం పాటిస్తా. ప్రతి రోజు నిత్య పూజ చేస్తా. ఎవరైనా ఆపదలో ఉంటే నేను చేయగలిగిన సహాయం చేస్తా. మోసం అసలు చేయను ఇచ్చిన మాట తప్పను.
@@parvathiramesh3707 అదృష్టం కాదనటం లేదు అండి కానీ నా జీవితంలో చాలా కష్టాలు వేరే వాళ్ళు ఐతే sucide చేసుకొని ఉంటారు. నేను కష్టాలు అనుభవిస్తున్న అమ్మ వుంది అని
🙏 Amma Sri chakram swastika lingam nithya puja cheyakapothe ammavari gudi lo evaccha maku isthe aristama dayachesi cheppandi
saroja@nithay puja cheyalakpothe gudilo ichheyali akkada puja jargtundi emi aristam radu
అమ్మా ప్రణామాలు మీకు, మా ఇల్లు చిన్నది, వున్న ఒక గది లోనే పూజ మందిరం ఈశాన్యం లో వుంటుంది, మందిరం కి డోర్స్ అండ్ కర్టెన్ ఎప్పుడు వేసి ఉంచుతాను, husband relationship ledhu,
Oka na periods problem thappa, intlo శుచిగానే వుంటాం, periods lo వున్నప్పుడు ఇంట్లో ఏమి ముట్టుకోము.
నేను శ్రీచక్రం పూజించవచ్చు కదా అమ్మ. నాకు అమ్మవారు అంటే చాలా ప్రీతి, న ప్రతీ కష్టం సుఖం అమ్మవారికి చెప్పుకుంటూ వుంట, మా అమ్మగారు చాలా మెచ్చుకుంటారు అమ్మ కాళ్ళ దగ్గరే vunta ఎప్పుడు అని.
Meeru cheppindi correct Andi
Super amma meku na padabhi vandhanalu nenu srichakraniki puja chayyali ani appatinuncho undhi ghani intlo avvadhu mari naku margham ladha amma
Chala manchi vishayam cheparu Amma ,nenu pedda porapatu cheyaboi me dwara tappu telusukogaliganu
Ma intlo ivi emi theliyaka pettukunnamu thesi veyalante dhanni emi cheyali evariki ivvali Maku puja cheyadaniki veelu kani paristhula lo vunnamu please reply ivvandi Amma 🙏🙏
sukanya Ankam@devalayam lo kani , daggara lo unna shankara matam lo kani ichheayandi
Maku ichheyandi prathi roju puja chesukuntamu🙏
Amma oka sandeham...naku oka upsakulu sri chakram iccharu ...naku avagahana leni time lo..ippudu poortiga telsukuntunnanu..alane sri chakram binduvu correct ga ledu ...ediana salaha ivvagalaru..em cheyali ani
chaalaaa baaga chepperamma
Is there any difference between shree yantra and astalaxmi yantra?
Maalintlo sri chekkarm undi amma nenu Pooja cheyadam villukavadam ladhu emcheyalli dani eam cheyalli
Namaskaramandi 🙏🙏 intlo gold sricharam undavacha amma , unte yelanti jagrathalu theeskovali
Undavachu kani srichakram lo anni corners sharp ga undali anni measurements correct ga undali ante minimum 3×3 size lo cheskondi
Manchi guruvu daggara pranapratista cheskondi
Sri matre namaha 🙏
mani@sricharakm unte nithaya puja jargali sastrokataga , nithya puja aga kudadu a metal ina kuda , pooja ki velu kani rojulu jagarathha ga undali
శ్రీ మాత్రే నమః శివాయ గురవే నమః
Thank you ama🙏
Amma meku dhanyavadhamulu matha sree chakram vishishta telyipnandku.
Namaste 🙏 amma
Sudarshan chakram gurmchi kuda cheppamdi please
Intlo spatika sivalingam undavacha Amma... Unte niyamalu thelupagalaru
Padmavathi Desu@sivalingam unte nityam abhisehkam tappkunda cheyali , abhishem cheyalekpothe gudilo icheyandi
Guru krupa om
Pancha lohalato kuda vuntundi, ashta dhatuvulato kuda vuntundi kada
Amma gouri devi vigrahamu vundavaccha laida leaf meeda vundavaccha. House lo
FUN WITH VASAVINIKHILA@undavachu kani mani cheti botani velu anta size lone undali
Thisi veyalisi vasthey ekkada veyali
Laxmi Yamjala@ekkada veyakudau , gudilo gani shankara matam lo kani ichheyali vall nitya puja chestaru
Ivanni theliyaka intlo srichakram pettukunnam....ippudu dhanni ela theesiveyyali
Srichakra is a form of entire cosmic energy, is form of Lalitha Tripura Sundari. She is Mother of all. No mother will want their kids to suffer. You are getting meru, universal mother to home. She will not cause any harm to anyone.
In this video, there are a lot of good info, but a LOT of wrong information.
Just have to make sure Meru is having right dimensions and geometry.
If anyone does prana pratishta to that yantra then we have to take care of the needs of that yantra,
Yantra devata is there, yantra devata will act like a bridge from Lalita tripura sundari to us, by chanting mantras & doing pooja yantra will be energised.
I think no side effects if we don't do pooja but the energy from that yantra was not much as compared to that yantra( doing poojas)
Amma entilo saalgramalu undavacha untay alanti niyamalu patinchali kastha vivarinchande
Amma sri chakram ki pooja chese varu NV tinavacha ledha doubt
వెళ్ళి కాని అమ్మాయిలు కుంకుమతో అర్చనకి తలస్నానం చేయాలా అమ్మ
Amma bhu pastrami ki kchitamgaa beejaksharalu umdalamma
Leka pote emchyli
Amma e roju abisekam cheyali
Shukravaaram,manglavaaram cheyali ,roju (nelasari timelovaddu) roju cheste manchidi
Vengamamba ni gudiloki ranivvakunte venkateshwaraswamy ratham valla inti mundu nundi vellale akkade agindi.ante devudu bakthi ki banisa .nirmalamina manasu unte amma anni chuskuntundi
point cheppakunda sodanta cheptaventamma