జగన్ దమ్ము చూపించాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేతకానితనం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024

ความคิดเห็น • 101

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr 3 ชั่วโมงที่ผ่านมา +58

    విచారణ చేస్తే బాబు గారి Fabricated టెస్ట్ రిపోర్ట్ లన్నీ బయటపడతాయి. బురద జల్లి వదిలేస్తే పోతుంది అని అనుకుంటున్నాడు . వాళ్లకి దుష్ప్రచారం చేసే వ్యభిచారచానల్స్ ఉన్నంతకాలం తనకి డోకా లేదు అని అనుకుంటున్నాడు. నిజాలు తెలిస్తే జనాలు. ఊస్తారని భయం. దమ్ముంటే సిబిఐ విచారణ చేపించాలి చంద్రబాబు.

  • @seenu9574
    @seenu9574 3 ชั่วโมงที่ผ่านมา +67

    ఆది నిజమైన గెలుపు కాదు సర్ మోసపురితమైన గెలుపు ఆది అందుకే అందుకే వారు Day zero నుంచి అన్ని రకాల అశాంతి అలజడులే కదా సర్

  • @kpadmavatikona6941
    @kpadmavatikona6941 3 ชั่วโมงที่ผ่านมา +55

    సిబిఐ వద్దని ఎందుకు అంటున్నారు? తిరుమల్లో

    • @jayalakshmi143lakshmi8
      @jayalakshmi143lakshmi8 2 ชั่วโมงที่ผ่านมา +5

      Cbi enquiry cheste donga dorikipotadu kada.

    • @saginalasunilkumar574
      @saginalasunilkumar574 2 ชั่วโมงที่ผ่านมา +5

      అయ్యా సీబీఐ విచారణ లడ్డు మీద , ఈవీఎం స్కామ్ మీద కాదు .ఎలాగు మీరు evm mosam chesi vacharu

    • @jayalakshmi143lakshmi8
      @jayalakshmi143lakshmi8 2 ชั่วโมงที่ผ่านมา +2

      @@saginalasunilkumar574 s laddu gurinchi kuda cbi enquiry veyyadu dorikipotaduga

  • @GowrammaKantha-ol6os
    @GowrammaKantha-ol6os 3 ชั่วโมงที่ผ่านมา +32

    Bjp ఏమో హిందుత్వాన్ని అడ్డుపెట్టుకొని ఏపీలో ఎదగాలని అనుకుంటుంది చంద్రబాబు గారేమో ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి జగన్ గారిని తొక్కేయ్యాలి తర్వాత సంగతి తర్వాత అని అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ ఏమో కూటమీది కలహాల కాపురం భవిష్యత్తులో నా మీద కూడా హిందుత్వ దాడి చేస్తారు అని ఆలోచించి ముందుగానే దీక్షలు చేస్తున్నారు

  • @satyanarayanapilli9766
    @satyanarayanapilli9766 3 ชั่วโมงที่ผ่านมา +39

    ఎన్నికల ప్రచారంలో నేను గెలిస్తే పాలన ఎలా వుండాలి అనేది చూపిస్తా అన్నాడు , ఇచ్చిన హామీలు గాలిలో kalapadam, లడ్డూ లో గుట్కా ప్యాకెట్లు , అమ్మాయి లు మిస్ అయిన, చనిపోయిన స్పందన లేకపోవడం ,ఇదే కూటమి good governence.

    • @jayalakshmi143lakshmi8
      @jayalakshmi143lakshmi8 2 ชั่วโมงที่ผ่านมา +1

      Pk diksha chestunnadu andi cheppulu vesukuni chestadu manam chustamu

  • @Siva-wo4vo
    @Siva-wo4vo 3 ชั่วโมงที่ผ่านมา +36

    అమీర్ భాయ్ వాళ్ళు విచారణ జరిపించరు.
    జగన్ మీద, వెంకటేశ్వరస్వామి మీద లక్ష టన్నుల బురద జల్లే సారు 🤦
    వారు అనుకున్న పని పూర్తయిపోయింది.
    ఇక విచారణతో ఏం పని ఉంది 🤦

  • @subrahmanyamp2087
    @subrahmanyamp2087 3 ชั่วโมงที่ผ่านมา +27

    తప్పు చేసిన వాళ్ళు విచారణకు ఎలా కోరతారు అమీర్ అన్నా

  • @vijayakumaryenugupalli1559
    @vijayakumaryenugupalli1559 2 ชั่วโมงที่ผ่านมา +8

    వైజాగ్ కంటైనర్ లో దొరికిన డ్రగ్స్, అవి వాడితే ప్రజలకు, యువతకు జరగబోయే నష్టం గురించి ఇలాగ ఆందోళన చేసిఉంటే మన మతసంస్థలను, నాయకులను నిజంగా ప్రజాక్షేమం కోరేవారు, జాతి శ్రేయోభిలాషులని భావించి ఉండేవాళ్ళం.

  • @jojireddydurgimpudi9816
    @jojireddydurgimpudi9816 3 ชั่วโมงที่ผ่านมา +12

    Mr ameer ji your analysis super very good 👍 Jai Jai Jai Jagan Mohan Reddy garu Super sir 🙏 Jai Jagan anna God bless you 🙏 ❤🎉❤❤

  • @N_Shasank
    @N_Shasank ชั่วโมงที่ผ่านมา +2

    డైవర్ట్ చేయడం లో బాబు ను మించిన లీడర్ లేడు, జగన్ గారి మీద బురద చల్లాలి, మిగతాది పచ్చ మీడియా చూసుకుంటుంది

  • @Satyadammu-fo3pq
    @Satyadammu-fo3pq ชั่วโมงที่ผ่านมา +2

    విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ కరణ్ ఉదంతము పై ప్రజాందోళన నుండి ప్రజల ద్రుష్టి మరలచేందుకు కూటమి ప్రభుత్వం ఒక కుట్ర పూరిత ప్రణాళిక తో తిరుపతి లడ్డు ప్రసాదం ఉదంతాన్ని తెరపైకి తెచ్చింది అనేది నిశ్శందేహా అంశామనే అభిప్రాయం కూడా కూటమి పార్టీల నాయకుల తీరు బలం చేకూర్చుతున్న ది.

  • @venkatappareddy5571
    @venkatappareddy5571 3 ชั่วโมงที่ผ่านมา +7

    NDA 😂😢😅

  • @babunani82
    @babunani82 2 ชั่วโมงที่ผ่านมา +2

    ఏం దమ్మో ఏమిటో ఎందుకు waste. ఇప్పుడు అబద్దాలే నమ్ముతున్నారు AP ప్రజలు

  • @khwjashaik6432
    @khwjashaik6432 ชั่วโมงที่ผ่านมา +1

    జగన్ గారు రాష్ట్రపతి గారికి లేఖ రాసి మిల్ట్రీ లోని అత్యుత్తమ అధికారుల కమిటీని నియమించి శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదం పై జరుగుతున్న వివాదానికి కారణం ఎవరు అనే విషయం తేల్చి తప్పు చేసిన వారికి కఠిన శిక్ష విధించి యావత్ ప్రపంచానికి నిజాన్ని రాష్ట్రపతి గారు తెలియజేస్తే చాలా బాగుంటుంది🙏🙏🙏🙏

  • @kvpudu
    @kvpudu ชั่วโมงที่ผ่านมา +2

    మా ప్రభుత్వం మా ఇష్టం....మీమంతే......... బానిసలం.....

  • @seepanakirankumar6643
    @seepanakirankumar6643 3 ชั่วโมงที่ผ่านมา +6

    Modi 🥄

  • @N_Shasank
    @N_Shasank ชั่วโมงที่ผ่านมา +1

    కానీ పీఎం కానీ ఎవరు రెస్పాండ్ కారు, ఎందుకంటే ఇది కుట్ర

  • @chandra.8755
    @chandra.8755 49 นาทีที่ผ่านมา

    అధికారం లో ఉన్న వాళ్ళను విచారణ చేయమంటే దీక్షలు, గుడి ప్రక్షాళన చేస్తారంట,ఎవడో పత్రిక అధిపతి ఛస్తే వారి సంతాప సభకు ప్రభుత్వ సొమ్ము 4 కోట్లకు పైగా ఖర్చు చేసారంటే, ఈ దీక్షలు, ప్రక్షాళన పేరు తో ఎంత ఖర్చు పెడుతారో , ఏపీ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తో జోహార్లు.

  • @venkatreddy3330
    @venkatreddy3330 ชั่วโมงที่ผ่านมา

    ఈ మాటలు జగన్ కదా మాట్లాడి అందరికీ తెలియజేయాల్సి వుంది. ఇక్కడే గా వైసీపీ వెనుకపాడింది.

  • @veenakarnam3274
    @veenakarnam3274 2 ชั่วโมงที่ผ่านมา +2

    YSR c.m ga unna time.lo Irrigation gurinchi meeting jarigina time lo fabricated note pettina ghanudu.2018 lo Nagarjuna sagar dam daggera telmetri missions kooda tamparing chesina ghanuu cbn garu

  • @sujathayeruva6662
    @sujathayeruva6662 2 ชั่วโมงที่ผ่านมา +1

    Super correct Anna 👌👌✅✅

  • @bhaskarreddy4343
    @bhaskarreddy4343 2 ชั่วโมงที่ผ่านมา

    That's differennce between Dhammu & Dummu😂

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 29 นาทีที่ผ่านมา

    జగన్ 100% దమ్మున్న నాయకుడుఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు 100 జన్మలెత్తిన నీతి నిజాయితీనిజం అస్సలు మాట్లాడరుప్రతిదీ అబద్ధమే

  • @balasankarreddy
    @balasankarreddy 37 นาทีที่ผ่านมา

    అమీర్ గారు, శ్రీనివాస అనే ఒక యూట్యూబర్, 2013 నుంచి 2017 వరకు KMF వాళ్ళు నెయ్యి సప్లై చేసారు అని చెపుకుంటునాడు. కానీ ఈ పీరియడ్ లో మహారాష్ట్ర కు చెందిన" గోవిందా" అనే మరొక కంపెనీ సప్లై చేసింది అని ఇంకొక యూ ట్యూబ్ చానెల్ వాళ్ళు చెపుతున్నారు. మీరు కొంచం దృష్టి పెట్టండి. అసలు ఎవరు సప్లై చేసారు మరియు ఎంతకీ సప్లై చేసారు.

  • @mohammadarif4771
    @mohammadarif4771 2 ชั่วโมงที่ผ่านมา

    CBI enquiry kavali TDP pspk evm government 😭 india government 😭

  • @joelvijayraj559
    @joelvijayraj559 2 ชั่วโมงที่ผ่านมา +2

    Same CBI, ( Congress Bureau of Investigation) arrested Jagan for starting a Party. Now, Kootami, means again same CBI of BJP. Can get Jagan arrested. To defeat Jagan they helped, I think BJY already attacked Jagan's office. Let Naids rule AP. Voters are not bothered, they preferred Naidu government

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e ชั่วโมงที่ผ่านมา

    Tdp janasena bjp ఇంకా జగనే cm అనుకుంటున్నారు 😂😂😂. వీళ్ళు వొచ్చిన రెండు నెలల తరువాత జరిగిన దానికి కూడా జగన్ దే పట్టుకొని ఊగుతున్నారు 😂😂😂

  • @SanjeevaReddy-o4x
    @SanjeevaReddy-o4x 32 นาทีที่ผ่านมา

    పవన్ కళ్యాణ్ వాడు ఒక మెంటల్

  • @BMadhu_6801
    @BMadhu_6801 2 ชั่วโมงที่ผ่านมา +1

    Ameeru bai meeru social media ysp Inka penchalli

  • @SanjeevaReddy-o4x
    @SanjeevaReddy-o4x 30 นาทีที่ผ่านมา

    Super sir

  • @golinagarjuna8410
    @golinagarjuna8410 2 ชั่วโมงที่ผ่านมา

    Jagann reddyy rakshak గోవిందా గోవిందా results 11

  • @srinivasarajujada1041
    @srinivasarajujada1041 2 ชั่วโมงที่ผ่านมา

    Dabbulu dobbataniki padavi kavali. Pathakalu evvaru. Vardhalu vadilesaru. Matala government

  • @yaswanth4363
    @yaswanth4363 2 ชั่วโมงที่ผ่านมา

    ఇంత అవినీతి జరిగి దేశం అంతా మర్మోగిపోతే నువ్వెంట్రా బాబూ ఇలా ఉన్నావ్.😢

    • @sridharkollabathula
      @sridharkollabathula ชั่วโมงที่ผ่านมา

      ఆ అవినీతికి కారణం ఎవడో తెలియాలి
      కదా ,
      అందరూ నీలా గుడ్డెద్దు చేలో పడ్డట్టు
      ఉండలేరు గా...

  • @muppireddyvenkataramanared3977
    @muppireddyvenkataramanared3977 2 ชั่วโมงที่ผ่านมา

    CBN cheppithe ,pradam kukka mamsam anna ,thertam swamula mutram anna janalu nammutunnaru antaene vallu great.

  • @srisurya4217
    @srisurya4217 2 ชั่วโมงที่ผ่านมา

    Anniti paisa judicial enqiry cheyyali.Appude babori Bandaram bayata paduddi.

  • @sambusankar1663
    @sambusankar1663 ชั่วโมงที่ผ่านมา

    Bro cbi kante Supreme Court judge to jarigite twaraga telutundi cbi iyite endlu pattochu

  • @TPNIndia
    @TPNIndia 2 ชั่วโมงที่ผ่านมา

    Simple do CBI enquiry or retired CJI enquiry? Why CBN and Pawan Kalyan and BJP leaders are not supporting for CBI enquiry? Which means CBN has told lies. God tho pettukunnadu ika finish mark my words.

  • @jajabharathkumarnama3054
    @jajabharathkumarnama3054 2 ชั่วโมงที่ผ่านมา +2

    ఎందుకులే అని ఊరుకుంటే రెచ్చగొడుతున్నారు. బాబు గారికి కోపం వస్తే ఉంటుంది.

  • @vsethavareddy7101
    @vsethavareddy7101 2 ชั่วโมงที่ผ่านมา

    Yellow media kamerlarogulaku political motivated

  • @WeldingandNDT321
    @WeldingandNDT321 2 ชั่วโมงที่ผ่านมา

    Anna, BJP is trying for TTD chairman post...

  • @radhak8050
    @radhak8050 3 ชั่วโมงที่ผ่านมา +3

    Boycott heritage and nandini products

  • @MadhavideviKolla
    @MadhavideviKolla 2 ชั่วโมงที่ผ่านมา +2

    తొందర పడకు సుందర వదన ముందుంది ముసల్ల పండగ

  • @proffesor733
    @proffesor733 ชั่วโมงที่ผ่านมา

    ఇంకా 11రెడ్డి supporters వున్నారా😂

    • @ChenchaiahAvula
      @ChenchaiahAvula 7 นาทีที่ผ่านมา

      23 కమ్మకు లేరా

  • @k4k4always
    @k4k4always 2 ชั่วโมงที่ผ่านมา +1

    టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి భార్య ప్రెస్ ముందుకు వచ్చి మళ్లీ ఇంకోసారి జగన్ రెడ్డి రక్షకా గోవిందా అని అంటే ఈ ప్రోబ్లం సాల్వ్ అయిపోతుంది.😂😂😂😂

  • @karanamsudarsanrao4549
    @karanamsudarsanrao4549 2 ชั่วโมงที่ผ่านมา

    Oka Tv lo ite jagan nu anarani matalu antu naru

  • @srig1577
    @srig1577 2 ชั่วโมงที่ผ่านมา +1

    Bangalore velli dakkunodu kuda damnu gurinchi matladevaade😂😂😂

    • @sravyareddy8527
      @sravyareddy8527 2 ชั่วโมงที่ผ่านมา

      Endukante, Bangalore unnavaadu Bangalore lo unna time kante, AP CM ga ippudu chesthunna dammu leni so-called naayakudu Hyderabad lo antha kante ekkuve unnaadu. Covid time lo ekkada chacchaaru veellu?

    • @sravyareddy8527
      @sravyareddy8527 2 ชั่วโมงที่ผ่านมา +2

      Ayina abn and tv5 choosthaaru kaabatti meeku theleedhemo, Jagan isthunna press meets and activities anni AP lo undi chesthunnaadu. If you don't know, appudappudu tv9, ntv and sakshi choodandi...thelusthundi

    • @sravyareddy8527
      @sravyareddy8527 2 ชั่วโมงที่ผ่านมา +2

      Chemba CM avvakamundhu enno years dhaakkunnaadu Hyd palace lo

    • @Jayam567
      @Jayam567 2 ชั่วโมงที่ผ่านมา

      ​@@sravyareddy8527బొల్లోడు హైదరాబాద్ లో ఉంటే సంసారం ఏపీ లో ఉంటే వ్యభిచారం, ఆలాగే అందరుంటారు అనుకుంటున్నాడు వాడు 😂😂😂

    • @srig1577
      @srig1577 2 ชั่วโมงที่ผ่านมา

      Sets veskoni press meets petti andulo echina slips chusi kuda chadavatam raka, adigina questions ki answer ivvaleka vellipoye valla gurinchena matladedi? So AP lo ne unnadu anukundam..pedda difference em ledu..just a matter of time before he flies back (if not already)

  • @govindhcherry6223
    @govindhcherry6223 2 ชั่วโมงที่ผ่านมา

    Kutra (negative) publicity 600 channels,
    Clarity (positive) publicity 6 channels,
    No use
    Jagan fame collapses.
    ,''''' meeku bulb elagadhu''''.
    ,,,,,

  • @vasanthvreddy9618
    @vasanthvreddy9618 3 ชั่วโมงที่ผ่านมา +2

    SIGGU,EGGU LENI VEDHAVALU. CHAMBA GADI VAMSAM GOTHRAM KUDA LEKUNDA NASANAM. OM NAMO VENKATESAYA

  • @vasanthvreddy9618
    @vasanthvreddy9618 2 ชั่วโมงที่ผ่านมา +1

    SUPREME COURT SUMOTO GA THEESUKOVALI

  • @chvenkateswarareddy8284
    @chvenkateswarareddy8284 44 นาทีที่ผ่านมา

    Reddy dairect fight kammodu pellalanaddam petukuntaru

  • @vasanthvreddy9618
    @vasanthvreddy9618 2 ชั่วโมงที่ผ่านมา +1

    AMEER BHAI SUBRAHMANYAM SWAMY EKKADA. AA MAHANU BHAVUDIKI EDHO OKA VIDHANGA THELIYACHEAYANDI

    • @sravyareddy8527
      @sravyareddy8527 2 ชั่วโมงที่ผ่านมา

      Bro, thank you for bringing him up. Only he can frankly speak up for us, public.