భారతదేశంలో పుట్టడమే గొప్ప అదృష్టం. అందులో అన్నదానం చేయడం మహా గొప్ప పుణ్యం. కాశీనాయన లేకపోయినా ఈరోజుకి అన్నదానం జరుగుతుందంటే ఆయన వారసులకు మనం శిరసు వంచి నమస్కరించాలి. నేను కాశీనాయనమఠం కి వెళ్లి అక్కడ భోజనం చేశాను ఇది నా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అన్నం మహిమ నిజమే...🙏 మా చిన్నపుడు చెప్పేవాల్లు... శుక్రవారం దేవతకు చేసే ఒక గురువు అలా చేశారు బెల్లంనం ప్రసాదం చిన్న గిన్నెలో వండించి ఇస్తారు కప్పి చేతితో తీస్తూ ఎంత మంది వచ్చిన ముద్దలు చేస్తూ పెట్టేవారు అని విన్నాను
Thanks sir Om sadguruvee namaha 🙏 💐 Om Lokanaadhaya namaha 🙏 💐 Om parandhamane namaha 🙏 💐 Naku Nyayam Kavali Makutumbaniki mariyu Andhariki Anta samruddhi kaligi Anandhanga vunandhuku Universe thank you so much
కాశినాయన గారు అవతార పురుషులు .మా గురువుగారు వెంకటకిష్టయ్య శాస్రి గారు కూడా ఎన్నో మహాత్యలు చూపించారు .ఆయన నోటివెంట వచ్చింది ప్రతిదీ జరిగింది .95వ ఏటా 23.03,2017 తేదీ సమయం ముందుగానే చెప్పి .పరమాదించారు
భారతదేశంలో పుట్టడమే గొప్ప అదృష్టం. అందులో అన్నదానం చేయడం మహా గొప్ప పుణ్యం. కాశీనాయన లేకపోయినా ఈరోజుకి అన్నదానం జరుగుతుందంటే ఆయన వారసులకు మనం శిరసు వంచి నమస్కరించాలి. నేను కాశీనాయనమఠం కి వెళ్లి అక్కడ భోజనం చేశాను ఇది నా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
పెద్దాయన మీరు చాలా అదృష్టవంతులు💐
కాశిరెడ్డి నాయన మహత్యం మీరు చూశారంటే మీరు కూడా దైవ సమానులే👏
కాశినాయన ఆశీర్వాదం లభించడం మీపూర్వజన్మ సుకృతం.మీరు ధన్యజీవులు
అన్నం మహిమ నిజమే...🙏
మా చిన్నపుడు చెప్పేవాల్లు...
శుక్రవారం దేవతకు చేసే ఒక గురువు అలా చేశారు బెల్లంనం ప్రసాదం చిన్న గిన్నెలో వండించి ఇస్తారు కప్పి చేతితో తీస్తూ ఎంత మంది వచ్చిన ముద్దలు చేస్తూ పెట్టేవారు అని విన్నాను
నాయన గారి గురించి తెలుసుకోవడం మా అదృష్టం... రంగయ్య స్వామి గారికి , మీకు ధన్యవాదాలు...
కాశీనాయన చరిత్రను గురించి చాలా చక్కగా చెప్పారు ఈ వీడియో నేను మూడవసారి చూస్తున్నాను ధన్యవాదములు
చాలా అదృష్టవంతులు మీరు నాయన గారి సాన్నిహిత్యం ను పొందారు.....
.చాలా చాలా ధన్యవాదాలు మీకు నమస్కారం వేణుగోపాల్
కాశీ నాయన అవతార విశేషాలు అద్బుతం🙏
ఓం శ్రీ కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి యే నమః🕉️🙏
అవధూత శ్రీ కాశిరెడ్డి నాయన స్వామికి నమస్కారము🙏
అమ్మ అన్నపూర్ణమ్మ ఆశీస్సులతో
నిత్యాన్నదానం చేకూర్చిన నాయన ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉండాలి🙏
ఓం నమః శివాయ🕉️🙏
కాశీ నాయన పుణ్య మూర్తి... అయన గూర్చి తెలియజేసి నందుకు ధన్యవాదములు...
Naa life లో
ఇంత సంతోషం కలిగించే వీడియో ఇదే మొదటిది
True sir. I too rejoice in the same way
@@manoharreddymeda1419 రెడ్డి గారు ఈ వీడియో నానాస్తికత్వాన్ని బద్దలు కొట్టి ఊహకందని జీవిత అన్వేషణ మొదలు పెట్టింది
శ్రీ శ్రీ శ్రీ సమర్ధ సద్గురు కాశీ రెడ్డి నాయనా స్వాముల వారికి జై
భగవాన్ రమణుల చరిత్ర విన్నంత సంతోషంగా ఉంది.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏అనేక ధన్యవాదములు కాశిరెడ్డి నాయన మా హృదయం లో నుండి కదలి నట్టుంది.
Nayana Kasi Nayana Swami
How lucky you are to be associated with such great Mahatma.
ఇసుక స్వామిని రెండు సార్లు దర్శనం చేసుకున్నాను జై సాయిరాం 🙏🙏🙏
ఓం నమో విశ్వ గురు వీరబ్రహ్మేంద్ర స్వామి నే నమః
ఓం నమో శ్రీ కాశీ నాయనా ఓం నాయన దగ్గర ఉన్న మీరు ధన్యజీవులు స్వామి ఓం
Very lucky person to stay with Avadhoot swamiji.
Maa nanna ki kuda kasinayana swamy pavala ichhadu. Maa nanna eppudu ayana gurinche chepthadu. Mahaneeyudu sri kasinayanaswamy🙏
ఓం శ్రీ కాశినాయన నమః🙏🙏🙏
Sir you are God blessed son to your parents. You have seen so many wonders with the proximity of Swami jis
Kasireddy nayana gaaritho vunnaru.. Meeru Lucky person..
Om Namo Kasi Reddy Nayana Namaha ! Gurubyonamaha ! Pronaam Nayanaa !
Sir meeru cheppevi mottam nijame aite memu devudni choosinatte.....
Thanks for great wisdom ,🙏🙏🙏🧘
అద్భుతంగా ఉంది... ధన్యవాదములు
జై గురుదేవ్.జై శ్రీ కాశిరెడ్డి నాయనా
Meeru Goppa adrustavanthulu swamy. Varu meetho pani cheyinchukunnaru
What a great video ! Mana Madhyane tirugadina SIDHA KASINAYANA Swamy gari gurinchi Kallaku kattinatlu cheppina SIVARAMA garu dhanyulu - GowriSankar
Tq u so much to patri sir n pmc team 🤝🤝🙏🙏🌹🌻🌹
Thank you very much for your awesome words about Sri Kasireddy nayana.
ఓం నమో కాశిరెడ్డి నాయన పాదాలకు వందనాలు
really grate video , thanks to pmc team
కాశిరెడ్డి నాయనా మహ అన్నదాత
Kasinayanaku sethakoti pranamamulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent spiritual Information about Krishna swamy, kasireddynayana swamy, ramireddy swamy
Om Namo Sri Kasireddy Nayana Swamiye Namo namaha....
Me janma dhanyam aindi sir, kasi reddy nayana tho kalisaru..chala adrustam andi
Chaala bagundi. Datta parampara ku kasireddy nayana ku namaskaralu
Kasinayàna jayagurudatta
Naku very happy ga vundi .
This kind of stories increases believe in people towards divinity. So respect Gurus.
Ma nana kashi nayana ku 5 ruppei iste ayana tirig 2 rupee. Venakki echadu appudu artam kaledhu memu mugguram eite eddarame vunnamu
Meeku muukkoti namaskaramulu , super video super interview
ఓం నమో కాశి నాయనా!
Thanks sir Om sadguruvee namaha 🙏 💐 Om Lokanaadhaya namaha 🙏 💐 Om parandhamane namaha 🙏 💐 Naku Nyayam
Kavali Makutumbaniki mariyu Andhariki Anta samruddhi kaligi Anandhanga vunandhuku Universe thank you so much
Thank you
Very great video
Kasinayanku vandanalu
Meeku vandanalu
ఓం కా శి రెడ్డి నాయన ఏ న మహ
Congratulations Chanlals
🙏🙏🙏 ❤️👍👍👍
Very interesting interview,sir is very lucky person
Sivarama sir gaariki Dhanyavaadhamulu....
Thanks so much pmc Chanel 🙏🙏🙏
Sri Sri Sri sadguru kasireddy nayini guruvugarki satakoti pranamamulu
కాశినాయన గారు అవతార పురుషులు .మా గురువుగారు వెంకటకిష్టయ్య శాస్రి గారు కూడా ఎన్నో మహాత్యలు చూపించారు .ఆయన నోటివెంట వచ్చింది ప్రతిదీ జరిగింది .95వ ఏటా 23.03,2017 తేదీ సమయం ముందుగానే చెప్పి .పరమాదించారు
మరో ఇంటర్వ్యూ చేసి కాసి నాయన కు సాయి బాబాకు ఉన్న బంధం మరియు అహోబిలం నరసింహ స్వామితో ఉన్న సంబంధం అడగండి
Nenu eppudu anukune vadini eroju chala vishayalu telisai thank you pmc
Thanq for sharing. Jai Guru Dev 🙏
Please upload more interviews with shivarama sir about isuka swamy and kasi nayana garu.
Chala chala bagundi my diyar mastar ji
Wonderful to hear miracles
Ravi Garu you are the best .love from u s a
Thankyou sir great information the lord sri kashi Nayana miracles and experiences with sivarama rangaiah and interviewed Ravi sasstri
Thank you engineer sir .your Telugu very very sweetish .your association with nayana was very great thing .
Thanks for uploading this video,we are eagerly waiting for the 2nd part.
Pranamamulu gurudevulaki
అద్భుతం గురువుగారు. Can't wait for next interview. Please....do at earliest👏👏👏👏👏👏👏
🙏🌸🌸🌺om namo kashi nayana namo namaha 🌺🌸🌸🙏
Sir miraculous things explained very simply
We need one more interview
Kaasi reddy naayana ki jai..
Krishnaiah swamy ki jai
Wow great master👏👏👏🙏
Ravi Garu suspense bharinchatam kashtam andi.thank very much
Nenu every year e place ki velthunnanu mana telugu states lo e temple unnatlu ea temple undadhu sthambalu anth baguntay
Thanks thathagaru.
Danyavadaalu kasi nayana devathi deva
Siva Rama rangaiah sir your speech natural and excellent, anchor also very good interview, god bless PMC channel
Ravi , please put one more episode on Kasi nayanaaa , it's great
జై కాశీ నాయన స్వామి కి జై.
Pmc channel ku dhanyavadamulu
Kasi nayana Ku namaskaramulu🙏🙏
Kasi Naina Sadhana gurinchi telipintee ....chala bagundedhi
Interview chustunnantha sepu naa manasuu, poorthy bhakthitho, naa kallu Neeti poratho nindipayaee.
Jai gurudeva Datta.
Thank you so much
Great saint kasireddi nayana. He was very simple.
Ravi Sastri Garu vandanalu swasa meda dyasa book release chestunnaru sir
Kasireddynayani ki jai
Great sir. Thank you
Thank you sir
Janma Danyam 🙏🙏🙏🙏🙏
All of you Lucky's 🙏🙏🙏🙏
Very interesting sir thank you very much. We want to know about the Sadhana of Rev Kasireddy naayana and more episodes on it thank you very much
చాలా బాగా చెప్పారు శ్వామి.
Jai Guru Dev 🙏🙏🙏
namaskaram,
very very great satsangam. waiting for the remaining parts.
namaskaram,
ramesh
Namaskarams master c.v.v., to your lotus feet
Ravi Manchi vedio chesavu further vedios upload it
😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍 Swamy nak kuda kanipinchu twaralo
Next episode kosam waiting
Loved it
Sir nxt episode cheyandi tvaraga plz
Goppa interview chupincharu cheppinayana dhanyajeevi. Cheppinchina meeruu dhanyulu
Thanks to pmc chanel.we r so lucky having this chanel really its true.