భజ గోవిందం ఎన్ని రాగ తాళాల్లో విన్నా.... ఇది నే ర్చుచుకోవడానికి సులభమైన సరళి లో ఉన్నది. గురువుగారు చక్కటి భావ ప్రకటనతో అద్భుతమైన అనుభూతి కలుగుతున్నది. హరి ఓం! భారత్ మాతా కీ జై !!
Meegonthulo Sthothraalu Vintunte Inka Evarivi Ruchinchadamledhu Rosu Annee Meeve Vini Anandhisthilunnaanu Many Many Thanks May God Blessyouand Yourfamiy And Sishyulu❤❤
Years. Ago, i got your autograph. I am in my nineties now. I adore your rdctations and lectures. They give me alot of happinezs and peace. Krishnavenamma .
We are fortunate to listen to the divine voice with utmost clarity. May God bless you with greater recognition and energy to bring the youth into meaningful path of life.💐🙏🙏🙏🙏🙏
At first I bow down to the feet of GURU Garu. Very beautiful and sweet voice Very easy to learn and I am learning Bhaja Govindam I have seen the lyric Bhaja Govindam also I am missing one paragraph Satsangatve Nisangatvam Nisangatve Nirmohatvam Nirmohatvam Nichalatatvam Nischaltatvam jeevana mukti If I am not wrong VASUDEVA VASUDEVA VASUDEVA
గురువుగారి పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను
🙏🙏👍
ఆయన కంఠస్వరానికి మృదంగం ఎంతో బాగుంటుంది.
గురువు గారికి నమస్కారాలు. దీని అర్థం కూడా వివరిచినట్లైతే మా అందరికీ చాలే ఉపకారం చేసినట్లు ఉంటుంది. ఇది నా విన్నపం.
A continuous flow of nectar
శర్మ గారు,మీకు ,మాకుటుంబ శతకోటి వసందనములు, 🙏🙏🙏.
ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపించే మీ కంఠం చాలా మధురంగా ఉంది గురువుగారు మీకు చాలా ధన్యవాదములు
🙏🙏
గురువుగారు గాత్రం గధర్వ మధురంగ ఉంది
ఇదే బనితో తెెలుగులో విడమరచి వివరిస్తే
వినలని మనసు వురకలు వేస్తుమది.
మీ గాత్రమాదుర్యములో గోవిందుడే మామనస్సులో
నిలచి పోయారు.
మీకు మా ముఖుళిత హస్తాలతో నమస్సులు.
గోవిందా గోవిందా గోవిందా ❤❤❤🙏🌺🙏🌺🙏🌺🙏🌿
ఎంత బాగుందో. మీ మధుర స్వరం తో కొన్నిసార్లు వింటే చాలు మాకు వచ్చేంత స్పష్టంగా వున్నది. ధన్యవాదములు 🙏🙏🙏
Omnamasiva om namo narayanaya 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
గురువుగారి స్వరం, మదుర గాయకుడు, గాన గంధర్వుడు ఘంటసాల స్వరానికి దగ్గరగా ఉండటం వలన మరింత తొందరగా ఆకర్షిపబడతాము.... దైవానుగ్రహం.
గురువు గారీ గాత్రం అమ్రుతం నా జీవితం లో ఒక్క సారి గురువు ని దర్శించి నా జన్మ చరితార్థం చేసుకోవాలి
🙏🙏🙏 గురువు గారి కి వందనాలు, ఇది వినటానికి ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాను
భజ గోవిందం ఎన్ని రాగ తాళాల్లో విన్నా.... ఇది నే ర్చుచుకోవడానికి సులభమైన సరళి లో ఉన్నది. గురువుగారు చక్కటి భావ ప్రకటనతో అద్భుతమైన అనుభూతి కలుగుతున్నది.
హరి ఓం! భారత్ మాతా కీ జై !!
Super super
Hii sir
E eczema_! N! Nnn!
ఎన్నెన్నో ఇటువంటి మంచి స్తోత్రములు అందిస్తున్నందుకు ధన్యవాదములు స్వామి
JAI BHOLO AADI SHANKARA CHARYA SWAMY
@@BGPSS-ht5gf i
Om Namo Narayanaya Om Namo Narayanaya Om Namo Narayanaya
సరస్వతి దేవి పుత్రులు,
మీ గానమృతం బాగుంది.🙏
చాలా ఆనందం గా ఉంది ఇంత పూర్తి గా ఈ భజగోవిందాస్తోత్రం విని ఉండలేదు. మీకు పాదాభివందనములు మీరు మరిన్ని మంచి విషయాలు అందించగలరు.
⁰
@@maadugulalaxminarasamma281
ల
Adbhutam...Guruvu gaaru....
Chaala bagundi. Neruga mee Darshana bhagyam kalugute e janma dhanyamanukuntanu.
గురువు గారికి శతకోటి నమస్కారాలు ఈ గాత్రం సాక్షాత్ దైవ లీల
నేర్చుకోవడానిఠి చాలా బాగుంది గురువు గారికి నమస్కారములు
OM Namah shivaya Om Arunachalaya namaha OM Gurubhuyo namaha OM Namaha shivaya Om 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మాడుగుల నాగఫణి శర్మ గారికి శతకోటి వందనాలు భజగోవిందం శ్లోకాలు విన్న ప్రతిసారి మనసుకు ఎంతో హాయిని ప్రశాంతతను అమృతమును ఆస్వాదించినట్లుగా అనిపిస్తుంది
మీ గాత్రం లో భావ స్ఫురణ మ్ చక్కగా శ్రోత లకు జరుగుతుంది . మీరే తాత్పర్య సహితము గా project చేస్తే ఇంకా అనేక శ్రోతలకు ముదావహం అవుతుంది
గురువు గారికి శత కోటి వందనాలు
ఓం నమఃశివాయ. జై భారత్ 💐💐💐👍👍👍👌👌👌👏👏👏 🙏🙏🙏, జై జవాన్ జై కిసాన్..
No vvfffrreeeswh
N klllp
Cdeswwi look ponu Ann Bbuhuhb vhvhyghghuy
Good quatision
Padabhivandanmulu Guruvugaru Namaskaramulu 🌹🙏🌹
స్వామి భజగోవిందం స్తోత్రం చేస్తూ ఉంటే చాలు ఆనందంగా వుంది నమస్తే jaibhaarat
గేయం గీతా-నామసహస్రం
ధ్యేయం శ్రీపతి-రూపమజస్రమ్ ।
నేయం సజ్జన-సంగే చిత్తం
దేయం దీనజనాయ చ విత్తమ్ ॥ 28 ॥
భజ గోవిందం భజ గోవిందం ...
సుఖతః క్రియతే కామాభోగః
పశ్చాదంత శరీరే రోగః ।
యద్యపి లోకే మరణం శరణం
తదపి న ముంచతి పాపాచరణమ్ ॥ 29 ॥
భజ గోవిందం భజ గోవిందం ...
అర్థమనర్థం భావయ నిత్యం
నాస్తితతః సుఖలేశః సత్యమ్ ।
పుత్రాదపి ధనభాజాం భీతిః
సర్వత్రైషా విహితా రీతిః ॥ 30 ॥
భజ గోవిందం భజ గోవిందం ...
ప్రాణాయామం ప్రత్యాహారం
నిత్యానిత్య వివేకవిచారమ్ ।
జాప్యసమేతసమాధివిధానం
కుర్వవధానం మహదవధానమ్ ॥ 31 ॥
భజ గోవిందం భజ గోవిందం ...
గురుచరణాంబుజ-నిర్భరభక్తః
సంసారాదచిరాద్భవ ముక్తః ।
సేంద్రియమానస-నియమాదేవం
ద్రక్ష్యసి నిజహృదయస్థం దేవమ్ ॥ 32 ॥
భజ గోవిందం భజ గోవిందం ...
మూఢః కశ్చన వైయాకరణో
డుఃకృంకరణాధ్యయనధురీణః ।
శ్రీమచ్ఛంకర-భగవచ్ఛిష్యైః
బోధిత ఆసీచ్ఛోధిత-కరణః ॥ 33 ॥
భజ గోవిందం భజ గోవిందం ...
భజ గోవిందం భజ గోవిందం
గోవిందం భజ మూఢమతే ।
నామస్మరణాదన్యముపాయం
నహి పశ్యామో భవతరణే ॥ 34 ॥
భజ గోవిందం భజ గోవిందం ...
Meegonthulo Sthothraalu Vintunte Inka Evarivi Ruchinchadamledhu Rosu Annee Meeve Vini Anandhisthilunnaanu Many Many Thanks May God Blessyouand Yourfamiy And Sishyulu❤❤
గురువు గారికి నమస్కారములు చాలా అద్భుతంగా ఉంది . మీకు పాదాభివందనం
Guruugariki namskarmulu
గురువు గారు చాలా బాగుంది
స్వామి మీ గాత్రం లో లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం పారించరూ
You are my guru I learne kanadhara strotam in easy way thanks guruji
om sri aandhi sankara acharya guru maharujki pranamamulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఘంటసాల గాత్రనికి చాలా దగ్గరగా ఉంది..భూకైలాష్ పాటలు విన్నట్టుంది....🙏🙏🙏
CHALA BAGUMDI GURUVU GARU NAMASTE 🙏
आदि गुरु शकार्याचार्य सदाबहार जय हो आपके संसार में मंदिर बने ❤🎉🙏
శంకరంశంకరాచార్యంకేశవంబాదరాయణంసూత్రభాష్యకృతంవందేభగవంతంఫునఃపునః.
Devine lyrics, Devine music. Pranamalu Sreeman Saraswati putra Madagula Naga Phanindra Sarma.
Guruvugaru neeganm paramanandam 🙏🙏🙏🙏🙏🙏🙏
Endaro mahanubhavulu padaru , Attadugu malanti janalaku ekkaledu, Mee Valana bhaja govindaa Pata vini ananmdinchaam alage ardham kudaa vivaristhe chala chala Dhanya vadallu . Sathakoti vandanalatho mee gaatrabhimani
Adi Guru Shakaryacharya Evergreen Jai May temples be built in your world ❤❤🙏
గురువుగారు, మీ గాత్రం, మహా అద్భుతం. మీకు పాదాభివందనం
Years. Ago, i got your autograph. I am in my nineties now. I adore your rdctations and lectures. They give me alot of happinezs and peace.
Krishnavenamma
.
guruvu garu chaala chala bagundhi , ghaatram idoka ruchiga undi......amogham....
మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది. ఆన్లైన్ లో పద్యాలు నేర్పండి.నమస్కారం
Chalabagundhi Guruvugaru Dhanyvaadhamulu Namaskaarmulu❤❤
GuruvugarikiNamaskaram eentabagapaaru. domini Telugulo Paditheenlka Chaalabaguntundhi
Sir. Your recitation is gandharva ganam.Oh' what a sweet enchanting voice!
Guruvu garu padabhi vandanam
We are fortunate to listen to the divine voice with utmost clarity. May God bless you with greater recognition and energy to bring the youth into meaningful path of life.💐🙏🙏🙏🙏🙏
ఈ స్తోత్రమును ప్రతి రోజూ విని అర్థం చేసుకుంటూ ఆచరిస్తూ ఉంటే జీవన్ముక్తి తప్పక లభించును.
గురువు గారి గాత్రం చాలా మధురంగా నున్నది.సాక్షాత్తు ఆ శంకరులు పాడుతున్నట్లు ఉంటుంది.ఇది వింటున్న మేము అదృష్టవంతుల ము.
Chala.bagunnade.guruvu.garu.meku.shathakote.vandhanalu.guruvu.garu
GuruvugaruexcellentgatramItwillcontinuedforever meeru Sararaswatiputrulu ప్రణామాలు.
Govinda m baja mud ama te🙏🙏🙏
పాదాభివందనములు 🙏💐
స్వామి మీ గాత్రం లో లలితా త్రిశతి స్తోత్రం విని తరలించాలన్న ఈ జీవుని తృష్ణ తీర్చరూ
What great one by respected NAGAPHANI SHARMA GARU.
Super super
Sairam .I like your voice poems and other speeches. We are relatives.
Heart Touching and Very Devotional Divine 🎵
🙏🙏
గురువుగారి కి 🙏🙏🙏🙏
ఆహా ఎంత మధురం
Me kantam yennisarlu vinna malli malli vinali anipisthundi
Ardha sahithyam meere chepthe adbhutamga vuntundi. Dayachesi meere thelupagalaru
Excellent Singing Sir
Amruta dharalo volaladincharu variki na Hrudaya purvaka Namaskaralu Namo Namaha
Saashtaanga namaskaaramulu
ನಿಮ್ಮಗೆ ಪಾದಭಿ ವಂದನೆಗಳು
Sri Gurubhyo namaha sri matre namaha super voice dhanya vadamulu swami 🇮🇳🇮🇳🇮🇳🌹🌹🌹🙏🙏🙏
జై శ్రీ రామ్
Super Swamiji....I every day relax.. with your chantings
O
I have
Gurupaadukavhyonamah 🙏🙏🙏
All yours songs are super voice and clear pronounces, excellent. So god bless you
Dhanyavadaau. Omgurubyonamaha
Chala Baga paduthunnaru vinna vallaku chala ahladhakaramga oka tonik ga Pani chesthundhi
Krutagnatalu Guruvugaru
Good message sir to present generation it is Index to youth to fallow
Baja govinda 🙏🙏🙏
Jay Shri Ram Jay Jay Ram
Om sri gurubyo namo namah 🍀🥥🍀🍁🙏🍀🌿🌹🥥🌷🙏
roju okkasari mee bhaja govindam vinandi edo kolpoinattu untundi guruvugaaru.meeku meere saaati.....
At first I bow down to the feet of GURU Garu.
Very beautiful and sweet voice
Very easy to learn and I am learning
Bhaja Govindam
I have seen the lyric Bhaja Govindam
also
I am missing one paragraph
Satsangatve Nisangatvam
Nisangatve Nirmohatvam
Nirmohatvam Nichalatatvam
Nischaltatvam jeevana mukti
If I am not wrong
VASUDEVA VASUDEVA VASUDEVA
Maha adbutham guruvaa....
Namaskaramulu
Daily we can practice your deliveries
and we will prepare for getting this type of energy from Lord Parameswara
Very interesting, auspicious for the people
Good. Good save God
జై గోవిందా
Really.iam.telling.if.we.hear 60 year's.days.in village s.bhajas.are there thanks to guru Garu
Guruvugaaru meeku namaskaramulu
Mahanubhava chala chakkaga jaiga undi
ÀVVADHÀNI.GARIKI.PPADABHIVANDAMULU
Excellent sir 🙏🏽🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సూపర్ గురువుగారు 🙏🙏🙏
గురు ద్వయానికి 🙏🏼🙏🏼🙏🏼
Dhanyavadamulu guruji
Sairam
అద్భుతం! ఆపాత మధురం!🌺
Melody voice
Super. Super
Govinda govinda 🙏🙏🙏🙏🙏
Swamy your voice Great 🙏🙏🙏🙏🙏