కలియుగాంతం - కనక దుర్గమ్మ ముక్కుపుడక | End of Kaliyuga and Durga's nose ring | Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 มิ.ย. 2021
  • We often gets the following questions:
    a) What is the link between Kanaka durgamma's nose ring & Kaliyuga antham?
    b) When is pralayam going to happen.
    This video explains the same in detail and also showcases about two invisible kundas (Lakes) on Indra keeldari hill top that people dont know much.
    - Uploaded by: Channel Admin
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri NanduriSrinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Thanks to anonymous channel family members for their contribution
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

ความคิดเห็น • 1.1K

  • @shaikhaseena155
    @shaikhaseena155 2 ปีที่แล้ว +425

    I'm a Muslim but attracted to hinduism by ur words om namah shivaayah 🙏🙏🙏

  • @sunny-zv7ve
    @sunny-zv7ve 3 ปีที่แล้ว +195

    కలియుగం ముందే ఇలా ఉంటే ముందు ముందు ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోవడం భయంగా ఉంది అందుకే ఈశ్వరుడు పాదాలు పట్టుకున్నా వాడు ధన్యుడు Jai sri ram 🙏🙏

    • @unpluggedalphaa
      @unpluggedalphaa 3 ปีที่แล้ว +3

      ఓం శ్రీ పరమాత్మనే నమః

    • @kr98760
      @kr98760 3 ปีที่แล้ว

      We are in asending of dwapara and transformation phase... Things would improve

  • @ushaputtam
    @ushaputtam 3 ปีที่แล้ว +105

    సింహావాహిని వై నీవు సంచరించు వేళ
    పూల దండ నై నిను చేరనా
    అలసి నీవు విశ్రమించు వేళ
    చిరు గాలి నై నీకు సేద దీర్చన
    ఆనందం తో నీవు నర్తించు వేళ
    నీ కాలి మువ్వ గా కాన
    భక్తులకు అభయ మిచ్చు వేల
    చిరు నవ్వు నై నీ అధరాల పై నిలవన
    దుష్టులను శిక్షించు వేల
    ఆయుధమై నీ కరములందుండన
    ఇలా నీకు అంకిత మైన నా
    జన్మ పునీతం తల్లి 🙏🙏🙏

    • @chandrasekhar4135
      @chandrasekhar4135 3 ปีที่แล้ว +2

      కేవలము మీ వలన మాత్రమే మాకు ఈ విజ్ఞానము అందుతుంది

    • @vandanavandanaannamraju9566
      @vandanavandanaannamraju9566 3 ปีที่แล้ว

      Superr🙏🙏🙏🙏🙏

    • @ahasuperfood
      @ahasuperfood 3 ปีที่แล้ว +1

      చాలా బాగా రాసారు 👏👏

    • @seelamrajyalakshmi4
      @seelamrajyalakshmi4 3 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @umadevisamudrala8553
      @umadevisamudrala8553 2 ปีที่แล้ว

      @@seelamrajyalakshmi4 लय

  • @maheshgorle5222
    @maheshgorle5222 3 ปีที่แล้ว +220

    💐🚩హిందువులు మేల్కోవాలి మళ్ళీ అక్కడి కుండాలను ఏర్పాటు చేసేంత వరకు పోరాడాలి ..ఓంశ్రీమాత్రే నమః🙏

    • @sarithathinderu5711
      @sarithathinderu5711 2 ปีที่แล้ว +6

      Tinama tellarinda annatu vunnaru kontamandi hinduvulu

    • @mkchiru9440
      @mkchiru9440 2 ปีที่แล้ว

      Anthey kada tinama padukunama telarinda ofc ki velama alagey vntaru mari lekapotey epudoo puratanamaina dani gurinchi manki avasarama erojulo science entha dovelop ayinde danini evadu pattinchukodu andukey carona vachi chastunaru eam munduga adaina hint ivochuga devudu carona gurinchi erojulo science namitey batukutam leda enduku panikirakunda pillalu pedalu antharu chastaru virus valla adi gurtu petukondi

    • @bcci5478
      @bcci5478 2 ปีที่แล้ว

      @@mkchiru9440 orey lanjaakodaka. eenni savastharaaloo raani carona eppudee endhuku ochindhi bcoz adhi nuv cheppe science use chesi create chesindhi kabbati. china vadu create chesi odhilesadu vere countries nasanam cheyatanki. neeku aah mathram thelavadhaa erri hooka. edhaa maata nuv velli muslims or christians ni adgithee rondu dengtharu hindus em anaru ane kadhaa ee maata ni antunav

    • @sivakumar-hc5rj
      @sivakumar-hc5rj 2 ปีที่แล้ว +4

      @@bcci5478 nanduri Srinivas gari channel ki vachi bhootulu vada kadadhu ....... Evari papam varidi srivishnurupaya namhsivaya🙏🙏🙏🙏

    • @Cnu_1997
      @Cnu_1997 2 ปีที่แล้ว +1

      @@mkchiru9440 బ్రహ్మం గారి కాలజ్ఞానం లో ఎప్పుడో చెప్పారు వైరస్ గురించి..... నీ మొహానికి ఎప్పుడైనా ఇలాంటివి చదివితే కదా తెలిసేది....నోరు ఉంది కదా అని ఇక్కడి కి వొచ్చి విమర్శించడం కాదు...ముందు వాస్తవాలు తెలుసుకో.......

  • @samyukthagatla
    @samyukthagatla 3 ปีที่แล้ว +173

    విజయవాడకు 150కిలోమీటర్ల దూరంలో ఉన్న మాకు అమ్మవారిపై భక్తి ఉండేది... కష్టంలో మొక్కుకోవడం మాత్రమే తెలుసు మీరు చేస్తున్న ఈ వీడియోల ద్వారా అమ్మవారిపై పూనిక వచ్చింది... ధన్యవాదాలు గురువుగారు..

    • @DurgaPrasad-zq4iu
      @DurgaPrasad-zq4iu 3 ปีที่แล้ว

      🙏🙏🙏

    • @chitiralaabhiram9416
      @chitiralaabhiram9416 3 ปีที่แล้ว

      🙏🙏🙏🙏

    • @surendrapspkpolnati6791
      @surendrapspkpolnati6791 2 ปีที่แล้ว +7

      మాకు విజయవాడ140 కిలోమీటర్లు bro నిన్నే వెళ్ళాము అమ్మను దర్శించుకోవడానికి ఫస్ట్ టైం చూసాను అమ్మవారిని చాలా హ్యాపీ

  • @ganeshsiricilla7044
    @ganeshsiricilla7044 2 ปีที่แล้ว +19

    చెప్పే విధానం ఎంత చక్కగా ఉందో ఒక దైవ దూత వివరరిచినట్లు చాలా స్పష్టము ఉంది.కృతజ్ఞతలు మీకు ఇంత చక్కటి విషయాలు మాకు చెప్పినందుకు. ఓం మాత్రేయ నమః🙏🙏🙏

  • @rahulnayakdunguroth2646
    @rahulnayakdunguroth2646 3 ปีที่แล้ว +5

    మీరు చేసిటువంటి ఈ యొక్క దుర్గాదేవి వర్ణన చాలా అద్భుతంగా ఉంది...నాకు అమ్మవారు అంటే చాలా అంటే చాలా ఇష్టం అభిమానం కూడ...కావున మా లాంటి ఈ భక్తులకు కేవలం అమ్మవార్ల చరిత్రలు కథనాలు ఆలయ రహస్యాలు మాకు అందించాలని కోరుకుంటు ఇలాంటి వీడియోలు ఇంకా మీ యొక్క రీతిలో మమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నాను 🙏🙏జై కాళీమాత... జై తుల్జామాత... జై శీతలమాత... జై దుర్గామాత... జై భవాని...

  • @ravisapthaswaralu1083
    @ravisapthaswaralu1083 3 ปีที่แล้ว +4

    విజయవాడ కొండపై గల కుండముల గురించి మరియు అమ్మవారి ముక్కుపుడకను కృష్ణా నది సృశించడం లాంటి విషయాలు నిజంగా చూస్తున్నామా అన్నట్లు చక్కగా వివరించారు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @santhiyashram1075
    @santhiyashram1075 3 ปีที่แล้ว +6

    ఇప్పుడే గురుదేవా పూజ చేసి అలా కూర్చుని చూస్తూ ఉన్న మీ ప్రవచన భాగ్యం కలిగింది.మీ ప్రవచనాలు వింటే చాలు మనసంతా ఎంతో ఆనందంతో మనసుకు ఒక స్వాంతన చేకూరుతుంది ఎందుకో గురువుగారూ.మీకు శతకోటి ప్రణామాలు 🙏🙏🙏🙏.మీ ప్రవచనాలు వల్ల నా జీవితంలో చాలా మార్పులు కలిగాయి ఇదంతా ఆ ఆ భగవంతుడి కి నా మీద ఉన్న కృపా కటాక్షాలు, మీ దారిని నడిచే భాగ్యం కలిగింది.

  • @kandhulanageradhrababu7673
    @kandhulanageradhrababu7673 2 ปีที่แล้ว +4

    శ్రీ మాత్రే నమః, పూజ్య గురువులు కి నా హృదయపూర్వక పాదాభివందనాలు.కృష్ణానది అమ్మవారి ముక్కు పుడక తాగటం గురించి ఇదివరకే చాలా మంది చెప్పారు కాని మీరు చెప్పినంత క్లారిటీగా ఎవరు చెప్పలేదు. ఇంద్రకీలాద్రిపై ఉన్న మాకు తెలియని ఇంతవరకూ ఎవ్వరూ చెప్పని మరెన్నో విషయాలను చాలా బాగా తెలియజేశారు. మాకు అమ్మవారి మీద ఉన్న భక్తి ని మరియు ప్రేమను రెట్టింపు చేశారు. మీకు ,మీ కుటుంబ సభ్యులకు మరియు మీ టీం సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. జై శ్రీరామ్. జై భవాని.

  • @dasudegala491
    @dasudegala491 3 ปีที่แล้ว +50

    కోటప్పకొండ లో త్రికోటేశ్వర స్వామి గురించి ఒక వీడియో సార్

  • @sugavaasihaasanhariprasad6752
    @sugavaasihaasanhariprasad6752 3 ปีที่แล้ว +42

    శ్రీ మాత్రేనమః 🙏ఎవ్వరికీ తెలియని అద్భుతమైన విషయాలు మాకు వివరిస్తున్నందుకు.. మీ పాదాలకు సెత కోటి నమస్కారాలు గురువుగారు 🙏🙏🙏

  • @srinuj6446
    @srinuj6446 3 ปีที่แล้ว +15

    ఎన్నో దేవాలయాలు గొప్పతనం చెప్పారు
    మనం భారతదేశంలో పుట్టడం చాలా అదృష్టం

    • @bhaktisagaram
      @bhaktisagaram 2 ปีที่แล้ว +1

      ప్రతి తరానికి ఒకరు పుడుతుంటారు ఇలాంటి వాళ్ళు

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 3 ปีที่แล้ว +29

    నండూరి శ్రీనివాస్ గారికి వందనములు🙏🙏🙏

  • @muralimohanadusumilli6719
    @muralimohanadusumilli6719 3 ปีที่แล้ว +6

    ఇంద్రకీలాద్రిపై రహస్య తీర్థము గురించి తెలియజేసినందుకు ప్రణామాలు మరియు ధన్యవాదాలు... శ్రీ మాత్రే నమః....🙏🙏🙏🙏🙏

  • @harihari-ih3bj
    @harihari-ih3bj 3 ปีที่แล้ว +132

    స్వామి కలియుగం లో మీ లాంటి వాళ్ళు చాలా అరుదు...స్వామి భగవాన్ పుట్టపర్తి సత్య సాయి బాబా గారి మీద వీడియో చేయండి pls

    • @user-lm9ql8fd6l
      @user-lm9ql8fd6l 3 ปีที่แล้ว +5

      అవును స్వామి చేయండి

    • @mpoornasaibalaji8773
      @mpoornasaibalaji8773 3 ปีที่แล้ว +3

      దానికి స్వామి ఆజ్ఞ ఉండాలి

    • @ksreddy115
      @ksreddy115 3 ปีที่แล้ว +5

      @@rajvollala5834 సత్యసాయి బాబా గారిని గురించి మీకు ఏమి తెలుసని మాట్లాడుతున్నారు.

    • @anuradhakandalam3168
      @anuradhakandalam3168 3 ปีที่แล้ว +4

      @@rajvollala5834 Even after listening to good words from a great person how could u make such an idiotic comment about Sathya saibaba what do you know about him?

    • @harihari-ih3bj
      @harihari-ih3bj 3 ปีที่แล้ว +4

      @@rajvollala5834 తప్పు అమ్మ అనకూడదు

  • @damudamodaram2548
    @damudamodaram2548 2 ปีที่แล้ว +6

    🙏🙏💐🍎అమ్మ వారి దయతో ఆకుండం తెరుచుకోవాళి🙏🙏

  • @suryaprabhakethanapalli4811
    @suryaprabhakethanapalli4811 3 ปีที่แล้ว +55

    చాలా బాగా వివరించి చెప్పారు గురువుగారు. తెలిసీ తెలియని మిడి జ్ఞానంతో మనకు ఇచ్చిన కొని సంపదలను ఇలాగే పోగొట్టుకుoటునాము. అమ్మవారి గురించి చాలా మంచి సమాచారం చెపుతున్నారు ధన్యవాదాలు 🌸🙏🌸

  • @varanasikrishna589
    @varanasikrishna589 3 ปีที่แล้ว +8

    సాయం సంధ్య వేళ మన అమ్మ నాన్న వీడియో 👌

  • @SaiRam-ru3vg
    @SaiRam-ru3vg 3 ปีที่แล้ว +153

    స్వామి కాలభైరవ అష్టకం గురించి చెప్పండి 🙏

    • @chelluriaditya1756
      @chelluriaditya1756 3 ปีที่แล้ว +2

      S bro u correct 👍

    • @rajvollala5834
      @rajvollala5834 3 ปีที่แล้ว +1

      Kasi lo atma prayanam untundhi

    • @kavya-vc4pr
      @kavya-vc4pr 3 ปีที่แล้ว +1

      Good results nenu fellow avuthanu chala namakamu

    • @Actor554
      @Actor554 3 ปีที่แล้ว

      @@kavya-vc4pr Can You please tell the experiences with it...🙏

    • @kavya-vc4pr
      @kavya-vc4pr 3 ปีที่แล้ว

      Simha chalamu dagara left side road kodda pyena kadhu kiddhane leftside road lo adivivaramu vastudhi autolo velali kalabeyravaswami vunaru avareyana cheputaru

  • @smartgirl6265
    @smartgirl6265 3 ปีที่แล้ว +122

    Admin pls do consider :::-- Lalitha sahasthranamam vakyanam 🙏🙏🙏 .

    • @sowjiiprabha1810
      @sowjiiprabha1810 3 ปีที่แล้ว +4

      It's already given pls check in the playlist section Andi

    • @saivinaychinna
      @saivinaychinna 3 ปีที่แล้ว +2

      @@sowjiiprabha1810 please share link 🙏

    • @vamshikrishna8866
      @vamshikrishna8866 3 ปีที่แล้ว +2

      Yes plzz sir 🙏🏻

    • @swaroopaambatipati9223
      @swaroopaambatipati9223 3 ปีที่แล้ว

      @@vamshikrishna8866 please share this link

    • @thatidheeraj5690
      @thatidheeraj5690 3 ปีที่แล้ว +2

      Bhashyam given by Brahma Shri Samavedam Shanmuka sastri is available in TH-cam.

  • @hiranmayi6270
    @hiranmayi6270 3 ปีที่แล้ว +194

    SIR సూర్యగ్రహణం చంద్రగ్రహణం గురించి ఆ సమయాల్లో చేయవలసిన విధివిధానాలు గురించి ఒక విడియో చెయ్యండి ...pls

    • @mohammedafsar7965
      @mohammedafsar7965 3 ปีที่แล้ว +1

      Alanti samayam lo anni panulu cheskovacchu. ...m kad

    • @upendraprasad5171
      @upendraprasad5171 3 ปีที่แล้ว +9

      @@mohammedafsar7965 Aa samayam lo Bhagavantunni taluchukunte( Japam) chesthe chaala manchidi.

    • @akhandbharat2192
      @akhandbharat2192 3 ปีที่แล้ว +8

      @@mohammedafsar7965 yes... RAMA naama jappam kuda cheyochu so meru kuda cheyandi

    • @pentakotasatyavathi9969
      @pentakotasatyavathi9969 3 ปีที่แล้ว

      Sri Matte namaha

    • @suprajm8413
      @suprajm8413 3 ปีที่แล้ว

      Suryagrahanam start ainapud oopiri pilchandi grahanam aipoyedaka alage undandi chala manchi jargudii🤗

  • @anilreddy9100
    @anilreddy9100 ปีที่แล้ว +1

    మీరు చెప్తుంటే నిజమా అనిపిస్తోంది మళ్లీ ఆ పాత రోజులు రావాలని ఆ అమ్మవారిని మనస్పూర్తిగా కోరుకుంటూ

  • @p.santhoshi2991
    @p.santhoshi2991 3 ปีที่แล้ว +1

    గురువు గారు మీరు మాకు సర్వ దేవత స్వరుపులు... ఆ సరస్వతీ అమ్మవారి కటాక్షం మీకు ఉంది... నాకు సంతానం కలగాలని, ఆరోగ్యం గా ఉండాలి అని దీవించండి స్వామి..🙏🙏🙏

  • @bindupulle
    @bindupulle 3 ปีที่แล้ว +14

    Sir life lo okasarina mimmalni chusi dannam pettalanundi you are such an inspiration to this generation edina question ragane only solution strikes my mind is srinivas garu emina chepparemo ani videos search chestanu 🙏🙏

  • @nareshkumarmunaganti2498
    @nareshkumarmunaganti2498 2 ปีที่แล้ว +3

    నా చినప్పుడు కొండ మీద ఆ కుండాల దగ్గరకు వెళ్ళాను, అక్కడ ప్రాంతం చాలా ఆహ్లాదకరమైన కరంగా ఉంటుంది ఆ కోనేరు లో అమ్మవారు స్నానం చేసి వస్తుంది తెల్లవారుజామున గజ్జెల శబ్దాలు చాలా మంది వింటారు

  • @bulususaiaravindsarma9617
    @bulususaiaravindsarma9617 3 ปีที่แล้ว

    గురవుగారూ ఈవేళ నా మొదటి జీతం అందుకున్న సందర్భంగా మా అమ్మగారి కోరిక మేరకు కనక దుర్గ అమ్మవారిని దర్శించుకున్నాను. మీరు చెప్పిన రాతిపై చెక్కబడిన అమ్మవారి ఉగ్ర రూపం, చండీ యాగశాల, మల్లేశ్వర స్వామి సన్నిధి, దుర్గా కుండం, అంబా కుండం చూసాను. మనసుకి చాలా హాయిగా అనిపించింది. ఇవే గాక ఆలయం లోపల నాగుల కట్ట, వల్లి దేవ సేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం చూసాను. కొండకి ఆనుకుని ఉన్న ఆ ఆలయం చూడగానే ఏదో తెలియని మధురానుభూతి. అక్కడి అర్చకులు మనస్ఫూర్తిగా వచ్చిన భక్తులందరిని గోత్ర నామాలడిగి దీవిస్తున్నారు. మీ వీడియోల ద్వారా ఆలయం చరిత్ర , ప్రశస్తి తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు గురువుగారూ.

  • @ch.muralikrishna2842
    @ch.muralikrishna2842 3 ปีที่แล้ว +1

    జగన్మాత కానకదుర్గ మాత భక్త జనులకు ఎవరికీ తెలియని ఇతహాసన్ని పండిత వర్యులు శ్రీ నండూరి. శ్రీనివాస్ గారి వాచకం ద్వారా తెలుసుకున్నందులకు చాలా సంతోషం వ్యయప్రయాసలకోర్చి అందించినందులకు ధన్యవాదములు అండీ 🌹🙏🌹👌👍

  • @kkkumar777
    @kkkumar777 3 ปีที่แล้ว +131

    🙏🏻🙏🏻🙏🏻
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    🙏🏻🙏🏻🙏🏻

  • @subbaiahrama8730
    @subbaiahrama8730 3 ปีที่แล้ว +55

    Sir meevala vijaywada Durgamma cheritra తెలుసుకున్నాను

    • @prasadyenamala6412
      @prasadyenamala6412 3 ปีที่แล้ว

      శ్రీ మాత్రే నమః 🙏 గురువుగారికి నమస్కారం.🙏. ఇంతటి విశేషాలు అందించిన మీకు కృతజ్ఞతలు. దయచేసి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం PDF Upload చెయ్యగలరు.

  • @samyukthagatla
    @samyukthagatla 3 ปีที่แล้ว +20

    శ్రీ గురుభ్యోనమః... లలితా సహస్ర నామ స్తోత్రమునకు వ్యాఖ్యానం చెప్పండి గురువు గారు...🙏

  • @ganjanishekhar165
    @ganjanishekhar165 3 ปีที่แล้ว +13

    అమ్మ వారికి పాధాభివంధనం గురువు గారికి నమస్కారం

  • @Sivaram-sm4gl
    @Sivaram-sm4gl 3 ปีที่แล้ว +8

    దక్షిణామూర్తి స్వామి వారి కోసం. స్తోత్రం కోసం చెప్పండి.. జై గురుదత్తా

  • @shaikjameelabegum480
    @shaikjameelabegum480 3 ปีที่แล้ว +20

    Nanduri srinivas Garu 🙏🏻 waiting for ur videos 🙏🏻🙏🏻 maa vijayawada kanaka Durgamma gurinchi videos chala bagunnai

  • @anuvegcooking9865
    @anuvegcooking9865 3 ปีที่แล้ว +1

    చాలా మంచి విషయాలు మీ వల్ల మేము వింటున్నాము, తెలుసుకుంటున్నాము, ఈ రోజు మాత్రం నిజంగా నే ఒక విధమైన అవ్యాక్తాను భూతి కలిగింది. ధన్యం జీవితం.🙏🙏.

  • @abhyudayadeevi8752
    @abhyudayadeevi8752 6 วันที่ผ่านมา

    Yentho adbuthamga chepparu srinivas garu ..mee lanti vaaru Ippudu unna generation ki avasaram sir👏🙏🙏

  • @jaibhavanicuboardsmakingpa8120
    @jaibhavanicuboardsmakingpa8120 3 ปีที่แล้ว +5

    మాకు ఇంత మంచి విషయాలు చెబుతున్నందుకు ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏

  • @civilashokkumar282
    @civilashokkumar282 3 ปีที่แล้ว +17

    సార్ మాది విజయవాడ.క్రిష్ణా నది చేసిన బెజ్జం పేరుతో నే బెజ్జం వాడ కాలక్రమేణా బెజవాడ గా మారిందని అంటారు.

  • @natrakumarrajaraja
    @natrakumarrajaraja หลายเดือนก่อน

    మంచి విషయం చెప్పారు గురువు గారు. మీరు చెబుతుంటే మనసు మనసులో ఉత్సాహం ఉరకలేస్తుంది. గురుదేవో భవ

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 2 ปีที่แล้ว +2

    Jai shree ram
    నమస్కారం సార్ మీరు చెప్పే ప్రతి విషయము ప్రతిదీ క్షుణ్ణంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెబుతున్నారు హిందువులారా మేల్కొనండి

  • @jaiveerabrahmendra6033
    @jaiveerabrahmendra6033 3 ปีที่แล้ว +60

    ఓం నమో వీరబ్రహ్మేంద్రాయ
    కలియుగం ముంగింపు ఎప్పుడో తెలుసుకోవాలంటే శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సాంద్ర సింధు వేదం ఒకసారి పరిశీలిస్తే చాలు...ఇంకేం రీసెర్చ్ లు అవసరం లేదు🙏

    • @harishkumars.p5023
      @harishkumars.p5023 2 ปีที่แล้ว +2

      Sir veerabramendra Swamy 2034 Ananda nama samvastara madyalo vastarani chepputunaru nijamena pls cheppandi.

  • @balakrishna2815
    @balakrishna2815 2 ปีที่แล้ว +3

    చాలా చక్కగా చెప్పారు గురూజీ గారు మీకు పాదాభివందనాలు జై భవాని జై దుర్గ మాత

  • @anuradhadevarakonda9690
    @anuradhadevarakonda9690 3 ปีที่แล้ว +2

    నండూరి గారికి నమస్కారాలు.
    శ్రీశంకరభట్టు విరచిత శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలోని 12వ అధ్యాయంలో కలియుగంలో 5500 సంవత్సరాలు దాటిన తరువాత సామాన్య ప్రళయం జరిగి సత్యయగం స్థాపించబడుతుందని ఉందండీ

  • @sarvaninallamothu3361
    @sarvaninallamothu3361 2 ปีที่แล้ว

    గురువు గారు మీ పాదాలకు నా వందనాలు అంది....
    మాది విజయవాడ మీరు చెప్పే మాటలు వింటుంటే విజయవాడ లో పుట్టడానికి చాలా అదృష్టం చేసుకోవాలి అని అనిపిస్తుంది అంది....

  • @vijayasurath1430
    @vijayasurath1430 2 ปีที่แล้ว +5

    Very thankful sir for ur great spiritual explanation, expecting more like this, sri maatre namaha...

  • @satyaparam9803
    @satyaparam9803 3 ปีที่แล้ว +23

    ఓం శ్రీ గురుభ్యోనమః జై భవాని జై జై దుర్గ భవాని🕉🔱🦁🌹🙏

  • @cherukurisridurga7502
    @cherukurisridurga7502 3 ปีที่แล้ว +2

    Vijayawada gurinchi video choosina prateeee saaaaaari Goosebumps vastunnayi .🙏

  • @varalakshmi630
    @varalakshmi630 3 ปีที่แล้ว +1

    మీ వీడియోల ద్వారా ఎన్నో విలువగల విషయాలు telusukuntunam .ధన్యవాదములు sir 🙏

  • @gopimb5494
    @gopimb5494 3 ปีที่แล้ว +9

    Very informative gurugaru.

  • @harihari-ih3bj
    @harihari-ih3bj 3 ปีที่แล้ว +72

    స్వామీ కొన్ని సందర్బాలలో కొన్ని చెడు ఆలోచనలు వస్తున్నాయి...వాటిని ఎలా అదుపు చేసుకోవాలి

    • @hiranmayi6270
      @hiranmayi6270 3 ปีที่แล้ว +7

      Regarding this concept already sir video chesaru ..,chudandi

    • @santhanadharma7684
      @santhanadharma7684 3 ปีที่แล้ว +3

      th-cam.com/video/YZmV71ZNu6Y/w-d-xo.html

    • @santhanadharma7684
      @santhanadharma7684 3 ปีที่แล้ว +5

      ఈ వీడియో చూడండి మీ ప్రశ్న కి సమాధానం

    • @ammanannavurudhrlaanadaash5799
      @ammanannavurudhrlaanadaash5799 3 ปีที่แล้ว +3

      కలి పురుష ప్రభావం వల్ల అలాంటి ఆలోచనలు వస్తుంటాయి కుల దైవం నామము జపించండి

    • @dakshvlogs1311
      @dakshvlogs1311 3 ปีที่แล้ว +4

      Naku delivery ayinapadinundi chala negative thoughts vasthunai epudu babu ki 6 months
      Ma babu ki amaina avthundemo ani
      Elanti thought rakunda am cheyali sir avaraina chepthara please

  • @satyaprasad2410
    @satyaprasad2410 3 ปีที่แล้ว

    గురువు గారుకి నమస్కారములు
    ఈ మధ్య వచ్చిన కలలో ఒక గుడికి వెళ్లాము, అక్కడ ఉన్న సాధువు గారి దర్శనం చేసుకోండి మంచి జరుగుతుంది అని చెప్పారు. ప్రాంగణం లోపల పెద్ద వృక్షం దానికి పసుపు కుంకుమలతో ముడుపులు కట్టి ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్లి నమస్కారం చేసుకుని చూడగా అక్కడ ఒక శ్రీకృష్ణని ఆరు అడుగుల స్వర్ణ విగ్రహం కొంచెం వంగి ఉంది.. సాధువు అనుకుంటే అక్కడ శ్రీకృష్ణని విగ్రహం ఉంది మాకు ఆశ్చర్యం కలిగింది.
    నాకు ఇటువంటి కలలు వస్తున్నాయి.. ఒక రోజు కదంబవనం పేరుతో ఉన్న ఊరు మరియు ఆ ఊరిలో ఉన్న శివాలయం నీటిలో మునిగి ఉన్న బంగారు శివలింగం కలలో వచ్చాయి...
    నా కలలో వచ్చిన ఉర్లు నిజంగా ఉన్నాయా గురువుగారు దయ చేసి తెలిపగలరు..

  • @harshateluguyoutuber486
    @harshateluguyoutuber486 2 ปีที่แล้ว

    Me video chusthunte chala anandamga vundi🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sripadam-mangalaharathisongs
    @sripadam-mangalaharathisongs 3 ปีที่แล้ว +3

    Maaku manasa darsanam mee video valla kaligindi andi.. Dhanyavaadalu...🙏🙏🙏

  • @bujjisri7428
    @bujjisri7428 3 ปีที่แล้ว +3

    మంచి గా వివారించారు గురువు గారు 🌹🌹🙏🙏🌹

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 3 ปีที่แล้ว

    అత్యద్భుతమైన వీడియోస్ చూస్తున్నాము, అద్భుతమైన వ్యాఖ్యనంతో 👏👏🙏💐ధన్యవాదములు సార్

  • @quanthgoal7855
    @quanthgoal7855 3 ปีที่แล้ว

    Ilanti mahimalu gurinchi , chala mandhiki telini vishayalu gurinchi cheptunnaru, very very interesting 👌👍

  • @tharunkumarbv1813
    @tharunkumarbv1813 3 ปีที่แล้ว +7

    Thank you sir 😊
    Wonderful video ❣️
    Shree Mathrey Namaha 🚩🕉️🙏

  • @lavanyapatnala5583
    @lavanyapatnala5583 3 ปีที่แล้ว +4

    Thank you sir so happy to hear ma Amma Mahimalu from you...

  • @bujji9095
    @bujji9095 3 ปีที่แล้ว +2

    Sir meeru ilage manchi aarogyam tho vundali ani ah devudu ni korkuntuna mi lanti valu cheptunte stories chala annandam ga vuntadi 🙏 devudu epudu mito ne vundi maku teliyani temples charitra chepinchali ani korkuntuna sir oka oka story vintunte goosubumps vastunai 🙏🙏

  • @duryodhanareddy6977
    @duryodhanareddy6977 2 ปีที่แล้ว +2

    జై సొంతోషి మాత అనుగ్రహముతో మీరు నీడునురెలు సొంతోసం ఉండలి గురుగారు.. జై శ్రీరామ్

  • @umanarendhra4832
    @umanarendhra4832 3 ปีที่แล้ว +4

    Meeru TH-cam start cheyadam maa andari bhagyam swami

  • @Swarna-B
    @Swarna-B 3 ปีที่แล้ว +5

    నేను చాలా అదృష్టం చేసుకున్నాను , దుర్గమ్మ గురుంచి వినడం . అమ్మ కి సూర్య చంద్రులే నేత్రములు , నేను ఎక్కడ ఉన్నా కనిపెట్టుకొని ఉంటుంది . శ్రీ క్షేమంకరి దుర్గాయై నమః 🙏🏼🙏🏼

  • @padmajyothivedula3684
    @padmajyothivedula3684 3 ปีที่แล้ว +2

    Sir, very great things explained🙏🙏

  • @raghavendrag1880
    @raghavendrag1880 2 ปีที่แล้ว +1

    Srinivas garu meeru rising spiritual guru🙏; you are so pious and without any conceit !

  • @nareshatm
    @nareshatm 3 ปีที่แล้ว +14

    Hi Sir,
    Veera Brahmendra swamy varigurinchi videos cheyandi.

    • @ruchithakiran2540
      @ruchithakiran2540 2 ปีที่แล้ว +2

      Ethaniki ammavari mukkupuduka eppudu atuthudo theliyadu e yanaa Veera Brahmedra Swamy gurinchi cheppadamaaa

  • @echo8443
    @echo8443 3 ปีที่แล้ว +15

    Namaskarams sir,
    Kindly explain the Yuga cycle as per the book holy science written by Sri Yukteshwar Giri Maharaj, as per the book we are in ascending Dwapara Yuga not Kali Yuga.

  • @laandrew6096
    @laandrew6096 2 ปีที่แล้ว +2

    Guruv gaaru- thank you so much for sharing the knowledge

  • @arunkumarrmg4669
    @arunkumarrmg4669 3 ปีที่แล้ว +1

    ನಿಮ್ಮ ಅಧ್ಭುತವಾದ ಮಾಹಿತಿಗೆ ತುಂಬ,ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ಸರ್🙏🙏🙏

  • @nagalakshmikv3558
    @nagalakshmikv3558 3 ปีที่แล้ว +3

    Superb sir, we hope, kanakadurga amma vari temple EO bramaramba garu may take initiative for restructuring of kundams. Thank you sir for your valuable information.

  • @gramavolunteer6899
    @gramavolunteer6899 3 ปีที่แล้ว +5

    ధన్యవాదాలు గురువు గారు..
    దక్షిణ మూర్తి గురించి చెప్పండి గురువుగారు.🙏

  • @venkeypamidi
    @venkeypamidi 3 ปีที่แล้ว +1

    Excellent explanation Guruvu garu.

  • @quanthgoal7855
    @quanthgoal7855 3 ปีที่แล้ว +2

    It is really great , your work is very interesting and great

  • @vedhabhoomivlogs5386
    @vedhabhoomivlogs5386 3 ปีที่แล้ว +3

    Giruvu Gariki padabi Vandanam,
    Please make videos about Lord Shiva.

  • @vish4053
    @vish4053 3 ปีที่แล้ว +5

    first view and first comment Gurugaru blessed 🙏🏻🙏🏻

  • @soujanyalakshmi3413
    @soujanyalakshmi3413 3 ปีที่แล้ว +1

    Namaskaram nandurigaru mi way of explanationki🙏 thank u sir for ur dedication

  • @roopeshkumar9816
    @roopeshkumar9816 3 ปีที่แล้ว

    గురువు గారికి నమస్కారములు శ్రీ మాత్రే నమః నేను చిన్నప్పుడు రెండు కథలు విన్నాను వాటి గురించి విశ్లేషించి వాటిని మొత్తం సమాచారం అందించగలరు
    అవి ఏమనగా మొదటిది దూరదర్శన్ చానల్ లో వచ్చిన కథ ఒక మహాపురుషుడు ఈ భూలోకంలో జరుగుతున్న అన్యాయాలకు విసిగిపోయి ఒక కొండ మీద కఠోర తపస్సు చేశాడు అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమై ఏమి నీ కోరిక అనగా ఈ భూలోకంలో అన్యాయం అక్రమం మితిమీరిపోతున్న ది నేను దీన్ని చూసి సహించలేక పోతున్నాను ఈ భూమి నుంచి నన్ను అయినా తీసుకపో లేదంటే ఈ భూమి నన్ను సర్వనాశనం చెయ్యండి అని ప్రాధేయపడ్డాడు దానికి ఆ భగవంతుడు సరే నీ కోరిక నెరవేరుస్తాను మొదట నీవు నేను చెప్పిన పని చెయ్యి.
    నీవు ముందు కొండ దిగువన ఉన్న గ్రామానికి పోయి ప్రతి ఇంటి గడప దగ్గర బిక్షాటన చేయి ఎవరైతే నీకు భిక్షం వెయ్యరు వారిని నీకు ఇష్టం వచ్చినట్టు దూషించు తిరిగి వచ్చిన తర్వాత అక్కడ ఏమి జరిగిందో నాకు వివరించు అని సెలవిచ్చాడు అలాగే ఆ మనిషి ప్రతి గడపకు వెళ్లి బిక్షం వేయమని అడగగా వారు వచ్చేలోపల ఆయనకు కోపం వచ్చి ఇష్టం వచ్చినట్టు దూషించే ప్రతి ఇంటి వాళ్ళు ఇతని పిచ్చివాడు గా భావించి వెళ్ళగొట్టే వారు చివరిగా ఒక ఇంటి దగ్గరికి వెళ్లి భిక్షాందేహి అని అడగగా ఆమె పాలు పితుకుతూ ఉన్నది వస్తున్నాను స్వామి అనే లోపల ఆయనకి కోపం వచ్చి ఇష్టమొచ్చినట్లు దూషించాడు ఆమె ఆ వెంటనే ఆ పాల బిందె కవి వదిలివేసి పరుగు పరుగున వచ్చి క్షమించండి స్వామి మీరు ఎంత ఆకలిగా ఉన్నా రు తెలియలేదు మీరు ఎంతో ఆకలిగా ఉంటే ఇంత దూషిస్తారు నన్ను క్షమించి ఈ ప్రసాదాన్ని స్వీకరించండి అని ఫలహారం అందించింది ఆయన ఎంతో ఆశ్చర్యం తో తిరిగి కొండ మీదికి వెళ్లాడు అప్పుడు తిరిగి భగవంతుడు ప్రత్యక్షమై నీ అనుభవాన్ని వివరించు అని అడిగాడు స్వామి ప్రతి గడపకు వెళ్లి భిక్షాటన చేశాను ఆలస్యమైన ప్రతి ఇంటి దగ్గర ఇష్టమొచ్చినట్టు దూషించాను కానీ ఒక ఇంటి దగ్గర ఒక ఇల్లాలు ఎంతో ఆప్యాయతతో క్షమాపణ అడుగుతూ నాకు భిక్ష భిక్ష ఇచ్చింది అని చెప్పాడు అప్పుడు ఆ భగవంతుడు ఇదే నాయన కలియుగ ధర్మం అంటే ఈ కలియుగంలో ధర్మం ఒక పాదము మీద మాత్రమే నడుస్తుంది ఆ పాదమే ఈ యుగాన్ని రక్షిస్తూ ఉంది నీవు మొత్తం చెడు చూస్తున్నావు దాంట్లో మంచి కూడా ఉంది అదే నువ్వు చివరగా చేసిన భిక్షాటన ఇచ్చినా ఇల్లు అని చెప్పాడు ఇది నేను నా 10 ఏళ్ల వయసులో ఉన్న చిన్న కథ పూర్తిగా గుర్తులేదు దీనితో ఏదైనా తప్పులు ఉంటే క్షమించి దీని పూర్తి సమాచారం అందించగలరు

  • @pandusripathipandusripathi8793
    @pandusripathipandusripathi8793 3 ปีที่แล้ว +12

    Guvu Garu 🙏🙏🙏🙏🙏 1st like and comment 🙏🙏🙏🙏🙏

  • @mohan1752
    @mohan1752 3 ปีที่แล้ว +6

    Guruvugaru 🙏🏻💐 Lalitha sahasranamalu parayanam cheyalante parayana palitham pondalante shastroktanga Pooja chesi parayanam cheyalanta e vishayam swobhagya Bhaskara bhsyam lo undi a pooja ALA cheyali vidhanam telupandi please Hanuman jayanti Pooja chepparu ala PDF ropamlo andinchandi 🙏🏻🙏🏻🙏🏻💐🌷🌷💐

  • @ushasrinivasan5219
    @ushasrinivasan5219 3 ปีที่แล้ว +1

    Chala bhaga explain chesaru sir. Jai Shree Ram 🙏

  • @abhilashn2993
    @abhilashn2993 3 ปีที่แล้ว +1

    Thanks for video and important information....

  • @kandularamesh1055
    @kandularamesh1055 3 ปีที่แล้ว +5

    గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @saikiranjayabheri1919
    @saikiranjayabheri1919 3 ปีที่แล้ว +9

    గురువు గారూ !! బాగున్నారా

  • @balivadaskpatnaik673
    @balivadaskpatnaik673 3 ปีที่แล้ว +1

    ఇన్ని విషయములు తెలియజేస్తున్న మీకు మరొకసారి వందనములు

  • @geethahomefoodsarts6305
    @geethahomefoodsarts6305 ปีที่แล้ว

    Adbhutamaina vishalu cheppina guruvugariki namaskaram🙏🙏🙏

  • @universe7371
    @universe7371 3 ปีที่แล้ว +12

    Meeru daivamsha sambhuthulu.....🙏🙏

  • @k.pavanidurga1412
    @k.pavanidurga1412 3 ปีที่แล้ว +27

    Sri matre namah 🙏🙏

  • @hareeshasattu408
    @hareeshasattu408 2 ปีที่แล้ว +1

    Meru iche information ki 1kanna ekkuva likes ivvalani undi sir meru intha valuable information isthunnanduku meku dhanyavadalu

  • @suhassridhar7999
    @suhassridhar7999 3 ปีที่แล้ว +2

    Great explaination sir..... I think I request all the media to go though... Who are just behind this kaliyugam end and so on. Please create some good positive news and bring and a great things that is around with us and bring some good vibes...

  • @vijayramyoga2498
    @vijayramyoga2498 3 ปีที่แล้ว +6

    Jai guru dev swami ఇడా పింగళా సుష్మణా ల అనిపిస్తోది. చూడండి నేచర్ కూడా యోగ పరంగా ఉంది. ఇడా అంటే చంద్ర నాడీ అమ్మవారు, పింగళా సూర్య నాడీ అయ్యవారు, సుష్మణా శివ. ఎంత అద్బుతం స్వామి complet గా యోగం స్వామి.కృష్ణ నది ఏమో కుండలినీ లా ఉంది.

  • @sunithas9461
    @sunithas9461 3 ปีที่แล้ว +3

    Annayya gariki padabhivandanalu 🙏🙏🙏🙏🙏

  • @bandikumarsai9186
    @bandikumarsai9186 3 ปีที่แล้ว

    Sir మా ఇల్లు యనమల కుదురు లో sir ఇప్పటి వరకు తెలియని విషయాన్ని చెప్పనందుకు ధన్యవాదాలు sir, మా శివయ్య అమ్మ గురుంచి మీరు చెప్తుంటే ఇంకా వినాలనిపిస్తుంది. 🙏

  • @kadhalahari-dr.gayathrisub7119
    @kadhalahari-dr.gayathrisub7119 3 ปีที่แล้ว +1

    ఈ కుండాలను నా చిన్నప్పుడు చూశాను. ప్రస్తుతం అవి లేకపోవడంతో నాకు చాలా బాధ కలిగింది.

  • @dweeb_gamer
    @dweeb_gamer 3 ปีที่แล้ว +15

    There is a small mistake in this video. 43,20,000 years is the total of 4 yugas but sir in the video said that's the remaining time in Kali yuga. Just bringing it to your attention.

  • @srikataru1031
    @srikataru1031 2 ปีที่แล้ว +4

    Sir make a video on veerabrhamendra swami and his disciple siddaiah swami people should know about them there is much spiritual peace in his temple

  • @kumbasubbarao2495
    @kumbasubbarao2495 3 ปีที่แล้ว +1

    guruvugariki
    namaskaramulu mi videos valana naalo manchi marpu vachindi

  • @chandrakala3447
    @chandrakala3447 3 ปีที่แล้ว +1

    Chala chala manchi veshayalu bagachepparu guruvu garu 🙏🙏

  • @siddubasha1815
    @siddubasha1815 3 ปีที่แล้ว +3

    Namaskaramulu swami. Jai gurudatta. Bramhamgari gurunchi cheppandi. Please

  • @rajvollala5834
    @rajvollala5834 3 ปีที่แล้ว +3

    Sir braham gari kalagynani muntukunaru meku 🙏🙏🙏🙏

  • @krishnachaitanya3617
    @krishnachaitanya3617 3 ปีที่แล้ว +1

    Guruvu Garu mi Valla kanaka Durgamma gurinchi teliyani vishayalu telusukontannam dhanyavadams

  • @ashokashok-km2jc
    @ashokashok-km2jc 2 ปีที่แล้ว +1

    Well Explained Fine Sir.