శ్రీ గణేశాయ నమః 🙏 ఈ వీడియో చూసిన వారెవరికైనా దానం చేయాలని , అతిథులని ఎంతో చక్కగా గౌరవించాలి అని తెలుస్తుంది..నేను కూడా అదే గ్రహించాను కచ్చితంగా థంబ్నెయిల్ లో ఉన్నట్టే మీ వీడియో , మాటలు ఉన్నాయి 🙂 అన్నదానం చేస్తారు అని నర్మగర్భంగా - మనసులో మాట సూటిగా కాకుండా మరోరకంగా అర్థమయ్యెట్టు చెప్పటం. తృణమో పనమో - ఎంతో కొంత మీ భాష , పదాలకి తగట్టు ముఖ కదలికలు బాగున్నాయి ,చాలా బాగా చెప్పారు. ఇంకా మీ ద్వారా వేదంలో , శాస్త్రాల్లో చెప్పిన విషయాలు వినాలి అని కోరుకుంటున్నాను..🙏 ఘనాపాటి గారికి 🙏 జై శ్రీ రామ
ఎంత చక్కగా వివరించారు గురువు గారు మీకు నా హృదయపూర్వక అభినందనలు 💐💐👌👌👌లాస్ట్ లో చెప్పిన విధముగా,ఎవరికైనా భోజనం కడుపు నిండుగా పెట్టినప్పుడు వచ్చే ఆనందం వర్ణనాతీతం..🙏🙏🙏 ఈ వీడియో చాలా విలువైన సమాచారాన్ని అందించారు👏👏👏 మీకు నా పాదాభివందనం🙏🙏🙏 🌹🙏ఓం నమో నారాయణాయ 🙏🌹
గురువు గారు చాలా బాగా చెప్పారు. నేను దానాలు చేస్తాను. అది చాలా మందికి తెలిసే విధంగా చేస్తాను. నాకు కీర్తి రావాలని కానీ, డబ్బు ఎక్కువ అయ్యి నేను అలా చెయ్యటం లేదు. నేను సామాన్య ఉద్యోగినే. సొంత లాభం కొంత మానుకుని పొరుగు వారికి కొంత తోడుపడవోయ్ అన్న భావన తో, అందరికి తెలిసి వారు కూడా అలా చేస్తారు అనే నమ్మకం. అవసరంలో ఉన్న వారికి దానం చెయ్యడం ఎంతో తృప్తి కలిగిస్తుంది. గురువు గారికి ప్రణామములు.🙏🙏🙏
@@drgnsudhavani9741 ఎందుకు వుండదు. హంతకుడికి ఆహారం,పాపి కి ఆహారం, దొంగ కి ఆహారం వారి చేడుకి(పనులకి) బలం చేకూరుస్తాయి. అదీ కూడా పాపమే ! ఒక ప్రముఖ పురాణ కాలపు రాజు గోవులను దానం చేయాలని పూను కొని గో దానాలు మంత్ర పూర్వ్య కం గానే చేస్తూ వుంటాడు. కొంత మేర దానాలు జరిగాక, ఒక బ్రాహ్మణుని సత్ బ్రాహ్మణుని క్రోధానికి గురి అయి తన రాజ్యం లో సెవెన్ ఇయర్స్ కరువు కాటకాలు సంపాదించ కూంటాడు.(ప్రజ అల్లా లాడి పోతారు) పండితుల సూచన మేర ఋష్య శృంగుని ధర్మమా అని శాప విముక్తి అవుతుంది. ఈ గురువు గారు దానాలు విషయం లో ఆ కథ కూడా చేపథారేమో ,వేచి ఉండండి. అందుకే ' పుణ్యం కోసం పోతే పాపం ఎదురు ఐ ంది. అంటారు. అది అంతా మన ఖర్మ.
మీరు ముందే చెప్పినట్లు దానాల గురించి ఇతరత్రా విని ఉండటం వలన విశేషంగా ఏమీ అనిపించలేదు. పాత్రత గురించి ఏమైనా ఉంటుందేమా అని ఆశించాను గాని ఈ సందర్భంలో ఏమీ చెప్పబడలేదు. దానసూక్తం అని ఒకటి ఉందని తెలిసింది🙏🙏🙏
*welldone🕉hindudarmam🕉* good sir miru ma god sir small request achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu sir
Santhoshji Namaskaram, Can you tell us the meaning of Sanskrit word "YA CHA KAHA" in telugu. To any person this situation is very pity and pathatic as he looses all inner egoes while doing so. If some one eating our house is like eating away all that sins sourounded that home. So Yachakah is much more greater person than a Dhatha. In vedic ages no one take food without first feeding the guest. Thats why our ansisters build steps on both sides of main enterance of house. bless you all.
నమో వః ఇలా వేద సూక్తాల మీద మరిన్ని వీడియోస్ పెట్టగలరు ఒక వేదం చదువుకున్న వారిగా మీ నుండి నేను ఎక్కువగా ఆశించేది ఇదే. తద్వారా ఇతరులకు అసలు వేదం లో ఏముందో తెలుస్తుంది .. అందరిలా ఆ సూక్తాలు .. శ్లోకాలు లాంటివి కాకుండా .. ఒక ఘనా పాఠీ గా .. మీకు తెలిసినంతలో వేదం లో నుండి ఇలాంటి మరిన్ని విషయాలు.. చెప్పండి వీడియోలు పత్యేకతను సంతరించుకుంటాయి ధన్యవాదములు
చాలా సంతోషం స్వామీ. అయ్యా వేధ మంత్రాలను ఏ విధంగా అనుష్టానం చేయాలి స్వామీ? ఎదైనా వేధ మంత్రాన్ని సాధనా మంత్రంగా సాధన చేయొచ్చా? ఏ విధంగా సాధన చేయొచ్చు? తమరు కొంచెం వివరంగా చెప్పగలరని ఆశిస్తున్నా. ధన్యవాదాలు
Only thru a Guru , you should get manthra . Not learning from books or thru electronic media. Once guru has taught you the mantra, you should recite it in your heart. Care should be taken that no one hears your mantras. If it happens that mantra becomes powerless. This is as told by Vedic pundits.
I think it’s better to refrain giving money. Instead ask him if he is really hungry. If he says buy food for him with that money and give him. If he doesn’t need money it means he is not hungry.
@@suru7507 Your answer may not be true. If you give food: 1) he may get a disease or any trouble,or pain or omitting.(May not suit his digestion). 2) after taking food he may get energy and commit a sin, crime. అందుకే, ఈ దానాలు సాధ్ బ్రాహ్మణులే స్వీకరించాలి. These type of sins you have to bear.
శ్రీ గణేశాయ నమః 🙏
ఈ వీడియో చూసిన వారెవరికైనా దానం చేయాలని , అతిథులని ఎంతో చక్కగా గౌరవించాలి అని తెలుస్తుంది..నేను కూడా అదే గ్రహించాను
కచ్చితంగా థంబ్నెయిల్ లో ఉన్నట్టే మీ వీడియో , మాటలు ఉన్నాయి 🙂 అన్నదానం చేస్తారు అని
నర్మగర్భంగా - మనసులో మాట సూటిగా కాకుండా మరోరకంగా అర్థమయ్యెట్టు చెప్పటం. తృణమో పనమో - ఎంతో కొంత
మీ భాష , పదాలకి తగట్టు ముఖ కదలికలు
బాగున్నాయి ,చాలా బాగా చెప్పారు.
ఇంకా మీ ద్వారా వేదంలో , శాస్త్రాల్లో చెప్పిన విషయాలు వినాలి అని కోరుకుంటున్నాను..🙏
ఘనాపాటి గారికి 🙏
జై శ్రీ రామ
నమస్కారం🙏
అపాత్ర దానమును గూర్చి వివరించగలరని ఆశిస్తున్నాను.
ఎంత చక్కగా వివరించారు గురువు గారు మీకు నా హృదయపూర్వక అభినందనలు 💐💐👌👌👌లాస్ట్ లో చెప్పిన విధముగా,ఎవరికైనా భోజనం కడుపు నిండుగా పెట్టినప్పుడు వచ్చే ఆనందం వర్ణనాతీతం..🙏🙏🙏 ఈ వీడియో చాలా విలువైన సమాచారాన్ని అందించారు👏👏👏
మీకు నా పాదాభివందనం🙏🙏🙏
🌹🙏ఓం నమో నారాయణాయ 🙏🌹
గురువు గారు చాలా బాగా చెప్పారు. నేను దానాలు చేస్తాను. అది చాలా మందికి తెలిసే విధంగా చేస్తాను. నాకు కీర్తి రావాలని కానీ, డబ్బు ఎక్కువ అయ్యి నేను అలా చెయ్యటం లేదు. నేను సామాన్య ఉద్యోగినే.
సొంత లాభం కొంత మానుకుని పొరుగు వారికి కొంత తోడుపడవోయ్ అన్న భావన తో, అందరికి తెలిసి వారు కూడా అలా చేస్తారు అనే నమ్మకం. అవసరంలో ఉన్న వారికి దానం చెయ్యడం ఎంతో తృప్తి కలిగిస్తుంది. గురువు గారికి ప్రణామములు.🙏🙏🙏
పాత్రులకు దానమ్ తో బాటూ ,అపాత్ర దానమ్ కూడా చేయకూడదండీ
🙏ఆచార్య అపాత్ర దానం గురించి కూడా చెప్పడం అవసరం అని నా విన్నపం🙏
Annadanam vishayamlo apatra danam undadu, akaliga unna a jeevikaina vicharam lekunda pettachu
@@drgnsudhavani9741 ఎందుకు వుండదు.
హంతకుడికి ఆహారం,పాపి కి ఆహారం, దొంగ కి ఆహారం వారి చేడుకి(పనులకి) బలం చేకూరుస్తాయి. అదీ కూడా పాపమే !
ఒక ప్రముఖ పురాణ కాలపు రాజు గోవులను దానం చేయాలని పూను కొని గో దానాలు మంత్ర పూర్వ్య కం గానే చేస్తూ వుంటాడు. కొంత మేర దానాలు జరిగాక,
ఒక బ్రాహ్మణుని సత్ బ్రాహ్మణుని క్రోధానికి గురి అయి తన రాజ్యం లో సెవెన్ ఇయర్స్ కరువు కాటకాలు సంపాదించ కూంటాడు.(ప్రజ అల్లా లాడి పోతారు)
పండితుల సూచన మేర ఋష్య శృంగుని ధర్మమా అని శాప విముక్తి అవుతుంది.
ఈ గురువు గారు దానాలు విషయం లో ఆ కథ కూడా చేపథారేమో ,వేచి ఉండండి.
అందుకే '
పుణ్యం కోసం పోతే పాపం ఎదురు ఐ ంది.
అంటారు. అది అంతా మన ఖర్మ.
🙏 నిరత్ అన్నదాత ఆంధ్రుల అన్నపూర్ణ
జయహో. డొక్కా సీతమ్మ తల్లి జయహో🙏🙏🙏
మీరు ముందే చెప్పినట్లు దానాల గురించి ఇతరత్రా విని ఉండటం వలన విశేషంగా ఏమీ అనిపించలేదు. పాత్రత గురించి ఏమైనా ఉంటుందేమా అని ఆశించాను గాని ఈ సందర్భంలో ఏమీ చెప్పబడలేదు.
దానసూక్తం అని ఒకటి ఉందని తెలిసింది🙏🙏🙏
Jaisreeram ❤
ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ జైజై శ్రీరామ్ 🚩🚩🚩🌹🌹🌹🙏🙏🙏
JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM KRISHNAM VANDE JAGADGURUM SRI GURUBHYO NAMAHA
ధన్యవాదాలు స్వామి....అమ్మా దయతో అమావాస్యకు,మా మామగారి తిది కి,పండుగలకు,పుట్టిన రోజులకు అన్నదానం చేస్తున్నాము....ప్రతిరోజూ ఒక్కరికేన అన్నం పెట్టాలి అని మా సంకల్పం.అమ్మా దయతో చేయాలని కోరుకుంటున్నాము🙏🙏🙏🇮🇳
Meeru entho goppa pani chestunnaru bro.. Meeku ah Shivudi aashirvadam undali ani korkuntunna!
అన్న దానం గురించి చాలా బాగా వివరించారు. థన్యవాదములు.
అన్నదానం గురించి అద్భుతమైన విశ్లేషణ గురువుగారు అలాగే సప్త వ్యసనాల గురించి కూడా ఒక వీడియో చేయండి
అన్న సుక్తం గురుంచి ఇప్పుడే తెలిసింది,
ధన్యవాదాలు స్వామి🙏
Bagumdi,
Meelanti varu maku bhagavanthudu echina varam 🙏🙏
గురువుగారు, సుపాత్ర దానం మరియు అపాత్ర దానం గురించి చెప్పండి 🙏
జై గురదేవా దత్త 🙏🙏🙏
ఏకాదశి రోజు ఎవరైనా యాచకులు వచ్చినట్లయితే వారికి అన్నదానము లేదంటే ఇతర ఆహార పదార్థాలు ఇవ్వవచ్చా ... గురువుగారు
ఇవ్వవచ్చు
అయ్యా నమస్కారం నేను కృష్ణ యజుర్వేదం ghanantha swadhyayam చేశాను దయ చేసి samanya ప్రజలకు teliyanatuvanti విషయాలను teliparchi జాగృతం cheyagalaru
Pl. Request. Spread this kind of preaches, pravachanams to public .
*welldone🕉hindudarmam🕉*
good sir miru ma god
sir small request
achalamba yoga mata asramam vundi
vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
tqu sir
🙏
Kaliugam lo ela anusarinchi
Bathagagalama
Guruvugariki namaskaramulu
OM🪔✅🙏
Mee vakku ento adbhutam.annadanamu subject chala chakkaga vivarincheru . Dhanyavadamulu .
జయగురుదత్త 🙏🙏🙏🙏
చాలా విశదంగా, సరళంగా అర్ధాన్ని తెలియచేసారు.కృతజ్నతలు తెలుపుకుంటున్నాము.
దానము చేయుటలో నియమాలు ఏమైనా వున్నాయా?
ఆర్యా ఇదివరలో మీ కు mes పంపాను... ఒక ధర్మ సందేహం...
Chaala bagundi. Ila vedallo.unna goppa goppa vishayalu telusukovalani undi. Thank you 🙏🙏🙏
❤
ధన్యోస్మి గురూజీ🙏🙏🙏🙏🙏
Me punyama ani vedam lo unna valuable information vintunnamu. Dhanyavadamulu
Chala manchi vishayam cheparu guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Swami namaskaram. Manchi vishayalu chepparu . Dhanyavadamulu.
ధన్యవాదాలు గురువుగారు
🙏🏻🙏🏻🙏🏻👋👋👋
🙏🙏
👏 👏 👏
తైతరీయ ఉపనిషత్ లోని దానమునకు, అన్నమునకు సంబందించిన మంత్రములు కూడా చెప్పండి.
Guruvu gariki namaskararam. Annadananiki mariu Annasanthiki difference cheppagalaru
🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉
Bramhins ki chestene dhanam, migita variki chesedi dharmam ani antunaru,mari edina okate phalitham untunda andi?
🙏🕉
Santhoshji Namaskaram, Can you tell us the meaning of Sanskrit word "YA CHA KAHA" in telugu. To any person this situation is very pity and pathatic as he looses all inner egoes while doing so. If some one eating our house is like eating away all that sins sourounded that home. So Yachakah is much more greater person than a Dhatha. In vedic ages no one take food without first feeding the guest. Thats why our ansisters build steps on both sides of main enterance of house. bless you all.
నమో వః
ఇలా వేద సూక్తాల మీద మరిన్ని వీడియోస్ పెట్టగలరు
ఒక వేదం చదువుకున్న వారిగా మీ నుండి నేను ఎక్కువగా ఆశించేది ఇదే.
తద్వారా ఇతరులకు అసలు వేదం లో ఏముందో తెలుస్తుంది ..
అందరిలా ఆ సూక్తాలు .. శ్లోకాలు లాంటివి కాకుండా ..
ఒక ఘనా పాఠీ గా .. మీకు తెలిసినంతలో వేదం లో నుండి ఇలాంటి మరిన్ని విషయాలు.. చెప్పండి
వీడియోలు పత్యేకతను సంతరించుకుంటాయి
ధన్యవాదములు
ఈ సూక్తము ఏదైనా సంహితలో శ్లోక రూపములో ఉంటే తెలియచేయగలరు.
చాలా సంతోషం స్వామీ. అయ్యా వేధ మంత్రాలను ఏ విధంగా అనుష్టానం చేయాలి స్వామీ? ఎదైనా వేధ మంత్రాన్ని సాధనా మంత్రంగా సాధన చేయొచ్చా? ఏ విధంగా సాధన చేయొచ్చు? తమరు కొంచెం వివరంగా చెప్పగలరని ఆశిస్తున్నా. ధన్యవాదాలు
Only thru a Guru , you should get manthra . Not learning from books or thru electronic media. Once guru has taught you the mantra, you should recite it in your heart. Care should be taken that no one hears your mantras. If it happens that mantra becomes powerless.
This is as told by Vedic pundits.
Veda----typing mistskes must rectify. Vedha means. Bad affect. Baadha,, suffering
iippudu evvaru అన్నం అడగటం లేదు స్వామి డబ్బులు మాత్రమే అడుగుతున్నారు.
Ayyaa guruvu gaaru, rushulu naasthikula gurinchi yemannaaro , vaallani aasthikulugaa maarchdaaniki yem cheyyaalo cheppandi....
దేవి బాగవతం lo dakshina దేవి వేదం lo chappina దాన దేవత ఇద్దరు ఒక్కటే ye na?
మనదగ్గరకి ఏ బిచ్చగాడో వచ్చి యాచన చేస్తే ఓ 100 ఇస్తారు.వాడు దానితో తాగుతే ఆ పాపం మనకే వస్తుందా చెప్పండి
Vastundi ....Kani eswara prerana vallanw chestunnanu phalitham kuda neede ani manasulo cheppukovatam manchidi....
I think it’s better to refrain giving money. Instead ask him if he is really hungry. If he says buy food for him with that money and give him. If he doesn’t need money it means he is not hungry.
@@suru7507
Your answer may not be true. If you give food:
1) he may get a disease or any trouble,or pain or omitting.(May not suit his digestion).
2) after taking food he may get energy and commit a sin, crime.
అందుకే,
ఈ దానాలు సాధ్ బ్రాహ్మణులే స్వీకరించాలి.
These type of sins you have to bear.
ila cheppevallu unnanthakalam sanathanam nithyanoothaname
Ee rojullo Annadanam cheyyatledu.
Only Bufe system.
ఛానల్ లో వీడియో స్టార్ట్ అయ్యే ముందు వచ్చే శ్లోకము ఏమిటి స్వామి
ఎంత వేదం చదివితే ఏమి లాభం చివరికి షిర్డీ దర్గాలో సాయి-బుని కొలుస్తున్నప్పుడు? 🤣
🙏🙏🙏
🙏🙏🙏🌹🌹🌹
🙏🙏🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏