మత్తునిద్రలో జోగుతున్న హిందువులు చేస్తున్న 10 అతిపెద్ద తప్పులు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 142

  • @rajudln
    @rajudln ปีที่แล้ว +39

    07:40 చాలా చక్కగా వివరించారు. మీరు అన్నట్టు 90 శాతం పిల్లలకు తెలుగు చదవటం, వ్రాయటం రాదు, ఇంకా దాన్ని గొప్పగా మా వాడికి తెలుగు సరిగ్గా రాదు, ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు అని చెప్తుంటారు. కనీసం ఈ వీడియో చూసైనా వారికి బుధ్ధి వస్తుందని ఆశిస్తున్న. 🙏🙏🙏

  • @anilkumarnvs8121
    @anilkumarnvs8121 ปีที่แล้ว +24

    మన దేవాలయాలు కేవలం పుజలకి కాకుండా మన సంస్కృతి సాంప్రదాయం నేర్పే పవిత్ర సంస్థ గా మార్పు తేవాలి
    1. తిలక ధారణ లేకుండా భక్తుడిని ఆలయ ప్రవేశం నిషిద్ధం
    2. దేవాలయానికి పెద్దవాళ్ళు ఒక్కలు వస్తున్నారు ముఖ్యంగా చిన్న పిల్లల తో, కుటుంబ సమేతంగా వెళ్ళాలి
    3. సంప్రదాయ వస్త్రా ధారణ
    4. ప్రతీ దేవాలయం పిల్లలకి తక్కువ ఖర్చుతో సంగీతం, వాయిద్యం, నృత్యం నెర్పే అవకాశం
    5. ఆయుర్వేద వైద్యం, వారానికి ఒక సారి
    6. అందరికీ సరళంగా పూజ విధానం, భగవత్ గీత శ్లోకాలు నేర్పటం వంటివి చేయాలి

    • @sanyasiraopatnala7761
      @sanyasiraopatnala7761 9 หลายเดือนก่อน

      గొప్ప సూచనలు🙏🙏🙏🙏

    • @jk99919
      @jk99919 15 วันที่ผ่านมา

      Ilaanti maarpu twaralo raavaali..

  • @tirumaladevivemprala7557
    @tirumaladevivemprala7557 ปีที่แล้ว +15

    చాలా విలువైన విషయాలు చెప్పారు. చాలా సంతోషం. మాతృభాష విషయంలో మరీ దారుణంగా ఉంది మన పరిస్థితి. మీరు 5 ఏళ్ల పిల్లాడు అంటున్నారు కానీ గురువు గారు, ఉయ్యాల్లో ఉన్న పాపాయిని కూడా ఇంగ్లీషు లొనే పలకరిస్తున్నారు ...ఎవరంటే అమ్మా నాన్న తో పాటు తాతయ్య, నానమ్మ! పెద్దవాళ్ళని ముందు తంతే పిల్లలకి దానంతట అదే బుద్ధి వస్తుంది.

  • @stunningstarsiddhu4550
    @stunningstarsiddhu4550 ปีที่แล้ว +21

    జై శ్రీ రామ
    నమస్కారం గురువు గారు
    మీరు చెప్తున్న ఒక్కొక్క విషయాన్ని మా కుటుంబానికి అన్వయించుకున్నాము, గొప్ప అని అనుకోకండి బాబు, మేము తొమ్మిది విషయాలు పాటిస్తున్నాము, పదవది కొన్ని సంస్రృత శ్లోకాలు మా పిల్లలకు వచ్చుకానీ భాష రాదు,ఇది కూడా ఇకముందు నేర్పించటానికి ప్రయత్నిస్తాము గురువు గారు.

  • @ratnamalayalamarty4920
    @ratnamalayalamarty4920 ปีที่แล้ว +22

    ఈ రోజుల్లో ఇంట్లోని పెద్దవాళ్లు ని చాలా అవమానానికి గురి చేస్తున్నారు, ఇంక అయ్యవారు ని గౌరవించ గల samskaaram ekkadandi😢

  • @Ravishastry63
    @Ravishastry63 ปีที่แล้ว +5

    మీరు అధికులైన శుష్క సనాతన ధర్మీయులకు మంచి గుణపాఠం నేర్పిస్తున్నారండి మీకు సహృదయ పూర్వక 🙏🙏🙏🙏.....

  • @iPhoneunlock1007
    @iPhoneunlock1007 ปีที่แล้ว +11

    మీరు కూడా ప్రతీ వీడియోలో 4 సంస్కృత పదాలు నేర్పించాలి... జై హింద్

  • @Arunakala
    @Arunakala ปีที่แล้ว +4

    చాలా బాగా చెప్పారు గురువు గారు..వీటితో పాటు పిల్లలకు వారానికి ఒక్కసారి అయినా దగ్గరలో ఉన్న గుడికి వెళ్లడం అలవాటు చెయ్యాలి..

  • @vijayabhaskar1045
    @vijayabhaskar1045 ปีที่แล้ว +3

    పదకొండవ అంశముగా తోటి హిందూ బంధువులతో ప్రేమగా వుంది ఈర్ష్యద్వేషాలను వీడి ఐకమత్యముతో మెలగాలని చెప్పండి గురువుగారూ

  • @jk99919
    @jk99919 15 วันที่ผ่านมา

    సమాజం లో రేపులను, ఆత్మ హత్యలను సమూలంగా నిర్మూలించాలంటే ... మీరు చెప్పిన రెండవ సూత్రం ఒక్కటే శరణ్యం ... నిర్భయ చట్టాలు లాంటివి కొంత వరకే మేలు చేస్తాయి ...
    ఈ ఒక్క సూత్రం తో నాకు మీ మీద, మన మతం మీద ఉన్న గౌరవము, విపరీతం గా పెరిగి పోయాయి ..
    హిందూమతం అనేది ఒక జీవన శైలి అని, సమాజానికి సదా హితవు చేసే జీవన శైలి అనే విషయాన్ని మీ ప్రతీ వీడియో ద్వారా రుజువు చేస్తున్నారు ..
    హిందూ సమాజం గర్వించదగ్గ సద్బ్రాహ్మణులు మీరు ...
    ఏదైనా తప్పుగా రాసి ఉంటె క్షమించగలరు ..

  • @nageswarasastry6150
    @nageswarasastry6150 ปีที่แล้ว +2

    గోరఖ్ పూర్ లోని గీతా ప్రెస్ వారు చాలా గ్రంధాలను వివిధ భాషలలో నాణ్యమైన రీతిలో ముద్రించి చాలా సరసమైన ధరలతో పంపిణీ చేస్తున్నారు.
    శ్రీమద్రామాణం( వాల్మీకి విరచితం) సంస్కృతభాష(తెలుగులిపి)లో తెలుగు అనువాద సహితంగా ముద్రించినది చాలా బాగుంది. ముఖ్యమైన నగరాలలో దొరుకుతుంది.
    ఇది కాక శ్రీనివాస శిరోమణి గారు వ్రాసిన "వాల్మీకి రామాయణం యథాతథం" అనే వచన రామాయణం కూడా authentic.

  • @narasimhagangishetty4981
    @narasimhagangishetty4981 ปีที่แล้ว +12

    చాలా చక్కగా చెప్పారు మీకు మీ కు వేల వేల దండాలు 🙏

    • @Ravishastry63
      @Ravishastry63 ปีที่แล้ว

      హితము పలుకు వారు ఎదుటి వారి ప్రశంసలకోసం పలకరు.తాము మంచివాటిని ఆచరిస్తూ మనందరినీ ఆచరింప జేయుటకు పలుకుతారు.కొందరికి ఉన్నపళంగా పాటించుటకు ఇబ్బంది అనిపించవచ్చు కనుక నేటినుండే క్రమ క్రమముగానైననూ సరియే పెద్దల వాక్కులను క్రియగా చేయడానికి మొదలిడుదాం. యథో ధర్మః తతో జయః. ధర్మో రక్షతి రక్షితః.🙏🙏

  • @csnsrikant6925
    @csnsrikant6925 ปีที่แล้ว +2

    నా వ్యాఖ్య ఎక్కడకు పోయింది 🤔 ఎంతో కష్టపడి రాసాను 2 గంటలు ఆలోచించి 😢 అంతా చక్కగా అందరికి ఉపయోగ పడేలా తెలుగు భాష గురించి రాస్తే 🤔 నేను రాసిన వాటిలో ఎన్నో సలహాలు ఉన్నాయి , తొలగించారా లేక దాచార 🤔

  • @jk99919
    @jk99919 15 วันที่ผ่านมา

    అక్షర సత్యాలు మరియు
    ఆణిముత్యాలు 🙏

  • @nagalakshmib5652
    @nagalakshmib5652 ปีที่แล้ว +4

    చాలా చక్కగా మంచి విషయాలు చెప్పారు..
    చదువుకున్న హిందువులు సనాతన ధర్మానికి దూరమౌతున్నారు..పిల్లలని దూరం చేస్తున్నారు..ముఖ్యంగా విదేశాలలో ఉంటున్నవారు..ఇది తెలుగువారిలో చాలా ఎక్కువగా ఉంది..ఈమధ్య మన పురోహిత వర్గాలలో చాలామంది విదేశాలలో దేవాలయాలలో పూజాదికాలకు వెళ్తున్నారు..వారికి ఈ విషయంలో శ్రద్ధ పెట్టవలసిందిగా సూచిస్తే బాగుంటుంది..
    మరోవిషయం...మతం, సనాతన ధర్మం అంటే కేవలం బ్రాహ్మణులకు మాత్రమే సంబంధించిన విషయమని కూడా అనుకుంటారు..అందుకే వారిని అవహేళన చేయడం జరుగుతోందె..

    • @Ravishastry63
      @Ravishastry63 ปีที่แล้ว

      మీరన్నది కొన్ని నిజములు,కాని విదేశాలలో స్థిరమైనవారు అక్కడవుంటున్నా సనాతనధర్మమును పాటించువారూ లేక పోలేరు.!చూస్తూవుండండి ఇక్కడ స్వాతంత్ర్యం స్వేచ్ఛలతో తిరుగు వారు అధికులై ' తే ' విదేశాలలో స్థిరమైన సనాతన ధర్మం వారే ఇక్కడవారిని చక్కదిద్దుతారు.!! ఆ పరిస్థితిని ఇక్కడవారు తీస్కోనిరాకూడదని నా విన్నపం. వారూ మన ధర్మాన్ని పాటిస్తూ మేమూ మన ధర్మాన్ని పాటిస్తూ దైవకృపకు నోచుకోవాలనీ వ్రాయడమైనది.🙏🙏

  • @nageswarasastry6150
    @nageswarasastry6150 ปีที่แล้ว +1

    కవిత్రయం అనువదించిన మహాభారతాన్ని చక్కని తెలుగు వచనంలో పిలకా గణపతి శాస్త్రి గారు వ్రాశారు. చాలాబాగుంది. ఎమెస్కో వారు ప్రచురించారనుకుంటాను.

  • @vsk3767
    @vsk3767 ปีที่แล้ว +7

    చాలా నిరుత్సాహ పరిచారు. ముఖ్యంగా ఐదవ విషయంలో. ఎడారి మతాలలో హిందువులను ఊచకోత కోస్తే తప్పులేదని ప్రతీ శుక్రవారం , ఆదివారం బోధిస్తున్నారు. అలా పాటిస్తున్నారు కూడా. మనం పర మత సహనం అని చేవ చచ్చి బ్రతుకుతున్నాం. కృష్ణుడు అర్జునుడు కి యుధ సమయంలో ఉపదేశించినట్టు , సనాతన ధర్మాన్ని పరిరక్షింటానికి యుధం చేస్తే తప్పు కాదని ఎవరు చెబుతారు. ఈనాటి అర్జునులుకి.

    • @dogdhavijaya
      @dogdhavijaya ปีที่แล้ว +1

      గురువుగారు చెప్పినవి మనం చేస్తూ ఉంటే
      అంతా దేవుడు చూసుకుంటాడు
      అంత శక్తి కూడా వస్తుంది...
      రాముడు రావణాసురుడిని చంపి సరైన పనే చేశాడు కదా!
      అయినా ఆయన పాపం పోవడానికి శివలింగాన్ని ఎందుకు ప్రతిష్ఠించాడు...
      మరి కృష్ణుడు పాండవులతో ముందే ఎందుకు యుద్ధం చేయించలేదు...
      ఎందుకంటే
      ఒక జీవిని అంటే మనలాగే పుట్టినదాన్ని చంపే హక్కు మనకు లేదు...
      కానీ ధర్మ సంస్థాపన కోసం చేస్తే మాత్రం ప్రాయశ్చిత్తం చేసుకొనే శక్తి నీలో ఉండాలి...
      దేవుడు, వాలి బోయవానిగా పుట్టి కృష్ణుడి ని చంపేలా ఎందుకు చేశాడు...
      దేవుని 21 అవతారాల్లో దశావతారాలకి ఎందుకు అంత విశిష్టత....
      ముందు మనం నేర్చుకుందాం...
      || ధర్మో రక్షతి రక్షితః ||🙏🙏🙏🙏

    • @rajujwala8774
      @rajujwala8774 ปีที่แล้ว +1

      ఇప్పటి హిందువులు బృహన్నల రూపం లో ఉన్నారు అండి.. నిజంగా అర్జునులు గా మారటానికి ఇంకొంత కాలం పడుతుందేమో..

    • @jk99919
      @jk99919 15 วันที่ผ่านมา

      Wrong idea !!

  • @padmajarayala9544
    @padmajarayala9544 ปีที่แล้ว +2

    గురువుగారు మీలాంటి వారు మత్తును వదిలించి సరైన దారిలోకి తీసకొనిరావాలి..
    🙏🏼🙏🏼🙏🏼

  • @giridhar8012
    @giridhar8012 ปีที่แล้ว +20

    గురువుగారు అలాగే మన హిందువులు ఇంకో రెండు విషయాలు మానుకోవాలి ఒకటి అమ్మవారి గుళ్ళల్లో జంతుబలులు ఇవ్వడం. ఆవుల్ని చంపడం పాపం అయినప్పుడు మేకల్ని కోళ్లని చంపడం కూడా పాపమే కదా. ఇంకొకటి గుళ్ళల్లో తిరునాళ్ళు జరిగినప్పుడు జాతరలు జరిగినప్పుడు ఐటెం డాన్సర్స్ ని తీసుకువచ్చి పిచ్చి పిచ్చి డాన్స్ లు వేసి అసహ్యకరమైన పాటలు పెట్టి దారుణంగా చేస్తున్నారు. ఇక వినాయక నిమర్జనాల గురించి అయితే చెప్పనక్కర్లేదు అవే చెత్త పనులు చెత్త పాటలు. ఈ రెండు విషయాలు హిందువులు కచ్చితంగా మానుకోవాలి. ఒకపక్క వేరే దేశాల వాళ్లు కీర్తనలతో రధోత్సవాలు చేసుకుంటుంటే మనం మాత్రం లేకి పనులు చేస్తున్నాం.

    • @suryakumar6559
      @suryakumar6559 ปีที่แล้ว +1

      100% మీరు చెప్పినది నిజం.👍

    • @shivamaeshivaa8590
      @shivamaeshivaa8590 ปีที่แล้ว

      జంతు బలి జరపడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి,, మీరు మీ కుల ఆచారం పాటించడం మంచిది ఇతరుల (కులం అంటే caste కాదు) కుల ఆచారము మీకు సంబంధించిన ది కాదు

    • @durganath1160
      @durganath1160 ปีที่แล้ว

      S, 100% correct

    • @suryakumar6559
      @suryakumar6559 ปีที่แล้ว

      @@shivamaeshivaa8590 హింస అనేది బహిరంగంగా జరగకూడదని అందరి ఆలోచన. ఇది కులాచారాలను కించపరచాలని కాదు.

    • @jk99919
      @jk99919 15 วันที่ผ่านมา

      100% true

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 ปีที่แล้ว +3

    అతి పెద్ద తప్పు ఏమిటంటే గురువు గారు బ్రాహ్మణులు చాలామంది ఇతరులు విద్యను అందకుండా చేసారు అని అపవాదు ఉంది మన గ్రంధాలను మనం పంచలేకపోయిన తితిదే అధికారులు ను సంప్రదించి మన గ్రంధాలను పీడియఫ్ రూపంలో కి మార్చమని ఇంతవరకు ఏ గురువు గారు పీఠాధిపతులు ఎందుకు చెప్పడం లేదు ఇది ఒకందుకు బాధాకరమైన విషయం ఇలా రాసి నందుకు క్షమించండి ఇతర మతస్థులు గ్రంధాలు ఉచితంగా ఇస్తారు మనవి కొనాలంటే లక్షలు ఖర్చు అవుతున్నాయి❤❤

    • @csnsrikant6925
      @csnsrikant6925 ปีที่แล้ว

      డబ్బులు ఉన్నవారు రెండు పుస్తకాలు కొని ఒక్కటి మీకు ఇంకొకటి కొనలేని వారికి పంచండి ఇలా చేస్తే చాలా మంది దగ్గరకు పుస్తకాలు చేరతాయి👍
      మేము ఇలాగే చేస్తున్నాము , PDF లో కన్న ఇంటిలో పుస్తకం ఉంటే దానిని శ్రద్ధగా చదవడం జరుగుతుంది
      అర్థం అవుతుంది👍🤗

  • @SivaramRajupalepu
    @SivaramRajupalepu ปีที่แล้ว +4

    Excellent preaching sir, I respect your concern on Hinduism

  • @amarnathkanchepalle9924
    @amarnathkanchepalle9924 ปีที่แล้ว +2

    Jai Sriram Jai Bharath
    మంచి విషయాలు
    🙏🙏🙏

  • @iPhoneunlock1007
    @iPhoneunlock1007 ปีที่แล้ว +4

    గురువు గారికి నమస్కారములు...ప్రతి కులం వర్ణం వర్గం వారు దేవాలయం సందర్శన చేసే విధి విధానం వివరించ గలరు... అది అందరికీ ఆమోదయోగ్యంగా వుండాలి... ప్రత్యేకంగా నిమ్న కులాల వారు దేవాలయ ప్రవేశం గురించి చెప్పండి...జై హింద్ జై శ్రీ రామ్ జై భారత్ మాత

    • @GS-cj1by
      @GS-cj1by ปีที่แล้ว +1

      Epudu alaanti paristhithi a mi leedhu kadhandi....

    • @jk99919
      @jk99919 15 วันที่ผ่านมา

      Inkaa Undhani vinnaanu..

  • @muralik1567
    @muralik1567 ปีที่แล้ว +7

    1000000000000%
    నిజం🚩🇮🇳💪🙏

  • @Sabkasath605
    @Sabkasath605 ปีที่แล้ว +8

    "chala baga chepparu" అంటూ కామెంట్లు ఇంగ్లీషులో రాస్తున్న పెద్దలు ఏభాషకైనా దానియొక్క ఒకపెద్ద మూల స్తంభం ఆ భాష యొక్క లిపి అని గ్రహించాలి. లిపిని పోగొట్టుకుంటే మీరు ఇంగ్లీషులో మంత్రాలను ఎలాగ రాసుకుంటారు? శ్లోకాలను ఎలాగ వల్లె వేస్తారు? మీరు ఇంగ్లీషులో రాసినట్లయితే సారం మీకు చేరనట్లే!

    • @hematirupathi1283
      @hematirupathi1283 ปีที่แล้ว

      It's not about language... It's about following sanatani dharma... Just as a click we cannot learn telugu language... We are not robots... On a gradual basis we will learn... But if we can listen, understand follow why are we criticizing it? Let people learn, follow, sanaatan dharma... First if they follow the lead they will reach the ultimate target 🎯

    • @suvarnabai4244
      @suvarnabai4244 ปีที่แล้ว

    • @Sabkasath605
      @Sabkasath605 ปีที่แล้ว

      మంచిది తల్లీ. నా తెలుగు వాక్యాలు నాలుగు చదవ గలిగారు.
      Yadakshara pada bhrashtam matra hinantu yadbhavet tat sarvam kshamya tamdeva narayana namostute!
      ఈశ్లోకం చదివి అర్థం తెలుసుకుంటే మంచిది.

  • @vijayalakshmivyakaranam3432
    @vijayalakshmivyakaranam3432 5 หลายเดือนก่อน

    🙏🙏 గురువు గారు

  • @drvssrinivas1779
    @drvssrinivas1779 ปีที่แล้ว +2

    KALABHAIRAVA astakham cheppendi

  • @srinivasm8960
    @srinivasm8960 ปีที่แล้ว +1

    Excellent very good explanation guru garu thank you

  • @Jantaunity
    @Jantaunity ปีที่แล้ว +4

    అయ్య గారు నమస్కారం 🙏🏻🙏🏻 మీరు బ్రాహ్మణులు అయితే బ్రాహ్మణులు కి ఇది చెప్పండి ఏంటంటే గుడికి వెళ్తే డబ్బుల కోసమే చూస్తున్నారు చాలామంది బ్రాహ్మణులు, ఎవరు ఎక్కువ డబ్బులు వేసి ధనికులు లాగా ఎవరైతే కనిపిస్తున్నారు వాళ్ళని గౌరవిస్తున్నారు దేవుడంటే అందరికీ సమానమే కదా దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అంటే ఏదో ఒక బాధతో వెళ్తాము మనము సంతోషంగా వచ్చినప్పుడు ఏదైనా బ్రాహ్మణులు ఆశిస్తే పరవాలేదు కానీ కానీ అలా కాకుండా మనీ కోసమే ఎదురు చూస్తున్నట్టు‌ అయిపోయారు ,నేను తప్పుగా అనటం లేదు ఒకసారి ఆలోచించండి 🙏🏻🙏🏻 నేను మొన్న శివాలయం కి చాలా బాధ తో వెళ్లాను శివయ్య కి నా బాధ కొంచెం చెప్పుకుందామని అయితే నేను చేతిలో ఏమీ తీసుకెళ్ళలేదు తలస్నానం చేసి వెళ్లాను అక్కడ నేను చూసింది ఏంటంటే నా చేతిలో ఏమీ లేదు కాబట్టి కొంచెం అవమానకరంగా చూశారు అలా ఉండొద్దు అని అంటున్నాను గురువు గారు తప్పుగా అనుకోకండి.
    గుడికి వెళ్లి కూడా ఏదో సినిమా థియేటర్ కి వెళ్ళినప్పుడు అవుతున్న ఖర్చు గుడికి వెళ్తే కూడా అయితుంది అయ్యగారు 🙏🏻 అది కూడా నాకు బాగా కనిపియ్యలేదు ఈ టాపిక్ మీద మీరు కూడా వీడియో చేయండి 🙏🏻🙏🏻

    • @jk99919
      @jk99919 15 วันที่ผ่านมา +1

      100% true..
      My personal experience.
      Both in India and Canada.
      In Canada, Hindu temples are literally running business.. Literally..
      I feel like going to Gurudwaara instead of Hindu temples..

    • @Jantaunity
      @Jantaunity 15 วันที่ผ่านมา

      @jk99919 yes... హిందుత్వాన్ని కాపాడాలి అంటే ఒకటే దారి ఉంది అది ఏంటి అంటే ఎవరైనా గుడికి రావచ్చు ప్రశాంతంగా కూర్చుని దేవుడుతో సమయం గడిపే విధంగా ఉండాలి, అన్ని సంతోషంగా ఉంటే కానుకలు సమర్పించడానికి ఏ అభ్యంతరం లేదు 🙏🙏 కానీ అన్ని సమయాలు ఒకలా ఉండవు కదా
      నాకు శివుడు అంటే ఎంతో ఇష్టం వెంకటేశ్వర స్వామి కూడా గుడి అనేది ఒక పవిత్రమైన ప్లస్ ,విపరీతమైన దుఃఖంతో ఉన్నప్పుడు శివుడు దగ్గరికి వెళ్లి కాసేపు కూర్చొని వస్తే ఆనందంగా ఉంటుంది, కష్టాలన్నీ తీరి పోకుండా తీరి పోయినట్టు అనిపిస్తుంది కానీ అక్కడ పూజారి చూసే చూపులు డబ్బు కోసం హుండీలో డబ్బులు వేయలేదు హారతి డబ్బులు వేయలేదు అని అది నాకు గుడికి వెళ్లకుండా చేస్తుంది 😲

  • @prasadmallavarapu7740
    @prasadmallavarapu7740 ปีที่แล้ว +1

    Chala baga cepparandi 🙏🙏🙏🙏🙏

  • @veenadhari5427
    @veenadhari5427 ปีที่แล้ว

    చాలా చక్కగా చెప్పారు గురువు గారు..

  • @nagakumarbhagavatula7592
    @nagakumarbhagavatula7592 ปีที่แล้ว

    Chala Chakkaga vivarincharu andi, alane daya chesi vedhalu, puranalu yevi pramanika mainavi kuda telupa galaru endukante ippudu anni grandhalu vakrika rinchinave ekkuva unnayi, kanuka ye grandhalu pramanika mainavi vati purthi vivaralu oka video rupamlo andariki telupa galaru.

  • @roopj2452
    @roopj2452 ปีที่แล้ว

    Meeru cheppindhi aksharaala satyam...
    Naa jeevitham lo ammavaru tho maatladina anubhavam experience aindhi Andi kastallo

  • @lakshmiramgopal9
    @lakshmiramgopal9 ปีที่แล้ว +1

    Jgd very good explanation about our culture. Thank you for sharing🙏

  • @janakik1281
    @janakik1281 ปีที่แล้ว

    Ma intlo bavatgita ramayanam Mahabharat am vunnayi guruvu garu maammayi bavatgita chaduvutundi

  • @maheeinvest
    @maheeinvest ปีที่แล้ว +1

    Ghanapati gaaru veda pandithulani purohithulani yegathali cheyyadam modalettindi mana Telugu cinemallo deeniki aajyudu mana nakilee devudi NTR aayana brahmana dweshi taravatha Mohanbabu, EVV Satyanarayana inka chala mandi cinema vallalo oka kula vargam.

  • @murthydsn8865
    @murthydsn8865 ปีที่แล้ว +1

    Ur concern is great and both parents and children are responsible God has to save hindus jaisriram

  • @gbalijepalli
    @gbalijepalli 2 หลายเดือนก่อน

    Sri Ghanapati's 10 commandments are very impressive. Unfortunately most parents are not caring to encouraging their sibilings. Considerable damage made in present generation due to the influance of Kali, human brains travels towards distructive side, easy going without following ethics. Besides impact of present techonoligy fraudently damaging Hindus culture with immitations. Thats why mother nature furiously trying to protect HER self by distroy these evils to some extentand and to establish peaceful harmony. God bless you all. Bharat matha ki Jai.

  • @madkk9501
    @madkk9501 ปีที่แล้ว +2

    Namaskarsm Guruvu garu 🙏🙏

  • @Kamashi-j4q
    @Kamashi-j4q ปีที่แล้ว

    🌿🕉️🌿
    Sanathana dharmani rashinchadaniki miru chese krushiki dhanyavadhalu sivayya
    Society lo andharu gamaninchadhagina mukyamaina vishayam , badhakaramaianadhi yemitante mukyamga bhakthulu chese athi pedha thappu
    Dhevulla photos kagithalu print chesi pecking chesina pooja vasthuvulu kavochu ledha Nithya samagri kavochu konukuntunaru kani aa tharuvatha andhulovunna devulla photo ni ante nithyam pooja gadhilo poojinchukune devini chitrani chethabuttalo vesthunnaru ee vishayam chala badhakaramaianadhi
    Pracharalu kosam chese pamphlet lo dhevuni photos print chesthunaru kani aa kagithalu yekuva satham nadi rodlapaina nadiche cheppula krindha padi vuntunai
    Brandhi , Chicken , shop la paina dhevuni photos tho alankaralu lightings yemante memu poojinchukune devuni photo antaru kani aa devuni poojalo madhyamu, mamsamu nishidhamu ani theliyaka ela chesthunara andharu nithyamu dhevalayalalo, entilo yentho nishtaga poojinchukune bhagavanthuni sakara roopani nishidha pradhesalalo peduthunnaru edhi yenthavaraku dharmam
    ee vishayalu Nithya jivithamlo andharu chusthunnaru vallalo mana sanathana Dharma rashana kosam pedha samsthalu pettina vallu chusthunnaru kani ee vishayalni government dhrustiki thisukelli memu nithyamu poojinche dhevuni chithralni kinchapariche vidhamga chese vatini Ben cheyali ane thirpuni thisukoni vasthe kani kontha varakaina etuvanti charyalu aputharemo ani anukuntunnamu
    ee matalu yevvarini kinchaparachalani matram kadhu
    🌿🕉️🌿
    🙏

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 ปีที่แล้ว +5

    చాలా మంచి విషయాలు చెప్పారు. ఆర్యసమాజ్ వాళ్ళు పురాణాలను ఇతిహాసాలను నమ్మరు. అది హిందూ సంస్థ అని మనం అనుకోవడం పొరపాటు అని నా భావన. దేవిశెట్టి చలపతిరావు చిలకలూరిపేట లో ఉంటాడు అతడు యూట్యూబ్లో ఉపనిషత్తుల గురించి చెబుతూ ఉంటారు. అతడు నాతో ఇతిహాసాలు నిజమే పురాణాలు మాత్రం పంచతంత్ర కథలు లాంటివి అన్నాడు.అది విని నేను ఆశ్చర్యపోయాను. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. గీత ప్రెస్ వాళ్ళ పుస్తకాలు చవకగా మరియు ప్రామాణికంగా ఉంటాయి. మీకు వీలైతే ఎవరూ అచ్చువేసిన పుస్తకాలు చదవాలో కూడా చెప్పండి. మన పండుగలు పవిత్ర మాసాలు వచ్చాయి అంటే ఒక్కొక్కరు మన పండగల్లో సైన్స్ ఉంది మా ప్రసాదాల్లో పోషకాలున్నాయి అంటు రెచ్చిపోతున్నారు. పౌరాణిక గాథలు ఆధ్యాత్మికత పక్కన పెట్టేసి సైన్స్ సైన్స్ అంటు రెచ్చిపోతున్నారు. అనంత లక్ష్మి అనే ఆవిడ ఈ మధ్య ఒక ఛానల్ లో ఆవు పాలు బలాన్నిస్తాయి అందులో కాస్త బంగారం ఉంటుంది.దాని వల్ల మనం ఆరోగ్యాన్ని పొందవచ్చు అలా చెపితే మనకు ఏదో అనిపిస్తుంది అని ఆవు దేవత అని చెప్పారు అని అన్నారు. అంటే దేవతలు కల్పన అని చెప్పకనే చెప్పారు ఆవిడ. గోవు ఒక జంతువు దాని చుట్టూ ప్రదక్షిణ చేయకూడదు అని గరికపాటి అన్నాడు.ఇలా ఉందిమన వాళ్ల సంగతి.

    • @KotaSreenivasulu-x6v
      @KotaSreenivasulu-x6v ปีที่แล้ว

      ఇప్పుడు గీత ప్రెస్ ను ముస్లిం తీసుకొన్నారు అని విన్నాను

    • @srinivasgurram3586
      @srinivasgurram3586 ปีที่แล้ว

      @@KotaSreenivasulu-x6v ఇది నిజం ఐతే దారుణం

    • @hemalathaaluri8555
      @hemalathaaluri8555 ปีที่แล้ว +2

      మనవాళ్ళు అందరూ చదివేసి ఉద్యోగాలు చేస్తూ..లక్షలు సంపాదిస్తూ..అది చాలదని....విదేశాలకి వెళ్లిపోతూ ఉంటే... ఇంక ఇక్కడ మిగిలేది వాళ్ళే...మనవాళ్ళకి ఐటీ ఉద్యోగాలు తప్ప ఇంకేపనీ చేతకాదు....

  • @srinivas9391
    @srinivas9391 ปีที่แล้ว +1

    మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం💯🕉️🧖🚩🙏

  • @norivasanthalakshmi7142
    @norivasanthalakshmi7142 ปีที่แล้ว +1

    చాలా మంచి విషయాలు తెలియచేశారు
    ధన్యవాదములు గురువుగారు 😊😊🙏

  • @manikantavaddinedi6670
    @manikantavaddinedi6670 ปีที่แล้ว +1

    Jai sri krishna 🙏🙏🙏🙏

  • @devathasatyavathi1951
    @devathasatyavathi1951 ปีที่แล้ว

    Valuable suggestions guruvugaru

  • @anuradhapusapati5455
    @anuradhapusapati5455 ปีที่แล้ว

    Excellent video Guruvugariki Padabivandanalu 🙏🏻

  • @girishyadav5829
    @girishyadav5829 ปีที่แล้ว

    Good video

  • @dogdhavijaya
    @dogdhavijaya ปีที่แล้ว +1

    Vyoma samskrita pathashala
    Is in TH-cam
    And it has its own website

  • @rayalaseema6728
    @rayalaseema6728 ปีที่แล้ว

    Chala baga chepparu danyavadalu guruvu garu❤

  • @saikumar312
    @saikumar312 ปีที่แล้ว

    Namaskaram praamanikamainavi evi teliyani sthithi lo unnamu, Daya unchi evaru anuvadinchanavi, prachurana samstha ivi ekkada dorukutai taditara vivaralu telupagalaru. Sanskrit nundi Telugu pramanikamaina nighantuvu kuda telupagalaru. Dhanyavadalu.

  • @thathsath
    @thathsath ปีที่แล้ว +7

    ఛక్కటి విషయాలను తెలిపారు . నారాయన నారాయన .

  • @kattabharati
    @kattabharati ปีที่แล้ว +1

    Guruvugaru ye pustakaalu pramanikam.evi konalo teliyatam ledu.dayachesi cheppagalaru

    • @kattabharati
      @kattabharati ปีที่แล้ว

      Ramayana,bharatam Evi puatakaalu pramanikam

  • @lsb9933
    @lsb9933 ปีที่แล้ว

    Dhanyavadalu

  • @beautyvibes8832
    @beautyvibes8832 ปีที่แล้ว

    Please Tell us about Ancient ways of Money management

  • @murthydsn8865
    @murthydsn8865 ปีที่แล้ว

    The above also with English jaisriram

  • @rajyalakshmikidambi7638
    @rajyalakshmikidambi7638 ปีที่แล้ว

    Bharat mata ki jai

  • @reshusambana7112
    @reshusambana7112 ปีที่แล้ว

    Guruvu garu manusmriti meeda alage janthu Bali meeda oka video cheyyandi🙏🏻🙏🏻

  • @TruePatreon1080
    @TruePatreon1080 ปีที่แล้ว

    Jai Shree Ram 🚩

  • @hellosongudayasree4459
    @hellosongudayasree4459 ปีที่แล้ว

    Sree mathre namaha

  • @KomandoorKnowledgesharing
    @KomandoorKnowledgesharing ปีที่แล้ว

    Please talk about beard growth by present youth, they are averse to clean shave, including you.

  • @prabhakarnori4182
    @prabhakarnori4182 ปีที่แล้ว +1

    మీరు చెప్పినవన్నీ పరమ సత్యాలు.తప్పక పాటిస్తామండి.

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne ปีที่แล้ว

    ఓం శ్రీగురుబ్యోన్నమః 🚩🚩🌹🌹🙏🙏🙏

  • @sivaramprojectexperienceve9284
    @sivaramprojectexperienceve9284 ปีที่แล้ว

    ఎవరు వ్రాసిన పుస్తకాలు కొనుక్కోవాలి చెప్పండి, దయచేసి 🙏

  • @goundlarajashekargoud9692
    @goundlarajashekargoud9692 ปีที่แล้ว

    All Hindu sapot ❤❤❤❤

  • @nationfirstjaibharat1099
    @nationfirstjaibharat1099 ปีที่แล้ว

    Kutumbam system ya poindi sir only for money anty

  • @saikumarganganapalli5957
    @saikumarganganapalli5957 ปีที่แล้ว +1

    Pramanika puranalu gitapress publication patla mi abiprayam theliyacheyandi guruvugaru. Vere publication pramanikamythe a publication Peru cheppagalaru. Dhanyavadamulu. 🙏

  • @maheshreddy6609
    @maheshreddy6609 ปีที่แล้ว

    Eee anarthalannitiki meere karanam

  • @GunturPilla_Aparna
    @GunturPilla_Aparna ปีที่แล้ว

    Pramanika puranaalu em konali?, ekkada konali? Please inform

  • @kolavasimallikharjunarao4759
    @kolavasimallikharjunarao4759 ปีที่แล้ว

    Jaisriram

  • @gayathritv7605
    @gayathritv7605 ปีที่แล้ว +1

    Guruvugaru నేను మహాభారతము ను chadavaali అనుకుంటున్నాను ఎవరూ వ్రాసిన గ్రంథం తీసుకోవాలి. Dayachesi cheppagalaru

    • @nageswarasastry6150
      @nageswarasastry6150 ปีที่แล้ว +1

      పిలకా గణపతిశాస్త్రి గారు సరళమైన వచనంలో సవివరంగా వ్రాశారు. చదవండి.
      చాలామంది ధర్మరాజు పట్టాభిషేకంతో మహాభారతం పూర్తి అయిందనే అపోహలో ఉంటారు. కానీ శాంతి,అనుశాసనిక , అశ్వమేధ, ఆశ్రమవాస,మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ అనే ఏడు పర్వాలు కూడా చదివితేనే మహాభారత ప్రయోజనం అర్ధమౌతుంది.

    • @gayathritv7605
      @gayathritv7605 ปีที่แล้ว

      @@nageswarasastry6150
      Tq guruvugaru

  • @sivajyothi9127
    @sivajyothi9127 ปีที่แล้ว

    🙏🙏🙏👌👌👌

  • @sandhyakiran1926
    @sandhyakiran1926 ปีที่แล้ว

    Guruvu Gariki Namaskaram🙏🙏🙏 Kevalam ee kalam lo mana pillalaki chupinche cinemalu, tv serials, cartoons, cell phones prabhavam valana mana puratana sampradayalanu, samskrutini patinche alavaatu kolpoyamu... Mukhyanga dabbu ki yekkuva viluva, avarasaram perigi poyesariki annintiki dooram avutunnammu.. Paatinche vallu unnaru.. Kani atuvanti variki assalu viluva undatledu.. Adi chusi pillalu yemi upayogam veeti valana ani.. Ee maaya prapanchaniki daasulu avutunnaru Vignatha kolpoyi.. Bhagavadveeta nu ardham chesukunna vallu Ee Samajam lo jarige Imbalance ni teliviga gamanincha galaru..
    Bhagavadveeta, Ramayanam, Puranalu teliyani variki mind lo chala gaps migilipoyi... Ye situation lo yela think cheyali, yela react avvali ani sense taggipoyi..
    Technology, status, comfort laku yekkuva importance istu same language, same state, same community, same country ane feeling kolpoyi andarini leniponi ibbandulaku Mind Marurity leka Happy ga lead cheyalsina life ni vallatho paatu variki life tho related unna Andarini Confusion ki guri chesi Tensions lo munigipoyi.. Relax kosam valla Kashtarjitham antha.. Bayta country's valla different Business Tricks valalo padi(Pubs, Malls, Online Shopping) etc Unnecessary things kosam..Valla Dhanam karchu petti Appula paalu Avtunnaru.. Ee Generation Pillalu.. Middle Aged Vallu..

  • @oksomkar3107
    @oksomkar3107 ปีที่แล้ว +1

  • @krishnakrk
    @krishnakrk ปีที่แล้ว

    Secular hindus must know valuable information

  • @Abhiram.Bhakti
    @Abhiram.Bhakti ปีที่แล้ว

    Tq ಗುರೂಜಿ love ur videos
    I ask you one question
    ...... Why Rama left sita deep explain pls
    From karnataka

  • @rajeshchowdarysurapanen9608
    @rajeshchowdarysurapanen9608 ปีที่แล้ว

    JAYA GURU DATTA, SRI GURU DATTA

  • @GunturPilla_Aparna
    @GunturPilla_Aparna ปีที่แล้ว +1

    This is my humble request. There are so many authors publishing Puranas

    • @oksomkar3107
      @oksomkar3107 ปีที่แล้ว +4

      Buy gorakhpur publishers

    • @oksomkar3107
      @oksomkar3107 ปีที่แล้ว +5

      Gita press

    • @vijayalakshmipva3043
      @vijayalakshmipva3043 ปีที่แล้ว +3

      Ask some poojari garu at your near by temple or some elders... They will guide you... Gorakhpur books are good to start with !

  • @vvvmk1718
    @vvvmk1718 ปีที่แล้ว

    🙏

  • @SUPER-SAIYAN-GOD.
    @SUPER-SAIYAN-GOD. ปีที่แล้ว

    Meru maku youtube lo kanipinchatam ma adrustam

  • @threenethra1422
    @threenethra1422 ปีที่แล้ว

    ఈరోజు లో ఆడపిల్లల కు బొట్టు పెట్టుకోవడం వల్ల కనుబొమ్మ ల మద్య లో మచ్చ వస్తుంది అని మనిపించు mothers కూడా ఉన్నారు..

    • @jk99919
      @jk99919 15 วันที่ผ่านมา

      Manchi quality Kumkuma vaadaali.

  • @krishnaraju913
    @krishnaraju913 ปีที่แล้ว

    🙏🏾🙏🏾🙏🏾

  • @parthasarathyprasad8995
    @parthasarathyprasad8995 ปีที่แล้ว

    इतिहासपुराणाभ्यां वेदंसमुपब्रुंहयेत्

  • @jk99919
    @jk99919 15 วันที่ผ่านมา

    8th mistake is the ultimate...!!

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy ปีที่แล้ว

    నమస్తే.హిందూ అంటే అర్థం ఏమిటి?సనాతన ధర్మాలు అంటే అర్థం ఏమిటి?అవి ఎన్ని,ఏవి?

  • @rajendradasari9051
    @rajendradasari9051 ปีที่แล้ว

    Sri Gurubhyo namaha

  • @LOHITDATTA159
    @LOHITDATTA159 ปีที่แล้ว

    నమస్తే అండి శని భగవానుడు యమధర్మ రాజు లలో ఎవరు పెద్ద వారు శని భగానుడా యమధర్మ రాజా నా సందేహాన్ని నివృత్తి చెయ్యగలరు 🙏🙏

  • @suvarnabai4244
    @suvarnabai4244 ปีที่แล้ว

    ,🙏🙏🙏

  • @Rajesshkommathoti
    @Rajesshkommathoti ปีที่แล้ว +1

    ముస్లిం వాళ్ళు షరియా చట్టాలు కావాలి అని అన్నట్టుగా ప్రస్తుత కాలానికి అనుగుణంగా గా జీవించాలి అంతే కానీ వేద కాలం లాగా ఇప్పుడు కూడా జీవిస్తాం అంటే సెల్ఫ్ సూసైడ్ జీవితం

    • @jk99919
      @jk99919 15 วันที่ผ่านมา

      Wrong idea...
      Anduke veda kaalam lo leni addamaina jabbuloo osthunnaayi..
      Better to follow our Vedas.

  • @madkk9501
    @madkk9501 ปีที่แล้ว +2

    Eroju udayam oka Cristian suprabhatam vintu veltunaru

  • @mvsk2k
    @mvsk2k ปีที่แล้ว +1

    Brother, English తో మన మాతృభాషకు ఎటు వంటి problem లేదు. English just a skill. అసలు problem హిందీ భాష వల్లనే. 70% తెలుగు ప్రజల తమ పిల్లలకి school లొ తెలుగు బదులు హిందీ నేర్పుతున్నారు. చాలా schools లో rules, పిల్లలు English or Hindi లో మాట్లాడొచ్చు కాని తెలుగులో మాట్లాడ కూడదు

  • @srinivasaraojupalli1689
    @srinivasaraojupalli1689 ปีที่แล้ว

    ఘోరం, ముoదు తెలుగు సరిగ్గా నేర్చుకోవాలి

  • @ChidVanhi
    @ChidVanhi ปีที่แล้ว +1

    లేప్రోస్కొపి అను శస్త్రచికిత్సను కనుగొనటానికి ప్రేరేపించినది మహాభారతంలో ఉన్న ద్రౌపది స్వయంవర ఘట్టమే. అర్జునుడు నీటిలో తన గురి యెక్క ప్రతిబింబం చూసి కొడతాడు కదా...
    ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు...

  • @ramanavenkatadevarakonda350
    @ramanavenkatadevarakonda350 ปีที่แล้ว

    The 10 points that you have quoted are not correct to the extent of my knowledge. The following factors will contribute for the downfall of Hindu religion/dharma.
    1) First of all caste system is major curse. Majority of Hindus are kept away from the Dharma.
    2) Untouchability. Dalits, SC, & STs are not allowed entry into temple or follow dharma,etc. They were deprived of all privileges and even fundamental rights. Most of them are not aware of thier religion.
    3) There is no unity, nationality, patriotism & religionism in Hindus.
    4) The too much secular ideology among Hindus at the cost of their own religion. They are very soft,kind, co-operative & tolerant towards other faiths but not peculiarly towards thier kith & keen(ie Dalits, etc)
    5) All the spiritual, religious, vedic, culture knowledge & Art were kept in the hands of some people.
    6) multiple dharmas, desputes among religious/spiritual leades on dharma. No swamiji will accept/respect other swamiji. Every one is egoist. There is no unity & respect among shadus. There is no common path.
    7) The devotees should be regarded & taken care. They should be given curtosy and good treatment in temples.
    8) The Hindu religion is very much commercial. The temples should not be run with profit motto.
    9) Most of the swamijis are very selfish. They are feeding on dharma & surviving on dharma. They are doing very little for dharma. They are trying for their own name & fame, encashing the dharma & sentiments and earning huge money.
    10) Too many babas, too many traditions, pujas, vratas, sampradayas spoil the dhama ,religion, nation as well.
    There are several factors yet. Only deep love on all Hindus /nation will set right the things.

  • @edocha_123
    @edocha_123 ปีที่แล้ว

    Chinna tappu la, no no pedda tappule chestunnaru. Hindu desham kavalani anukuntunnaraa, ledu dabbu vaste chalu. Hindu population penchi ,india lo muslims, cristians godava lekunda cheyali anukunte sahakarinchatla.
    Muslims, cristians ni hinduvuluga marchandi. Vegetarians ga marchandi. Jai hind tho start cheyandi leda jai sri ram tho, muslims daggara emi purchase cheyoddu.

  • @alone-786afhhhjjj
    @alone-786afhhhjjj ปีที่แล้ว

    తమరు ఇన్ని పద్దతులు,ధర్మసూక్ష్మాలు చెప్తున్నారు‌.అన్నం పరబ్రహ్మ స్వరూపమన్న శాస్త్ర వాక్యానికి బద్దులై పంచముల గృహాలలో భోజనం చేయగలరా? చేసేంత జ్ఞానపరిపక్వత ఉందా మీకు ?

    • @hemalathaaluri8555
      @hemalathaaluri8555 ปีที่แล้ว +3

      ఎవరికి ఇవ్వవలసిన గౌరవం వాళ్లకు ఇస్తే చాలు.వాళ్ళ ఇంటికి వీళ్ళు...వీళ్ళ ఇంటికి వాళ్ళు వచ్చి భోజనం చేసినంత మాత్రాన సమానత్వం కాదు...మీరు అంటున్న కులాలు,తెగల్లో కూడా ఒకరి ఇంట్లో ఇంకో తెగల వారు తినరు...అక్కడే ఉంది అసమానత్వం. ఇంక అగ్ర కులాల వారిని అనడం ఎందుకు. అన్ని కులాల్లో... అన్ని మతాల్లో వున్నాయి ఈ బేధాలు...కనిపించేది మాత్రం అగ్ర కులాల వారు మాత్రమే

    • @alone-786afhhhjjj
      @alone-786afhhhjjj ปีที่แล้ว

      @@hemalathaaluri8555 ఇదే మరి అనవసర జోక్యం. ఇంజెక్షన్ శరీరంలోకి వెళితే దాని ప్రభావం చూపుతుంది.శరీరానికి రాసుకుంటే ప్రభావం ఉండదు‌. భగవద్భక్తి కూడా అంతే . చెప్పడం వేరు ఆచరించడం వేరు. అయినా నేను అడిగింది సాదాసీదా వ్యక్తిని కాదు.

  • @maheshkumar.8516
    @maheshkumar.8516 6 หลายเดือนก่อน +1

    Jai sree ram

  • @devathasatyavathi1951
    @devathasatyavathi1951 ปีที่แล้ว

    Chala baga chepparu guruvugaru

  • @kamarajukarri7680
    @kamarajukarri7680 ปีที่แล้ว +2

    Jaisriram

  • @arun_108
    @arun_108 ปีที่แล้ว

    🙏

  • @MuluguruPrakash
    @MuluguruPrakash 9 หลายเดือนก่อน

    Jaisriram