ఈ 3 పన్లూ చేస్తే కలి మీ జీవితంలోకి రాడు | 3 ways to avoid Kali into your life | Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024

ความคิดเห็น • 681

  • @shankarspirituals
    @shankarspirituals 3 หลายเดือนก่อน +290

    మీరు చెప్పినప్పుడు ఆ వెనకాల వచ్చే ఫోటోలు చాలా అద్భుతంగా చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి భగవంతుని ఫోటోలు అయితే ఒక చిత్రంలో చాలా అద్భుతంగా ఉన్నాయి ఆ కలియ పురుషుడి ఫోటో అయితే చాలా ఆశ్చర్యకరంగా ఉంది

    • @Datta003
      @Datta003 3 หลายเดือนก่อน +15

      Brother sister ki putadu anta ekada Aina chadivinatu Leda ee relation toh start Aina valu gurtu cheskondi

    • @DesamDharmam
      @DesamDharmam 3 หลายเดือนก่อน +14

      బొమ్మలన్నీ శ్రీనివాస్ గారే వేస్తారనుకుంటా.ఆయన ఆర్టిస్ట్ కదా.

    • @ranjith112
      @ranjith112 3 หลายเดือนก่อน +15

      AI generated photos

    • @PhaneendraKamal
      @PhaneendraKamal 3 หลายเดือนก่อน +6

      I think they are generated using AI

    • @Maruthi543
      @Maruthi543 3 หลายเดือนก่อน +3

      @@DesamDharmam no no adhi Ai antha computer lo chestaru

  • @sravanim8275
    @sravanim8275 3 หลายเดือนก่อน +85

    To avoid కలి
    1.పూజ
    2.నామ జపం
    3.thinking positive thoughts for all living beings
    ధన్యవాదాలు🙏 గురువుగారు🙏

  • @harichandras
    @harichandras 3 หลายเดือนก่อน +163

    Guru garu, mee valla non-veg manesi, nithya pooja chestunan for 2 years. Antha mee credit

  • @arunakumari7240
    @arunakumari7240 3 หลายเดือนก่อน +76

    గురువుగారు
    నేను ఈ మద్యనే మధురా మీనాక్షి అమ్మవారి దర్శనానికి వెళ్ళాను అమ్మకు పూలు తీసుకోవెళ్లాలని అనుకున్నాను తీసుకోవెల్లలేకపోయాను కానీ గుడిలో అమ్మను చూడగానే నా మనసులో అమ్మకు కిరీటము చుట్టు పూలు చుట్టినట్టు బావించాను కాని దర్శనం చేసుకొని తిరిగి వచ్చేటప్పుడు పూజారి నాకు అమ్మవారి కిరీటం నుండి పూలు తెచ్చి ఇచ్చావు నాకు ఆనందముతో మనసు నిండిపోయింది .మీరు చెప్పినట్లు కలికాలంలో దేవుడిని మంచిగా తలచినంతనే దయచూపిస్తారు ఇది నిజo గురువుగారు

  • @UjwalRam
    @UjwalRam 3 หลายเดือนก่อน +32

    2:18 బాబోయ్ చూస్తుంటే కలి విజృంభించినవారే ఒక వర్గంవారిగా కనిపిస్తున్నారు
    పూర్తిగా ఇవే లక్షణాలు 😮😮

  • @SunilASK549
    @SunilASK549 3 หลายเดือนก่อน +113

    మీలాంటి వ్యక్తులు తెలుగువారిగా పుట్టడం మా అదృష్టం sir 100 mandhi video ni chusi అందులో 10 మంది ఐయన మారుతారు చాలా మంచి విషయాలు చెప్పారు ❤❤❤

  • @gururajbm5178
    @gururajbm5178 3 หลายเดือนก่อน +59

    Namasthe guru garu nenu mi videos chusaka one year nundi daily morning 6 ki vishnu sahasra namam evening 6 ki lalitha sahasra nanam parayana chesthunna same time and same place lo kurchuni. Na life lo problems anni okkokkati clear avuthu vasthunnayi....

  • @srikarsaipa8324
    @srikarsaipa8324 3 หลายเดือนก่อน +10

    నమస్కారం గురువు గారు...సనాతన ధర్మానికి మీరు ఒక asset. మిమ్మల్ని టీటీడీ చైర్మన్ గా నియమించాలి రాబోయే govt.

  • @vijaybhaskar1546
    @vijaybhaskar1546 3 หลายเดือนก่อน +6

    మీరు అవతార పురుషులు మరియు కారణజన్ములు గురువు గారు, ఓం శ్రీ గురుభ్యోన్నమః🙏🏻 మీరు చెప్పే ప్రతీ వాక్కు బ్రహ్మవాక్కులా అనిపిస్తుంది, ధర్మ మార్గంలో నడిపించేలా ఉన్నాయి💐🙏🏻

  • @svhlucky8193
    @svhlucky8193 3 หลายเดือนก่อน +17

    June 15..16... Chaganti koteswara rao గారు.... Nanduri srinivas గారు... మా ఇంటికి దగ్గర లో ఉన్న Asthalakshmi Temple ప్రాంగణంలో ప్రవచనం ఇవ్వనున్నారు...
    🙏🪷🙏 మా అదృష్టం...
    ఇన్ని రోజులు పరోక్షంగా జీవితాలని సక్రమంగా నడిపిన గురువులు మీరు...
    మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడకలగడం అదృష్టం గా భావిస్తాను...
    జన సందోహం లో ప్రత్యక్షంగా చూడ లేక పోయినా ...... కనీసం మీ వాక్కు వినగల అదృష్టం అయినా చాలు...
    Dhanyosmi 🙏🪷

  • @SadguruSai-fe8bf
    @SadguruSai-fe8bf 3 หลายเดือนก่อน +7

    6:45 మా గురు దేవులు , పూర్ణ దత్తాత్రేయ అవతారం శ్రీ సాయి నాథ్ మహరాజ్ వారు నామస్మరణ గొప్పతనం గురించి నొక్కివక్కానించే వారు.

  • @srisaitelugustories5749
    @srisaitelugustories5749 3 หลายเดือนก่อน +5

    ఉదయం లేచిన తరువాత కర్కోటకుడు, దమయంతి, నల్లమహారాజు, ఋతుపన్నుడు ఏ నాలుగు పేర్లు తలుచుకువాలి. నాల్లదమయంతి కధ వినాలి. కలి ప్రభావం ఉండదు.ఈ విషయాలు ను చాగంటి గారు చెప్పారు.

  • @ERROR-bs9li
    @ERROR-bs9li 3 หลายเดือนก่อน +47

    శ్రీరంగం ఆలయం లో చూడాల్సిన ప్రదేశాలు దయచేసి చెప్పండి గురువు గారు 🙏🙏

  • @shivaom793
    @shivaom793 3 หลายเดือนก่อน +72

    KHANGRESS GOVERNAMENT 60 YEARS NUNDE KHALI START AYINDHI 😢

    • @raghuprakashreddy2769
      @raghuprakashreddy2769 3 หลายเดือนก่อน +4

      😂😂

    • @Hanuman4916
      @Hanuman4916 3 หลายเดือนก่อน +3

      💯

    • @anons090
      @anons090 3 หลายเดือนก่อน +3

      Ledandi, antaka munde modalaindi. 5000 years aipoyindi.

    • @Moksha_Rahasyam
      @Moksha_Rahasyam 3 หลายเดือนก่อน +2

      No Doubt😂

  • @venkateshwargoud225
    @venkateshwargoud225 3 หลายเดือนก่อน +77

    శ్రీ రేణుక మత శ్లోకం చెప్పండి స్వామి అందరి దేవతల గురించి చెప్పారు రేణుక మత అగురుంచి చెప్పండి స్వామి

    • @akshai7951
      @akshai7951 3 หลายเดือนก่อน

      There amazing stotram called renuka hrudhayam, go through it

    • @rajeswarimattam194
      @rajeswarimattam194 3 หลายเดือนก่อน

      There is Renuka geetham by sri vasista ganapati muni that is nayana called by bhagawan ramana.

    • @duvvalasavithri6597
      @duvvalasavithri6597 3 หลายเดือนก่อน

      Adelli Pochamma gurinchi kuda cheppali guruvugaru

  • @raghavendraraobadarla4349
    @raghavendraraobadarla4349 3 หลายเดือนก่อน +66

    మనసు కంట్రోల్ లో ఉండడం లేదు గురువుగారు నావల్ల ఏ జీవుడికి ఇబ్బంది మాత్రం కలగడం లేదు కానీ మనసు మాత్రం నా కంట్రోల్లో ఉండటం లేదు అంతే కాకుండా చెడు సంకల్పాలు వస్తున్నాయి దయచేసి నాకు దీని నుంచి బయటపడడానికి మార్గం చూపించండి నేను మిమ్మల్ని శరణు వేడి అడుగుతున్నాను నేను రోజు రామాయణం సర్గలు పారాయణం చేసుకుంటూ ఉంటాను శివాలయానికి రోజు వెళ్తున్నారు

    • @thechanger3129
      @thechanger3129 3 หลายเดือนก่อน +7

      Same andi yem chayali.

    • @gangabhavanibhavani3517
      @gangabhavanibhavani3517 3 หลายเดือนก่อน +7

      Manchi question adigaru

    • @raghavendraraobadarla4349
      @raghavendraraobadarla4349 3 หลายเดือนก่อน

      @@gangabhavanibhavani3517 ramayanam lo balakanda nundi yudhakanda varaku anni sargalu parayanam chesanu ayyina manasu santhi ledhu చెడు ఆలోచనలు పోవడం లేదు రోజు శివాలయానికి వెళ్తాను

    • @natarajag8635
      @natarajag8635 3 หลายเดือนก่อน +6

      Naku same problem andi parishkaram dorikite chalu

    • @cherry5739
      @cherry5739 3 หลายเดือนก่อน +7

      ఒక రకంగా మీరు మారిపోయినట్టే మీరు చేసే పనులు మీద ధ్యాస పెట్టండి రామాయణం సర్గల్లొ జరిగిన విషయాల్లో పూర్తిగా అర్థం చేస్కుంటూ చదవండి అలాగే గురువు గారు చాలా స్త్రోత్రాలు ఇచ్చారు ఒక్క స్త్రోత్రాన్ని పట్టుకొని చదవండి ఏ ఆలోచన వచ్చిన నోట్లో తిరుగుతూ ఉంటుంది అవలీలగా అనుభవంతొ చెబుతున్న ప్రయత్నించండి.ముఖ్యంగా గురువు గారు అందరు చదివే స్త్రోత్రాలు ఇచ్చారు కదా అది చదవండి అద్భుతమైన శక్తి వస్తుంది.శ్రీ మాత్రే నమః....

  • @shankarspirituals
    @shankarspirituals 3 หลายเดือนก่อน +69

    కలిపురుషుడు కూడా ఆశ్చర్య పోతాడేమో ఆ చిత్రాలు చూసి అంతా అంత విచిత్రంగా ఉన్నాయి. ఏది ఏమైనా తరించడానికి అత్యద్భుతమైన చాలా సులభమైన మార్గం సూచించినది గురువుగారికి ఈ జన్మంతా రుణపడి ఉంటాము..
    శ్రీ గురుభ్యోనమః శ్రీ గురుభ్యోనమః శ్రీ గురుభ్యోనమః

  • @villageworld3195
    @villageworld3195 3 หลายเดือนก่อน +28

    గురువు గారికి నమస్కారం ఆర్య ! అయోధ్య రాముని పునః ప్రతిష్టాపన తరువాత మళ్లీ మోదీ ప్రభుత్వం వస్తుందని అందరము ఆశించాము. అలాగే వచ్చింది‌ కానీ మెజారిటీ బాగా తగ్గింది. అయోధ్య నియోజకవర్గం ప్రజలు మోదీని ఆదరించలేదు. దీనికి కారణం కలియే కదా,! ఎన్నో కోట్ల మంది సనాతన వాదులు మోడీ గారు మళ్లీ ప్రధానమంత్రి కావాలని ఎన్నో దేవుళ్లకు మొక్కులు మొక్కి, పూజలు చేశారు కదా! ఎందుకు ఇలా జరిగింది? దీనికి కారణం ఏమిటి? నాకు చాలా బాధ అనిపించింది .నేను కూడా ఎందరో దేవుళ్ళను మొక్కాను. నా ప్రశ్న అసందర్భం కావచ్చు కానీ సరైన విరణ ఇచ్చి నాలాంటి వారికొ ఎందరికో మనఃశాంతి కలిగించగలరని ఆశిస్తున్నాను.

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  3 หลายเดือนก่อน +67

      అయోధ్యలో గెలవాలి అనే స్వార్ధంతో వాళ్ళు ఆలయం కట్టలేదు కదా. అందుకే ఓడినా ఆయన క్రుంగిపోలేదు.కర్మ యోగి .
      వాళ్ళు చేసిన తప్పులు ఉంటే అవి సరి చేసుకోవాల్సిన సమయం ఇది . అందుకే భగవంతుడు hint ఇచ్చాడేమో. అది వెంటనే గ్రహించే మేధావి ఆయన. అన్ని సరిచేసుకుంటారనీ నేలకి కొట్టిన బంతిలా మల్ళీ ఉవ్వెత్తున లేస్తారనీ ఆశిద్దాం!

    • @villageworld3195
      @villageworld3195 3 หลายเดือนก่อน +3

      ​@@NanduriSrinivasSpiritualTalks
      ధన్యవాదాలు గురూజీ..🙏🙏

    • @ouruniverse2129
      @ouruniverse2129 3 หลายเดือนก่อน +4

      ​@@NanduriSrinivasSpiritualTalks చాలా బాగా చెప్పారు. నరేంద్రుని పాలన చెదిరిపోలేదు. మళ్ళీ పునఃప్రారంభం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. జై శ్రీరామ్ జై జగన్నాథ్.

    • @narendrananda9859
      @narendrananda9859 3 หลายเดือนก่อน +3

      ​​@@NanduriSrinivasSpiritualTalksగురువుగారు నాకు తెలిసినంతవరకు బిజెపి ప్రభుత్వంలో గ్రౌండ్ వర్క్ ఇంకా కాస్త మెరుగు కావాల్సిన అవసరం చాలా ఉంది తిరిగి పుంజుకుంటుందని నేను భావిస్తున్నాను బిజెపి

  • @balusai6572
    @balusai6572 3 หลายเดือนก่อน +2

    కలి పురుషుడు మనల్ని ఏమి చేయకూడదు అంటే డైలీ ఈ నాలుగు పేర్లు తలుచుకోవాలి అంట చాంగంటి గారు చెప్పారు.
    కర్కోటకుడు,
    దమయంతి,
    నాలమహారాజు,
    ఋతుపర్ణుడు

  • @manisha-hu4gg
    @manisha-hu4gg 2 หลายเดือนก่อน +1

    Mari muslims chesukuntaru kada andi...😢😢😢😢😢😢

  • @angelmanaswini2148
    @angelmanaswini2148 3 หลายเดือนก่อน +9

    సర్వే జనాఃసుఖినోభవంతు...అందురు ప్రతి రోజు అనుకోండి... ఇది మనకు శుభాలును ఇస్తుంది....possitviteni పెంచును...negative ఉన్నా చోటా కల్కి ఉంటాడు అన్ని పై వీడియో ద్వారా అర్థము ఆయనది...

  • @HarishMunige-cm9lb
    @HarishMunige-cm9lb 3 หลายเดือนก่อน +25

    నాపై కలి ప్రభావం పడింది అనుకుంట ఒక one year గా ప్రతీ శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామి నీ పూజించేది ఇపుడు మానేశా కారణం మా నాన్నగారికి బైక్ స్కిడ్ అయి మోకాలికి సర్జరీ జరిగింది ఇన్ని పూజలు చేస్తున్న స్వామి ఫ్యామిలీ నీ రక్షించలేదు అని కోపంతో మానేశా

  • @PKV54
    @PKV54 3 หลายเดือนก่อน +3

    Just pray Lord Narasimha, no kali can touch you. period.

  • @tirupatistars8215
    @tirupatistars8215 3 หลายเดือนก่อน +18

    శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏 గురువు గారు మీరు చెప్పే విషయాలు అన్నీ చేయడానికి ప్రయత్నిస్తాము. ఎన్నెన్నో గొప్ప విషయాలు తెలియజేస్తున్న మీకు పాదాభివందనాలు🙏🙏🙏

  • @uniquehut7083
    @uniquehut7083 3 หลายเดือนก่อน +1

    Ma chaganti garu....verela cheparu kadhandi.....kali yugam modatlo padavula vamsha raju ni kali 4 places adigadu undataniki varam ga adigadu avi....madyam,mydhunam,jyudam, bangaaram ani ..meru non veg antunaru

  • @madhavbharadwaj8697
    @madhavbharadwaj8697 2 หลายเดือนก่อน +2

    Chala dhanyavadhalu Guruvu Garu. Chala Baga chepparu. Oka Sandheham . Karnudu Parasuramudi Sheshyudu Ani Vinnanu. Aithe Dronacharyudu Shishuyudu Gurudakshina Ani chepparu Dayachesi Sandeha Nivruthi Cheyalisindhiga Prardhana.

  • @sunkaravisweswararao9172
    @sunkaravisweswararao9172 3 หลายเดือนก่อน +1

    గురువుగారు దక్షిణామూర్తి స్తోత్రం 10 శ్లోకాలు వివరించండి దయచేసి ఎన్నో సంవత్సరం నుంచి అడుగుతున్నా మీ పాదాభివందనం గురువుగారు ప్లీజ్ అండి

  • @srujankumarreddykalluri6308
    @srujankumarreddykalluri6308 3 หลายเดือนก่อน +4

    గురువు గారికి పాదాభివందనం....., మీ వీడియో లు చూస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది గురువు గారు.

  • @NakkaIndrani
    @NakkaIndrani 3 หลายเดือนก่อน +19

    అమ్మానాన్న గారికి నా నమస్కారాలు 🙏,,నాన్న గారు మీరు చెప్పినట్టు నేను ప్రతి రోజూ వంట చేస్తు,,కూరగాయలు కోసుకుంటు,,బట్టలు మడతపేట్టు కుంటు,,డ్రైవింగ్ లో కోన్ని కోన్ని స్త్రోత్రలు చదువుకూంట అల అలవాటు అయిపోయింది నాకూ

  • @aparnabalaga5097
    @aparnabalaga5097 3 หลายเดือนก่อน +1

    Mimmalni chusthe Edo oka positive energy ...Me matalu vinna mimmalni chusina devuduki dhaggara avthunna anna feeling.. mimmalni chusthe na mind lo enno temples thiruguthuntayi..eppudu kanipinchevi ammavari vi,tirupati Venkateswara swamy ..Edo theliyalani world ki vellipothundhi na consciousness within seconds lo ..eppudu karthika masam lo unna feeling ne vasthundi...na chuttu unna physical world ne marchipothunna aa koddhisepu...

  • @vandematharam9166
    @vandematharam9166 3 หลายเดือนก่อน +21

    అవును నాకు రామ నామం నిద్రలో కూడా గుర్తుకు వస్తుంది.. జై శ్రీ రామ్

  • @lakshmividavaluru6127
    @lakshmividavaluru6127 3 หลายเดือนก่อน +4

    గురువు గారు... మీరు చెప్పే విషయాలు చాలా బాగుంటాయండి.... నమస్కారం... శ్రీ మాత్రే నమః

  • @ravisoljar6803
    @ravisoljar6803 3 หลายเดือนก่อน +6

    అష్ట కష్టాల కి అద్భుత నివారణలు uplode చేయండి..గురువు గారు😢😢😢

  • @YallapalliSuresh-ts5pm
    @YallapalliSuresh-ts5pm 3 หลายเดือนก่อน +1

    Guruvu garu kali purushudu bangaram lo untadantaru nijama

  • @udaydharshini5115
    @udaydharshini5115 3 หลายเดือนก่อน +3

    ఈ video పరమార్ధం మన దేశంలో జరిగిన.. మన ప్రధాన మంత్రి.. ఎన్నిక విధానంలో జరిగిన... విషయం చెప్పారు...
    సూపర్ సార్...

  • @user-seeker-b8u
    @user-seeker-b8u 12 วันที่ผ่านมา +1

    Noah ne kali pusrishudu, noah pillalu okaritho okaru padukunnaru, noah = kali purushudu

  • @Sana1432Sunny
    @Sana1432Sunny 3 หลายเดือนก่อน +1

    అయిదో ది కూడా ఉంది అదే బంగారం అలా బంగారం లో దురే పరీక్షిత్తు కి ఇబ్బంది పెట్టాడు అలాగే దమయంతి నలుమహరాజు కథను స్మరిస్తే కలిపురుష ప్రభావం తక్కువ ఉంటుంది జై శ్రీ రామ్

  • @tarunkumarIndia369
    @tarunkumarIndia369 3 หลายเดือนก่อน +1

    I will not argue pls god bless me always support me Jai shree Ram

  • @mohanbarla3644
    @mohanbarla3644 3 หลายเดือนก่อน +2

    నేను అమ్మ వారి గుడి కి వెళ్ళా..కొన్ని వందల మేకలు..కోడి...లను..వదిస్తున్నారు
    ..గుడి పక్కనే... దర్మ సందేహం...????

  • @jymallina4365
    @jymallina4365 3 หลายเดือนก่อน +4

    శ్రీనివాస్ గారికి నమస్కారములు🙏 నేను మీ వీడియోలు పూజా విధానంలో సంకల్పము నేర్చుకున్నాను ప్రతిరోజు పూజలో అలాగే చెప్పుకుంటాను ధన్యవాదములు🙏

  • @truthiwillsay1863
    @truthiwillsay1863 2 หลายเดือนก่อน +2

    Corona time Lo chusanu. My friend died because of corona. Before he died he got half salary only for one year . But job owner not given that half salary also which he decreased in last one year. Relatives not helped one rupee also. Really in Corona time i seen real kaliyuga

  • @nareshvaduguri1325
    @nareshvaduguri1325 3 หลายเดือนก่อน +4

    అద్భుతం... గురూజీ ఈ వీడియో నా లైఫ్ మారుస్తుంది అని అనుకుంటున్నాను. ధన్యవాదములు.

  • @dr.narayananalamala
    @dr.narayananalamala 3 หลายเดือนก่อน +2

    Iskcon lo 4regulative principles
    No meat eating
    No alcohol intoxication
    No illicit sex
    No gambling

  • @hgmanipakala7309
    @hgmanipakala7309 3 หลายเดือนก่อน

    I read - Kali purushudu was introduced Nalopakhyanamu as devata and later Krishna mentions with pandavas. Parikshit maharju permits to stay - in Mahabharata.
    But your narration of Kali's birth is not consistent with Kali & Dwapara mentioned in Nalopakhyanamu. That Kali is different ?

  • @rohiniuttarwar275
    @rohiniuttarwar275 2 หลายเดือนก่อน +2

    👌 శ్రీనివాస్ గారు చాలా చక్కగా సౌమ్యంగా వివరించారు 🙏 ధన్యవాదములు🌝

  • @sivaramakrishnaprasadam4639
    @sivaramakrishnaprasadam4639 3 หลายเดือนก่อน +28

    ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః.

  • @swarnalathapeddada8522
    @swarnalathapeddada8522 3 หลายเดือนก่อน +1

    కర్కోటకడు, నలదమయంతి, రుతుపర్ణుడు ని తలుచుకుని లేవాలి

  • @tejaswinir1214
    @tejaswinir1214 3 หลายเดือนก่อน

    Kani guru vu garu... Ammavari kosam.. Amma ki istam.. ani goat and chicken kosestaru chala places... Veetini aapadam kosam ela convince cheyagalamu please chepandi guruvu garu

  • @sunil3903
    @sunil3903 2 หลายเดือนก่อน +2

    Muslims Roopam lo kali unnaru

  • @kvijayp2785
    @kvijayp2785 3 หลายเดือนก่อน

    పాపం చేస్తే కలి ప్రభావం ఉంటుంది అంటున్నారు అదే నిజమైతే ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కలి ప్రభావం కలిగి ఉన్నారు 😂😂😂😂

  • @srikarsaipa8324
    @srikarsaipa8324 3 หลายเดือนก่อน +2

    నమస్కారం గురువు గారు... ఈ వీడియో చాలా బాగుంది..చాలా సంవత్సరాల క్రితం ఒక గురువు గారి భాగవత ప్రవచనం విన్నాను...అందులో గోవర్ధన గిరి గురించి వివరిస్తూ ఇలా అన్నారు...రామాయణ సమయం లో ఆంజనేయుల వారు సంజీవని పర్వతం తీసుకొచ్చిన వృత్తాంతం లో గోవర్ధన గిరిని ఈనాటి గుజరాత్ ప్రాంతం లో వడిలేసారట. అప్పుడు గోవర్ధన గిరి రాముని స్పర్శ కి నోచుకోలేకపోతున్న అని బాధ పడితే ఒక మహర్షి వచ్చి బాధ పడకు..ద్వాపర యుగం లో మహా విష్ణువు శ్రీ కృష్ణుని అవతారం ఎత్తినప్పుడు నిను స్పృశిస్తారు అని వరం ఇచ్చారట. అదే విధంగా శ్రీ కృష్ణుల వారు గోవర్ధన గిరి నీ ఎత్తినప్పుడు సినిమాలలో చూపించినట్లు చిటికెన వేలు తో కాకుండా మొత్తం అర చేతితో స్పృశిస్తూ ఎత్తరట...ప్రవచనం లో ఆ గురువు గారు ఇలా కూడా అన్నారు...భగవంతుడు తలుచుకుంటే చిటికెన వేలుతోనే అవసరం లేదు తలచుకున్నా చాలు భూమండలాన్ని కూడా ఎత్తిన వరాహ స్వామి ఆయన...అలాంటి వ్యక్తి కి చిటికెన వేలు అయినా అర చేయి అయినా ఒకటే అని. కానీ సినిమా లలో సీరియల్స్ లో తప్పుగా చూపిస్తున్నారు అని వాపోయారు...దయచేసి మీరు ఈ విషయం పైన వివరించండి...please

  • @sriramch866
    @sriramch866 3 หลายเดือนก่อน +14

    Sri Vishnu rupaya namaha sivaya🙏🏻

  • @sweetyswathi435
    @sweetyswathi435 3 หลายเดือนก่อน +7

    Sir I please see my comment I think this will make you happy ias pavan datta is follower of yours, in his interview he told about you, in interview with anchor anjali once see if you have time

    • @PraveenKumar-cy2nf
      @PraveenKumar-cy2nf 3 หลายเดือนก่อน +1

      Yes, Pavan Datta IAS went to Gangapur and did Guru Charithra Parayana and Bhiksha there as narrated by our Nanduri Garu.
      I also watched his interview it was an overwhelming moment for me that day❤.
      We are very blessed to have Nanduri Srinivas Garu for this generation showing the path towards Divine God.

  • @sologamer36900
    @sologamer36900 3 หลายเดือนก่อน +1

    Hello sir your videos are very
    Informative thank you
    For helping me in my spirituality because of your videos i came to spirituality at 13 years now i am 17
    Thank you very much sir
    And because of video i can understand krishna bakthi (video of puri jhagannath )
    And i have left eating non veg (6 months completed )
    Sir can you please make a video on " Orchha raja ram mamdir"
    Located in
    Orchha
    Madhya Pradesh
    India
    And in this video you have explained about kali purasha and the children of " Adhram '
    Dose dharma also have any children as adharma ?
    Thank you sir
    Hare krishna.

    • @sologamer36900
      @sologamer36900 3 หลายเดือนก่อน +1

      Sir any reply ?

  • @ajl602
    @ajl602 3 หลายเดือนก่อน +4

    అన్ని videos లో Background images content తగట్టు చాలా బాగున్నాయి విషయం images వలన బాగా అర్థం అవుతుంది thank you

  • @krishnareddy6626
    @krishnareddy6626 3 หลายเดือนก่อน

    .గురువుగారు అయోధ్య కాండ 107సర్గ.3 శ్లోక లో ఉంది.
    దీనికి వివరణ
    a.మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు కైక తండ్రి అడుగులేదు కాబట్టి ఇవ్వలేదు అని పద్మపురాణం లో ఉంది అని చెప్పారు.
    b. dushyant sridhar గారు పెళ్లి నాట ఇచ్చిన ప్రమాణాలను పట్టించుకోవలసిన అవసరం లేదు అని గోవిందరాజు వాఖ్య అని చెప్పాడు.
    కొంచెం వివరించగలరు.

  • @Slslxpwddm.dosow0eodjdjke
    @Slslxpwddm.dosow0eodjdjke 3 หลายเดือนก่อน +1

    Guru garu naki aharam ante pichhi dhantlo (mamsam ,pizza ,burger )Anni rakaluga thinesevadni ippudu me video chusi nakku athma jagaruthi laga anipichindhi ee vdieo chuskaka ee nade nenu mamsam variety variety aharam thini na argoyam padavanikunda chuskotanu guru garu Thanks for Information guru garu
    ---------- Karnataka (HEMANTH KUMAR S, STUDENT )

  • @ashabondali2254
    @ashabondali2254 3 หลายเดือนก่อน

    Namasthe andi... Evala Tuesday..sashti kuda undi andi .5.30 pm ki terrace steps meeda dust unte clean cheyadammani velthe oka snake chusanu..ala chusi ma owners vallaki information ichanu andi ....oka anna vachi aa snake ni champesadu...naagu paamu aithe kaadanta ... almost 4 feet undi..but chusi nene kada information ichanu..na vallane kada aa snake chachipoyindi ani..that too Tuesday n sashti kuda undandi...navalla dosham emaina authunda andi family ki??..amma nenu matrame untam.. blood marks anni steps meeda nene clean chesanu..

  • @Harishkumar-pm5ec
    @Harishkumar-pm5ec 3 หลายเดือนก่อน +1

    ద్వాపర యుగంలో కూడా హింస లోభం జూదం ఉన్నాయి కదా గురువు గారు.

  • @K.Murali1614
    @K.Murali1614 3 หลายเดือนก่อน

    గురువు గారు ..
    దేవుడు కి రోజు పూజ చేయాలి అని ఉంటుంది ..కానీ ఈ ఒక్క సందర్భంలో ఏ విధంగా మసులుకోవాలి తెలియడం లేదు ..
    మా బంధువుల్లో ఒకరు చనిపోవడం వల్ల కార్యం అయ్యే వరకు దీపం వద్దు అన్నారు ..కనీసం దేవుడు గది వైపు కూడా వెళ్ళి శుభ్రం చేయకూడదు అంటున్నారు...ఆ రెండు వారాలు శ్లోకం కూడా చదవడానికి లేకుండా పోయింది ..
    ఈ రకమైన పరిస్థితులు వల్ల దేవుడు కి దూరంగా ఉంటున్నాము...మన శ్లోకాలు కి ,స్తోత్రాలు కి కూడా దూరంగా ఉంటున్నాము
    దయచేసి ఈ పరిస్థితులు నుంచి ఎలా బయట పడాలో తెలియచేయండి

  • @vijayalaxmigottam8216
    @vijayalaxmigottam8216 3 หลายเดือนก่อน +2

    గురువు గారికి శతకోటి వందనాలు.కలి పురుడి గురించి చాలా బాగా వివరించారు.ghreddy

  • @jayaink
    @jayaink 3 หลายเดือนก่อน +6

    Karkotakudu, nala damayanthi and Ruthuparnudu namalini roju anukondi

  • @UshaswiniRenukunta
    @UshaswiniRenukunta 3 หลายเดือนก่อน +1

    Swamy meeru positive thinking improvement chese video post cheyagalara ?

  • @PoojithaDhonthoju
    @PoojithaDhonthoju 3 หลายเดือนก่อน +3

    I saw many videos regarding this topic,but I'm not well understood by their videos, you have said very clear and good understanding for teenagers like me.

  • @udayuday501
    @udayuday501 3 หลายเดือนก่อน +13

    " సప్త ఋషుల గురించి వీడియోలు చేయండి గురువుగారు 🙏🙏🙏🙏🙏

  • @Sambar_Gaming
    @Sambar_Gaming 3 หลายเดือนก่อน

    Namaskaram Srinivas garu, Mee shodashopachara puja video lo english pdf link ledu. Aa video 2021 lo post chesavu so ikkada adugutunnanu. So sorry for the inconvenience (and maybe my grammar mistakes). Jai Shri Krishna

  • @uniquehut7083
    @uniquehut7083 3 หลายเดือนก่อน +1

    Roju morning karkotana,damayanthi,naludu names taluchukunte kali vala joliki raadu ani cheparu ma chaganti gaaru

  • @hariprasadhariprasad2305
    @hariprasadhariprasad2305 2 หลายเดือนก่อน

    అన్న చెల్లి చేష్టలకి పుట్టేవాళ్ళు రాక్షస గుణాలతో పుడతారు ఓహో అందుకేనోమో కొన్ని జాతులవారు పెద్దనాన్న బాబాయ్ కూతురనే చేసుకొంటున్నారు వాళ్ళు గుణాలు కూడా లానే ఉంటాయి. తెలిసిందిలే తెలిసిందిలే

  • @NarendraSingh-sk4jh
    @NarendraSingh-sk4jh 3 หลายเดือนก่อน +30

    నా యొక్క సమస్య మీకు చెప్పుకున్నాను న ఫోన్ నెంబర్ కూడా కామెంట్స్ లో పెట్టాను గురువు గారు కానీ మి నుంచి ఎటువంటి జవాబు రాలేదు మి సమాధానం కోసం ఎదురుచూస్తున్నాను

    • @dedeepthimannava5246
      @dedeepthimannava5246 3 หลายเดือนก่อน +4

      Okasari admin team ki mail cheyandi valu guruvu garu deggaraki aa mail forward chestaru andi

    • @devibodupu255
      @devibodupu255 3 หลายเดือนก่อน +3

      Admin team mail id send cheyandi please

    • @jai6761
      @jai6761 3 หลายเดือนก่อน

      Direct ga nanduri garu reply evvaru

    • @manasaveguru1113
      @manasaveguru1113 3 หลายเดือนก่อน

      ​@@dedeepthimannava5246please Deepthi garu admin garu mail id yivvandi please chaala rojulu nundi auduguthunna yevaru respond avvadam ledhu please

    • @Orcaorcaorca155
      @Orcaorcaorca155 3 หลายเดือนก่อน

      ​@@devibodupu255description lo last lo undhi

  • @ashusrivlogs9766
    @ashusrivlogs9766 3 หลายเดือนก่อน

    గురువుగారు..బ్రహ్మగారు ఎందుకు అధర్మంని పుట్టించాడు..పుట్టించకపోతే ఎప్పుడు భూమిపై ధర్మమే ఉండేదికాదు..అందరూ సంతోషంగా ఉండేవారుగా

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  3 หลายเดือนก่อน +1

      ఆయన పుట్టించలేదు, ఆయన వెనుక భాగం నుంచి అదే పుట్టింది. మనలో మలం, అపాన వాయువూ మొదలైనవి వద్దన్నా పుడతాయి కదా. అదీ అంతే!

  • @teja8593
    @teja8593 หลายเดือนก่อน

    మనకు ఇంతమంది దేవుళ్ళు ఉన్న మన బుద్దులు మాత్రం సరిగా లేదు ఎందుకు గురువుగారు,వేరే మతాలు ఉన్న దేశాలు చూడండి అభివృద్ధి తప్పు చేసిన వాళ్ళకు విధించే శిక్ష లు కూడా కఠినంగా ఉన్నయి మన రాజకీయాలు దోపిడీ చూడండి ప్రజల డబ్బంతా వాళ్ళదగ్గరే

  • @trsreenivas2973
    @trsreenivas2973 หลายเดือนก่อน

    కలి కాలం లో పాన శాల , వ్యభిచారం , జూద హృహం స్వర్ణం మొదలగు వాటి యందు మొహాన్ని వదలి వేస్తే కలి బాధ ఉండదు.
    సమ్మోహత్వే నిర్మోహవత్వం నిర్మోహత్వే నిశ్చల తత్వం నిశ్చలత్వే జీవన్ముక్తి హి, భజ గోవిందం భజా గోవిందం గోవిందం భాజ మూఢ మతే.

  • @BhavathidurgaShakthi
    @BhavathidurgaShakthi 3 หลายเดือนก่อน +5

    Sri mathrey namaha 🔱♥️🙏🏻
    Om arunachaleshwaraya namaha 🔱♥️🙏🏻
    Ma adhrushtam milanti guruvulu amma🔱 ayya🔱 vaarla anugraham valla maku labhinchaaru. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻Ledhante e prapancham inkela thayaravuthundhooo😢

  • @SurveThanooj
    @SurveThanooj 22 วันที่ผ่านมา

    Meeru cheppina 4 chotlu , Iskcon organisation lo strict ga follow avutharu guruvu gaaru.
    1. No meat eating
    2. No Gambling
    3. No Alcohal drinking
    4. No relation with another women,( that's why they call every women as Mathaji and every men as prabhuji)
    Adhey vidanga rojuku 16 maalalu Japam cheyadaniki encourage chestharu, but avari sakthi batti varu chestharu.

  • @gopalakrishnathambala10
    @gopalakrishnathambala10 3 หลายเดือนก่อน

    Guruvu garu nenu ramakoti rayalani book teppinchukunnanu.koddi nelalu rasanu kani ippudu rayadam ledu.naku rayalani undi kani rayatledu.edo okati vachi agipotunna.inlo godavalu.ardhika samasyalatone saripotundi.kani manassu lagnam chesi rayalekapotunna.enduku ante adi chala niyamalato cheyali and manassuni ninda ramunni dyanistu rayali.na ibbandula gurtostunnay swsmy.

  • @adithayakumar2128
    @adithayakumar2128 3 หลายเดือนก่อน +3

    3:50 garikapati and chiranjeevi fans incident

  • @Arunachalasiva-j3l
    @Arunachalasiva-j3l 2 หลายเดือนก่อน

    నమస్కారం గురువుగారు. సద్గురు (ఈశ)గారు కలియుగం అయిపోయి ధ్వపరయుగం జరుగుతున్నది అని అన్నారు ఒక వీడియో లో. ధని గురించి ధయచేసి చెప్పగలరు.

  • @kalyankumar1908
    @kalyankumar1908 3 หลายเดือนก่อน

    Miru goppavaru guruvi garu....
    Miru cheppinattu...Loka samastham sukhinobhavanthu anibtry chesa...Kani manaspurthi ga sankalpam cheyalekapoya...Loka samastham lo na sathruvulu kuda unnaru.....Kaani try chesta guruvu garu.

  • @thonnatigopi
    @thonnatigopi 2 หลายเดือนก่อน +1

    Naa mobile lo Kali kuppalu kuppaluga vunnadu

  • @jarabhadram4623
    @jarabhadram4623 2 หลายเดือนก่อน

    అశోచ(1 లేదా 2) తర్వాత పాదాలు కడగాలి... లేకపోతే కలి ప్రభావం.!?
    MNC companies లో ఎలా?

  • @koradaprasadarao1959
    @koradaprasadarao1959 3 หลายเดือนก่อน

    శ్రీకృష్ణుడికి శాంబుడు అనే కొడుకు ఎలా పుట్టాడు. శాంబుడు మంచివాడు కాదు కదా !. దీని గురించి వివరించండి గురువుగారు.

  • @VasanthiK619
    @VasanthiK619 3 หลายเดือนก่อน +1

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    శ్రీ మాత్రే నమః

  • @harshithaharshu4220
    @harshithaharshu4220 2 หลายเดือนก่อน +1

    Om namo Narayanaya...
    Meeru mee vedios dwara atleast konttha mandine aadhyathmeka dharelo nadepenchadanike prayathnisthunnaru guruvgaru, mee prathiyokka vedios chusinavaru kacchithanga valla life ne dharmam vaipu marchukovalani anukunttaru😊 eetharam youths ke meelantti spiritual speakers yentho avasaram

  • @ShivaGaneshChintha
    @ShivaGaneshChintha 3 หลายเดือนก่อน +2

    Sri Vishnu Rupaya Namah Shivaya 🙏🏻🔱🧘🏻‍♂️

  • @ShivaMaddikunta
    @ShivaMaddikunta 3 หลายเดือนก่อน

    సర్,
    పర్శరాముడు టేంపుల్ గూర్చి..
    రేణుకమాత మాహాత్యం గూర్చి ఒకేసారి చెప్పండి సార్..

  • @gubbalasharmila9264
    @gubbalasharmila9264 3 หลายเดือนก่อน

    గురువు గారి కి నమస్కారం...ఈ సమయం లో ఈ ప్రశ్న అడగవచ్చ లేదా తేలేదు.. మా నాన్నగారి అస్థికలు తీస్కుని కాశీ వెళ్లిన నాకు కాశీ విశ్వే్వరాలయం లో స్వామిని స్పర్శ దర్శన సమయం లో గంధపు నీళ్ళుతల మీద పడ్డాయ్.. అమ్మ కి పాలు తల మీద పడ్డాయి ఇవి వేటికి సంకేతం తెలుపగలరు.

  • @prosiddhu1552
    @prosiddhu1552 3 หลายเดือนก่อน +1

    guruvu garu namasty andi
    ayyaa mamu chaala appulloo kurukupoyam yedyna upayam cheppandi ayyaa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💫💫💫💫🙏🙏💫🙏🙏🙏🙏🙏🙏

  • @Vijaykumarabhimanyu
    @Vijaykumarabhimanyu 3 หลายเดือนก่อน +1

    దేవుడే ఇలా పుట్టించాడు మూలం ఈ కలి కి
    ధర్మం, అధర్మం రెండింటికీ మూలం భగవంతుడే
    అసలు ఎందుకు ఈ జీవితం అన్ని రకాల మాయలు పెట్టి,మనల్ని మాయలో పదీయడమే,చివరికి మళ్ళీ బయటకి తీసుకురావడమే భగవంతుడి పని, లీల 😢

  • @Samjam123
    @Samjam123 3 หลายเดือนก่อน +5

    Sir miru chepthey nammaru 4 days nundi illanti video kosam searching sir ❤❤❤

  • @jayasrisaluva2293
    @jayasrisaluva2293 3 หลายเดือนก่อน

    Guruvu Gariki Namaskaram 🙏well explained kali doshas & how to chant God. You have told so many times about greatness of Avadoothas & Shirdi Sai Baba 🙏Thank you . Today i heard greatness of Avadhoots from Malladi Chandrashekara sasthry Garu th-cam.com/video/YfJoAQdKBm8/w-d-xo.htmlsi=zx-_53AnskbVf_Rm

  • @madhavilatha7503
    @madhavilatha7503 2 หลายเดือนก่อน

    Namaskaram sar mamu illu kattukoni 7 years Apati nunchi intlo ami bagaladhu parishkaran cheppandi😢😢😢🙏🙏🙏🙏🙏🙏

  • @satyanarayanamurthy6311
    @satyanarayanamurthy6311 3 หลายเดือนก่อน

    Oka particular minority community vandla madiri..danike vandlu kooda kroorulu..Anna chellelu pelli chesukuntaru..

  • @gothrough129
    @gothrough129 3 หลายเดือนก่อน

    1.Naaku okka doubt andi BRAHMA deevudi venaka bagham nundi puttadu kali annaru kadha , Dheevudi nundey ela 'chedu' puduthundhi ani na doubt - Dheeniki eamaina kaaranam vundha like " Mahabharatham loo KRISHNUDU aadinche aata Mahabharatham ani antaaru kadha , antey raaboye yugam( kaliyugam) loo vunna manushulu eydhi Dharmam , eydhi Adharmam anedhi thelusukoovali ani KRISHNUDU Mahabharatham nadipinchadu antaaru kadha" , ala ney ee kaliyugam kuuda dheevudu kali tho aadinche aata ani doubt ?
    2. Inkoka doubt kali , kaliyuga prarambha samayam loney pudithe ippudu athani jeevana sthaanam ekkada , ekkada nivasisthnnadu ?

  • @spiritualdose4780
    @spiritualdose4780 3 หลายเดือนก่อน +1

    Bhagavantudu vadutunna tool itanu kuda... Prajalani Gnanam vaipu nadipinchadaniki...
    Ishvarichha... !

  • @sudhavankumar9992
    @sudhavankumar9992 3 หลายเดือนก่อน +2

    చాలా బాగుంది వీడియో ధన్యవాదాలు చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది జైశ్రీరామ్

  • @rajeswarraomamidenna624
    @rajeswarraomamidenna624 2 หลายเดือนก่อน

    Kala bhairava roopam demudi Pooja chaesae pradesamlo unchukovacha. Kindly let know.

  • @VinodsriKumarYandamuriM.Tech.
    @VinodsriKumarYandamuriM.Tech. 3 หลายเดือนก่อน

    శ్రీనివాస్ గారు, హనుమాన్ పిశాచ రూపం దాల్చిన ఒక సంఘటన అది ఒకసారి వివరించగలరు. గతం లో నేను విన్నట్టు గుర్తు.

  • @polarapug.s.v.ganeshkumar5248
    @polarapug.s.v.ganeshkumar5248 2 หลายเดือนก่อน

    Sir, ma paapa ki jaathakam choopinchamu ...
    Andulo elinati-shani pattindi ani chepparu...
    Daniki parishkaram ga diamond ring pettukomantunnaru..
    Kani maku antha sthomatha ledu ..
    Kaavuna dhaya chesi dheniki parishkaram thelupagalaru..

  • @kiranp2957
    @kiranp2957 3 หลายเดือนก่อน

    Mir annattu mana relatives lone untaru. Sometimes it is highly challenging to deal with the crap given by our relatives. Saripettukolekpotam oskory. How to deal with those people and their hurtful behaviour.

  • @harissm66
    @harissm66 หลายเดือนก่อน

    Guruvu garu kadha chala bavundi. Kani oka sandeham e Kali prabhavam mana india lone ekkuvaga enduku undi. Ante anyayalu, akramalu, manabhangalu, murders, avinithi Ila enno ikkade jarugutunnai. USA, Canada, Australia Ila abhivrudhi chendina desallo crime, corruption chala takkuva. Akkada Kali undada? Ante ikkada tappu pattalsindi mana vyavastani, manushula manastatvanni ani naku anipistondi, Kali ni kadu.