దావూద్ ను వేసేసారా లేదా || Pakistan Intelligence Game Plan || Bharatavarsha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • ► Follow Bharatavarsha on:
    ✷Facebook: / bharatavarsha4u
    ✷Instagram: / bharatavarshaa4u
    ✷Koo: www.kooapp.com...
    ✷Twitter: / bharatavarsha4u
    ✷Threads: www.threads.ne...
    🫰Support Bharatavarsha:
    Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
    Our Account Details:
    Bharatavarsha Digital MediaNetwork
    Bank Name: AXIS
    Ac No- 9230 2005 0887 110
    IFSC: UTIB0004237
    భరతవర్షకు ఎందుకు మద్దతు తెలపాలి? వీడియో చూడండి ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి: • మీ మద్దతు కావాలి || Bh...
    ► Support Bharatavarsha by Join as a TH-cam Channel Member
    ✷JOIN: / @bharatavarsha4u
    #bharatavarsha4u, Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TS News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu, Bharatavarsha News Telugu, Bharatavarsha News Channel, Bharatavarsha TH-cam Channel, Bharatavarsha Latest Videos, B Talkies Telugu, B News Local, B Spiritual Talks, DSP Thoughts, bharatavarshaa, bharatavarsh, bharatavarshaaa, #bharatavarshaNEWS #bharatavarsha
    ► Subscribe:
    ✷Bharatavarsha: / bharatavarsha4u
    ✷B News Local: / @itsmeedsp
    ✷B Spiritual Talks: / @spiritualtalksintelugu
    ✷B Talkies Telugu: / @btalkiestelugu
    ✷DSP Thoughts: / dspthoughts
    ► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
    (Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
    ► మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే bharatavarshawing@gmail.com లేదా 9030271989 కు వాట్సాప్ చేయండి.
    మీ భరతవర్ష✷ది వాయిస్ ఆఫ్ ట్రూత్ ✷The Voice of Truth✷

ความคิดเห็น • 201

  • @bharatavarsha4u
    @bharatavarsha4u  8 หลายเดือนก่อน +3

    భరతవర్ష డిజిటల్ మీడియా స్వతంత్రంగా నిలబడేవరకు మీ చేయూత అవసరం
    🫰Support Bharatavarsha:
    Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
    Our Account Details:
    Bharatavarsha Digital MediaNetwork
    Bank Name: AXIS
    Ac No- 9230 2005 0887 110
    IFSC: UTIB0004237

    • @StrikingYouth
      @StrikingYouth 7 หลายเดือนก่อน

      It's KA Paul but not RAW

  • @pravar2717
    @pravar2717 8 หลายเดือนก่อน +101

    కాకతాళీయంగా ఇలాంటి అద్భుత సంఘటనలు భారత్ లో మోదీ ప్రభుత్వమున్న సందర్భంలోనే పాకిస్థాన్ లో జరుగుతూంటాయి. భారతీయులు సంతోషించే ఇలాంటి ఘటనలు ఖాన్గ్రేస్ హయాంలో ఊహించలేము.

    • @rajasekharkollipara771
      @rajasekharkollipara771 8 หลายเดือนก่อน

      బాగా సంతో హషించు, వాడిని చంపినది రా వాళ్ళే అని బిజెపి భజనపరులు బాగా ప్రచారం చేసినారు.ఇంతే మన బిజెపి గవర్నమెంట్ గొప్ప,ప్రక్కవాళ్ళ గొప్పతనం కూడా తన గొప్పతనం గా చెప్పుకుంటారు.

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 8 หลายเดือนก่อน

      కాంగ్రెస్ ఉంటే మనదేశం లో సామాన్య ప్రజలు మీద బాంబ్ దాడులు జరుగుతాయి.

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 8 หลายเดือนก่อน +235

    మన raw ఏజెంట్స్ స్వదేశం లోకూడా చాలా మంది దేశద్రోహులని ఏసేస్తే బాగుంటుంది

    • @maheeinvest
      @maheeinvest 8 หลายเดือนก่อน

      chala godava jaruguthundi boss.Secular kukkalu, turakollu, missionary batch chaala yaagi chesthaaru. Ade ganaka jarigithe first mana Hyderabad old city lo iddaru desa drohulu unnaaru valle 1st target undaali, desaniki pattina daridram veelliddaru.

    • @rammohangoli2592
      @rammohangoli2592 8 หลายเดือนก่อน +11

      ఇది అన్నింటికన్నా ముందు ముఖ్యం
      Criminals కు ఉండే శతృ gang లతో ఈ పనులు చేయించాలి

    • @user-qm1uc5of5k
      @user-qm1uc5of5k 8 หลายเดือนก่อน +2

      ❤❤❤

    • @mpbhannureaddy4771
      @mpbhannureaddy4771 8 หลายเดือนก่อน +5

      Super nu cheppendi Nejam

    • @naveenraju1357
      @naveenraju1357 8 หลายเดือนก่อน +2

      Rahul Gandhi?

  • @phanikumarkandala7701
    @phanikumarkandala7701 8 หลายเดือนก่อน +103

    బాగుంది పార్థసారథి గారి యొక్క లోతైన పరిశోధన వివరణాత్మకంగా

  • @user-wp3wd3pc4q
    @user-wp3wd3pc4q 8 หลายเดือนก่อน +32

    మీరు చెప్పిన మాటలు అక్షర సత్యం, కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని జీర్ణం చేసుకోలేదు, జైభారతవర్ష,

  • @madhusudanreddy6127
    @madhusudanreddy6127 8 หลายเดือนก่อน +56

    వాడు చస్తే మంచిది మన దేశానికి జై హింద్

  • @ranapdpt3069
    @ranapdpt3069 8 หลายเดือนก่อน +19

    👌👌👌 ఎలా అయితేనేం మనదేశ విరోధులు అంతమౌతున్నారు. చాలా సంతోషం

  • @rajurajputangadi4006
    @rajurajputangadi4006 8 หลายเดือนก่อน +52

    వాళ్ళ ఐఎస్ఐ చంపుతుంది అంటే నమ్మడం కష్టం

    • @Alpha11007
      @Alpha11007 8 หลายเดือนก่อน +23

      నమ్మాలి..ఎందుకంటే మన వారు చంపారని చెప్పుకుంటే మనపై అంతర్జాతీయంగా అంబాండాలు వస్తాయి..so మనం ఇలాగే చెప్పుకోవాలి inteligence చేసే పనులు క్రెడిట్ కోసం కాదు..బెనిఫిట్ కోసం మాత్రమే

    • @potharajumahendar
      @potharajumahendar 8 หลายเดือนก่อน +7

      @@Alpha11007 yes exactly...ekkada manam goppalu cheppukokapovadame manchidi. lekunte vallu india media ne antundi ga ani proof chupedutharu

  • @vantaramvenkat
    @vantaramvenkat 8 หลายเดือนก่อน +47

    మంచి విశ్లేషణ సార్

  • @shortfilms4337
    @shortfilms4337 8 หลายเดือนก่อน +39

    మంచి విశ్లేషణ సార్ అంటే ఇంకో ఇంకా మన వాళ్ళు చేయాల్సింది చాలా ఉంది

    • @rajeevpeguda685
      @rajeevpeguda685 8 หลายเดือนก่อน

      What is ur evidence forDawood death?

  • @shivashankarprasadpokala7347
    @shivashankarprasadpokala7347 8 หลายเดือนก่อน +27

    జై భారత్

  • @charisada4473
    @charisada4473 8 หลายเดือนก่อน +11

    జై శ్రీరామ్

  • @srinivasachary997
    @srinivasachary997 8 หลายเดือนก่อน +41

    Hindustan save only bjp

  • @talabat7stars959
    @talabat7stars959 8 หลายเดือนก่อน +15

    Jai sri RAM

  • @padmaprasad2493
    @padmaprasad2493 8 หลายเดือนก่อน +30

    Very detailed information

  • @AS-cc8zh
    @AS-cc8zh 8 หลายเดือนก่อน +20

    This analysis is very logical.

  • @sivajiv3500
    @sivajiv3500 8 หลายเดือนก่อน +8

    ఇలా కూడా జరిగే అవకాశం ఉంది, మీకు ధన్యవాదాలు 💐💐

  • @JayalaxmiNarrolla
    @JayalaxmiNarrolla 8 หลายเดือนก่อน +19

    Sharathpower Rahul gandini Sonia Priyanka mamatha benargi udaya nidhi family ni ...mottam deshadrohulani ni sampeyandi unknown frnd...

    • @PitlaWorld
      @PitlaWorld 8 หลายเดือนก่อน +1

  • @PKarri
    @PKarri 8 หลายเดือนก่อน +14

    Thank you for your news analysis.

  • @eswaraiahbellamkonda6882
    @eswaraiahbellamkonda6882 8 หลายเดือนก่อน +11

    Superb analysis

  • @Ramram-bw9qj
    @Ramram-bw9qj 8 หลายเดือนก่อน +7

    పాక్ వారి దేశ ప్రజల మేలు కోరదు. పైగా కీడు చేయును.

  • @kirank9747
    @kirank9747 8 หลายเดือนก่อน +1

    మన దేశంలో ఉన్నద ద్రోహులకు కూడా స్వర్గ ప్రాప్తి కలగాలి

  • @naidhuin8882
    @naidhuin8882 8 หลายเดือนก่อน +10

    Super explanation 👍👍💪

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 8 หลายเดือนก่อน +5

    పూజ్య RAW సభ్యుల్లారా
    కాస్త దేశీయ ద్రోహుల కు కూడా సహాయం చేసి పరలోకం పంపండి

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 8 หลายเดือนก่อน

      నిజం ! బయటి వాళ్లు ఎలాగూ మన శత్రువులే అని తెలిసి పోయారు. దేశం లోపల ఉన్న వెద్ఘవలే తెలియ రు. అలాంటి వాళ్ళని ఏదో రకంగా గావేసేస్తే చాలా బాగుంటుంది.

  • @subhash7588
    @subhash7588 8 หลายเดือนก่อน +1

    నమస్తే దు. శివ ప్రసాద్ గారు , అవును ఇది నిజం బ్లాక్ లీస్ట్ నుండి పాపిస్తాన్ పాక్ దేశం బయట పడాలంటే తీవ్రవాదులను ఇంటా బయటా ఎక్కడ ఉన్నా ఏరీ ఏరీ పాడే యాలి , అదే పని చేస్తుంది ఈ పాపిస్తాన్ పాక్ . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @abhirams4
    @abhirams4 8 หลายเดือนก่อน +6

    Inthavaraku evaru ivvani clarity iccharu. Meeru cheppindi correct . hatyalu raw vi kaavu . dawood hatya raw pani asale kaadu

  • @vungaralab81
    @vungaralab81 8 หลายเดือนก่อน +7

    Very good analysis, this makes sense.

  • @PramodGaming-s2t
    @PramodGaming-s2t 8 หลายเดือนก่อน +2

    భారత్ మాతా కీ జై

  • @padmajapokala8041
    @padmajapokala8041 8 หลายเดือนก่อน +4

    vishayam ento ippudu artham ayyindhi
    thank you DSP garu

  • @bhoomeshwarj73
    @bhoomeshwarj73 8 หลายเดือนก่อน +5

    Fabulous narration sir...
    I appreciate your logical theory.

  • @sudhabadhri9127
    @sudhabadhri9127 8 หลายเดือนก่อน +8

    Different angle analysis

  • @umamaheswararaopandranki3104
    @umamaheswararaopandranki3104 8 หลายเดือนก่อน +4

    Excellent sir. Very informative video. We are thoroughly impressed. This analogy of Sri Pardha Saradhi garu is reasonable and very near to truth. Pl do more videos of this nature.

  • @ravindrababumukkamala8546
    @ravindrababumukkamala8546 8 หลายเดือนก่อน +1

    I am agree with this exactly suitable news... Hat's off

  • @devendargoud9400
    @devendargoud9400 8 หลายเดือนก่อน +1

    Jai Sriram 🙏

  • @chandrashekhar5652
    @chandrashekhar5652 8 หลายเดือนก่อน +2

    Great information. First I am hearing this kind of twist in a series of killings in Pakistan.

  • @niranjanreddy8560
    @niranjanreddy8560 7 หลายเดือนก่อน

    వెనక బ్యాక్ గ్రౌండ్ వైట్ కాకుండా లైట్ కలర్ బావుండేది. వీడియో ఎంత బాగుందో ...కానీ వినడానికి మాత్రమే

  • @venkatgundabolu6291
    @venkatgundabolu6291 8 หลายเดือนก่อน +1

    Very truly explained. International media and it's social media damaging our country for no reason. I feel we should have international TV channels in the coming years.

  • @muralimohan9319
    @muralimohan9319 8 หลายเดือนก่อน +1

    Well good Analysis thank you ser D. S. P gaaru🙏👍👍👍👍👍

  • @laxmikanthreddy9055
    @laxmikanthreddy9055 8 หลายเดือนก่อน +2

    Super investigation. 🙏

  • @Sabkasath605
    @Sabkasath605 8 หลายเดือนก่อน +9

    విశ్లేషణలో ఒక కీలకమైన ఫ్లా ఉంది. పార్టీ పెట్టేయోచన దావూద్ చేశాడనీ అది ఐఎస్ఐ కి కంటగింపు అయిందనీ అందుకే హతమార్చిందనీ విశ్లేషించారు. తనని అత్యంత గోప్యతాపూర్వకంగా దాచివుంచిన ఐఎస్ఐ ని తోసిరాజని దావూద్ ఒక పార్టీని పెట్టాలని ఎలా అనుకుంటాడు? (మీరే అన్నారు... ఐఎస్ఐ దావూద్ యొక్క ఫోటోకూడ బయటకు రాకుండా దశాబ్దాలు నిరోధించిందని) మరి పార్టీని పెట్టే అంతటి ఫ్రీడం తనకు ఐఎస్ఐ ఇస్తుందని ఎలా భావించాడు? అది (ఫ్రీడం)సాధ్యమే అయితే తన పార్టీ ప్రకటనకంటే ముందు చూచాయగా ఐఎస్ఐ పరదా చాటునుంచి తొంగిచూసే చిన్న చిన్న సంఘటనలో, ప్రకటనలో ఒకటో రెండో ద్యోతకమై ఉండాలి కదా!

    • @manojchandra1113
      @manojchandra1113 8 หลายเดือนก่อน +2

      నిజం సోదరా నేను ఇదే అడగాలనుకున్నా...అయిన ప్రతీ విశ్లేషణ నిజమే కావాలి అనే రూల్ ఎం లేదు.విశ్లేషణ చేయడమే విశ్లేషకులు పని కదా

    • @Sabkasath605
      @Sabkasath605 8 หลายเดือนก่อน +1

      @@manojchandra1113 agreed

  • @robinhood4289
    @robinhood4289 8 หลายเดือนก่อน

    హరే కృష్ణ.... ఇదీ విశ్లేషణ అంటే, అందరూ మన శాంత మూర్తులు అయిన రా-దూతల్ని నిందించేస్తున్నరు. కల్లాకపటం తెలియని ప్రేమ మూర్తులు మన రా -కుమారులు

  • @praveenreddy9312
    @praveenreddy9312 8 หลายเดือนก่อน +1

    Thanks for your analysis pradasaradi garu. And team bharatvarsh😊

  • @dharmajinkala4839
    @dharmajinkala4839 8 หลายเดือนก่อน +2

    Jai shree Ram

  • @ramakrishnamacharyuluvolet8291
    @ramakrishnamacharyuluvolet8291 8 หลายเดือนก่อน

    మీ విశ్లేషణతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను

  • @mazumdarnarasimharao2930
    @mazumdarnarasimharao2930 8 หลายเดือนก่อน +5

    👍👍

  • @ramanujacharychilakamarri1093
    @ramanujacharychilakamarri1093 8 หลายเดือนก่อน

    Analyst parfhasarafhi snc your explanation is also good . thank you.

  • @girish6279
    @girish6279 8 หลายเดือนก่อน +5

    👌👌👌👌👌👌

  • @BCSPRASAD
    @BCSPRASAD 7 หลายเดือนก่อน

    మంచి విశ్లేషణ ..

  • @user-hw7xl8gu5g
    @user-hw7xl8gu5g 8 หลายเดือนก่อน +1

    Really great & new

  • @chandrareddy4992
    @chandrareddy4992 8 หลายเดือนก่อน +1

    It's make sense and we can believe this information

  • @mpbhannureaddy4771
    @mpbhannureaddy4771 8 หลายเดือนก่อน +1

    Thanks

  • @yettapunarayanareddy7284
    @yettapunarayanareddy7284 8 หลายเดือนก่อน

    Good analysis sir

  • @ksrinivas4671
    @ksrinivas4671 8 หลายเดือนก่อน

    Thank you pardhasaradhi garu Manchi visleasana

  • @user-hn4bo7jj2x
    @user-hn4bo7jj2x 8 หลายเดือนก่อน

    Agree with @pravar. Khangress can and will never do it, or even support it; simply as due to its appeasement policy, even at the cost of Bharat and Hindus.

  • @appalaraju8503
    @appalaraju8503 8 หลายเดือนก่อน +1

    Nice explanation sir.

  • @RAMESHKUMAR-wy8gc
    @RAMESHKUMAR-wy8gc 8 หลายเดือนก่อน

    Exact correct analysis..

  • @aswanidivi4385
    @aswanidivi4385 8 หลายเดือนก่อน +2

    Povalani whole heart ga korukuntunna

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 8 หลายเดือนก่อน

    Karanam yedainaa leypey stunnaru good.. ikkadaa jaragali prakxalana

  • @norisridharsastry
    @norisridharsastry 8 หลายเดือนก่อน +1

    పార్ధ సారధి పొట్లూరి వారి లాస్ట్ పోస్టు nov26 మరి పార్థసారథి వారు ఇచ్చిన అనాలసిస్ అని ఎలా చెప్పగలరు.

  • @rajanig.h.m9233
    @rajanig.h.m9233 8 หลายเดือนก่อน

    Potluri Pardha Saradhi gari vyasalanni oka play list lo pettandi. Varu raase vidhanam meeru cheppe vidhaanam rendu chaalaa baaguntaayi. Malli malli vinataniki veeluga untundi

  • @gangapatlanagaraj8063
    @gangapatlanagaraj8063 8 หลายเดือนก่อน +3

    Abba devuduki 101 kobbarikayalu kottali 😂😂😂

  • @surendarm3011
    @surendarm3011 7 หลายเดือนก่อน

    మన దేశంలోనే ఎక్కువ మంది ఉగ్రవాదులు ఉన్నారు

  • @manoharyadav9121
    @manoharyadav9121 8 หลายเดือนก่อน

    Very good analysis

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 8 หลายเดือนก่อน

    Jaisreeram jaimodiji ❤

  • @venkataraogude5612
    @venkataraogude5612 8 หลายเดือนก่อน

    Excellent analysis

  • @venkateswarlunukala2814
    @venkateswarlunukala2814 8 หลายเดือนก่อน +1

    ప్రపంచ బ్యాంకు అధికారులు చర్య వలననే పాకిస్థాన్ మిలటరీ చర్య చేపట్టింది

  • @yendodukrishnareddy3224
    @yendodukrishnareddy3224 8 หลายเดือนก่อน

    Thanks sir 🙏 ye sahihi.

  • @RavindranathVeluru
    @RavindranathVeluru 8 หลายเดือนก่อน +3

    WE know RAW 's ( NIJAYATHI)

  • @harich5376
    @harich5376 8 หลายเดือนก่อน +3

    దావూద్ పాకిస్తాన్ లో లేడు అని అక్కడ ప్రభుత్వం చెబుతోంది. నిజంగా దావూద్ పాకిస్తాన్ లో ఉంటే మరి ఆ ప్రభుత్వం అబద్ధం చెబుతోందా?

  • @satyanarayanamurthykabotul8385
    @satyanarayanamurthykabotul8385 8 หลายเดือนก่อน +1

    Maybe correct.

  • @Ceekalasudhakar.-kk7mm
    @Ceekalasudhakar.-kk7mm 8 หลายเดือนก่อน

    ఆధారాలు లేని
    వార్తలు 4:19 దావూద్ సంపబడలేదు.

  • @Vaarthaluvastavalu
    @Vaarthaluvastavalu 8 หลายเดือนก่อน +1

    అంటే పాకిస్తాన్ కు బిచ్చమ్ ఇప్పుడు దొరుకుతుంది

  • @pavankumargrandhi4603
    @pavankumargrandhi4603 7 หลายเดือนก่อน

    good analysis

  • @dumdisatya3257
    @dumdisatya3257 8 หลายเดือนก่อน +5

    Super sir

  • @brahmanaiduyakkati9731
    @brahmanaiduyakkati9731 8 หลายเดือนก่อน +1

    మీరు చెప్పినది యధార్థం.

  • @kirankumar-cv6zd
    @kirankumar-cv6zd 8 หลายเดือนก่อน

    Excellent information sir

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 8 หลายเดือนก่อน

    Jaihind 🇮🇳 Jai Bharath 🇮🇳

  • @madhuk2543
    @madhuk2543 7 หลายเดือนก่อน

    Super 👍💐

  • @bogekumar8287
    @bogekumar8287 8 หลายเดือนก่อน

    Good information thanks sir

  • @prasadgranites8141
    @prasadgranites8141 8 หลายเดือนก่อน

    శరద్ పవార్, దేశ ద్రోహి!👉👉

  • @ShekharJalagala
    @ShekharJalagala 8 หลายเดือนก่อน +1

    Dawood Satya I am very happy

  • @prasadkama1428
    @prasadkama1428 8 หลายเดือนก่อน +1

    Pakisthan vaalla ki Chinna kashtam vachchina adi mana vallanay vachchindi ani mana Bhaarath meeda padi edvatam,abaddhapu pracharam cheyadam Baga alavatu.

  • @srinivastalla7297
    @srinivastalla7297 8 หลายเดือนก่อน +1

    As of now, he is still alive and undergoing treatment.

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 8 หลายเดือนก่อน

      Yes! I also believe so! In his case pak army told so many lies previously! One time they said he died! At one time they said he is not in pakisthan. Now they are saying he is poisoned? Who believes them? They are congenital liars. He is close to SharadPawar. He also may be funding him because Sharad Pawar worked in UN before coming to politics.

  • @jayasampathaluri967
    @jayasampathaluri967 7 หลายเดือนก่อน

    దావూద్ ను RAW హతమారిస్తే దాన్ని ఆధారాలతో సహా చూపి మనపొలిటీషియన్స్ డబ్బాకొట్టుకునేవారు అసలు దావూద్ చనిపోయాడన్నదే నమ్మశఖ్యం కానివిషయం. పాకిస్థాన్ లోని అబోతాబాద్ లో ఒసామా బిన్ లాడెన్ హతమార్చి ఎలాహతమార్చారో ప్రపంచానికి చూపించారు అమెరికన్స్ మరిఇదేంటి

  • @ramyachilukuri2470
    @ramyachilukuri2470 8 หลายเดือนก่อน

    Explanation bagundi

  • @sivasankar2743
    @sivasankar2743 8 หลายเดือนก่อน +1

    లాడెన్ కూడా మా దేశం లో లేడనే చెప్పింది

  • @bhavanarushisatkuri9278
    @bhavanarushisatkuri9278 8 หลายเดือนก่อน +1

    Super

  • @anandthota1681
    @anandthota1681 8 หลายเดือนก่อน

    Excellent bro

  • @sampathgaddam2475
    @sampathgaddam2475 8 หลายเดือนก่อน +2

    Raw agents must do work in india

  • @adinaryanaelugoty5703
    @adinaryanaelugoty5703 8 หลายเดือนก่อน +1

    Meerugreatsir

  • @gvgoud
    @gvgoud 8 หลายเดือนก่อน

    U are right bro 🎉

  • @VenkateswarluYadati-ey8gg
    @VenkateswarluYadati-ey8gg 8 หลายเดือนก่อน

    Palakulu kontamsndi.😊

  • @VenkateshDupana
    @VenkateshDupana 8 หลายเดือนก่อน +1

    Dawood pote bharatiyyulu
    Chala santosistaru
    Jai Bharat
    Jai modiji
    Jai bjp

  • @radhikaparimkayala7779
    @radhikaparimkayala7779 8 หลายเดือนก่อน

    If it's done by indian raw also it's good as the motive behind is national security

  • @madhusudhanaraojanyavula7721
    @madhusudhanaraojanyavula7721 8 หลายเดือนก่อน

    Yee Visleshana lo Nijam....Ayi vunde Avakasam Chalaa Vunattu...Anipisthundi....Yilanti Vallani...Aa Pakisthan Government Vupayoginchochu....

  • @dasaraiahrepani9297
    @dasaraiahrepani9297 8 หลายเดือนก่อน +3

    Ante manollu kada vesindi 😨😨

    • @r.narasimhacharychary3820
      @r.narasimhacharychary3820 8 หลายเดือนก่อน

      Cool, అభిప్రాయం మాత్రమే వాస్తవం తెలియదు

  • @vedarajuv7376
    @vedarajuv7376 8 หลายเดือนก่อน +1

    అంత సహేతుకంగా లేదు వివరణ దానికి కారణం అక్కడ చాలా ఉగ్రమూకలు ఉన్నా భారతవ్యతిరేక ఉగ్రవాదులు మాత్రమే హతులు కావడం.

  • @tallyerptutorials
    @tallyerptutorials 8 หลายเดือนก่อน +1

    ఇలా అని isi వాళ్ళు మీకు చెప్పారా?

  • @manjuyadav2302
    @manjuyadav2302 8 หลายเดือนก่อน +1

    If Sharad pawer has relationship with Daawood Why didn't take action on Pawar sofar

  • @kishorechennupati9155
    @kishorechennupati9155 8 หลายเดือนก่อน

    చాలా...బాగా...ఉంది... మీ విశ్లేషణ....గుడ్ జాబ్