ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో (2) ||ఎవరికి|| ఎవరెవరో ఎదురౌతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు (2) కష్టాలలో వారు కదిలి పోతారు కరుణగల యేసు నాతో ఉంటాడు (2) ||ఎవరికి|| ధనము నీకుంటే అందరు వస్తారు దరిద్రుడవైతే దరికెవ్వరు రారు (2) ఎవరిని నమ్మిన ఫలితము లేదురా యేసుని నమ్మితే మోక్షం ఉందిరా (2) ||ఎవరికి|| మనుషుల సాయం వ్యర్ధమురా రాజుల నమ్మిన వ్యర్ధమురా (2) యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు.. ఎంతో మేలు (2) ||ఎవరికి
Praise the lord 🙏babanna gari family ki....నా చిన్నతనంలో అకాలపు మరణం చెందారు...ఇప్పటికీ ఈ పాట ప్రభువు నందు నిద్రించిన వారి దగ్గర నేను పాడతాను... బ్రదర్ గురించి వివరాలు ఏవరైన పోస్ట్ చెయ్యి గలరు🙏
డోర్నకల్ నుండి కొత్తగూడం వెళ్ళే మార్గంలో కారేపల్లి దగ్గర్లోని గ్రామం వీరిదని తెలుసు... ఇతని సాక్ష్యం నేను కూడా విన్నాను.. ఆడియో టేప్ లో... చాలాచాలా అద్భుతమైన సాక్ష్యం..ఒకప్పుడు నక్సలైట్ అనుకొని పోలీసులు ఇతన్ని చాలా చిత్రవధ చేసి, భయంకరంగా కొట్టి జైల్లో పెట్టినప్పుడు ,విడిపించువారెవరూ లేక, ఆ దెబ్బల గాయాల బాధలు తట్టుకోలేక... రక్తం శరీరమంతా శ్రవించి ,కళ్ళలో కూడా రక్తం గడ్డకట్టుకుపోయి, కంటి రెప్పలు తెరువలేని స్థితిలో... ఇక దేవుళ్ళు దేవతలైనా తనను కాపాడాలని వారిని తలుచుకొని మొర్రపెట్టినా ఎవరూ వచ్చి రక్షించలేనప్పుడు , ఆయన గదిలో యేసయ్య ప్రత్యక్షతను పొందిన మహానుభావుడు... కానీ ఆ యేసయ్యకూడా ఇతనికంటే ఎక్కువ గాయాలతో, దెబ్బలతో శరీరమంతా రక్తసిక్తంతో తన గదిలో కనబడేటప్పటికి, ఇతనెవరో , నాకంటే ఎక్కువ కొట్టారని అనుకొని ,"నువ్వు ఎవరు ,నువ్వేం నేరం చేశావు..నిన్నెందుకు పోలీసులు ఇంతగా కొట్టారు ..." అని దుఃఖస్వరంతో అడిగాడంట...అప్పుడు ఆ రక్తసిక్తమైన వ్యక్తి "నేను ఏ నేరం చేయలేదు.. నీ కోసం ,లోకం కోసం నేను ఇన్ని శ్రమలు అనుభవించాను..." అని చెప్పాడంట... నిన్ను ఇక్కడ నుండి విడిపించడానికి వచ్చానని చెప్పాడంట... అదేవిధంగా ఆయనకు మరుసటి రోజే పోలీసులే పిలిచి బెయిల్ ఇచ్చి పంపించారంట... బయటకు వచ్చి ఆయన ప్రభువు కొరకే జీవించాడని ఆయన ఆ రోజుల్లో ఇచ్చిన సాక్ష్యం టేప్ రికార్డర్ లో విని , ఎంతగానో యేడ్చే వాళ్ళం బ్రదర్ .., ప్రభువు చేసిన ఈ అద్భుతకార్యాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో ఆరాధించేవాళ్ళం.. చాలా అద్భుతమైన సాక్ష్యం బ్రదర్ ! దేవుడు ఎటువంటి జీవితాలను, ఎలా మార్చగలడో ,ఈయన సాక్ష్యం ద్వారా ఎంతగానో తెలుసుకున్నాం... Glory to God....
Pocharam, grala mandalam, kamam distric Garla lo auto valla ni adigithe Babuanna valla intiki tisukku veltharru Pocharam lo babbuanna gari samadhi undhi tappakuda chudadi
22 12 2023 అనగా శుక్రవారం రోజు సాయంత్రం 6 గంటలకు ఈ పాట కాకినాడ జిల్లా తుని మండలం తిమ్మాపురం గ్రామం నుంచి విన్నాను ఈ సెల్ లో విన్నాను ప్రభుపట్ల చాలా మంచి పాట పాడారు బ్రదర్ ఆ బ్రదర్ 30 సంవత్సరాల క్రితం పాడిన నాకెంతగానో మనసుకి మంచిదయింది
Baby అన్న గారి కూటల కు నేను ఒకసారి పాల్గొన్నాను ఒక నక్సలైటు మారి చేసిన పరిచర్య అంతా ఇంతా కాదు అన్నం కూడా దొరకని స్థితి నుంచి కొన్ని వేల మందికి అన్నాన్ని దానం చేసే స్థితికి దేవుడు అతని అతను సాక్ష్యం అతని పాటలు జీవితంలో మరువలేనివి❤ ఆయన ఆత్మ శాంతి కలుగును గాక 🙏
ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో (2) ||ఎవరికి|| ఎవరెవరో ఎదురౌతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు (2) కష్టాలలో వారు కదిలి పోతారు కరుణగల యేసు నాతో ఉంటాడు (2) ||ఎవరికి|| ధనము నీకుంటే అందరు వస్తారు దరిద్రుడవైతే దరికెవ్వరు రారు (2) ఎవరిని నమ్మిన ఫలితము లేదురా యేసుని నమ్మితే మోక్షం ఉందిరా (2) ||ఎవరికి|| మనుషుల సాయం వ్యర్ధమురా రాజుల నమ్మిన వ్యర్ధమురా (2) యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు.. ఎంతో మేలు (2) ||ఎవరికి|
Paise the lord,nenu 30 yrs back,Guntakal ,bellery lo Babanna gari meetings ku attened ayyanu,brother padina e song,direct ga vinnanu...good testimony,we miss u brother..
Praise the Lord Brother Babanna gari sakshyam chala baguntundi. Anna gari to nenu meeting lo unnanu. Prtyakshamuga ayana patalu vinnanu & meetings attend ayyanu. Anna Pocharam lo undevaru. Near Karepally, khammam district. Anna family ni aa Devudu Devinchalani korukuntunnanu Hallelujah
Yes నేను కూడా ఈ పాట 30years నుంచి వింటువున్నను.. ezrasasthri గారి voice లో ఈ సాంగ్ చాలా బాగా పాడారు.... Ezra sasthri గారూ నా song shoot చేశారు..ప్రభు యేసు పాదాల నీడ అనే song. ..ఎవరైనా vinnara??
బ్రదర్ బాబన్న గారి అద్బుత సాక్ష్యం
th-cam.com/video/6FQgL1aGAk4/w-d-xo.html
Praise the Lord satyam CHAPPARU brother thanks
1a2qqq
🙏🙏🙏🙏🙏🙏
K
నేను 2000-21 హన్మకోండ కాలేజీ గ్రౌండ్ లో జరిగిన బాబన్న మీటింగ్ కు అటెండ్ అయ్యాను .....గొప్ప సాక్ష్యం ...కానీ
తోందరగా నిద్రిించడం చాలా బాధకారం....
బ్రదర్ బాబన్ననా మధ్యల లేకున్నా ఆయన పాడిన పాటలు ఎంతో ఆత్మీయంగా బలపరుస్తున్నాయి అన్న లేడని బాధ మదిలో
క్రైస్తవ సాహిత్యంలో ఈ పాట ఒక ఆణిముత్యం.బాబాన్న గారిని గుర్తుచేసే ఒక జ్ఞాపిక.ఎజ్రా శాస్త్రి గారికి కూడా మంచి గుర్తిపు తెచ్చింది.
ఎవరికి ఎవరు ఈ లోకంలో
చివరికి యేసే పరలోకంలో (2) ||ఎవరికి||
ఎవరెవరో ఎదురౌతుంటారు
ప్రాణానికి నా ప్రాణం అంటారు (2)
కష్టాలలో వారు కదిలి పోతారు
కరుణగల యేసు నాతో ఉంటాడు (2) ||ఎవరికి||
ధనము నీకుంటే అందరు వస్తారు
దరిద్రుడవైతే దరికెవ్వరు రారు (2)
ఎవరిని నమ్మిన ఫలితము లేదురా
యేసుని నమ్మితే మోక్షం ఉందిరా (2) ||ఎవరికి||
మనుషుల సాయం వ్యర్ధమురా
రాజుల నమ్మిన వ్యర్ధమురా (2)
యెహోవాను ఆశ్రయించుట
ఎంత మేలు.. ఎంతో మేలు (2) ||ఎవరికి
Praise the lord
chala vandanad brother
3:57
😭🤔 ethe true
Super. Br
వేదన లో ఉన్నప్పుడు మిక్కిలి ఆదరణ కలిగించె మధురమైన గీతం.ఈలాంటి గీతములు బహు అరుదుగా ఉంటాయి
Shalom 🙏praise the Lord 🙏
చాలా మంచి అర్థములో వున్నాయి.Praise the Lord.
అన్న పరదేశి చేరారు ఈ పాట ను బట్టి అన్న భక్తి అర్ధమౌతుంది.....
Praise the lord 🙏babanna gari family ki....నా చిన్నతనంలో అకాలపు మరణం చెందారు...ఇప్పటికీ ఈ పాట ప్రభువు నందు నిద్రించిన వారి దగ్గర నేను పాడతాను... బ్రదర్ గురించి వివరాలు ఏవరైన పోస్ట్ చెయ్యి గలరు🙏
డోర్నకల్ నుండి కొత్తగూడం వెళ్ళే మార్గంలో కారేపల్లి దగ్గర్లోని గ్రామం వీరిదని తెలుసు... ఇతని సాక్ష్యం నేను కూడా విన్నాను.. ఆడియో టేప్ లో... చాలాచాలా అద్భుతమైన సాక్ష్యం..ఒకప్పుడు నక్సలైట్ అనుకొని పోలీసులు ఇతన్ని చాలా చిత్రవధ చేసి, భయంకరంగా కొట్టి జైల్లో పెట్టినప్పుడు ,విడిపించువారెవరూ లేక, ఆ దెబ్బల గాయాల బాధలు తట్టుకోలేక... రక్తం శరీరమంతా శ్రవించి ,కళ్ళలో కూడా రక్తం గడ్డకట్టుకుపోయి, కంటి రెప్పలు తెరువలేని స్థితిలో... ఇక దేవుళ్ళు దేవతలైనా తనను కాపాడాలని వారిని తలుచుకొని మొర్రపెట్టినా ఎవరూ వచ్చి రక్షించలేనప్పుడు , ఆయన గదిలో యేసయ్య ప్రత్యక్షతను పొందిన మహానుభావుడు... కానీ ఆ యేసయ్యకూడా ఇతనికంటే ఎక్కువ గాయాలతో, దెబ్బలతో శరీరమంతా రక్తసిక్తంతో తన గదిలో కనబడేటప్పటికి, ఇతనెవరో , నాకంటే ఎక్కువ కొట్టారని అనుకొని ,"నువ్వు ఎవరు ,నువ్వేం నేరం చేశావు..నిన్నెందుకు పోలీసులు ఇంతగా కొట్టారు ..." అని దుఃఖస్వరంతో అడిగాడంట...అప్పుడు ఆ రక్తసిక్తమైన వ్యక్తి "నేను ఏ నేరం చేయలేదు.. నీ కోసం ,లోకం కోసం నేను ఇన్ని శ్రమలు అనుభవించాను..." అని చెప్పాడంట... నిన్ను ఇక్కడ నుండి విడిపించడానికి వచ్చానని చెప్పాడంట... అదేవిధంగా ఆయనకు మరుసటి రోజే పోలీసులే పిలిచి బెయిల్ ఇచ్చి పంపించారంట... బయటకు వచ్చి ఆయన ప్రభువు కొరకే జీవించాడని ఆయన ఆ రోజుల్లో ఇచ్చిన సాక్ష్యం టేప్ రికార్డర్ లో విని , ఎంతగానో యేడ్చే వాళ్ళం బ్రదర్ .., ప్రభువు చేసిన ఈ అద్భుతకార్యాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో ఆరాధించేవాళ్ళం.. చాలా అద్భుతమైన సాక్ష్యం బ్రదర్ ! దేవుడు ఎటువంటి జీవితాలను, ఎలా మార్చగలడో ,ఈయన సాక్ష్యం ద్వారా ఎంతగానో తెలుసుకున్నాం... Glory to God....
2:27 2:27 2:27 2:27 2:27
Pocharam, grala mandalam, kamam distric
Garla lo auto valla ni adigithe Babuanna valla intiki tisukku veltharru
Pocharam lo babbuanna gari samadhi undhi tappakuda chudadi
Arey Babu Banana Ela Mruti Bondinado Telusa???😂
తెలియదు, చెప్పండి బ్రదర్@@AnandKumar-mh4ni
Babbana garu true fact present human being life style
20 years నుంచి ఈ పాటను వింటున్నాను చాలా మంచిపాట 👏
22 12 2023 అనగా శుక్రవారం రోజు సాయంత్రం 6 గంటలకు ఈ పాట కాకినాడ జిల్లా తుని మండలం తిమ్మాపురం గ్రామం నుంచి విన్నాను ఈ సెల్ లో విన్నాను ప్రభుపట్ల చాలా మంచి పాట పాడారు బ్రదర్ ఆ బ్రదర్ 30 సంవత్సరాల క్రితం పాడిన నాకెంతగానో మనసుకి మంచిదయింది
Babanna gari saksham vini chala badhapaddamu na chinnappudu
Thank you sir very nice Exlent super video song lyrics with good 💯👌👏👍🌹🙏🙏🙏🙏🤝💯
Praise the Lord
చాలా బాగా పాడారు జీవితం సత్యం
నేను కూడా ఈపాట విని చాలాసార్లు పాడాను
గోల్డెన్ సాంగ్
బ్రదర్ బాబన్నకు ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ లార్డ్ సూత్రం మహిమ కలుగును గాక ఆమెన్ ❤️🙏🙏💞💕💕👏❤️🙏💞💕👏
Thank you brither🎉
Baby అన్న గారి కూటల కు నేను ఒకసారి పాల్గొన్నాను ఒక నక్సలైటు మారి చేసిన పరిచర్య అంతా ఇంతా కాదు అన్నం కూడా దొరకని స్థితి నుంచి కొన్ని వేల మందికి అన్నాన్ని దానం చేసే స్థితికి దేవుడు అతని అతను సాక్ష్యం అతని పాటలు జీవితంలో మరువలేనివి❤ ఆయన ఆత్మ శాంతి కలుగును గాక 🙏
Hi andi, babanna garu ekada seva chesey varu, ipudu vala pillalu chesthunara, inka babanna garu gurinchi chepandi
Hrudayalanu Kadhilinchina pata దేవునికే మహిమ కలుగును గాక
మాంచి పాట దేవునికి మహిమ
Praise the Lord. Babanna me swaramu yenta adubutamuga undi sir. Meru yekkadaunna. God me venta unnadu. 🎉
బాబు అన్నగారుసొంత ఊరు మా ఊరు ఇప్పుడు వాళ్ళ అమ్మ ఉన్నారు.. కానీ గొప్ప సేవ చేసి అకాల మరణం చెందారు
Ekkada brother
Anna ooru
Eppudu chanipoyaru babanna garu
నాకు చాల ఇష్టమైన song idi WONDERFUL SONG RACHINCINA BABBANNA గార్కి ప్రత్యేక వందనములు
Karunagala na tandri yassayya na todu vuntadu nannu nadipistuvubnadu thank you na tandri yassayya
Bri babanna gaari familyni devudu deevinchunu gaka
Heart touching song wonderful praise the lord Anna 🎉
Amen hallelujah
Enni rojulu iendi babannasong vini great song ninnu epudu marichi pole manna
ఈ Song సువార్త గాయకులు DR, EZRASASTRY గారు మధురముగా అర్ధ వంతముగా PADUTA వలన SONG BAGA FAMOUS అయ్యింది
Praise the lord 🙏 br ఈ పాట నీను iravaeeyi సవత్సరము క్రిందట వినీ చాలా ఆదరించబద్దను దేవునికి స్తోత్రం కలుగునుగాక
Glory to God praise the lord brother God bless you
ఎవరికి ఎవరు ఈ లోకంలో
చివరికి యేసే పరలోకంలో (2) ||ఎవరికి||
ఎవరెవరో ఎదురౌతుంటారు
ప్రాణానికి నా ప్రాణం అంటారు (2)
కష్టాలలో వారు కదిలి పోతారు
కరుణగల యేసు నాతో ఉంటాడు (2) ||ఎవరికి||
ధనము నీకుంటే అందరు వస్తారు
దరిద్రుడవైతే దరికెవ్వరు రారు (2)
ఎవరిని నమ్మిన ఫలితము లేదురా
యేసుని నమ్మితే మోక్షం ఉందిరా (2) ||ఎవరికి||
మనుషుల సాయం వ్యర్ధమురా
రాజుల నమ్మిన వ్యర్ధమురా (2)
యెహోవాను ఆశ్రయించుట
ఎంత మేలు.. ఎంతో మేలు (2) ||ఎవరికి|
హాయ్
❤
❤❤❤❤❤
🙏
Chalaa rojulu I thundi e song vini thank you so much God bless you
Good song. Vandhanalu ayyagaru.
Praise the Lord. Exlent. Song. Brother. Amen❤❤❤
Praise the brother bapnnagari family ki vandanalu devuniki mahimakalugunugaka amen
Praise the lord brother 👏 God bless you 👏🌹
Wodarafullu speach masge good song's God blesses all the time brother family
సాంగ్ ను అప్ లోడ్ చేసిన వారికి ప్రభుపేరిట దన్యవాదాలు
Ee geetam na hrudayaamulo muddrinchabadipoyindhi.padutune vuntaanu Anna vunnatte vuuntundhi.
Holy spirit song.living song
Super Hitt song
Paise ye the Lord
Paise the lord,nenu 30 yrs back,Guntakal ,bellery lo Babanna gari meetings ku attened ayyanu,brother padina e song,direct ga vinnanu...good testimony,we miss u brother..
Praise the lod 😢amen amen hallelujah 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
Annayya di palvancha saksham చెప్పగా విన్నాను
Praise the lord 🙏✝️✝️🙏
Amen glory hallelujah amen
దేవుడికి మహిమ కలుగును gaka
Very nice and heart touching song.may god bless family members at pocharam.kmmt,🙏🙏🙏💐🇮🇳
Vandanalu bardar garu chala bagapadaru devunike mahima kalugunu gaka amen
GOD SONG pralse thelord.amen amen🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
Praise God Brother Babanna padaga vinnanu Super song
30 yrs back I heard that song, xlent, praise the lord
Same I am also
Praise God
Praise the Lord
Brother Babanna gari sakshyam chala baguntundi.
Anna gari to nenu meeting lo unnanu. Prtyakshamuga ayana patalu vinnanu & meetings attend ayyanu.
Anna Pocharam lo undevaru.
Near Karepally, khammam district.
Anna family ni aa Devudu Devinchalani korukuntunnanu
Hallelujah
Real bro nice song.meaning is real.
Babu Anna testimony చాలా బాగుంది
Supar anna💐💐💐
😭 ಸೂಪರ್ 🙏
Jivitha sathyam cheppe pata..Maha adbutam...rest in peace bro.babanna
Exlant. Song. Praise the Lord
Meaningful,nice music,super voice.👍
Super God bless you Anna 👌👌👌👌👍👍👍🙏🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏
Super song annaya 🙏
Yes నేను కూడా ఈ పాట 30years నుంచి వింటువున్నను.. ezrasasthri గారి voice లో ఈ సాంగ్ చాలా బాగా పాడారు.... Ezra sasthri గారూ నా song shoot చేశారు..ప్రభు యేసు పాదాల నీడ అనే song. ..ఎవరైనా vinnara??
Love this song entho istam
Supar,anna
Supper song 🙏🏻🙏🏻🙏🏻
Vvv Niec. Song. Amen❤❤❤
Meaningful song Glory to God
Nice. Song. Singer Dr.EZRA sastry
God is great 🙏
🙏🙏🙏power full song anna
Azrashatri Anna garu paga vinnanu
Super song anna
Tq brother
🔥🔥🔥🔥🔥🔥
Praise the Lord 🙏🙏🙏 brother..Glory to God
Amen Praise the lord sister
Praise God. Brother used to conduct meetings at Tenali 20 years ago.
Praise the lord, 🙏🏻🙏🏻🙏🏻
Praise the lord
Good song.
🙏 Glory to Jesus
God bless you 👍
Super song bro
Tq sister
Praise the lord
Super Bro
Tq brother
100 parsent sss praise the lord
❤praise the lord
Thanks 🙏 Anna
Excellent song
Super. 4:06
Amen
Very nice song
ఆమేన్
Super bro
Maruva leni anna saksham tho patu songs
Babana,my, friend 🙏
Super songs