ఐదు సార్లు పోటీ చేసిన సతీష్ రెడ్డి గారు ఆర్థికంగా బలహీన పడిపోయారు ఇప్పుడు ఆర్థికంగా బలంగా ఉన్న మరొక బకరా రెడ్డి దొరికేసరికి సతీష్ రెడ్డి గారిని పార్టీ నుంచి సాగనంపారు
బకరా రెడ్డి దొరికాడు అని కాదురా Aowle, ఈ నికార్సయిన రెడ్డి నా చేత కాదు, 30 Year's జగ్గు గాడు CM అని వీడు మైకం లో మైండ్ సెట్ మార్చు కుంటే, ఇచ్చాడు ఛాన్స్ ఇంకో రెడ్డి కి. నేను మగాన్ని కాదు, చేతులకు గాజులు వేసుకుంటా ఇక అని ఈ రెడ్డి చెబితే, ఆ రెడ్డి కి ఇచ్చాడు రా Gutle... 😂😂😂
ఐదు సార్లు పోటీ చేసాడు ఓడిపోయినా సతీష్ రెడ్డి మీద సానుభూతి తో పార్టీ అధికారం లోకి రాగానే చంద్రబాబు గారు MLC ని చేసారు మండలిలో డిప్యూటీ చైర్మన్ ని చేసారు. పులివెందుల కి నీళ్లు కావాలి అని సతీష్ రెడ్డి గడ్డం పెంచుకొని దీక్ష చేస్తుంటే దానిని చూసి పులివెందుల కి సాగు నీళ్లు ఇచ్చారు CBN . ఇంకా ఇంతకంటే ఎవరైనా ఎం చేస్తారు ? గత ఐదేళ్లుగా జగన్ రెడ్డి పంచన చేరాడు ఏమిచ్చాడు ఇతనికి కనీసం ఊసు లో కూడా లేడు. గుంపులో ఇతనొక గోవిందయ్య అయ్యాడు. పులివెందుల అనగానే ఒకప్పుడు బాగా వినపడే సతీష్ రెడ్డి పేరు ఇవాళ తలచే వాడే లేడు.,
పులివెందుల కి నీరు రావడానికి ప్రధాన కారణం సతీష్ రెడ్డి గారు, Satish Reddy Pulivendula ఆయన చేసిన దీక్ష, అయనకున్న పట్టుదల, పులివెందుల ప్రజలు పట్ల ఉన్న చిత్తశుద్ది వల్లే పులివెందులకు నీళ్లొచ్చాయి అన్న దాంట్లో సందేహం లేదు , ఈ పార్టీలు పక్కన పెట్టి ఆయనకి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరైన అధికారం ఉంటె సంపాదించుకోవాలి , దోచుకోవాలి అని ఆలోచిస్తారు ,కానీ ఆయన మాత్రమే నిరంతరం కృష్ణా నీరు పులివెందుల కి ఎలా తేస్కోని రావాలో ఎన్నో పెండింగ్ లో ఉన్నా ప్రాజెక్ట్ లు కంప్లీట్ చేయాలి అని ఆయనకి ఉన్న పదవీకాలం మొత్తం అక్కడే ఉంది పనులు పూర్తి చెపించి నీళ్లు తీస్కోని ఒచ్చి పులివెందుల ప్రాంతాన్ని సశ్యశ్యామలం చేశారు.
Jai SathishReddy garu jai youth icon leader always Vempalli king 👑 King of kings jai SathishReddy jai SathishReddy garu truly heartful leader coolest person straight forward daring king
అన్ని వేల కోట్లు వున్న, మీ పీనాసి జగన్ జీవితం లో ఒక్క పైసా అయినా దానం చేశాడా? విరాళం ఇచ్చాడా? మొన్న విజయవాడ వరదలకు కూడా ఏమి ఇవ్వలేదు. అదే పవన్ చూసుకుంటే ప్రజలకు, కౌలు రైతులకు , తన స్వంత సొమ్ము లోనుండి ఎన్ని విరాళాలు, ఎంత ఛారిటీ చేసాడు? విజయవాడ వరదలకు కూడా 5 కోట్లు విరాళం ,తెలంగాణ కు 1 కోటి ఇచ్చాడు. టీడీపీ నుండి, హెరిటేజ్ వాళ్ళు 2 రాష్ట్రాలకు చెరో కోటి చొప్పున ఇచ్చారు, భువనేశ్వరి గారు, అన్న కాంటీన్ లకు కోటి రూపాయలు ఇచ్చారు, ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేటున్నారు. జగన్ ఏమి చేసాడో, జగన్ అభిమానులు చెప్పాలి
@@dasaradhd4910comedy fellow bro meru..insta reels meme pages chusi kadu comment chesedi…okasari pulivendula poyi kanukko jagan em chestadu ani anedi..atanu politicos lo raka mundu nunde deaf and dumb school undi 1000 people tho nadustadi..dani maintenance per month 10l know that…oka sari 1 crore iste goppodu pracharam chesukonodu help cheyyanodu 🤦
నాగరాజు గారూ, మీరు 30% జర్నలిస్ట్, 70% టీడీపీ నాయకుడు గా మాట్లాడుతున్నారు, మీరు ప్రశ్నల కంటే వివరణ ఎక్కువ ఇస్తున్నారు, అది కూడా టీడీపీ వాళ్ళు ఇచ్చే లాంటి వివరణ
74 ఏళ్ల కుట్రల చంద్రం బాబా జైల్లో ఉన్న 40 రోజులకే గగ్గోలు పెట్టీ అంబులెన్స్ ఉండాల డాక్టర్ పర్యవేక్షణ లో ఉండాలని తప్పుడు మీడియాల్లో తప్పుడు ప్రచారం చియించి వేలకోట్లు వ్యవస్థలకు లాయర్లకు ఖర్చు పెట్టీ బయట కొచ్చిన క్షణం నుంచే అంబులెన్స్పడుకోకుండా తిరుగుతున్నాడు 36 ఏళ్ల వయసులో తప్పుడు కేసులు పెట్టీ ఆన్ని నెలలు జైల్లో పెట్టిన దానికంటే ఎకరా నుంచి లక్షల కోట్లు దోచుకుని ఎన్టీఆర్ నే ముంచి టీడీపీ పార్టీని సీఎం పదవిని లాక్కుని రామోజీ లాంటి దగుల్బాజీ కలిసి ఎన్టీఆర్ మీదనే తప్పుడు రాతలు రాయించి CBN మోసకారి గురించి ఆకాశానికి ఎత్తి రాయించుకున్న CBN మాత్రమే పెద్ద వయసులో జయిల్లో ఉన్నాడా లాలూప్రసాద్ యాదవ్ ఎన్ని ఏళ్లు జయిల్లో ఉన్నాడు CBN మాదిరి మీడి యాలను వ్యవస్థలను మానేజ్ చేసి 40 రోజులకు బయటకు రావడం CBN లా మోసం చేసి బయటకు రావడం చేత కాక ఆన్ని ఏళ్లు శిక్ష అనుభవించాడు సతీష్ రెడ్డి గారు చాలా బాగా వివరించారు
సతీష్ చదువుకొనే అప్పటినుండీ వైఎస్ఆర్ కు వ్యతిరేకంగా పనిచేసినాడు. రాజారెడ్డి హత్య కేసులో ఇబ్బందులు పడ్డాడు. టిడిపి, చంద్ర బాబు కోసం కడప జిల్లాలో ఎంతో కష్టపడ్డాడు. కానీ అతనుకు చంద్ర బాబు అవకాశాలు ఇవ్వలేదు అనేది ముమ్మాటికీ నిజం. ఇతను ఒక వ్యక్తిత్వం ఉన్న గొప్ప నాయకుడు.జగన్ సతీష్ అనుభవాన్ని కేవలం కడప జిల్లాలో మాత్రమే కాదు రాష్ట్ర మంతా ఉపయోగించు కోండి.
అవకాశం ఇవ్వనిదే ఎమ్మెల్సీ అయ్యారా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ అయ్యారా ఈయన పట్టు పడితేనే గండికోట నిర్వాసితులకు 450 కోట్ల రూపాయలు చంద్రబాబు గారు మంజూరు చేశారు ఆ సమయంలోనే కదా గండికోట రిజర్వాయర్ నీళ్లు తెచ్చి పులివెందులకు ఇస్తాను చెప్పి సతీష్ రెడ్డి గారు గడ్డం పెంచుకున్నారు తెలుగుదేశం పార్టీ 2019లో ఓడిపోగానే ఇతను వైసీపీలో చేరాడు సతీష్ రెడ్డి గారిని ప్రోత్సహించకుండా ఏ పదవులు ఇవ్వకుండా ఉంటే అంతకుముందే పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వెళ్లి పోవాలి కదా
@@venkatareddydondeti8253 venkata Reddy garu Satish Reddy gari gurinchi chala Baga chepparu, Kadapa Jilla lo unde prathi okkaruki ayana enti anedi telusu , mlc and council deputy speaker position ravadaaniki Chandra babu maatram Karanam kadu , vere leaders force cheyadam valla mlc icharu and Kadapa lo eyane senior leader mlc ga unnaru and TDP lo mla ga evaru gelavaledu kabati Edo okati ivvali ani council deputy speaker icharu adi kuda opponent party pressure valla lekunte congress leader chaitanya raju ku ammukunnadu Chandra babu ahh post ni , council members andaru oppose cheste appudu Satish Reddy gari name announce chesaru
ఐదు సార్లు పోటీ చేసాడు ఓడిపోయినా సతీష్ రెడ్డి మీద సానుభూతి తో పార్టీ అధికారం లోకి రాగానే చంద్రబాబు గారు MLC ని చేసారు మండలిలో డిప్యూటీ చైర్మన్ ని చేసారు. పులివెందుల కి నీళ్లు కావాలి అని సతీష్ రెడ్డి గడ్డం పెంచుకొని దీక్ష చేస్తుంటే దానిని చూసి పులివెందుల కి సాగు నీళ్లు ఇచ్చారు CBN . ఇంకా ఇంతకంటే ఎవరైనా ఎం చేస్తారు ? గత ఐదేళ్లుగా జగన్ రెడ్డి పంచన చేరాడు ఏమిచ్చాడు ఇతనికి కనీసం ఊసు లో కూడా లేడు. గుంపులో ఇతనొక గోవిందయ్య అయ్యాడు. పులివెందుల అనగానే ఒకప్పుడు బాగా వినపడే సతీష్ రెడ్డి పేరు ఇవాళ తలచే వాడే లేడు.,
నాగరాజ్ అన్న మీరు interview చేస్తే ఆ కిక్కే వీరభ...really satis Reddy మీరు చాలా మెతురిటీ తో మాట్లడినరు... మీ పాత్ర వైఎస్ఆర్సీపీ లో మన రాయలసీమ పట్టుదల నీ నిరూపించాలి అని కోరుకుంటున్న...❤
మాట తప్పను మడమ తిప్పను అనే పదానికి ఉదాహరణ ఆయన ఆయన రాజకీయాలకి మాత్రమే దూరం , ప్రజలకి ప్రజాసేవకి కాదు ఆయనే ఒక సంబరం.. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అప్యాయతా , ఆనందం వెళ్ళు విరుస్తాయి... తనవారికి కష్టం వస్తే వీర భద్రుడు లా అడ్డు నిలబడి ఆదుకుంటాడు.... ఆయనే మన అపరభగీరధుడు, కడప జిల్లా నీ తాగు నీరు తెచ్చి సస్యశ్యామలం చేసిన లెజెండ్ మన పులివెందుల ప్రజల నిత్య కాపలాదారుడు అన్న.....
పక్క పాప ఐదు సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా ఓడిపోయిన సూపర్ గా చెప్పినారు అన్న కనీసం ఇంత విజ్ఞత జ్ఞానం చంద్రబాబు నాయుడుకి లేదు అటు టిడిపి వాళ్లకి ఉండదన్నమాట కాంగ్రెస్ కి ఉండదు
అతి సామాన్యుడు... సతీష్ రెడ్డి గారు ఒక నిజాయతి కలిగిన నాయకుడు, అతను పులివెందుల ఫ్యాక్షన్ హత్యా రాజకీయాల పీడిత ప్రజల పక్షపాతి. ఫ్యాక్షన్ హత్యా రాజకీయాలను సుదీర్గకాలముగా పోరాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు శ్రమించే ఘనుడు. సతీష్ రెడ్డి గారు దీక్షపూని పులివెందులకు కృష్ణానీళ్ళు తెప్పించిన అపర భగీరదుడు. అతను సాదించిపెట్టిన ఎన్నో ఘనకార్యాలు ఈ రోజు పులివెందుల ప్రజలకు ఉపయోగపడుతోంది. ఇటువంటి నాయకుడిని ప్రొత్సహించాలి, అతనికి వీలైనంత సహాయపడాలి, సమయంవచ్చినప్పుడు తప్పక వోటేసి ఆశీర్వదించాలి. వోటేసి అతనికి కృతఘ్నత తెలుపుకోవడం మన బాద్యత.
అదే పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ ప్రజలు మా పార్టీ నాయకులకు గెలిపించ లేదు కాబట్టి నేను ప్రశ్నించే అధికారాన్ని లేను అని కూడా సెలవు ఇచ్చారు నాగరాజు గారు నాగ రాజుగారు😀😀 కాబట్టి ప్రతిపక్ష హోదా అన్నది ప్రజల్లోనే కాదు చట్టసభల్లో కూడా ఉండాలి అన్న నిజం పవన్ తెలుసుకున్నాడు
నాగరాజు గారు మరి మీరు పచ్చ మీడియా మాటలు మాట్లాడకండి బూమ్ బూమ్ పేరు ప్రెసిడెంట్ మెడలు ఇవన్నీ తెలుగుదేశం పార్టీలో ఉన్న బ్రాండ్లు అది ప్రజలందరికీ తెలిసిన నీకు తెలియలేదు అనుకునే అంత మూర్ఖులు ఆంధ్రప్రదేశ్లో ఎవరూ లేరు చివరి ఒక్క మాట నాగరాజు ఇంతకుముందు నీ వీడియోలు నీ ఇంటర్వ్యూలు అన్ని రాజకీయ పార్టీలు చూసేవి ముఖ్యంగా తపస్సులు చూసేవాళ్ళు ఇప్పుడు నీ వీడియోలు చూస్తుంటే జయప్రకాష్ నారాయణ గారి లాగా క్రీమ్ బిస్కెట్లు వేసే ఇంటర్వ్యూలా ఉన్నాయి😆😝😜😋
పులివెందులలో తెలుగుదేశమ్ పార్టీ గునాదులు నిర్మించించిది వేంపల్లి SATISHKUMARREDDY గారు....ఏజెంట్లు లేని స్తాయినుండి పార్టీని స్థాపించింది స్థాపించించింది StishKUMARREDDY గారు కాదా? అని నేను అడుగుతున్నాను.కాదు అనేవాడు ఎవడైనా ఉన్నాదంటే రండి చర్చకి సిద్దం
ఐదు సార్లు పోటీ చేసిన సతీష్ రెడ్డి గారు ఆర్థికంగా బలహీన పడిపోయారు ఇప్పుడు ఆర్థికంగా బలంగా ఉన్న మరొక బకరా రెడ్డి దొరికేసరికి సతీష్ రెడ్డి గారిని పార్టీ నుంచి సాగనంపారు
బకరా రెడ్డి దొరికాడు అని కాదురా Aowle, ఈ నికార్సయిన రెడ్డి నా చేత కాదు, 30 Year's జగ్గు గాడు CM అని వీడు మైకం లో మైండ్ సెట్ మార్చు కుంటే, ఇచ్చాడు ఛాన్స్ ఇంకో రెడ్డి కి. నేను మగాన్ని కాదు, చేతులకు గాజులు వేసుకుంటా ఇక అని ఈ రెడ్డి చెబితే, ఆ రెడ్డి కి ఇచ్చాడు రా Gutle... 😂😂😂
ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదా
ఐదు సార్లు పోటీ చేసాడు ఓడిపోయినా సతీష్ రెడ్డి మీద సానుభూతి తో పార్టీ అధికారం లోకి రాగానే చంద్రబాబు గారు MLC ని చేసారు మండలిలో డిప్యూటీ చైర్మన్ ని చేసారు. పులివెందుల కి నీళ్లు కావాలి అని సతీష్ రెడ్డి గడ్డం పెంచుకొని దీక్ష చేస్తుంటే దానిని చూసి పులివెందుల కి సాగు నీళ్లు ఇచ్చారు CBN . ఇంకా ఇంతకంటే ఎవరైనా ఎం చేస్తారు ? గత ఐదేళ్లుగా జగన్ రెడ్డి పంచన చేరాడు ఏమిచ్చాడు ఇతనికి కనీసం ఊసు లో కూడా లేడు.
గుంపులో ఇతనొక గోవిందయ్య అయ్యాడు. పులివెందుల అనగానే ఒకప్పుడు బాగా వినపడే సతీష్ రెడ్డి పేరు ఇవాళ తలచే వాడే లేడు.,
Nagaraju garu miru pasupu billa medalo vesukodi
పులివెందుల కి నీరు రావడానికి ప్రధాన కారణం సతీష్ రెడ్డి గారు, Satish Reddy Pulivendula ఆయన చేసిన దీక్ష, అయనకున్న పట్టుదల, పులివెందుల ప్రజలు పట్ల ఉన్న చిత్తశుద్ది వల్లే పులివెందులకు నీళ్లొచ్చాయి అన్న దాంట్లో సందేహం లేదు , ఈ పార్టీలు పక్కన పెట్టి ఆయనకి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఎవరైన అధికారం ఉంటె సంపాదించుకోవాలి , దోచుకోవాలి అని ఆలోచిస్తారు ,కానీ ఆయన మాత్రమే నిరంతరం కృష్ణా నీరు పులివెందుల కి ఎలా తేస్కోని రావాలో ఎన్నో పెండింగ్ లో ఉన్నా ప్రాజెక్ట్ లు కంప్లీట్ చేయాలి అని ఆయనకి ఉన్న పదవీకాలం మొత్తం అక్కడే ఉంది పనులు పూర్తి చెపించి నీళ్లు తీస్కోని ఒచ్చి పులివెందుల ప్రాంతాన్ని సశ్యశ్యామలం చేశారు.
Jai SathishReddy garu jai youth icon leader always Vempalli king 👑 King of kings jai SathishReddy jai SathishReddy garu truly heartful leader coolest person straight forward daring king
Jai Sateesh Anna my fav ❤️
Pulivendla Islampuram SM PEERA YUVASENA 🔥❤️🔥🔥
Camera strong chesykovali.prathi cast nundi nayakulu undali
సతీష్ రెడ్డి లాంటి మంచి మనిషి,మంచి స్నేహితుడు,మాంచి నాయకుడు....దెశమంతా వెతికినా దొరకడు,...ఇది ఖాయం
Ne bonda yemi
Kadu
@@anupamamedi130 nee boda, neekemi telusu....
😂😂😂
@@LEO044-v5b 🤣😂🤣
Yes he is real leader
Cbn కంటే జగన్ మంచోడు అని చెబుతున్న ఇతను చాలా మంచోడు.
అన్ని వేల కోట్లు వున్న, మీ పీనాసి జగన్ జీవితం లో ఒక్క పైసా అయినా దానం చేశాడా? విరాళం ఇచ్చాడా? మొన్న విజయవాడ వరదలకు కూడా ఏమి ఇవ్వలేదు. అదే పవన్ చూసుకుంటే ప్రజలకు, కౌలు రైతులకు , తన స్వంత సొమ్ము లోనుండి ఎన్ని విరాళాలు, ఎంత ఛారిటీ చేసాడు? విజయవాడ వరదలకు కూడా 5 కోట్లు విరాళం ,తెలంగాణ కు 1 కోటి ఇచ్చాడు. టీడీపీ నుండి, హెరిటేజ్ వాళ్ళు 2 రాష్ట్రాలకు చెరో కోటి చొప్పున ఇచ్చారు, భువనేశ్వరి గారు, అన్న కాంటీన్ లకు కోటి రూపాయలు ఇచ్చారు, ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేటున్నారు. జగన్ ఏమి చేసాడో, జగన్ అభిమానులు చెప్పాలి
Evadu bro nedhi eindhi@@dasaradhd4910
@@dasaradhd4910😳pawala prakatinchadame ichedhi ledhu chamaba pilli ki kuda bhiksham pettadu
@@AS_11114 నీకు తెలుగు వచ్చా, ఎవరు ఎంత విరాళం ఇచ్చారో కామెంట్ లో పెట్టాను, చదవలేదా? తమరి లాంటి గొర్రెలే వైసీపీ పార్టీ కి శ్రీరామ రక్ష.
@@dasaradhd4910comedy fellow bro meru..insta reels meme pages chusi kadu comment chesedi…okasari pulivendula poyi kanukko jagan em chestadu ani anedi..atanu politicos lo raka mundu nunde deaf and dumb school undi 1000 people tho nadustadi..dani maintenance per month 10l know that…oka sari 1 crore iste goppodu pracharam chesukonodu help cheyyanodu 🤦
సూపర్ ఇంటర్వ్యూ అన్న
మీ లాంటి వారు తోడు ఉన్నాని రోజులు మా జగనన్న కు ఏమీ కాదు సార్ ❤❤❤❤
నాగరాజు గారూ, మీరు 30% జర్నలిస్ట్, 70% టీడీపీ నాయకుడు గా మాట్లాడుతున్నారు, మీరు ప్రశ్నల కంటే వివరణ ఎక్కువ ఇస్తున్నారు, అది కూడా టీడీపీ వాళ్ళు ఇచ్చే లాంటి వివరణ
మీ లాంటి నాయకులు కావాలి పార్టీకి సార్ ❤❤❤❤
Jai సతీష్ రెడ్డి అన్న.❤
One of the best politicians I have seen . Full clarity . Maintained balance for both parties is really appreciated.
Jai satish anna❤
Sri Sathish Reddy Wonderful personality. Hat's off to you for your straight forward response to the journalist's questions. Great Sir
74 ఏళ్ల కుట్రల చంద్రం బాబా జైల్లో ఉన్న 40 రోజులకే గగ్గోలు పెట్టీ అంబులెన్స్ ఉండాల డాక్టర్ పర్యవేక్షణ లో ఉండాలని తప్పుడు మీడియాల్లో తప్పుడు ప్రచారం చియించి వేలకోట్లు వ్యవస్థలకు లాయర్లకు ఖర్చు పెట్టీ బయట కొచ్చిన క్షణం నుంచే అంబులెన్స్పడుకోకుండా తిరుగుతున్నాడు 36 ఏళ్ల వయసులో తప్పుడు కేసులు పెట్టీ ఆన్ని నెలలు జైల్లో పెట్టిన దానికంటే ఎకరా నుంచి లక్షల కోట్లు దోచుకుని ఎన్టీఆర్ నే ముంచి టీడీపీ పార్టీని సీఎం పదవిని లాక్కుని రామోజీ లాంటి దగుల్బాజీ కలిసి ఎన్టీఆర్ మీదనే తప్పుడు రాతలు రాయించి CBN మోసకారి గురించి ఆకాశానికి ఎత్తి రాయించుకున్న CBN మాత్రమే పెద్ద వయసులో జయిల్లో ఉన్నాడా లాలూప్రసాద్ యాదవ్ ఎన్ని ఏళ్లు జయిల్లో ఉన్నాడు CBN మాదిరి మీడి యాలను వ్యవస్థలను మానేజ్ చేసి 40 రోజులకు బయటకు రావడం CBN లా మోసం చేసి బయటకు రావడం చేత కాక ఆన్ని ఏళ్లు శిక్ష అనుభవించాడు సతీష్ రెడ్డి గారు చాలా బాగా వివరించారు
Orey Nagaraju nuv EVM gurinchi matladara too
సతీష్ చదువుకొనే అప్పటినుండీ వైఎస్ఆర్ కు వ్యతిరేకంగా పనిచేసినాడు. రాజారెడ్డి హత్య కేసులో ఇబ్బందులు పడ్డాడు. టిడిపి, చంద్ర బాబు కోసం కడప జిల్లాలో ఎంతో కష్టపడ్డాడు. కానీ అతనుకు చంద్ర బాబు అవకాశాలు ఇవ్వలేదు అనేది ముమ్మాటికీ నిజం. ఇతను ఒక వ్యక్తిత్వం ఉన్న గొప్ప నాయకుడు.జగన్ సతీష్ అనుభవాన్ని కేవలం కడప జిల్లాలో మాత్రమే కాదు రాష్ట్ర మంతా ఉపయోగించు కోండి.
అవకాశాలు ఇవ్వకపోతే శాసనమండలి చైర్మన్ గా ఎలా ఎన్నిక అయ్యుంటారు సార్ ??
అవకాశం ఇవ్వనిదే ఎమ్మెల్సీ అయ్యారా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ అయ్యారా ఈయన పట్టు పడితేనే గండికోట నిర్వాసితులకు 450 కోట్ల రూపాయలు చంద్రబాబు గారు మంజూరు చేశారు ఆ సమయంలోనే కదా గండికోట రిజర్వాయర్ నీళ్లు తెచ్చి పులివెందులకు ఇస్తాను చెప్పి సతీష్ రెడ్డి గారు గడ్డం పెంచుకున్నారు తెలుగుదేశం పార్టీ 2019లో ఓడిపోగానే ఇతను వైసీపీలో చేరాడు సతీష్ రెడ్డి గారిని ప్రోత్సహించకుండా ఏ పదవులు ఇవ్వకుండా ఉంటే అంతకుముందే పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వెళ్లి పోవాలి కదా
@@venkatareddydondeti8253 venkata Reddy garu Satish Reddy gari gurinchi chala Baga chepparu, Kadapa Jilla lo unde prathi okkaruki ayana enti anedi telusu , mlc and council deputy speaker position ravadaaniki Chandra babu maatram Karanam kadu , vere leaders force cheyadam valla mlc icharu and Kadapa lo eyane senior leader mlc ga unnaru and TDP lo mla ga evaru gelavaledu kabati Edo okati ivvali ani council deputy speaker icharu adi kuda opponent party pressure valla lekunte congress leader chaitanya raju ku ammukunnadu Chandra babu ahh post ni , council members andaru oppose cheste appudu Satish Reddy gari name announce chesaru
నువ్వు రెడ్డి కాద నీకు అట్లానే కన్పిస్తాడి లే …
ఐదు సార్లు పోటీ చేసాడు ఓడిపోయినా సతీష్ రెడ్డి మీద సానుభూతి తో పార్టీ అధికారం లోకి రాగానే చంద్రబాబు గారు MLC ని చేసారు మండలిలో డిప్యూటీ చైర్మన్ ని చేసారు. పులివెందుల కి నీళ్లు కావాలి అని సతీష్ రెడ్డి గడ్డం పెంచుకొని దీక్ష చేస్తుంటే దానిని చూసి పులివెందుల కి సాగు నీళ్లు ఇచ్చారు CBN . ఇంకా ఇంతకంటే ఎవరైనా ఎం చేస్తారు ? గత ఐదేళ్లుగా జగన్ రెడ్డి పంచన చేరాడు ఏమిచ్చాడు ఇతనికి కనీసం ఊసు లో కూడా లేడు.
గుంపులో ఇతనొక గోవిందయ్య అయ్యాడు. పులివెందుల అనగానే ఒకప్పుడు బాగా వినపడే సతీష్ రెడ్డి పేరు ఇవాళ తలచే వాడే లేడు.,
సముద్రం మీద సమరం చేసి చివరికి... అలసి, సొలసి.... అందులోనే కలిసిపోయాడు😂 అదీ కథ!😂 అదే నీతి😂😂
SUPER ❤
Nice interview
నాగరాజ్ అన్న మీరు interview చేస్తే ఆ కిక్కే వీరభ...really satis Reddy మీరు చాలా మెతురిటీ తో మాట్లడినరు... మీ పాత్ర వైఎస్ఆర్సీపీ లో మన రాయలసీమ పట్టుదల నీ నిరూపించాలి అని కోరుకుంటున్న...❤
మంచి విశ్లేషణ
Jai Nagaraju ❤❤❤❤❤🎉🎉🎉🎉 Jai nagaraju 🎉❤ ✨🥰🤩🥰
Sateesh reddy garu meru challa great
మాట తప్పను మడమ తిప్పను అనే పదానికి ఉదాహరణ ఆయన
ఆయన రాజకీయాలకి మాత్రమే దూరం , ప్రజలకి ప్రజాసేవకి కాదు ఆయనే ఒక సంబరం..
ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అప్యాయతా , ఆనందం వెళ్ళు విరుస్తాయి...
తనవారికి కష్టం వస్తే వీర భద్రుడు లా అడ్డు నిలబడి ఆదుకుంటాడు....
ఆయనే మన అపరభగీరధుడు, కడప జిల్లా నీ తాగు నీరు తెచ్చి సస్యశ్యామలం చేసిన లెజెండ్ మన పులివెందుల ప్రజల నిత్య కాపలాదారుడు అన్న.....
Satish reddy garu meru chela baga matladaru sir ❤
సతీష్ రెడ్డి గారు మంచి నమ్మకమైన లీడర్. నమ్మితే ప్రాణాలైనా యిచ్చేందుకు వెనుకాడని హార్ట్ ఫుల్ మెన్ సతీష్ రెడ్డి గారు
అవినీతి లేని పార్టీలు లేనప్పుడు, మీరెలా నీతిగా ఉన్నానని చెప్పగలరు సతీష్ గారు
Yes పార్టీ ని నిలబెట్టాలి
పక్క పాప ఐదు సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా ఓడిపోయిన సూపర్ గా చెప్పినారు అన్న కనీసం ఇంత విజ్ఞత జ్ఞానం చంద్రబాబు నాయుడుకి లేదు అటు టిడిపి వాళ్లకి ఉండదన్నమాట కాంగ్రెస్ కి ఉండదు
Nice interview sir we will come 2029 people's government
Super ga Chipev Anna Jai Jagan Anna ❤❤❤❤
Super, nice analysis about YCP
Excellent interview Nagaraju garu, good on you Sir, assalu manishini bayataku teesaru sir.
Super ga Explained Suman tv Varaki Super ga Chipav Anna
Sir superb sir meeru
This person always speaks his heart out
No bluffing...!!
SUPER SATISH ANNA
Super sir 👌 meru chepinde 10000%true
Very
Good
Interview
Good Satish anna
Superb questions Nagaraju garu
Perfect shades of a politician 😂😂
ఇంత మెచ్యూరిటీ కలిగిన రాజకీయ నాయకుడు, రాష్ట్రం లో ఎక్కువ ప్రజలకు పరిచయ లేక పోవడం ఆశ్చర్యం
Very super anna your stratagy
Super Sathish garu correct ga chepínaru 🙏🙏🙏
Super annavery good leder annanivu
టిడిపి నాయకుని skill case విషయం లో కూడా చట్టం చూసుకుంటుందని ఎందుకు అనుకోవడం లేదు నాగరాజు ?
Great SATISH REDDY GARU❤🎉
Good Sathish Sir
JAI SATISH ANNA
Satish reddy sir is a genuine person ❤
సతీష్ రెడ్డి గారు మీరు సూపర్ సార్
Super satieesh anna 2029 manaday
Anna
All the best Sathish Reddy.garu Congratulations 🎉..sir
నియోజక వర్గానాకి ఏదైనా సేవ చేయాలనే మీ ఆలోచన మంచిదే సార్
Nagarajugaru mikho dhandam.
Sir sathishgaru mee speech.Nagaraju.too Hatshap
very very honest sathish gari interview by NAGRAJ
Super.anna
Mr. Satish reddy is a gentleman
Super sir
కరెక్ట్ గా చెప్పారు నాగరాజు అన్నా మీ ఇంటర్వూ లు. అన్నీ. చూస్తాను. చాలా బాగుంటాయి
సూపర్ అన్న నేను సెల్ఫీ కోసమే ఆయనకు కలవడం జరిగింది జగనన్న కో
Maa oori manaudu sathis Anna very great person compalsary next ycplo mlc
Nagaraju నీకు ఇంటర్వ్యూ చెయ్యటం రాదు. Guest ని మాట్లాడనివ్వకుండా అరుస్తున్నావ్
ఎందుకు ఆవేశ పడుతున్నారు నాగరాజు గారు సతీష్ రెడ్డి అన్న మాట వినండి
Love you Satheesh Annaya from vempalli
అతి సామాన్యుడు...
సతీష్ రెడ్డి గారు ఒక నిజాయతి కలిగిన నాయకుడు, అతను పులివెందుల ఫ్యాక్షన్ హత్యా రాజకీయాల పీడిత ప్రజల పక్షపాతి. ఫ్యాక్షన్ హత్యా రాజకీయాలను సుదీర్గకాలముగా పోరాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు శ్రమించే ఘనుడు. సతీష్ రెడ్డి గారు దీక్షపూని పులివెందులకు కృష్ణానీళ్ళు తెప్పించిన అపర భగీరదుడు. అతను సాదించిపెట్టిన ఎన్నో ఘనకార్యాలు ఈ రోజు పులివెందుల ప్రజలకు ఉపయోగపడుతోంది. ఇటువంటి నాయకుడిని ప్రొత్సహించాలి, అతనికి వీలైనంత సహాయపడాలి, సమయంవచ్చినప్పుడు తప్పక వోటేసి ఆశీర్వదించాలి. వోటేసి అతనికి కృతఘ్నత తెలుపుకోవడం మన బాద్యత.
Rayachoty lo Ramesh Reddy em perakaledu. Councillor lanu okkarini nilabettaledu Rayachoty lo. Pedda cheppukoni vachinavu nuvvu
Great parson satees reddy garu
Anna hatseofe anna
నాగరాజ్ నువు కూడా కాపు వడివా.? అలా questions వెస్తున్నవు?నువ్వు చాలా వేస్ట్...
అదే పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ ప్రజలు మా పార్టీ నాయకులకు గెలిపించ లేదు కాబట్టి నేను ప్రశ్నించే అధికారాన్ని లేను అని కూడా సెలవు ఇచ్చారు నాగరాజు గారు నాగ రాజుగారు😀😀
కాబట్టి ప్రతిపక్ష హోదా అన్నది ప్రజల్లోనే కాదు చట్టసభల్లో కూడా ఉండాలి అన్న నిజం పవన్ తెలుసుకున్నాడు
నాగరాజు గారు మరి మీరు పచ్చ మీడియా మాటలు మాట్లాడకండి బూమ్ బూమ్ పేరు ప్రెసిడెంట్ మెడలు ఇవన్నీ తెలుగుదేశం పార్టీలో ఉన్న బ్రాండ్లు అది ప్రజలందరికీ తెలిసిన నీకు తెలియలేదు అనుకునే అంత మూర్ఖులు ఆంధ్రప్రదేశ్లో ఎవరూ లేరు చివరి ఒక్క మాట నాగరాజు ఇంతకుముందు నీ వీడియోలు నీ ఇంటర్వ్యూలు అన్ని రాజకీయ పార్టీలు చూసేవి ముఖ్యంగా తపస్సులు చూసేవాళ్ళు ఇప్పుడు నీ వీడియోలు చూస్తుంటే జయప్రకాష్ నారాయణ గారి లాగా క్రీమ్ బిస్కెట్లు వేసే ఇంటర్వ్యూలా ఉన్నాయి😆😝😜😋
𝐉𝐀𝐈 𝐒𝐀𝐓𝐇𝐈𝐒𝐇 𝐑𝐄𝐃𝐃𝐘 ❤️
నాగరాజు గారు మీరు ఎవరూ అధికారంలో ఉంతారో వాలతో ఉన్నాడు నాగ్రాజు
Great sathish anna
Satish garu great
All the best sir!
next kadapa city mla satish anna,next lakkireddipalli mla ramesh anna
Veedu cheppevanni abaddale Nagaraju garu
Good politics man
ఒరేయ్ నాగరాజుగా ఇప్పుడు ఏం బ్రాండ్ వచ్చినారా సూపర్ సెక్స్ బీరు జాగ్రత్త బిడ్డ ఎంత ఇచ్చినాడు బాబు ప్యాకేజ్
He is very great leader in vempalli
నాగరాజు ముందుగా సుమ టివిలో నుండి తీసివేయండి
Yes jagananna
Nagaraju టీడీపీ కోవర్ట్
Super ycp ❤❤❤🎉🎉🎉Super 👌 👍 😍
👏👏👏👏👏👏🙏🙏🙏
పులివెందులలో తెలుగుదేశమ్ పార్టీ గునాదులు నిర్మించించిది వేంపల్లి SATISHKUMARREDDY గారు....ఏజెంట్లు లేని స్తాయినుండి పార్టీని స్థాపించింది స్థాపించించింది StishKUMARREDDY గారు కాదా? అని నేను అడుగుతున్నాను.కాదు అనేవాడు ఎవడైనా ఉన్నాదంటే రండి చర్చకి సిద్దం
❤🔥
💯 correct sir
రెడ్డి అన్న గారు చాలా మంచివారు ఆయనకు టిడిపిలో సరైన గౌరవం దక్కుకుని వైసీపీలో చేరారు
Em gowram bro
MLC echi
Deputy chairman echinde ga
Nice explanation
ఛీమకు కూడా హాని చేయని మనిషి సతీష్ సర్
Irrespective of politics and party, Sathish Kumar Reddy anna is a person who follows ethics and creditability. Great respect to you anna.
Great Satish Anna.. your good person ❤
నాగరాజు గారు పదే పదే ప్రజలు ఇచ్చిన తీర్పు అని అనకండి, ఇది EVMలతో గెలిచింది తప్ప, ప్రజల ఓట్లతో అయితే కాదు
One of the best interview nagaraju garu
sathish readdy gari mida chala respect undedi e interview tho motham poiendi
Satish Kumar Reddy, pls stay with YSRCP 🙏🙏
జర్నలిస్ట్ లు ఎక్కడ ఉన్నారు? బ్రోకర్ లిస్ట్ లు మాత్రమే ఉన్నారు, సిగ్గులేకుండా మళ్ళీ జర్నలిస్ట్ లు ఉన్నారు వాళ్ళ నీ కొట్టారు అంటారా?
Worst fellow journalist
సతీష్ రెడ్డి కి నాలుగు సార్లు టీడీపీ పార్టీ టికెట్ ఇచ్చింది. పులివెందుల ప్రజలు నిన్ను నమ్మలేదు . ఇది వాస్తవం !!! రాజకీయ సన్యాసం తీసుకోవటం మంచిది.
Nagaraju garu, mi paina vunna respect పోయింది