Fairy comments by HJS Lalith Kumar || రాజకీయాల్లోకి వస్తున్నాం రాసిపెట్టుకోండి | Bharatavarsha Talks

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2024
  • ► Follow Bharatavarsha on:
    ✷Facebook: / bharatavarsha4u
    ✷Instagram: / bharatavarshaa4u
    ✷Koo: www.kooapp.com/profile/bharat...
    ✷Twitter: / bharatavarsha4u
    ✷Threads: www.threads.net/@bharatavarsha4u
    🫰Support Bharatavarsha:
    Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
    Our Account Details:
    Bharatavarsha Digital MediaNetwork
    Bank Name: AXIS
    Ac No- 9230 2005 0887 110
    IFSC: UTIB0004237
    భరతవర్షకు ఎందుకు మద్దతు తెలపాలి? వీడియో చూడండి ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి: • మీ మద్దతు కావాలి || Bh...
    ► Support Bharatavarsha by Join as a TH-cam Channel Member
    ✷JOIN: / @bharatavarsha4u
    #bharatavarsha4u, Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TS News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu, Bharatavarsha News Telugu, Bharatavarsha News Channel, Bharatavarsha TH-cam Channel, Bharatavarsha Latest Videos, B Talkies Telugu, B News Local, B Spiritual Talks, DSP Thoughts, bharatavarshaa, bharatavarsh, bharatavarshaaa, #bharatavarshaNEWS #bharatavarsha
    ► Subscribe:
    ✷Bharatavarsha: / bharatavarsha4u
    ✷B News Local: / @itsmeedsp
    ✷B Spiritual Talks: / @spiritualtalksintelugu
    ✷B Talkies Telugu: / @btalkiestelugu
    ✷DSP Thoughts: / dspthoughts
    ► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
    (Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
    ► మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే bharatavarshawing@gmail.com లేదా 9030271989 కు వాట్సాప్ చేయండి.
    మీ భరతవర్ష✷ది వాయిస్ ఆఫ్ ట్రూత్ ✷The Voice of Truth✷

ความคิดเห็น • 186

  • @bharatavarsha4u
    @bharatavarsha4u  6 หลายเดือนก่อน +11

    Part 1 Video Link: ఇందులో మరికొన్ని ఆసక్తికర ప్రశ్నలు సమాధానాలు ఉన్నాయి 🤝 th-cam.com/video/JmYwYCCjA8w/w-d-xo.htmlsi=DDtfEupETAMrMXvi 🤝
    Support Bharatavarsha:
    Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
    Our Account Details:
    Bharatavarsha Digital MediaNetwork
    Bank Name: AXIS
    Ac No- 9230 2005 0887 110
    IFSC: UTIB0004237

  • @sandhyrani8019
    @sandhyrani8019 6 หลายเดือนก่อน +43

    మీలాంటి సింహాలకు దేవుడు శ్రీరామరక్షగా నిలవాలి.... నిలుస్తాడు🇮🇳🚩🙏

  • @gopikrishna5851
    @gopikrishna5851 6 หลายเดือนก่อน +35

    AP లో నాయకత్వ లోపం ఉంది. ఒక అన్నామలై, యోగి లాంటి spokesperson కావాలి 🚩

  • @Suryaprakash-pr7mh
    @Suryaprakash-pr7mh 6 หลายเดือนก่อน +35

    జైశ్రీరామ్ అన్న మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి సందేహం భారత్ మాతాకీ జై జై సనాతన ధర్మానికి

  • @eyeopen9089
    @eyeopen9089 6 หลายเดือนก่อน +59

    Yes... మీలాంటి కమిట్ మెంట్ ఉన్న హిందూ యోధులు ఎక్కువ మంది రాజకీయాల్లో కి రావాలి .. జై హింద్.💐💐💐

    • @sudarsan123
      @sudarsan123 6 หลายเดือนก่อน +1

      Yes, we need to have two good Hindu parties(one is BJP), to close Christians and Muslims parties.

    • @neeyammamogudu6647
      @neeyammamogudu6647 6 หลายเดือนก่อน

      Hahahhaa. Vaadilo yem commitment undhibraa

    • @sudarsan123
      @sudarsan123 6 หลายเดือนก่อน

      @@neeyammamogudu6647 neekenduku Christian

  • @stormarenagaming2165
    @stormarenagaming2165 6 หลายเดือนก่อน +18

    మీ లాంటి వాల్లు తప్పకుండా రాజకీయాలలోకి రావాలి జై హింద్ జై భారత్

  • @hindudvr
    @hindudvr 6 หลายเดือนก่อน +13

    యస్ మీలాంటి వాళ్ళు రాజకీయాలలోకి కచ్చితంగా రావాలి హిందూ దేవాలయాలను హిందూ ధర్మం సనాతన జీవన విధానాలు సంస్కృతి సాంప్రదాయాల ఆచారవ్యవహారాలనూ కాపాడేందుకు మీలాంటి యోధులు అవసరమే...
    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా కీ జై 🌹🙏🌹

  • @suryamt1921
    @suryamt1921 6 หลายเดือนก่อน +12

    లలితకుమార్ కుమార్ గారు చాలా చక్కగా మాట్లాడారు!

  • @sandeepreddy4350
    @sandeepreddy4350 6 หลายเดือนก่อน +13

    కృష్ణం వందే జగద్గురుమ్...

  • @GARUDAGAMANA558
    @GARUDAGAMANA558 6 หลายเดือนก่อน +16

    జై శ్రీ రామ్ భరత వర్ష మరియు లలిత్ కుమార్ గారు నమస్తే 🙏🙏🙏

  • @arthamsrinivas1389
    @arthamsrinivas1389 6 หลายเดือนก่อน +18

    మీలాంటి వారు రాజకీయాల్లోకి రావాలి సర్

  • @PrasadNadapana-jq6sq
    @PrasadNadapana-jq6sq 6 หลายเดือนก่อน +14

    జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏

  • @bandijothibandijothi1343
    @bandijothibandijothi1343 6 หลายเดือนก่อน +5

    జైశ్రీరామ్ ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మీలాంటి వాళ్ళు ఎంతో అవసరం

  • @janakisankara5936
    @janakisankara5936 6 หลายเดือนก่อน +11

    లలిత్ కుమార్ గారు భగవంతుడిచ్చిన జన్మను సార్థకం చేసుకుంటున్నారు.మీ భావాలు అర్థవంతంగా ఉన్నాయి.అవగాహన పెంచుతున్నాయి.రాజకీయాలలో ఒక అడుగు ముందుకు,రెండు అడుగులు పక్కకు వేస్తే గానీ గమ్యం అందుకొలేమేమో!

  • @kusumamahanthi5995
    @kusumamahanthi5995 6 หลายเดือนก่อน +12

    Jai Bharat Jai Hindu

  • @jayaramv2663
    @jayaramv2663 6 หลายเดือนก่อน +13

    జై శ్రీరామ్ 🚩🙏💪🚩

  • @maheshkumarthripuramallu717
    @maheshkumarthripuramallu717 6 หลายเดือนก่อน +12

    సూపర్ చర్చాకార్యక్రమం.ఇప్పుడు దేశానికి ఇలా మాట్లాడి చేతల్లో ఆచరించే నాయకుడే కావాలి.ఇంటర్వ్యూ మొత్తంలో నాకు నచ్చింది ధర్మం కోసం చావు లేదా చంపు.ఇప్పుడు వున్న పరిస్థితిల్లో ఈ మాట కరెక్ట్.

  • @srivani8946
    @srivani8946 6 หลายเดือนก่อน +8

    జై శ్రీరామ్, జై సనాతన ధర్మం, జై లలితకుమార్ గారు 👌🏽👌🏽👏👏👏

  • @jayaramv2663
    @jayaramv2663 6 หลายเดือนก่อน +14

    జై శ్రీ కృష్ణాయ నమః 🚩 చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అన్నయ్య మీ వెంట మేము ఉంటాము జై శ్రీరామ్ 🚩🙏💪🚩

  • @santhoshvarma4756
    @santhoshvarma4756 6 หลายเดือนก่อน +13

    I support lalit Kumar whichever party he will be..🎉
    Waiting for that day of contest🎉

  • @sriramakutumbam
    @sriramakutumbam 6 หลายเดือนก่อน +8

    చాలా సంతోషం. మీ పశ్నిచే విధానం చాలా మారింది. చాలా విశ్లేశనాత్మకంగా ఉంది.

  • @mangapathiraju4396
    @mangapathiraju4396 6 หลายเดือนก่อน +4

    Jai shree Ram 🙏 jai Hind

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 6 หลายเดือนก่อน +12

    Jai shree Ram 🙏🇮🇳🙏

  • @gayatrijyotish6915
    @gayatrijyotish6915 6 หลายเดือนก่อน +9

    జనవరి 22 న అయోధ్య శ్రీ సీతారామచంద్రు ల ప్రతిష్ట మహోత్సవం ను డైరెక్ట్ లైవ్ ను ప్రజలు చూడకుండా కరెంట్ సరఫరా ను కావాలనే నిలిపివేస్తున్నట్లు ఖాన్ గ్రెసు పార్టీ & కో బ్యాచ్ కమ్యూనిస్టు లు అధికారంలో ఉన్న దక్షిణాది రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు జరుగుతున్నాయని ప్రజలు గుర్తించారు ‌తస్మాత్ జాగ్రత్త...

  • @vijaybharath7935
    @vijaybharath7935 6 หลายเดือนก่อน +2

    Jai hind 🚩🚩🚩
    Jai bharath 🚩🚩🚩
    Jai Sri ram 🚩🚩🚩
    Bharath mata ki jai 🚩🚩🚩

  • @drsrmpudi
    @drsrmpudi 6 หลายเดือนก่อน +5

    లలిత్ exactly mind blowing out interview

  • @naginigudipati6731
    @naginigudipati6731 6 หลายเดือนก่อน +2

    We like Lalita Kumar we support Lalit he is a daring and dashing hindu warrior Thank you so much

  • @nagarajuchetti832
    @nagarajuchetti832 6 หลายเดือนก่อน +4

    I'm waiting for this, I'm very proud to be Hindu 🕉, jai bharat vandemataram,jai shree ram

  • @BhGoud
    @BhGoud 6 หลายเดือนก่อน +4

    Jai Shree ram Anna 🚩🙏

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 6 หลายเดือนก่อน +3

    🌼🌿
    జై శ్రీ రామ్

  • @NareshKumar-rm6cw
    @NareshKumar-rm6cw 6 หลายเดือนก่อน +3

    Jai shree Ram

  • @kr-ft6qo
    @kr-ft6qo 6 หลายเดือนก่อน +4

    Jai Sriram🚩🚩🚩

  • @ashokvishwakarma9420
    @ashokvishwakarma9420 6 หลายเดือนก่อน +10

    Purandareswari ap BJp ki suitable కాదు. OKA ANNAMALAI, OKA YOGI ఆదిత్య NATH ,OKA BANDI సంజయ్, OKA HIMANTH BISSWASARMA,OKA RAJA సింగ్ tejaswi surya LANTI FIRE PURANDHARESWARI KI Ledu

    • @kamalakshisai1139
      @kamalakshisai1139 6 หลายเดือนก่อน

      Avunu paripoornananda Swami varu unte bhagunnu

  • @bodagalnagaraj273
    @bodagalnagaraj273 6 หลายเดือนก่อน +3

    లలిత్ గారూ హిందువులకు నిజమైన ప్రభావశీలి మీరే ప్రతి హిందువు మీలాగే ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను, మీ వాక్యం నాకు నచ్చింది మీరు హిందువుల ఓట్లు మాత్రమే అడుగుతాను ఇది ప్రశంసనీయం

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 6 หลายเดือนก่อน +3

    Jai shree ram 🙏🙏🙏🙏

  • @venugopalakrishnavajja7952
    @venugopalakrishnavajja7952 6 หลายเดือนก่อน +2

    చాలబాగుంది

  • @veeralakshmivlogs
    @veeralakshmivlogs 6 หลายเดือนก่อน +1

    లలిత్ కుమార్ గారికి మా సపోర్ట్ ఉంటుంది. జై శ్రీ రామ్

  • @ulchisubbalakshmamma6761
    @ulchisubbalakshmamma6761 6 หลายเดือนก่อน +4

    There is a need and necessity third New party should come in Andhra . YCp and TDP both are spoiled the entire AP . It is a fact.

  • @srinivasaguptasomu3797
    @srinivasaguptasomu3797 6 หลายเดือนก่อน +5

    Welcome 🎉🎉🎉

  • @pallesubbareddy8828
    @pallesubbareddy8828 6 หลายเดือนก่อน +2

    మన లలిత్ కుమార్ వారు ఆంధ్ర ప్రదేశ్ సీఎం గా చూడాలని ఉంది ఉత్తర ప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ మాదిరిగా మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది

  • @chennareddy8680
    @chennareddy8680 6 หลายเดือนก่อน +6

    Mana rastralaku Cristian palananu tarimi kottali Jai shree ram Jai hindu Jai bharat jai modi ji ko

  • @durgadeviuppaluri8412
    @durgadeviuppaluri8412 6 หลายเดือนก่อน +1

    జై sreeraam dharmarakshana deekshaaparulaki విజyosthu jaisreeraam

  • @tharuniadabala6606
    @tharuniadabala6606 6 หลายเดือนก่อน +1

    Jai Shri Ram🙏
    Jai Bharat 🇮🇳
    Jai Pavan ✊️

  • @kesavaraok533
    @kesavaraok533 5 หลายเดือนก่อน +1

    Simham tho Interview chesaru...Good sir Bharatvarsha garu. Jai Shree Ram🕉🕉🕉

  • @ashokvishwakarma9420
    @ashokvishwakarma9420 6 หลายเดือนก่อน +3

    We support lalith kumar garu

  • @govindganubolu1476
    @govindganubolu1476 6 หลายเดือนก่อน +4

    Welcome political...anna

  • @yerravallimounika2286
    @yerravallimounika2286 6 หลายเดือนก่อน

    Excellent annnayya. We are greatful to have you. We need everyone need to be like you.

  • @ylvarma206
    @ylvarma206 6 หลายเดือนก่อน +2

    Yes you're are right

  • @tulasimbs6720
    @tulasimbs6720 6 หลายเดือนก่อน +1

    జై హింద్

  • @user-qg8sn2vf7f
    @user-qg8sn2vf7f 6 หลายเดือนก่อน +1

    Good interview 👏👏👏🙏🙏

  • @smgirinadhvidvan7348
    @smgirinadhvidvan7348 6 หลายเดือนก่อน +1

    మంచిది జై శ్రీ రామ జై హనుమాన్ 🚩🚩🚩

  • @praveenreddy9312
    @praveenreddy9312 6 หลายเดือนก่อน

    Appreciate your efforts Bhartha Varsha team and Lalitha kumar garu.. Jai Shree Ram 🙏

  • @pmahithreddy8820
    @pmahithreddy8820 6 หลายเดือนก่อน +2

    Jai Sri ram Hindu associations anni kalisi oka party pettali

  • @satyanarayanasatya7354
    @satyanarayanasatya7354 6 หลายเดือนก่อน

    Jai shree Ram 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👍👍👍👌👌👌

  • @krishnaraokasturi2512
    @krishnaraokasturi2512 6 หลายเดือนก่อน

    I completely agree with Mr.Lalitakumar

  • @harerampukkala8810
    @harerampukkala8810 6 หลายเดือนก่อน +1

    Jai sri ram

  • @sriramlingagoud9305
    @sriramlingagoud9305 6 หลายเดือนก่อน +1

    Jai sriram ❤❤

  • @prabhakarr2955
    @prabhakarr2955 6 หลายเดือนก่อน +1

    Good discussion 👍

  • @ma_harshiyogachannel7750
    @ma_harshiyogachannel7750 6 หลายเดือนก่อน +1

    I support Lalit Anna. Jai sreeram

  • @lathavelle4880
    @lathavelle4880 6 หลายเดือนก่อน +4

    . టిడిపి లోని నాయకులు చంద్రబాబు కి జీహుజూర్ అనాలి. వైసిపి లోని నాయకులు జగన్మోహన్ రెడ్డి కి జీహుజూర్ అనాలి. జనసేన మరొకరి పర్సనల్ ప్రాపర్టీ. కాంగ్రెస్ పార్టీలో ని నాయకులు నెహ్రూ కుటుంబానికి అనగా సోనియా కి రాహుల్ కి వీలైతే ప్రియాంక వాద్రా కి జీ హుజూర్ అనాల్సిందే. ఇంకా ఇలాంటి పార్టీలు దేశంలోని రాష్ట్రాలలో ఎన్నో చెప్పొచ్చు.
    కానీ బిజెపి పార్టీ లో పరిస్థితి వేరు. దశాబ్దాలుగా ఆ పార్టీ ని పరిస్థితులకనుగుణంగా సిద్ధాంతాలు నడిపిస్తున్నాయి.

  • @raghup4482
    @raghup4482 5 หลายเดือนก่อน +2

    ఇద్దరూ వద్దు బిజెపి రావాలి ఆంధ్రప్రదేశ్ లో లేకపోతే ఇద్దరు దోచుకుంటారు

  • @malatkarmanjunath4626
    @malatkarmanjunath4626 6 หลายเดือนก่อน

    Lalit Anna 🙏 meeru Rajakiyalo ki vastey naa ootu meke 🙏 Jai shree rama 🙏

  • @vaidehigarimella6475
    @vaidehigarimella6475 6 หลายเดือนก่อน

    Super programme 🙏🙏🙏🙏🙏

  • @rangareddy7070
    @rangareddy7070 6 หลายเดือนก่อน

    Your Great 👍👍👍 Lalit Kumar Garu

  • @praani1
    @praani1 6 หลายเดือนก่อน +3

    It's not just two religions Lalith Kumar Garu. It is 4 religions that are threat to Human kind. 1. Islam 2. Christianity 3. Communism (Socialism also) and 4. Atheistism. There are hundreds or other religions that co-exist peacefully with other humans and thrive with each others ideas and ideologies. These 4 are a danger to the existence of human kind.

  • @svramana9296
    @svramana9296 6 หลายเดือนก่อน +1

    Yes anna ur right ✅️
    Only political yes 1000% right ✅️

  • @suryamt1921
    @suryamt1921 6 หลายเดือนก่อน +1

    I support Lalithji!

  • @vanamasandya4027
    @vanamasandya4027 6 หลายเดือนก่อน +2

    Recently one sports person answered when they called them as south indians
    He said one correction we are not south indians we are INDIANS FROM SOUTH

  • @lakshminadipudi9323
    @lakshminadipudi9323 6 หลายเดือนก่อน

    I am strongly support to Lalith Kumar garu

  • @SiddhuK-er8pd
    @SiddhuK-er8pd 6 หลายเดือนก่อน +3

    🔥🚩

  • @ErRam-bs6ih
    @ErRam-bs6ih 6 หลายเดือนก่อน

    Welcome please.
    Bharath's direct politics need you for welfare of society..

  • @user-tc4vv4qt1v
    @user-tc4vv4qt1v 5 หลายเดือนก่อน

    జై శ్రీ రామ్

  • @pulipatibalakrishna3488
    @pulipatibalakrishna3488 6 หลายเดือนก่อน

    Great lalith kumar garu🚩🚩🚩

  • @gayatrijyotish6915
    @gayatrijyotish6915 6 หลายเดือนก่อน +1

    ప్
    మోక్షాన్ని ఇచ్చే పుణ్య క్షేత్రాలు 7 ఉన్నాయి. ఆధారం " అయోధ్య మధుర మాయ కాశీ కంచి అవంతికా, పూరీ ద్వారక అవంతి కి చైవ సప్తైతే మోక్ష దొరికాక. " 1) అయోధ్య 2) మధుర,3) కాశీ, 4) కంచి, 5) అవంతికా ( శృంగేరి ) 6) పూరీ జగన్నాథ్,7) ద్వారకా.

  • @user-yy4km9in6w
    @user-yy4km9in6w 6 หลายเดือนก่อน

    🙏🙏🙏Main kidhar ke dhanyvad 🚩🙏🚩🚩

  • @ganjisrinivas762
    @ganjisrinivas762 6 หลายเดือนก่อน

    లలిత్ కుమార్ గారు మరో రాజా సింగ్ . బెస్ట్ ఆఫ్ లక్ లలిత్ గారు 🎉

  • @crazyarjun7083
    @crazyarjun7083 6 หลายเดือนก่อน

    Extraordinary person

  • @prasadumash3889
    @prasadumash3889 5 หลายเดือนก่อน

    Jay shree Ram

  • @ashwinireddy235
    @ashwinireddy235 5 หลายเดือนก่อน

    great brother you did so well .mana dharmaniki enni chedaporugulu padtunnay.manaku other religions hatred attack tho patu mana hindu people mounam over patience mana dharmaniki chala damage avtundi.melukondi hindu sodarulara

  • @ranivallabhaneni1332
    @ranivallabhaneni1332 5 หลายเดือนก่อน

    సనాతన ధర్మంలో ఉన్న మంచి విషయాలను కూడా చెడుగా చూపించి ఇతర మతాలు వాళ్లు హిందువులను రకరకాల ప్రలోభాలకు గురి చేసి భయపెట్టి తప్పుడు మార్గంలో వెళ్ళేటట్లు చేస్తున్నారు మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని విలువల్ని అర్థం చేసుకునే దానికి ప్రతి హిందువు ప్రయత్నించాలి అప్పుడే సరైన మార్గంలో మన హిందూదేశం నిలబడుతుంది అసలు మానవతా ధర్మాలను కూడా మరిచిపోయేలా చేసే ఇలాంటి ఎడారి మతాలని తరిమి కొట్టాలి అప్పుడే హిందూ దేశం తలెత్తుకొని నిలబడ గలదు దానికి అందరం కలిసి పోరాడుదాం జైశ్రీరామ్🙏

  • @artfunbychaarvishree3416
    @artfunbychaarvishree3416 6 หลายเดือนก่อน

    Super qutions and super answers

  • @ABRS2109
    @ABRS2109 6 หลายเดือนก่อน +2

    BJP is the most secular party in independent India. No party in India is leaning towards Hindus. Every party wants to please Islam.

  • @gapparao9913
    @gapparao9913 5 หลายเดือนก่อน

    Good bharat varanasa proceed

  • @patriot-1947
    @patriot-1947 6 หลายเดือนก่อน +1

    భారత్ గారు ఏమీ అనుకొననంటె 😊
    సర్ మీ పిచ్చి కాకపోతే, లలిత్ గారు అన్న దానిలో అభ్యంతరాలు ఏమి ఉంటాయి
    మా మనసు లో:
    సమాజం పట్ల మా భాద్యత 🤔 మా గుండెల్లో ఉన్న దేశాభిమానం ❤
    మా ధర్మం పట్ల భక్తి 🙏
    అన్నీ పూస గుచ్చినట్లు చెబితేనూ😊😊😊

  • @upendermittakola6541
    @upendermittakola6541 6 หลายเดือนก่อน

    Dharma bodhana taragari bagunnadi..dhanyavadanalu.Pls more classes.

  • @pushpalathav2318
    @pushpalathav2318 4 หลายเดือนก่อน

    Meerontha ఒక్కక్కరు ఒక్కక్క శివాజీ avvali naanna అమ్మ వారు మీకు అన్ని sakthulu isthundi

  • @gopikrishna5851
    @gopikrishna5851 6 หลายเดือนก่อน +1

    లలిత్ గారు, Silent కామెండోస్ బీజేపీ లో చాలా మంది ఉన్నారు. అప్ లో

  • @user-eg5kz7xd4g
    @user-eg5kz7xd4g 6 หลายเดือนก่อน

    Jai lalithkumaar gaaru

  • @neeyammamogudu6647
    @neeyammamogudu6647 6 หลายเดือนก่อน +1

    Iddaru comedians.. baagundhi nee love dad lo interview

  • @ErRam-bs6ih
    @ErRam-bs6ih 6 หลายเดือนก่อน

    Like ANNAMALAI, LALITH KUMAR, KARUNAKAR,
    Dr.HARIKRISHNA,
    Etc.must come to politics.

  • @bolukondaraju.thanks2379
    @bolukondaraju.thanks2379 6 หลายเดือนก่อน

    Anna super

  • @lakshminandula5303
    @lakshminandula5303 5 หลายเดือนก่อน

    🤝👌🙌

  • @rsphanendraprasad3142
    @rsphanendraprasad3142 6 หลายเดือนก่อน

    Sir దయ చేసి మీరు ఆంద్రప్రదేశ్ నుంచి నిలబదాలి

  • @venkateshbalivada7395
    @venkateshbalivada7395 6 หลายเดือนก่อน

    ఆంధ్ర లో బీజేపీ తరపున మీరు పోటీ చేయండి సార్ ఖచ్చితంగా బీజేపీ ఆంధ్రలో నిలబడుతుంది

  • @ramalakshmimeesala4674
    @ramalakshmimeesala4674 6 หลายเดือนก่อน

    Certificate lo vunde religion veru, సంపాదన కోసం nadiche dari veru, Hindu devi, devulla perlu pettukoni sweekarinche mathalu veru, certificate job kosam oka cast, aa certificate tho govt. Job పొంది nadiche దారి veru,Prastutha paristithi.

  • @muraliroy7375
    @muraliroy7375 6 หลายเดือนก่อน +1

    Anna Ap BJP lo join avvandi anna.. mi manchi bhavishyatthu untundi

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 6 หลายเดือนก่อน

    👍

  • @raghup4482
    @raghup4482 5 หลายเดือนก่อน

    లలిత్ గారు కరెక్ట్ ఒక్కడు లేడు కట్టర్ హిందూ లీడర్స్ లేరు ఆంధ్రప్రదేశ్ లో

  • @lingaraju8827
    @lingaraju8827 6 หลายเดือนก่อน

    Lalit anna.....❤

  • @hindusecular1263
    @hindusecular1263 6 หลายเดือนก่อน

    Me lanti vallu politician ga undali