3/Oct నుండీ నవరాత్రులు - తేలికగా చేసుకొనే విధానం | Navaratri simple process | Nanduri Susila
ฝัง
- เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
- Many of the first timers are enthusiastic to do Nav ratri but they dont have clarity on how exactly to do it in the simplest way.
Here is a wonderful video from Nanduri garu.
- Uploaded by: Channel Admin
---------------------------------------
Links mentioned in the video:
Navaratri complete pooja demo (It will take 20 minutes to do this pooja)
• నవరాత్రి daily పూజ తే...
Navaratri quick pooja demo (It will take 8 mins to do this pooja)
• నవరాత్రులలో 5 నిముషాల్...
Navaratri Kumari (Kanya) pooja
• కుమారీ పూజ తేలికగా చేస...
Navaratri Aparajitha pooja
• ఓడిపోతున్నారా-గెలుపుని...
---------------------------------------
Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila Official
/ @nandurisusila
Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#spiritual #pravachanalu
#navratri #navratrispecial #navratri2023 #navaratri #navarathri
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com
Nenu last year chesetapudu 7th day lope Naku government job order copy vachidi ..epudu pregnant ga una...esari kuda Naku velina rojulu chesukunta .talli na kadupulo una bidaku ye problem unda kuda chusko..ninu namukoni una
10 రోజుల మరియు ఏ రోజుకారోజు పూజ విధానం pdf ఇవ్వండి గురువుగారు
నాకు ఒక్క చిన్న సహాయం చేయండి అదేంటంటే కైలాస పర్వతం ఎలా ఉంటుందో మన పురాతన గ్రంధాలు పరిశీలించి వీడియో చేసి తెలియజేయగలరు అని మనవి చేసుకుంటున్నాను🙏
నమస్తే అండి మీరు చెప్పిన మాటలు విని వీడియోలు చూసి నేను నవరాత్రులు చేయడం మొదలు పెట్టాను ఇది మూడోవ సంవత్సరం. నేను నవరాత్రులు మొదలు పెట్టే సరికి ఎన్నో సమస్యలు కానీ అమ్మ వారిని నమ్మి ఎంతో శ్రద్ధ తో పూజలు చేసాను నాకు అమ్మ నా దగ్గర ఉన్నట్లు నా పూజలు తాను స్వీకరించినట్లు చాలా ఆనందంగా అనిపించింది నాకు ఉన్న సమస్యలు జాయిగా తీర సాగాయి ఈ విషయం మీకు తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ సంవత్సరం కూడా ఆనందంగా తల్లి నీ పూజించుకుంటాను
Hi sir / madam , request is to make a video on satvik food which includes onion and garlic or not chala videos chusanu sir me videos chala useful ka undi , satvik food vishyam lo matram clarity ravadam ledu sir plz make on it , and another request vrathams or sny pooja satvik food anapudu onion and garlic tinala or vodha ani kuda add cheyandi sir na lanti valaki chala chala useful ayitha hope understand it sir jai guru datta sir
అమ్మానాన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు 🙏.
నేను అమ్మ వారిని ఆరాదించటనికి రడి గా ఉన్న. అమ్మ దయవల్ల 3 సారి భవాని దీక్ష కూడ తీసుకుంటున్న 🙏🙏🙏🙏🙏🙏
🙏 గురువు గారు కాలభైరవ అష్టకం గుర్చి చేయండి ప్లీజ్ గురువు గారు
గురువు గారు నమస్కారం
నేను నవారాత్రులు చేయలని అనుకుంటునాను, కలసం పెట్టి చేసే విధానం మ అత్తగారికి ఆనవాయి లేదు. Normal గా photo పెట్టి చేయవచ్ఛ.
9రోజులలో కొన్ని మా ఇంట్లో కొన్ని రోజులు మా అత్త గారి ఇంట్లో చేయవచ్ఛ.
గురువు గారు నాది కన్యారాశి హస్తా నక్షత్రం. అక్టోబర్ 2న గ్రహణం నా రాసి నక్షత్రం లో ఏర్పడుతుంది అంటున్నారు. దాని ప్రభావం ఏంటి కొంచెం చెప్పర.నేను మీ video నుంచి చాలా నేర్చుకున్నాను. ఇది కూడా కొంచం చెప్పండి
Nen 7th month pregnant andi nen navratri every year chestanu e yr cheyochaa guruvu. Garu nd ma first babu mimalini thatha antunadu😊 nen pregnant ga unapudu motham me videos chuse dani😊
guruvugaaru pelli kaani ammayilu navarathrulu cheyyavochcha.....
Guruvugaru nenu hostl lo vuntanu. navarathurlu ela chesukovlo cheppandi
Nenu last year chesa guruvugaru, ఈ year నవరాత్రులు nenu, na friends కలసి
శ్రీకాళహస్తి లో సేవ కు వెళ్లే భాగ్యo అమ్మ ఇచ్చింది, మీరు చెప్పేదంతా అక్షర సత్యం... మీ videos మా లాంటి సామాన్యులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి గురువుగారు మీ పాదలకు శతకోటి నమస్కారం లు 🙏🏻🙏🏻🙏🏻
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏...ఉదయం నుండి ఈ వీడియో కోసం ఎదురుచూస్తున్నాను... గత రెండు సంత్సరాలుగా నేను మీ వీడియోస్ చూసి నిత్యపూజ , సంవత్సరం లో వచ్చే నాలుగు నవరాత్రులు చేస్తున్నాను...
దేవుడు అంటే చిన్నప్పటి నుండి భక్తి ఉన్న... నిత్యపూజ అలవాటు లేదు...
కానీ కానీ ఎప్పుడూ ఒక్క రోజు కూడా పూజ చేయకపోతే నా మనసంతా ఏదోలా ఉంటుంది. మీ ఛానల్ వల్లే నేను ఎంత భక్తిగా మార గలిగాను ధన్యవాదాలు సర్...
Varahi matha photo ni dhurgammaga bavinchi cheyocha Andi?
Guruv garu meru chepindhi mottam nijam.💯.na jeevitam lo chala marpu vachindi.next year Inka baguntadhi ani asistuna.
Guruvu garu nenu intlo Pooja chesukundam ante ma atthagari ki nachadu nenu deepam pettina edhina Pooja chesukuna avida orchukoleru andhukane nenu gudiki veli deepam pettukuna alaga kuda chesukovachu kadha ????
గురువుగారు నీ పాదాలకి నమస్కారం కాళహస్తిలో జరిగే కొండ చుట్టు కి మీరు అమ్మగారు పిల్లలు రావాలని కోరుకుంటున్నాను
Iam waiting for this vedio guruvu garu thanks to upload
Nenu mi videos chusi vasantha navaratrulu, varahi, shyamala navaratrulu chestunna, sharannavaratrulu chalakalam nundi maa entlo chestamu. Lalitha sahasra namalu kudaa baga alavatu ayyindi, Miru echina sri devi khadgamala kuda baga alavatu ayyindi. Anubhavalu kudaa bagaa jaruguthunnayi🙏 శ్రీ మాత్రే నమః 🙏
Navaratri last 3 days amma vallintiki velthunnam akkada pooja continue cheyavacha Guru ji
Bachelor's ki inti nundi dooram ga undevallaki ela chesukovalo chepandi
Swami iskcon varu devatalu pujinchatam kante devadi devudu krishnudu pujiste chalyu mokka ki modatlo neru postam hands ki legs ki brain ki petam kada alage anadari ni pujimchakrla antunnaru nenu mi videos chusi baga pujalu chese dani ala anaka na manasu ante avu emi cheyakarla Nipistundi meru chaganti varu samavedam gari baga follow iyedanini but ento harekrishna maha matram okati chalu anukuntuna na problem ki solution emi ti guruvu garu
గురువుగారు మీ పాదాలకి నమస్కారం, మీ వీడియోలు అన్నిటిని నేను చూస్తున్న, దయచేసి అక్కదేవతలు, బండ్డేన్న స్వామి గురించి ఒక్క వీడియో చేయండి.
🚩🕉️శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ🕉️ 🚩
గురువు గారు మొదటి రోజు అమ్మవారికి నైవేద్యం ఏది పెట్టాలి కట్టే పొంగలా తిపి పొంగళా
చాలామంది అశ్రద్ధ చేసే విభూతి ధారణ గురించి ఒక వీడియో చేయగలరు🙏
Nenu vepa pulla and pasupu kommu joint chesi Amma ga bhavinchi Pooja cheyali anukumtunna.after navratri nimarjanam ga nitilo thadipi thota Leda Tulsi Kota lo pathi pettali anukuntunna.is it right pls make video and give reply.navratri ki 3 days time undi ante nenu prepare kavali kabatti please twaraga video upload cheyandi.please. 3:02
Ma ilavelpu Lalitha ammavaru ma nanna garu ayanaki uha unnapayi nundi ammavaru navarathrulu chesayvaru ayana ni Amma 2010 navarathrulalo Vijaya Dasami naadu amma ki anni upachaaralu chesi amma lo adhay roju ikyam ayyaru. Memu adhi konasagisthunamu maku nava rathrulu oka pedha pandaga amma ma intlo ala kurchuntaru kuda bangaru talli
నిలబడి షోడాచోపాచ్చారా పూజ చేయవచ్చా చెప్పండి గురువు గారు
🙏🙏🙏 మా పాప వాళ్ళు అమెరికా లో ఉంటారు గురువుగారు మీ వీడియో చూసి వ్రతాలు పూజలు చేసుకుంటున్నారు థాంక్స్ అండీ ❤️🙏🙏🙏
Me, my sister in laws( one of whom didn't have children for 11 years) did it in the second year of my marriage....you wont believe, even my siste inlaw was blessed by a daughter on friday the next year
Nenu ammani na uha telisinappudu nunchi navaratrulu chestunna naku apadha vasthe nijam ga amma ante nenu unna ani adukunattu nannu hathukunattu ah talli andaga untundhi okati ani cheppalenu nijam ga "amma daya unte anni unnatte"🙏🙏💯
Guruvu garu meeku padabivandanalu.memu apartment lo flat konukunnam akkada work cheyistunnam nenu navartrulu 6 years nundi chestuna ee year time kudaratam ledu atu itu tiragalsi vastundi .nenu morning, evening deparadana chesukuni onti poddu chestu 10 nonveg manesi Pooja chesukunda anukuntunnanu ala cheyyavachuna
Guruvu gaaru ammavari navaratrulu back story cheppandi ela jarigindhi ani please 🙏🏼
Guruvu gaaru,pradosha kala vratham gurinchi cheppandi swamy...
Namaskaram guruvu garu miru cheppina vaarahi amma pooja chesaka na jeevitam bagundi enno prblms nundi byta paddam miku padabivandanalu
Kumari Pooja thommidi mandike cheyalna yekkuva kuda cheiahvacha ma intidaggara pillalu dandiga unnaru undaru mammalni pilchalwde ani adugutannaru swary
Navarathri pooja lo akhanda deepak pettavacha , niyamalu cheppandi guruvugaru 🙏
Navaratrullo Periods vasthe migitha 5 days puja cheyocha
1) sodasopachara puja
2) kumari puja
3) aprajitha puja on vijaya dasami
4) sami vruksha puja
5) deenaaandha puja
Guruvu garu meku me kutambaniki me team ki sethakoti padhabhi vandanallu
Sandhyavandhanam ela Prathi roju cheyalo oka video pettandi guruvu garu
Last year result vacchina constable exam lo Naku ravaddu vasthe 9months waste avthyi malli inko job ki preparation cheyyalenu anukunna a దుర్గాదేవి దయ వల్ల అది రాలేదు ఇప్పుడు నా ముందు నేను కోరుకున్న జాబ్స్ సిద్ధంగా ఉన్నాయి...
నేను గత రెండు సంవత్సరాలుగా శరన్నవరాత్రులు చేసుకుంటున్నాను
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
నవరాత్రుల్లో చేసే సువాసినీ పూజ గురించి వివరిస్తూ ఒక వీడియో చేయగలరు 🙏
🙏 నాకు ఈ సారి విజయవాడలో సేవ కి పిలిచారు అడిగింటే.కాని నేను నవరాత్రి ఉత్సవాలు చేస్తూంటి 31-09-24 విజయవాడకి రమ్మన్నారు . అమ్మ నిర్ణయం ఏ నిర్ణయం తీసుకున్నా చాలా సంతోషం జై మా దుర్గా, శివ ప్రియా నమః
Nenu kuda vellalani anukuntunna.ammavavaru eppudu pilustundo 🙏🙏
E vedio kosam waiting guruvu garu
Sree Vishnu roopaya namah sivaya,
గురువుగారి పాదాలకు నమస్కారం నాదొక సందేహం పిల్లల స్కూల్ కోసం వేరే ఊర్లో ఉంటాము నవరాత్రులు కొన్ని రోజులు మేము ఉండే దగ్గర కొన్ని రోజులు అత్తగారింట్లో చేయవచ్చా దయచేసి రిప్లై ఇవ్వండి 🙏🙏🙏
🙏 Swami Karthika masamlo prathi roju thalastanam cheyala chepandi gurugaru 🙏🙏🙏🙏🙏🙏
Namaskharam Guruvu Garu ,
Na peru Manohari ,
Lalitha Ammavari Shodashopachara Pooja Cheppandi Guruvu Garu .
Thank you Guruvu Garu.
ఓం దుర్గామాత దేవి
గురువు గారు నమస్కారం.నేను రెండు నెలల బాలింత ను.నేను నవరాత్రి పూజ చేయవచ్చా
ఇంట్లో మా పాప ఐదు సంవత్సరాలు దాటిన పాపకు పూజ చెయ్యొచ్చా గురువుగారు
Guruvu garu Sept 5th ki maa nanamma chanipoyaru.
Nenu ee Year Navarathri poojalu cheyocha. Telupandi please
ఓం నమో పార్వ తీ నమ.
శ్రీ గురుభ్యోనమః
Sir ma entlo ma adapaduchudelivery avvindi navaratri puja chesukovocha plz cheppandi
Durga Navratri Kumkum Archana Rooju cheyali video pampandi
Guruvugaaru ma athayya chanipoyinaroju oct 6 ammavaari navarathrulu chesthu avida savatsharikam chesukovachha reply evvandi plz
Vijayawada ammavari 9days durga devi lakshmi puja me vedios lo unna pdf print teesunanu
Alage daily oka avataram aina ammavari
Gayatri puja with strotram and complete pooja
Annapurna devi
Saraswathi
Rajarajeshwari
Mahishasuramardi
Pooja pdf or vedios meku edi vilite avi pettandi
Guruvu garu naku 6th month pregnant nenu ammavari puja chesukovacha dayachesi rply evara please naku puja chesukovali ani vundhi
गुरुभ्यॊ नमः।🙏
Nenu chala saarlu adiganu, pooja lo ammavari meeda vecina akshinthalu yem cheyali? Prasadam yeppudu theyali ammavari deggara nundi???
Guruvu gariki namaskaram ma babuki healt bagaledhu diet chestunam andholo non veg vuthadhi sir nenu navaratulu chesuko vacha sir plase reply sir
Kothapatam konala leka Pooja mandiramlo unnapatam petocha chepandiguruvugaru
Tammudu namasakram Ma inti illa vellpu Bhagavathi ammavaru avida photo ni petti chesukovacha leka Durga ammavaru photo pettay cheyala
Namastaye swami ,
Nava durga Amma ni 1 year patu 9 slokalu tho 9 Ammavari pooja chayalani anukuntunanu sadana chayalani undi .
Ela chalyali ardham avatam ladu , swami meru chaparu 40days oka Amma ki sadana chyamani 1 year patu 9 Ammalu ki chayandi ani but monthly problem vastaye ela chayali. Amma ni ela sadana chayali please chapandi.
Guruvu garu namaste.na bada metho share cheyali anipistundi nanu private ga navy lo 18 years nunchi job chasanu resent ga babu ga 5years suddenga gayapadadu sticheses kuda padai anduvalla leave kuda adiganu Naku leave echi nenu office nunchi thesesaru ,e job povadam tho ma attagari evaru natho mataladam yenuvati shayam cheyale,ma husband job ledu naku undi kuda poindi emi cheyalo i dnt nw.e earth meda elanti vallu untara.nalu years dhari kanipichatam le ma jeevetham aradam kavaram.
Guruvu garu ma papa ki epudu 13 months ma papa ki kumari poooja chesukovacha nenu chepandi
Hi sir , mushrooms kuda tinadhu Ani kuda chaptunaru sir , so which one should avoid ani clarity ka chapandi sir on Satvik food
Ma mamaiah valla brother chanipoyaru 2 months avutundi seperate houses maavi nenu 9 days pooja chesukovacha pls reply evandi last year chesanu
Nenu na 10nth class nundi navaratrulu chesthunna chala santhoshanga 😊 eppudu na degree ayyi 1 year ayyindi naku oka manchi job dorakatledu intlo kurchonna naku thandri kuda ledu amma thammudu okkade 😢😢eppudu rent thammudi fees ki ma amma chala kasta padthundi,, nenu enni years nunchi chesthunna pooja naku okka margam kuda chupinchatledu chala bhadaga undi 😢 e year cheyalani aasha kuda ledu. 😢
మీ నవరాత్రి వీడియో కోసం ఎదురు చూస్తున్న అండి 😊
Naskaram Guruvu garu kumari pooja slokalu chadi one video cheyandi chadava Rani varu untaru
Lalitha sahasranamam chadive 41 days brahmachayam patinchala guruvugaru
Guruvugaru naku padmavati anmavari stotrala pramukhyatanu telupagalaru dayaunchi
Guru Garu namaskaram udhayam rojuvari Pooja sayantram soda Shobha chara Puja chahie baccha naye vidyalay kopargaon sayantram Kota
Gurvu garu 🙏 chandi saptha sathi updesam lekunda chadavacha nenu roju chadhuvuthuna , chadhivina roju Naku peace fullness undatle thappu em iyna chesthunana ?
Guru garu, bhavani mala gurinchi oka video cheyandi plz. Eppudu mala veyali, Ela process anta cheppandi
Guruvu garu... Eee 9 rojulu emi emi cheyyali ela ela cheyyali ani cheppandi please
Om Sri Mathre Namaha 🙏🙏 from Andhra Pradesh Srikalahasti 🙏🙏
Miru chepparani nenu poina year sarn navarathrulu chesanu ee year kuda chesthanu guru garu namaste kani akanda dipam pethaledu kani roju nithya diparadana chesthunna udayam sayathram pooja chesthuna velluli onion karrilo veyavacha kocham cheppandi guruv garu namaste 🙏🙏🙏🙏
Hi sir / admin plz upload durga ammavaru photo also as pfd , for printout and keep in puja alanti photo printout tesukovalo telidu sir
Hi sir / admin plz upload durga ammavaru photo also as pfd , for printout and keep in puja alanti photo printout tesukovalo telidu sir
గురువు గారు వేంకటేశ్వర గానమృతం గురించి చెప్పరా🙏
Roju Lalitha sahasranama chdavacha2 times instead doing all poooja
Namaskaram guruvugaru bhoo shayanam ante chapa dindu vesukovacha.
Guruvugariki vandanamulu memu lalitha ammavarini baga pujistamu naku baga nammakamu maaku varshikotsavalu jariginappudu pujaki&Homamki palgontamu okatanu nannu pujaku pagonatame yakkuva ammavari stage yekkavaddu annaru chala badapadda eppudu aa mandhiramulo member ayyanu nuvvu yekkavaddu anna stege mandhiraniki vellina rojustage yekkede nenu anta ammavari anugrahamu
Sir maa intlo sri chakram tho unna amma vari chinna prathima undhi nenu a prathimaki navaratri pooja lu chedukovachaa?? Ela chesukovali o koncham cheppandhi
Guruvu gaaru Lalitha sahasra Naamala gurinchi marikonni arthalu vivarinchandi .
6 months pregnt guruvu garu nenu navratrula pooja cheuskovacha nenu kuda
Yatisuthakam lo unnavaaru navarathri pooja chesukovachha guruvu gaaru
Hi sir / admin upload durga ammavaru pic petandi sir pdf ga e video lo sir printout kosam sir
Eti suthakam lo unna vallu chesukovacha .chesukuntey ela chesukovali
Namaskaram Guru garu. Thankyou for the video sir.
గురువుగారికి పాదాభివందనాలు శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ
Namaskaram Guru Garu Navratri Kumari Puja maa na kuthurla ki cheyocha
Nenu every year chesukuntanu ,Amma Daya unte Anni unnatle ❤❤🙏🙏🙌