దైవ సాక్షిగా చెప్తున్నా ర క్తం కక్కుని చ స్తా.. కంట్రోల్ తప్పిన కరుణాకర్ రెడ్డి | Praja Chaithanyam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • #YSJagan #tirupatiladdu #cmchandrababu #prajachaithanyam
    Watch :దైవ సాక్షిగా చెప్తున్నా ర క్తం కక్కుని చ స్తా.. కంట్రోల్ తప్పిన కరుణాకర్ రెడ్డి | Praja Chaithanyam
    Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.

ความคิดเห็น • 67

  • @ajayasamanthula6295
    @ajayasamanthula6295 3 ชั่วโมงที่ผ่านมา +13

    చంద్రబాబు నోరు, నాలుక శుద్ధి చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది.

  • @srmerugupala4841
    @srmerugupala4841 2 ชั่วโมงที่ผ่านมา +12

    తగ్గిన శిక్ష పడుతుంది ఇది నూటికి నూరు శాతం కరెక్ట్

  • @revuapparao31
    @revuapparao31 2 ชั่วโมงที่ผ่านมา +11

    TQ for your great speech

  • @srmerugupala4841
    @srmerugupala4841 2 ชั่วโมงที่ผ่านมา +7

    ఇది కలియుగ దైవం అయిన శ్రీ వేంకటేశ్వరుని

  • @sudhirpedamuthevi1472
    @sudhirpedamuthevi1472 2 ชั่วโมงที่ผ่านมา +11

    అబద్ధాలు వల్లించే
    ఎవరైనా, వారు, వారి కుటుంబము
    సర్వ నాశనం అవుతుంది
    ఇది మాత్ర ము నిజం

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 2 ชั่วโมงที่ผ่านมา +10

    లడ్డూ మీద అబాండాలకు వైసీపీ నేతల ఆవేదన తప్పు లేకున్నా దేవుని ప్రసాదాన్ని రాజకీయము చేయడము భాదకరము ....దేవుడా నీచులను క్షమించవద్దు. శిక్షించండి

  • @Gsrinivasomg
    @Gsrinivasomg 3 ชั่วโมงที่ผ่านมา +10

    S కచ్చితంగా సార్

  • @subhashkotla808
    @subhashkotla808 3 ชั่วโมงที่ผ่านมา +13

    Jai Jagan..........🙏

  • @ajaynamburu402
    @ajaynamburu402 2 ชั่วโมงที่ผ่านมา +9

    చంద్రబాబు నాయుడు ఎంత నీచ రాజకీయాల చేస్తాడు మామ కి వెన్నుపోటు వెన్నుపోటు పొడిచి మామనే నాశనం చేశాడు పదవి కోసం ఇప్పుడు ఇంతేనా చేస్తాడు జగన్ పై ఈ నింద వేయడం సరైన సబబు కాదు సిగ్గు శరం ఉంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు చేసిన దానికి తిరుగుబాటు చేసి ధర్నాలు చేయాల్సింది మౌనంగా ఉండాలంటే మీరే చేశారని విమర్శ వస్తది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు చీము నెత్తురు ఉంటే ఒక్కసారి తిరుగుబాటు చేయండి దీని మీద అయినా సరే

  • @revuapparao31
    @revuapparao31 2 ชั่วโมงที่ผ่านมา +6

    Om sri Namo venkatesaya TQ

  • @srmerugupala4841
    @srmerugupala4841 2 ชั่วโมงที่ผ่านมา +5

    ఇందులో ఎవరు తప్పుడు వాంగ్మూలం ఇస్తే వారికి మూడు మాసాల లోపు

  • @SrinuKoppisetti-s1w
    @SrinuKoppisetti-s1w 2 ชั่วโมงที่ผ่านมา +10

    బాబు అంత మోసగాడు ఏక్కడ దొరకడు

  • @manikanta.1717
    @manikanta.1717 2 ชั่วโมงที่ผ่านมา +12

    తిరుమలలో స్వామి ఎవరి తప్పు ఉంటే వాళ్లను కచ్చితంగా శిక్షిస్తాడు

  • @n.bajjappa2454
    @n.bajjappa2454 3 ชั่วโมงที่ผ่านมา +8

    Jai jagan Anna❤❤❤

  • @srmerugupala4841
    @srmerugupala4841 2 ชั่วโมงที่ผ่านมา +3

    నిజాలు మనకు తెలియదు కదా

  • @srmerugupala4841
    @srmerugupala4841 2 ชั่วโมงที่ผ่านมา +5

    భక్తుడిగా నేను కోరుకునేది ఇదే

    • @kalekakrishnarao
      @kalekakrishnarao 36 นาทีที่ผ่านมา

      100. Kante. More. Darshanalu. Chesinanu. Thappu ku. Shikha. Padavalasi de

  • @gowtham8671
    @gowtham8671 2 ชั่วโมงที่ผ่านมา +6

    Strong counter evakapothe kastam ysrcp ne anukuntaru

  • @nagarajupajjuri2587
    @nagarajupajjuri2587 3 ชั่วโมงที่ผ่านมา +5

    Jai jagan

  • @srmerugupala4841
    @srmerugupala4841 2 ชั่วโมงที่ผ่านมา +3

    కానీ దేవుడు కి మాత్రం నిజాలు తెలుసు

  • @SuraparajuPenmetsa
    @SuraparajuPenmetsa 3 ชั่วโมงที่ผ่านมา +2

    JAYA JAYA JAYAHO JAI SRI VENKATESAYYA NAMO NAMAH

  • @ChavanrajChandramouli
    @ChavanrajChandramouli ชั่วโมงที่ผ่านมา

    Baga cheppav annagaaru

  • @RamuluAnapu-ie1ub
    @RamuluAnapu-ie1ub 2 ชั่วโมงที่ผ่านมา +2

    Kadagandi malli malli

  • @raghuraghu5678
    @raghuraghu5678 15 นาทีที่ผ่านมา

    నిజంగా రక్తం కక్కు కొనే చస్తావు ,ఒక్క చీర పక్షావతాన్ వచ్చింది మరచి పోయావా, స్వామి తో పెట్టుకోని

  • @kesavaduba8760
    @kesavaduba8760 2 ชั่วโมงที่ผ่านมา +1

    Annaprasadam quality anduku thaggindhi. Facilities anduku thaggai

  • @eswarreddy9037
    @eswarreddy9037 ชั่วโมงที่ผ่านมา +1

    బాబు పుట్టుకే ఒక దరిద్రం

  • @yadurunarayanayadurunarayana
    @yadurunarayanayadurunarayana 2 ชั่วโมงที่ผ่านมา +1

    Tirumala seelam Kanna goppadi

  • @RamuluAnapu-ie1ub
    @RamuluAnapu-ie1ub 2 ชั่วโมงที่ผ่านมา +2

    Turpada battali anna ,, thu vallu valla bratukulu

  • @rkrishnareddy7614
    @rkrishnareddy7614 6 นาทีที่ผ่านมา

    Do amarana Deeksha,for CBI enquiry,dont leave it easily,fact to be come out,Culprits will be punished

  • @marypriya1326
    @marypriya1326 ชั่วโมงที่ผ่านมา

    Cbn sachipovali raktham kakki Nijam gane

  • @chandrasekharreddy1943
    @chandrasekharreddy1943 2 ชั่วโมงที่ผ่านมา

    EVM,CM,EVM,,PM,EVM,PK

  • @raghuraghu5678
    @raghuraghu5678 14 นาทีที่ผ่านมา

    మీరు ఆ దేవదేవుని అభాసుపాలు చేయలని కొన్నారు ,అన్యా మతస్తులారా

  • @somasekharrao7122
    @somasekharrao7122 ชั่วโมงที่ผ่านมา

    Adulteration during Jagan period. Now it was released.

  • @saralagaddameedi7162
    @saralagaddameedi7162 7 นาทีที่ผ่านมา

    కర్ణాకర్ రెడ్డి గారు...
    మీరు అంతగా రియాక్ట్ కానవసరం లేదు!
    తిరుపతి లడ్డూలో కల్తీ చెయ్యిగల దుమ్ము
    ఎవరికి లేదు, ఆవిషయంపై అబద్ధ ప్రసారం
    చేయగల దైర్యం...ఒక్కcbn కి మాత్రమే ఉన్నది. ఎందుకంటే అబద్ధములు ఆడకుంటే!
    అతని తల వెయ్య చెక్కలు అవుతుందని శాపం అతనికి భగవంతుడు రాశాడు. గనుక
    ఎట్టి పరిస్తితిలోను ఆయన నోటికి నిజాలు పలకడంరాదు,

  • @yadurunarayanayadurunarayana
    @yadurunarayanayadurunarayana 2 ชั่วโมงที่ผ่านมา

    Babuki teliyadu

  • @tirupathireddyilluri9128
    @tirupathireddyilluri9128 2 ชั่วโมงที่ผ่านมา

    Dalitha Govindam ane program start chesindi mire kada sir. Naku baga gurthu.

  • @tadisitaramaiah604
    @tadisitaramaiah604 ชั่วโมงที่ผ่านมา +1

    Vedhavalu ki teliyada fish oil smell clearly every body can known with out any lab tests. Nobody can't eat luddu.

  • @luckychinni7818
    @luckychinni7818 ชั่วโมงที่ผ่านมา

    Laffoot ga, karma phalitam anubhavistav. CBI ayithe Modi dwaara happy ga vundachu.

  • @bajajchetak1
    @bajajchetak1 13 นาทีที่ผ่านมา

    నీకు దేవుడి మీద నమ్మకం లేదుకదా . నువ్వు క్రిస్టియన్ కదా. నీ కుమార్తె పెళ్లి చర్చ్ లో జరపడం నిజం కాదా.

  • @madugunduvijayshekar6706
    @madugunduvijayshekar6706 ชั่วโมงที่ผ่านมา

    Kevalam politics kosame ee statements aithe vallu nijam ga cancer tho chachiipotaru within 3 months

  • @subbaraopulivarthi1171
    @subbaraopulivarthi1171 2 ชั่วโมงที่ผ่านมา

    Cbn , ku unna kustini suddi selukomanadi. .... Kusti unnavaadu a temple ki vellakuda.. Adi antuvedi..... Vaadi.... Samajamuku duram pettali...

  • @srinivasareddysanikommu3536
    @srinivasareddysanikommu3536 ชั่วโมงที่ผ่านมา +2

    అసలు నిజంగా తప్పు జరిగింది అని తెలిస్తే అది లోపల లోపల విచారణ చేయించి విషయం తెలుసుకొని అప్పుడు ఏదన్నా డెసిషన్ తీసుకోవాలి CBN ఒక హిందువు అయితే ఇలా మాట్లాడడు తిరుమల పరువు భక్తుల మనోభావాలను దెబ్బ తీశాడు

  • @drakshayinidevarasetti4513
    @drakshayinidevarasetti4513 ชั่วโมงที่ผ่านมา

    Adi yelagu tappadu mee batchki swamy yenta darunaga sikshistaro chala incidentslo telisindi yemukalu kuda dorakavu ayana agrahiste, papam Jagan & batchki bhayam pattukundi.

  • @kesavaduba8760
    @kesavaduba8760 ชั่วโมงที่ผ่านมา

    Cbn meedha nammakam lakapotha 164 elavasthai. Prajalu ki anni telsu.

  • @S.VenkataRamareddy-oj5gb
    @S.VenkataRamareddy-oj5gb 3 ชั่วโมงที่ผ่านมา

    Sanatana darma, Sanskruti,Devullu Musugu lo, Perla to Kootami Party Follwers kondaru You tube channels, Share chat, Face book,Insta la lo Pani chestunnaaru. YCP ki kooda Follwers ni Nutral ga penchukoni Pramotion chesukonte Media avasaram...

  • @ramachandraraogvs6655
    @ramachandraraogvs6655 ชั่วโมงที่ผ่านมา

    Kootami palkilu sri. Karunakara reddy gari speech. Chhalengega teesukuni answer cheppagalara., ccursres of gf the bhaktaas will not go waste,

  • @MallikarjunYellala-y4g
    @MallikarjunYellala-y4g 2 ชั่วโมงที่ผ่านมา

    Nuvvu Venkateswara swamini nalla rayi annav nuvvu matladedaniki oka credibility vunda namo venkatesaya

  • @srihariraonaidukotla809
    @srihariraonaidukotla809 ชั่วโมงที่ผ่านมา +1

    అందరూ కూటమిగా మారి మిమ్మల్ని ఒంటరి చేసి క్రుంగదిస్తున్నారని ఎప్పుడూ బాధ పడకండి.
    కూటమి గా ఉన్న వారు ఏమి చేస్తారు మహా ఐతే నాలుగు పచ్చ మీడియా లో తప్పుడు ప్రెస్ మీట్ లు పెట్టి కాస్త సరదా పడతారు.
    ఆ కూటమి లో గొర్రె (పవన్ )లా ఉండే కన్నా ఒంటరిగా "సింహం "లా బ్రతకండి.
    జగన్ మోహన్ రెడ్డి గారు మీ మానసిక ధైర్యాన్ని కోల్పోకండి. మిమ్మల్ని మీరు క్రుంగ తీసుకోనే ఆలోచనలు చేయనే చేయకండి.
    కూటమి గుంపు గా ఉన్నంత మాత్రాన ప్రజలు లో మీ విలువ తగ్గలేదు.
    (గొర్రెలు గుంపు గా ఉన్నంత మాత్రాన సింహం విలువ ఎక్కడ తగ్గదు కదా .)
    అందుకే సింహం లాగే దైర్యం గా మీ పనులు చేసుకొంటూ ముందుకు వెళ్ళండి.
    వారిని కూటమి ని చూసి ఎప్పుడూ క్రుంగి పోవద్దు.
    నిజం నిలకడగా తెలుస్తుంది.

  • @Vamsi.Krishna.M
    @Vamsi.Krishna.M 2 ชั่วโมงที่ผ่านมา

    తిరుమల లడ్డూ ప్రసాదంగా ఇస్తే, వాసన చూడటం వదిలేయటం. ఇంట్లో గుడి సెట్టింగ్ వేసుకోవటం, అక్కడ తీర్ధం ఇస్తే తాగినట్టు యాక్షన్ చేసి కింద పోసేయటం. ఏ నాడు సతీ సమేతంగా పట్టు వస్త్రాలు ఇవ్వక పోవటం.
    గత 5 ఏళ్ళ వ్యక్తిగతంగా కూడా స్వామి వారిని అపవిత్రం చేసాడు జగన్ రెడ్డి (Yahova Saint Jesus Reddy)

  • @dr.chryadav736
    @dr.chryadav736 ชั่วโมงที่ผ่านมา

    mee laanti vaallanu TTD ki pampadame paapam

  • @SuryanarayanaAllu-zi1ps
    @SuryanarayanaAllu-zi1ps 3 ชั่วโมงที่ผ่านมา

    నీ మాటలు ఏ హిందువులు నమ్మరు ఇంతక ముందు మీ యొక్క మాటలు అందరకి telusu

    • @veerayadav4738
      @veerayadav4738 2 ชั่วโมงที่ผ่านมา

      నీవు నమ్ముకు రా యాదవ

  • @sivaramakrishnareddyvajral5931
    @sivaramakrishnareddyvajral5931 ชั่วโมงที่ผ่านมา

    Jai jagan