చెరకు రసం | 22 బ్రాంచీలు - 300 మందికి ఉపాధి | sugar cane juice - farmer business | Veera Reddy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 เม.ย. 2022
  • #Raitunestham #Sugarcane #Farmers
    పశ్చిమగోదావరి జిల్లా రావులపాలెం సమీపంలోని గోపాలపురం గ్రామానికి చెందిన వీరారెడ్డి... 22 ఎకరాల్లో చెరకు సాగు చేస్తున్నారు. చెరకు నేరుగా విక్రయిస్తే తక్కువ లాభాలు వస్తోన్న పరిస్థితిలో... సమీపంలోని ప్రాంతాల్లో 22 బ్రాంచీలు తెరిచి.. సేంద్రియ బ్రాండ్ తో చెరకు రసం విక్రయిస్తున్నారు. తద్వారా మంచి ఆదాయం పొందుతున్నారు. సుమారు 300 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. కూరగాయలు సైతం సాగు చేస్తూ... బ్రాంచీల్లో అమ్ముతున్నారు.
    చెరకు సాగు, విలువ జోడింపు పద్ధతిలో చెరకు రసం తయారీ, మార్కెటింగ్ , ఆదాయం తదితర అంశాలపై మరిన్ని వివరాల కోసం రైతు వీరారెడ్డి గారిని 95333 61515 ఫోన్ నంబర్ లో సంప్రగించగలరు .
    ☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​​​​​​​​​​​​​
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​​​​​​​​
    ☛ Follow us on - / raitunestham
    ☛ Follow us on - / rytunestham​​​​​​​​
    Music Attributes:
    The background musics are has downloaded from www.bensound.com

ความคิดเห็น • 36

  • @Mana.Dharani
    @Mana.Dharani 2 ปีที่แล้ว +8

    వీరా రెడ్డి గారు కి ధన్యవాదాలు

  • @rvnraju2223
    @rvnraju2223 2 ปีที่แล้ว +8

    వీరారెడ్డి గారి చెరుకు రసం నవర రైస్ సిరి ధాన్యాల లాస్ట్ వన్ ఇయర్ నుండి వాడుతాసుము

  • @subrahmanyeswaraprakruthiv9997
    @subrahmanyeswaraprakruthiv9997 2 ปีที่แล้ว +4

    రైతు నేస్తం పద్మశ్రీ వెంకటేశ్వరరావు గారికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర పకృతి వ్యవసాయం వనరుల కేంద్రం తరుపున ధన్యవాదములు సార్

  • @bramu3847
    @bramu3847 2 ปีที่แล้ว +3

    వీరా రెడ్డి గారికి..శుభాభి నందనలు..

  • @sunandanamnaturalfarms8429
    @sunandanamnaturalfarms8429 2 ปีที่แล้ว +5

    Excellent video for all upcoming farmers

  • @Mana.Dharani
    @Mana.Dharani 2 ปีที่แล้ว +4

    నేను వీరి షాపు దగ్గర చాలా సార్లు చెరకు రసం త్రాగాను

  • @poojicherry2840
    @poojicherry2840 2 ปีที่แล้ว +3

    🙏🏻Very useful vedio Tq

  • @sridharreddy6383
    @sridharreddy6383 2 ปีที่แล้ว +1

    Great👍

  • @marrapumadhusudanarao106
    @marrapumadhusudanarao106 2 ปีที่แล้ว +1

    Good

  • @muralikrishnak5309
    @muralikrishnak5309 2 ปีที่แล้ว +1

    Good sir

  • @SURYARAMA1986
    @SURYARAMA1986 2 ปีที่แล้ว +1

    Great 👍 👌 👍 👌

  • @lokeshsap8671
    @lokeshsap8671 2 ปีที่แล้ว +3

    Wow it’s good 👍

  • @vijaykumaryalla4395
    @vijaykumaryalla4395 ปีที่แล้ว

    🙏🙏👍👍

  • @TheGlobalNetworker
    @TheGlobalNetworker 2 ปีที่แล้ว

    how are you recording audio of two people without wires? amazon link for the mics ?

  • @shivarajushivaraju733
    @shivarajushivaraju733 2 ปีที่แล้ว +1

    Made in India
    Jai javan

  • @Vallihoney
    @Vallihoney ปีที่แล้ว +1

    Memu ela cheruku center petti amali anty yala em cheyali sir reply

  • @KondetisaicpoSaicpo
    @KondetisaicpoSaicpo 2 หลายเดือนก่อน

    Hi

  • @siva9
    @siva9 2 ปีที่แล้ว +1

    Chepa bella. Kalisi cheruku pandisthey adivegeterian vAllu yela tisukuntarandi, andaru tiney valtillo ela non veg vi kalipithey yela, ibka valla karma anukovali..

    • @prasadd9167
      @prasadd9167 2 ปีที่แล้ว +1

      After decomposing and fermentation process only they will use. It won't come under non vegetarian.

    • @yedullaanjireddy1305
      @yedullaanjireddy1305 2 ปีที่แล้ว

      wonderful programme YV Rao garu. congratulations Veera Reddy garu for adding value addition to sugarcane and for providing to people healthy drink.

  • @vikastaluka2282
    @vikastaluka2282 5 หลายเดือนก่อน

    Full adras plz

  • @sathibabuuppalapati3148
    @sathibabuuppalapati3148 ปีที่แล้ว

    సార్ మాది తెలంగాణ మణుగూరు చెరుకు ఇవ్వగలరా మీ వీడియో చూచి షాపు సమ్మర్ బిజినెస్ ఏర్పాటు చెయ్యాలి

  • @rajkumaralisetty6343
    @rajkumaralisetty6343 2 ปีที่แล้ว +1

    Cheruku kavali juice ki
    Ivvagalara

  • @KishoreYadav-ol1zl
    @KishoreYadav-ol1zl 6 หลายเดือนก่อน

    KISHORE Yadav 🤝

  • @venkybujjigadu3321
    @venkybujjigadu3321 ปีที่แล้ว

    Per month ki 1000 tuns kavali

  • @aravetimadhu7749
    @aravetimadhu7749 ปีที่แล้ว

    Location brother

  • @raghavendrareddy4219
    @raghavendrareddy4219 ปีที่แล้ว

    Sir member ievagara meku contact chayali antha

  • @venkatakrishnareddynadide6147
    @venkatakrishnareddynadide6147 2 ปีที่แล้ว +3

    Vira Reddy gari cell no pls

  • @gudesrinivas8578
    @gudesrinivas8578 2 ปีที่แล้ว

    Good

    • @bulusueshwarkumar1407
      @bulusueshwarkumar1407 2 ปีที่แล้ว

      Udyogala kosam padigapulu kayakinda yuvatha upadhi kalpinche sthayiki yedagali. Anukunnantha sulabham kadu yedayina, ala ani kashtapadithe asadhyamu kadu.