భగవంతుని అనుగ్రహం ఉన్నవారు భగవంతుని గురంచి విన్నవెంటనే మనసు మనసులో ఆనందం కలుగుతుంది భగవంతుని అనుగ్రహం లేనివారు భగవంతుని యొక్క ఎంత గొప్ప కథ విన్న ఆనందం కలగదు 😢
దేవుడు కలి నీ ఎందుకు పుట్టించాడో,మనల్ని ఎందుకు పుట్టించి కలి మాయలో పడేసాడో,మళ్ళీ తానే కల్కి భగవాన్ గా ఎందుకు వచ్చాడో,ఈ పెద్ద ఆట అతనికి ,మాకేమో బాధ. అంత ఒక్కటే ఇదే సత్యం అని మళ్ళీ తనే విభజన చెంది,అద్వైతం చెప్పి,మోక్షం పొదండి అని చెప్పి,మళ్ళీ అడ్డుగా మాయ పెట్టి,నరకం స్వర్గం ,మళ్ళీ జన్మలు, తన నుండే ధర్మం,అధర్మం వచ్చింది, వున్నది తానే అంటాడు,చూస్తే మళ్ళీ ద్వైత0 ,ఈ జీవితమే ,ఈ జన్మ నరకం, జీవిత లక్ష్యం మోక్షం అని,నన్ను చేరుకోవడం అని మనుషులను పుట్టించి,మాయ పెట్టి ఆడుతున్న నాటకం,దేవుడు పసిపుల్లవాడో లేక పిచ్చివాడో,లేక సర్వజ్ఞుడో అర్థం కాదు
మీరు కిందటి వీడియో చూడలేదు అనుకుంటా కాళీ జననం అన్నా చెహెల్లిల సంప్రకం వల్ల కలుగుతుంది అది సరి అయినా పడ్డది కాదు అలాగే ఈ సృష్టిని చేయడం వరకు దేవునిపని కానీ మిగిలాది మన చేతిలో
జై శ్రీమన్నారాయణ నమస్కారం గురువు గారు ఇలాంటి అత్యద్భుతమైన విషయం పూర్తిగా ఒకే వీడియోలోనే వుంటే బాగుండేది. తరవాతి భాగం వీడియో ఎపుడొస్తుందో అని ఎదురు చూస్తున్నాను.
రామాయణం, భారతం లో రామావతారం, కృష్ణావతారం లాగా ఈ కల్కి అవతారం కూడా ఎన్నోసార్లు జరిగివుంటే మరి పై అవతారాలు గురించి మనకు తెలిసినట్లే ఈ కల్కి అవతారం గురించి ఎందుకు తెలియదు 🤔🤔🤔
Chaganti garu vivarincharu vinamdhi. Nandhuri garu chala sarlu chepparu teliyani vishayalu I mean evaru cheppani vishayalu chebhu thanku ani dhalshina moorthy stotram gurinchi chagantigari pravachanam chala adbhutam ga unttunshi
గురువుగారు మి పాదాలకు శతకోటి నమస్కారాలు....మి వీడియోస్ ద్వారా దేవునికి ఎలా దగ్గరవ్వలో తెలుసుకున్నాను...ఇప్పుడు నేను ప్రతిరోజూ ఉదయం వెంకటేశ్వర స్వామి పూజ సాయంత్రం శివాభిషేకం చేసుకుంటున్నాను ....నాకు చాలా ప్రశాంతంగా ఉంది ....మీకు శతకోటి ధన్యవాదాలు గురువుగారు🙏🙏🙏
నమస్కారం గురువు గారు... ఈ వీడియో చాలా బాగుంది..చాలా సంవత్సరాల క్రితం ఒక గురువు గారి భాగవత ప్రవచనం విన్నాను...అందులో గోవర్ధన గిరి గురించి వివరిస్తూ ఇలా అన్నారు...రామాయణ సమయం లో ఆంజనేయుల వారు సంజీవని పర్వతం తీసుకొచ్చిన వృత్తాంతం లో గోవర్ధన గిరిని ఈనాటి గుజరాత్ ప్రాంతం లో వడిలేసారట. అప్పుడు గోవర్ధన గిరి రాముని స్పర్శ కి నోచుకోలేకపోతున్న అని బాధ పడితే ఒక మహర్షి వచ్చి బాధ పడకు..ద్వాపర యుగం లో మహా విష్ణువు శ్రీ కృష్ణుని అవతారం ఎత్తినప్పుడు నిను స్పృశిస్తారు అని వరం ఇచ్చారట. అదే విధంగా శ్రీ కృష్ణుల వారు గోవర్ధన గిరి నీ ఎత్తినప్పుడు సినిమాలలో చూపించినట్లు చిటికెన వేలు తో కాకుండా మొత్తం అర చేతితో స్పృశిస్తూ ఎత్తరట...ప్రవచనం లో ఆ గురువు గారు ఇలా కూడా అన్నారు...భగవంతుడు తలుచుకుంటే చిటికెన వేలుతోనే అవసరం లేదు తలచుకున్నా చాలు భూమండలాన్ని కూడా ఎత్తిన వరాహ స్వామి ఆయన...అలాంటి వ్యక్తి కి చిటికెన వేలు అయినా అర చేయి అయినా ఒకటే అని. కానీ సినిమా లలో సీరియల్స్ లో తప్పుగా చూపిస్తున్నారు అని వాపోయారు...దయచేసి మీరు ఈ విషయం పైన వివరించండి...please
నమస్కారము గురువు గారు🙏 దయ చేసి నాకు సమాధానం చెప్పండి, మా అన్నయ్యకు ఆరోగ్యం బాగా లేదు కోమాలోకి వెళ్ళిపోయాడు. గురువు గారిని సంప్రదిస్తే గ్రహదోషం ఉంది గోదానం చేయండి అన్నారు. గోదానం చేసాము 1 year అవుతోంది గోదానం చేసి, గోదానం చేసినప్పటి నుంచి ఆరోగ్యం బాగవుతోంది. నిజంగా గోదానానికి అంత శక్తి ఉందా తెలియజేయండి గురువు గారు🙏🙏
గురువు గారు మీ వీడియో ఇప్పుడే చూడడం జరిగింది... నేనొక క్రైస్తవుడిని.. నాదో చిన్న సందేహం...సందేహానికి మతంతో సంబంధం లేదు అని నమ్మే వాడ్ని..పైగా అందరి దేవుళ్ళ గురించి తెలుసుకోవడం తప్పు కాదు కదా అందుకే నా సందేహాని మీ ముందు ఉంచుతున్నాను..ఏంటంటే... ఈ వీడియోలో మీరు కల్కి భగవంతునికి పరుశురాములవారు వీలు విద్యలు నేర్పారు అని అన్నారు... పరుశురాములువారు కూడా విష్ణు మూర్తి అవతారమే కదా... మరి ఆయన అవతారం కల్కి అవతారం తో మీకోసమే ఎదురుచూస్తునాను స్వామి ఆనడం నాకు అర్ధం కాలేదు... అంటే మీకు నా ప్రశ్న ఎలా చెప్పాలి... పరుశురాములు, కల్కి ఇద్దరు విష్ణు భగవానుడే కదా... కానీ పరుశురాములవారు కల్కిని భఘవంతునిగా చూడడం ఏంటో కాస్త వివరిస్తారా.. నా ఈ ప్రశ్న మీకు అర్థమైందనే అనుకుంటున్నాను... 🙏🏼
హిందూదేవత మూర్తుల మీద, గురువుల మీద, దేవాలయాల మీద కల్పిత కథలు, కల్పిత కరమైన పాత్రలు జుగుప్సాకరం అయినా చిత్రాలు నిర్మించడం ఆపి వేయాలని చిత్ర రంగానికి కోరుకుంటున్నాము
Note to self, to remember upcoming videos 1. Continuation of Lord Kalki story 2. Powerful prakriya done by Lord Kalki 3. Prakriya with 16 flowers to pray to Lord Vishnu
నండూరి వారు ముందే చెప్పారు కదా ఇది already జరిగిన దానిని మహర్షులు గ్రంథాలలో రాసారు అది మీకు చెప్తున్నాను అని. So అప్పుడు ఆ విధంగా జరిగింది ఈ కల్పంలో మన కాల మాన పరిస్థితులకు అనుగుణంగా జరుగుతుంది. భాగవతం, రామాయణం, భారతం ఇప్పటికి ఎన్నో సార్లు జరిగిందని చెప్తారు. మనకు తెలిసిన రామాయణం, భారతాలు first time కాదట. So అలాగే కల్కి అవతారం కూడ ఇప్పటికీ చాలా సార్లు జరిగింది ఇప్పుడు జరగబోతుంది అనుకోవాలి
🙏🏻chala santhosham ga undhi guruvugaru. Kaliyugam lo kuda manchi vallu untaaru future lo kuda ani teliyachesaaru. Kani naku oka sandheham mana kaalam lo raajulu leeru kadha swamy,meeremo raajulu kaalam laga chepthunnaru, Tirigi malla future lo raajula paripaalana vasthundhaa .? Aa kalki bhagavanulavaari kadha vinadam chaala sravana manoharam ga undhi swamy. Naku meeru guruvu ga dorakadam naa poorva janma sujrutham🙏🏻🙏🏻
గురువు గారు మీరు చెప్పింది బాగుంది, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, కొంచం దినికి సమాధానం చెప్పగలరు, 1) రాముని అవతారం , ఒక్కసారి జరిగి ఉండదు, చాలా సార్లు జరిగి ఉంటుంది అన్నారు కదా, అన్ని సార్లు జరిగి ఉంటే , same రాములవారు దశరథుని కుమారుడిగా మరియు సీతా దేవికి భర్తగా , hunumatulavaru భక్తునిగా, లవకుశలు కొడుకులుగా పుట్టరంట్టర ఇది ఎలా జరుగుతుంది 2. ఒకసారి మీరు హనమతులు వారు గురుంచి ఇద్దరు భక్తులు జన్మస్థలం గురించి గొడవపడ్డారు అని చెప్పిన video లో రామాయణాలు ఎన్నో జరిగి ఉంటాయి కదా ఒక సారి ఒక ప్రదేశం లో మరొకసారి ఇంకో ప్రదేశంలో పుట్టి ఉండవచ్చు అని చెప్పారు కదా A) ఈ జన్మలో ఉన్న ప్రదేశాల పేర్లు same ఇదే రామ అవుతారం ఉన్న వేరే జన్మలో ఉంటాయా, B) ఒకవేళ ఇదే same to same వేరే రామ అవతారములో కూడ జరిగివుంటే మళ్ళీ ఎప్పుడు same రామ అవతారం లో పుట్టవలసిన పని ఏం ఉండి అదే రామ అవతారం గురుంచి చెప్తే సరిపోతుంది కదా 3) కల్కి భాగవంతులు కూడా వేరే జన్మలో పుట్టారు అంటున్నారు కదా, మరల అలాగే same అదే place లో వాళ్ళకే ఎలా జన్మిస్తారు, ప్రాంతాల పేర్లు ఇప్పటికీ అవే ఉంటాయి అని ఎలా చెప్పగలం. దినికి సమాధానం చెప్పగలరు, నేను తప్పుగా ఏమైనా మాట్లాడితే క్షమించండి, నేను తెలుసుకుందాం అని అడుగుతున్నాను
Kalki and sambala medha vid cheymani mimalni last video lo adiganu, ipudu Dani gurinchi cheptunte entho anandanga undi 😊 Waiting for next part and sambala reasearch video.. Thanks
కలియుగం చివరి వరకు ఆంజనేయ స్వామి ఉంటారా.. కల్కి భగవాన్ అవతారం కు మరీ ఆంజనేయ స్వామి సహాయం చేస్తారా.. రామ నామము ఎప్పటి వరకు ఈ భూమి మీద ఉంటారని శ్రీ రాములవారు వరం ఇచ్చారు కదా.. నిజం గా కల్కి భగవాన్ అవతారాన్ని కి సహాయం చేస్తారా..నా సందేహాలను నివృత్తి చేయండి..ఇదే నా విన్నపం.. ఓం నమః శివాయ 🙏
శ్రీ కృష్ణ భగవానుడు శరీరాన్ని వదిలేసిన వెంటనే మనదేశంలో కలి పురుషుడు ప్రవేశించింది అని ప్ర చదివాను దానికి ముందే 2500 సంవత్సరాల క్రితం పశ్చిమ దేశాల లో కలి పురుషుడి రాజ్యం నడుస్తూ ఉంది.
వాసుదేవ! కల్కి అవతార విశేషాలు వీనుల విందుగా, మనోహరంగా చెప్పారు. ధన్యవాదాలు. మీకు శుభాశీస్సులు. నాకు వేరే ఏ అర్హతలు లేకపోయినా నా 76 ఏళ్ల వయసు ఆ అర్హతనిచ్చింది. స్వీకరించండి.
నండూరి గారు మహాభారతం మొత్తం ఎపిసోడ్స్ గా చెయ్యండి... నేను మొత్తం ఛానల్ videos చూడలేదు ఒకవేళ చేసి ఉంటే చెప్పగలరు... లేదంటే వీలైనంత తొందరగా చెయ్యగలరు...🙏🙏🙏
రాముణ్ణి దుషిస్తూ హిందువులు ధన మాన ప్రాణాలకు దోచుకున్న వారికి అండగా ఉంటూ గత 60 ఏళ్లుగా ఇప్పటికీ కూడా ఆ కుటుంబ వంశం దేశాన్ని పట్టి పీడిస్తూ వుంది..కర్మ సిద్ధాంతం వర్తిస్తుందా..రాను రాను హిందుత్వం పై అన్ని వైపులా నుండి దాడి జరుగుతుంది.. ఇలాంటి కుటుంబాలకు శిక్ష వుంటుందా..
ఖచ్చితంగా ఉంటుంది ధృతరాష్ట్రుడి పాపం పండాలంటే చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది ఎందుకంటే 100 మంది కుమారులు పుట్టే అంత పుణ్యం వచ్చిన తర్వాత 100 మంది కుమారులు పుట్టిన తర్వాత అతని పాపం పండింది అదేవిధంగా కర్మ సిద్ధాంతం ప్రకారం కచ్చితంగా జరుగుతుంది
Thank you very much sir for outlining kalki purana! inthati adbhuthamaina chitraalu chithreekarinchina mee team ki hearty congratulations! Listening to kalki bhagavan's charithra while watching the amazing pictures filled our hearts with happiness and peace! Thank you very much. Eee pictures anni group chesi oka storyboard laa create chesthe (even without any supporting text is ok) intlo pettukundhamani undhi.
🙏 Namaskaram guruvu garu. Its is a mesmerizing narration. I wish people who don't have access or people who don't want to access to such knowledge should also be able to witness and experience all this. I wish puranas are available for people in easy accessible ways as short stories for all age groups. So, someway or the other they know it. I'm so thankful for the knowledge you are sharing with us. 🙏
కల్కి అవతారం గురించి చక్కగా వివరించారు. మరిన్ని ఆధ్యాత్మికమైన మంచి వీడియో లు చేసి భక్తులను సంతోష పరచండి. ఓం నమో నారాయణాయ. A.vs.m.. లింగదేవర, భజనస్వామి, అంబాసిధేశ్వరస్వామి గుడి, శ్రీశైలం ఆత్మకూర్.
గురువు గారు, భగవద్గీత గురించిన వీడియోస్ చేయరా గురువు గారు, చదవాలంటే చదవలేక పోతున్నాము. మీరు వీడియోల రూపంలో వివరించే వీలు ఉంటే వివరించగలరని మనవి గురువు గారు. 🙏🏻🙏🏻🙏🏻
మీరు కలి పుట్టుక గురించి చెప్పిన అన్న చెల్లెళ్ళు 6 రకాల దుర్గుణాలు మొదటి రెండు ఉంటే రాను రాను తరువాత రెండు వస్తాయి అలాగే తరువాత రెండు గుణాలు వస్తాయి ఆ తరువాత నీచది నీచమైన వ్యక్తిగా మారతారు అని అర్దం అయ్యుండొచ్చు కానీ బ్రహ్మ వెనక నుంచి రావడంలో అర్దం ఏమిటో అర్దం కాలేదు అలాగే అమ్మవారు అయ్యవారు వేరు వేరు చోట్ల పుట్టి ఒకరిని ఒకరు వెతుక్కోవడం వెనక ఏముందో అర్దం కాలేదు అలాగే దేవుడు అయోనిజ గా పుడతారు అంటారు కదా మరి ఇక్కడ కడుపున పుట్టడం ఏమిటి.అసలు మన పురాణాలలో ఎన్ని దాచి ఉంచారో.
ప్రతిదీ ఒక స్క్రిప్ట్ లాగా వుంటది లోతుగా ఆలోచిస్తే అంతా మన చేతిలో ఏమి ఉండదు కానీ మనం చేసుకున్న కర్మ మనమే అనుభవించాలి...... ఏమో ఆది అంతం అస్సలే దొరకదు అంటే ముందు జరిగేది అంతా తెలుసు అందుకే మానవ జీవితం కూడా భగవంతుడు సృష్టించిన ఒక కథ.....
నమస్కారం గురు గారు 🙏🕉 శ్రీ మాత్రే నమహ గురు గారు మా అక్క కి రెండు సంవత్సరాలుగా ఆరోగ్యం బాగా లేదు పాంక్రియాస్ problem వచ్చింది ఆమె కి 40 ఏళ్లు చాలా hospitals లో చూపించారు ఏమీ ఫలితం లేదు గురు గారు treatment జరుగుతుంది దయ చేసి ఏమైనా పరిష్కారం చెబుతారని మిమ్మల్ని వేడుకున్న 🙏🕉 శ్రీ మాత్రే నమహ 🙏🙏🙏🙏
Topic : Pithru Karyam నమస్కారం గురువుగారు.. నేను ఒక పురోహితుడను. చాలా మంది నన్ను సహజంగా అడిగే ప్రశ్నలు. 1. పితృ కార్యక్రమం చేసే ముందు, ఇంట్లో పూజ చేసుకోవచ్చ.. చాలా స్వాములు దేవుడి దగ్గర దీపం కూడా వెలిగించ కూడదు అని అంటున్నారు. పితృ కార్యం తరువాత ఇంటికి తోరణం.. ఇంటి బయట ముగ్గు వేసుకోవాలి.. ఆ తరువాత ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెట్టి పూజ చేసుకోవాలి అని కొందరు చెప్తారు. ఇందులో ఏది correct.. 2. పితృ కార్యం లో పుణ్యాహం చేస్తే.. అందులో వరుణ పూజ వస్తుంది.. అది దేవుడి పూజ కాదా అని ప్రశ్న అసలు పితృ కార్యం లో పుణ్యాహం చేయవచ్చా.. పుణ్యాహం ఇంటిని శుద్ధి చేసుకోవటానికే అయితే.. శ్రాద్ధం లో వచ్చే కూష్మాండ సూక్తం ఎందుకు. (ఆత్మ, ద్రవ్య, స్థల శుధ్యర్థం కూష్మాండ సూక్త మంత్ర పఠనం కరిష్యే) 3. ఇంట్లో ఎవరైనా ఆడవాళ్లు బహిష్టు అయితే ఆ ఇంట్లో పితృ కార్యం చేయవచ్చ. 4. ఇంట్లో అన్నదమ్ములు అందరూ కలిసి పితృ కార్యం చేసేవారు.. ఏవో మనస్పర్ధలు వచ్చి విడిపోయారు.. ఆ సారి పితృ కార్యం విడిగా చేసుకున్నారు. మళ్లీ అపార్థాలు తొలగిపోయి ఒక్కటయ్యారు. అప్పుడు మళ్ళీ కలిసి పితృ కార్యం చేయవచ్చా అని ప్రశ్న.
ఎంతమంది కల్కి మూవీ చూసిన తర్వాత ఈ వీడియో చూస్తున్నారు, చూసే వాళ్ళు ఓ లైక్ చెయ్యండి
స్వామి మీకు 100 ఏళ్ళు ఇప్పుడే తలుచుకున్నాం వెంటనే మీరు కల్కి భగవానుడు మీద వీడియో చేసారు కృతజ్ఞతలు 🙏ధన్యోస్మి
Who is here after watching KALKI MOVIE
#handsup 🍿 ❤
భగవంతుని అనుగ్రహం ఉన్నవారు భగవంతుని గురంచి విన్నవెంటనే మనసు మనసులో ఆనందం కలుగుతుంది
భగవంతుని అనుగ్రహం లేనివారు భగవంతుని యొక్క ఎంత గొప్ప కథ విన్న ఆనందం కలగదు 😢
100% satyam Krishna garu.
దేవుడు కలి నీ ఎందుకు పుట్టించాడో,మనల్ని ఎందుకు పుట్టించి కలి మాయలో పడేసాడో,మళ్ళీ తానే కల్కి భగవాన్ గా ఎందుకు వచ్చాడో,ఈ పెద్ద ఆట అతనికి ,మాకేమో బాధ.
అంత ఒక్కటే ఇదే సత్యం అని మళ్ళీ తనే విభజన చెంది,అద్వైతం చెప్పి,మోక్షం పొదండి అని చెప్పి,మళ్ళీ అడ్డుగా మాయ పెట్టి,నరకం స్వర్గం ,మళ్ళీ జన్మలు,
తన నుండే ధర్మం,అధర్మం వచ్చింది,
వున్నది తానే అంటాడు,చూస్తే మళ్ళీ ద్వైత0 ,ఈ జీవితమే ,ఈ జన్మ నరకం,
జీవిత లక్ష్యం మోక్షం అని,నన్ను చేరుకోవడం అని మనుషులను పుట్టించి,మాయ పెట్టి ఆడుతున్న నాటకం,దేవుడు పసిపుల్లవాడో లేక పిచ్చివాడో,లేక సర్వజ్ఞుడో అర్థం కాదు
మీరు కిందటి వీడియో చూడలేదు అనుకుంటా కాళీ జననం అన్నా చెహెల్లిల సంప్రకం వల్ల కలుగుతుంది అది సరి అయినా పడ్డది కాదు అలాగే ఈ సృష్టిని చేయడం వరకు దేవునిపని కానీ మిగిలాది మన చేతిలో
కాబట్టి కాళీ జననం పూర్తిగా మానవ తప్పిదం కాబట్టి ఆతన్ని వశించదానికి కాల్కి అవతరం తప్పదు అంది.
నేనూ ఇలాగే anukuntanu, ఆయనకు leela, మనకు బాధలు, ఈ జన్మ పరంపర నుండి ఎప్పుడు బయట padathamo
Anna e sandeham naku kuda vachhindanna
Super comment bro
ఈ ప్రపంచం లో మీకు తెలియనివి ఏమి లేవు గురువు గారు.....మాకు తెలిసేలా చేస్తున్నారు. ..ధన్యవాదాలు
జై శ్రీమన్నారాయణ
నమస్కారం గురువు గారు
ఇలాంటి అత్యద్భుతమైన విషయం పూర్తిగా ఒకే వీడియోలోనే వుంటే బాగుండేది. తరవాతి భాగం వీడియో ఎపుడొస్తుందో అని ఎదురు చూస్తున్నాను.
రామాయణం, భారతం లో రామావతారం, కృష్ణావతారం లాగా ఈ కల్కి అవతారం కూడా ఎన్నోసార్లు జరిగివుంటే మరి పై అవతారాలు గురించి మనకు తెలిసినట్లే ఈ కల్కి అవతారం గురించి ఎందుకు తెలియదు 🤔🤔🤔
దక్షిణామూర్తి స్తోత్రము గురించి వీడియో చేయండి please చాలా నెలలు గా అడుగుతున్నాను
Chaganti garu vivarincharu vinamdhi. Nandhuri garu chala sarlu chepparu teliyani vishayalu I mean evaru cheppani vishayalu chebhu thanku ani dhalshina moorthy stotram gurinchi chagantigari pravachanam chala adbhutam ga unttunshi
Please archana gurichi kooda video cheyandi thanks! Jai shree Rama!
కల్కి మూల మంత్రం చెప్పండి గురువు గారు....
One & only brahmsri yellam raju srinivas rao gaaru
@@parvathiramesh3707 nanduri గారి నోటి నుండి వినాలని ఉంది అందుకే అడిగా🙏
Gurugaru mi video osthe edho theliyani santhosham.. Positive vibes osthai 🙏😁
Hi bro
గురువుగారు మి పాదాలకు శతకోటి నమస్కారాలు....మి వీడియోస్ ద్వారా దేవునికి ఎలా దగ్గరవ్వలో తెలుసుకున్నాను...ఇప్పుడు నేను ప్రతిరోజూ ఉదయం వెంకటేశ్వర స్వామి పూజ సాయంత్రం శివాభిషేకం చేసుకుంటున్నాను ....నాకు చాలా ప్రశాంతంగా ఉంది ....మీకు శతకోటి ధన్యవాదాలు గురువుగారు🙏🙏🙏
మీరు చెప్పేవిధానం ఒక అద్భుతం ❤
Suspence లో పెడుతున్నారు స్వామీ... 😂 కల్కి భగవానుడి కథ వినటం మా పుణ్యం !!! కృతజ్ఞతలు !!! ధర్మ సంస్థాపన ఎలా జరిగిందో వినాలని ఎంతో ఆతృతగా ఉంది.🙏🙏
నమస్కారం గురువు గారు... ఈ వీడియో చాలా బాగుంది..చాలా సంవత్సరాల క్రితం ఒక గురువు గారి భాగవత ప్రవచనం విన్నాను...అందులో గోవర్ధన గిరి గురించి వివరిస్తూ ఇలా అన్నారు...రామాయణ సమయం లో ఆంజనేయుల వారు సంజీవని పర్వతం తీసుకొచ్చిన వృత్తాంతం లో గోవర్ధన గిరిని ఈనాటి గుజరాత్ ప్రాంతం లో వడిలేసారట. అప్పుడు గోవర్ధన గిరి రాముని స్పర్శ కి నోచుకోలేకపోతున్న అని బాధ పడితే ఒక మహర్షి వచ్చి బాధ పడకు..ద్వాపర యుగం లో మహా విష్ణువు శ్రీ కృష్ణుని అవతారం ఎత్తినప్పుడు నిను స్పృశిస్తారు అని వరం ఇచ్చారట. అదే విధంగా శ్రీ కృష్ణుల వారు గోవర్ధన గిరి నీ ఎత్తినప్పుడు సినిమాలలో చూపించినట్లు చిటికెన వేలు తో కాకుండా మొత్తం అర చేతితో స్పృశిస్తూ ఎత్తరట...ప్రవచనం లో ఆ గురువు గారు ఇలా కూడా అన్నారు...భగవంతుడు తలుచుకుంటే చిటికెన వేలుతోనే అవసరం లేదు తలచుకున్నా చాలు భూమండలాన్ని కూడా ఎత్తిన వరాహ స్వామి ఆయన...అలాంటి వ్యక్తి కి చిటికెన వేలు అయినా అర చేయి అయినా ఒకటే అని. కానీ సినిమా లలో సీరియల్స్ లో తప్పుగా చూపిస్తున్నారు అని వాపోయారు...దయచేసి మీరు ఈ విషయం పైన వివరించండి...please
మీరు కల్కి నీ వర్ణిస్తుంటే కంటిలో ఆనంద్ కన్నీరు వస్తుందండి కంటి ముందు ఉన్నట్టు అనిపి 🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మానాన్న గారికి నా నమస్కారాలు 🙏,,మీరు చెప్పే విషయలు వింటుంటే,,తరువాత ఏ విషయాన్ని చెప్తూర అని అత్రూత గా వుంది నాన్న గారు 🙎♀️
నమస్కారము గురువు గారు🙏 దయ చేసి నాకు సమాధానం చెప్పండి, మా అన్నయ్యకు ఆరోగ్యం బాగా లేదు కోమాలోకి వెళ్ళిపోయాడు. గురువు గారిని సంప్రదిస్తే గ్రహదోషం ఉంది గోదానం చేయండి అన్నారు. గోదానం చేసాము 1 year అవుతోంది గోదానం చేసి, గోదానం చేసినప్పటి నుంచి ఆరోగ్యం బాగవుతోంది. నిజంగా గోదానానికి అంత శక్తి ఉందా తెలియజేయండి గురువు గారు🙏🙏
గురువు గారు మీ వీడియో ఇప్పుడే చూడడం జరిగింది... నేనొక క్రైస్తవుడిని.. నాదో చిన్న సందేహం...సందేహానికి మతంతో సంబంధం లేదు అని నమ్మే వాడ్ని..పైగా అందరి దేవుళ్ళ గురించి తెలుసుకోవడం తప్పు కాదు కదా అందుకే నా సందేహాని మీ ముందు ఉంచుతున్నాను..ఏంటంటే... ఈ వీడియోలో మీరు కల్కి భగవంతునికి పరుశురాములవారు వీలు విద్యలు నేర్పారు అని అన్నారు... పరుశురాములువారు కూడా విష్ణు మూర్తి అవతారమే కదా... మరి ఆయన అవతారం కల్కి అవతారం తో మీకోసమే ఎదురుచూస్తునాను స్వామి ఆనడం నాకు అర్ధం కాలేదు... అంటే మీకు నా ప్రశ్న ఎలా చెప్పాలి... పరుశురాములు, కల్కి ఇద్దరు విష్ణు భగవానుడే కదా... కానీ పరుశురాములవారు కల్కిని భఘవంతునిగా చూడడం ఏంటో కాస్త వివరిస్తారా.. నా ఈ ప్రశ్న మీకు అర్థమైందనే అనుకుంటున్నాను... 🙏🏼
మొదటి సారి వింటున్నాను ఈ కథ. ఎంత అద్భుతంగా చెప్పారో గురువు గారు.... మీకు కృతజ్ఞతలు ...🙏🙏🙏🙏🙏💐
మీ వల్ల చాలా విషయాలు తెలుసుకుంటున్నాం గురువుగారు చాలా సంతోషం 🙏🙏🙏
ప్రియమైన గురు గారు కు ధన్యవాదాలు ❤
హిందూదేవత మూర్తుల మీద, గురువుల మీద, దేవాలయాల మీద కల్పిత కథలు, కల్పిత కరమైన పాత్రలు జుగుప్సాకరం అయినా చిత్రాలు నిర్మించడం ఆపి వేయాలని చిత్ర రంగానికి కోరుకుంటున్నాము
Chudadam aapesthe automatic ga avi aagipothayi, BoycottBollywood, Netflix Annapoorna.
పరిత్ర నాయా సాధు నాం వినాశాయ చ దుస్కృతాం ధర్మ సంస్తపనార్దయ సంభవమి యుగే యుగే యుగే యుగే
Gruvu garu meru cheptunte maku imagination lo clear ga kanapadindi
eagerly waiting for next video 🙏
చాలా బాగుంది గురువు గారు. ఇలాంటివి సినిమాలు వాస్తే బాగుండు
అయ్య ఎప్పుడు వస్తావయ్యా స్వామి మీరాక కోసం హిందూ ధర్మం ఎదురు చూస్తుంది మా సెక్యులర్ హిందువులు ను మార్చండి😢
చాలా బాగా చెప్పారు అండి🙏 పక్కన AI బొమ్మలు కూడా చాలా బాగున్నాయ్ అండి, కళ్ళకి కట్టినట్టు 🙏
గురూజీ మీ యొక్క సంభాల వీడియో కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాం..
స్వామి మీ వివరణకి మీకు పాడబివందనాలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
చాల బాగుంది కల్కి భగవాన్ చరిత్ర
Note to self, to remember upcoming videos
1. Continuation of Lord Kalki story
2. Powerful prakriya done by Lord Kalki
3. Prakriya with 16 flowers to pray to Lord Vishnu
Intaki sambala nagram bharat lo akada undi.....
చిన్న సందేహం,
ఇప్పటి కలియుగంలో విలువిద్య, స్వయం వరం లాంటివి ఏమి లేవు కదా. మీరు చెప్పిన కథకి థీమ్ కి కలియుగానికి చాలా మిస్మాచ్ ఉంది...
నండూరి వారు ముందే చెప్పారు కదా ఇది already జరిగిన దానిని మహర్షులు గ్రంథాలలో రాసారు అది మీకు చెప్తున్నాను అని. So అప్పుడు ఆ విధంగా జరిగింది ఈ కల్పంలో మన కాల మాన పరిస్థితులకు అనుగుణంగా జరుగుతుంది.
భాగవతం, రామాయణం, భారతం ఇప్పటికి ఎన్నో సార్లు జరిగిందని చెప్తారు. మనకు తెలిసిన రామాయణం, భారతాలు first time కాదట. So అలాగే కల్కి అవతారం కూడ ఇప్పటికీ చాలా సార్లు జరిగింది ఇప్పుడు జరగబోతుంది అనుకోవాలి
Waiting for next continuity video..thank you for such a beautiful video and rendition guru Ji 🙏
జై గురుదేవా🙏 ,కల్కి భగవాన్ కి,అమ్మవారికి ,పుట్టిన ,జయ,విజయ్ లు ,తిరుమల ఏడుకొండల స్వామి వారి దగ్గర ద్వారపాలకులు ఒక్కరేనా
Kadhu bro valu veru
🙏🏻chala santhosham ga undhi guruvugaru.
Kaliyugam lo kuda manchi vallu untaaru future lo kuda ani teliyachesaaru.
Kani naku oka sandheham mana kaalam lo raajulu leeru kadha swamy,meeremo raajulu kaalam laga chepthunnaru,
Tirigi malla future lo raajula paripaalana vasthundhaa .?
Aa kalki bhagavanulavaari kadha vinadam chaala sravana manoharam ga undhi swamy.
Naku meeru guruvu ga dorakadam naa poorva janma sujrutham🙏🏻🙏🏻
గురువుగారు దానం అండి అన్ని సస్పెన్స్ మూవీ లాగా చెప్తున్నారు నాకు ఇది ఒకందుకు మంచిదే లేండి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది అమ్మకి మీకు నమస్కారాలు 🙏 🧡🇮🇳👍🙏
శ్రీరంగం ఆలయం లో చూడాల్సిన ప్రదేశాలు దయచేసి చెప్పండి గురువు గారు 🙏🙏
Thank you! Very interesting. Waiting for the next episode. Jai sanathana dharma.
Amazing video guru garu. Also the AI generated images are very good and suited to the story!!
గురువు గారు మీరు చెప్పింది బాగుంది, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, కొంచం దినికి సమాధానం చెప్పగలరు,
1) రాముని అవతారం , ఒక్కసారి జరిగి ఉండదు, చాలా సార్లు జరిగి ఉంటుంది అన్నారు కదా, అన్ని సార్లు జరిగి ఉంటే , same రాములవారు దశరథుని కుమారుడిగా మరియు సీతా దేవికి భర్తగా , hunumatulavaru భక్తునిగా, లవకుశలు కొడుకులుగా పుట్టరంట్టర
ఇది ఎలా జరుగుతుంది
2. ఒకసారి మీరు హనమతులు వారు గురుంచి ఇద్దరు భక్తులు జన్మస్థలం గురించి గొడవపడ్డారు అని చెప్పిన video లో రామాయణాలు ఎన్నో జరిగి ఉంటాయి కదా ఒక సారి ఒక ప్రదేశం లో మరొకసారి ఇంకో ప్రదేశంలో పుట్టి ఉండవచ్చు అని చెప్పారు కదా
A) ఈ జన్మలో ఉన్న ప్రదేశాల పేర్లు same ఇదే రామ అవుతారం ఉన్న వేరే జన్మలో ఉంటాయా,
B) ఒకవేళ ఇదే same to same వేరే రామ అవతారములో కూడ జరిగివుంటే మళ్ళీ ఎప్పుడు same రామ అవతారం లో పుట్టవలసిన పని ఏం ఉండి అదే రామ అవతారం గురుంచి చెప్తే సరిపోతుంది కదా
3) కల్కి భాగవంతులు కూడా వేరే జన్మలో పుట్టారు అంటున్నారు కదా, మరల అలాగే same అదే place లో వాళ్ళకే ఎలా జన్మిస్తారు, ప్రాంతాల పేర్లు ఇప్పటికీ అవే ఉంటాయి అని ఎలా చెప్పగలం.
దినికి సమాధానం చెప్పగలరు, నేను తప్పుగా ఏమైనా మాట్లాడితే క్షమించండి, నేను తెలుసుకుందాం అని అడుగుతున్నాను
గురువుగారు మీవంటి జ్ఞానవంతులు
చెప్పే మాటలు వినటం నిజంగా నా పూర్వజన్మ సుకృతం.
ధన్యవాదాలు
Aha...ee story movie ga theesthe entha baguntadhoo🙏🙏❤️❤️ chala baguntadi
Srimannarayanudu - Lakshmi devi 🙏🙏🙏
Kalki and sambala medha vid cheymani mimalni last video lo adiganu, ipudu Dani gurinchi cheptunte entho anandanga undi 😊
Waiting for next part and sambala reasearch video.. Thanks
సందర్భనికి తగ్గా ai ఇమేజెస్ బాగా పెట్టారు శ్రీనివాస్ గారు 👏🏻👏🏻
Miru ma paluta kalpa vruksham Swami gurinchi vini kannula panduga ga undhi. Danyavadamulu guru ji waiting for part 2
కలియుగం చివరి వరకు ఆంజనేయ స్వామి ఉంటారా.. కల్కి భగవాన్ అవతారం కు మరీ ఆంజనేయ స్వామి సహాయం చేస్తారా.. రామ నామము ఎప్పటి వరకు ఈ భూమి మీద ఉంటారని శ్రీ రాములవారు వరం ఇచ్చారు కదా.. నిజం గా కల్కి భగవాన్ అవతారాన్ని కి సహాయం చేస్తారా..నా సందేహాలను నివృత్తి చేయండి..ఇదే నా విన్నపం.. ఓం నమః శివాయ 🙏
Chala santhosham ga vundhi story superb
శ్రీ కృష్ణ భగవానుడు శరీరాన్ని వదిలేసిన వెంటనే మనదేశంలో కలి పురుషుడు ప్రవేశించింది అని ప్ర చదివాను దానికి ముందే 2500 సంవత్సరాల క్రితం పశ్చిమ దేశాల లో కలి పురుషుడి రాజ్యం నడుస్తూ ఉంది.
వాసుదేవ! కల్కి అవతార విశేషాలు వీనుల విందుగా, మనోహరంగా చెప్పారు. ధన్యవాదాలు. మీకు శుభాశీస్సులు. నాకు వేరే ఏ అర్హతలు లేకపోయినా నా 76 ఏళ్ల వయసు ఆ అర్హతనిచ్చింది. స్వీకరించండి.
THANK YOU SOMUCH SWAMY.... INKA konni interesting videos cheyandi guruvugaru
నండూరి గారు మహాభారతం మొత్తం ఎపిసోడ్స్ గా చెయ్యండి... నేను మొత్తం ఛానల్ videos చూడలేదు ఒకవేళ చేసి ఉంటే చెప్పగలరు... లేదంటే వీలైనంత తొందరగా చెయ్యగలరు...🙏🙏🙏
ఆధ్యాత్మికం మనసుకు ధైర్యాన్ని మనోభాలన్నీ ఇస్తుంది. 🌹🙏🏻
Me Explanation Adbutam sir.
Chala bagundi storry❤...
గురువుగారు నమస్కారం చిన్న సందేశం
రాముణ్ణి దుషిస్తూ హిందువులు ధన మాన ప్రాణాలకు దోచుకున్న వారికి అండగా ఉంటూ గత 60 ఏళ్లుగా ఇప్పటికీ కూడా ఆ కుటుంబ వంశం దేశాన్ని పట్టి పీడిస్తూ వుంది..కర్మ సిద్ధాంతం వర్తిస్తుందా..రాను రాను హిందుత్వం పై అన్ని వైపులా నుండి దాడి జరుగుతుంది.. ఇలాంటి కుటుంబాలకు శిక్ష వుంటుందా..
Vundadu
ఖచ్చితంగా ఉంటుంది ధృతరాష్ట్రుడి పాపం పండాలంటే చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది ఎందుకంటే 100 మంది కుమారులు పుట్టే అంత పుణ్యం వచ్చిన తర్వాత 100 మంది కుమారులు పుట్టిన తర్వాత అతని పాపం పండింది అదేవిధంగా కర్మ సిద్ధాంతం ప్రకారం కచ్చితంగా జరుగుతుంది
పాపం.ఎంత గా పెరిగితే అంత తొందరగా అంతం అవుతుంది అని అర్థం, పెరుగుట, విరుగుట కొరకే అని.అర్థం,
Same doubt sir
Thank you very much sir for outlining kalki purana! inthati adbhuthamaina chitraalu chithreekarinchina mee team ki hearty congratulations! Listening to kalki bhagavan's charithra while watching the amazing pictures filled our hearts with happiness and peace! Thank you very much. Eee pictures anni group chesi oka storyboard laa create chesthe (even without any supporting text is ok) intlo pettukundhamani undhi.
🙏 Namaskaram guruvu garu. Its is a mesmerizing narration. I wish people who don't have access or people who don't want to access to such knowledge should also be able to witness and experience all this. I wish puranas are available for people in easy accessible ways as short stories for all age groups. So, someway or the other they know it. I'm so thankful for the knowledge you are sharing with us. 🙏
Aiyyo entha baabundho aa swamivaari leelalu 🥰🥰☺️...... Mee paadhalaku koti koti namskaralu guruvu gaaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Mee mattalu vintunte chala anandhanga vundhi swamy ....koti pranamalu👃👃👃👃👃
First view. శ్రీ రామ జయం 🙏🙏🙏
స్వామి.. అశ్వద్ధామ 3500 సం..శాపం మాత్రమే అని చెప్పారు కదా మరి కల్కి అవతారం లో ఇన్ని సంవత్సరాల తర్వాత ఎలా వస్తాడు
కల్కి అవతారం గురించి చక్కగా వివరించారు. మరిన్ని ఆధ్యాత్మికమైన మంచి వీడియో లు చేసి భక్తులను సంతోష పరచండి. ఓం నమో నారాయణాయ.
A.vs.m.. లింగదేవర,
భజనస్వామి,
అంబాసిధేశ్వరస్వామి గుడి,
శ్రీశైలం ఆత్మకూర్.
Chaalaa baaga explain chesaaru Guruvu gaaru 🙏🙏🙏🙏🙏
గురువు గారికి వందనాలు
Chala interesting GA undi. Twaraga part 2 upload cheyandi
Sir, meeru chinna pillalaga, amayakamga katha chebuthunte, chala bagundi.
Guruvu gariki 🙏🙏🙏next video kosam waiting.
story touched heart sir.. i always feel there were avatars of same before as well.. like kalki would have come to earth many many many times.
Om gurubyo namaha Namaste Srinivas sir hruthpurvaka shathakoti pranamalu dhanyavadamulu sir 👏👏👏👏👏
గురువు గారు, భగవద్గీత గురించిన వీడియోస్ చేయరా గురువు గారు, చదవాలంటే చదవలేక పోతున్నాము. మీరు వీడియోల రూపంలో వివరించే వీలు ఉంటే వివరించగలరని మనవి గురువు గారు. 🙏🏻🙏🏻🙏🏻
Thank you Telugu makers for taking up this project 🙏
నమస్కారం గురువుగారు...!
Overall baaga undhi.
Kaliyugamlo epudu raajyaalu, raajulu leru, Praja swamyam undhi.
Sambhalalo vishnu moorthy kalki ga janminchaaru baaga undhi. Eee Sambala lo saamanya maanavulu untaraa ? Mari ammavaaru janminchataniki raajyaalu yekada unnayi ? Ammavaaru janminchina Raajyamlo kuda saamanya maanavulu untaara undaraa? Kalli chivarilo maanavula lifespan 18 years ki vasthundi anni chepthaaru kadhaa mari alla ayithe eee swayam varam yenti, raajulu bhoolokamlo swayam varaaniki raavadam yenti? Asalu ee kalki avathaaram bhoolokamlone naa ? Kalki bagavaanudu yudham chesedhi bhoolokamlo adharmamlo brathike maanavulameedha leka krutha yugam lo laaga raakshasha shakthula meedha ?
Same doubt bro!
Guruvu garu meeru cheptunte adbhutham ga vundhi,janma dhanyam
మీరు కలి పుట్టుక గురించి చెప్పిన అన్న చెల్లెళ్ళు 6 రకాల దుర్గుణాలు మొదటి రెండు ఉంటే రాను రాను తరువాత రెండు వస్తాయి అలాగే తరువాత రెండు గుణాలు వస్తాయి ఆ తరువాత నీచది నీచమైన వ్యక్తిగా మారతారు అని అర్దం అయ్యుండొచ్చు కానీ బ్రహ్మ వెనక నుంచి రావడంలో అర్దం ఏమిటో అర్దం కాలేదు అలాగే అమ్మవారు అయ్యవారు వేరు వేరు చోట్ల పుట్టి ఒకరిని ఒకరు వెతుక్కోవడం వెనక ఏముందో అర్దం కాలేదు అలాగే దేవుడు అయోనిజ గా పుడతారు అంటారు కదా మరి ఇక్కడ కడుపున పుట్టడం ఏమిటి.అసలు మన పురాణాలలో ఎన్ని దాచి ఉంచారో.
Sri vishnu rupaya Ramah shivaya gurugaru Meru koncham chinna tirupati gurinchi cheepandi
Kalki 2898 A.D ❌
Kalki 2898 C.E✅
Thank you sir for telling the story. wanted to know from a long time.
ధన్యవాదములు గురువు గారు 👣🙏
ప్రతిదీ ఒక స్క్రిప్ట్ లాగా వుంటది లోతుగా ఆలోచిస్తే అంతా మన చేతిలో ఏమి ఉండదు కానీ మనం చేసుకున్న కర్మ మనమే అనుభవించాలి...... ఏమో ఆది అంతం అస్సలే దొరకదు
అంటే ముందు జరిగేది అంతా తెలుసు అందుకే మానవ జీవితం కూడా భగవంతుడు సృష్టించిన ఒక కథ.....
గుడ్ వీడియో 👌🙏
నమస్కారం గురు గారు 🙏🕉 శ్రీ మాత్రే నమహ
గురు గారు మా అక్క కి రెండు సంవత్సరాలుగా ఆరోగ్యం బాగా లేదు పాంక్రియాస్ problem వచ్చింది ఆమె కి 40 ఏళ్లు చాలా hospitals లో చూపించారు ఏమీ ఫలితం లేదు గురు గారు treatment జరుగుతుంది దయ చేసి ఏమైనా పరిష్కారం చెబుతారని మిమ్మల్ని వేడుకున్న 🙏🕉 శ్రీ మాత్రే నమహ 🙏🙏🙏🙏
eagerly waiting for the next part ... pls upload soon
Guruvu gaaru meeru chaala baaga chepthunnaru andi very interesting topics ❤
U r explaining amazing guru garu waiting for next video ❤
thank you nanduri srinivas garu 🙏
Happiness in your face .... So happy to see this ❤
Super sir , your explanation and research is excellent Dhanyulam meerynna tharamlo memu unnandhuku
Guruvugaariki పాదాభివందనాలు 🙏
Guruvu garu meku me kutambaniki me team ki sethakoti padhabhi vandanallu
Guruvugariki vandanamulu meeru kalki baghavan gurinchi chala goppaga chepparu gurucheritralo kalki gurinchi taguvulu pettevariganu malinuduga chepparu
Meeru cheppina vidhanam adbhutham Guruvu garu. Swamini-Ammanu nijam ga choosinatte undhi.
గురు దేవుల కు నమస్కారం
జై గురుదేవ 🌹🌹🌹🙏🙏🙏
Topic : Pithru Karyam
నమస్కారం గురువుగారు..
నేను ఒక పురోహితుడను.
చాలా మంది నన్ను సహజంగా అడిగే ప్రశ్నలు.
1. పితృ కార్యక్రమం చేసే ముందు, ఇంట్లో పూజ చేసుకోవచ్చ..
చాలా స్వాములు దేవుడి దగ్గర దీపం కూడా వెలిగించ కూడదు అని అంటున్నారు.
పితృ కార్యం తరువాత ఇంటికి తోరణం..
ఇంటి బయట ముగ్గు వేసుకోవాలి..
ఆ తరువాత ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెట్టి పూజ చేసుకోవాలి అని కొందరు చెప్తారు. ఇందులో ఏది correct..
2. పితృ కార్యం లో పుణ్యాహం చేస్తే.. అందులో వరుణ పూజ వస్తుంది.. అది దేవుడి పూజ కాదా అని ప్రశ్న
అసలు పితృ కార్యం లో పుణ్యాహం చేయవచ్చా.. పుణ్యాహం ఇంటిని శుద్ధి చేసుకోవటానికే అయితే.. శ్రాద్ధం లో వచ్చే కూష్మాండ సూక్తం ఎందుకు.
(ఆత్మ, ద్రవ్య, స్థల శుధ్యర్థం కూష్మాండ సూక్త మంత్ర పఠనం కరిష్యే)
3. ఇంట్లో ఎవరైనా ఆడవాళ్లు బహిష్టు అయితే ఆ ఇంట్లో పితృ కార్యం చేయవచ్చ.
4. ఇంట్లో అన్నదమ్ములు అందరూ కలిసి పితృ కార్యం చేసేవారు..
ఏవో మనస్పర్ధలు వచ్చి విడిపోయారు..
ఆ సారి పితృ కార్యం విడిగా చేసుకున్నారు.
మళ్లీ అపార్థాలు తొలగిపోయి ఒక్కటయ్యారు.
అప్పుడు మళ్ళీ కలిసి పితృ కార్యం చేయవచ్చా అని ప్రశ్న.
గురువుగారికి నమస్కారం .
కలియుగం చివరికి వేదముల మనుగడ ఎలా ఉంటుందో చెప్పగలరు.
నా తండ్రి అయిన నారాయణుడు గురించి చెప్పనందుకు మీకు కృతజ్ఞతలు
స్వామి 16 పుష్పాలతో పూజ ఎలా చేయాలో చెప్పండి, స్వామి
Guruji thank you very much for the beautiful information
జై పరుశురాం అవతారం🪓💥🚩🚩 కల్కి అవతారం🚩🚩 జై శ్రీ కృష్ణ 🚩🚩 జై శ్రీ రామ్ 🚩🕉️