Deputy CM Pawan Kalyan Deeksha, CM Chandrababu Serious | Tirupati Laddu Issue Viral | Daamu Balaji

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 พ.ย. 2024

ความคิดเห็น • 425

  • @kanitikrishnarao8615
    @kanitikrishnarao8615 หลายเดือนก่อน +91

    సార్ మీరు చాలా చక్కగా హుందాగా విశ్లేషణ చేసినారు మీరు చెప్పే ప్రతి మాట నిజమే రాజకీయాలు కోసం ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించటం చాలా ఘోరం

  • @secretaryhelpslegal7971
    @secretaryhelpslegal7971 หลายเดือนก่อน +102

    జనసేన తెదెపా భాజపా కలిసి ఆడే డ్రామా మొదలైంది....

  • @venatichina9872
    @venatichina9872 หลายเดือนก่อน +92

    ఫిల్మ్ ఇండస్ట్రీ లో త్రివిక్రమ్ పవన్ అమ్మాయిని వాడుకున్నది బయటపడుతుందని డైవర్ట్ చేస్తున్నాడు

  • @narmadayadav-y6b
    @narmadayadav-y6b หลายเดือนก่อน +102

    దోషుల్ని పట్టుకోకుండా దీక్షలు అంటే,,,,???
    కొంచం ఆలోచన చేయండి AP ప్రజలారా....

    • @tharala6306
      @tharala6306 หลายเดือนก่อน

      Aray ndukura nee donga deeksha balay game ఆడుతున్నారు cbn pk cBN garu laddu meeda padi AP public nu maind divert game & pavan garu దీక్షతో ఏపీ పబ్లిక్ మైండ్ డైవర్షన్ wah kya bath hi ami ఆడుకుంటున్నారు ఇద్దరు కలసి కానీ జగన్ మళ్ళీ gaylistay ఉంటది నా కొడకల్లర మీకు పీర్ల పండగనే

    • @narmadayadav-y6b
      @narmadayadav-y6b หลายเดือนก่อน +2

      @@Pawankalyantrends678 దోషుల్ని పట్టుకోవడం చేతకాదా,,,?

    • @narmadayadav-y6b
      @narmadayadav-y6b หลายเดือนก่อน +2

      @@Pawankalyantrends678 దీక్ష విరమించేలోపు దోషుల్ని పట్టుకుంటే ,,,? ఛాలెంజ్

    • @narmadayadav-y6b
      @narmadayadav-y6b หลายเดือนก่อน +3

      @@Pawankalyantrends678 వెంకటాద్రి సమసస్తానం బ్రహ్మండే నాస్తి కించన !వేంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి !!
      We are indians brother,, vallu చేసిన ఆరోపణ ఆశ మాషి కాదు ,,దోషుల్ని పట్టుకోవాలి కదా,,?

    • @narmadayadav-y6b
      @narmadayadav-y6b หลายเดือนก่อน +2

      @@Pawankalyantrends678 మనకి దోషులు ఎవరో బయటికి వస్తే చాలు,,,అదే కదా మేము అడిగేది

  • @sivaramyammanuru2651
    @sivaramyammanuru2651 หลายเดือนก่อน +130

    పవన్ బాధ్యత గల మనిషి కాదు అని ఎప్పుడో నిరూపించు కొన్నాడు

    • @angelmani2854
      @angelmani2854 หลายเดือนก่อน +5

      Avaroo yichindhaanni chadhivi maatladuthaadu paapam E pavan

    • @psreddymsc
      @psreddymsc หลายเดือนก่อน +6

      అధికారం లో వుండి దీక్ష లా, ఎంక్వైరీ వేసి దోషాలిని పెట్టుకోవాలి

    • @kodurikavya9132
      @kodurikavya9132 หลายเดือนก่อน +8

      he is very danger than cbn

    • @sanamalamaddulety3922
      @sanamalamaddulety3922 หลายเดือนก่อน

      Nuvvu deeksha cheste deekshake siggupadavalasi vostondira yedhava neeku adhikaram EVM la valla vochchindi daniki siggupadali anthekani yedhavapanulendira

    • @murthydurgam6754
      @murthydurgam6754 หลายเดือนก่อน +1

      ADHIKARAMLO UNNADHI E. KUTAMI PARTY. CBI ENQUIRY ADAGALI. KANI CBI ENQUIRY VADDHANNADU CHANDRA BABU NAYUDU GARU.... E PAVANANNA DHIKSHA CHESTHUNNADU. AMI LEDHU CHALA PROBLEMS NU DIVERT CHEYADANIKI THIRUPATHI LADDU PRASADHAM ISSUE..THETAMEDHAKU THISUKOCCHARU.... HINDHUVVULANU RECCHAGOTTUTHUNNARU ...

  • @sivaramyammanuru2651
    @sivaramyammanuru2651 หลายเดือนก่อน +41

    పవన్ వ్యక్తిగత వెవహారం ,పాప విమోహం కోసం ప్రాయచ్చిత్తా దీక్ష

  • @psreddymsc
    @psreddymsc หลายเดือนก่อน +32

    పూనమ్ కౌర్ విషయం బైటకి రాకుండా వుండటానికి దిక్షనా

  • @mlnmurty7332
    @mlnmurty7332 หลายเดือนก่อน +27

    పిచ్చి పీక్స్ కి వెళ్ళింది. 😂 పాపం పవన్ 😢. పరిపాలన చెయ్యి పవన్. బాబుని మించిపోయావు.

  • @sivaramyammanuru2651
    @sivaramyammanuru2651 หลายเดือนก่อน +32

    Good Analysis

  • @gedalajairajbob3372
    @gedalajairajbob3372 หลายเดือนก่อน +34

    పాపం చేసిన వాడుకదా ఈ పని చెయ్యాలి???

  • @venugopalreddy8482
    @venugopalreddy8482 หลายเดือนก่อน +68

    పవన్ ప్రాయశ్చిత్త దీక్ష లడ్డు నెయ్యి గురించి కాదు.. దేవుడి మీద కూడా రాజకీయాలు చేసి అబద్దాలు చెప్పిన బాబు గారితో కూటమి కట్టినందుకు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. పైకి ఆవిధంగా మాట్లాడిన పవన్ మనసులో మాత్రం దేవుణ్ణి తప్పు చేసినందుకు క్షమాపణ కోరి ఉంటాడు

  • @saimullapudi7434
    @saimullapudi7434 หลายเดือนก่อน +29

    వినసకాలే విపరీత బుద్ధి

  • @joga.rambabuyadav6847
    @joga.rambabuyadav6847 หลายเดือนก่อน +13

    Superb sir... ఇలా అందరూ ఆలోచించాలి

  • @RSasi5
    @RSasi5 หลายเดือนก่อน +52

    నటుడు మళ్ళీ నటించడానికి రెడీ అయిపోయాడు, CBI enquiry వెయ్యమంటే దీక్షలు ఏంటి,ఎవరిని పిచ్చోళ్ళని చేయడానికి. అస్సలు నువ్వు ఎవడివి ,నీకేమి అర్హత ఉంది ఏ దీక్ష చెయ్యడానికి అయినా..??
    TTD కి నీకు ఏంటి సంబంధం..??
    నువ్వేమైనా ఆలయానికి సంబందించిన అర్ఛకుడివా..??

    • @Seshu227
      @Seshu227 หลายเดือนก่อน

      ఓ వంకటేశ్వరా యీ పవన్ (పికె,) గాడికి ప్రా ఉవా స్చి తం ఏలా జరగాలంటే గరుడ పురాణంలో వున్న శిక్షలు మొత్తం పాడాలి ఒరేయ్ పికె .విల్లి గడ్డ లాగా యేగురు చున్నావు నీకెవ్వడురా D.F.T.CM యచ్చింది వైసీపీ లో నీకన్న మొగోళ్లే వున్నారు లేర కుయ్య CBN YEMI PETTADURAA DONGRE

    • @PudimadakaPrasad
      @PudimadakaPrasad หลายเดือนก่อน +1

      కరకట్ట బాబా ఉంపుడుకత్తె

  • @duttalalakshminreddy8469
    @duttalalakshminreddy8469 หลายเดือนก่อน +20

    Your are correct 👍

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 หลายเดือนก่อน +15

    వెలుగుతున్న దీపంతో సిగరెట్ వెలిగించినప్పుడు దీక్ష చేయాలి కదా? దైవసాక్షిగా ముగ్గురుని పెళ్ళి చేసుకుని వదిలేసి వాళ్ళ పిల్లలను మనోవేదనకు కారకుడైనప్పుడు దీక్ష చేయాలి కదా! పావళా ఇస్తే ఏ దీక్షైనా చేస్తాడులే! 😀😀😀

  • @vasimallakarunakumar3831
    @vasimallakarunakumar3831 หลายเดือนก่อน +25

    2029 తర్వాత టిడిపి, JSP parties ki కష్టమే. ఇలాటి కల్ల బొల్లి కబుర్లు ఎంత కాలం వింటారు?

  • @narasingaraopydi6420
    @narasingaraopydi6420 หลายเดือนก่อน +18

    ప్రతి పక్షంలో ఉన్నా కూడా అబద్ధాలే, అధికారంలో ఉన్న అబద్ధాలే మీకెందుకండీ పాలిటిక్స్,

  • @lakshmikumari3459
    @lakshmikumari3459 หลายเดือนก่อน +14

    Sir chala Baga chepparu🙏👍👏

  • @satyanarayanak1248
    @satyanarayanak1248 หลายเดือนก่อน +24

    32000 లేడీస్ తో దీక్ష చేస్తున్నాడు

  • @rajashekarreddy5109
    @rajashekarreddy5109 หลายเดือนก่อน +31

    Good Analasis

  • @radhikareddy3625
    @radhikareddy3625 หลายเดือนก่อน +15

    నిజంగా చాల చాల బాగా చెప్పరు, మీరు చెప్పిన మాటలకు “ no words”

  • @giriraju5558
    @giriraju5558 หลายเดือนก่อน +20

    చేత కాని వాడు చేసే పనులు ఇలానే ఉంటుంది

  • @swamynaiduavagadda9075
    @swamynaiduavagadda9075 หลายเดือนก่อน +16

    బాగా చెప్పారు సార్

  • @saimullapudi7434
    @saimullapudi7434 หลายเดือนก่อน +16

    కూటమి మట్టిట్ కొట్టుకు పోయే time vachindi

  • @sastryvl7784
    @sastryvl7784 หลายเดือนก่อน +8

    Your analysis is correct

  • @TheSingamreddy
    @TheSingamreddy หลายเดือนก่อน +10

    చాలా చక్కగా చెప్పారు సార్

  • @secretaryhelpslegal7971
    @secretaryhelpslegal7971 หลายเดือนก่อน +21

    కామెడీ విలన్....

  • @shafiahmed5376
    @shafiahmed5376 หลายเดือนก่อน +13

    Good analysis brother.

  • @vasimallakarunakumar3831
    @vasimallakarunakumar3831 หลายเดือนก่อน +17

    జనాలను పిచ్చివాళ్ళు అనుకొంటున్నారు😂😂

    • @galipadmavathi4202
      @galipadmavathi4202 หลายเดือนก่อน +4

      @@vasimallakarunakumar3831 అనుకోవడం కాదు. కరెక్ట్ గా.. లడ్డు లో animals కల్తీ ఉంది అని cbn అనగానే ఎంతమంది ఆధారాలు చూపండి అని అడిగారు.. ఎంతమంది జగన్ converted కాబట్టి అవును కలిపేశాడు.. అందుకే 11 సీట్స్ అ స్వామి ఇచ్చాడు అన్నారు చూడండి. వీళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి cbn mass mind game ఆడాడు

  • @satyalaVijaykumar-ju4rt
    @satyalaVijaykumar-ju4rt หลายเดือนก่อน +9

    మీ చెప్పింది చాలా కరెక్ట్ సార్.

  • @saimohanreddy3520
    @saimohanreddy3520 หลายเดือนก่อน +16

    Well said sir

  • @narasingaraopydi6420
    @narasingaraopydi6420 หลายเดือนก่อน +12

    నా అంచనా ప్రకారం ప్రజలు వేసే ఓట్లతో గెలిస్తే ఖచ్చితంగా మాట్లాడేవారు ఈవియం మనుపులేషన్తో గెలిసినొడికి ఏం తెలు
    స్తుంది,

  • @venkatabhagyalakshmi5994
    @venkatabhagyalakshmi5994 หลายเดือนก่อน +10

    వేంకటేశ్వరా స్వామితప్పుచేస్తే ఎవరిని వదిలిపెట్టడు ఇది నిజం ఓంఃశ్రీవేంకటేశాయః

    • @Pawankalyantrends678
      @Pawankalyantrends678 หลายเดือนก่อน +2

      తప్పు చేసేవారిది ఎంత తప్పో సమర్ధించటం అంటే తప్పు

  • @SulthanaMd-ef6zr
    @SulthanaMd-ef6zr หลายเดือนก่อน +11

    Good .analysis.sir

  • @sridevigangina2439
    @sridevigangina2439 หลายเดือนก่อน +11

    కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ.పి లో ప్రశాంతత లేదు

  • @AaAa-ow3wt
    @AaAa-ow3wt หลายเดือนก่อน +29

    P k vast person

  • @Mariyam211
    @Mariyam211 หลายเดือนก่อน +12

    E v m లను కేసు విచారణ చేయకుండా కాలయాపన చేయడానికి ఈ పావల నాటకం

  • @dancekids9033
    @dancekids9033 หลายเดือนก่อน +7

    Sir
    అందరికీ అర్థమయ్యేలా
    వివరంగా చెప్పేవాళ్ళు ఈ ఆంధ్ర కి మీ లాంటి వారు చాలా అవసరం సర్ మాకు

  • @AaAa-ow3wt
    @AaAa-ow3wt หลายเดือนก่อน +23

    Very bad gourmet vast 💯

  • @ravirajkumarchebrolu1034
    @ravirajkumarchebrolu1034 หลายเดือนก่อน +11

    Super sir ,,👍💐🙏🌹👏

  • @beemareddy3712
    @beemareddy3712 หลายเดือนก่อน +19

    33000 ammayelu Dorikedaka Deeksha cheyamanu

  • @KrmsBala-zj2xw
    @KrmsBala-zj2xw หลายเดือนก่อน +8

    రాష్ట్రంలో సీఎం చంద్రబాబు గారు ఉండగా సిబిఐ ఎంక్వయిరీ వేసే అధికారం ఇతనికి ఎక్కడుంది. పరిపక్వత లేని నాయకుడు కదా. సీబీఎన్ గారు ఊరుకుంటారా. స్వయంగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు కదా సార్. ఎలా ఆడమంటే అలా ఆడతారు. చాలా పవర్ఫుల్ కాండిడేట్. సూపర్. లవ్ యూ రాజా.

  • @vijayayenugupalli28
    @vijayayenugupalli28 หลายเดือนก่อน +8

    ఏమి తెలియకుండ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇవ్వకూడదు

  • @johnmullerkorlapati8568
    @johnmullerkorlapati8568 หลายเดือนก่อน +5

    Amazing analysis 👍

  • @Prasadmovva
    @Prasadmovva หลายเดือนก่อน +6

    అతను పరమ నీచుడు, తప్పు అతని ది కాదు అతను ఏమి చెప్పినా నమ్మే జనం వున్నారు వాళ్లది.

  • @starss5511
    @starss5511 หลายเดือนก่อน +9

    DCM doesn’t have any other work.

  • @radhikareddy3625
    @radhikareddy3625 หลายเดือนก่อน +5

    ఎంత చెప్పిన కోంత మదికి తెలియటలేదు

  • @d.venkatasambasivarao2882
    @d.venkatasambasivarao2882 หลายเดือนก่อน +2

    ఇవన్నీ డైవర్షన్ పొలిటికల్ సంటు

  • @Rado2024
    @Rado2024 หลายเดือนก่อน +3

    Useless, immeture and childishly dramatic politicians , fantastic analysis Damu garu. People who voted for these politicians should think again.

  • @sreeni_vas_in_oficial
    @sreeni_vas_in_oficial หลายเดือนก่อน +4

    పవన్ నీ కరెక్ట్ చెప్పాగలిగారు సర్ దీక్షలు చేస్తే ఎలా కూటమి అధికారంలో కదా CBI ఇవ్వాలి పవన్ కి ప్రజాలు అధికారం ఇచ్చారు పరాజలకు తెలియటం లేదు

  • @vinayakyrc5497
    @vinayakyrc5497 หลายเดือนก่อน +2

    అబద్ధమని తేలిన తరువాత ఒకరిని జైల్లో పెట్టాలి.

  • @victorbabu7931
    @victorbabu7931 หลายเดือนก่อน +2

    కనీసం అవగాహన లేని వ్యక్తి ఉపముఖ్యమంత్రి గా ఉండటం ఆంధ్ర ప్రజల కర్మ సార్😢😢

    • @SanthoshKumar-vh5yc
      @SanthoshKumar-vh5yc หลายเดือนก่อน

      Kaneesa avagahana leni mukyamantri ni 5years barincham..
      Deputy cm dhi yemundhi le thammudu

  • @sreedharsravanam6687
    @sreedharsravanam6687 หลายเดือนก่อน +3

    ఏపీ ప్రజలు ఏ జన్మలోనో పాపం చేసుకొన్నారు. ఇలాంటి కామెడీ లు ఎన్ని చూడాలో.

  • @simplemurthy3777
    @simplemurthy3777 หลายเดือนก่อน +2

    Sir మేము 6 లక్షలు బుక్స్ చదిమేసాము మేమే ఇండియా లొ చాలా గ్రేట్

    • @vorugantisrinivas428
      @vorugantisrinivas428 หลายเดือนก่อน

      మీ కన్న పిచ్చి పీ కే గ్రీట్ వాడు మీకన్నా ఒక బుక్ ఎక్కువే చదివాడు

  • @kvenkateswar-kv2208
    @kvenkateswar-kv2208 หลายเดือนก่อน +1

    చాలా మంచి విశ్లేషణ... ధన్యవాదములు..❤❤❤❤❤❤❤

  • @chandrasekhar-cn1jw
    @chandrasekhar-cn1jw หลายเดือนก่อน +3

    రబాబు కింద పని చేశామని చంద్రబాబు చెప్పినట్టు చేయకుండా ఎలా చేస్తారు సార్

  • @rajasekhara7564
    @rajasekhara7564 หลายเดือนก่อน +3

    సార్, ఇలాంటి రాజకీయ అజ్ఞాని తలతిక్క మనిషి నీతి సూత్రాలు వల్లించే గోముఖ వ్యాఘ్రుడు ని ఉపేక్షిస్తే రాష్ట్రంలో అనవసర మతకల్లోలాలకు దారి తీస్తుంది కూడా. అన్నిటికంటే దౌర్భాగ్యం ఏంటంటే ఇతని గురించి తెలిసి కూడా ప్రజలు పార్టీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు కూడా సపోర్ట్ ఇస్తున్నారంటే ఇంత కంటే అజ్ఞానం మూర్ఖత్వం తెలివి తక్కువ తనం బయటపెట్టుకోవడమే. ఎవరైనా ఏపార్టీవారిని అయినా తప్పుడు అభియోగాలను మోపడం తప్పుడు ప్రచారం చేసే వారిని నిష్పక్షపాతంగా నిలదీశి నిగ్గు తేల్చాలి... అప్పుడే రాష్ట్ర ప్రజలు అందరికీ, రాష్ట్రం కోసం మేలు చేస్తుంది అనేది గ్రహించాలి

  • @manoharreddy2297
    @manoharreddy2297 หลายเดือนก่อน +8

    6 Super KOSAM chyra pk 🐕‍🦺🐕‍🦺🐕‍🦺

  • @yadavillisomeswaravarapras2596
    @yadavillisomeswaravarapras2596 หลายเดือนก่อน +1

    చాలా మంచి విశ్లేషణ చేశారు. 🙏

  • @krishnareddy2803
    @krishnareddy2803 หลายเดือนก่อน +2

    ఎన్నెన్ని డ్రామాలు ఆడుతారో, ఎన్నెన్ని నాటకాలు ఆడుతారో తెలుగు ప్రజలు ముఖ్యంగా వెంకన్న భక్తులు అన్నీ గమనిస్తున్నారు.
    నిజంగా తెలిసి చేసిన తప్పులైతే ఎప్పటికైనా ఆ చేసినవారు శిక్ష అనుభవించితీరతారు.

  • @jayammamaddirala7855
    @jayammamaddirala7855 หลายเดือนก่อน +2

    Steelplant విషయం పక్కకు తప్పించి దీక్ష చేపట్టారు 11డేస్ కామ్ గా జరిగిపోద్ది

  • @prabhakerswarna1339
    @prabhakerswarna1339 หลายเดือนก่อน +1

    ప్రజలు అపద్దాలనే ఎక్కువగా నమ్ముతారు అవే ఎక్కువగా ప్రచారం అవుతాయి

  • @muralikrishna5550
    @muralikrishna5550 หลายเดือนก่อน +1

    గుడ్డిగా నమ్మే గొర్రెలకు బాగా బుద్ధి చెప్పినారు మంచిగా చెప్పినారు

  • @koundinyaoruganty7774
    @koundinyaoruganty7774 หลายเดือนก่อน +1

    దీక్షలతో చేసిన పాపాలు పోతాయనుకుంటే... పిచితనమే... కర్మ వెంటాడక తప్పదు

  • @johnmosesnarikimelli4603
    @johnmosesnarikimelli4603 หลายเดือนก่อน +1

    పనిలో పనిగా స్టీల్ ప్లాంట్ గురించి కూడా చేసేయండి

  • @GS-um6ww
    @GS-um6ww หลายเดือนก่อน +1

    Last one week episode has done great damage in the belif system of devotees . Such a sensative matter should have been handled properly ... utter selfishness for supremacy...Prayaschittum to be done for selling Lords Prasadam for all these days ...Prasadum has to be given free

  • @victorbabu7931
    @victorbabu7931 หลายเดือนก่อน +1

    హిందూ, ముస్లిమ్, క్రిస్టియన్,... అన్నదమ్ములుగా ఉంటే PK మత కలహాలకు నాంది పలుకుతున్నాడు కాబట్టి ప్రజలు జాగ్రత్త గా ఉండండి...

  • @Patanrafi-7717
    @Patanrafi-7717 หลายเดือนก่อน +1

    బుద్ధిలేని పవను నువ్వు డిప్యూటీ సీఎం ఎలాగా అయ్యావు రా బాబు ప్రభుత్వం మీదే కదా సిబిఐ కి అప్ప చెప్పండి నెయ్యి పంపిన వాళ్ళ మీద కేసు పెట్టండి సిబిఐ వాళ్ళు చూసుకుంటారు

  • @konereddy2777
    @konereddy2777 หลายเดือนก่อน +1

    సూపర్ సూపర్ సూపర్ గా చెప్పారు సార్ 🙏🙏🙏🙏🙏

  • @prabhakerswarna1339
    @prabhakerswarna1339 หลายเดือนก่อน +1

    ఈ ప్రభుత్వమే మోసాలు అపద్దలతో ఈవీఎంమ్ లతో అధికారంలోకి వచ్చింది సార్

  • @bhaskerrao2674
    @bhaskerrao2674 หลายเดือนก่อน

    Wow great analysis 🎉👌

  • @d.venkatasambasivarao2882
    @d.venkatasambasivarao2882 หลายเดือนก่อน +1

    ఇతనికి రాజకీయ అనుభవం లేదు
    ఇతను బాస్ ఏమి చెప్పేతే అదే మాట్లాడుతాడు

  • @alekhyabathula7717
    @alekhyabathula7717 หลายเดือนก่อน

    Good analysis brother 😊

  • @ationdj1308
    @ationdj1308 หลายเดือนก่อน +1

    Evn ద్వారా ప్రజలను మోసం చేసిన్నందుకు ఈ దీక్ష

  • @nittalaramakrishnarao4396
    @nittalaramakrishnarao4396 หลายเดือนก่อน +2

    తెలుగు Aksharalu rani వాడు chadavadam వ్రాయడం rani వాడు మన నాయకుడు
    Nando raja bhavisyati

  • @moulikaraj7652
    @moulikaraj7652 หลายเดือนก่อน +1

    మీరు చాలా బాగా ఎనలైజ్ చేసారండి. మన పవన్ కళ్యాణ్ గారు ఉపముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డే ఏమి చేస్తున్నారో ఆయనకే తెలియట్లేదు. ఒకవేళ మళ్లీ ఎలక్షన్లో సీఎం అవుతే మన రాష్ట్రం ఏమైపోతుందో ప్రజలందరూ ఆలోచించండి. మాట్లాడితే దీక్షలు అంటారు దీక్షల వల్ల ఎవరికి ఉపయోగం.

  • @padishalasreenivas5997
    @padishalasreenivas5997 หลายเดือนก่อน

    Good analysis sir.

  • @rojavathiv9894
    @rojavathiv9894 หลายเดือนก่อน

    Excellent విశ్లేషణ sir

  • @aria4781-y2k
    @aria4781-y2k หลายเดือนก่อน +1

    పవన్ కళ్యాణ్ ఆడుతున్నా అబద్ధాలు తిరుమల మీద వేసిన నింద కి చేస్తున్న ప్రయాచిత దీక్ష అది.

  • @vorugantisrinivas428
    @vorugantisrinivas428 หลายเดือนก่อน +1

    బాబు dcm ఈ 5ఇయర్స్ దీక్ష చేయరా నయన దరిద్రం వదులుద్ది జగన్ దురదృష్టం నువ్వు గెలిచావ్

  • @Visweswar08Yerramsetti
    @Visweswar08Yerramsetti หลายเดือนก่อน

    Very good information.nice analysis. It is political drama.every body knows it

  • @harinanthaghost4213
    @harinanthaghost4213 หลายเดือนก่อน +2

    Thallikki vandanam eppudu istharu chepptuthara❤❤😂😂

  • @psreddymsc
    @psreddymsc หลายเดือนก่อน +2

    పవన్ ఇక వేస్ట్ గాడు

  • @TheSingamreddy
    @TheSingamreddy หลายเดือนก่อน +1

    పవన్ కళ్యాణ్ లాంటి వారు మనకు అవసరమా పవన్ కళ్యాణ్ ఎట్లాంటి వారు పవన్ కళ్యాణ్ లాంటి వారు మనకు అవసరమా

  • @mallulakshmireddy2448
    @mallulakshmireddy2448 หลายเดือนก่อน

    First Time I am supporting Pavan
    As per news
    Ten takers ghee came from AR FOODS during the months June and July 2004.six tankers returned and four takers utilised.for this reason Pavan is doing "Prayashchit Deeksha" Why they send ghee samples for testng to Gujarath only?

  • @ajayasamanthula6295
    @ajayasamanthula6295 หลายเดือนก่อน +1

    తప్పు వైసిపి చేసిందని చెబుతూ ప్రాయచిత్తం పవన్ చేసికోవడమేమిటి. అంటే తప్పు తామే చేశామని చెప్పడమే అవుతుంది.

  • @srinivasareddykavalakuntla6256
    @srinivasareddykavalakuntla6256 หลายเดือนก่อน

    Very good speech.

  • @harinanthaghost4213
    @harinanthaghost4213 หลายเดือนก่อน +2

    Gas cylinder eppudu istharu chepptuthara❤❤❤😂😂

  • @talariblessy7061
    @talariblessy7061 หลายเดือนก่อน +2

    Nice Damodar si garu

  • @chandrasekharreddyyenimire4155
    @chandrasekharreddyyenimire4155 หลายเดือนก่อน +1

    CBN అబద్దపు ఆరోపణలతో వీళ్లందరికి భయం పట్టుకుంది.
    అందుకే ఈ దీక్షలు

  • @Janam-Kosam-Manam
    @Janam-Kosam-Manam หลายเดือนก่อน +1

    లుంగీ నే మార్చేసి అంగీ లా కట్టేసి దయతో నువ్వు వొంగుంటుంటే
    కెవ్వ్ కేక పవన్ కళ్యాణ్ బాబా కెవ్వ్ కేక
    నీ ఎదవ బతుకు చీకటి గోలం కెవ్వ్ కేక నువ్వు చేస్తే దీక్ష రాష్ట్రానికి గందరగోళం కెవ్వ్ కేక
    ఆ రష్యా లెజీనోవా సెంట్ సీసా
    గుడుంబా నీకు మంచి నాటు సారా
    నీ వెర్రి నవ్వు ముందు బలాదూర్
    దీక్షలలో నీకు ఎవరు సాటి లేరు
    కెవ్వ్ కేక
    ఓ పవన్ కళ్యాణ్ బాబాజీ కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కేక కెవ్వ్ కేకా
    ఓ పవన్ కళ్యాణ్ బాబాజీ కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కేకా

  • @rajivk3712
    @rajivk3712 หลายเดือนก่อน +2

    Vizag ki container drugs vachay annaru, 33k girls miss, kothilaaa yegiraadu ippudu em peekutaadu

  • @elipekarunakaravaraprasada1625
    @elipekarunakaravaraprasada1625 หลายเดือนก่อน

    మీ విశ్లేషణ గ్రేట్ సర్!

  • @SrinuKodili
    @SrinuKodili หลายเดือนก่อน +2

    Pawan Kalyan ki Chandrababu ke safe Play Store

  • @ramakrishnareddy4875
    @ramakrishnareddy4875 หลายเดือนก่อน +1

    చే గువేరా కాస్త రూపం మార్చుకొని దీక్షల వరకు పతన చెందాడు.

  • @bonthapurisunilkumar5533
    @bonthapurisunilkumar5533 หลายเดือนก่อน +2

    Well said sir.kick pk

  • @howindiansdoit4927
    @howindiansdoit4927 หลายเดือนก่อน +1

    అసలు పవన్ కళ్యాణ్ మత రాజకీయాలు చేసుకుని ఆదర్శవాది లా బిల్డప్ ఇస్తాడు

  • @proverbs-mb5xe
    @proverbs-mb5xe หลายเดือนก่อน +3

    Krishna rivar lo baptismam gurinchi Pavan matladindi gurthunnada

  • @serinavani9437
    @serinavani9437 หลายเดือนก่อน

    Excellent presentation sir🎉