అడ్డంగా దొరికిపోయారు.. సీబీఐ ఎంక్వైరీ వద్దంటున్న టీడీపీ..? | Analyst Vijay Babu | Praja Chaithanyam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024

ความคิดเห็น • 44

  • @SwarajyamKaturi-tr8yh
    @SwarajyamKaturi-tr8yh 5 ชั่วโมงที่ผ่านมา +8

    నిజాలు బయట ప్రపంచానికి వివరంగా తెలియాలంటే నిస్పాక్షికమైన ఎంక్వయిరీ చేయించాలి.

  • @shivasharma5047
    @shivasharma5047 5 ชั่วโมงที่ผ่านมา +8

    ఈ శ్యామలరావు అనేవాడు చంబా చెప్పులు ఎప్పటినుంచో మోస్తున్నాడని తేలింది

  • @santakumaritrikutam5116
    @santakumaritrikutam5116 7 ชั่วโมงที่ผ่านมา +17

    ఇవన్నీ డైవర్షన్ రాజకీయాలు ఆడలేక మద్దెల ఓడుఅన్నసామెత లాగాతానుప్రజలకు ఇస్తానన్న పథకాలను ఇవ్వలేక ,వాటినుంచీ ప్రజలను డైవర్ట్. చేసే కుతంత్రాలు కాకపోతే మరేమిటి విజయ్. సార్ గారు ఇది అక్షర సత్యం

  • @Eswar2002
    @Eswar2002 6 ชั่วโมงที่ผ่านมา +8

    చూస్తుంటే cbn నోటిదురుసవలన బీజేపీ ఆట మొదలపెట్టింది అనిపిస్తుంది ఏమిటి అంటే టీటీడీ ని సెంట్రల్ గవర్మెంట్ చేతులోకి తీసుకుంటుంది లేదా అన్ని దేవాలయాలని సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకి తీసుకోడానికి?
    ఒక్క టీటీడీలో ఇలా జరిగింది అని అనిపిస్తే ఏమిటి కన్ఫర్మేషన్ రిపోర్ట్ లేకపోయినా, మరి మార్కెట్లో వున్నా gee / పాలు / నీళ్లు / oil... Etc మరి ఏమి కలపలేదా ఎవరు టెస్ట్ చేసారు ఇన్నిసార్లు టెస్ట్ చేసిన టీటీడీ కి వచ్చిన gee లో కల్తీ జరిగితే... So డిస్కషన్ or ధర్నాలు దీనిపై జరగాలి? తిరుమలకి ఒకసారో లేదా రెండుసార్లు వెళ్తాము సంవత్సరం కి మరి మనం తినే ప్రతిరోజు తినే ఫుడ్ లో టెస్ట్ చేసారా?

  • @gopichikola1076
    @gopichikola1076 6 ชั่วโมงที่ผ่านมา +8

    ప్రతి రోజూ ప్రతి పూట మనం తినే కూరగాయలు, పండ్లు, స్వీట్స్, చాక్లెట్స్ , బిస్కట్లు, బీరియనీలు, రోడ్లు మీద అమ్ముకునే బోండాలు బజ్జీలు, పానిపురి లు, టిఫిన్ సెంటర్ లు, హోటల్ లు, fast-food సెంటర్ లు, బ్యాకరీలు లు అన్నింటినీ టెస్ట్ లు చేసి సీజ్ చేయాలి.. అప్పుడే జబ్బులు , దీర్ఘకాలిక రోగాలు, బారిన పడే అవకాశం ఉండదు కదా.. ఇలా ప్రతి ఫుడ్ , టాబ్లెట్స్, అన్నిటింటిని టెస్ట్ చేసి పర్మిషన్ ఇవ్వండి..సిఎం గారు

    • @TPNIndia
      @TPNIndia ชั่วโมงที่ผ่านมา

      Not possible. We are not in USA. No proper system in India to monitor food and safety

  • @essence7275
    @essence7275 6 ชั่วโมงที่ผ่านมา +5

    టీడీపీ చాలా ప్లాన్డ్ గా ముందుగానే, మీడియాని, యూట్యూబ్ చానెల్స్ ని కొని, ఒక్క సరిగా, రెండు నెలలు తర్వాత, వదిలారు.

  • @viswatharun8493
    @viswatharun8493 6 ชั่วโมงที่ผ่านมา +9

    కల్తీ జరిగింది రిజెక్ట్ ఆయిన నెయ్యిలో... లడ్డు లో కాదు, అనేది నిజం.... అయినా, జూలై లో వున్నది కూటమి ప్రభుత్వం... బాధ్యత వహించవలి సింది కూటమి మాత్రమే!

  • @shaikabdulrahman130
    @shaikabdulrahman130 6 ชั่วโมงที่ผ่านมา +9

    SIR, IMMEDIATELY CBI enquiry cheyyali.

    • @angelmani2854
      @angelmani2854 6 ชั่วโมงที่ผ่านมา

      Yes Enquiry veyyali.

    • @TPNIndia
      @TPNIndia ชั่วโมงที่ผ่านมา

      CBN will not accept CBI enquiry because he is main culprit behind this

  • @saineniraoalla
    @saineniraoalla 7 ชั่วโมงที่ผ่านมา +3

    Good analysis.

  • @krishnavarada1420
    @krishnavarada1420 ชั่วโมงที่ผ่านมา +2

    సి.బి.ఐ, అంటే చాలా భయమే బాబుకు

  • @maddulagupta9204
    @maddulagupta9204 6 ชั่วโมงที่ผ่านมา +1

    విజయబాబు గారి స్వామిభక్తి కి మచ్చుతునకలు ఈపలుకులు

  • @hrithikaandvanishka1336
    @hrithikaandvanishka1336 6 ชั่วโมงที่ผ่านมา +4

    CBI enquiry must need for crores of Hindus?

  • @subbareddybadam3082
    @subbareddybadam3082 4 ชั่วโมงที่ผ่านมา +1

    బాబు గారంత అబద్ధాలు ప్రపంచం లో ఎవరూ చెప్పరు

  • @sekharkchandra6391
    @sekharkchandra6391 6 ชั่วโมงที่ผ่านมา +3

    SIR
    YURE ADVOCATE
    GO TO HIGH/SUPREME COURT
    REGARDING THIS CASE

  • @bvssprasad7267
    @bvssprasad7267 6 ชั่วโมงที่ผ่านมา +1

    How one kg ghee can be purchased with rupees 320?

  • @caxaudio5321
    @caxaudio5321 6 ชั่วโมงที่ผ่านมา +1

    Is it adulterated or not sir.

  • @sekharkchandra6391
    @sekharkchandra6391 6 ชั่วโมงที่ผ่านมา

    THEY WOULD HAVE SEIZED AR DAIRY AND CLOSED THE DIARY

  • @prasadarao9200
    @prasadarao9200 6 ชั่วโมงที่ผ่านมา +1

    Cbn playing tricks

  • @saikoushik6327
    @saikoushik6327 2 ชั่วโมงที่ผ่านมา

    😢CBI ni state lo ban chestaru inkekkadi enquiry. PM gani President gani SC CJ gani CBN ni touch cheyaledu.

  • @chandu7898
    @chandu7898 2 ชั่วโมงที่ผ่านมา

    TDP కి Pavan కి ఎంక్వైరీ అవసరం లేదు, వాళ్ళ లక్ష్యం జగన్ ను బదనాం చేయడం మాత్రమే. వాళ్ళ గోల్ రీచ్ అయిపోయారు, ఇంక ఆ విషయంతో వాళ్ళకి పని లేదు. ప్రజలు లోకి పూర్తిగా ఆ చెడు వెళ్ళిపోయింది చాలా అంటే చాలా వేగంగా వెళ్ళింది వాళ్ళ మీడియా ద్వారా.. సక్సెస్ పుల్ గా వాళ్ళు ఒక్క రోజులో జగన్ ను ప్రజలలో చాలా బదనాం చేశారు. ప్రజలకి మీడియా ఏం చూపిస్తే అదే నిజం. 90% మీడియా ఛానెల్స్ అన్ని టీడీపీ వాళ్ళ కి అనుకూలం, జగన్ కి సాక్షి తప్పించి ఏం లేదు. తటస్థ ప్రజలు సాక్షి నీ చూసేది చాలా తక్కువ (అసలు చూడరు).

  • @ajaynamburu402
    @ajaynamburu402 3 ชั่วโมงที่ผ่านมา

    నీలో తెలుగుదేశం నాయకులు గాని వైఎస్ఆర్ సీపీకి నాయకులు గాని చీము నెత్తురు కలిగి ఉంటే ప్రమాణం చేయండి ఇద్దరు వైయస్సార్ జగన్ నారా చంద్రబాబు నాయుడు మీ ఇద్దరిలో మగతనం ఎవరికి ఉన్నదో తెలుస్తది ప్రమాణం చేయండి ప్రమాణం చేస్తే నీ మనవడు రెండు రోజుల్లో చనిపోతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది గ్యారెంటీ మీ ఇద్దరిలో ఎవరో తేల్చుకోండి దమ్ము ధైర్యం ఉన్న వాడు మగాడు చంద్రబాబు నాయుడు కి అలవాటు ఏ విధమైన చేయగలుగుతాడు

  • @saibhakthigaanalahari815
    @saibhakthigaanalahari815 6 ชั่วโมงที่ผ่านมา +1

    CBI enquiry veyyali..Devuda neeku nuvve dikku

  • @satyanarayana2087
    @satyanarayana2087 6 ชั่วโมงที่ผ่านมา

    Cbi veste vadla Banderas bayapadutundi ani bhayam yenni chesina jagan 29 lo jagane cm

  • @mreddy3043
    @mreddy3043 6 ชั่วโมงที่ผ่านมา

    EVADI VIJAYA BABU,

  • @UppalapatiSrinivasulu-l5z
    @UppalapatiSrinivasulu-l5z 6 ชั่วโมงที่ผ่านมา

    Now CBN stage is ending stage he created this situation himself no body can escape every time

  • @AjayKumar-sk6un
    @AjayKumar-sk6un 6 ชั่วโมงที่ผ่านมา

    Sit youre right but veellu nijamuga curect iyete cbi enqire curect

  • @ajaynamburu402
    @ajaynamburu402 3 ชั่วโมงที่ผ่านมา

    సిబిఐ చాలా అర్జెంటుగా జరగాలి చీము నెత్తురు ఉంటే తెలుగుదేశం నాయకులు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ సిబిఐ విచారణకు ఇద్దరు ఎంక్వయిరీ కి రెడీగా పోవాలి

    • @swamidas8658
      @swamidas8658 3 ชั่วโมงที่ผ่านมา

      Already ycp approached the courts. I don't know why chandrababu has not asking the CBI enquiry. Any how chandrababu has damaged the Tirupathi's sanctity.most corrupted politician in the world.diversion politics by chandaalam babu and his yellow media

  • @KrishnaInkula
    @KrishnaInkula 10 นาทีที่ผ่านมา

    Kutame.prabuthyaneke.dhamutya.cband.cid.ke.laddu.casune.appjapale.evm.kutame.ap.lo.jaruguthna
    Esuse.kedyevart.chysthunaru.evm.cm🤺🤺🤺💯💯💯💯

  • @AnilKumar-pq9cc
    @AnilKumar-pq9cc 4 ชั่วโมงที่ผ่านมา

    Chamba chetta కూటమి

  • @lakshmivanukuri3989
    @lakshmivanukuri3989 6 ชั่วโมงที่ผ่านมา

    CBN meeda desa Durham case petti Desa bhahiskaran chyyali for eligations and comments in rajakeeyapubli meeting. BEING CM HIS FIRST DUTY IS TO DO THE SECREYENQUIRY AND TO TAKE ACTION ON THE CULPRITS. HE HIMSELF DID THEMICJIF ON THEINTERNATIONATAL PATTEND LADDU PRASADAMOF TIRUMALA CONTRY PARUVU TISARU
    HOW OUR PM TALETTUKO GALARU NATONLLY ORINTERNATIONALLY

  • @MarymaniVemagiri
    @MarymaniVemagiri 4 ชั่วโมงที่ผ่านมา +1

    సి.. బ.. ఐ..కి అ ప్పు గి o చ లి 4:30

  • @surendranathbanerjee2524
    @surendranathbanerjee2524 12 นาทีที่ผ่านมา

    Jagan adagali jsgan ni peru petti debate icharu gada so judicuary cbi enquiry ki pampali ayina em chestaro chudali ledante radham case kaga
    Vlise chesestara